తెగుళ్లు సోకినా మా మిరప తోట తట్టుకుని నిలిచింది | కారణం ఇదే | Mirchi Farming | Lavanya Reddy

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024
  • #Raitunestham #mirchifarming
    నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన లావణ్యా , రమణారెడ్డి దంపతులు.. 22 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సహజ విధానంలో వివిధ రకాల పంటలు పండిస్తూ వస్తోన్న ఈ ప్రకృతి వ్యవసాయ రైతులు... ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల్లోను మిరపలో మంచి దిగుబడి సాధించారు. తామర పురుగు ఉద్ధృతితో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు మిరప తోటలు తీసేశారు. ఇలాంటి పరిస్థితిలోను లావణ్యా రమణారెడ్డి గారి తోటలో మిరప పంట మనిషెత్తు పెరిగింది. తోట పచ్చగా కళకళలాడుతోంది. ఎకరానికి కనీసం 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఈ ప్రకృతి రైతులు చెబుతున్నారు. మరి వారు పాటించిన విధానాలేంటో మనమూ తెలుసుకుందాం...
    ప్రకృతి వ్యవసాయ విధానంలో మిరప సాగు, పంట యాజమాన్యం, కషాయాలు - మిశ్రమాల వాడకం, మార్కెటింగ్ అవకాశాలు తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం లావణ్యా రమణారెడ్డి గారిని 77300 61819 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​
    Music Attributes:
    The background musics are downloaded from www.bensound.com

КОМЕНТАРІ • 170

  • @anjaneyareddyr4754
    @anjaneyareddyr4754 2 роки тому +21

    అక్క నమస్తే మాది మీ పక్క పాత మహబూబ్నగర్ కురుమూర్తి టెంపుల్ దగ్గర దాసరిపల్లి చాలా గ్రేట్ అక్క మీ వివరణ చాలా బాగుంది మహిళా రైతులకు మీరు మార్గదర్శి ప్రభుత్వం మీకు అవార్డు కచ్చితంగా యివ్వాలి మిమ్మలిని చూసి ఈ నాటి సైటిస్ట్లు సిగ్గుపడాలి సైన్స్ కన్నా మన దేశవాళీ పురాతన పద్ధతులే గ్రేట్ అని చాటిచెప్పారు

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 2 роки тому +25

    Hy లావణ్య గారు
    మీ ప్రస్థానం కొనసావగిస్తున్నoదుకు సంతోషం గా ఉంది
    పాలేకర్ ప్రియ శిష్యురాలిగా ప్రకృతి
    వ్యవసాయాన్ని పలవంతంగా చేసి ఆదర్శంగా నిలిచిన నీకు ధన్యవాదాలమ్మా హైద్రాబాదులో పాలేకర్ 4 రోజుల కార్యక్రమములో చూసి
    ఇన్నాళ్లకు మీ వీడియో చూడ్డం సంతోషం

  • @bhaskaragolkonda6397
    @bhaskaragolkonda6397 2 роки тому +103

    అక్క నమస్తే నా పేరు భాస్కర్ మేము 20ఇయర్స్ hyd కి వలస వచ్చారు అమ్మ వాళ్ళు చదువు అయ్యాక ఎన్నెనో జాబ్స్ చేశాను hyd లో చేసే పని నచ్చాకా అసంతృప్తి తో ఉన్నప్పుడు 5ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ లో ఓకే ఒక్క వీడియో మీది చూసి అరేయ్ ఒక స్త్రీ ఒంటరిగా చేస్తుందే నేను చేయలేనా అని ఎన్నో ఒడిదోడుగులు ఎదుర్కొని ఇవాళ ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందులోనే స్వయం ఉపాధి పొందుతున్న అక్క ur the my insperation అక్కయ్య 🙏🙏🙏🙏

  • @bhaskersurya9046
    @bhaskersurya9046 2 роки тому +12

    గ్రేట్ మేడం మీరు ఎంతో శ్రమించి ఇంత గొప్పగా పంటలు పండిస్తున్నారు మీ శ్రమకు హ్యాట్సాఫ్ లావణ్య మేడం ధన్య వాదములు.. ఎంతో చక్కగా వివారించారు..💐👏👏👏🙏🙏🙏💐

  • @editorbuddhavachanam4549
    @editorbuddhavachanam4549 2 роки тому +37

    అద్భుతమైన వ్యవసాయం చేస్తున్న లావణ్య గారి కుటుంబానికి హ్రుదయపూర్వక అభినందనలు.

