Shafi garu meeru ani cheppina kuda e Cristians konda gorrelu vinaru andukante veelu naame vidhanam vere because e postaros yesu devdu ani veelaku maindlo featch chesaru.
Brother meeru cheppe appude kreesthu purvam, kreesthu shakam ani use chesaru. Na yesayya charitranu vibhajinchadu. Yevaru vibajincha ledu. Mi kalla mundu nijam undi. Mimmalni meeru mosa parachu kuntunnaru. First open your spiritual eyes, tharvatha aalochinchandi. Adagandi nijamayina devuda vayithe nathn matladu, kanipinchu ani adagandi. Kanipistadu, matladatharu. Na devudu matlade devudu.
Satya Rao యేసు బోధనలలో దేవుడెవరు? మర్యం కుమారుడైన మసీహ్ [మెస్సయ్య]యే అల్లాహ్ అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే.వాస్తవానికి మసీహ్ [యేసు] ఇలా అన్నారు: ఇస్రాయేలు వంశీయులారా! అల్లాహ్ [యెహోవా]కు దాస్యం చేయండి.ఆయన నాకూ ప్రభువే [దేవుడే] మీకూ ప్రభువే [దేవుడే],ఇతరులను అల్లహ్ కు భాగస్వాములుగా చేసేవారికి అల్లహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు.వారు నివాసం నరకం.అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడూ లేడు. అల్లాహ్ "ముగ్గురిలో ఒకడు" అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే.వాస్తవానికి దేవుడు ఒక్కడే.మరొక దేవుడు లేడు.వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే వారిలో అవిశ్వాసానికి ఒడిగట్టిన వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. అయితే వారు అల్లాహ్ [యెహోవా] వైపునకు మరలరా? క్షమించు అని ఆయనను వేడుకోరా? అల్లాహ్ [యెహొవా] అమితంగా మన్నించేవాడు మరియు కరుణించేవాడూనూ . దివ్య ఖుర్ ఆన్ 5 : 72-74 యేసు స్వయంగా దేవుని [అల్లాహ్/ప్రభువు/యెహొవా] వైపునకు పిలిచేవారు (మార్కు :12 :29 )అందుకు యేసు - ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము.మన దేవుడైన ప్రభువు [అల్లాహ్] అద్వితీయ ప్రభువు. (లూకా : 4 : 8)అందుకు యేసు - నీ దేవుడైన ప్రభువు [అల్లాహ్]నకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను. (యోహాన్ :20:17) నాసహొదరుల యొద్దకు వెళ్లి -నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని [అల్లాహ్]యొద్దకు ఎక్కిపొవుచున్నానని వారితొ చెప్పమనెను. యేసు కేవలం "అల్లాహ్ ఒక్కడే దేవుడు" అని చెప్పడమే కాదు ఆరాధించి చూపించారు. యెహొవా [అల్లాహ్] నే యేసు ప్రార్దించేవారు. (లూకా : 3:21) ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్దన చేయుచుండగా ఆకాశము తెరవబడి . (మార్కు 1;35) ఆయన [యేసు] పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే అరణ్య ప్రదేశ్యమునకు వెళ్లి అక్కడ ప్రార్ధన చేయుచుండెను. (లూకా : 6:12)ఆయన [యేసు] ప్రార్దన చేయుటకూ కొండకు వెళ్ళి దేవుని [అల్లాహ్] ను ప్రార్ధించుటయందు రాత్రి గడిపెను.
అద్భుతాలు చేసేటప్పుడు సహితం యేసు అల్లాహ్ ను ప్రార్ధించేవారు. 1మార్కు : 9:29.అందుకాయన [యేసు] ప్రార్ధన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది [దయ్యము] వదలి పోవుట అసాధ్యమని వారితో చెప్పెను. 2యొహాను : 11:35-41.లాజరు విషయమై యేసు కన్నీటి ప్రార్ధన చేసెను. కష్ట కాలంలొ మరింత వేదనతో యేసు అల్లాహ్ ను ప్రార్ధించుచుండేవారు. 1.మార్కు : 14:35కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ నా యొద్ద నుండి తొలగిపోవలెనని ప్రార్ధించుచు... 2.లూకా : 22:44 ఆయన [యేసు] వేదన పడి మరింత ఆతృ తగా ప్రార్ధన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయెను. 3.మార్కు : 14:39 తిరిగి పోయి,యింతకు ముందు పలికిన మాటలనే యేసు పలుకుచు ప్రార్ధించెను.
