ఏడవకు కష్టం కరిగిపోతుంది ఇక్కడకు రా || సుబ్రహ్మణ్యుడి మాట || శ్రీచక్రం పై సర్పం|| Hema Nanduri

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024

КОМЕНТАРІ • 324

  • @mallikarjunagorantla4312
    @mallikarjunagorantla4312 2 роки тому +29

    Memu eappudu velthuntam chala mahatym vundi nenu 5weeks thiriganu Naku papa puttindi

  • @nvskantham6658
    @nvskantham6658 2 роки тому +66

    మేము పంపనూరు లో స్వామి ని దర్శించుకుని రాగానే మా కు మనుమడు కలిగాడండీ .శ్రీ
    సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నే నమః .

  • @prasannayc1814
    @prasannayc1814 2 роки тому +44

    పంపనూరు అంటారు అండి మేము ఉండేది అనంతపురం లోనే. మేము వెళ్ళాము చాలా చాలా మహిమ గల క్షేత్రం. Thanks అండి హేమ గారు

    • @madhusudhanreddy8444
      @madhusudhanreddy8444 2 роки тому +3

      అనంతపురం వచ్చాక ఎలా వెళ్లాలి

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 роки тому +7

      అనంతపురం నుంచి బుసేసే వుంటాయి...20 km so autos కూడా వుంటాయి...

    • @worldfamousvijay7681
      @worldfamousvijay7681 2 роки тому +1

      @@madhusudhanreddy8444 Anantapur నుండి కళ్యాణదుర్గం, రాయదుర్గం బస్సులు పంపనూరు మీదుగా వెళతాయి.

    • @worldfamousvijay7681
      @worldfamousvijay7681 2 роки тому

      Hi yenne prasanna Kumar

  • @alakuntavenkyvenky9734
    @alakuntavenkyvenky9734 2 роки тому +11

    మా అనంతపురం జిల్లా లో ఉన్నందుకు మేము అదృష్టం చేసుకున్నాం

  • @jayasreeviswanath506
    @jayasreeviswanath506 2 роки тому +83

    🙏🙏🙏 చాలా thx Amma. Anantapur మా వూరు. మా అన్నయ్య కి ఇక్కడ ప్రదక్షిణ చేసాకా job వచ్చింది. తర్వాత marriage కూడా అయింది

  • @rajasekharpabolu5292
    @rajasekharpabolu5292 2 роки тому +10

    మాకు ఎనో, ఎన్ననో అద్భుతమైన నూతన విషయాలు - చిత్ర - శబ్ద రూపాన ప్రసాదిస్తున్నారు - ధన్యవాదాలు అండి🌷

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Рік тому +7

    అమ్మా ఈ వీడియో నేను చాలా ఆలస్యంగా చూస్తున్నాను.2006 సం.లో మేము వరుసగా 9 ఆదివారాలు స్వామి దర్శనం చేసుకున్నాము.మాకు పాప పుట్టింది. తరువాత 108 ప్రదక్షిణలు చేశాము.గుడిలో ఇంకా శివుడు,అమ్మవారు కూడా వున్నారు.మా పాప పేరు నాగ సమన్విత.

  • @deepthisai6350
    @deepthisai6350 2 роки тому +26

    Yes it's realmam first time i went to pampanur when I was in 3 Rd class very few devotees used to come now it has become very famous 🙏🙏,thanks for letting people know about ths powerful place 🙏

  • @ganeshasapu4218
    @ganeshasapu4218 2 роки тому +11

    ఓం సుబ్రహ్మణ్య స్వామి యే‌ 🙏🙏నః...

  • @Behappyinyourworld1067
    @Behappyinyourworld1067 2 роки тому +9

    Maadi anantapur. 15years back anukokunda vellanu. Na life lo yenno adbuthalu jarigay, yenthala ante ma peddabbayiki karthikeya ani peru pettukuna. 🙏🙏

  • @srikrushna5701
    @srikrushna5701 2 роки тому +5

    చాలా మంది దేవుడు లేడు లేడు అంటూ ఉంటారు, కానీ భక్తుల సమస్యలు తీర్చేందుకు మీ వంటి మనుషుల రూపంలో వచ్చి, సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉంటారు.
    నమస్తే అమ్మా.... (హేమ గారు)

  • @rainbow_7695
    @rainbow_7695 2 роки тому +3

    Krutagnatalu Hemagaru.
    Memu ippatiki 3-4 saarlu ee devalayaniki vellivacchamu but Swami vaaru SriChakranni chutti vunna vishayam meeru cheppaga vintunnam.
    Dhanyavadalu Hema garu.

