కన్నీళ్ళు తుడిచే ప్రత్యంగిరా దేవి || వేలాది మంది అక్కడకి ఎందుకు వెళ్తున్నారు? || Hema Nanduri

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Ayyavadi Pratyangira Devi Temple Address
    Sri Maha Pratyangira Devi Temple, Sannathi Street, Ayyavadi, Thirunageswaram - 612 204
    How to reach:
    By Air
    The nearest railway station is at Tiruchirapalli which is 99 km away.
    By Train
    The temple is 5.6 km away from Kumbakonam railway station.
    By Bus
    Direct bus is available from Kumbakonam to the temple.
    ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
    channel link : / @rojukoslokam8807
    Editing Credits : Sri Datta Nanduri 9th class
    Our motive is to pass on our cultural heritage to the coming generations.
    Come on, join us on this spiritual journey!
    ------------------------------------------------
    Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
    The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
    All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
    'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
    'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
    This is an individual channel, and all the contents are copyrighted.
    -------------------------------------------------------------------
    #Ayyavadi #Pratyangiradevi #HemaNanduri

КОМЕНТАРІ • 364

  • @roxy_29
    @roxy_29 2 роки тому +72

    నేను ఒకసారి మిమ్మల్ని అడిగాను ఈ దేవత గురించి చెప్పండి చాలా వీడియో లు ఉన్నాయి కానీ మీరు చెబితే నమ్మకం ఉంటుంది మాకు అని మా దగ్గరవాళ్లే మమ్మల్ని మోసం చేశారు మాకు కొన్ని లక్షలు ఇవ్వాలి ఇవ్వడం లేదు అండిఎటు దిక్కుతోచని స్థితిలో ఉన్నాము ఇప్పుడు మీరు చెప్పారుగా మేము గుడికి వెళ్తాము అండి హోమం చేయించుకుంటాము అండి ఆ తల్లి మమ్మల్ని తీసుకుని వెళ్ళాలి

    • @balusrisiri4099
      @balusrisiri4099 Рік тому

      Avaraina vellaraa velthey am jarigindho cheppandi

    • @srinivasaraokotha8020
      @srinivasaraokotha8020 3 місяці тому

      అమ్మా ఆ దేవాలయ అడ్రస్ చేరుకునే మార్గం దయచేసి వీడియో చెయ్యండి.18సం"ల నుండి నా ఇద్దరు పిల్లలు నాకు దూరంగా కొద్దిమంది నమ్మక వలన నాకు దూరమయ్యారు.వాళ్లకు న్యాయం చెయ్యాలి.ప్లీజ్ మేడం

  • @actionkoushik6555
    @actionkoushik6555 2 роки тому +6

    Avuna amma prathingira devi temple Hyderabad lo kothapet area lo vundi chala chala chala powerful temple vundi amma gaaru
    Ee temple gurinchi cheppandi please 🙏🙏

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +22

    🙏🙏🙏
    ప్రణమామి ప్రత్యంగిరా ప్రణమామి ప్రత్యంగిరా ప్రణమామి ప్రత్యంగిరా
    ప్రణమామి ప్రత్యంగిరా ప్రణమామి ప్రత్యంగిరా ప్రణమామి ప్రత్యంగిరా
    ప్రణమామి ప్రత్యంగిరా ప్రణమామి ప్రత్యంగిరా ప్రణమామి ప్రత్యంగిరా
    🙏🙏🙏

  • @venkateswararov1303
    @venkateswararov1303 Рік тому +10

    ప్రత్యంగరాదేవి గురుంచి బాగా చెప్పారు నండూరి హేమమాలిని గారు ఓం దేవి నమః 12.2.2023

  • @umaavadhani5977
    @umaavadhani5977 Рік тому +2

    భార్యాభర్తలు విడిపోకుండా ఉండాలంటే అమ్మవారికి ఏ హోమం చేయించాలి తెలియజేయగలరు swamy.