శిష్యులను కూడా తండ్రి [అల్లాహ్]నే ప్రార్ధించమని యేసు బోధించేవారు (మత్తయి 6:6) నీవు ప్రార్ధన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి [అల్లాహ్]కు ప్రార్ధన చేయుము.అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి [అల్లాహ్] నీకు ప్రతిఫలమిచ్చును. (లూకా 11: 2-4) అందుకాయన [యేసు] - మీరు ప్రార్ధన చేయునప్పుడు తండ్రి [అల్లాహ్] నీ నామము పరిశుద్ధ పరచబడుగాక.. ( మత్తయి 21:22) మరియు మీరు ప్రార్ధన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటినన్నింటినీ పొదుదురని వారితో చెప్పెను. అల్లాహ్ [ప్రభువు] కే కృతజ్ఞతా స్తుతులు యేసు చెల్లించేవారు. ( లూకా 10:21)ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి - తండ్రీ [అల్లాహ్] ఆకాశమునకును,భూమికిని ప్రభువా ,నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను. ( యోహాను 11:41)యేసు కన్నులు పైకెత్తి - తండ్రీ [అల్లాహ్] నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. (మత్తయి 15:36)ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను.శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. యేసు చేసిన కార్యములకు ప్రజజలు అల్లాహ్ [దెవుని]నే మహిమ పరిచేవారు మత్తయి 15:31 మూగవారు మాటలాడుటయును,అంగహీనులు బాగుపడుటయును,గ్రుడ్డివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని [అల్లాహ్]ను మహిమపరచిరి. మార్కు 2:12 వారందరూ విభ్రాంతి నొంది - మనమీలాంటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు,దేవుని [అల్లాహ్]ను మహిమపరచిరి. . లూకా 18:43 వెంటనే వాడు చూపు పొంది దేవుని [అల్లాహ్]ను మహిమపరచుచు ఆయన [యెసు]ను వెంబడించెను.ప్రజలందరూ అది చూచి దేవుని [అల్లాహ్]కు స్తోత్రము చేసిరి తండ్రి గొప్పవాడు [అల్లాహు అక్బర్] అని యేసు స్పష్టంగా ఎలుగెత్తి ప్రకటించేవారు. యోహాను 13:16 దాసుడు [యేసు] తన యజమాని [అల్లాహ్] కంటే గొప్పవాడు కాడు.పంపబడినవాడు [అపోస్తులు] పంపినవాని [యేసు] కంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. లూకా 11:27-28 యొక స్త్రీ ఆయనను చూచి - నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన [యేసు] - అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను మార్కు 1:14-15 యేసు..దేవుని [అల్లాహ్] సువార్త ప్రకటించుచూ గలిలయకు వచ్చెను. యోహాను :14:28 తండ్రి [యెహోవా] నా యేసు] కంటే గొప్పవాడు. యోహాను 10:29 నా తండ్రి [అల్లాహ్] అందరికంటే గొప్పవాడు. యేసు బోధనలు విస్మరిస్తే కలిగే పర్యవసానం లూకా 6:46 నేను [యేసు] చెప్పు మాటల ప్రకారము మీరు చేయక - ప్రభువా,ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? మత్తయి :7:26 మరియు యీనా [యేసు] మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతీవాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన భుద్ధిహీనుని పోలి యుండును. మత్తయి 7:23 అప్పుడు - నేను [యేసు] మిమ్మును ఎన్నడును ఎరుగను;అక్రమము చేయువారలారా, నాయొద్ద నుండి పొడని వారితో చెప్పుదును. అపార్ధానికి గురియైన ఒకే ఒక్క యేసు బోధ యోహాను 10:30 నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను. యోహాను 14:11 తండ్రి [దేవుని] యందు నేను [యేసు]ను ,నా [యేసు] యందు తండ్రి [దేవుడు] యు ఉన్నామని నమ్ముడి. యేసు చెప్పినది అస్తిత్వము విషయములో కాదని కేవలం ఆలోచనల విషయములోనే అని యేసు చెప్పిన మరికొన్ని వాక్యాలను బట్టి మనకు అర్ధమవుతుంది. ఉదా : కొన్ని వాక్యాలు పరిశీలిద్దాం యోహాను 14:20 నేను [యేసు] నా తండ్రి [దేవుని] యందును మీరు [శిష్యులు] నా [యేసు] యందును, నేను [యేసు] మీ [శిష్యులు] యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగరు. యోహాను 17:11 పరిశుద్ధుడవైన తండ్రీ, మనము [యేసు మరియు దేవుడు] ఏకమైయున్నలాగున,వారును [శిష్యులందరు] ఏకమై యుడునట్లు నీవు నాకనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. యోహాను 17:23 వారి [శిష్యులు] యందు నేను [యేసు]ను ,నా [యేసు] యందు నీవు [దేవుడు]ను ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి... పై వాక్యముల ప్రకారము శిష్యులు + యేసు + దేవుడు ఒకరి యందు ఒకరు అస్తిత్వములో ఏకమై యుంటే దేవుడు + యేసుతో పాటు శిష్యులందరూ దైవత్వంలో భాగస్వాములైపోతారు.కాబట్టి ఆలోచనలలోనే ఏకం కాగలరు. గాని అస్తిత్వములో ఏకం కాలేరన్నది నిర్వివాదాంశం. యోహొవా [అల్లాహ్] ను వదలి ఇతరులను ఆరాధించడం వ్యభిచారం మరియు శాపగ్రస్తము.ఎందుకంటే ??? యెషయా 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయై యున్నాడు.సైన్యములకధిపతి యగు యెహొవా [అల్లాహ్] అని ఆయనకు పేరు. ఇర్మియా 17:5 యెహొవా [అల్లాహ్] ఈలాగు సెలవిచ్చుచున్నాడు.నరులను ఆశ్రయించి శరీరులను తన కాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా [అల్లాహ్] మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. హోషేయ 9:1 ...'నీవు నీ దేవుని [యెహొవా]ను విసర్జించి వ్యభిచరించితివి. కీర్తన 86:5 ప్రభువా [అల్లాహ్] నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. యిర్మియా 3:1....అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్ధకి తిరిగి రమ్మని యెహొవా సెలవిచ్చుచున్నాడు. ప్రియ చదువరీ ! యేసు బోధనల వెలుగులో దేవుడు [తండ్రి/ప్రభువు/యెహొవా/అల్లాహ్] ఒక్కడే అని రూడీ అయిన తర్వాత ఆలస్యమెందుకు? నేడే ! ఇప్పుడే !! విరిగి నలిగిన హృదయంతో దేవును తట్టు తిరుగుము.ఆజ్ఞాతిక్రమం [ముఖ్యముగా ప్రధానమైన ఆజ్ఞ మీరడం] వల్ల వచ్చిన గొప్ప పాపము నుండి క్షమించమని దేవునికి మొరపెట్టుము.అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. చివరిగా యేసు చేసే హెచ్చరిక!! (మత్తయి 7:21) ప్రభువా, ప్రభువా అని నన్ను [యేసును] పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు. (దివ్య ఖుర్ ఆన్ :5:72)అల్లాహ్ [యెహొవా]కు భాగస్వాములుగా చేసే వారికి అల్లాహ్ స్వర్గాన్ని [నిత్యజీవాన్ని] నిషిద్ధం చేశాడు.వారి నివాసం నరకం.అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడూ లేడు. యేసు సువార్త ద్వారా తెలిసిన విషయం సర్వ సృష్తికర్తయైన అల్లాహ్ [యెహొవా] ఒక్కడే ఆరాధనకు అర్హుడైన దేవుడు అన్న ప్రధానమైన యేసు యొక్క ఈ బోధను తృణీకరిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశింపరని స్పష్టమగుచున్నది.
