SMALL BUDGET HOUSE Construct your House in Low Budget // 7Lakhs To 8Lakhs House
Вставка
- Опубліковано 3 жов 2024
- #TeluguBuildingconstruction #LowBudgethousein7to8lakhs SMALL BUDGET HOUSE Construct your House in Low Budget // 7Lakhs To 8Lakhs House
#TeluguBuildingplans 👇👇❤️
• 27×66 House Plan in Te...
#SmallBudgetHouse
#Houseconstructionvideos
ఇల్లు కట్టేసినట్టే అనిపిస్తుంది మంచి వివరణ ఇచ్చారు...
Thankyou bro..
చాలా బాగుంది తక్కువ పెట్టుబడి అందాల ఇల్లు Idia wonder
చాల మంచి సందేశాన్ని అందరికీ తెలియజేసినందులకు మీకు నా ధన్యవాదములు. ఇలాగే అపార్ట్మెంట్ లో ఉన్న కొన్ని ప్రోబ్లమ్సు కి కూడా తెలియజేయ గలరని ఆశిస్తున్నాను. 1.slabh అంతా ఒక లేయర్ వేయాలి అంటే మెటీరియల్ లేబర్ ఖర్చు ఎంత? మరియు బాత్రూమ్ లీకేజీల కు ఎంత ఖర్చు అవుతోంది చెప్పగలరా? ధన్యవాదములు
Ok bro i trying
Pq
తమ్ముడు నీకు చాలా మంచి భవిషత్ ఆ భగవంతుడు ఇస్తాడు 👍👍👍
Thankyou అన్న 🙏🙏🙏
Very nicely explained Bro 👌
చాలా బాగా చెప్పారు సర్ ప్రతి చిన్న విషయాన్ని కూడా.thank you
🤝🤝🥰
thanks good budget.. latest 2022 budget plan please ..front 1 shop + kitchen (east) next kitchen pooja rook next bedroom attached bathroom and attached 2 bedroom budget please within 1 gunta of land minus 1 gajam 4 sides request simple and cheap house plan please
Thankyou sir 🙏🥰
Three flood kattalante entha karchavuthundi
P o o1
Meeru cheppe vidhanam chala baguntundi.bro.chala baga ardham ayetattu chebutaru.nenu kuudae badjetlo.kattu kovlai vundhi.thanqu bro.god bless you
Thankyou bro 🙏🙏❤️
Hi bro 3బెడ్ రూమ్స్, హాల్ ,కిచెన్,2పూజరూమ్స్,and ఫాల్ సీలింగ్ ,total enta avuthundi (రేకుల హౌస్) 1వీడియో chy బ్రో
10 lakhs
Bhayya super chepparu memu kuda next month kattukobothunnam so memu elane plan chestam super explain chesaru
Thankyou 🙏🥰
25వెడల్పు 45లోతు దీనికి ప్లాన్ చెప్పండి తూర్పు ఫేసింగ్ అన్న
Super chala baagaa cheppav 👍
Thankyou sir 🙏🙏❤️
2.5 cents South facing commerical and house plan and cost estimate cheppandi
Chala. Baga chepparu sir. Tq 👍👍
Thankyou అండి
మీ వివరణ చాలా అంటే చాలా బాగుంది బ్రదర్
Tq సార్
Excellent information brother.... Thankyou
Welcome and thankyou bro 👍
Bro 15*60size east face
ఎన్ని లక్షలు అవుతవి plan ఇవ్వండి plz
Super bro
You are giving knowledge regarding construction TQ very much
Tq బ్రో
Bro meeru chappina low budget house 🏠 video unte chupiste baguntundi
Chala Baga explain chesaranna
Thankyou అండి
చాలా వివరంగా చెప్పారు బ్రదర్ సూపర్
Tq bro
Thank you brother.... it's a nice plan
నమస్తే అన్న!అందరికి ఇప్పుడు వర్షాకాలములో వచ్చే సమస్య స్లాబ్ లీకేజీ పాత స్లాబ్స్ పైన నీళ్లు ఆగడం ద్వారానో లేదా స్లాబ్ కి క్రాక్స్ రావడం ద్వారానో నీళ్లు లీక్ అవుతాయి,ఇది చాలా మందికి కలిగే సమస్య దయచేసి దీని గురించి ఏదైనా పరిష్కారాన్ని చూపించగలరు.
