Fight Masters Ram Lakshman Farm House Tour | ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ ల ఫార్మ్ హౌస్ టూర్|TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • Witness the grandeur and beauty of Fight Masters Ram Lakshman's Farm House in this exclusive tour! From the stunning gardens to the luxurious pool, this farm house has it all.
    Join us as we take you inside this lavish property and give you a glimpse of what it's like to live like a Fight Master. Plus, find out the cost of this stunning farm house in this exciting video! Don't miss out on this TeluguOne special. #teluguone #fightmastersramlakshmanhometour #fightmastersramlakshmanfarmhousetour #ramlakshmanfarmhousetour #ramlakshman #fightmastersramlakshman #celebrityinterviews #teluguoneinterviews #latestteluguinterviews #teluguinterviews #telugucelebrities

КОМЕНТАРІ • 156

  • @jaggarao2312
    @jaggarao2312 11 місяців тому +173

    పేరు పెట్టుకున్నందుకు.. నిజంగా.. రామలక్ష్మణులే..!! వారికి.. జోడిగా.. హనుమంతుడిలాంటి వ్యక్తి.. జత అయ్యాడు..!! 👌👌👍👍

  • @cherukushobhanbabu7235
    @cherukushobhanbabu7235 11 місяців тому +8

    పనిచేసిన వాళ్ళ పాదాలు మొక్కుతున్నారు మీకున్న ఆ తగ్గింపు స్వభావానికి ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను

  • @indrakk3727
    @indrakk3727 11 місяців тому +282

    పని చేసే వారి కాళ్ళు మొక్కే మీ సంస్కారం సూపర్

    • @potluriravi8923
      @potluriravi8923 11 місяців тому +4

      amtha లేదు. they are very proud. పొగరుబోతులు

    • @srisailamvallalasrishailam9256
      @srisailamvallalasrishailam9256 11 місяців тому

      Kjkjjjļo

    • @Renusri12
      @Renusri12 11 місяців тому +3

      ​@@potluriravi8923 meeru okkare prapanchaanikk chaala chesi vinayam gaa unnaru.
      Meeru emi Saadi chaaru panchukhnte baguntundi

    • @ImBVKR
      @ImBVKR 9 місяців тому

      కెమెరా ముందే మొక్కలా తర్వాత మొక్కొచ్చు గా

    • @sharathkumartheppa195
      @sharathkumartheppa195 7 місяців тому

      Great 👍👍

  • @Sirisharaja
    @Sirisharaja 11 місяців тому +58

    కష్టపడి వాళ్ళ కి తెలుసుద్ది సార్ ఆ ప్రేమ మిరు సూపర్ ❤❤❤

  • @bandavenkata2697
    @bandavenkata2697 11 місяців тому +45

    అనుబంధాల
    కలియుగ రామలక్ష్మణులు 🙏
    మీరు స్వయంకృషితో
    రాణించి..... మక్కువతో..... తోటను పెంచుతూ....
    ఆనందాన్ని అనుభవిస్తూ......
    ఆనందమైన జీవితాన్ని మలచుకున్నారు
    శుభాశీస్సులు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 11 місяців тому +56

    ఈ అన్నాతమ్ముళ్ల లాగా అందరూ ఉంటే బాగుండు ఇద్దరికి శుభాకాంక్షలు 💐🙏💐🙏

  • @kotniravibabu4284
    @kotniravibabu4284 11 місяців тому +43

    సార్ మీ అన్న తమ్ముడూ లా సంస్కారం నాకు మి పాదములకు నా నమస్కారములు సార్ ఈమధ్య ప్రధాన మంత్రి మొడీ గారు రమెశ్వరం వెలెరు అక్కడ బావి నీళ్లుపోసె అతని కి మెడీ గారు రెండు చేతులు జోడించి నమస్కారం చేసారు ఆతరువాత మిరు
    ఒకవచ్ మెన్ పాదాల కు నమస్కారించి ఈతొట కి ఓనర్ అన్నారు చాలా సంతోషంగా ఉంది ఒక రైతుకు అంత విలువ ఇచ్చారు సార్ ,ఇది గొదారొళ ప్రెమ అభిమానం గౌరవం సార్

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 11 місяців тому +14

    అవును వాళ్లిద్దరూ ఇలా కలిసిమెలిసి ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో వున్నాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 11 місяців тому +103

