మీరు పౌలు లాంటి వారు sir 👍...మీరు చెప్పే వాక్యం విధానం , వినే వారి హృదయంలోకి గుచ్చుకుంటాయి sir... ఇలానే సత్య సువార్త ఉన్నది ఉన్నట్టు ప్రకటించాలి సార్ మీరు ...All glory to Jesus alone
ఏంటి మాస్టారూ పిల్లల్ని పట్టుకోని అంతలా ఉతికేసారు..!! అయినా మీ సందేశం విని నా బట్టలు కూడా తెల్లగా అయినట్టున్నాయి..😄 ఆచారబద్ధమైన క్రైస్తవ్యానికి మరియు ఆత్మసంబంధమైన క్రైస్తవ్యానికి తేడా చాలా చక్కగా చెప్పారు..!! ధన్యవాదాలు మరియు దైవాశీస్సులు 🙏💐❤🙌 జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు.౹ ప్రకటన 22:14 🙏💐❤🙌
యేసు క్రీస్తు ప్రభువు నామములో మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తమ్ముడు అద్భుతమైన వివరణతో వర్తమాన మేకలను గొర్రెలను వెరివెసిన విధముగాదైవ జ్ఞానము తో చెప్పారు చాల అద్బుత విషయాలు తెలుసుకున్నాను దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వాదించునుగాక దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఆమేన్
Praise the Lord sir 🙏🏻,E later dayes lo devudu ,ఆచారాలలో kottukupoothu వున్న ,క్రీస్తు లేని క్రైస్తవులకు మీద్వార అందించిన మేలుకొల్పు సందేసమునకు దేవునికి మహిమ,మీకుమావందనములు🙏🏻sir.
Anna vandanalu 🙏 మీరు చెప్పేవన్నీ అక్షరాలా నిజాలు, నేను ఇకనుండి నా భార్య జ్ఞాపకార్ధ కూడిక పెట్టను, ప్రతి సంవత్సరం పెట్టాలని అనుకున్నాను మీ మెస్సేజ్ విన్నాక అది కాస్త విరమించుకుంటున్నాను, ఇదొకటే కాదు చాలా విషయాలలో నా కళ్ళు తెరిపించినారు 🙏🙏🙏👌👌👍
We could see and feel the burden and the passion of brother Prakash, he reminded us of our Lord taking a whip and driving the people out of his father's house that turned it into den of thives. We were so moved by this sermon.
Superb blessed message Sir, very straightforward, absolutely required for the present day.. May the great name of Jesus be magnified, glorified and honoured.
Wonderful message by Prakash Gantela Garu. Very apt and straight forward message. It's very unfortunate that a lot of Churches and Christians are living this way of life "Traditional Christianity" - it's a dishonor to Christ. Every Christian must honor Christ, Obey and give all the priority to the Presence of God (Jesus). Amen.
Exactly wat Anna shared is 200% truth.. wenever inner man changed thats only right Christianity, in that person only Lord God lives, not in everyone, yes Lord Jesus stud outside of the church not in ppl hearts.. my spirit n soul doing festival by listening Anna's words, bt whose hearts r opened to be sown such seed those lives only will be flourished in Lord God.. need so many words like this to be opened up the do called hearts n eyes of Christian world.
ಆತ್ಮೀಯ ದೇವ ಸೇವಕರಿಗೆ 🙏 . ಇದು ಸತ್ಯ ವೈರಾಗ್ಯದಿಂದ ಕರ್ತನಿಗೆಂದು ನಂಬಿಗಸ್ತನಾಗಿ ಸೇವೆಯನ್ನು 100% ನೀಡಿದ್ದೀರಿ ಆಮೇನ್ ವಂದನೆಗಳು ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿ ನನ್ನ ಹೃದಯಕ್ಕೆ ಬಹಳ ಸಂತೋಷವಾಯಿತು 🙏
Anna , thank you so much just to sticking with the WORD but nothing else. the WORD which free us out of this worldly stuff, the WORD which is the WAY,the LIFE, and the TRUTH. May the LORD rise more Men of GOD for his glory, who loves the TRUTH but nothing else.