    • @nandurihemamalini
      @nandurihemamalini  Рік тому +1

      సౌందర్యలహరి చెయ్యండి

  • @seenup
    @seenup 2 роки тому +28

    అమ్మా
    పరమపావనమైన మీ పాదపద్మములకు శిరసాభివందనాలు మాతాశ్రీ

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 роки тому +7

      శ్రీ మాత్రే నమః..ఆ మాట దయచేసి అనకండి.....మీకు పున్యముంటుంది..అంత గొప్పదాన్ని కాదు నేను

    • @santhoshreddy3882
      @santhoshreddy3882 2 роки тому

      @@nandurihemamalini you are very humble human akka

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 роки тому +1

      🙏🙏

  • @Godschoices
    @Godschoices 8 місяців тому +2

    Nenu Ammavasya roju direct velli attent avvacha

  • @seetharamireddygandra-y9e
    @seetharamireddygandra-y9e Місяць тому

    Ap lo prathingira temple yakka undi akkada Nikunbula Hoomo chestaraa Ekkada money antha temple phone cheppa galaru medam

  • @venkateshsuram6150
    @venkateshsuram6150 10 місяців тому +2

    చాలా చాలా ధన్యవాదాలు హెమగారు.చాలా మంచి విషయాలు తెలియ చేశారు. శ్రీ ప్రత్యంగిరా అమ్మ గురించిన స్తోత్రాలు,మంత్రాలు కూడా చెప్పండి తల్లీ.🎉🎉🎉

  • @indranik.s.s5221
    @indranik.s.s5221 2 роки тому +61

    🙏🏻🙏🏻
    చివరలో చెప్పిన మాటలు అక్షర సత్యాలు... ఎవరైనా దుష్ట బుధ్ధితో ఈ అమ్మవారినే కాదు ఏ దేవుడికి ఎంత పెద్ద పూజ చేసినా అప్పటికి అప్పుడు మంచి ఫలితం వస్తుందేమో కానీ...తరువాత చాలా బాధలు పడాల్సివస్తుంది

  • @umaavadhani5977
    @umaavadhani5977 Рік тому +5

    Om sree ప్రత్యంగిరా దేవతాయై నమః.

  • @sakerajanna
    @sakerajanna Рік тому +4

    ప్రత్యంగిరా భద్రకాళి దేవతాయై నమః

  • @nagalakshmi7782
    @nagalakshmi7782 2 місяці тому

    Na husband vere ametho akrama sambadham pettukunadu ameni vadalatle e homam cheyocha

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 Рік тому +3

    ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ ప్రత్యాంగిరా దేవి నమో నమః 🕉️🔱🚩🌹🙏🌹

  • @rajannaatkapuram7610
    @rajannaatkapuram7610 Рік тому +2

    Kurthala bharaty Sakti peetam Sankaracharyulu jagadguruvulu mounaswamy Sri Sri Sri sidheswarananda Swamiji pada padmamulaku sastanga namaskaralu 🙏🙏🙏🙏🙏

  • @nandinimaanyavicg-hj6kk
    @nandinimaanyavicg-hj6kk Рік тому +1

    Hi sister nenu oka vyakthi preminchi Chala ghoramga mosapoyanu. Tana valla padda avamanalu, badhalu nannu inka krugadheesthunnayi. Idi jargi 5years ayinakuda manasulo badha maatram inka ekkuvavthunde Tappa teesradamledu. E ammavarini pradisthe Naa manasulo unde badhani gnapakalanu. Purthiga taggisthara please cheppandi

  • @nandurihemamalini
    @nandurihemamalini  2 роки тому +35

    Ayyavadi Pratyangira Devi Temple Address
    Sri Maha Pratyangira Devi Temple, Sannathi Street, Ayyavadi, Thirunageswaram - 612 204
    How to reach:
    By Air
    The nearest railway station is at Tiruchirapalli which is 99 km away.
    By Train
    The temple is 5.6 km away from Kumbakonam railway station.
    By Bus
    Direct bus is available from Kumbakonam to the temple.

