నా కూతురి కోసం రౌడీయిజం ఆపేసా... | Amberpet Ex Rowdy Jahangir Bhai Interview | Telugu Interviews

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 596

  • @rajk4762
    @rajk4762 Рік тому +98

    అన్న మీ గురించి నాకు తెలియదు కానీ, మీ మాటలో కొన్ని ఆకటుకునాయి.
    కొన్ని నిజాలు బాగా చెప్పారు.

  • @daidaanil1359
    @daidaanil1359 Рік тому +30

    కూతురు కోసం మారినవంటే గ్రేట్ బ్రదర్ ఇలాంటి ఇంటర్వెల్ ఎవరు ధైర్యంగా చెప్పలేదు మీ పాప అంత ప్రేమని నువ్వంటే 👌👌👍👍 ఇలానే హ్యాపీగా ఉండు అన్న నువ్వు సంతోషంగా ఉంటే పక్కవాళ్ళ సంతోషంగా చూసుకో ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి 👌👌👍అమ్మ కోసం సూపర్ అన్న 👌👌 కానీ నీ ఏజ్ 43 ఉండదు బ్రదర్ 35 ఉంటదా అలాగనిపిస్తున్నావ్

  • @maheshtechmuc866
    @maheshtechmuc866 Рік тому +38

    నువ్వు చెప్పింది ఒకటి మాత్రం కరెక్ట్ బ్రదర్ మనం ఎవడి దగ్గర వెళ్లొద్దు మన కడికి ఎవడైనా వస్తే వేసెయ్యాలి అంతే

    • @udaykiran9292
      @udaykiran9292 7 місяців тому

      Inthaki nuv entha mandhi ni esav ra

  • @korraisanthoshkumar2484
    @korraisanthoshkumar2484 Рік тому +254

    అమ్మ మీద నీ ప్రేమ హ్యాండ్సప్ అన్న సూపర్ అమ్మంటే నీకు ఎంత ఇష్టం అర్థం అవుతుంది అన్న పదేపదే అమ్మ అమ్మ అంటున్నావ్ 👌👌👌

    • @KishanReddy0007
      @KishanReddy0007 Рік тому

      నీలాంటి బేవర్స్ గాళ్ళు జై కొట్టడం వల్లనే ముగ్గురుని చంపాడు.. పిల్లలకి తండ్రిని, తల్లికి కొడుకుని, భార్యకి భర్తని దూరం చేశాడు.. వాడికి పోయి జై కొడుతున్నావు.. సిగ్గులేకుండా

    • @siddaiahr2951
      @siddaiahr2951 Рік тому +4

      7

    • @GANESHGANESH-ub6bf
      @GANESHGANESH-ub6bf Рік тому +1

      ❤❤❤❤❤

    • @benjimenrajumadipalli4160
      @benjimenrajumadipalli4160 Рік тому +1

      ​@@GANESHGANESH-ub6bf³

  • @RajuChatla-sy8sx
    @RajuChatla-sy8sx Рік тому +12

    నువ్వు తోపు అన్న 👍✊✊

  • @Aaayooo--bro
    @Aaayooo--bro Рік тому +33

    మంచి పనులు చేస్తూ పది మందికి సహాయం చేస్తూ బ్రతుకు......
    All the best....💐💐💐💐💐

  • @hyderabadkings8148
    @hyderabadkings8148 Рік тому +183

    Now his not a Rowdy. Golden heart Person Jahangir Annaya 💪🏻❤🔥

  • @srikanthyadav9073
    @srikanthyadav9073 Рік тому +40

    సూపర్ అన్న గ్రేట్ ఇంటర్వ్యూ 👍👍👍👏👏👏👏 బ్రో మంచి మెసేజ్ ఇచ్చాడు 🤝🤝🤝🤝

  • @p3aof258
    @p3aof258 Рік тому +85

    ఒకసారి చేయి చేసుకున్న, కత్తి పట్టుకున్న, దౌర్జన్యం చేసిన, దాదాగిరి చేసిన, బెదిరింపులకి పాల్పడిన, హత్య చేసిన చావు తెలియకుండా వెంటపడుతూనే ఉంటుంది. స్వర్గం లో దాక్కున్న కిరతకంగా తన విశ్వరూపం చూపిస్తుంది. చావు మాత్రం కంఫర్మ్. ఆ పోరుంబోకు పెంటలోకి ఎవరూ పోకుండా బుద్దిగా బ్రతకండి.

