హృదయారణ్యములో ,నే కృంగిన సమయములో వినిపీంచుచున్నది కేక నాకు. ఒక కేక నాకు(2) 1. నాకు బలము వున్నంత వరకు నమ్మలేదు నా యేసుని (2) బలమంతా పోయకా ఆ ఆ ఆ...(2) నమ్మాలని వుంది ప్రభు యేసుని "వినిపి" 2. నాకు స్వరము వున్నంత వరకు పాడలేదు ప్రభు గితముల్ (2) స్వరమంత పోయాక ఆ ఆఆ..(2) పాడాలని వుంది ప్రభు గీతముల్ "వినిపి" 3. నాకు ధనము వున్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు (2) ధనమంతా పోయాక ఆ ఆ ఆ (2) ఇవ్వాలని వుంది ప్రభు సేవకు. "వినిపి" 2. నా దీపము. .......... నా దీపము యేసయ్య నీవు వెలిగించినావు సుడిగాలిలోనైన జడి వానలోనైన ఆరిపోధులే నీవు వెలిగించిన దీపము వెలిగించిన దీపము. (2) 1.ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2) చేశావు పండుగ వెలిగవు నిండుగా (2). "నా దీపము." 2.మారని నీ కృప నేను వీడనన్నది మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2) మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2) "నా దీపము." 3.ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకుఅధిపతివై (2) పరాక్రమశాలివై నడిచావు కాపరిగా (2) "నా దీపము." 3. మహోన్నతుడా...... మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత దన్యతై వున్నది (2) 1.మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు (2) మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు (2) "మహోన్నతుడా" 2.ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందంతో ఫలియించినా (2) జీవ జలముల ఊట అయిన నీ ఓరణ నను నాటితివా (2) " మహోన్నతుడా" 3. వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి యుంచితివా (2) వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపాలో నను పిలచితివా (2) "మహోన్నతుడా" 4. నీ స్వరము....... నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్. (2) నీ వాక్యమును నేర్పించు దానియందు నడుచునట్లు నీతో (2) " నీ స్వరము" 1 . ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురం (2) దినమంతటి కొరకు నన్ను సిధపరచు రక్షించు ఆపదల నుండి (2) " నీ స్వరము" 2.నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకుందు (2) నీ మార్గము లో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ (2) " నీ స్వరము" 3. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే (2) నీతో మనుషులతో సరిచేసుకుందు నీ దివ్య వాక్యము ద్వారా (2) " నీ స్వరము" 4. నీ వాక్యము ఆగ్ని సుత్తే వంటిది అది రెండచులుగల ఖడ్గం (2) నీ వాక్యమేగా అధ్భుత అధ్దము నిజ స్వరపమును చుపించున్ (2) " నీ స్వరము" 5.నీ కృప లేని క్షణము...... యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనాయ్య నీ కృప లేనీ క్షణము- నీ దయ లేని క్షణము నేనూహించలేను యేసయ్యా (2) "యేసయ్యా నీ కృప" 1.మహిమను విడచి మహిలోకి దిగివచ్చి మార్గముగా మారి మనిషిగా మర్చవు మహిని నీవుఆదుర్యముగా మార్చి మాదిరిచూపి మరోరూపముచావు(2) మహిమలో నేను మహిమను పొంది మహిమ గ మార్చింది నీ కృప (2) "యేసయ్యా నీ కృప" 2.ఆజ్నల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నవు ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు (2) ఆశ తీర ఆరాధన చేసే అధృష్టమీచింది నీ కృప (2) "యేసయ్యా నీ కృప" నా కొరకై అన్నియు.... నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో(2) నా కొరకై అన్నియు చేసినందులకు (2) నేను - రక్షణ పాత్రను ఎతి ఆరదించేదన్(2) " నా కొరకై" 1. క్షామమందు ఏలీయకు అప్పమిచేను క్ష్మామం తీర్చి ఎలియాను ఆశీర్వదించెన్ (2) క్షామం తీరే వరకు ఆ విధవరాలీ (2) ఇంట నూనేకైన పిండికైన కొరత లేదు (2). " నా కొరకై" 2.ఆకాశ పక్షులను గమనించుడి విత్తవు అవి పంట కోయావు (2) వాటిని పోషించునట్టి పరమ పితా (2) మమ్ము అనుదినం అధ్భుతంగా నడుపును (2) " నా కొరకై" 3. ఏమి దరింతుమని చింతపడకు అడవి పువ్వులను తేరి చూడుము (2) అడవి పువ్వుల ప్రభు అలంకరించును (2) తానే నిశ్చయంగా అలంకరించు(2) " నా కొరకై" 4. రేపటి దినం గూర్చి చింత పడకు ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు(2) రేపు దాని సంగతూలనదే చింతించును(2) ఏ నాటి కీడు ఆనాటికి ఇల చాలును(2) " నా కొరకై" 5.ఆశీర్వదించేడి యేసు అరణ్యము లో పోషించేను ఐదు వేల మందిని కూడా (2) తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్(2) యేసు తన్ను తానే అర్పించేను నా కొరకై (2) " నా కొరకై"
Praise the lord నేను ప్రతి రోజు నేను చేసే ప్రయాణంలో మీరు పాడిన దేవుని పాటలు వింటు ఉంటాను. పాట మధ్యలో వచ్చే(Advertisements) ప్రకటనలు వలన నాకు ఇబ్బందిగా అనిపించేది.దేవుడు మీ ద్వారా నేను ప్రతి రోజు వినే పాటలు ఎంపిక చేయించి విరామము లేకుండా వినుటకు కృప చూపిన దేవునికి వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. Praise the lord Thank you.