  • @Sreelakshmi-Chilukoori
    @Sreelakshmi-Chilukoori 2 роки тому +15

    Hema garu,
    Your detailed explanation is very beautiful in all videos. Thank you so much for you videos, I watch lot of your videos and always waiting to hear more. We are blessed to listen so many interesting stories.
    🙏🙏🙏🙏🙏

  • @csnsrikant6925
    @csnsrikant6925 Рік тому

    అబ్బా ! ఎంత బావుందో ఈ క్షేత్రం గురించి చెప్తుంటే
    మొదటిసారి వింటున్న ఈ క్షేత్రం గురించి 🙏

  • @jayaramv2663
    @jayaramv2663 2 роки тому +2

    ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః చాలా మంచి విషయాలు చెప్పారు అమ్మ మీకు ధన్యవాదాలు

  • @venkateswararov1303
    @venkateswararov1303 Рік тому +1

    శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మంచివిషయాలు చెప్పారు హేమ మాలిని గారు సుబ్రహ్మణ్యం స్వామి వారి కి వందనం 13.2.2023

  • @connoisseur6572
    @connoisseur6572 2 роки тому +6

    i visit temple when ever i go to Anantapur.. Very powerful temple.. Lord subramanya.. grants boon..

  • @sravanireddy1249
    @sravanireddy1249 2 роки тому +2

    Powerful god , sri Subramanya Swami namah🙏🏿🙏🏿🙏🏿

  • @villagestyles8059
    @villagestyles8059 2 роки тому +1

    Amma namaskaram,meeru cheppe prathi vishayam chala clearga untay manasikanga prashanthanga kuda untundhi vintunte

  • @kommusravya6941
    @kommusravya6941 2 роки тому +5

    Tq akka Telangana lo vundey temples gurinchi kuda koncham cheppandi please veeluaithay

  • @JMSYADAV
    @JMSYADAV Рік тому +2

    ఓం శ్రీ శక్తి వేల్ మురుగన్ కి హర ఓం హర 🙏🙏🙏💐🙏

  • @darshu2082
    @darshu2082 2 роки тому +4

    good information... by d way ur way of explanation n voice simply superb... om saravanabhava🙏

  • @vvk8698
    @vvk8698 2 роки тому +1

    First time e temple chudadhm grt

  • @harinathb1384
    @harinathb1384 2 роки тому +4

    ఓమ్ నమో శ్రీ సుబ్రమణ్య స్వామి యే నమహః.

  • @ananthsapar6223
    @ananthsapar6223 2 роки тому +5

    Nijam chaparu amma memu pothune untam chala sathyam undi 🙏🙏

  • @lavanya1758
    @lavanya1758 2 роки тому +1

    Thank you 🙏we r near to Anantapur but don't know about temple. I forwarded to my friends also to visit this temple.

  • @shivanvitha2466
    @shivanvitha2466 2 роки тому +2

    Namaste Ama
    Thank you for sharing
    MOPIDEVI alayam gurunchi chepandi Ama

  • @hymavathicheemalamarri9807
    @hymavathicheemalamarri9807 2 роки тому +2

    Thank you so much tally 🙏🙏🌺🌺🍓🍓

  • @kailasapathydarna4242
    @kailasapathydarna4242 2 роки тому

    Very happy Amma. Please continue it.

  • @jsh7715
    @jsh7715 2 роки тому +2

    Avunu maa maaku chaala dhaggara ee...punyakshethram... meeku chaala kruthgnathalu thallee Om namo namahshivaaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @panugantinarshima660
    @panugantinarshima660 2 роки тому +13

    శరవణ భవ 🙏🙏🙏

  • @Maddisowjanya719
    @Maddisowjanya719 2 роки тому +1

    సుబ్రహ్మణ్యం స్వామి వారి ని ఎక్కడ అయినా పూజించే అవకాశం వుందా లేక ఆ ఊరు వెళ్లి దర్శనం చేసుకోవాల మాకు ఆ ఊరు దూరం అందుకే అడుగు తున్నాను దయచేసి తెలపగలరు 🙏🙏🙏🙏ఓమ్ కార్తికేయస్వామి నమో నమః