  • @victorpaul6406
    @victorpaul6406 Рік тому +63

    హలో బ్రదర్ మీకు ఇంటర్వయు చేయడం రావడములేదు, అన్నను, ప్రతి సారి రౌడీ అనీ మాట్లాడడము బాగోలేదు, తన వారిని కాపాడడానికి హత్య చేసాడు, తనలో మంచితనముంది, ప్రేమ, నీతి, న్యాయం ఉంది కాబట్టి అతను రౌడీ కాదు అతను నాయకుడు (హీరో )! డబ్బు కోసం ఎవరినైనా హత్య చేసే వారిని రౌడీ అంటారు. ఇంటర్యూ చేసే మీకు ఎవరిని రౌడీ అనీ ఎవరిని హీరో అని అంటారో తెలియకపోతే ఏలా? 🤦‍♀️చా

    • @AGENTxXxDADDY
      @AGENTxXxDADDY Рік тому +1

      డబ్బులు కోసం చంపకపోతే రౌడీ కాదు హీరో అంటావ్ . వాడు మీ ఇంట్లో వాళ్ళను కూడా టైంపాస్ కి చంపేస్తాడు అప్పుడు కూడా అలాగే అంటావా time 28:33 కూతురు ఎవరినైనా చంప మంటే చంపుతాడు అంట.

    • @sunusunu4683
      @sunusunu4683 Рік тому

      అలా అయితే భారతదేశంలో మొత్తం రౌడీయిజం చేస్తున్న ప్రాంతాన్ని చంపేయాలి దానికంటూ ఒక చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి భారత రాజ్యాంగం ఉంది పోలీసు వ్యవస్థుదర ఎర్రి పూక

    • @sunusunu4683
      @sunusunu4683 Рік тому

      మరి పోలీసులు ఎందుకు ఉన్నారు రా ఎన్నుకున్నారు చెప్పు రేపు వీడ్ని కూడా ఎవడో ఒకడు కుక్కని చెప్పినట్టు చంపేస్తారు అప్పుడు వాడు కూడా నాలుగు స్టోరీలు చెప్తే నమ్ముతావా పిచ్చి సన్నాసి

    • @rajnikanthrasthapuram9963
      @rajnikanthrasthapuram9963 Рік тому +2

      Correct

    • @rajnikanthrasthapuram9963
      @rajnikanthrasthapuram9963 Рік тому +2

      U told correct bhai

  • @Nagaraju_Tony_Army
    @Nagaraju_Tony_Army Рік тому +21

    Janatha Garage Lone Kadhu Maku Hyderabadh Lo Kuda Oka Jangir Bhai Unnadu Love You Anna 🔥

  • @vemularaju9380
    @vemularaju9380 Рік тому +17

    All the best Bhai ❤❤❤🎉🎉🎉

  • @gnarsing1406
    @gnarsing1406 Рік тому +21

    Genuine person brother

  • @middleclassteluguvlogs
    @middleclassteluguvlogs Рік тому +29

    యూసుఫ్ బ్రో జహంగీర్ భాయ్ నీ వదులుకోకు మీ స్నేహం జీవితాంతమ్ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నా 🙏

  • @mfprabakar4532
    @mfprabakar4532 Рік тому +7

    SUUUPER BHAI FOR YOUR REPENTANCE AND YOUR SUCCESSFUL LIFE❤

  • @rajusamudrala9711
    @rajusamudrala9711 Рік тому +22

    శ్రీనివాస్ గారు నీకు ఇంటర్వ్యూ జర్నలిజంలో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు తెలియడం లేదు పరిజ్ఞానం చాలా అవసరం

  • @Natrajkumarssvcoffee
    @Natrajkumarssvcoffee Рік тому +25

    Great interview. loved Him.