UIRC Dear brother, srushti karthayaina Yehova ye Yesu vaaru, Kaanee "Yehovah" ye mee Allah okkaru kaadu. 1). The Pagan Arabs worshipped "Allah" and three daughters of Allah (Al-Lat, Al-Uzza, and Al-Manat) as associates before Islam. 2).Quran 34:44_"But we had not given them Books" which they could study, nor sent messengers to them before thee as Warners.. So, this proves that "Allah" is not the "Divine Name" given by the creator of the universe. Rather he got the Name "Allah" from his Pagan forefathers. The forefathers of Md. were heedless as no scripture nor Warners were sent to them earlier than him. In order to make his new "Allah" without associates. (((((((((Quran 53:19 _ "Have you thought up on Al-Lat and Al-Uzza" Quran 53:20 _ and Manat, the third, the other? Quran 53:21_ These are exalted cranes (Gharaniq)(Intermediaries): Quran 53:22_ whose intercession is hoped for. Quran 53:23-24 -are also related to these 3 goddesses. Gabriel cancelled and replaced the verses with: 21.what for you ( Md) the Male sex and for him (Quraysh's chief) the female? 22.Behold such would be indeed a division most unfair. Ikkada naa prashna yemitante, Allah ye svayamugaa avatarimpa chesina Grandhamu naku(Quran 15:9), Gabriel yenduku savaranalu chesenu??? Gabriel kaadu Meere chesukonnaaru ivigo aadhaaramulu: 1).Surat16:101An-Nabi _"And when we change a verse (of the Quran) in place of of another, and Allah knows the best of what He sends down, then (the disbelievers) say: "you are but a Muftaari (forger, liar)" Nay,but most of them know not". (Meeru maarchukunnaaru anutaku Marikonni aadhaaramulu... Surat 2:106 Al-Baqarah, Sahih Bukhari Vol 6, Book 61, No.509, No.510, vol 8, Book 82,No.816). Md.svayamugaa itlu cheppukunnaadu... Tabari 6th vol. (Page no 76)107,, 9th vol, page 167, _ "Satanu nunde Tanaku pratyakshathalu vastunnaayi")))))))))))) 3)."Yehovah" Peru prakkana "Allah" anu Peru "add" cheyakandi. "Yehovah" Sarva maanavaali "Rakshana" koraku "Kréesthu" nu arpimpagaa, "Allah" daanini maanavaaliki dooram cheyutaku prayatninchu chunnaadu ( Quran 4:157&158). "Iddaru veru veru okkaru kaadu". Ganuka "Yehovah" Peru prakkana "Allah" Peru cherchukokandi.
షఫీ గారు తెలుగు రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తున్నారు .
Its true shafi garu.... Meru cheppina prathi mata satyam.... Nijam
Yes,you are welcome brother
Maasha Allah
masha Allah masha Allah
Mr.shafi....Mr...sirajulrahaman God
gift to Muslim
thxx lots uirc
and members
Allah bless u Alllllll
clear ga chepparu shafi bhai
Br.shafi garu .alhmduallah
mashaallah allah is great
మంచి మెసేజ్ షఫీభయ్
Super brother
Barakallahu Fee
Mashaa Allah bhai
Shafi bhai good prasangam
25. There are ways which seemeth right unto a man, but the end thereof are the ways of death.
Shafi garu meeru ani cheppina kuda e Cristians konda gorrelu vinaru andukante veelu naame vidhanam vere because e postaros yesu devdu ani veelaku maindlo featch chesaru.
brother satya rao
Kréesthu siluvapai maraninchinadu saakshyamulivigo,,, 1).Iddaru Devadootala saakshyamu _ (Luke:24:4-7),, (John20:12),,,,,,,,,,,,,,,,,,,,,,,, 2), Nammakamaina Satyasaakshi yaina Yesu (prak3:14) vaari saakshyamulu... a).maraninchaka mundu: _ "Taanu maraninchi tirigi Mudava Dinamuna lechedanani cheppenu" (Mark10:32-34 Luke9:22 Math16:21John2:19-22),,, b)Punaruthaanudaina tharuvaatha: _ (Luk24:25-27,44-47),,,,,, c).Aarohanamaina tharuvaatha: _ "mruthudai Maralaa brathikinavaadu" (praka1:18,,2:8),,,,,,,,,,,,, 3).Paraloka peddala saakshyamu: _ "Neevu vadhimpabadina vaadivai" (praka5:10),,,, ("Upamanarupamugaa" ani yunnanu daanini vadilivesi Heb11 :19 chadivi Prajalanu mosaginchu vaadavu neevu, Maralaa aa trick play cheyaku, neevu mosaginchedi manushyulanu kaadu Jeevamu gala Devuni), ,, 4).pilaatu mariyu siluva vesina shataadhipathi saakshyamu: (Mark15:39,44,45 Luk23:47),,,,,, 5).Yesunu vembadinchina (John18:15-16, Acts4:19-20, 3:3,14,15,,5:32), ,,,,,, 6).Aayananu vembadinchina sthreelu mariyu Aayanaku nelavainavaaru: _ (John19:25-27, Luk23:49),,, 7).Aayananu chuchutakai kudivachhina prajalandaru: _ (Luk23:48),,,,,,,,,,,, Parishuddhaatmudu ee Bible grandhamulu rahasyamugaa ekkado vraasi ivvaledu, prajala madhyalo, Prajalanu saakshulugaa yunchi, Taanu yennukonna manushyulachethane vraayinchaadu, inta goppa saakshi samoohamu lo yedi teesiveyuduru randhraanveshakulaaraa???