  • @roxy_29
    @roxy_29 2 роки тому

    జై శ్రీమన్నారాయణ అండి వైష్ణవ సంప్రదాయం లో ఆడవాళ్ళ కి సన్యాస ఆశ్రమాలు ఉంటాయా తెలియ చేయండి ఎప్పటినుండో తెలుసుకోవాలి అనుకుంటున్న

  • @bulleshivaiah7732
    @bulleshivaiah7732 2 роки тому +2

    Very very good information

  • @sarithaphysicsclasses4586
    @sarithaphysicsclasses4586 2 роки тому +8

    🙏🙏ఓం శ్రీ మాత్రే నమః
    ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః🙏🙏

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 2 роки тому +1

    ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః

  • @justus50896
    @justus50896 2 роки тому +3

    Idi maa Anantapur jilla ne
    Memu maa variki job kosam aa Swamy varini vedukonnam.
    11 Varalu tirigam.
    Maa korika neraverindi.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @attalchandru8840
    @attalchandru8840 2 роки тому +1

    Nice explanation I want to go but can't afford

  • @raaji4363
    @raaji4363 2 роки тому +2

    ఓం తత్పురుషాయ విద్మహి మహాసేనాయ ధీమహి తన్నోహి షణ్ముఖ ప్రచోదయాత్.

  • @nivarnov2668
    @nivarnov2668 2 роки тому +8

    Nanduri Hema gariki namaskaram andi. Manasika bhayalu. Yedo andolana, mrutyu bhayam, roga bhayam, yedo asahanam. Vaidya sahayam tho paatu, yedanna mantra leda daiva parishkaram vunte cheppagalaru. Periyava leelalu miru cheppevi vintu vuntamu ma family antha. Namaskaram andi.

    • @pavankumargvk5532
      @pavankumargvk5532 2 роки тому +2

      HANUMAN CHALISA, Sri vishnama sahasranama sthotram nithyam chaduvukondi.

    • @pavankumargvk5532
      @pavankumargvk5532 2 роки тому

      SRI VISHNU SAHASRA NAMA STOTRAM

    • @nivarnov2668
      @nivarnov2668 2 роки тому

      @@pavankumargvk5532 ok andi

  • @billelakshmi8760
    @billelakshmi8760 2 роки тому +5

    Madi Anantapur, nenu 11 varalu 108 pradshnalu, chess free seat vachindhi

  • @sowjanyak6670
    @sowjanyak6670 2 роки тому +9

    Ma oore andi Anantapuram..chala mahimanvithamyna kshetram..ye korika iyna swami thappaka neraverustaru...🙏🙏🙏🙏memu june lo swami ammavarlaki kalyanam kuda jaripincham

  • @palakodetivenkataramadevi4895

    Thank you for sharing this information andi 🙏🙏

  • @MentaSubramanyam
    @MentaSubramanyam 2 роки тому +14

    ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యేనమః🌹🌺🌱🙏🙏🙏

  • @swarnavisweswararao5540
    @swarnavisweswararao5540 2 роки тому +1

    Very good description.Regards.
    🙏🌹🙏

  • @madhusudansridhara2507
    @madhusudansridhara2507 2 роки тому +2

    తప్పనిసరిగా చూడాలి 🙏🙏🙏

  • @Sairam-hu3rl
    @Sairam-hu3rl 7 місяців тому

    ఓం శరవణభవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్ఞానం చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలు చేసుకోండి ఆయురారోగ్యాలు మంచి సంపద పొందండి జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి

  • @nagamaninagasree9906
    @nagamaninagasree9906 2 роки тому

    Chala manchiga chepparu amma

  • @madhavi172
    @madhavi172 2 роки тому +7

    Amma అప్పులు తీరే మార్గం చెప్పండి

  • @ushakalva4239
    @ushakalva4239 2 роки тому +5

    Thank you 🙏 amma

  • @narayanaraju3505
    @narayanaraju3505 2 роки тому +4

    ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః

  • @procherry7469
    @procherry7469 2 роки тому +4

    Om nama shivayaaaparvathi ganapathi subramanyaswami jai durga amma jai bhavani amma jai gangamma nagammanagayya nandieswara🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kollapoleswari9453
    @kollapoleswari9453 2 роки тому +5

    We are so lucky because your explanation and memorizing voice no words thalii tq very much 🙌