  • @dawoodsana144
    @dawoodsana144 Рік тому +103

    అవతలవాల్లది మనలాంటి ప్రాణమేగ

    • @prabhakarraju4630
      @prabhakarraju4630 Рік тому +1

      ¹

    • @yadagirip4510
      @yadagirip4510 Рік тому +1

      Sir. Nivu. Kodiga. Bayamlu. Vunavu. Sir.

    • @dawoodsana144
      @dawoodsana144 Рік тому +1

      @@yadagirip4510 భయమా దేనికి నాజోలికి వస్తె అప్పుడు చూపిస్తా అనవసరంగా వేరే వాళ్ళ జోలికి వెళ్లను

    • @Nareshreddyyarramreddy
      @Nareshreddyyarramreddy Рік тому +1

      @@dawoodsana144ra ra kodka dammunte

    • @dawoodsana144
      @dawoodsana144 Рік тому +1

      @@Nareshreddyyarramreddy ready ra nakodaka

  • @kuntollabhupal1727
    @kuntollabhupal1727 Рік тому +16

    నమస్తే జంగీర్ అన్న మీకు మంచి మానవత్వం ఉంది. అన్న మీరు
    SUPER SUPER SUPER SUPAROOOOOOO
    SUPER Jangeer Brother
    GOD BLESS YOU BROTHER
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @karanamananthrao1719
    @karanamananthrao1719 Рік тому +46

    What a clarity bhai...I am an ex Airforce person.....mother love proved...your message to yuth is fantastic...hope your family will lead happy life..you should live like a good message giver to the society👍

  • @swamyakkam8145
    @swamyakkam8145 Рік тому +359

    నీ పిల్లల కోసం నువ్వు మారవు కానీ ఎదుటి వల్ల నీ అనాధలుగా చేసావ్ వావ్😢

    • @nagaraju123-i4m
      @nagaraju123-i4m Рік тому +8

      Adi Curect kadu ala anadam

    • @nagaraju123-i4m
      @nagaraju123-i4m Рік тому +3

      Anna nuvu.

    • @SAIo1-mx6bn
      @SAIo1-mx6bn Рік тому +5

      నువ్వు నేను లేమా లేని వాళ్ళకి పెట్టడానికి ఏది పడితే అది చేద్దాం లేని వాళ్ళకి పెడదాం రా

    • @swamyakkam8145
      @swamyakkam8145 Рік тому +3

      @@SAIo1-mx6bn enthaa mandiki pedathavu nivu &Entha madhiki thandri leni lotu thircha galavu

    • @AGGURAVIPATEL8748
      @AGGURAVIPATEL8748 Рік тому +10

      మూడు హత్యలు, తప్పు చేసావు బ్రదర్, నీకు కూడా అదే చావు.

  • @DevendarAshok
    @DevendarAshok Рік тому +16

    You are an enthusiastic n correct✅ person

  • @SidhuSisira
    @SidhuSisira 10 місяців тому +1

    Salam...🙏 jangir bhaya.... perfectly said 👌....