  • @sririgirirajusarma4307
    @sririgirirajusarma4307 2 роки тому +3

    అమ్మవారి హోమం గురించీ కుడా తెలుప గలరూ

  • @narasimharao9168
    @narasimharao9168 Рік тому +4

    నేను వెళ్ళాను చాలా శక్తివంతమైన గుడి

  • @triveni5910
    @triveni5910 Рік тому +2

    ॐ श्री मात्रे नमः ‌🙏🌺🙏🌺🙏🌸

  • @msreddy2582
    @msreddy2582 2 роки тому +5

    ఓం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జీ రామ్

  • @raja41469
    @raja41469 Рік тому +1

    అమ్మా శ్రీచక్రం ఇంట్లో పెట్టుకుని పూజ చేయవచ్చా. ఒకవేళ చేస్తే ఎలా చేయాలి చెప్పగలరు

    • @nandurihemamalini
      @nandurihemamalini  Рік тому +1

      శ్రీ చక్రం ఇంట్లో వుంటే చాలా నియమాలు పాటించా లి అండి

  • @parthsathya1909
    @parthsathya1909 Рік тому +1

    Temple priest details comment lo levu andi, kudirithe pettandi yetla book cheyalo homam ki teliyadam ledu

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt 2 роки тому +8

    నమామి ప్రత్యంగిరా🙏🙏🙏🙏🙏

  • @abhilashn2993
    @abhilashn2993 2 роки тому +12

    శ్రీ మాత్రే నమః... విడియో చేసినందుకు ధన్యవాదాలు అమ్మ గారు.....

  • @ravikishore9095
    @ravikishore9095 2 роки тому +27

    మీరు మాకోసం మాకష్టాలు తొలగిపోవాలని మరియు మాకు మేలు జరగాలని ఎంతో పరిశోధన చేసి మాకు తెలియని ఎన్నో విశేషాలను సవివరంగా తెలుపుతున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏 మీరు ఈ గుడికి వెళ్ళారా?

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 роки тому +15

      శ్రీ మాత్రే నమః...మీకైనా నాకైనా సమయంవస్తే తెలుస్తుంది అండి..ఇది నా గొప్పతనం కాదు..దీనిలో నేను పరిశోధన చేసినది ఏమీ లేదు....దీనివలన..నాకు కూడా..కొంత. సాధనకు మార్గం ..అంతే ..ఈ ఆలయానికి.నాకు బాగా దగ్గర వాళ్లు వెళ్లి వచ్చారు..వారు ఫలితాన్ని పొందారు....ఇలా చాలా మంది అక్కడకి వచ్చి ఎన్నో ఫలితాలు పొందుతున్నారు...అదృష్టం ..నాకింకారాలేదు.ఇక్కడ అమ్మవారు శయన భంగిమలో కూడా వుంటారు

    • @ravikishore9095
      @ravikishore9095 2 роки тому +2

      @@nandurihemamalini TQ అండి.

    • @Foodworld345
      @Foodworld345 Рік тому

      @@nandurihemamalini ammavari homam marusati roju non veg thinacha?

  • @kk-yu1bg
    @kk-yu1bg 2 роки тому +2

    🙏 మేడం నాకు ఇద్దరు పిల్లలు పాప పదకొండేళ్లు బాబు 8 ఇయర్స్ మా భార్య నా నుంచి విడిపోవాలనుకుంటుంది కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేసింది నాకు నా భార్య పిల్లలు అంటే ఇష్టం తాను తన తల్లిదండ్రుల మాట విని ఈ విధంగా చేస్తుంది ఇప్పుడు కనపడకుండా వెళ్లి సిక్స్ మంత్ అవుతుంది నేను ప్రత్యంగిరా హోమం చేయించుకోవచ్చా నాకు నా భార్య పిల్లలతో కలిసి ఉండాలని ఉంది ప్లీజ్ మేడం చెప్పండి మీ పాదాలకు మొక్కుతా

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 роки тому +2

      శ్రీమాత్రే నమః మీరు అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ పొద్దున్న సాయంత్రం సౌందర్యలహరి పారాయణం చేయండి కానీ చేస్తున్నంతసేపు ఇంత సమయం అయిపోయిందా ఇంకా ఎంత సమయం ఉంది అంటూ చేయకూడదు అమ్మ నీ మీద పెట్టేసాను కాబట్టి నా జీవితం నీ చేతుల్లో ఉంది నువ్వే ఏం చేస్తావో చెయ్యి అని సంకల్పం చెప్పుకొని మీరు సౌందర్య లహరి చేయండి