  • @kamaleshwariv8087
    @kamaleshwariv8087 2 роки тому +6

    Amma pranamaalu🙏🙏

  • @vmmh
    @vmmh 2 роки тому

    Amma oka sandeham respect value ivvani vallaki chala baga chustunnaru janalu , respect value iche vallani chinna choopu chustunte chala badhaga undi amma Naku parishkaram cheppandi pls

  • @vijayalaxmibade6430
    @vijayalaxmibade6430 5 місяців тому

    🙏🙏om sri subramanyeswara swamye namaha 🙏

  • @sreenidhiallinone7129
    @sreenidhiallinone7129 2 роки тому +2

    1.25 super mam 💖

  • @maheshbabuk7634
    @maheshbabuk7634 Рік тому

    Thank u so much madam
    💐💐

  • @sgoud4023
    @sgoud4023 2 роки тому +2

    అప్పులు తొందరగా తీర్చడానికి ఏ కేశత్రం వెళ్ళాలి చెప్పండి అమ్మ

  • @akhilabhasu
    @akhilabhasu 2 роки тому +2

    Nenu e roju bathiki unnante ayane karanam. chala powerful swamy.. na bidda ni nannu iddarni kaapadadu ayana.

  • @sujatha-vc9rg
    @sujatha-vc9rg 2 роки тому

    మేము చాలా కష్టాలలో ఉన్నాము.మా కష్టాలు తీరిన వెంటనే వెళతాం

  • @bhargavkilli1214
    @bhargavkilli1214 2 роки тому +2

    Om sri subramanyeswaraswami

  • @srkadarla
    @srkadarla 2 роки тому +3

    Abhishekam chepinchukuni..
    9 Tuesday or 9 Sunrdays
    108 pradhakshinalu🙏🙏🙏
    #SarveJanaSukhinoBhavanthu:||🕉️🚩

  • @manjulakasula1461
    @manjulakasula1461 2 роки тому +6

    Sri Matre Namaha 🙏🙏🙏🤲

  • @Tata_Santosh
    @Tata_Santosh 4 місяці тому

    సుబ్రమణ్య స్వామి కి నరసింహ స్వామికి అభేదం. కుక్కి సుబ్రహ్మణ్యం దీనికి నిదర్శనం. స్వామి వారు ఆది వారం పూజ విశేష ఫలితంగా మా గురువు గారు చెప్పారు. షణ్ముఖుడు యొక్క 12 చేతులు 12 ఆదిత్యులతో సమానము. ..అది విరాట్ స్వరూపం గా కొలుస్తారు. 🙏🙏🙏

  • @ramaiahcv6747
    @ramaiahcv6747 2 роки тому +1

    Om SrivSubramayam Namaha, Danavadamulu Andi

  • @harikrishna-zw9rp
    @harikrishna-zw9rp 7 місяців тому

    ఓం శరవనాభవ నమః
    అమ్మ మా కుటుంబం అంతా గురువుగారు మధుసూదన శాస్త్రి గారి శిష్యులం వారి సేవ చేసుకొన్న వారము. గురువుగారి దయ వల్ల గత 35 సంవత్సరాలనుండి స్వామి వారి కొలుస్తున్నాం. 🙏🙏🙏

  • @murtymn1921
    @murtymn1921 2 роки тому +1

    Om Sai Ram swami. Jai subrahmanyam swami

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 2 роки тому

    శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః

  • @jayachandini9636
    @jayachandini9636 2 роки тому +11

    Namaste Hema Garu ,
    Becoz of your videos we r able to know about many new temples , it’s history and it’s importance …Chala thanks 🙏

  • @sankranthivenkatadri2497
    @sankranthivenkatadri2497 2 роки тому +1

    Amma 🙏🙏🙏. Sri sidheswar anugraham valla Sri chekra ammani sriupasakudu thanthrikudu

  • @lakshmiravi5449
    @lakshmiravi5449 2 роки тому +1

    Namaskaram amma chalabaga chaparu 🙏🙏🙏

  • @vimalasreeramula6400
    @vimalasreeramula6400 2 роки тому +2

    Dhanyavadamulu Amma🙏🙏

  • @baluswami3443
    @baluswami3443 2 роки тому +8

    ఓం నమో సుభ్రమణ్యేశ్వరాయనమః 🙏🙏🙏🙏🙏🙏

  • @sureshvarma1158
    @sureshvarma1158 2 роки тому +2

    🚩🕉️🙏 Om Sri Subramaniam Swamiyea Namaha Om Sri Arunachala Swamiyea Namaha Om Sri Matrea Namaha 🕉️🙏🚩

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 6 місяців тому

    💐💐💐🙏🙏🙏🌺🌞🏵️ Om Sam Saravana Bhavaya namah 🌸🌼🌞🌹🍀🙏🙏🙏💐💐💐.