Mundu miku A nni baibil Lu unnayo telusukondi amdulo carrikt baibil nu yannukondi chaduvu kondi
Keerthana 34:19 51:16,17 Hosaya6:6 Yesayaa42:20
Dear brother, mee shrama Anthayu vyardhame, Meeru adiginavaatiki aadhaaramulu ivigo,,,, 1.Kréesthu maraninchuta Devuni chittamu.............. a).Peturu, Yesu yokka Maranamunu abhyanthara parachinappudu, Yesu Peturutho........... "Satana, Naa venukaku pommu ; neevu manushya sangathulane thalanchu chunnaave gaani Devuni Sangathulanu talalampaka yunnaavani Peturutho cheppenu" deenini batti Kréesthu maraninchuta Devuni chittamu ani teliyutaledaa??? b). Peturu sainikuni pai katti tho daadi chesinappudu,,,,,,, "Thandri Naaku anugrahinchina ginne lonidi Nenu thraagakundunaa" (John18:11) ani peturunu vaarinchi,, peturu narikina sainikuni chevini tirigi atikinchenu,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, deeninibatti Thaanu maraninchuta kreesthuku ishtamani theliyuta ledaa???? c).ee ginne Naanundi tholaginchumani praardhinchuta,,, shodhanalalo praardhinchuta nerputake (Math26:41 John) kadaa.,,, lenicho Yesu Thananu kaapaadutakai katti tho daadicheyu Peturutho, itlu anagaladaa??,,,, "ée samayamuna Nenu Thandrini vedukona lenaniyu, vedukoninayedala Aayana pandrendu senaa vyuhamulakante (72000) ekkuva mandi Doothalanu pampadaniyu neevanukonu chunnavaa?,,,,,, Nenu vedukoninayedala eelaagu jarugavalenanu lekhanamu yelaagu Neraverunu? ani athanito cheppenu" (Math26:53-54, 56 Jech13:7),,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, d).kréesthu maraninchinadi satanu adhikaaramu valanaa? Ee lokaadhikaariga satanuni (John15:30) niyaminchagaa(yejkiel28:13) tanakriyalatho manushyulanu maranamuloniki nettivesaadu, "Maranamu mullunu viruchutaku (Hosh13:14 Isai28:18 Gen3:19), Anthyadinamuna vaatini lepi (John6:39), "vaatiki nityajeevamichhutaku" (John10:10), "vaatikoraku praanamu pettenu" (John10:15), "Anekulaku Prathigaa Vimochanaa Kraya Dhanamugaa Thana Praanamu ichhutaku vachhenu" (Mark10:45, Math 20:28,,26:28),,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, Ganukane ninnu siluva veyu adhikaaramu naaku kaladu anu pilaatu tho,,,, "Yesu _ Painundi neeku ivvabadi yuntene tappa Naameeda Neeku ye adhikaaramunu undadu", ani cheppuchunnaadu, mariyu Tanaku Taanu pattubadutaku mundu kudaa itlu cheppuchunnaadu, ,,,, "ée lokaadhikaari vachhu chunnaadu Naatho vaaniki sambhandha memiyu ledu, ainanu Nenu Tandrini preminchu chunnaanani Lokamu telisikonunatlu "Tandri Naaku aajnaapinchinadi" neraverchutaku Neneelaagu cheyuchunnaanu" (John 14:30-31),, itlu Yesu maraninchuta Tandri Aajna prakaaramugaa jarigenu, Kréesthu yellappudu undutakai vachhenanukoni eelokaadhikaari satanu Mahima Svaroopiyagu Yesunu siluva veyinchenu, leniyedala Prabhuvunu siluva veyakapoyi yundunu (1cornth2:8),,, priya sahodarudaa mulikolaku yeduru tannuta neeku saadhyamaa??? Neevu Prabhuvu yokka tinnani maargamulu chedagottuta maanavaa??? Neevu yenta kaalamu Prajalanu rakshanaku duramu cheyuchunna Prabhuvunu himsinchuduvu???? Devudu ninnu kshaminchu gaaka,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 2. kréesthu vaaru Dhairyamugaane Tananta Taane pattubadiri...................... a)."Yesu Thanaku sambhavimpa bovunavanniyu yeriginavaadai vaariyoddaku velli _ Meerevani vedaku chunnaarani vaarini adigenu, vaaru _ Najareyudaina Yesunani vaariki uttaramiyyagaa... Aayana _ Nene Aayananani, vaarito cheppagaa vaaru venukaku taggi nela Meeda padiri" (John18:4-9) itlu Aayana Tananta Taanugaa Devuni chittamu neraverchutaku pattubadenu, ,,,,,,, ,,,,,,,,,, ,,,,,,,,,, 3. Maraninchutake yesu vachhinacho Aayana yenduku konni maarulu tappinchukuni aranyamunaku poyenu???? a).Yesu Dharma Shaastramunu neraverchutaku vachhenu (Math5:17), anagaa Taanu arpinpabovu baliyaagamu Dharma Shaastramu prakaaramugaa arpinpavalenu (Heb10:9), kréesthu lokapaapamula korakai vadhimpabadenu (John1:29),, anagaa "Paska Pashuvugaa vadhinchabadenu"(1corin5:7),, Balulu Yerushalemulone arpinchavalenu (2dinavr7:12),, Ganuka Yesu vaaru vadhimpabadavalasina samayamu "Paska Samayamu", Ganuka Paska ghadiya vachhuvaraku Aayana tappinchukuni "Galilaya praantamulonu"(John7:1),, "Ephraim praantamulalonu" (John11:53-54) sancharinchenu,, Yesu vaaru Dharma Shaastra prakaaramugaa ne itlu daagiyundenu,,,,,,,,,, ,,,,, ,,, ,,,,,,, ,,, "Nenu Moshe nota palikinchina "Aashraya Puramu" lanu Meeru yerparachukovalenu" (Yehoshu20:3), "Atadu teerpu pondutakai samaajamu yeduta niluchuvaraku nu.... aa puramulone nivasimpavalenu" (Yeho20:6),, atlu Yesu vaaru Dharma Shaastra prakaaramugaa yerparachabadina niyamamunu upayoginchukoni Paska Samayamu vachhu varaku Aashraya puramulaina Galilaya,Ephraim (Yeho20:7), praantamulaku velli akkada sancharinchenu,,,,,, Paska sameepinchinappudu Tananta Taanugaa Yerushalemunaku (Luk9:51-52,,13:33,John13:1, Mark9:31, 10:32-34 Math16:21), Ishraeleeyulaku Raajugaa vachhenu (Math21:2-5,Jech9:9), mariyu Devaalayamulo vyaapaaramu cheyuvaarini vellagottenu (Math21:12-13), itlu chesi Yaajakulanu Yudulanu bhayaandolanalanu (John11:47-53),marinta penchi, sarva maanavaali rakshana koraku Tananu Taanu Paska Pashuvugaa Paska rojune vaaru arpinchu paristhitulanu kalpinchinaadu,,, (Endukanagaa vaaru prajalaku bhayapadi pandugalo vaddanukoniri -Mark14:1-2) ,,,,, Ippudu cheppu sahodarudaa Yesu Taanu ishta poorvakamugaa chanipoledaa???????? Kréesthu nee korakai chellinchina Paapa Vimochanaa Kraya Dhanamunu vyardha parachukonduvaaa???