  • @srinupalsa5912
    @srinupalsa5912 7 місяців тому +12

    అన్న అందుకే అంటారు అన్న హిందువులకన్న ముస్లింలను నమ్మితే ప్రాణం ఇస్తారు అంటారు మీరు గ్రెట్ అన్న

  • @Pareeshanvenkat
    @Pareeshanvenkat Рік тому +5

    Super lots of love from anna❤❤❤💕💕

  • @NaveedNavid-q6b
    @NaveedNavid-q6b 11 місяців тому +2

    Reality interview edhi superb anna pillalakosam

  • @nareshmudiraj2386
    @nareshmudiraj2386 Рік тому +11

    నువ్వు సూపర్ అన్నా 👌👌👌👌 జంగిర్ బాయ్ 👌👌

  • @gnanaprakashkukutla2802
    @gnanaprakashkukutla2802 Рік тому +23

    Good message for the present generation.

  • @borakuntaaravind3649
    @borakuntaaravind3649 5 місяців тому

    Anna
    Mi channel lo
    Nv chesina best interview anna
    And neek interview echina person super anna
    His the right person
    But situations ala behave chesela chesnai
    Mainly chala baaga matladaru anna
    Super interview

  • @krishnaiahg2314
    @krishnaiahg2314 Рік тому +22

    అన్నయ్య మీరు చేసింది చాలా మంచి పని కానీ ఇప్పుడు నుంచి అలా మర్డర్లు చేయకనా ప్లీజ్ ఏమన్నా ఉంటే సమస్య మాట్లాడండి మీరు చాలా మంచివారు మీ మాటలు అర్థం అవుతుంది నాకు మీ పాప కూడా చాలా మంచిది మిమ్మల్ని మార్చింది దేవత పాప మీ నెంబర్ పెట్టనా ఒకసారి

    • @naveenreddy7757
      @naveenreddy7757 Рік тому

      సిగ్గులేదురా నీకు ఈ కామెంట్

  • @mekalasudarshanam7789
    @mekalasudarshanam7789 Рік тому +14

    మెచ్చురిటీ లేని వ్యక్తి ప్రశ్నించి నట్లు ఉంది. కానీ Jangir bro సమాదానం super....🎉

    • @rohitrock5906
      @rohitrock5906 10 місяців тому

      Generalists alane unitaru alane adugutaru .. andariki chinna pedda samanam tho question chesadu.. he is well matured!

  • @teluguaddaff5479
    @teluguaddaff5479 Рік тому +54

    అన్నా అతను చేసింది తప్పే కావచ్చు కానీ అతని మాటలాల్లో నిజం ఉంది

  • @krishna-kp8lu
    @krishna-kp8lu 8 місяців тому +1

    అన్నా...నీ కత సినిమా తీయ్యాలే.....సూపర్ వుంది

  • @venkateshgurram1289
    @venkateshgurram1289 Рік тому +6

    నవు సూపర్ భాయ్ 🤝🔥

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI Рік тому +22

    మనిషిని చంపడం ఏంటి బ్రదర్. జనాలు చాలా వైలెంట్ అయిపోతున్నారు రోజు రోజు కీ🙏🙏

  • @RaviKumar-ij7xz
    @RaviKumar-ij7xz 7 місяців тому

    Wonderful interview great speech by jhangir bhai

  • @diwakarraju5009
    @diwakarraju5009 4 місяці тому

    జహంగీర్ భాయ్ న్యూ సూపర్,‌,,👭🙏🙏

  • @balakrishnagoud456
    @balakrishnagoud456 Рік тому +8

    Parents ni preminchina varu
    Parents blessings unnavaaru
    💯 Years happy ga untaru Anna
    God bless you jahangir bayya🎉🎉

  • @aturivlogs5085
    @aturivlogs5085 Рік тому +4

    Brother jarigindi edo jarigindi ippati nunchi hapoy ga undu ni valla badha padina vallaki valla families ki ento konta help chei niku unnantalo all the best for your bright future take care of ur family ❤