Praise the lord pastor garu.wonderful songs especially yesanna uncle songs.May the name of God be glorified by worship by word by song and may the ministry be more blessed Amen🙏
Praise the LORD JESUS Sthuthi gana mahima epputikinu YESAYYA ke magne meeru paadinde paatalu YESAYYA dheggaraki poyyedhaniki oka vahaanam ga ne undhi magne nuvvu baagavundala YESAYYA Krupa neemeedha sadhaa undani magne AMEN AMEN AMEN AMEN AMEN AMEN
Thank you Jesus for juke box, All Glory belongs to you only Lord, thank you for using your servant and bless him mightily for your work in future in jesus name, Amen.
Praise the Lord, Brother Dr Asher garu, Jukebox is very good thought presenting songs that are heart touching n melodious spiritual songs . Thank you very much. All Glory be to our Lord Jesus Christ. 🙏🙏🙏👏👏
Praise the Lord. Dr.Asher Andrew (A Man Of God) Gariki naa Hrudayapoorvaka Namaskaramulu 🙏🙏🙏. Eagerly waiting for this moment. Telugu New year (Ugadi) subhakamkshalu Meeku & All TLT Family ki. Thank you so much Sir.
Praise the lord pastergaru 🙏🙌 thank you so much for the juke box 🎁💒✨🕊️☦️God bless Abundantly each and every worship song for his Glory 🥳🙌🥰 wonderful and great idea ❤God bless you more and more pastor and TLT family abundantly 🌹💝😊💒
Thank you so much pastergaru 🙌 wonderful and great selection ,Each and every song touching my heart ❤️ your voice is so blessed,I'm blessed to listen this juke box songs God will bless you to sing more songs,for his glory.... mostly all my favourite songs present ...sthuthinchu,ninna preminthunu,Sarvakrupanedhi,na prana preyuda,nee krupa,mahonathuda...naaa depamu song etc..thank you holy spirit God speaking to me through the worship songs ❤️ 🙏💒 All Glory to God almighty 🙌
Praise the lord brother. Very Heart Touching songs. May God bless you more Abundantly and all others listening these song's with the help of holyspirit of God lead and guide the future generations. AMEN
Praise the Lord Bro.Dr.Ashergaru. We are so blessed to hear these JUKE BOX songs . Your songs most effective to impress our souls with spiritual truth . Often our soul hard pressed then These songs generate recalls the word of God by hearing these songs . God had gifted you with good voice and given the mind to understand all the needs of his children . God bless you bro . 👍👌🙏
Praise the Lord Asher gaaru. Thank you for releasing Wonderful Spiritual Jukebox🎸🎼🎶. May God bless you with Beautiful healthy spiritual voice. Have a nice day Asher gaaru 🙂
Praise the Lord Asher Brother ! Thank you so much for this wonderful collection of songs for spiritual edification. Congratulations 🎊. God bless your Musical Ministry.