  • @mallesh-ev2ei
    @mallesh-ev2ei 2 роки тому +26

    తెలంగాణ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నా,

    • @rajashekar3389
      @rajashekar3389 2 роки тому +1

      కచ్చితంగా ప్రోత్సహించరు ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేస్తే వారికి ఎలాంటి లాభం

  • @gundamsrinivas5379
    @gundamsrinivas5379 2 роки тому +18

    అమ్మ మీరు ఏమి చదువుకున్నారోగాని వ్యవసాయ శాస్త్రవేత్తలా అర్ధమయ్యేలా బాగా చెప్పారు 🙏

  • @venkataramanakapa7094
    @venkataramanakapa7094 2 роки тому +21

    అభినందనలు లవణ్యరమనారెడ్డిగారు
    మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మరింత మంది రైతులు ముందుకు రావాలని తద్వారా పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

  • @jagadeeshjai7882
    @jagadeeshjai7882 2 роки тому +42

    ఇలాంటి రైతులు సేంద్రియ వ్యవసాయం చెయ్యడం వల్ల ముందు ముందు ఇలాంటి ఆలోచన యువ రైతులకు ఎంతగానో తోడ్పడుతుంది అని భావిస్తున్న🙏

  • @ravikiran2720
    @ravikiran2720 2 роки тому +17

    చాలా మంచి విషయం. కొత్తగా వ్యవసాయం చేసే వారికోసం మీ అనుభవాలను పుస్తక రూపం లో తీసుకురావాల్సినది గా నా ప్రార్థన . నేను వెటరినరీ డాక్టర్ ని, వ్యవసాయం అంటే చాలా ఇష్టం. కానీ ఎలా మొదలు పెట్టాలో ఏం చెయ్యాలో తెలియడం లేదు.

    • @shyamsunder-sq2hx
      @shyamsunder-sq2hx 2 роки тому

      Subhash palekar gaari book online lo search చేయండి sir.

    • @ravikiran2720
      @ravikiran2720 2 роки тому +2

      @@shyamsunder-sq2hx thanq andi , sure

    • @chanduyadav1686
      @chanduyadav1686 2 роки тому +1

      Practice makes man parfect Sir

  • @subrahmanyeswaraprakruthiv9997
    @subrahmanyeswaraprakruthiv9997 2 роки тому +17

    వ్యవసాయం అంటే ఇలాగే చేయాలి ఇప్పటికైనా పర్యావరణాన్ని పంటలను మనం సాగు చేసే వ్యవసాయం హై పవర్ కెమికల్స్ వాడకుండా పకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తే అలాగే విజయాలు సాధించవచ్చు ప్రస్తుత మిరప తోట లు ఐ పవర్ వాడి వారు పాడవదు వేగాక సమాజాన్ని పాడు చేస్తున్నారు ఇప్పటికైనా ఈ వీడియో చూసి వారు ఇలాంటి పకృతి వ్యవసాయం చేసి భూమి తల్లి ని కాపాడతారని కోరుచున్నాము

  • @javvajirajareddy9159
    @javvajirajareddy9159 2 роки тому +27

    ప్రకృతి వ్యవసాయంలో అనేక సమస్యలు ఎదుర్కొని తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న లావణ్య రమణరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు..
    ప్రకృతి వ్యవసాయంలో మరెన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము..
    మీ ప్రకృతి వ్యవసాయ అభిమాని దుబాయి నుండి.

  • @padmavoleti5055
    @padmavoleti5055 2 роки тому +7

    ఈ రైతులు గ్రేట్...👌👍

  • @ramubilla6441
    @ramubilla6441 2 роки тому +16

    Great medam meeru natural farming chesthunnaru excellent .....🙏🙏🙏🙏

  • @harikrishnavalluri7772
    @harikrishnavalluri7772 2 роки тому +13

    లావణ్య గారు వెరీ వెరీ వెరీ వెరీ సూపర్

  • @sreedhargrandhi2356
    @sreedhargrandhi2356 2 роки тому +7

    Every farmer across country should take this as example and achieve excellent result, great achievement

  • @THANVIAZ
    @THANVIAZ 2 роки тому +16

    చాలా మంచిగా వివరించారు.