    అన్నల్లారా మీరు ప్యూర్ వెజిటీరియన్గా మారి మాకు ఆదర్శం గా నిలిచారు 🙏

  • @adinarayana7711
    @adinarayana7711 11 місяців тому +9

    వీరు ఇంత మంచి వినయము కలగలిపి మనుషుల అనిపించింది ఈ కాలములో ఇంత నిజాయితీగా ఉండేవారిని చూడ లేదు అందుకే వీరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత పెద్ద పొజిషన్ ఉన్నా వినయంగా ఉన్నారు

  • @jyothsnavadlamudi937
    @jyothsnavadlamudi937 11 місяців тому +17

    Super sir. మీలాంటి వారు పేదలు కి. చాలా అవసరం

  • @subramanyamobili2859
    @subramanyamobili2859 11 місяців тому +12

    అలాంటి వారి దగ్గర పని దొరకడం అతని అద్రుష్టం

  • @shajithashajitha6431
    @shajithashajitha6431 11 місяців тому +4

    No
    More
    Words
    Great together ee video
    Chusi nenu chala happy
    Ayyanu
    Kaliyugam
    Lo
    Raama lakshmanulu
    Raitu
    Hanumanthudu
    Naa kodukulu
    Kuda twins
    Mee laaga life long kalisi
    Undalani
    Allah nu korukunttunnanu
    Once again
    Congrats both of you
    Allah bless you
    And cemar man
    And anchor gaari ki
    kuda
    Chala chala
    Thanks
    Maaku manchi vidio
    Chupinchinanduku👍👍👍👍👌👌👌👌

  • @mahesh-ur3td
    @mahesh-ur3td 9 місяців тому +2

    Wow ! A owner bending down to touch the feet of his employee .. is something unique.
    The bond between the brothers is an inspiration to siblings of tdy …

  • @ratnamkadali
    @ratnamkadali 11 місяців тому +41

    సంస్కారం..వున్న మనుషులు...జకరయ్య..మంచి మనసు

  • @Varsha_Official123
    @Varsha_Official123 11 місяців тому +14

    Farmhouse ఓనర్ కంటే watchmen అదృష్టవంతుడు. ఎందుకంటే ఎప్పుడూ ఉండేది, అనుభవించేవాడు ఆయనే కాబట్టి

  • @soundcheck2k7
    @soundcheck2k7 Місяць тому

    Love these guys! Seem them as stunt masters in many Tamil and Malayalam movies! Hats off to these brothers! Very humble and down to earth gentlemen!

  • @ratnajeerao7620
    @ratnajeerao7620 11 місяців тому +14

    నేటి కలియుగ రామ లక్ష్మణులు! నేటి సమాజానికి వీరియొక్క సంస్కారాలు ఆదర్శప్రాయాలు!! ఇటు వంటి అన్నదమ్ములు మన సమాజంలో ఉండటం హర్షణీయం!!

  • @ambatisrinu8355
    @ambatisrinu8355 11 місяців тому +1

    రామ్ లక్ష్మణ్ ఇద్దరు మూవీస్ లో చాలా కష్టపడి పైకి వచ్చారు పని చేసే పనిమనిషి కాళ్లకు దండం పెడుతున్నారంటే మీరు ఎంత గొప్పవారో అర్థం అవుతుంది మీరు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా సోదరులారా.....❤❤❤❤

  • @Bobbiliraja9009
    @Bobbiliraja9009 11 місяців тому +3

    పొద్దున్నే పచ్చని ప్రకృతిని పలకరిస్తూ ప్రకృతితో జీవిస్తూ ప్రకృతితో మమేకమై ప్రకృతిని ప్రేమించే మీలాంటి పెద్ద మనుషులు ఉంటే ప్రకృతి పది కాలాలపాటు చల్లగా ఉంటుంది

  • @srikanthgone3679
    @srikanthgone3679 11 місяців тому +11

    ఎంత ఎదిగినా ఒదిగి వుండే మీ సంస్కారం అమోఘం, భగవంతుడు మిమ్మల్ని దీవించు గాక 🙏🌹🙏

  • @bhaskarsuguri3909
    @bhaskarsuguri3909 11 місяців тому +6

    రామ్ లక్ష్మణ్ సార్లు మ విలేజ్ లో చాలా హెల్ప్ చేసారు గుడి బడి పిల్లలకు బట్టలు ,, మళ్లీ అనాధ బాలికల విద్య ఫుడ్, వలకు అన్ని రకాల హెల్ప్స్ చేస్తుంటారు మాది తెలంగాణ, ఒక మాటలో చెప్పాలంటే వాళ్లు దేవుళ్ళు,,