21:31 నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ (2) నీ వాక్యమును నేర్పించు దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము|| ఉదయమునే లేచి - నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు - నను సిద్ధపరచు రక్షించు ఆపదలనుండి - (2) ||నీ స్వరము|| నీ వాక్యము చదివి - నీ స్వరము వినుచు నేను సరి చేసికొందు నీ మార్గములో - నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ - (2) ||నీ స్వరము|| భయ భీతులలో - తుఫానులలో నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము - ఓ గొప్ప దేవా ధైర్య పరచుము నన్ను - (2) ||నీ స్వరము|| నాతో మాట్లాడు - స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే నీతో మనుష్యులతో - సరిచేసికొందు నీ దివ్య వాక్యము ద్వారా - (2) ||నీ స్వరము|| నేర్చుకున్నాను - నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా - నీ విశ్వాస్యతలో నీ యందు నిలచునట్లు - (2) ||నీ స్వరము|| నా హృదయములోని - చెడు తలంపులను చేధించు నీ వాక్యము నీ రూపమునకు - మార్చుము నన్ను నీదు మహిమ కొరకేగా - (2) ||నీ స్వరము||
PRAISE GOD FOR HAVING THESE WONDERFUL JUKEBOX From day 1, this JUKEBOX released until today, these songs have been a part of my daily spiritual journey, which helps a lot to increase my spiritual growth. Thanks for your efforts, and thank God for his presence
33:21 నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో (2) నా కొరకై అన్నియు చేసినందులకు (2) నేను - రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ (2) ||నా కొరకై|| క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ (2) క్షామం తీరే వరకు ఆ విధవరాలి (2) ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు (2) ||నా కొరకై|| ఆకాశ పక్షులను గమనించుడి విత్తవు అవి పంట కోయవు (2) వాటిని పోషించునట్టి పరమ పితా (2) మమ్ము - అనుదినం అద్భుతముగా నడుపును (2) ||నా కొరకై|| ఏమి ధరింతుమని చింతపడకు అడవి పువ్వులను తేరి చూడుము (2) అడవి పువ్వుల ప్రభు అలంకరింప (2) తానె - నిశ్చయముగా అలంకరించును (2) ||నా కొరకై|| రేపటి దినము గూర్చి చింత పడకు ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు (2) రేపు దాని సంగతులనదే చింతించున్ (2) ఏ - నాటి కీడు ఆనాటికే ఇల చాలును (2) ||నా కొరకై|| ఆశీర్వదించెడి యేసు అరణ్యములో పోషించెను ఐదు వేల మందిని కూడా (2) తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ (2) యేసు - తన్ను తానే అర్పించెను నా కొరకై (2) ||నా కొరకై||
Praise God 🙌 Thak you so much... Annaiah 🙏 I hope volume - 2 lo ayina maaa andari favourite song...Israyeluni kaapadu Devudu ❤ song upload cheyyalani...devuni perata aduguthunnam🙏
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు పల్లవి: నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును - యేసు నిన్నే ప్రేమింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా 1. నిన్నే పూజింతును, నిన్నే పూజింతును - యేసు నిన్నే పూజింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా 2. నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును - యేసు నిన్నే కీర్తింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ 3. నిన్నే ప్రార్దింతును, నిన్నే ప్రార్దింతును - యేసు నిన్నే ప్రార్దింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
41:08 Reference: శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను యిర్మియా Jeremiah 31:3 పల్లవి: స్తుతించు - స్తుతించు - ప్రభు యేసు నే స్తుతించు - 2 నిన్ను నిర్మించి రూపంబు నిచ్చిన సృష్టికర్తాయనే - 2 జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే - 2 1. ప్రేమించెను నిన్ను ఆయనే - శాశ్వత ప్రేమచే ఏర్పరచు కొనె నిన్ను - భూమి పుట్టకమునుపే దేవుడే నరరూపియాయె - ఆయన పేరు యేసు ప్రభు - 2 - ఆయన 2. యాకోబును సృజియించే - ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడైయుందున్ - భయపడకుమని పలికె పేరు పెట్టి పిలిచి - నా సొత్తు నీవనెను - నా సొత్తు నీవనెను 3. ప్రేమించి నన్ను రక్షించే - స్తుతి చెల్లించి పూజింతున్ తన రూపము నాకు నిచ్చే - ఆరాధించి ఘనపరతున్ పరలోక పౌరినిగ చేసెన్ - హౄదయార్పన నర్పింతున్ - హృదయార్పన నర్పింతున్ 4. సహవాసములో నిలిచి - ప్రత్యక్షత యందుండి ఏమి సంభవించిననూ - ప్రభు పక్షము నుండవలెన్ అంతమందు బహుమానమిత్తున్ - అని ప్రభువే చెప్పెనుగా
0:00 హృదయారణ్యములో - నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు - ఒక కేక నాకు (2) 1. నాకు బలము ఉన్నంత వరకు - నమ్మలేదు నా యేసుని (2) బలమంతా పోయాక ఆఆఆ .. (2) నమ్మాలని ఉంది ప్రభు యేసుని ||వినిపి|| 2. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతముల్ (2) స్వరమంతా పోయాక ఆఆఆ ...(2) పాడాలని ఉంది ప్రభు గీతముల్ ॥వినిపి|| 3. నాకు ధనము ఉన్నంత వరకు - ఇవ్వలేదు ప్రభు సేవకు (2) ధనమంతా పోయాక ఆఆఆ ..(2) ఇవ్వాలని ఉంది . ప్రభు సేవకు. ||వినిపి||
29:00 యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము - నీ దయ లేని క్షణము నేనూహించలేను యేసయ్యా (2) యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప|| మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2) మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా|| ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు (2) ఆశ తీర ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||
17:32 మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది -1 మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట -3 నా జీవిత ధన్యతై యున్నది -1 మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు -2 మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు } 2|| మహో || ఆకు వాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలియించనా -2 జీవజలముల ఊటయైన నీ యోరను నను నాటితివా } 2|| మహో || వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా -2 వాగ్దానా ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా } 2|| మహో
Brother we need Another jukebox from your beautiful songs collection
హృదయారణ్యములో ,నే కృంగిన సమయములో
వినిపీంచుచున్నది కేక నాకు. ఒక కేక నాకు(2)
1. నాకు బలము వున్నంత వరకు
నమ్మలేదు నా యేసుని (2)
బలమంతా పోయకా ఆ ఆ ఆ...(2)
నమ్మాలని వుంది ప్రభు యేసుని
"వినిపి"
2. నాకు స్వరము వున్నంత వరకు
పాడలేదు ప్రభు గితముల్ (2)
స్వరమంత పోయాక ఆ ఆఆ..(2)
పాడాలని వుంది ప్రభు గీతముల్
"వినిపి"
3. నాకు ధనము వున్నంత వరకు
ఇవ్వలేదు ప్రభు సేవకు (2)
ధనమంతా పోయాక ఆ ఆ ఆ (2)
ఇవ్వాలని వుంది ప్రభు సేవకు.