  • @paidijyothi6703
    @paidijyothi6703 2 роки тому +13

    నిశ్చింత గా మే మిరప పొడి 1 year నుంచి వాడుతున్న . Thank you lavanya🤗

    • @kshilpakulkarni26
      @kshilpakulkarni26 2 роки тому +7

      Jyothi garu ela konali mirchi powder lavanya gari degara nunchi...
      Pls avida phone no chepara...

    • @kshilpakulkarni26
      @kshilpakulkarni26 Рік тому

      Jyothi garu lavanya gari phone no cheppara..mirchi powder ela teeskovali

  • @మణికుమార్ప్రకృతివ్యవసాయం

    సేంద్రియ పద్దతిలో చాలా కష్టం నమ్మడానికి వీలులేదు

  • @kadali6055
    @kadali6055 2 роки тому +4

    మీ లాగే అందరు పకృతి వ్యవసాయమ్
    చేయాలిని కోరుకుంటున్నాను

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 2 роки тому +5

    ఈ సంవత్సరం చాలా మంది ఆంధ్ర తెలంగాణ రైతులు మిరప తెగులు సోకి కోట్లలో పంట నష్టపోయారు ఎలాంటి మందులు వాడిన కంట్రోల్ కాలేదు కేవలం ప్రకృతి వ్యవసాయం చేసిన మిరప రైతులు మాత్రం తట్టుకొని నిలబడ్డారు ఎందుకో ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం వైపు సీరియస్ గా దృష్టి పెట్టలేదు ఇకనైనా ప్రభుత్వం ఇలాంటి2ఆదర్శ రైతుల ద్వారా రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి

  • @VeereshPatel15
    @VeereshPatel15 2 роки тому +17

    Meeru chala great madam..... Intercrops gurinchi chepthunte goosebumps vachayi really awesome 🙏🙏🙏👌👌👌👌

  • @moturignanendrarao3524
    @moturignanendrarao3524 Рік тому +1

    Wonderful thalli...you are a lot better in explaining than most researchers. God bless you and your family..!!

  • @goberupatnaik6796
    @goberupatnaik6796 2 роки тому +4

    Super educated and good idea . 🙏🙏🙏

  • @gsubbaraoparvathi1907
    @gsubbaraoparvathi1907 2 роки тому +3

    You are great madam
    Your Organic forming is very great
    God bless you

  • @subrahmanyeswaraprakruthiv9997
    @subrahmanyeswaraprakruthiv9997 2 роки тому +9

    రైతు నేస్తం వారికి ధన్యవాదములు సార్

  • @rajashekar3389
    @rajashekar3389 2 роки тому +4

    సోదరి చెబుతున్న దాన్నిబట్టి వ్యవసాయం మొత్తం అవగాహన అయినట్టుంది కచ్చితంగా ఈమె చెప్పేది నిజమే ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేస్తే తేనెటీగలు ఎక్కువగా వస్తాయి ఇక బార్డర్ చుట్టూ ఏవైనా పంటలు వేస్తే ముందుగా వాటిని ఆశ్రయించి గుడ్లు పెడతాయి కాబట్టి ప్రధాన పంటకు అంతగా ప్రభావం చూపదు ఇది పచ్చి నిజం

  • @jyothireddy5991
    @jyothireddy5991 Рік тому

    Excellent Lavanya garu

  • @syosada6320
    @syosada6320 Рік тому

    చాలా మంచి గా వివరించారు

  • @mallimallik1696
    @mallimallik1696 11 місяців тому

    Great job madam . meaning of farmer.

  • @Organic_farmer999
    @Organic_farmer999 2 роки тому +3

    Very nice and healthy crop keep it up 👍 👍 👍 🙏 🙏 🙏

  • @rajakrishnanr3039
    @rajakrishnanr3039 2 місяці тому

    Fantastic video
    Thanks

  • @SureshBabu-zs7cs
    @SureshBabu-zs7cs 10 місяців тому

    Super sisster.god bless you.Long live.

  • @yvsr8748
    @yvsr8748 2 роки тому +2

    Hi andi bagunnara. Chakkati vishayalu chepparu. Thanku.

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Рік тому

    అక్కా.. చెల్లే మీకు శతకోటి నమస్కారాలు

  • @sambireddykallam3719
    @sambireddykallam3719 2 роки тому +1

    Both Prasad and Lavanya excelled in their presentation

  • @chandrasekhar9218
    @chandrasekhar9218 2 роки тому +3

    Chala manchi sedyam amma

  • @chandrasekhar9218
    @chandrasekhar9218 2 роки тому +3

    GOOD INFORMATION SIR

  • @bengenes
    @bengenes 2 роки тому +1

    బాగా వివరించారు.