1Ths 2:4: "సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడిన వారమై, మనుష్యులను సంతోషపెట్టు వారముకాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము.౹" Tit 1:13: "ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువుచేత వారు యూదుల కల్పనాకథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక, విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము.౹" Gal 1:10: "ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరు చున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును." Luk 20:21: "వారు వచ్చి-బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచునున్నావు; నీ వెవనియందును మోమోటము లేక సత్యము గానే దేవుని మార్గమును బోధించుచున్నావని యెరుగుదుము." ఒక్కమాట చెప్పండి. సెమినరీ లో తర్ఫీదు పొందిన వాళ్ళు ఎంతమంది సత్య వాక్యాన్ని సరిగా విభజించి బోధిస్తున్నారు? అదే జరుగుతూ ఉంటే ఈ నాడు మన క్రైస్తవం ఇలా ఉండేదా?
How hard-hitting! Praise God. Someone finally spoke the truths. Thankyou brother. It is infact a ploy of the devil to keep the church away from true spirituality and true worship thru programmed routine.
పాస్టర్ గారు వందనాలు దేవుడు మిమ్మల్ని వాడుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను అలాగే దేవుని స్తుతిస్తున్నాను దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక
ఈ మధ్య నుండే నేను మీ videos చూస్తున్నాను, మీమ్మల్ని మనస్పూర్తిగా అబినందిస్తున్న దేవుని మహిమ కొరకు వాడ బడే మీ లాంటి బోధకులు కావాలి
మీరు ఫేస్ టు ఫేస్ చెప్పే విధానం చాలా బాగుంది .it's like Paul..
మీరు పౌలు లాంటి వారు sir 👍...మీరు చెప్పే వాక్యం విధానం , వినే వారి హృదయంలోకి గుచ్చుకుంటాయి sir... ఇలానే సత్య సువార్త ఉన్నది ఉన్నట్టు ప్రకటించాలి సార్ మీరు ...All glory to Jesus alone
Vandanamulu anna
Praise The Lord
ఎస్ బ్రదర్ నిజమైన సత్య సువార్త అంటే ఇదే
True love
ఈ వీడియో మీరు ఎంత మందికి షేర్ చేశారు చేయకపోతే ఎలా తెలుస్తది దేవుని ప్రేమ 🤦🏻♂️
మీలాంటి సువార్తికులు చాలా అరుదుగా ఉన్నారు ప్రకాష్ అన్న , మనలో ఆచారం తప్ప ఆత్మలో ఆరాధన లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు అన్న ధన్యవాదాలు ..
ఈ వాక్యము ద్వారా నా కళ్ళు తెరిపించారు sir దేవుడు నాతోనే మాట్లాడారు.
ت︎ت︎ت︎ت︎ت︎ت︎ت︎ت︎
@@johnlivingston2217 10
À
In which language?
ఏంటి మాస్టారూ పిల్లల్ని పట్టుకోని అంతలా ఉతికేసారు..!! అయినా మీ సందేశం విని నా బట్టలు కూడా తెల్లగా అయినట్టున్నాయి..😄 ఆచారబద్ధమైన క్రైస్తవ్యానికి మరియు ఆత్మసంబంధమైన క్రైస్తవ్యానికి తేడా చాలా చక్కగా చెప్పారు..!! ధన్యవాదాలు మరియు దైవాశీస్సులు 🙏💐❤🙌
జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు.౹ ప్రకటన 22:14 🙏💐❤🙌
Praise the Lord 🙏 dear Brother.
దేవుడు మీ ద్వారా మాట్లాడిన మాటలు విన్న ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని మా ప్రార్థన. Thank you so much brother.