"వినిపి"
2. నా దీపము. ..........
నా దీపము యేసయ్య నీవు వెలిగించినావు
సుడిగాలిలోనైన జడి వానలోనైన
ఆరిపోధులే నీవు వెలిగించిన దీపము వెలిగించిన దీపము. (2)
1.ఆరని దీపమై దేదీప్యమానమై
నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2)
చేశావు పండుగ వెలిగవు నిండుగా (2). "నా దీపము."
2.మారని నీ కృప నేను వీడనన్నది
మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది
(2)
మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా
(2) "నా దీపము."
3.ఆగని హోరులో ఆరిన నేలపై
నా ముందు వెలసితివే
సైన్యములకుఅధిపతివై (2)
పరాక్రమశాలివై నడిచావు కాపరిగా
(2) "నా దీపము."
3. మహోన్నతుడా......
మహోన్నతుడా నీ కృపలో
నేను నివసించుటా
నా జీవిత దన్యతై వున్నది (2)
1.మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు (2)
మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు (2)
"మహోన్నతుడా"
2.ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందంతో ఫలియించినా (2)
జీవ జలముల ఊట అయిన నీ
ఓరణ నను నాటితివా (2)
" మహోన్నతుడా"
3. వాడబారని స్వాస్యము నాకై
పరమందు దాచి యుంచితివా (2)
వాగ్దాన ఫలము అనుభవింప
నీ కృపాలో నను పిలచితివా (2)
"మహోన్నతుడా"
4. నీ స్వరము.......
నీ స్వరము వినిపించు ప్రభువా
నీ దాసుడాలకించున్. (2)
నీ వాక్యమును నేర్పించు
దానియందు నడుచునట్లు నీతో (2)
" నీ స్వరము"
1 . ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురం (2)
దినమంతటి కొరకు నన్ను సిధపరచు రక్షించు ఆపదల నుండి (2)
" నీ స్వరము"
2.నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకుందు (2)
నీ మార్గము లో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ (2)
" నీ స్వరము"
3. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే (2)
నీతో మనుషులతో సరిచేసుకుందు
నీ దివ్య వాక్యము ద్వారా (2)
" నీ స్వరము"
4. నీ వాక్యము ఆగ్ని సుత్తే వంటిది
అది రెండచులుగల ఖడ్గం (2)
నీ వాక్యమేగా అధ్భుత అధ్దము
నిజ స్వరపమును చుపించున్ (2)
" నీ స్వరము"
5.నీ కృప లేని క్షణము......
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనాయ్య
నీ కృప లేనీ క్షణము- నీ దయ లేని క్షణము నేనూహించలేను యేసయ్యా
(2) "యేసయ్యా నీ కృప"
1.మహిమను విడచి మహిలోకి దిగివచ్చి
మార్గముగా మారి మనిషిగా మర్చవు
మహిని నీవుఆదుర్యముగా మార్చి
మాదిరిచూపి మరోరూపముచావు(2)
మహిమలో నేను మహిమను పొంది
మహిమ గ మార్చింది నీ కృప (2)
"యేసయ్యా నీ కృప"
2.ఆజ్నల మార్గమున ఆశ్రయమును
ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నవు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు (2)
ఆశ తీర ఆరాధన చేసే
అధృష్టమీచింది నీ కృప (2)
"యేసయ్యా నీ కృప"
నా కొరకై అన్నియు....