  • @anilkumarsalija7996
    @anilkumarsalija7996 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏Omnamosree Subbramanayamswamy Garuki Padhabevandhmlu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalithakarumuri2242
    @lalithakarumuri2242 2 роки тому +1

    Swamy వివిధ రూపాల్లో విభిన్న దర్శనం

  • @srinishacreationsbyanshu6730
    @srinishacreationsbyanshu6730 2 роки тому +1

    Madam Gokarna gurinchi oka video cheyandi ma intlo varusaga magavallu chanipotunaru deniki solution cheppandi madam plz

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 роки тому +7

    ధన్యవాదాలు గురువుగారు 👣🙏

  • @sreemannarayanakatragadda32
    @sreemannarayanakatragadda32 2 роки тому

    Sivayna vishnuroopaya su brahman ya swamiye namah sreevalli devasena sarntha subrahmanye swamiye namaha pahimam pahimam raksha mam raksha mam

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 роки тому +3

    🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏

  • @arunaalamuri5824
    @arunaalamuri5824 2 роки тому +1

    Om sri subramanyaneswara swamyei namaha om sri Arunachala swamyei namaha om sri mantree namaha

  • @sailajaneelamraju429
    @sailajaneelamraju429 2 роки тому +1

    14 years back memu vellamu ee temple ki

  • @arunaprem3903
    @arunaprem3903 2 роки тому

    Thank you so much amma

  • @gummellaappalaraju6947
    @gummellaappalaraju6947 2 роки тому +1

    Thanks Amma,

  • @bhuvanashetty6370
    @bhuvanashetty6370 2 роки тому +2

    Memu kuda Anantapur dist.Ma daughter ku name ikkade pettamu.chala baga unnadi temlple.

  • @jyothilk4004
    @jyothilk4004 2 роки тому +1

    Om Shaam saavanava bhava

  • @sri-sri4233
    @sri-sri4233 2 роки тому +1

    Om Namo Subramanya swamye namaha 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍💚💚💚💚💚🙏🙏🙏🙏🙏

  • @vijayasankarkrishnarao1187
    @vijayasankarkrishnarao1187 2 роки тому +1

    Jai Sri Valli Sameta Subrahmanyeswara swaami

  • @aluguntiramakrishnareddy2826
    @aluguntiramakrishnareddy2826 2 роки тому

    verygoodinfermation

  • @srilathakollur3860
    @srilathakollur3860 2 роки тому +2

    Om Sree Subramanya swamy Namah

  • @naveendudam2274
    @naveendudam2274 2 роки тому +20

    ఓం శ్రీ మాత్రే నమః

  • @sujathakoduru2403
    @sujathakoduru2403 2 роки тому +1

    Namaskaram.. Amma....
    Second santhanam kosam em puja, vratalu cheyalo cheppandi amma.... 🙏🙏🙏🙏

  • @Shuseeshreectns6901
    @Shuseeshreectns6901 Рік тому

    ఓం అగ్ని జన్మనేనమః ఓం నాగ జన్మనే నమః ఓం శాశ్వతాయ నమః ఓం తారకాసుర వధాయ నమః🕉🚩🚩🚩🌹🌹🌹🌹🙏🙏🙏🙏 ఓంఘటికాసురవదా యనమః

  • @sarathchandra1219
    @sarathchandra1219 2 роки тому +1

    Om subrahmanya swamy harom hara.

  • @rajeshthota9026
    @rajeshthota9026 2 роки тому

    Tnks amma

  • @lakshmanvarma1307
    @lakshmanvarma1307 2 роки тому +1

    Amma mee paadalaku namaskaramu

  • @gnanareddy5585
    @gnanareddy5585 2 роки тому

    NAMASKARAM AMMA GARU..CHALA GOPPA KSHETRAM..NENU ANANTAPUR DIST LO PANICHESETAPPUDU DARSANAM CHESUKUNNANU..DAGGARALO KONDA MEDA NARASIMHA SWAMY AALAYAM UNDI

  • @ammahome8221
    @ammahome8221 2 роки тому

    Medam me videos bagunnai .
    Tubarclosis .shugar vyadhi povataniki emaina sthothram cheppagalru