  • @GRamana-zb8vb
    @GRamana-zb8vb 3 місяці тому +1

    సూపర్ సార్

  • @rajendrapsadkarne6979
    @rajendrapsadkarne6979 7 місяців тому

    Very very super good fom house brother's Ram Laxman and akkada vunna wachmen Garu Really great 👍👍

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 11 місяців тому +7

    Congratulations To Ram Laxman Brother's and Jakrayaa Garu , I love nature ❤️ 💖 💕 😊😊😊 🎊 👏 💐 🥳

  • @kirankrsh19
    @kirankrsh19 3 місяці тому

    Hard work and humble guys. May god shower more love and money to them

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 11 місяців тому +12

    Very much impressively sir MAA sakhti bless you sir❤❤❤❤

  • @srinivasrao3328
    @srinivasrao3328 11 місяців тому +1

    Ram laxman garu mimalni chustheye ma bradars nu chusinatluga undi hatsap

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 11 місяців тому +1

    జీవితం అంటే ఇలా ఉండాలి ఇది దేవుడు ఇచ్చిన వారం

  • @sanjeevakekkem-hy6jo
    @sanjeevakekkem-hy6jo 3 місяці тому

    Brother's మీరు సూపర్ ❤❤

  • @vijayabhaskarreddy6022
    @vijayabhaskarreddy6022 11 місяців тому +7

    నేను కూడా మా పని వాళ్ళని చాలా బాగా చూస్తాను కానీ ఈ అన్నదమ్ములు చూస్తూ ఉంటే వెళ్ళ సంస్కారానికి చేతులెత్తి నమష్కరించాలని పిస్తుంది

  • @Korraramakrishna-dl3jt
    @Korraramakrishna-dl3jt 11 місяців тому +2

    వ్యవసాయం అంటే నాకు ప్రాణం కిట్టు ❤❤❤

  • @Balu-sn143
    @Balu-sn143 11 місяців тому +1

    అందుకే మీకు దేవుడు ఆశీస్సులు ఉంటాయని ❤❤❤ కోరుచున్నాను

  • @lakshmimathi353
    @lakshmimathi353 11 місяців тому

    Wonderful brother's 👏👏👏👏👌👌👌🖐️gad bolse you bro super super LK full watched👍👍

  • @kry415
    @kry415 11 місяців тому +1

    Very happy see you all. ❤

  • @priyanandyala
    @priyanandyala 8 місяців тому

    Happy to see them near to nature .bad habits alavatuchesukokunda they are living good life

  • @guptadhanunjaya4560
    @guptadhanunjaya4560 11 місяців тому +1

    Respect towards workers is superb..coming tears andi

  • @veerabrahmambandi7349
    @veerabrahmambandi7349 11 місяців тому +2

    మీరు ఈ కామెంట్ చదువుతారో లేదో తెలియదు కానీ మీ వాళ్ళు ఎవరు చదివినా మీకు తెలియజేయాలి అని వ్రాస్తున్నా. భగవంతుడు ఓకే రూపం తో పాటు ఒకే విధంగా ఆలోచించే శక్తి ని ఇవ్వడం నిజం గా మీరు ధన్యులు. మీ సంస్కారం మరొకరికి ఆదర్శం. మీరు ప్రకృతి వ్యవసాయం చేయండి. అంటే గోవు ఆధారిత వ్యవసాయం. పాలేకర్ గారు విధానం విజయ్ రామ్ గారి పద్దతి లో పంటలు పండించండి. అలానే save ఆఫీస్ లో దేశవాళీ విత్తనాలు తీసుకొని అవి పండించండి. అవే తినండి. ఆరోగ్యం గా వుండండి. 🙏

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty8196 11 місяців тому +1

    Great great great st massage 👌👌👌👌🙏🙏🙏🙏

  • @cdamodhar2106
    @cdamodhar2106 10 місяців тому

    👍👍garden👍👍 good farmar 💐💐meeku manchi dhigubadineche anni rakala froots mokkalu kadeyam 🌻sapthagiri narsari lo dhorukunu akkada nunchi techukoni penchukondi chala digubadinestae

  • @kalyanofficial8636
    @kalyanofficial8636 11 місяців тому

    Ram Lakshman's both are very good human being.