నా కొరకై అన్నియు చేసెను యేసు
నాకింకా భయము లేదు లోకములో(2)
నా కొరకై అన్నియు చేసినందులకు (2)
నేను - రక్షణ పాత్రను ఎతి ఆరదించేదన్(2) " నా కొరకై"
1. క్షామమందు ఏలీయకు అప్పమిచేను
క్ష్మామం తీర్చి ఎలియాను ఆశీర్వదించెన్ (2)
క్షామం తీరే వరకు ఆ విధవరాలీ (2)
ఇంట నూనేకైన పిండికైన కొరత లేదు (2). " నా కొరకై"
2.ఆకాశ పక్షులను గమనించుడి
విత్తవు అవి పంట కోయావు (2)
వాటిని పోషించునట్టి పరమ పితా (2)
మమ్ము అనుదినం అధ్భుతంగా నడుపును (2) " నా కొరకై"
3. ఏమి దరింతుమని చింతపడకు
అడవి పువ్వులను తేరి చూడుము (2)
అడవి పువ్వుల ప్రభు అలంకరించును (2)
తానే నిశ్చయంగా అలంకరించు(2) " నా కొరకై"
4. రేపటి దినం గూర్చి చింత పడకు
ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు(2)
రేపు దాని సంగతూలనదే చింతించును(2)
ఏ నాటి కీడు ఆనాటికి ఇల చాలును(2) " నా కొరకై"
5.ఆశీర్వదించేడి యేసు అరణ్యము లో
పోషించేను ఐదు వేల మందిని కూడా (2)
తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్(2)
యేసు తన్ను తానే అర్పించేను నా కొరకై (2) " నా కొరకై"
Praise the lord
నేను ప్రతి రోజు నేను చేసే ప్రయాణంలో మీరు పాడిన దేవుని పాటలు వింటు ఉంటాను. పాట మధ్యలో వచ్చే(Advertisements) ప్రకటనలు వలన నాకు ఇబ్బందిగా అనిపించేది.దేవుడు మీ ద్వారా నేను ప్రతి రోజు వినే పాటలు ఎంపిక చేయించి విరామము లేకుండా వినుటకు కృప చూపిన దేవునికి వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
Praise the lord
Thank you.
Praise the lord hallelujah devunike mahima kalugunugaka Amen.
❤️ deuvniki mahima kalugunu gaka amen ❤️
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
Praise the lord
Vadanalu ayyagaru nice songs all God bless you all amen
Annnipatasuper
Thank you so mach bro
I am enjoying Spiritual.Thq Brother.May God Bless u with Good health.
Praise the lord pastor garu.wonderful songs especially yesanna uncle songs.May the name of God be glorified by worship by word by song and may the ministry be more blessed Amen🙏
Praise the LORD JESUS
Sthuthi gana mahima epputikinu YESAYYA ke magne meeru paadinde paatalu YESAYYA dheggaraki poyyedhaniki oka vahaanam ga ne undhi magne nuvvu baagavundala YESAYYA Krupa neemeedha sadhaa undani magne AMEN AMEN AMEN AMEN AMEN AMEN
👏👏👏👏👏👏👏👌👌👌😇🙏
PRAISE THE LORD ALL🙏🙏🙏GLORY TO GOD 🙏🙏🙏
Prise the lord anna
AMEN praise the lord Glory to God 🙏🙏🙏
Praise to the Lord 🙏🙏🙏
Praise the lord brother
Thank you Jesus for juke box, All Glory belongs to you only Lord, thank you for using your servant and bless him mightily for your work in future in jesus name, Amen.
Praise the lord nanna❤
Praise the lord annayya 🙏
Praise the Lord, Brother Dr Asher garu, Jukebox is very good thought presenting songs that are heart touching n melodious spiritual songs .
Thank you very much. All Glory be to our Lord Jesus Christ. 🙏🙏🙏👏👏
Praise the Lord sir
Nice songs amen 👏🙏
Praise the Lord anna
Thank you soo much
Praise the lord 🙏. Thank you so much brother, congratulations 💐💐💐💐💐💐💐💐💐💐
Glory to god
Praise the lord brother thanks for the June box God bless you
Super song ayyagaru glory to god in the highest
Praise the lord Anna thank you for juke box.... God bless you Anna
❤
అద్భుతమైన పాటలు అన్నగారు ఆత్మీయంగా బలపడుతున్నము
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏 amen 🙏
Praise the lord Anna 🙏I like all the songs very well
Praise the lord dear Asher garu wonderful songs🙏💐💐🌹🌹🌹
Iam so happy anna
Pure Treasure ❤❤
Praise the Lord. Dr.Asher Andrew (A Man Of God) Gariki naa Hrudayapoorvaka Namaskaramulu 🙏🙏🙏. Eagerly waiting for this moment. Telugu New year (Ugadi) subhakamkshalu Meeku & All TLT Family ki. Thank you so much Sir.