  • @innareddybusireddy3529
    @innareddybusireddy3529 2 роки тому +3

    Good information Prasad garu
    Good farming sister

  • @dhargathangella5244
    @dhargathangella5244 2 роки тому

    Great information madam...Thanq🙏🙏

  • @egandhi8754
    @egandhi8754 2 роки тому +3

    Very good brother

  • @satarlaashok6353
    @satarlaashok6353 2 роки тому +5

    నారీ మణికి 🙏🇮🇳

  • @haribabukondragunta6304
    @haribabukondragunta6304 2 роки тому +1

    Very good explanation

  • @venu1606
    @venu1606 2 роки тому

    You are true farmer

  • @amarreddy2861
    @amarreddy2861 2 роки тому +1

    Great woman

  • @Gvr7908
    @Gvr7908 2 роки тому +6

    విత్తనం ఎలాంటిదో అడగలేదు కదా ఈ సంవత్సరం కొన్ని విత్తనాలు కొత్తరకం ట్రిప్స్ కి తట్టుకుట్టంది

  • @ziongospeltv4968
    @ziongospeltv4968 2 роки тому +2

    మీరు గ్రేట్ తల్లి

  • @bsantu3528
    @bsantu3528 2 роки тому +2

    Great medam

  • @lakshmaiahn7668
    @lakshmaiahn7668 2 роки тому +1

    Tq Lavanya gaaru

  • @BalaBalapinnareddy
    @BalaBalapinnareddy Рік тому

    Supar akaa

  • @prakashchilikeswaram5356
    @prakashchilikeswaram5356 2 роки тому

    Akka meeru great nenu mimmulni kalisanu

  • @teja8593
    @teja8593 2 роки тому +1

    Good forming

  • @avunurimallesh3062
    @avunurimallesh3062 2 роки тому +1

    Super akka

  • @eswaraprasad7763
    @eswaraprasad7763 Рік тому

    Great sister

  • @shobhadevimanikonda233
    @shobhadevimanikonda233 Рік тому +3

    Madam lavanya garu , meeru desi variety seed maku small quantity spare cheya galara.. Tq

  • @shekarraodakuri7828
    @shekarraodakuri7828 2 роки тому +2

    Great couple

  • @dkhasim5734
    @dkhasim5734 9 місяців тому

    Super

  • @cheetiralasandeep3230
    @cheetiralasandeep3230 2 роки тому +2

    Good videos

  • @cheetiralasandeep3230
    @cheetiralasandeep3230 2 роки тому +1

    Good interview

  • @mahmedmadharjaha7976
    @mahmedmadharjaha7976 2 роки тому +2

    Great

  • @gollahanmanthu1963
    @gollahanmanthu1963 2 роки тому

    Chaalaa Great Amma 🙏🙏

  • @lakshmireddydodla
    @lakshmireddydodla 2 роки тому +4

    Superb 👍👏👏

  • @travellerrktelugu4923
    @travellerrktelugu4923 2 роки тому

    Good information madam.

  • @sathireddy9669
    @sathireddy9669 2 роки тому

    Nice vedeo..great explanation

  • @llbgsurender4795
    @llbgsurender4795 2 роки тому

    Ur excellent thanks

  • @nagarajumekala1566
    @nagarajumekala1566 2 роки тому

    Super Medam

  • @swathikurra8758
    @swathikurra8758 2 роки тому +2

    Dasa pindra vishamusti edhedho teliyanivi chepthunnaru agnaasram bhramanstram ardam ayyela cheppandi mam

  • @venugopalakula9029
    @venugopalakula9029 2 роки тому

    Super andi

  • @prasannakumar3792
    @prasannakumar3792 2 роки тому +2

    మీకు సలామ్ ❤️👍🙏🙏🙏🙏sir

  • @mallesh-ev2ei
    @mallesh-ev2ei 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌 exlent, very good

  • @praveend7566
    @praveend7566 2 роки тому +1

    Very nice.

