నిమిషాల్లో పచ్చిగడ్డి చాఫింగ్ || High Speed Heavy Duty Chaff Cutter Machine || Karshaka Mitra

Поділитися
Вставка
  • Опубліковано 6 лис 2024
  • #agriculture #farmer #farming #chaffcutter #chaffcuttermachine #really #grasscutter #foddercutter #foddercuttingmachine #dairy #dairyfarming #farmmachinery #karshakamitra
    నిమిషాల్లో పచ్చిగడ్డి చాఫింగ్ || High Speed Heavy Duty Chaff Cutter Machine || Karshaka Mitra
    పచ్చిగడ్డి చాఫింగ్ కు అందుబాటులోకి వచ్చిన అధునాతన యంత్రాలు రైతుల పనిని మరింత సులభం చేస్తున్నాయి. మిషన్ కు అందిస్తే చాలు సెకండ్లలో పచ్చిగడ్డి చాఫింగ్ పూర్తవుతుంది. రియల్లీ ఆగ్రిటెక్ నుండి అందుబాటులోకి వచ్చిన నూతన చాఫింగ్ యంత్ర రైతులకు మరింత వెసులుబాటుగా వుంది. గంటకు 1000 - 1500 కిలోల పచ్చిగడ్డి చాఫింగ్ సామర్ధ్యం వున్న ఈ యంత్రం తమకు అన్ని విధాలుగా చేయూతగా వుందని రైతులు చెబుతున్నారు.
    చాఫ్ కట్టర్స్ కోసం
    మాగంటి ఎంటర్ ప్రైజెస్
    బెంజ్ సర్కిల్ దగ్గర, పటమట
    విజయవాడ
    సెల్ నెం: 7207227224
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
    • పాడి పశువులకు ఆయుర్వేద...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    UA-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

КОМЕНТАРІ • 59

  • @madhum936
    @madhum936 Рік тому +43

    సన్న గడ్డి వేసి చూపిస్తున్నారు కానీ లావు గా ఉండే గడ్డి వేసి చుపియాల్ల కదా

    • @venkateshmudam7180
      @venkateshmudam7180 Рік тому +2

      Bro cut chestundi❤❤❤

    • @vasupratapreddy1776
      @vasupratapreddy1776 Рік тому

      Benj carkil vijavadana sar

    • @Mandeep-yg9vw
      @Mandeep-yg9vw 8 місяців тому

      బ్రదర్, నీ బ్రాండ్ స్టిక్కర్లు ఎందుకు అంటిస్తున్నావు, నువ్వు చైనీస్ మేత కోసే మెషిన్ తెచ్చావు, ఏదో ఇండియన్ చూపించు.

  • @bhussainmudhiraj7768
    @bhussainmudhiraj7768 Рік тому +4

    బ్లేడ్స్ క్రాస్ గా ఉండం వల్లా బాగా కటింగ్ అవుతుంది సూపర్

    • @Mandeep-yg9vw
      @Mandeep-yg9vw 8 місяців тому

      బ్రదర్, నీ బ్రాండ్ స్టిక్కర్లు ఎందుకు అంటిస్తున్నావు, నువ్వు చైనీస్ మేత కోసే మెషిన్ తెచ్చావు, ఏదో ఇండియన్ చూపించు.

  • @srikanthakulasrikanth1537
    @srikanthakulasrikanth1537 11 місяців тому

    Nenu ee machine vaduthunna friends sarigga cut cheyatledu.... Super nepiyar grass aithe stem ni pagalagottesthundi

  • @uduthaprakash6459
    @uduthaprakash6459 Рік тому +5

    అన్న అది కట్టింగ్ సరిగ్గా చెయ్యడం లేదు గడ్డీ లావుగా ఉంటే మేం ఆల్రెడీ వాడుతున్నాం

  • @jallilaxminarasimha7091
    @jallilaxminarasimha7091 Рік тому +6

    ఎండిన జొన్నసప్ప పెట్టి కట్ చేసి చూపియండి

    • @Mandeep-yg9vw
      @Mandeep-yg9vw 8 місяців тому

      బ్రదర్, నీ బ్రాండ్ స్టిక్కర్లు ఎందుకు అంటిస్తున్నావు, నువ్వు చైనీస్ మేత కోసే మెషిన్ తెచ్చావు, ఏదో ఇండియన్ చూపించు.

  • @dubailomiteluguabbai3971
    @dubailomiteluguabbai3971 Рік тому +7

    15to 20k madyalo isthe cheppandi tesukuntam

  • @rameshmummidi5625
    @rameshmummidi5625 Рік тому

    Grass ni Oka mura petti cut cheyadaniki veluntundha bro ee machine lo

  • @BhaskarBaddam
    @BhaskarBaddam 8 місяців тому +1

    Maganti enterprise valla dhegarra konakandi...after sales service worst ga vuntadhi.... Emi support radhu..konna choff cutter sariga panichesthaledhu..2 weeks avuthundhi Inka issue fixcheyaledhu...