  • @pasha574
    @pasha574 Рік тому +28

    He is look Alike Junior NTR😊.., That Voice also..,

  • @VK3_21
    @VK3_21 Рік тому +2

    Good massage Anna

  • @schooldevils1613
    @schooldevils1613 11 місяців тому +1

    ఉన్న వాస్తవం ధైర్యంగా చెబుతున్నావ్ బ్రదర్ .. అదే మనకు ఇస్లాం నేర్పించిన పద్దతి 👆🌷🙏 you are great brother 👆🌷🙏 అమ్మానాన్న గురించి చెడుగా సిపుతే వాళ్ళ జోలికి వస్తే వదలము .. 👆🌷🙏🙏

  • @GovindReddy-p4v
    @GovindReddy-p4v Рік тому +2

    సూపర్ Anna nelanti vallu correct Anna good

  • @Raniashok4783
    @Raniashok4783 Рік тому +24

    Ni inti adavalla midha vunna prema.......murder chesina persons valla adavari paristithi & vari prema emayyindhi....😭😭

  • @gaddampraveenkumar5560
    @gaddampraveenkumar5560 Рік тому +6

    True words bhai..

  • @ramu1234-xm1ux
    @ramu1234-xm1ux Рік тому +2

    Enti vallu antey andhariki pranam anna power of family

  • @DeputySuperintendentpolice
    @DeputySuperintendentpolice Рік тому +3

    Anna correct chyepaddhu ❤❤❤😊

  • @RajuChatla-sy8sx
    @RajuChatla-sy8sx Рік тому

    అన్న నువ్వు కరెక్ట్ అన్న ✊✊👌👌

  • @balarajusappogu6066
    @balarajusappogu6066 Рік тому +12

    ఒక్క మర్డర్ చేస్తేనే ఉరి శిక్ష పడతాది అంటారు, మరి ఇతనికి వేయలేదా ?

  • @JyothiGurung-sp4gl
    @JyothiGurung-sp4gl 10 місяців тому +1

    Ur correct Bhai chala manchiga chaparu

  • @DevidAyila
    @DevidAyila Рік тому +2

    Hi friend super message God bless you Jesus Christ comfort

  • @spcinemas5292
    @spcinemas5292 Рік тому +3

    మీరు చూడటానికి నాన్నకు ప్రేమతో మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ అన్న లా వున్నారు అన్న

  • @veerarockveerarock7265
    @veerarockveerarock7265 Рік тому +7

    Super anna❤

  • @janardhannadigottu8427
    @janardhannadigottu8427 Рік тому +2

    Please Jahangir Bhai Mundhu Shiva Chowdhary gaanni Veyye Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nvk5553
    @nvk5553 Рік тому +6

    Anna meeru great 🎉🎉🎉🎉🎉

  • @vinodkadam9363
    @vinodkadam9363 Рік тому +2

    Supper.evt ...anna
    Good

  • @Ajaysagar3456
    @Ajaysagar3456 Рік тому +51

    అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో అర్థం అర్థం కావడం లేదు పోలీస్ వ్యవస్థ కూడా కళ్ళు మూసుకుని ఉంటున్నట్టు ఉంది అసలు ఈ ఇంటర్వ్యూ దేనికోసం చేసినట్టు నాకు అర్థం అస్సలు కావడం లేదు యాంకర్ ఛానల్ యూట్యూబ్ వాలు క్లోజ్ చేయడం చాలా మంచిది యూట్యూబ్ వాళ్ళని కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోలు తీసి పెట్టడం చాలా తప్పు ఇలాంటి వీడియోలు చూస్తే ఇంకా చాలామంది నేర్చుకుంటారు

    • @VijjugamingYT89
      @VijjugamingYT89 Рік тому +6

      Endhuku nerchukuntaru ...avanni waste Ani cheptunnadu ..manchiga brathakamani cheptunnadu...