    • @kk-yu1bg
      @kk-yu1bg Рік тому +1

      చాలా ధన్యవాదాలు అమ్మ గారు

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 роки тому +11

    ఓం శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి దేవతాయై నమః

  • @sunithakrishnamurthy5157
    @sunithakrishnamurthy5157 2 роки тому +4

    ఓం శ్రీ మాత్రేనమః 🙏మీకు ధన్యవాదములు 🙏

  • @hanumanthrayappavvenkyvenu8923
    @hanumanthrayappavvenkyvenu8923 2 місяці тому

    OmShreeprathyangiRadeviThalimeepadalakuKruthagnathalu

  • @vikassuryavamshi8006
    @vikassuryavamshi8006 Рік тому +1

    ప్రత్యంగిరా అమ్మ వారి ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా అండి? ఇంట్లో ఫోటో పెట్టుకొని అమ్మ వారి స్తుతి, అష్టోత్తరం చదవ వచ్చా?

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 2 роки тому +5

    🕉🚩🇮🇳🙏(1). Shri Gurudeva Datta, (2). Shri Gurudeva Datta, (3). Shri Gurudeva Datta, (4). Shri Gurudeva Datta, (5). Shri Gurudeva Datta, (6). Shri Gurudeva Datta, (7). Shri Gurudeva Datta, (8). Shri Gurudeva Datta, (9). Shri Gurudeva Datta, (10). Shri Gurudeva Datta, (11). Shri Gurudeva Datta.🕉🚩🇮🇳🙏 -- C S Chakravarthy.

  • @jsh7715
    @jsh7715 2 роки тому +2

    Ammaa dhanyosmi thalleeee dhanyosmi meeku dhanyavaadamulu Om namo shreemaathrenamaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @holirangoli1336
    @holirangoli1336 2 роки тому +7

    శ్రీ మాత్రే నమః కృతజ్ఞతలు తల్లీ

  • @kotiravula8659
    @kotiravula8659 2 місяці тому

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏

  • @kandukurimunikumarreddy4621
    @kandukurimunikumarreddy4621 3 місяці тому

    Pratyangira homam business development kosam chesukovacha madam

  • @kotiravula8659
    @kotiravula8659 2 місяці тому

    Om Sri Durga matha ki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SaiRam-l9u2r
    @SaiRam-l9u2r 7 місяців тому +1

    I visited this temple in the month of November 2023
    After watching ur video
    Some energy pulled me to that temple
    Finally had amma dharshan
    Thanks for sharing

  • @kanakalakshmithulugu9123
    @kanakalakshmithulugu9123 2 роки тому +7

    Om Sri mathre namaha 🙏🙏🙏

  • @shivasai272
    @shivasai272 2 роки тому +1

    Rajarajeswari devi midha kuda oka powerful stotram video cheyandi plz

  • @SandeepSandeeprao-r4w
    @SandeepSandeeprao-r4w 2 місяці тому

    Two times vellanu

  • @ksunitha1462
    @ksunitha1462 Рік тому +1

    Yagnam tickets process telisthe cheppandi ama..

  • @mahirathnam5108
    @mahirathnam5108 2 роки тому +5

    🙏🙏🙏 Sri Matree Namaha 🙏🙏🙏

  • @holirangoli1336
    @holirangoli1336 Рік тому +1

    నమస్తే అమ్మ కృతజ్ఞతలు తల్లీ పాదాభివందనం

  • @nagarajunagaraju4979
    @nagarajunagaraju4979 2 роки тому +1

    ఈ హోమం లో ఎన్ని జంటలును ఒక్కసారి కూర్చుంటారు, చెప్పండి please

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 роки тому

      ఒక్కసారి 40000 మంది కూర్చుంటారు àndee

  • @kancheruvrocks4374
    @kancheruvrocks4374 Рік тому +2

    అక్కడికి వేలాలి అంటే ఎలా మేడం

    • @Travelwithbrothers304
      @Travelwithbrothers304 Рік тому +1

      U should reach the temple, the place called Ayyawadi near KUMBAKONAM , Tamil Nadu..