56:43
పల్లవి:
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను - హృదయ పూర్వక ఆరాధనతో సత్యముగా
...నా ప్రాణ...
1.
అద్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా - బలవంతుడా
బహు ప్రియుడా - మనోహరుడా - మహిమ రాజా - స్తుతించెదన్
...నా ప్రాణ...
2.
వీమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో - నమస్కరించి
ఆరాధింతున్ - హర్షింతును నే పాడెదన్ - నా ప్రభువా
...నా ప్రాణ...
3.
గర్భమున పుట్టిన బిడ్డను - కరుణించక తల్లి మరచునా - మరచినా గాని
నీవెన్నడు - మరువవు విడువవు ఎడబాయవు - కరుణారాజా
...నా ప్రాణ...
4.
రక్షణాలంకారములను - అక్షయమగు నీ యాహరమున్ - రక్షకుడా
నా కొసగితివి - దీక్షతో నిన్ను వీక్షీంచుచూ - స్తుతింతును
...నా ప్రాణ...
Ashwini. praise the lord Anna 🙏🙏🙏🙏🙏
Praise the lord brother 🙏🙏🙏 thankU so much for the Juke box.... Glory to God
Tan q Asher Babu uploading beautiful songs from ur voice we want some more songs
Praise the lord pastergaru 🙏🙌 thank you so much for the juke box 🎁💒✨🕊️☦️God bless Abundantly each and every worship song for his Glory 🥳🙌🥰 wonderful and great idea ❤God bless you more and more pastor and TLT family abundantly 🌹💝😊💒
Thank you so much pastergaru 🙌 wonderful and great selection ,Each and every song touching my heart ❤️ your voice is so blessed,I'm blessed to listen this juke box songs God will bless you to sing more songs,for his glory.... mostly all my favourite songs present ...sthuthinchu,ninna preminthunu,Sarvakrupanedhi,na prana preyuda,nee krupa,mahonathuda...naaa depamu song etc..thank you holy spirit God speaking to me through the worship songs ❤️ 🙏💒 All Glory to God almighty 🙌
Praise the lord pastor garu thank you 🤝🏻
Praise the lord asher anna...waiting for this...Praise god
Praise the Lord brother🙏 Thank you so much for wonderful songs
🙏The voice that gives a new energy and good feel to come out of all the pains so good to hear songs
Wish for more playlist like this.
All glory to God 😊
Praise the lord brother. Thanks for uploading 👏
Praise the lord brother. Very Heart Touching songs. May God bless you more Abundantly and all others listening these song's with the help of holyspirit of God lead and guide the future generations. AMEN
Praise the lord brother and TLT members
Praise the Lord Bro.Dr.Ashergaru. We are so blessed to hear these JUKE BOX songs . Your songs most effective to impress our souls with spiritual truth . Often our soul hard pressed then These songs generate recalls the word of God by hearing these songs . God had gifted you with good voice and given the mind to understand all the needs of his children . God bless you bro . 👍👌🙏
Praise the lord 🙏🙌 Amen ☦️
Praise the Lord Asher gaaru. Thank you for releasing Wonderful Spiritual Jukebox🎸🎼🎶. May God bless you with Beautiful healthy spiritual voice. Have a nice day Asher gaaru 🙂
Praise The Lord brother. Wonderful spiritual songs brother
Dear Asher praise the lord mekoraku prayer chesthunna 🌹👏🌹
A
👪🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord Anna..Thank you so much for the jukebox and all the melodious songs Anna..😊
Praise the Lord Asher Brother ! Thank you so much for this wonderful collection of songs for spiritual edification. Congratulations 🎊. God bless your Musical Ministry.
Praise the Lord brother good songs
21:31
నీ స్వరము వినిపించు ప్రభువా
నీ దాసుడాలకించున్ (2)
నీ వాక్యమును నేర్పించు
దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము||
ఉదయమునే లేచి - నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు - నను సిద్ధపరచు
రక్షించు ఆపదలనుండి - (2) ||నీ స్వరము||
నీ వాక్యము చదివి - నీ స్వరము వినుచు
నేను సరి చేసికొందు
నీ మార్గములో - నడుచునట్లుగా
నేర్పించుము ఎల్లప్పుడూ - (2) ||నీ స్వరము||
భయ భీతులలో - తుఫానులలో
నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము - ఓ గొప్ప దేవా
ధైర్య పరచుము నన్ను - (2) ||నీ స్వరము||
నాతో మాట్లాడు - స్పష్టముగా ప్రభువా
నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో - సరిచేసికొందు
నీ దివ్య వాక్యము ద్వారా - (2) ||నీ స్వరము||
నేర్చుకున్నాను - నా శ్రమల ద్వారా
నీ వాక్యమును ఎంతో
నన్నుంచుము ప్రభువా - నీ విశ్వాస్యతలో
నీ యందు నిలచునట్లు - (2) ||నీ స్వరము||
నా హృదయములోని - చెడు తలంపులను
చేధించు నీ వాక్యము
నీ రూపమునకు - మార్చుము నన్ను
నీదు మహిమ కొరకేగా - (2) ||నీ స్వరము||
Praise the lord 🙏🙌 wonderful brother thank you for the lyrics God bless you abundantly ✨🕊️
🥰
We are refilling our soul with childhood songs, Thank you very much Brother 🎉
K.mary.....❤❤❤😂😂😂😂😅😅😅😅
Praise the lord Asher Anna 🙏 thanks for the wonderful songs listening to this juke box songs continuosly without any disruption is a blessing ❤
PRAISE GOD FOR HAVING THESE WONDERFUL JUKEBOX
From day 1, this JUKEBOX released until today, these songs have been a part of my daily spiritual journey, which helps a lot to increase my spiritual growth.