Savarana:1. Neevu yentha kaalamu prajalaku Rakshana duramu cheyuchu Prabhuvunu Himsinchuduvu? 2.Ninnu siluva veyutaku naaku adhikaaramu kaladaniyu Neeverugavaa? ani Aayanato pilaatu anagaa, "Yesu- Painundi neeku iyyabadiyuntene tappa Naa Meeda Neeku ye adhikaaramunu undadu" (John19:10-11)
miru Muslim vaktha cheppindhi vinnaru alane Cristian vaktha cheppedhi kuda vinandi Theda Mike ardham avuthundhi kadha brothers okkasari alochinchandi
Brother meeru cheppe appude kreesthu purvam, kreesthu shakam ani use chesaru. Na yesayya charitranu vibhajinchadu. Yevaru vibajincha ledu. Mi kalla mundu nijam undi. Mimmalni meeru mosa parachu kuntunnaru. First open your spiritual eyes, tharvatha aalochinchandi. Adagandi nijamayina devuda vayithe nathn matladu, kanipinchu ani adagandi. Kanipistadu, matladatharu. Na devudu matlade devudu.
ch dhanalakshmi ya mam super cheparu
He is miss understanding by knowingly for audience to make happy.
But he may not melt the truth.
shafi ga potav pyki.................................
mithra mundhu bc endku vesaru tulusuku bledi full.niku dhamute debit ra
Yesu vaaru mee pravaktha nu pampisthaanani cheppiraa??? Ye mukhamuto ee maata cheppuchunnaaru Meeru???? yesu vaaru cheppinadi Parishuddhaatmuni gurinchi, ivigo Aayana lakshanaalu,: 1).Aayana Satya Svaroopiyagu Aathma, 2).Lokamu Aayananu chudadu, Aayananu yerugadu, Ganuka Aayananu pondaneradu, 3).Meeru Aayananu yeruguduru, Aayana metho kuda nivasinchunu, meelo undunu,, (John:14:16-17) ivi Aadarana kartha lakshanaalu, Yesu vaaru cheppina ee Aadaranakartha sishyula ku pentekosthu dinamu nundee anugrahinchabaddaaru (acts2:1-4), Aayana vaarilo nivasinchaaru, Ippudu Kudaa nivasinchuchu aneka adbhutaalu cheyuchunnaaru, ,, ,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,, 1).mee Md. gaarito mee Allah Aajnaapisthunnaadu "o Md neevu nee paapaala koraku kshamaapana veduko" (Quran shareef 47:19,,48:2,,40:55) Ikkada vaadabadina Arabbee bhaasha "Dhamb" bharinchalenanta sikshaarhamaindi "Dhamb",, Allah Md gaarini kshamaapana veduko annaadante Md paapam chesaadaa cheyaledanaa??? 2).Meeru oppukunnaa oppukoka poyinaa Md gaaru oppukuntunnaaru, "Nenu naa paapamulakoraku Dinamunaku 70 maarulu vedukuntunnaanu" (Bukhari sahi 3vol 335,379,407,408 hadeeslu ee vishayamulu cheppuchunnavi, ,, 3).Md maantrika shaktula prabhaavamkinda unnaadani Muslim grandhaalu cheptunnaayi, (kithab Al phattab vol 2 page 225,248,725 hadees, sahi Bukhari Vol 7 :658,660,661 hadees) _ Nenu pichhi vaadine mo ani naa kanipistundi, ani thana bhaaryalato cheppukunnaadu, thana manasika sthithi asthavyasthamai poyinaa dashalo taanu tana bhaaryalato laingika kaarya kalaapaalalo paalgonakapoyinaa paalgonnaanemo ane "Bhramalo" undevaadu ani Aayana Bhaarya ayesha saakshyamistundi,,,, aa Bhramalone Yesu chanipoledani Bhramapadi cheppiyundavachhu kadaa??? ,,, sura6:89-91"neevu intaku mundu pravakthala suchanalanu maargadarshakamulanu neevanusarinchi nadavaali" ani cheppabaduchundagaa,, "samastha Pravakthalu" cheppina kréesthu Marana punaruthanamulu (acts3:24) abhaddamani vaaru bhramapadutunnaarani eeyane Bhramalo undi cheppaledu anutaku aadhaaramemiti???? 4).Md gaariki Vachhina pratyakshatalu kudaa samanjasangaa kanipinchadam ledu, (sahi musleem 3vol 2479 hadees Aayanaku pratyakshatalu vachhinapudu chevilo gantalu mrogutundevi, (sahi Bukhari 1vol 2 hadees 6:479) teevramaina talanoppi, kandaraalu muduchukonevi,,, ee lakshanaalu anutaku mundu pravakthalaku levu, (sura4:163 neevu kudaa intaku mundu nenu pampina pravakthala vanti vaadavu),,, maroka aashcharyamaina pratyakshatalu yemante, Md gaariki chaalaa mandi bhaaryalundevaaru, vaarilo okaame Ayesha gaaru, eeme manchammeeda eeme duppatlo unnappudu pratyakshatalu vachhevata (Bukhari sahi5vol 119hadees), Bible loni pravakthalaku itlu vachhevaa??? eg1. "Yehova seenayi paiki Digi vachhunapudu.. (nirg19:10,14,15 Mudavanaatiki sidhamuga nundudi ye