  • @srinivasaraodigumarthi5735
    @srinivasaraodigumarthi5735 11 місяців тому

    కష్ట పాడి పైకి వచ్చారు నిజంగా గ్రేట్ సార్ 🙏

  • @aigatv3672
    @aigatv3672 11 місяців тому +27

    వీళ్లిద్దరూ గొప్ప మనుషులు

  • @ThalluriMurali-uj5qo
    @ThalluriMurali-uj5qo 11 місяців тому

    Ss sir sankariah is great 🙏🙏 ayana sramani miru gurthincharu so miru kuda great👏👏👏👏 pani manishi ni panodulaga kakunda chala respect echaru 🙏🙏

  • @VangaRaveendraReddy
    @VangaRaveendraReddy 11 місяців тому +7

    Congratulations Ramlakshman garu, you are true nature lovers.

  • @SureshSuresh-pj6th
    @SureshSuresh-pj6th 10 місяців тому

    Down-to-earth brothers......❤❤❤

  • @jaipalreddy8672
    @jaipalreddy8672 8 місяців тому +1

    Meer Great Annalu

  • @boinpallylaxmaiah1974
    @boinpallylaxmaiah1974 7 місяців тому

    కష్టే ఫలితం అన్నారు పెద్దలు అందుకే హనుమంతు లాంటి రైతు దొరికాడు రామలక్ష్మణులకు అతని కాళ్ళకు మొక్కడం మీది గొప్ప సంస్కారం అని చెప్పొచ్చు అన్నయ్య లు

  • @jayalakshmi6419
    @jayalakshmi6419 11 місяців тому

    Great Human souls. God bless you Ram & Lakshman garulu

  • @feedhungry369
    @feedhungry369 11 місяців тому +4

    Long Live RamLakshman Brothers❤

  • @himavathisandupatla1865
    @himavathisandupatla1865 11 місяців тому +4

    వీల్లు మంచి మనుషులు కాదు మట్టి మనుషులు ❤❤

  • @venkateshy1246
    @venkateshy1246 9 місяців тому

    Evanni kadhandhi annadhammulu ennallu kalisi melisi undatam goppavishayam sir God bless rm brothers

  • @tvramana306
    @tvramana306 11 місяців тому +6

    గుడ్ 🌺🌷

  • @chandramohan3376
    @chandramohan3376 11 місяців тому +2

    Superb ram laxman master. U. R A great human being s.

  • @anithasakay2771
    @anithasakay2771 11 місяців тому +1

    Super Anna 👌 really great miru 👌 happy 😊

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 11 місяців тому

    🎉🎉🎉🎉annayya both love you sir great feeling congratulation I want to see you sir

  • @GangarajuT
    @GangarajuT 9 місяців тому

    🙏మనిషి ఇలాగే ఉండాలి 👍

  • @SaiKrishnaBandari-z1i
    @SaiKrishnaBandari-z1i 11 місяців тому

    Super Anna Gaaru natural heros And worker come owner...

  • @mallikarjunamadduri8295
    @mallikarjunamadduri8295 11 місяців тому +1

    నిండు నూరేళ్ళు హ్యాపీ గా ఉండాలి సిర్

  • @Sunil-kt1fi
    @Sunil-kt1fi 11 місяців тому

    Super both of you🎉🎉🎉🎉🎉

  • @januharley3461
    @januharley3461 11 місяців тому

    Super ❤❤ brothers should help him

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 11 місяців тому

    Super ram, laxman garu

  • @upendergara2102
    @upendergara2102 11 місяців тому

    అది మీ విజ్ఞత 🙏🙏🙇‍♂️🙇‍♂️

  • @bashashaik1436
    @bashashaik1436 11 місяців тому

    మంచివారు సార్ మీరు💗💙💚

  • @Sriramramramram
    @Sriramramramram 11 місяців тому

    Super sir 👌👌🙏👌

  • @marellaramu3238
    @marellaramu3238 11 місяців тому

    Super Brothers.. Really inspiring..💐👍

  • @suryanagamaniachanta3154
    @suryanagamaniachanta3154 9 місяців тому +1

    Nice ❤❤❤ chudataniki ravacha

  • @shivasairam8925
    @shivasairam8925 11 місяців тому +2

    ఇదీ . ఈ అపూర్వ (కవల) సోదరుల సభ్యత , సంస్కారం . వారి మానసిక పరిపక్వతకు , పరిపూర్ణ పరపక్వతకు నిదర్శనం .
    వారిద్దరూ ధన్య జీవులు సుమండీ .
    చిరంజీవ . చిరంజీవ .
    యశస్వీభవ . యశస్వీభవ .