Thanks for your efforts, and thank God for his presence
33:21
నా కొరకై అన్నియు చేసెను యేసు
నాకింకా భయము లేదు లోకములో (2)
నా కొరకై అన్నియు చేసినందులకు (2)
నేను - రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ (2) ||నా కొరకై||
క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను
క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ (2)
క్షామం తీరే వరకు ఆ విధవరాలి (2)
ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు (2) ||నా కొరకై||
ఆకాశ పక్షులను గమనించుడి
విత్తవు అవి పంట కోయవు (2)
వాటిని పోషించునట్టి పరమ పితా (2)
మమ్ము - అనుదినం అద్భుతముగా నడుపును (2) ||నా కొరకై||
ఏమి ధరింతుమని చింతపడకు
అడవి పువ్వులను తేరి చూడుము (2)
అడవి పువ్వుల ప్రభు అలంకరింప (2)
తానె - నిశ్చయముగా అలంకరించును (2) ||నా కొరకై||
రేపటి దినము గూర్చి చింత పడకు
ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు (2)
రేపు దాని సంగతులనదే చింతించున్ (2)
ఏ - నాటి కీడు ఆనాటికే ఇల చాలును (2) ||నా కొరకై||
ఆశీర్వదించెడి యేసు అరణ్యములో
పోషించెను ఐదు వేల మందిని కూడా (2)
తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ (2)
యేసు - తన్ను తానే అర్పించెను నా కొరకై (2) ||నా కొరకై||
Praise God 🙌 Thak you so much... Annaiah 🙏 I hope volume - 2 lo ayina maaa andari favourite song...Israyeluni kaapadu Devudu ❤ song upload cheyyalani...devuni perata aduguthunnam🙏
12:01 నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
సుడిగాలిలోనైనా జడి వానలోనైనా
ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
నీవు వెలిగించిన దీపము - (2)
ఆరని దీపమై దేదీప్యమానమై
నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2)
చేసావు పండుగ వెలిగావు నిండుగా (2) ||నా దీపము||
మారని నీ కృప నను వీడనన్నది
మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2)
మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2) ||నా దీపము||
ఆగని హోరులో ఆరిన నేలపై
నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2)
పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2) ||నా దీపము||
Praise the lord 🙏🙌☦️ thank you for the lyrics...
Hii Anna praise the lord anna Iam guntur, na kosam prayer cheyyandi, next sunday mee church ki stunna
Prise tha lord Your always welcome brother,life temple waiting for you
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
పల్లవి: నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును - యేసు
నిన్నే ప్రేమింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
1. నిన్నే పూజింతును, నిన్నే పూజింతును - యేసు
నిన్నే పూజింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
2. నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును - యేసు
నిన్నే కీర్తింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ
3. నిన్నే ప్రార్దింతును, నిన్నే ప్రార్దింతును - యేసు
నిన్నే ప్రార్దింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
Expecting separate Hebron songs juke Box from your voice brother... If possible please upload
41:08
Reference: శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను యిర్మియా Jeremiah 31:3
పల్లవి: స్తుతించు - స్తుతించు - ప్రభు యేసు నే స్తుతించు - 2
నిన్ను నిర్మించి రూపంబు నిచ్చిన సృష్టికర్తాయనే - 2
జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే - 2
1. ప్రేమించెను నిన్ను ఆయనే - శాశ్వత ప్రేమచే
ఏర్పరచు కొనె నిన్ను - భూమి పుట్టకమునుపే
దేవుడే నరరూపియాయె - ఆయన పేరు యేసు ప్రభు - 2 - ఆయన
2. యాకోబును సృజియించే - ఇశ్రాయేలుకు రూపునిచ్చే
నీకు తోడైయుందున్ - భయపడకుమని పలికె
పేరు పెట్టి పిలిచి - నా సొత్తు నీవనెను - నా సొత్తు నీవనెను