Amen.my prayer too
యేసు క్రీస్తు ప్రభువు నామములో మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తమ్ముడు అద్భుతమైన వివరణతో వర్తమాన మేకలను గొర్రెలను వెరివెసిన విధముగాదైవ జ్ఞానము తో చెప్పారు చాల అద్బుత విషయాలు తెలుసుకున్నాను దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వాదించునుగాక దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఆమేన్
😊😊😊😊😊😊😊😊
Praise the Lord sir 🙏🏻,E later dayes lo devudu ,ఆచారాలలో kottukupoothu వున్న ,క్రీస్తు లేని క్రైస్తవులకు మీద్వార అందించిన మేలుకొల్పు సందేసమునకు దేవునికి మహిమ,మీకుమావందనములు🙏🏻sir.
చాలా మంచి సందేశం అన్న దేవునికే మహిమ
"నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? యిర్మియా 23:29".
అన్న వందనములు చాలా ఉపయోగకరమైన సందేశం వినిపించినావు
Anna vandanalu 🙏
మీరు చెప్పేవన్నీ అక్షరాలా నిజాలు, నేను ఇకనుండి నా భార్య జ్ఞాపకార్ధ కూడిక పెట్టను, ప్రతి సంవత్సరం పెట్టాలని అనుకున్నాను మీ మెస్సేజ్ విన్నాక అది కాస్త విరమించుకుంటున్నాను, ఇదొకటే కాదు చాలా విషయాలలో నా కళ్ళు తెరిపించినారు 🙏🙏🙏👌👌👍
మాటలతో వర్ణించలేము మీ మెస్సేజ్స్ 💞💐 కేవలము దేవుని కృపనే మీరు దొరకడం మాకు🙏💞💐💞
Chakkati message chala chakkaga spiritual ga undi original message momatam ledu truthful and wonderful message amen 🙏
Praise the LORD sir 🙏🙏🙏 very nice content message sir GLORY TO GOD 🙏🙏🙏
Thanks Prakash Garu, చాలా బాగా educate చేస్తున్నారు christians
Life changing sermon pastor garu Glory to God Hallelujah ❤🙏
Fair,dare and Frank(rude in truth speaking).Very needed speaker to worldly churches today.👃👋.
సన్నిధిని అనుభవించడం .అర్ధం అయ్యింది సర్
Ohh Jesus Blessed you this pastor ji Thank you brother LOVE you brother
Good gospel speach God needs internal purity of human being outer purity for health
Praises to our Lord Jesus
Hallelujah Hallelujah 🙌 yes TRUE Dear pastor ji Thank you Father LORD
Superb powerful mag pastor ji
Amen🙏 Amen🙏 Amen🙏 Amen👌wonderful massage 👌
Wonderful sir 👏 🙏 devunike mahima kalugunu gaka Amen 🙏thank you sir
Pro really my family members my son and me Love your massage GOD gifted you pastor ji
Praise the lord sir 🙏
This message is needed in every church
Thank you so much sir for explanation of originality christianity now a days no more churches like this message thank you soooooo much sir
Ameen Ameen Ameen yes yes pastor ji hallelujah Hallelujah 🙌 Ameen Ameen
God bless you sir, for the word of God explaining so clearly in direct speech awesome God bless.Praise the lord.
Yes TRUE pastor ji Thank you Father
Thank you pastor Garu 🙏
Prakash gantela is true believer 🙏🏿🙏🏿🙏🏿
Not a believer instead a servant
Yes yes pastor ji Thank you Father LORD
Praise the Lord Brother 🙌. Your messages are very excellent, inspirational and very informative and challenging 👏
Thank you sir for your blessed message
Praise the lord sir ...This massage needed in these days ... where Christian became customised by traditional religions
Praise the lord Anna దేవుని నిజముగా ఆరాధించాలి అనేవారికి చాలప్రముక్యం ఇ మెసేజ్,thank you so much Anna God bless you and more.....