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 11 місяців тому +5

    మీరు అలాగే అతనికి కుటుంబ పరంగా ఉండే ఇబ్బందులు కూడా ఆర్థిక పరంగా ఆదుకొని మంచి మనస్సు తో ఆదరించండి

  • @harikumarik776
    @harikumarik776 11 місяців тому

    Which village andi . Chala bagundhi Babu .

  • @karunakargollapalli9486
    @karunakargollapalli9486 11 місяців тому

    🙏🙏🙏🙏 super to bro

  • @priyabuddha8681
    @priyabuddha8681 11 місяців тому

    గ్రేట్ బ్రదర్స్.🙏🙏

  • @katumurisreeram6173
    @katumurisreeram6173 11 місяців тому

    Great fight masters respect their workers very good humon being

  • @seenudon6106
    @seenudon6106 11 місяців тому

    Super 👌👌👌👌👌👌Good

  • @Rameshgoud-lt5sl
    @Rameshgoud-lt5sl 11 місяців тому

    Meru super sir

  • @kanumurivikramadevavarma2457
    @kanumurivikramadevavarma2457 11 місяців тому +4

    Good brothers

  • @daravanugopal6259
    @daravanugopal6259 11 місяців тому

    Super anna

  • @rabinderlyagala9430
    @rabinderlyagala9430 11 місяців тому

    సూపర్ అన్న

  • @morelovenaresh
    @morelovenaresh 11 місяців тому

    Great ram lakshman 👍

  • @natrajkattukuri1329
    @natrajkattukuri1329 11 місяців тому

    మీరు గ్రేట్ సర్

  • @mouryasentertainment9871
    @mouryasentertainment9871 11 місяців тому

    మీరేమో రామ్ లకష్మణ్ ఆయనేమో జకరయ్య క్రిస్టియన్... సూపర్

  • @venkateshgoud7983
    @venkateshgoud7983 11 місяців тому

    👌👌👋👋 super

  • @VenkataRamanaPappala-x9z
    @VenkataRamanaPappala-x9z 11 місяців тому

    Super brothers

  • @srinivas24999
    @srinivas24999 9 місяців тому

    Sir, Farm house exact location or village name you didn't mentioned. Village name please

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 11 місяців тому +2

    మంచి మనసు

  • @vijayachamundeswarideviyad9525
    @vijayachamundeswarideviyad9525 11 місяців тому +3

    👍👍👏👏

  • @mohanjasti7069
    @mohanjasti7069 11 місяців тому

    Farm house not displayed pl entire farm house maybe shown

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 11 місяців тому +5

    Beautiful farm house standard income source farm house 😅😅😅

  • @gantadimahidhar6967
    @gantadimahidhar6967 11 місяців тому +1

    Vellu eddaru dongalu sir.... Vellu oka old age farm naduputunnaru.... Darunaga vuntundhi sir,.... Papam ah musali vallaki,.... Kurchilu, rooms, manchalu, toilets, food sarigga pettaru..... Vellu matram donga padabi namaskaralu petti papam vaditho bandedu chakiri cheyistaru..... Manchi farm house lo enjoy chestaru e thodudongalu

  • @venkatasuresh835
    @venkatasuresh835 11 місяців тому

    Good recpet

  • @raghavachary2116
    @raghavachary2116 11 місяців тому

    Namaskaram.

  • @kaluvapravee2923
    @kaluvapravee2923 11 місяців тому

    Sir ❤

  • @BalaRajuYandrapalli
    @BalaRajuYandrapalli 11 місяців тому

    Super

  • @suhasinikoppolu9648
    @suhasinikoppolu9648 11 місяців тому

    Rendu rakaala vaayilaakulu naatichhu kondi annalu,health ki manchidhi,anjeera,sadhaapaaku naatichhandi manchidhi.

  • @shekarchepyala5757
    @shekarchepyala5757 11 місяців тому

    Good Sir

  • @dnr4839
    @dnr4839 11 місяців тому +4

    Miremmo 32 lakhs konnaru 1 acre ...6 years back....ippudu 2, 3 crores antunnaru 1 acre....bangaram panduthundha bhoomilo emaina....

  • @mahenderthalari6903
    @mahenderthalari6903 11 місяців тому +2

    which village

  • @vijiikosu.a3877
    @vijiikosu.a3877 11 місяців тому

    🙏🙏🙏👌♥️♥️♥️♥️♥️

  • @Unkonown8025
    @Unkonown8025 6 місяців тому

    దయచేసి నాకు సహాయం చెయ్యండి సార్

  • @jack-ir1wr
    @jack-ir1wr 11 місяців тому +1

    Rich people 😀