3. ప్రేమించి నన్ను రక్షించే - స్తుతి చెల్లించి పూజింతున్
తన రూపము నాకు నిచ్చే - ఆరాధించి ఘనపరతున్
పరలోక పౌరినిగ చేసెన్ - హౄదయార్పన నర్పింతున్ - హృదయార్పన నర్పింతున్
4. సహవాసములో నిలిచి - ప్రత్యక్షత యందుండి
ఏమి సంభవించిననూ - ప్రభు పక్షము నుండవలెన్
అంతమందు బహుమానమిత్తున్ - అని ప్రభువే చెప్పెనుగా
0:00
హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
వినిపించుచున్నది కేక నాకు - ఒక కేక నాకు (2)
1. నాకు బలము ఉన్నంత వరకు -
నమ్మలేదు నా యేసుని (2)
బలమంతా పోయాక ఆఆఆ .. (2)
నమ్మాలని ఉంది ప్రభు యేసుని ||వినిపి||
2. నాకు స్వరము ఉన్నంత వరకు
పాడలేదు ప్రభు గీతముల్ (2)
స్వరమంతా పోయాక ఆఆఆ ...(2)
పాడాలని ఉంది ప్రభు గీతముల్ ॥వినిపి||
3. నాకు ధనము ఉన్నంత వరకు -
ఇవ్వలేదు ప్రభు సేవకు (2)
ధనమంతా పోయాక ఆఆఆ ..(2)
ఇవ్వాలని ఉంది . ప్రభు సేవకు. ||వినిపి||
29:00
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
నీ కృప లేని క్షణము - నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా (2)
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప||
మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా||
ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు (2)
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||
Asher gaaru meeru raasina paatalu kuda Jukebox release cheyochu kada. Meeru raasina paatallo Devuni vakyam samrudhiga vinochu, please if possible release ur written songs☺️🎸🎼🎶
😂😂😂😂😂😂😂🎉
Brother vector కోసరము వుదో১గము కోసరము peareyer
😅😅😅omg
Praise lord anna...6. Rathi niti..banalu. draksha rasam... Mesg.. cheppandi... Nakosam...devuni. Adigi..
Praise the lord
Praise the Lord brother🙏, thank you soooo much for the beautiful songs🙏🙏🙏
Praise the lord 🙌 🙏 👏 brother
Praise the Lord Brother Thanks for Good songs God bless you Brother 🙏
Praise the lord babu Tq
Praise the lord brother
Praise the lord brother 🙏😍
Praise the lord Anna.
Godbless you brother.
Praise the lord nana. Glory to God.
17:32
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది -1
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట -3
నా జీవిత ధన్యతై యున్నది -1
మోడుబారిన జీవితాలను
చిగురింప చేయగలవు నీవు -2
మారా అనుభవం మధురముగా
మార్చగలవు నీవు } 2|| మహో ||
ఆకు వాడక ఆత్మఫలములు
ఆనందముతో ఫలియించనా -2
జీవజలముల ఊటయైన
నీ యోరను నను నాటితివా } 2|| మహో ||
వాడబారని స్వాస్థ్యము నాకై
పరమందు దాచియుంచితివా -2
వాగ్దానా ఫలము అనుభవింప
నీ కృపలో నన్ను పిలచితివా } 2|| మహో
Praise the Lord anna
49:55
1. సర్వ కృపానిధీయగు ప్రభువా సకల చరాచర సంతోషమా
స్తొత్రముచేసి స్తుతించెదను సంతసమున నిను పొగడెదను
పల్లవి: హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదను
ఆనందముతో సాగెదను నే నానందముతో సాగెదను
2. ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్ద జీవితము చేయుటకై పాపిని నను కరుణించితివి
3. అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృప నిచ్చితివి
నాధుని అడుగుజాడలలో నడచుటకు నను పిలచితివి
4. మరణ శరీరము మార్పునొంది మహిమ శరీరము పొంధుటకై
మహిమాత్మతో నను నింపితివి మరణ భయములను తీర్చీతివి
5. భువినుండి శ్రేష్ఠ ఫలముగను - దేవునికి నిత్య స్వాస్థ్యముగా
భూజనములలో నుండినను - ప్రేమించి క్రయధన మిచ్చితివి
6. ఎవరు పాడని గీతమును - యేసుని గూర్చి పాడుటకై
హేతువు లేకయే ప్రేమించెను - యేసుకు నేనేమివ్వగలను
Glory to God , thank you so much brother for amazing heart touching songs 🙏
Praise the lord Anna
Praise the Lord anaya 🙏
Praise the lord
Praise the lord Anna
Praise the lord Anna 🙏
Praise lord brother
Asher Andrew brother
Best songs .all the best
Amen
Praise the Lord brother
Praise the Lord brother, strengthening & encouraging songs tq ........🎉