purushudunu sthreeni cherakudadani cheppenu) ,,,, eg2. (1samuel 21:4-5 _ "panivaaru sthree laku yedamugaa nunna vaaraithe pratishtitamaina rottelunnavani Daveedu cheppenu, ee "mudu dinamulu" sthreelu manaku dramugaane yunnaaru,) ,,,,,,, 5).Quran Shareef22:52, sera 165-167 page _ "Devuni pratyakshatalu Tanaku vasthunnappudu Satan tana maatalanu aa pratyakshathalalo choppinchhaadu"_ ani vraayabadindi, ,,,,, 6).Thavari 6vol page 76, 9vol page167, _ "satanu nunde Tanaku pratyakshathalu vastunnaayi ani akkada vraayabadindi,,,,, 7).Md gaaru zynam ane sthreeni Pendli chesukunnandu, eeme tana pampudu Kumaaruni bhaarya,, eeme Vishayamlo Allah _Nene eemenu paralokamlo neekoraku niyamimchi pampistunnaa, annaaru,,,,,, paralokamlo niyamimpabadina bhaarya daggira raani pratyakshathalu _ andarikante chinnadayinaa - 6yrs ku pellichesukuni 9yrs ke kaapuram modalupettina ayesha gaari daggira (Bukhari sahi7vol 65 hadees, 5:234,7:88) pratyakshatalu vastunnaayi, 8).khuran sharwwf24:59, 65:4,Bukhari sahi 3:18 prakaaramugaa pushpavathi ayinaa taruvaata vivaahaaniki arhuraalu,, vaidya saastraparangaa pushpavathi ayina taruvaata sareeraavayavaalu edugavu Ganuka inkaa 4 yrs taruvaata vivaahaaniki arhuraalu, chinna vayasulo gurchina baalika stress ki guravutundi, Aayeshaku 18yrs manchi yavvana praayam vachhenaatiki Md gaaru chanipoyaaru, Md gaaru Pendli chesukunna ventane 6 guru bhaaryalaku vidaakulichhaaru, vaari perlu: Alkadiya, Asma, kokaila, mukhaila, kanadiya, sava, ,,, Md gaaru "Yesu cheppina Satya Svaroopiyagu Aathma" Yani Meeru inka yeppudu Bible ku link petti maatlaadakandi,,,,, mee Quran prakaaramugaa yemainaa cheppukonandi maaku Anavssaram
Satya Rao 9948055607 మీ సందేహాలుకు సమాధానాలు
UIRC Sorry brother, naaku Bible lo yevidhamaina sandehamulu levu, Thanq
UIRC Dear brother, Bible loni mee sandehamulaku savivaramugaa, sahethukamugaa,, samaadhaanamu lichhiyunnanu, Meeru inkaa vakreekarinchutake prayatninchuta valana Meeru satyaanveshakulu kaaraniyu, randhraanveshakulaniyu teliyuchunnadi, mimmunu Devudu kanikarinchunu gaaka, Meeku siluva velugunu aaputa saadhyamu kaadu, Parishuddhaatmuni kriyalanu (john16:8-13 psalms110:1 Mark12:35-37) addaginchuta meeku saadhyamaaa????
Satya Rao యేసు బోధనలలో దేవుడెవరు?
మర్యం కుమారుడైన మసీహ్ [మెస్సయ్య]యే అల్లాహ్ అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే.వాస్తవానికి మసీహ్ [యేసు] ఇలా అన్నారు: ఇస్రాయేలు వంశీయులారా! అల్లాహ్ [యెహోవా]కు దాస్యం చేయండి.ఆయన నాకూ ప్రభువే [దేవుడే] మీకూ ప్రభువే [దేవుడే],ఇతరులను అల్లహ్ కు భాగస్వాములుగా చేసేవారికి అల్లహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు.వారు నివాసం నరకం.అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడూ లేడు.
అల్లాహ్ "ముగ్గురిలో ఒకడు" అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే.వాస్తవానికి దేవుడు ఒక్కడే.మరొక దేవుడు లేడు.వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే వారిలో అవిశ్వాసానికి ఒడిగట్టిన వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది.
అయితే వారు అల్లాహ్ [యెహోవా] వైపునకు మరలరా? క్షమించు అని ఆయనను వేడుకోరా? అల్లాహ్ [యెహొవా] అమితంగా మన్నించేవాడు మరియు కరుణించేవాడూనూ . దివ్య ఖుర్ ఆన్ 5 : 72-74
యేసు స్వయంగా దేవుని [అల్లాహ్/ప్రభువు/యెహొవా] వైపునకు పిలిచేవారు
(మార్కు :12 :29 )అందుకు యేసు - ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము.మన దేవుడైన ప్రభువు [అల్లాహ్] అద్వితీయ ప్రభువు.
(లూకా : 4 : 8)అందుకు యేసు - నీ దేవుడైన ప్రభువు [అల్లాహ్]నకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను.
(యోహాన్ :20:17) నాసహొదరుల యొద్దకు వెళ్లి -నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని [అల్లాహ్]యొద్దకు ఎక్కిపొవుచున్నానని వారితొ చెప్పమనెను.
యేసు కేవలం "అల్లాహ్ ఒక్కడే దేవుడు" అని చెప్పడమే కాదు ఆరాధించి చూపించారు.
యెహొవా [అల్లాహ్] నే యేసు ప్రార్దించేవారు.
(లూకా : 3:21) ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్దన చేయుచుండగా ఆకాశము తెరవబడి .
(మార్కు 1;35) ఆయన [యేసు] పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే అరణ్య ప్రదేశ్యమునకు వెళ్లి అక్కడ ప్రార్ధన చేయుచుండెను.