  • @harigalla1992
    @harigalla1992 Рік тому +3

    అన్నా ఈ మిషన్ పవర్ తో కాకుండా పెట్రోల్ తో అవుతుందా

  • @praveenreddy3282
    @praveenreddy3282 Рік тому

    కర్షక మిత్ర గారు మాకు
    MGG 511 leka MGG 295 పెసర విత్తనాలు కావాలి ఎక్కడ దొరుకతాయో అడ్రస్ ఇవ్వగలరు

  • @kasi5c011
    @kasi5c011 7 місяців тому

    Varenti vundhaa

  • @CaspianBiologics
    @CaspianBiologics 11 місяців тому

    Moter capacity,like 1hp2hp3hp out put infarm

  • @srinivasgummadi7894
    @srinivasgummadi7894 Рік тому +3

    మోటార్ లేకుండా రేటు ఎంత?

  • @shivajishankar8862
    @shivajishankar8862 Рік тому

    Mi branch Hyderabad lo unnada anna

  • @naniyadav3367
    @naniyadav3367 Рік тому

    Price bro super napier grass ku పనిచేస్తుందా

  • @venkateshpashula9587
    @venkateshpashula9587 Рік тому

    Super nepior mudrinadhi veinuntiri pathula gaddi vesthunnaru...

  • @rajollapurushotham8525
    @rajollapurushotham8525 10 місяців тому +2

    Cost to much

  • @kokkerlamohan886
    @kokkerlamohan886 Рік тому

    నేపియర్ గడ్డి కట్ చేసి చూపించా

  • @NaveenMuppadi
    @NaveenMuppadi 9 місяців тому

    How much sir ?

  • @sudhakarchalla3006
    @sudhakarchalla3006 Рік тому

    ఇది చైనా ప్రొడక్ట్ కదా!!!

  • @chintagunta.pavannarayana
    @chintagunta.pavannarayana Рік тому

    ❤supersir🎉

  • @thrivendranaiduveerapalli8046

    Super

  • @kethavathrajeshkumar6169
    @kethavathrajeshkumar6169 Рік тому

    50 కి లీటర్ ఎన్ని కావాలి

  • @vijenderreddythummeti6397
    @vijenderreddythummeti6397 Рік тому

    Really supperrrr superbbb

  • @shreeclinic806
    @shreeclinic806 Рік тому

    Discount vuntada sir

  • @MRROrganics-ly9vf
    @MRROrganics-ly9vf Рік тому

    Super machine

  • @sivaramakrishnanattala2353
    @sivaramakrishnanattala2353 Рік тому +1

    ఇంకా ఒక్కో పరక గడ్డి ఆడు

  • @Dharanidairyfarm
    @Dharanidairyfarm Рік тому +3

    Telangana ki supply undhaa

  • @Mandeep-yg9vw
    @Mandeep-yg9vw 8 місяців тому

    भाई, अपने ब्रांड के स्टीकर क्यों चिपका रहे हो, चाइनीज चारा काटने की मशीन लेकर आए हो, कुछ इंडियन दिखाओ

  • @Mandeep-yg9vw
    @Mandeep-yg9vw 8 місяців тому

    బ్రదర్, నీ బ్రాండ్ స్టిక్కర్లు ఎందుకు అంటిస్తున్నావు, నువ్వు చైనీస్ మేత కోసే మెషిన్ తెచ్చావు, ఏదో ఇండియన్ చూపించు.

  • @VenkatreddyKottakapu-s9h
    @VenkatreddyKottakapu-s9h Рік тому

    Amount pls

  • @seetaramireddyyannam9707
    @seetaramireddyyannam9707 Рік тому +4

    Cost

  • @Rohithnaturalfarms.
    @Rohithnaturalfarms. Рік тому

    I don't yhink it's works with super naiper

  • @riyanfans3738
    @riyanfans3738 Рік тому +1

    Anna chaff cutter kavali

  • @kothulavenkatesh2368
    @kothulavenkatesh2368 4 місяці тому

    Karimnagar shop phone number kavali

  • @balireddybalireddy8794
    @balireddybalireddy8794 Рік тому +2

    Maganti pakka fradd

  • @NaveenYadav-u1d
    @NaveenYadav-u1d Рік тому

    Sir address akada kocham contact number estara sie

  • @janasenaforyou7351
    @janasenaforyou7351 Рік тому +1

    33000