Ameen Ameen Ameen yes yes pastor ji Thank you Father LORD
Ameen Ameen Hallelujah Hallelujah 🙌 praise the LORD pastor ji
Hallelujah Hallelujah 🙌 Ameen Ameen Thank you Father pastor garu
సార్ దేవుడు ఏర్పాటు చేసుకున్న గొప్ప సువార్తీకులు. యేసు క్రీస్తు నామమున మీకు🙏
I praise the Lord Jesus for the way God is using you in His work.I pray God to raise many men like you for His glory.
Christ gave sermons to poor.
Every one was blessed.
Excellent words message. Really appreciate your message
Praise the Lord Sir....🙏 Glory to God Hallelujah ❤🙏
Thank you so much brother.
Praise the lord 🙌 Prakash Anna God bless you..amen
Praise the lord 🙏🙏 sir hallelujah suthurmu Amen Amen 🙏🙏
Tq to Almighty God 🙏🏿🙏🏿🙏🏿
Praise the lord Annayya 🙏🏻 May God bless your ministry
Hallelujah Hallelujah Ameen Thank
Vakyam vintunte vinali anipistundi praise the lord 🛐🖤
THANK YOU SO MUCH LORD..NOW A DAYS THIS TYPE OF MESSAGES FOR US THANK YOU JESUS
దేవునికే మహిమ కలుగును గాక.... ఈరోజుల్లో మీ లాంటి బోధకులు అరుదు... 🙏షాలోమ్🙏
మన ఆత్మలు రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో వందనములు బ్రదర్
thank you God for Prakash Anna. thank you for using this church to speak to me today
Thank you JESUS AMEN Praise the Lord pastor Garu Good afternoon pastor Garu
ప్రభువుకు మహిమ కలుగును గాక 🙏
Dear Prakash garu...
Greetings in the mighty name of Jesus Christ 💐💐💐
Praise God ....
Praise the lord Annaya 🙏🙏
We could see and feel the burden and the passion of brother Prakash, he reminded us of our Lord taking a whip and driving the people out of his father's house that turned it into den of thives. We were so moved by this sermon.
Ppm
tit బంగారం o
Yes
Devunikey mahima ghanatha kalugunu gaka amen
Superb blessed message Sir, very straightforward, absolutely required for the present day.. May the great name of Jesus be magnified, glorified and honoured.
Great thoughts from the Word.
Praise the lord brother vandhanal sir
Wonderful message by Prakash Gantela Garu. Very apt and straight forward message. It's very unfortunate that a lot of Churches and Christians are living this way of life "Traditional Christianity" - it's a dishonor to Christ.
Every Christian must honor Christ, Obey and give all the priority to the Presence of God (Jesus). Amen.
Yes yes TRUE pastor ji
Praise the Lord Anna great massage thank God
Very nice message valuable words prise the lord brother
Prakash Anna glory to God 🙏🙏🙏🙏🙏
Nice message Anna, thank you 🤝🙏
Exactly wat Anna shared is 200% truth.. wenever inner man changed thats only right Christianity, in that person only Lord God lives, not in everyone, yes Lord Jesus stud outside of the church not in ppl hearts.. my spirit n soul doing festival by listening Anna's words, bt whose hearts r opened to be sown such seed those lives only will be flourished in Lord God.. need so many words like this to be opened up the do called hearts n eyes of Christian world.
Good message sir god bless you sir
Praise the Lord brother.Thank you
Praise the Lord, god bless you sir
Praise the lord brother your messages are exlent needed it is use ful to all
Praise the Lord anna
The grace of our Lord Jesus Christ be with You amen
Thank you very much sir 🙏🙏🙏
Praise the Lord brother Garu.
ಆತ್ಮೀಯ ದೇವ ಸೇವಕರಿಗೆ
🙏 .