(లూకా : 6:12)ఆయన [యేసు] ప్రార్దన చేయుటకూ కొండకు వెళ్ళి దేవుని [అల్లాహ్] ను ప్రార్ధించుటయందు రాత్రి గడిపెను.
అద్భుతాలు చేసేటప్పుడు సహితం యేసు అల్లాహ్ ను ప్రార్ధించేవారు.
1మార్కు : 9:29.అందుకాయన [యేసు] ప్రార్ధన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది [దయ్యము] వదలి పోవుట అసాధ్యమని వారితో చెప్పెను.
2యొహాను : 11:35-41.లాజరు విషయమై యేసు కన్నీటి ప్రార్ధన చేసెను.
కష్ట కాలంలొ మరింత వేదనతో యేసు అల్లాహ్ ను ప్రార్ధించుచుండేవారు.
1.మార్కు : 14:35కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ నా యొద్ద నుండి తొలగిపోవలెనని ప్రార్ధించుచు...
2.లూకా : 22:44 ఆయన [యేసు] వేదన పడి మరింత ఆతృ తగా ప్రార్ధన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయెను.
3.మార్కు : 14:39 తిరిగి పోయి,యింతకు ముందు పలికిన మాటలనే యేసు పలుకుచు ప్రార్ధించెను.
శిష్యులను కూడా తండ్రి [అల్లాహ్]నే ప్రార్ధించమని యేసు బోధించేవారు
(మత్తయి 6:6) నీవు ప్రార్ధన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి [అల్లాహ్]కు ప్రార్ధన చేయుము.అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి [అల్లాహ్] నీకు ప్రతిఫలమిచ్చును.
(లూకా 11: 2-4) అందుకాయన [యేసు] - మీరు ప్రార్ధన చేయునప్పుడు తండ్రి [అల్లాహ్] నీ నామము పరిశుద్ధ పరచబడుగాక..
( మత్తయి 21:22) మరియు మీరు ప్రార్ధన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటినన్నింటినీ పొదుదురని వారితో చెప్పెను.
అల్లాహ్ [ప్రభువు] కే కృతజ్ఞతా స్తుతులు యేసు చెల్లించేవారు.
( లూకా 10:21)ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి - తండ్రీ [అల్లాహ్] ఆకాశమునకును,భూమికిని ప్రభువా ,నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను.
( యోహాను 11:41)యేసు కన్నులు పైకెత్తి - తండ్రీ [అల్లాహ్] నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను.
(మత్తయి 15:36)ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను.శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి.
యేసు చేసిన కార్యములకు ప్రజజలు అల్లాహ్ [దెవుని]నే మహిమ పరిచేవారు
మత్తయి 15:31 మూగవారు మాటలాడుటయును,అంగహీనులు బాగుపడుటయును,గ్రుడ్డివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని [అల్లాహ్]ను మహిమపరచిరి.
మార్కు 2:12 వారందరూ విభ్రాంతి నొంది - మనమీలాంటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు,దేవుని [అల్లాహ్]ను మహిమపరచిరి.
. లూకా 18:43 వెంటనే వాడు చూపు పొంది దేవుని [అల్లాహ్]ను మహిమపరచుచు ఆయన [యెసు]ను వెంబడించెను.ప్రజలందరూ అది చూచి దేవుని [అల్లాహ్]కు స్తోత్రము చేసిరి
తండ్రి గొప్పవాడు [అల్లాహు అక్బర్] అని యేసు స్పష్టంగా ఎలుగెత్తి ప్రకటించేవారు.
యోహాను 13:16 దాసుడు [యేసు] తన యజమాని [అల్లాహ్] కంటే గొప్పవాడు కాడు.పంపబడినవాడు [అపోస్తులు] పంపినవాని [యేసు] కంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
లూకా 11:27-28 యొక స్త్రీ ఆయనను చూచి - నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన [యేసు] - అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను
మార్కు 1:14-15 యేసు..దేవుని [అల్లాహ్] సువార్త ప్రకటించుచూ గలిలయకు వచ్చెను.
యోహాను :14:28 తండ్రి [యెహోవా] నా యేసు] కంటే గొప్పవాడు.
యోహాను 10:29 నా తండ్రి [అల్లాహ్] అందరికంటే గొప్పవాడు.
యేసు బోధనలు విస్మరిస్తే కలిగే పర్యవసానం
లూకా 6:46 నేను [యేసు] చెప్పు మాటల ప్రకారము మీరు చేయక - ప్రభువా,ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు?
మత్తయి :7:26 మరియు యీనా [యేసు] మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతీవాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన భుద్ధిహీనుని పోలి యుండును.
మత్తయి 7:23 అప్పుడు - నేను [యేసు] మిమ్మును ఎన్నడును ఎరుగను;అక్రమము చేయువారలారా, నాయొద్ద నుండి పొడని వారితో చెప్పుదును.
అపార్ధానికి గురియైన ఒకే ఒక్క యేసు బోధ
యోహాను 10:30 నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను.
యోహాను 14:11 తండ్రి [దేవుని] యందు నేను [యేసు]ను ,నా [యేసు] యందు తండ్రి [దేవుడు] యు ఉన్నామని నమ్ముడి.
యేసు చెప్పినది అస్తిత్వము విషయములో కాదని కేవలం ఆలోచనల విషయములోనే అని యేసు చెప్పిన మరికొన్ని వాక్యాలను బట్టి మనకు అర్ధమవుతుంది.
ఉదా : కొన్ని వాక్యాలు పరిశీలిద్దాం
యోహాను 14:20 నేను [యేసు] నా తండ్రి [దేవుని] యందును మీరు [శిష్యులు] నా [యేసు] యందును, నేను [యేసు] మీ [శిష్యులు] యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగరు.
యోహాను 17:11 పరిశుద్ధుడవైన తండ్రీ, మనము [యేసు మరియు దేవుడు] ఏకమైయున్నలాగున,వారును [శిష్యులందరు] ఏకమై యుడునట్లు నీవు నాకనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.
