యేసు నీ నామమునకు స్తోత్రమ్||

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • Song Lyrics:
    పల్లవి: యేసు నీ నామమునకు స్తోత్రమ్
    యేసు నీ సన్నిధిలో చేరెదన్ ||2||
    అ.ప: ఆడి పాడి స్తుతించెదను - ఆత్మతో నిండెదను
    అద్భుతములు చేయగల నిన్నే నేను ఆరాధింతును
    కోరస్: యేసు నీ నామం యేసు నీ నామం ||4||
    ||పల్లవి||
    1. దావీదు వలెనే నాట్యమాడెదన్
    సంసోను వలెనే పోరాడెదన్
    ప్రభు నీ కృప గూర్చి పాడెదన్ ||కోరస్||
    2. హిజ్కియా ప్రార్ధన యెహోషువ ధైర్యముతో
    గిద్యోను కత్తి నిలిచెదన్ నిలిచెదన్ నీ సిలువ
    నీడలో సాగెదన్ ||కోరస్||

КОМЕНТАРІ • 80