    • @MRamzan-rv9jk
      @MRamzan-rv9jk Рік тому +3

      ధర్మసంస్థాప నార్థయ సంభవామి యుగేయుగే

    • @vamshidonwonders46
      @vamshidonwonders46 Рік тому +1

      ​@@VijjugamingYT89 correct athanu cheppedhe ala chesi ila ayyanu miru illa cheyakandi , amma nana lani preminchindi ani cheputhunadu 🙏🙏

  • @kalamanadalasaidulu7171
    @kalamanadalasaidulu7171 7 місяців тому

    Good message bro

  • @onesoul143
    @onesoul143 Рік тому +26

    నాగోల్ లో Na tammudu bike పై పోతంటే తాగి ఒనెవే లా వచ్చి గుద్దిండ్రు రివర్స్ లా వాని పై గలాటా చేసి వాళ్ళ వైపు ఒక 50మంది వచ్చి పైసలు గుంజానికి నిలబడిన తమ్ముని కోసం ఒక్కడినే అంత మంది గళ్ళతో బారాబర్ పైసల్ ఇవ్వ వానికి నేను ఉన్న అని సెప్పిన..... అరెయ్ గల్లీజు గల్లారా ప్రతీ తమ్మునికి ఒక అన్న ఉంటుండురో బిడ్డ

  • @vancharajashekar6258
    @vancharajashekar6258 11 місяців тому

    I supports you ❤❤❤❤

  • @chinnid5018
    @chinnid5018 7 місяців тому +1

    Brother Mee daughter kosem mararo annaaru miku kothuri ante chala istum annaru salute u brother

  • @emanyalt
    @emanyalt 11 місяців тому +1

    జహంగీర్ బాయ్ యూ ర్ గ్రేట్ తమ్ముడు.

  • @vikramraj6414
    @vikramraj6414 Рік тому +3

    Nice comedian I enjoyed

  • @skbasheer2438
    @skbasheer2438 Рік тому +3

    1:57 em chepavu Anna 😢

  • @bharathkumarm6564
    @bharathkumarm6564 11 місяців тому

    Anna mee lanti vallu samajam lo undali appude baguntadi anna❤❤❤❤❤

  • @PARESHAANBOYSONE
    @PARESHAANBOYSONE 11 місяців тому +1

    jahangir bhai true love only king of radhi💥😈🫶

  • @MakalaGopiyadav
    @MakalaGopiyadav 11 місяців тому

    Anna super Anna Meru 😮😮😮😮😮

  • @madhuanjaneyulu556
    @madhuanjaneyulu556 11 місяців тому

    Anna nuv cheppina matalo prathi mata chala nijayithi ga matladinav anna 🙏🙏🙏

  • @sudhakarks1523
    @sudhakarks1523 11 місяців тому

    Super words ❤

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 7 місяців тому +1

    I also three hundred votes for ysrcp mptc purpose... it's my courage their choice only now assembly election duration I at my home so conflicts in my village sir

  • @rajupaidipelly7752
    @rajupaidipelly7752 8 місяців тому

    I'm in experience bro, aaalll of correct u

  • @Raniashok4783
    @Raniashok4783 Рік тому +25

    Vidu future lo political lo ki vastadu....adhe mana karma......😟😟

  • @vangalasrinivas2663
    @vangalasrinivas2663 6 місяців тому

    Great person 👏

  • @chekralamuralikrishna1923
    @chekralamuralikrishna1923 Рік тому +1

    ఎవడు రారు ఎమ్చేయరు .. సింగిల్ డెర్ ఉండలే .. జిగర్. ఉండలే...

  • @suryabai2642
    @suryabai2642 Рік тому +1

    Yes ur words r correct

  • @Hyderabadiiboii
    @Hyderabadiiboii 9 місяців тому

    Super, hats off

  • @GovindReddy-p4v
    @GovindReddy-p4v Рік тому

    Anna super Anna ne matalaki nen chala nacchinav Anna

  • @balrajmulinti3322
    @balrajmulinti3322 Рік тому

    Yusuf Bhai
    Nee BIDDA mahalaxmi devi
    Nee Adushtram Anna ❤
    From Mumbai ❤🙏