Chipura atti tudsoko
@@vasantha6383 మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పంపించు తుడవనికే
E illu kattukovadaniki total material details ga chepandi brother....
Nayoka place in the undi correct ga. Anduke total material details ivandi plz.....
good explanation thank you
Nice baaga explain chesavu anna👌👌👌👌
Thankyou bro
Very good explanation.....planting a house in our village could you plz give any bilder information who can build as you gave information
Hii sir iam venkateswarlu . jogulamba gadwal district Telangana. Sir maa dagara agriculture lands unai clear title
Loast cost lo lands unai.
1 acer only 6 lacks.
10.20.50.100.acers bitsunai
My number 7981002846....
Super super super anna. Challa baga chepparu
Thankyou bro
24 * 24 feet construction area, Total Plot area 30*24 , South face ,so please suggest how to make double bedroom
30*24sfte coste16,52000
Thanks. Bhayya nice 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍💯💯💯💯💯💯💯💯💯
Thankyou bro 🙏🙏🙏🥰🥰
Super ga chepparu bro👌👌
Thankyou bro 🤝🤝❤️
Hi Anna super anna
Tq for information am started house today full using tq sir.
Thankyou bro keep support me tq
156 Syaureyards house two floors, How much Price approximately amount tell me,
Nearly 25 lal to 30 lack
Anna superr anna maa village poor anna naku illu ledhu kaani house కట్టుకోవాలని ఆశ......నీ videos vinte కట్టుకోవాలని ఉంది.....egency ప్రాంతం లో.... ఎంత అవుతుంది అన్న
Thankyou bro 🙏🙏❤️
17×33 North face 2bhk house plans cheyadi brother
Chala baga clear ga chepparu thank you
Thank you very much , giving a great info on construction budget, which will immensely helpful for middle class people to understand costing of things they want..
Thankyou sir keep support me, tq
Sir chala baga chepperu 1:5 cent ki cement rayi kakukunda itukuli ki pop ceeling ki manchi ga illu kattadami budget cheppandi sir anni meterial ki cheppandi sir plz maku centu Nara place vundhi kottukovalani anukuntannu sir
అన్ని కావాలి అంటే 15 లక్షలు అవుతుంది....
5 cents lo duplex house 3 bedrooms low budget lo video cheyandi bro.. Car parking, garden kuda vachela...
Duplex house వీడియో ఉంది చూడండి 👍
Waiting
Middle class vallaki manchi plan and workout. Chala mandi doubts adugutunnaru. Only like kakunda vallaki reply iste mee ideas and support tho papam vallaki help chesinatlu untundani naa suggestion tammudu.
కొంతమందికి చెప్తం మరి కొందరు వీడియో లో చేపిందె అడుగుతున్నారు వాళ్లకు ఏం చెప్తం
అందుకే వీడియో పూర్తిగా చూడమనేది 🙏
With bricks tho ithey entha avthundho n lopala Interior tho kalipi entha avthundhi 1.5cent lo oka video cheyandi anna
Good Information. God Blessings to you
Thankyou andi 🙏🙏❤️
I want to demolish my house having 1200 sft house and construct 3 bhk with attached bathrooms and kichten , hall and outside bathroom & with same type of house in first floor in VANASTALIPURAM hyderabad
Please make a plan and estimation for this . Low cost tiles in the bathroos , tiles flooring, & car parking (2) having 167 square yards . Here sft cost 65000/_ market value
1200sft 26 40000
Super bro , చాలా బాగా చెప్పారు
Thankyou bro
How to extend old house
good explanation sir thank you. hyd koncham out side lo naaku rekula illu undi 75yrds east and north face corner, Slap veyalanukuntunnanu varsham vaste water lopaliki vastayi, kinda car parking plan cheppandi,
1లక్ష లేదా లక్షనర అవ్వచు
Hiii... Madhi south road east facing house andi under construction lo undi manchi elevation ideas chepandi plss
KGF chudadndi manchi elevations untay
tq bro
good information.