  • @pavankumarpk3342
    @pavankumarpk3342 2 роки тому +7

    Pratyungira ammavaru 🧡🙏

  • @veerabramha7627
    @veerabramha7627 Рік тому

    Akka, ma babu ki, autism, 6 years,akka, matalu ravatam ledhu,
    Parishkaram cheppandi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chandrikamenda6909
    @chandrikamenda6909 2 роки тому +6

    Om sree Jai Ugra Pratyangira Devi Maa🙏

  • @pavankumarpk3342
    @pavankumarpk3342 2 роки тому +9

    Ammavaru 🧡🙏

  • @neethac5718
    @neethac5718 6 місяців тому +1

    Thank you for sharing us good and valuable information.. 👍👍💯

  • @loacltraveller
    @loacltraveller 2 роки тому +1

    Amma meeru inta manchi gudula gurinichi cheptunnaaru,
    Meeru cheputunte eppudu velli darshanam cheskovaala Ani anipistundi....
    Inka ilaanti pavitramaina gudula gurinichi cheputune undaali korukuntunnaanu Amma 🙏
    Sanatana Dharmam vardillaali🙏
    Jai pratyangira mata 🙏🙏🙏

  • @UBHiringServices
    @UBHiringServices Рік тому +1

    Om pratyangira devi namo namahaa😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤

  • @chowdaryaremanda6125
    @chowdaryaremanda6125 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ahkkayya garu chala correct ga chepparu pratyangira ahmma gurinchi.

  • @kodurirama6825
    @kodurirama6825 6 місяців тому

    Ome sree ప్రత్యంగిరా దేవతాయ నమః

  • @luckyreceipestelugu6439
    @luckyreceipestelugu6439 2 роки тому +1

    Pillalu kavalantey e devathanu pujinchavacha madam

  • @SandeepKumar-ni7ql
    @SandeepKumar-ni7ql 2 роки тому +1

    Amma yetisuthakam vundhi Amma
    Ayya vadi velli yagnam cheinchukovachaa Amma
    Iam eagerly waiting for ur reply amma

  • @sarveswarraodosapati9446
    @sarveswarraodosapati9446 2 роки тому +3

    Thank you so much for all the videos! Super Informative:)

  • @shivasai272
    @shivasai272 2 роки тому +1

    Amma pratyangira devi and varahi devi midha oka stotram video cheyandi plz

  • @lakkilakki1078
    @lakkilakki1078 2 місяці тому

    ఓం శ్రీ ప్రత్యంగిరా దేవియే నమః 🙏🙏🙏

  • @narsimulukanty4982
    @narsimulukanty4982 Рік тому

    నాకు టెంపుల్ వామైవరి నోబార్ పంపండి please

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +5

    🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః
    🙏🙏🙏

  • @rajushirisha8363
    @rajushirisha8363 Рік тому +1

    Telangana lo tempel ekada undi kocham chepandi

  • @gottepadmasri291
    @gottepadmasri291 2 місяці тому

    Chethabadulu tholigipothaya cheppandi please

  • @markasarchana511
    @markasarchana511 6 місяців тому

    Amma naku,ma husband ku job lo settle kaka jobs leka chala financial ga ebbandi lo vunam meru adhena solutions chepandi

  • @kodurirama6825
    @kodurirama6825 6 місяців тому

    మాకు అర్థమయ్యేటట్లు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు

  • @bhoopalreddy9595
    @bhoopalreddy9595 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏 నేను వెళ్ళాలి హోమం
    అమావాస్య రోజు మాత్రమేనా

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 роки тому +1

      అవును.