  • @ganeshjammula4988
    @ganeshjammula4988 Рік тому

    Supar Anna🎉🎉🎉🎉

  • @mnani6955
    @mnani6955 5 місяців тому

    Anna godawari kanni vamshi anna interview cheyu anna please ❤

  • @mabuaseels2499
    @mabuaseels2499 Рік тому

    వీడి కళ్ళల్లో పశ్చాత్తాపం కనబడలేదు 💯/💯

  • @mnani6955
    @mnani6955 5 місяців тому

    Chala Mandi fans unnam anna ayaneku

  • @venkatgoud6883
    @venkatgoud6883 Рік тому +1

    ఇలాంటి వాల్ల చరిత్ర తె ' లుసుకొని ఎమి చెయ్యమంటారు Tv మాంక రు గారు

  • @thilakrd
    @thilakrd Рік тому +1

    Good anchoring

  • @sureshmadhu7582
    @sureshmadhu7582 9 місяців тому +1

    Police station lo 😂😂😂😂
    Toilet lu kadugutadu😂

  • @VNewsTV1
    @VNewsTV1 7 місяців тому

    Brother take interviews which will give good message plz dnt hipe criminals, there are many people doing good to society plz take there interviews

  • @AelooriTejashwanth
    @AelooriTejashwanth 3 місяці тому

    Very nice good 💯 anna mother. Bratha r. yo urwife bro. Dather. Andharu bagundali. Anna. Very nice good 😅❤💯

  • @syedjammalamahaboobbasha8300
    @syedjammalamahaboobbasha8300 Рік тому +2

    Supar jahngir bhai.allha ap ko apkay family khush rakhay.

  • @TERRORFFgaming
    @TERRORFFgaming Рік тому

    Bro narasaraopet loo Oka interview thoo broo

  • @commanman6645
    @commanman6645 10 місяців тому

    Yedhi yemaina nuv maatra. Khattharnaak ga unnav darling.
    Roudy baby 🥰

  • @SKNISAR-w9x
    @SKNISAR-w9x 4 місяці тому

    ఏది ఏమైనా హత్యలు చేయడం సమర్థనీయం కాదు సాధారణ ప్రజలు dau దౌ ర్జన్యాన్ని సహించి సహించి విస్గి వేసారి నప్పుడే ఇలాంటి వ్యక్తులు పుట్టుకొస్తారు చట్టము పోలీస్ వ్యవస్థ సమాజం లో జరుగుతున్న పరిణమాలను గమనించి అందరికి న్యాయం జరిగేలా నిజాయితీగా వ్యవహారిస్తే ఇలాంటివి జరగక పోవచ్చు

  • @kishorbhaivlogs178
    @kishorbhaivlogs178 Рік тому +2

    FAYAZ BHAI NI interview chey Anna

  • @CharanJadav-rl9um
    @CharanJadav-rl9um Рік тому +1

    gajini Bhai interview ⚔️😎😎

  • @RAMAVATHSURYA-fy8vj
    @RAMAVATHSURYA-fy8vj Рік тому +1

    Super janghir Anna ❤

  • @SriRam-wv4ms
    @SriRam-wv4ms Рік тому

    Super Anna nijayathi Chala bagundi

  • @naveenmaharaj5396
    @naveenmaharaj5396 Рік тому +1

    Anna 🔥 super anna

  • @GokamVenkataiah
    @GokamVenkataiah 11 місяців тому

    అన్న ని జీవితం నా ఙివితని కి సేమ్ టూ సేమ్ బాయ్ 🙏

  • @shukracharym1282
    @shukracharym1282 Рік тому +23

    అన్న మీ మాటల్లో నిజాయితీ ఉంది

  • @shankarjupaka7015
    @shankarjupaka7015 Рік тому

    Eaxlant words.

  • @user-uk7eb8ou8h
    @user-uk7eb8ou8h Рік тому +1

    God bless you