పెద్దనాన్న గారు నాకు అస్సలు వంట రాదు త్వరలో పెళ్లి కాబోతోంది మా కాబోయే అయన గారు ఈ రోజు ఇంటికి వచ్చారు ఆయనకి పితాలు ఇష్టం అంట ఏం చెయ్యాలో తెలియక కంగారు పడుతున్నపూడు మి వీడియో చూసి ట్రై చేసాను చాల బాగా వచ్చింది అండి పితల ఇగురు చాల థ్యాంక్స్ పెదనాన్న గారు ❤❤❤
సూపర్ బాబాయ్ గారు మీరు తిండిని ఏమన్నా ఆస్వాదిస్తారు వంటలు చాలా బాగా చేస్తారు మా డాడీ వంటలు కాపీ కొట్టి ఇంట్లో చేసి మాకు పెడుతున్నారు మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలి అసలు సూపర్ బాబాయ్ గారు 💐💐🙏🙏👌👌👍👍🥳🥳🎉🎉
తెలుగు వారి సంస్క్రుతి సంప్రదాయ వంటకాలు మీలాంటి వారి వల్లనే బతికి వున్నాయి మీరు చేసిన విధానం తరువాత అరటి ఆకు మీద మీరు ఆస్వాదిస్తూ తిన్నా విధానం నాకు చాలా నచ్చింది బాబాయ్ I❤U From chiranjeevulu SRIKALAHASTI
BABAI peetala kura kosam Donepudi yeppudu rammantaaru. Nadendla bhaskarao gariki teste chupinchaaraa ... Super super curry.... From ADINARAYANA chirala.
బాబాయ్ గారు పీతల కూర చాలా బాగా చేసి చూపించారు మాకు చాలా సంతోషం బాబాయ్ గారు మేము కూడా మీలాగే చేసుకోవాలని అనుకుంటున్నాము ఫస్ట్ టైం పీతల కూర చేసి చూపించారు మాకు కంజులు బుర్రకథలు మాకు ఒకసారి చేసి చూపించండి రా బాబాయ్ గారు థాంక్యూ కానీ చాలా బాగా చేశారు బాబాయ్ మీరు చేసి చేసే వంటలు మేము కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే చాలా బాగుంది బుర్రకథలు కంజులు ఒకసారి చేసి చూపించండి బాబాయ్ గారు ప్లీజ్
మీరు రుచి చూస్తూ చెబుతూవుంటే నోరుఊరి ఎంత తొందరగా తయారు చేసుకుందామా అనిపిస్తుంది బ్రదర్. హ్యాపీ
పెద్దనాన్న గారు నాకు అస్సలు వంట రాదు త్వరలో పెళ్లి కాబోతోంది మా కాబోయే అయన గారు ఈ రోజు ఇంటికి వచ్చారు ఆయనకి పితాలు ఇష్టం అంట ఏం చెయ్యాలో తెలియక కంగారు పడుతున్నపూడు మి వీడియో చూసి ట్రై చేసాను చాల బాగా వచ్చింది అండి పితల ఇగురు చాల థ్యాంక్స్ పెదనాన్న గారు ❤❤❤
మీరు వంట చేయటము ఒక ఎత్తు అయితే వంట చేసిన తరువాత తింటారు కదా అది ఒక ఎత్తు బబాబి గారు.. ఇలా ఐతే మీరు 100 earys బతుకుతారు... సూపర్ బాబాబి గారు
😀😀😀😀😀😀
Aaaaaaaaaaaaaaa km
సూపర్ బాబాయ్ గారు మీరు తిండిని ఏమన్నా ఆస్వాదిస్తారు వంటలు చాలా బాగా చేస్తారు మా డాడీ వంటలు కాపీ కొట్టి ఇంట్లో చేసి మాకు పెడుతున్నారు మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలి అసలు సూపర్ బాబాయ్ గారు 💐💐🙏🙏👌👌👍👍🥳🥳🎉🎉
తెలుగు వారి సంస్క్రుతి సంప్రదాయ వంటకాలు మీలాంటి వారి వల్లనే బతికి వున్నాయి మీరు చేసిన విధానం తరువాత అరటి ఆకు మీద మీరు ఆస్వాదిస్తూ తిన్నా విధానం నాకు చాలా నచ్చింది బాబాయ్ I❤U
From chiranjeevulu SRIKALAHASTI
7:44 that expression only pedananna garu can give it super pedananna ❤😍
బాబాయి గారు మీరు చేసిన పీతల కూర అమోగం. చిన్నప్పుడు తిన్నాను ❤❤🎉🎉
I like crab....😋
Superb babai chala Baga chesaru..
recipe Chustene telisipotundi Ruchi adbhutanga untundani
Today I tried your recipe.... turned out super ❤ my husband liked it very much. Thank you babai
Peethalu voluchu kovatam nerchukunna andi mee video valla, chala easy ga chupinvharu🙏
Super babai garu ...chaala temt chese vidhama tintaru maaku peethalu dorakavu. Dorikite eppude chesukuni tinela vundi Mee expression 😮
నేను కూడా ఈ రోజు పీతల కూర తిన్నాను టేస్ట్ సూపర్
Hello babai garu, nenu try chesanu. Chala Baga vachindi. First class undi
Babi garu meeru new age technologies tho meeru youtube moentization ayaro ela moeny earn chesthunrao maako smoorthidykam salute to u babau
మీ ఇల్లు, మీ వంట, మీ మాట, మీరు తినడం చాలా బాగుంది
Chala clear ga chepparu..nice video tnq
అబ్బా పీతలు పులుసు 😋👌🏼👌🏼ఎమ్మి 🤤👍👍
Mouth watering 😋 super sir
Thinatam kuda oka art. Ani. మిమ్మల్ని chusthe. Telusthundhi babai👌
Uncle miru super ga chestaru vanttalu
Hello Sir,
I am also from our REPALLE but I settled here in my local beautiful Portland-America.... Really ur videos r so beautiful..