  • @magutamrajender4761
    @magutamrajender4761 Рік тому

    Good

  • @agriculturebheemarajumbafo5541
    @agriculturebheemarajumbafo5541 2 роки тому

    Excellent 🙏🙏

  • @parshurammanik8648
    @parshurammanik8648 2 роки тому +3

    👌👌

  • @CHANAKYATHO..SARADHAGA
    @CHANAKYATHO..SARADHAGA 8 місяців тому

    🎉 nice

  • @krishnagaddamidi3099
    @krishnagaddamidi3099 2 роки тому +1

    Hi Lavanya reddy garu

  • @sahara1546
    @sahara1546 2 роки тому +2

    Ee roju jarigina mushroom training class pettandi sir

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 роки тому +1

    Jai. Sriram. Jai. Jai. Sriram

  • @srinivasreddynasrinivasred2525
    @srinivasreddynasrinivasred2525 2 роки тому +1

    adbutam

  • @srinivasaattada7139
    @srinivasaattada7139 2 роки тому

    Mee pantha meemaathaa super

  • @savefarmers3419
    @savefarmers3419 2 роки тому +4

    Seed ekkada dorukutundi andi

  • @a.haimavathihaima2782
    @a.haimavathihaima2782 2 роки тому

    Hii andi maaku thotalo chetlu chanipotunnayi dhani koasam em cheyali please edaina cheppandi

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 4 місяці тому

    🙏🙏

  • @rajashekar3389
    @rajashekar3389 2 роки тому +1

    అమ్మ ఎవరు అనుమానపడిన ప్రకృతి వ్యవసాయం ద్వారా మీరు భూమాతకు మంచే చేస్తున్నారు ప్రకృతిని కాపాడుతున్నారు గోమాతను కాపాడుతున్నారు ఎవరి మా నాన్న వాళ్లకు వదిలేయండి మీ ప్రయత్నం ఏదో మీరు గట్టిగా చేయండి విజేతలు మీరే అనుమాన పడిన వాళ్ళంతా కచ్చితంగా మీ విధానాల్లో అవలంబించక తప్పదు

  • @Shivakumar.vlogsforyou3392
    @Shivakumar.vlogsforyou3392 10 місяців тому

    Mustikayalu arogyaniki haanikaram

  • @ummaganisrinivas9282
    @ummaganisrinivas9282 2 роки тому

    Vishamushti kaayalu ekkada dorukuthay sir

  • @niranjand9255
    @niranjand9255 2 роки тому

    Memu lavanya akka customer.. vella mirchi kandipappu rice adurs

  • @madakamsomaraju9123
    @madakamsomaraju9123 2 роки тому

    అక్క మీకు దండం అసల ఇంత చక్కగా వ్యవసాయం చేస్తున్నారు మీnumber pettandi చాలా చాలా దండాలు

  • @jchowdaryjchowdary4125
    @jchowdaryjchowdary4125 8 місяців тому

    Emaindhi a year antha thakuva vachindhi anna

  • @dandupraveenkumarpraveen825
    @dandupraveenkumarpraveen825 4 місяці тому

    Laddhi puruguku cvr method matti dravanam thoo chanipotundhi

  • @polepallymallesh5056
    @polepallymallesh5056 2 роки тому

    Supar akka

  • @sampathbolle2604
    @sampathbolle2604 2 роки тому +1

    Ur great andi

  • @hanumanthaanantha9952
    @hanumanthaanantha9952 2 роки тому

    Brahama astra,agni Astra dorukuntinda

  • @kameswariayyapaneni51
    @kameswariayyapaneni51 2 роки тому +1

    nenu kuda mee mirapapodine vaduthunnanu

  • @nabhilash4682
    @nabhilash4682 Рік тому

    I am doing the same process my leafs are getting folding can anyone help me out of this. Why is this happening i am new to farming.

  • @s.danielsakshidaniel9307
    @s.danielsakshidaniel9307 2 роки тому

    Merapa vithanalu yakada dorukonnu please give me help sir

  • @vattamraja6427
    @vattamraja6427 2 роки тому +1

    అంతర పంట‌లు వలన చేను dovelopment vastadhi..

  • @radham6215
    @radham6215 Рік тому +1

    లావణ్య గారు మీరు 22 ఇయర్స్ నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నావ్ దిగుబడి అంత వస్తున్నా మీ పక్క పొలంలో ఎందుకు కెమికల్ చేస్తున్నారు

  • @chirumamillarambabu9352
    @chirumamillarambabu9352 Рік тому

    ఈ కాయ నుంచి వచ్చిన విత్తనాలు వాడతారా