Tq 🙏🙏🕉️
Good explanation all the best for
1 million Subscribers
Thankyou bro
మంచిగా చెప్పారు 🙏🙏👍👍👍👍👌👌👌👌👌
Fantastic Information bro. Good. Job. Anna
Thankyou bro 🙏🙏🥰
Sir Nice Explanation😍
Thank You🤗
Tq bro
5వెడల్పు, 33లోతు , పడమర దిశ, దీనికి ప్లాన్ చెప్పండి. ఉత్తరం,తూర్పు,దక్షిణం , ల వైపు నో ఛాన్స్. Only పడమర ఫేస్ & 21ఫీట్ road
Anna me videos continue ga chustha recent ga place konna
Plz 22*40 planning evandi
Ok coment for #TeluguBuildingplans tq
Super అన్నా బాగా చెప్తున్నవు
Tq bro
Annayya 70 gajallo yinti plan cheppara
Anna.. memu recent ga construction chesina.. intlo ne remodel cbesi duplex vesukovaali ankuntunnam.. 3 cents land,East facing home.. budjet lo enta avutundo and plan s kuda emaina ivvagalara...
Cement bricks strong ga untaya, up stair vesukovacha
Up stair ఐతే సిమెంట్ రాళ్లు వద్దు బరువు ఎక్కువ, red bricks, లేదా vetless bricks ,వాడండి tq
Anna Meru chala baga explain chestunnaru
Tq bro
46×25, East facing Double bed room, two portions. Please give house plan.
AAC blocks tho kattuchuga anna budget loo
Thank you brother Good information
బ్రదర్,ఆరుంపాతిక, ఆరుముప్పాతిక ఇలా లెక్క ఉంటుంది కదా,
దాని గురించి చెప్పవా,
అలానే 2bhk అంటే లెక్క ela నాకు అర్ధం కావట్లేదు
ఆరు పాతిక అంటే:-
మీరు (కట్టుకునే& కట్టి ఉన్న) ఇల్లు తూర్పు ముఖంగా ఉంటే ఆ ఇల్లు యొక్క దక్షిణం నుంచి ఉత్తరం వరకు కొలత
ఆరు - 6×3=18 అడుగులు ఇది.
పాతిక- 3 అడుగుల్ని నాలుగు బాగాలుగా చేయ్యాలి అంటే 3×12=36
36÷4=9
ఆరు పాతిక కొలత ఏంతా:-
18 అడుగులా +9 అంగుళాలు + గొడ మందం (వెడల్పు) 9 అంగుళాలు = 19 అడుగులా 6 అంగుళం
ఆరుముప్పాతికా అంటే
6×3=18 అడుగులు
3×12 అంగుళాలు=36
36÷4=9
ముప్పాతికా అంటే
3×9= 27 అంగుళాలు
21అడుగులు
30×58 feet west face house 2 bedrooms and second floor two rent portion design cheyandi sir
I want 30 into 30 plane what is the cost for 9 pillars all pop all bro.. Please show
thammuduu .. good information ..
baagu cheppinaavu .. 👍👍
Tq bro
నేనుకట్టాలి అనుకుంటున్నాను మీరు వచ్చి కట్టగలరా మీ ఫోన్నంబర్ ఇవ్వండి
33×42 feet east facing house construction ground floor+ top open slop ki enta అవుతుంది
L
Thanku brother nice video
Tq bro
Sir 35x35 west facing duplex house plan please.
35*35 sft cost 28,44000
అన్నయ్య వెడల్పు21, లోతు 65,open plot లొ ఇల్లు కోసం. వెస్ట్ face ప్లాన్ చెప్పండి
తెలుగు బిల్డింగ్ ప్లాన్స్ , ఛానల్ లో వుంటాయి చూడండి tq
Anna cement brick use chesthe dead load ekuvavthundhi and life time kuda thakuvaga untundhi kadha
తక్కువ లో కావాలి అంటే అంతే మరి తప్పదు
కాంట్రాక్టర్ కి ఇచ్చేటపుడు అతను టెర్రస్ కొలతలను లెక్కించుకుంటాడా లేదా కింద గదులతో కూడిన ఇల్లు పొడవు × వెడల్పులను లెక్కలోకి తీసుకుంటాడా చెప్పండి అన్నయ్య..