    • @phanikumar4455
      @phanikumar4455 2 роки тому +1

      @@nandurihemamalini oh okay... Any idea how much it will cost for Homam?? I have been to Kumbakonam soo checking

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 роки тому +1

      వీడియో లో చెప్పాను వినండి

  • @ushakalva4239
    @ushakalva4239 2 роки тому +1

    Swamy vari padhalaki lakshalakottala padabhi vandhanalu. Sree mathrey namaha Thank you 🙏 amma

  • @vijayalaxmigaridepally5783
    @vijayalaxmigaridepally5783 Рік тому +2

    ome sree prathyangira devi namaha

  • @kalyanipotluru2916
    @kalyanipotluru2916 2 роки тому +23

    Attended the homa today at Ayyavadi Prathyangira temple, it's a great experience.
    Didn't feel any hurt to eyes when dry chillies put in the home.. it's miraculous.

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 роки тому +2

      🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 роки тому +1

      @Sandeep Sandeeprao ఇదే వీడియో లో కామెంట్ పిన్ చేశాను చూడండి

    • @kalyanipotluru2916
      @kalyanipotluru2916 2 роки тому +1

      @Vinanya cutie one month before only i asked

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 роки тому

      హోమం అందరూ చూడచ్చు .....డానికి ధనం అవసరంలేదు

    • @kalyanipotluru2916
      @kalyanipotluru2916 2 роки тому

      @Sandeep Sandeeprao homam tharwatha ichina vasthuvulu intiki thiskoni vellocha?

  • @samhithagradcma9069
    @samhithagradcma9069 11 місяців тому

    Madam, pooja ki 10k cash ey ivvala, phonepe option untunda?

  • @slnarsaiah5549
    @slnarsaiah5549 7 місяців тому

    Amma nayokka jeevthamuloni vakralanu tholaginchu amma

  • @gayathrihr-xl4ni
    @gayathrihr-xl4ni 2 місяці тому

    Mana samasya thiralante homam enni sarlu cheyinchali amma..

  • @asharaniguna722
    @asharaniguna722 Рік тому

    Nava sakthi pantham, parakalavA 3,ramachandra puram kandirigri tirupatiki 30mins JOURNEY eeammavaru gudivundi medam cheppinattu amavasyaroju homamlo participate chesi okka korika korite tappkunda teerutundi

  • @gamestarkarthikeya0843
    @gamestarkarthikeya0843 Рік тому

    Tqs amma, Rkpuram lo kothapet, Hyderabad lo kuda uunadhi amma nennu valiena amma, ekada 2500 money homam

  • @kallurigowrishankarreddy1458

    Amma .. meeku satha koti vandanaalu thalli .....
    Meeru .. maatladu thunte oka .. thalli Biddalaku maargadarsakam cheppinatte
    Vundi .. thalli .. meeku namaskaaralu ....

  • @suparnareddy5144
    @suparnareddy5144 Рік тому

    Website lo icchina number work cheyyatledhu mundhuga tickets book cheskovali ante ela evaryna theliyacheyagalaru🙏

  • @gruhalakshmi6878
    @gruhalakshmi6878 Рік тому

    Money pampite manaperuna homam chese avakasalunnayandi? Alaite enta cost untundi plz cheppandi

  • @sunlight2764
    @sunlight2764 Рік тому

    Ma family ki ma intlo pani chesina dhobi vallu black magic chesaru andi dani prabavam valla ma dad chanipoyaru.. 20yrs vallani sontha vallala chusukunnam.. Aina ila chesaru... A pooja cheste malli memu kolukuntamo cheptara andi

  • @srinivasaraju9589
    @srinivasaraju9589 2 роки тому +1

    Meeku dhanyaavadhamulu thalli...