Mouth watering dish brother. God bless you.
సార్ సూపర్ గా ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు సార్ సూపర్ సార్ ఎక్స్లెంట్
నాకు చాలా ఇష్టం 😍😍
Babai.... mouth watering.... super....
As always Super curry. And enjoy the food Sir
Delicious n tasty crab curry..I like it..
Wow naku chala estam super 😋👌
love you babai, from telangana❤❤❤❤
Mee vanta super unkle mee farm house mee vanta chostuntay helthy
Karuvu Kalam lo unnodu ee video chuste Sachi urukuntad
Nenu try chesa super teste ga vachindi.. Tq
Super explain thaatha gaaru ❤️
అన్నిటికన్న నాన్ వెజ్ లో ఎక్కువగా పీతల్లో 15 gram calories ఉంటాయి జింక్, కాల్షియమ్ బాగా ఉంటుంది హెల్త్ కి చాలా మంచిది
Aithe roju avve tinu
Naaku 🦀 chala istam 😋😋😋
I love your Village & recipe is too good 👍
Babai garu supar ga vundhandi
Super you are enjoying your Life. God bless you with good health and wealth.
Chala baga cheysaru babai garu nice
Super ga chesaru
Your voice is really nice
Babaay....my mouth watering
నోరు ఊరించే వంటకాలు బాబాయ్ వండుతారు
Tinadam super🎉
Babai garu naku pethala kura vandam radu me dwara thelusukunnanu chala thanks meku
Very nice super 👌👌😍😍 uncle garu
Hmm babai pattu pattalsindhe
Superb babai chala istam
Nenu mottam namelesta babai teyya leka
Super babai super 😊❤
Super crab curry babayi ❤
అబ్బో అబ్బబ్బో మా నోట్లో నీళ్లు కుళాయి దారలా కారుతున్నాయి బాబాయ్..
Noru vuruthundi babai😋😋😋😋😋
BABAI peetala kura kosam Donepudi yeppudu rammantaaru. Nadendla bhaskarao gariki teste chupinchaaraa ... Super super curry.... From ADINARAYANA chirala.
Super babai.nuvvu chala create,,👌👍
chala baga chepparu
Babai..life ante neela undali...andariki aa adrushtam undadu...
నాకు చాలా ఇష్టం ఈ కూర
6:45 నుండి సూపర్....😋 మీ ఎక్సప్రెషన్ మాములుగా లేదు అంకుల్.... ఈ రోజు నేను పీతలు కొనాల్సిందే తినాల్సిందే... 🙏
God bless you Sir
Minalni nenu kalavi babai garu mee video quality chala bagundu
As uncle said not very difficult it is very easy I do it my self
Super sir👌
నోట్లో నీళ్లూరుతున్నాయి 👌👌👌..
Super 👌❤😍
Waaaw suppppppperb 👌 sir tq
Babundi babai👍
Uncle my favorite curry
Superrr babai
నోరు ఊరుతుంది పెద్దాయన 😊
Peddananna vanta cheyadame adbhutanga chestaru ante Ela tinalo cheppi nerpistunnaru Naku chala nacchindi
,😋👌
Miru super pedhananna
Babai 💖 u...
Next time kouju pitta curry cheyandi babai mee style loo.... 👍👍👍
Ok babai
Super babai.
God bless you babayi
Andaru video chustunaru kani like cheyadam ledhu 😊 give like and encourage them❤
హ్యా ట్స్ ప్ బాబాయ్ మీకు ❤❤❤❤❤❤
మీరు సూపర్ అండి బాబు
Babu nuv spr 🎉
Sir meeru super
Nice cooking
SUPPER MAMA.....I AM FROM CHENNAI
Super babai😂
Chala bagundhi babai
wish I was able to taste your cooking mammaya
Super Brother
అరే మామ నీ ముందు అందరు మాస్టర్లు వేస్ట్ రా మామ నువ్వే సూపర్ 🎉🎉🎉
Super babai
Baby mi videos naku chala estam peethalu tina vidanam super
A great receipe wish It would been in English but still tried to understand n follow the receipe abit.😂
🙏Good 👍😊
Biology lab lo kuda melaga dissection cheyaledu babai😅😅😅
😂😂 yes 🎉
Annayya mee vantalu chustunte, naaku kuda akkadadaku vachchi mee form lo mee cheti vanta tinaalani anipistundi..
Super sar mi vantalu
సూపర్ అండి
Superb
Super anndi
👌
❤❤
బాబాయ్ గారు పీతల కూర చాలా బాగా చేసి చూపించారు మాకు చాలా సంతోషం బాబాయ్ గారు మేము కూడా మీలాగే చేసుకోవాలని అనుకుంటున్నాము ఫస్ట్ టైం పీతల కూర చేసి చూపించారు మాకు కంజులు బుర్రకథలు మాకు ఒకసారి చేసి చూపించండి రా బాబాయ్ గారు థాంక్యూ కానీ చాలా బాగా చేశారు బాబాయ్ మీరు చేసి చేసే వంటలు మేము కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే చాలా బాగుంది బుర్రకథలు కంజులు ఒకసారి చేసి చూపించండి బాబాయ్ గారు ప్లీజ్
బుర్ర కథలు??
Super Babai vedios