యోహాను 17:23 వారి [శిష్యులు] యందు నేను [యేసు]ను ,నా [యేసు] యందు నీవు [దేవుడు]ను ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి...
పై వాక్యముల ప్రకారము శిష్యులు + యేసు + దేవుడు ఒకరి యందు ఒకరు అస్తిత్వములో ఏకమై యుంటే దేవుడు + యేసుతో పాటు శిష్యులందరూ దైవత్వంలో భాగస్వాములైపోతారు.కాబట్టి ఆలోచనలలోనే ఏకం కాగలరు. గాని అస్తిత్వములో ఏకం కాలేరన్నది నిర్వివాదాంశం.
యోహొవా [అల్లాహ్] ను వదలి ఇతరులను ఆరాధించడం వ్యభిచారం మరియు శాపగ్రస్తము.ఎందుకంటే ???
యెషయా 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయై యున్నాడు.సైన్యములకధిపతి యగు యెహొవా [అల్లాహ్] అని ఆయనకు పేరు.
ఇర్మియా 17:5 యెహొవా [అల్లాహ్] ఈలాగు సెలవిచ్చుచున్నాడు.నరులను ఆశ్రయించి శరీరులను తన కాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా [అల్లాహ్] మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు.
హోషేయ 9:1 ...'నీవు నీ దేవుని [యెహొవా]ను విసర్జించి వ్యభిచరించితివి.
కీర్తన 86:5 ప్రభువా [అల్లాహ్] నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు.
యిర్మియా 3:1....అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్ధకి తిరిగి రమ్మని యెహొవా సెలవిచ్చుచున్నాడు.
ప్రియ చదువరీ !
యేసు బోధనల వెలుగులో దేవుడు [తండ్రి/ప్రభువు/యెహొవా/అల్లాహ్] ఒక్కడే అని రూడీ అయిన తర్వాత ఆలస్యమెందుకు? నేడే ! ఇప్పుడే !! విరిగి నలిగిన హృదయంతో దేవును తట్టు తిరుగుము.ఆజ్ఞాతిక్రమం [ముఖ్యముగా ప్రధానమైన ఆజ్ఞ మీరడం] వల్ల వచ్చిన గొప్ప పాపము నుండి క్షమించమని దేవునికి మొరపెట్టుము.అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు.
చివరిగా యేసు చేసే హెచ్చరిక!!
(మత్తయి 7:21) ప్రభువా, ప్రభువా అని నన్ను [యేసును] పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు.
(దివ్య ఖుర్ ఆన్ :5:72)అల్లాహ్ [యెహొవా]కు భాగస్వాములుగా చేసే వారికి అల్లాహ్ స్వర్గాన్ని [నిత్యజీవాన్ని] నిషిద్ధం చేశాడు.వారి నివాసం నరకం.అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడూ లేడు.
యేసు సువార్త ద్వారా తెలిసిన విషయం
సర్వ సృష్తికర్తయైన అల్లాహ్ [యెహొవా] ఒక్కడే ఆరాధనకు అర్హుడైన దేవుడు అన్న ప్రధానమైన యేసు యొక్క ఈ బోధను తృణీకరిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశింపరని స్పష్టమగుచున్నది.
UIRC Dear brother, srushti karthayaina Yehova ye Yesu vaaru,
Kaanee "Yehovah" ye mee Allah okkaru kaadu.
1). The Pagan Arabs worshipped "Allah" and three daughters of Allah (Al-Lat, Al-Uzza, and Al-Manat) as associates before Islam.
2).Quran 34:44_"But we had not given them Books" which they could study, nor sent messengers to them before thee as Warners..
So, this proves that "Allah" is not the "Divine Name" given by the creator of the universe.
Rather he got the Name "Allah" from his Pagan forefathers.
The forefathers of Md. were heedless as no scripture nor Warners were sent to them earlier than him.
In order to make his new "Allah" without associates.
(((((((((Quran 53:19 _ "Have you thought up on Al-Lat and Al-Uzza"
Quran 53:20 _ and Manat, the third, the other?
Quran 53:21_ These are exalted cranes (Gharaniq)(Intermediaries):
Quran 53:22_ whose intercession is hoped for.
Quran 53:23-24 -are also related to these 3 goddesses.
Gabriel cancelled and replaced the verses with:
21.what for you ( Md) the Male sex and for him (Quraysh's chief) the female?
22.Behold such would be indeed a division most unfair.
Ikkada naa prashna yemitante, Allah ye svayamugaa avatarimpa chesina Grandhamu naku(Quran 15:9), Gabriel yenduku savaranalu chesenu???
Gabriel kaadu Meere chesukonnaaru ivigo aadhaaramulu:
1).Surat16:101An-Nabi _"And when we change a verse (of the Quran) in place of of another, and Allah knows the best of what He sends down, then (the disbelievers) say: "you are but a Muftaari (forger, liar)" Nay,but most of them know not".
(Meeru maarchukunnaaru anutaku Marikonni aadhaaramulu... Surat 2:106 Al-Baqarah, Sahih Bukhari Vol 6, Book 61, No.509, No.510, vol 8, Book 82,No.816).
Md.svayamugaa itlu cheppukunnaadu...
Tabari 6th vol. (Page no 76)107,, 9th vol, page 167, _ "Satanu nunde Tanaku pratyakshathalu vastunnaayi"))))))))))))
3)."Yehovah" Peru prakkana "Allah" anu Peru "add" cheyakandi.
"Yehovah" Sarva maanavaali "Rakshana" koraku "Kréesthu" nu arpimpagaa,
"Allah" daanini maanavaaliki dooram cheyutaku prayatninchu chunnaadu ( Quran 4:157&158).
"Iddaru veru veru okkaru kaadu". Ganuka "Yehovah" Peru prakkana "Allah" Peru cherchukokandi.
hahaha shafi
nev em chestunnav em matladuthunnav
shafi fool
neku matha pechi mundhu bible study chey
ore full ayana mundu nuventa
shaik dgir anta ledhu shafi ki
@@shaikdgir9875 shafi gaadu oka bafoon gaadu