||పల్లవి|| : యేసయ్య నాదొర - మెస్సయ్య రాదొర నీవే నా నిజదైవం యేసయ్యా నిను మించినదైవం మరి లేదయా 1.లోకమంత ఏకమై యేసయ్యా నా పైనే ఉమ్మేసిన యేసయ్యా నను తరిమికొట్టిన నడివీధిలో ఈడ్చిన నా ఎదుట నీ ఉంటే చాలయ్యా నా బ్రతుకే ధన్యమవును యేసయ్యా ||పల్లవి|| 2. ధనమనేది నా దగ్గర లేకున్నా నా దరికి ఏ మనుష్యుడు రాకున్నా శత్రవు నను చుట్టిన - మరణమే ఎదురొచ్చిన నీ ఆత్మ నాకుంటే చాలయ్యా నీ యందే నిజవిజయం యేసయ్యా ||పల్లవి|| ఆల్బమ్ పేరు : నా ఆశ్రయం రచయిత : క్రీస్తురాయబారి గారు
||పల్లవి|| :
యేసయ్య నాదొర - మెస్సయ్య రాదొర
నీవే నా నిజదైవం యేసయ్యా
నిను మించినదైవం మరి లేదయా
1.లోకమంత ఏకమై యేసయ్యా
నా పైనే ఉమ్మేసిన యేసయ్యా
నను తరిమికొట్టిన నడివీధిలో ఈడ్చిన
నా ఎదుట నీ ఉంటే చాలయ్యా
నా బ్రతుకే ధన్యమవును యేసయ్యా
||పల్లవి||
2. ధనమనేది నా దగ్గర లేకున్నా
నా దరికి ఏ మనుష్యుడు రాకున్నా
శత్రవు నను చుట్టిన - మరణమే ఎదురొచ్చిన
నీ ఆత్మ నాకుంటే చాలయ్యా
నీ యందే నిజవిజయం యేసయ్యా
||పల్లవి||
ఆల్బమ్ పేరు : నా ఆశ్రయం
రచయిత : క్రీస్తురాయబారి గారు
Ok thankyou
Too 6pm MN
Super brother praise the lord
Praise the lord jesus
Prise the lord 🙏
Praise the lord anna
Praise the lord brother's may god bless you shalom
God bless you Brother praise the Lord Good singing keep on For the Glory of Our God
Super brothers. Shalom 👌👌🙏🙏
👌👌👌👌
Super song 💞💞💞 ananya
Praise the Lord brothers God bless you💐💐 🙏🙏🙏
Nice song brother
Shalom ❤
Praise the lord brother's
Super singing Samuel Gideon
Super
Super👌👌👌
super brother's
హల్లెలూయ
ప్రైస్ ది లార్డ్
Praise the lord brother 🙏🙏🙏🙏
Super song brother 🙏🙏🙏🙏🙏
సాంగ్ సూపర్
SupersongAnna
Lyrics pettandi
Lyrics updated 👍👍
Brother e song ku kuda lyrics video kavali brother
Comments lo undhi chudandi
Super