టెర్రస్ తో నే లెక్క , టెర్రస్ స్లాబ్ ఎంత ఉంటుందో అంత లెక్క , క్రింద దానితో సంబంధం లేదు
Aunu anna 10 laks లో మంచి eellu kattukovachha
Bro windows 7 lo best planning for drawing software yela download cheyalo chepandi bro like autocad laga bro 👍👍
Anna nanu 3sent anemede badika house kattalle anta 4rooms 2kichen kattale 2 brothers
12'-6 ×52'-6 sq yards north facing lo chupinchandhi and 1 shelter ravali
Super msg bro
Bro government site lo Inkaaaa models chupiyu please
20*47 south face 2bhk plan cheppandi plz broooo
Plan @ 750
Super excellent 👌👌👌👌 165 sqft plane video chayende
మీ వివరణ బాగుంది అన్నగారు.
Thankyou bro
30×32 లో 1bhk attached ప్లాన్ చెప్పండి సార్
Cement రాళ్ళు కాకుండా AAC blocks use చేస్తే ఖర్చు ఎంత అవుతుంది.
Ante avutundi tq
Sir maku yellamenchili lo pankutilu oondi. Dhani Modified cheyali new ga
Anna please geologist gurunchi cost details paina ok video cheyandi. Thanks in advance. Waiting for video. 👍👍👍
ఏ ఏరియాలో కం సెట్ చేస్తున్నారు మీ బడ్జెట్ 12లక్షల కి పెట్టారు సంతోషం కానీ ఏరియా మెన్షన్ చేయండి రాధాకృష్ణ
Tqbrather explanaton
అవునండీ ఒక్క పెద్దాయనకు 10 లక్ష ల లో ఇల్లు కావాలి అట
15 lakh illu qawwali
బాగుంది బ్రదర్....అలాగే 720 sft లో ఇటుకలతో కట్టి మామూలు పెయింట్స్ ,వుడ్ వర్క్స్ లేకుండా, సీలింగ్ లేకుండా అంటే హౌజ్ అంతా క్వాలిటీగా కట్టి లోపల extra లు ఏమి లేకుండా సింపుల్గా కట్టాలి అంటే ఎంత అవుతుంది బ్రో.... మాది Nellore ఆ ఏరియా ని బట్టి చెప్పండి..
ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి 2021 లో ఇల్లు కట్టుకోవడానికి ఎంత అవుతుంది అని ఉంటుంది చూడండి tq
@@TeluguBuildingConstruction thanks
Bro..
18*40 north facing house plans and estimation cost cheppagalara..
Ok
20x45 1st floor west facing Please give house plan.
Kindly send your option I want to construct two bed room house at Godavarikhani dist Peddapalli.
Cost and completion of period to be mentioned
Good message tq👍🌹
Thankyou andi 🙏🙏❤️
E plan tho kattina house unte chupinchandi....
*2 cents ఇల్లు 6-6.5 లో construction చేసుకోవచ్చా*
Good info bro keep doing more on interior decoration
Ok tq
బ్రదర్ నాకు రెండు పోర్షన్లకు సరిపోయే స్థలం ఉంది కాని నా దగ్గర అంత డబ్బులేదు కాబట్టి క్రింద ఒక పోర్షన్ వేసుకొని కాలి ప్లేస్ వదులుకొని మిగితా ఇంకో పోర్షన్ కు పైన స్లాబ్ మాత్రమే వేసుకోవాలనుకుంటున్నాను ,ఒక 1000 sft కు ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి pls with సెకండ్ స్లాబ్.
టోటల్ హౌస్ కి 18,లక్షలు అవుతుంది bro
@@TeluguBuildingConstruction tq sir for your valuable reply
సిమెంట్ ఇటుకలతో మరియు సిమెంట్ ఇటుకలతో difference cheppandi
వీడియో ఉంది చూడండి tq
25x40 south facing g+1 vastu prkaram plan ivvandi
Tirupati lo meeru work chesthara
One bed room one hall kitchen.. Home gurinchi and cost gurinchi video cheyandi bro
చానల్ లో ఉన్నాయి చూడండి