  • @chanduchandu927
    @chanduchandu927 2 роки тому +4

    Jay gurudev datty 🙏🌹🌹🌹🌹

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 8 місяців тому

    Amma Homam roju chesthara Amma 😢 bharya barthala samasyalu teripothaya amma 😢

  • @ravikumar-el9wv
    @ravikumar-el9wv 2 роки тому +1

    Om prathyingiri mathayi namah om Sri mathreyi namah🙏🙏🙏🙏

  • @AbhiRam-kz1ks
    @AbhiRam-kz1ks Рік тому

    Amma madam memalini kalavali anthe elaga vuntaru maku chala big kastam vachindi andi, kucham remedy cheputharu ani andi please please please🙏🙏

  • @kalyansekhar7804
    @kalyansekhar7804 Рік тому +1

    hyderabad nunde akkadiki ela vellali andi

  • @srimannarayana4279
    @srimannarayana4279 2 місяці тому

    🙏🙏💐🙏🙏🙏

  • @sivaganesh555
    @sivaganesh555 Рік тому

    akka pratyangira stotram cheppandi. Andaru chese vidamuga

  • @Prradeep_vidapanakal
    @Prradeep_vidapanakal Рік тому

    AMMAA NIKUMBALAA KAADAMMA, NIKUMBHILAA AMMAA .. ALANEY HOMAM MANDINCHARAMMAA ... HOMAM CHESTAARU.... MANTA MANDISTHAARU. AMMAAA

  • @rajeteja6890
    @rajeteja6890 Рік тому

    Memu sree shakti peetam Rayalacheruvu lo cheyinchamu maa
    Future lo velli cheyistAmu anta amma dayA

  • @venkatramanagangader4012
    @venkatramanagangader4012 2 роки тому +4

    Amma nenu homaniki attend ayyanu chala baga jargindi. Miru oka mukyamaina vishayam vismarincharu adi emiti ante Amavasya rojuna matrame ikkada ammari raksha thallu devasthanam archakulu istharu adi daggara vunte etuvanti chedu prayogalu badhapettavu. Idi atyantha amulyamainadi. Ee mandiramlo vunna Kala bhairava swamy gurinchi cheppaledu, veeru kuda athi shaktivanthulu. 🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 роки тому

      ఇంకా ఈ ఆలయంలో చాలా వున్నాయి అందీ అవి నెక్స్ట్ వీడియో లో వస్తాయి. అవును అమావాస్య రోజున హోమం చేస్తారు

    • @venkatramanagangader4012
      @venkatramanagangader4012 2 роки тому

      @@nandurihemamalini 🙏🙏🙏

    • @kumarvijay7401
      @kumarvijay7401 2 роки тому

      Sir homam cost

    • @venkatramanagangader4012
      @venkatramanagangader4012 2 роки тому

      @@nandurihemamalini without fee also we can see the homam peacefully. Attending the premises itself gives great relief. 🙏🙏

    • @lsri6590
      @lsri6590 2 роки тому

      @@nandurihemamalini amma next part kud cheyandi amma

  • @ongolestar2511
    @ongolestar2511 Рік тому

    Amma...pratyangiri amma varu and varahi amma varu ni mana intlo pooja room lo photo unchavacha Nitya pooja lo pls reply evvandi amma

  • @swarupaguthina8513
    @swarupaguthina8513 Рік тому

    hyderabad lo unna,mouna swamy varu pratishina ammavaru aalayam lo cheyi cha vacha

  • @ChandanaManukonda-t3o
    @ChandanaManukonda-t3o 5 місяців тому +1

    Thank you mam❤

  • @suryanarayanamurthy4927
    @suryanarayanamurthy4927 2 роки тому +2

    శ్రీ మాత్రే నమః

  • @slnarsaiah5549
    @slnarsaiah5549 7 місяців тому

    Amma na chellelu problem solve cheyamma.

  • @krishnaveniailuri2420
    @krishnaveniailuri2420 Рік тому

    Medam 🙏ma husband ni valla own brother 25 lacks cheat chesadu memu badha nunchi kolukoleka pottunnam mammalni chala torture chesadu maku inka pillalu leru ani matlalu antunnaru memu badha nundi kolukovali antey emi cheyali memu chala ibbandilu padutunnam vadi valla appulu palu ainam

  • @manisree1861
    @manisree1861 Рік тому

    Janta.. Gane...cheyala..andi..singil..ga..cheyataniki..leda..amma

  • @Madhavi854
    @Madhavi854 4 місяці тому

    Naduri srivani laga vundandi mi voice

  • @praveenbandereddy3472
    @praveenbandereddy3472 2 роки тому +1

    Om sree matre namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