ಇದು ಸತ್ಯ ವೈರಾಗ್ಯದಿಂದ ಕರ್ತನಿಗೆಂದು ನಂಬಿಗಸ್ತನಾಗಿ ಸೇವೆಯನ್ನು 100% ನೀಡಿದ್ದೀರಿ ಆಮೇನ್ ವಂದನೆಗಳು ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿ ನನ್ನ ಹೃದಯಕ್ಕೆ ಬಹಳ ಸಂತೋಷವಾಯಿತು 🙏
ప్రైజ్ ద లార్డ్ ప్రకాశ్ అన్న💐💐👏👏🙏🙏. మీ వాక్యబోధన వాస్తవవిశ్లేషణతో కూడినదై, సత్యమును యదార్థ హృదయాలలో పాదుకొల్పుతూ, నిజ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రేమను, మరణమును, పునరుత్థానమును గూర్చి లోకమునకు ప్రకటిస్తూ మమ్మును క్రీస్తు జీవములో పాదుగొల్పుచున్న మిమ్మును ప్రభువువారు ఆయన జీవములో అత్యున్నతమైన స్థితిలో బలపరచి నిత్యము ప్రకాశించే నక్షత్రమువలె నడిపించును గాక🙌🙌🙌. ఆమేన్. హల్లేలూయ🙌🙌🙌.
Praise the lord ayyagaru 🙏
Praise the lord brother
Anna , thank you so much just to sticking with the WORD but nothing else. the WORD which free us out of this worldly stuff,
the WORD which is the WAY,the LIFE, and the TRUTH.
May the LORD rise more Men of GOD for his glory, who loves the TRUTH but nothing else.
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మీ వాక్యం విన్నవారికి తప్పనిసరిగా హృదయంలో గుచ్చుకుంటాయి సార్ మీ పరిచర్య ఇలాగే సాగాలని దేవుని కోరి ప్రార్థన చేస్తున్నాను 🙏🙏🙏
Praise the lord brother .very nice message brother thank you 👌🙏
Thandri me satyam mandhu mammalani prathistechumu Me vaakyame satyamu ❤ ❤🙏🙏
You said 💯 TRUE pastor garu
Excellent explaining sir,God bless U with good health energy,strength and peace of mind.👌👌🙏🙏🙏🙏🙏🙏🙏❤
మిమ్మల్ని పిలిచిన వారిని అవమానించడం కుసంస్కారం. సెమినరి చదువు లేకపోవడమే ఈ రుగ్మతకు మూలం.
1Ths 2:4: "సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడిన వారమై, మనుష్యులను సంతోషపెట్టు వారముకాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము.౹"
Tit 1:13: "ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువుచేత వారు యూదుల కల్పనాకథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక, విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము.౹"
Gal 1:10: "ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరు చున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును."
Luk 20:21: "వారు వచ్చి-బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచునున్నావు; నీ వెవనియందును మోమోటము లేక సత్యము గానే దేవుని మార్గమును బోధించుచున్నావని యెరుగుదుము."
ఒక్కమాట చెప్పండి. సెమినరీ లో తర్ఫీదు పొందిన వాళ్ళు ఎంతమంది సత్య వాక్యాన్ని సరిగా విభజించి బోధిస్తున్నారు?
అదే జరుగుతూ ఉంటే ఈ నాడు మన క్రైస్తవం ఇలా ఉండేదా?
వందనాలు.✝️✝️🙏🙏🌹🌹❣️❣️❤️❤️🌺🌺
How hard-hitting! Praise God. Someone finally spoke the truths. Thankyou brother. It is infact a ploy of the devil to keep the church away from true spirituality and true worship thru programmed routine.
God bless you Annaiya,glory to god🙌🙏
Praise the lord 🙏
Price the lord sir 🙏🙏🙏🙏🙏🙏
పాస్టర్ గారు వందనాలు దేవుడు మిమ్మల్ని వాడుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను అలాగే దేవుని స్తుతిస్తున్నాను దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక