💥👌Goda devi -- Mala guchene song💥👌
Вставка
- Опубліковано 5 січ 2025
- మాల గుచ్చేనె పెరుమాళ్ ని నచ్చేనే
మాల గుచ్చెనే పెరుమాళ్ ని నచ్చెనే
మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చేనే
మాల మార్చేనే పెరుమాళ్లే మెచ్చెనె
పూల కూర్చి తాను మెఛ్చి మనసు గెల్చెనే
గోధయే రాధయి మాధవుణ్ణి చేరేనే /2/
మాల మార్చేనే పెరుమాళ్లే మెచ్చేనె
తులసి వనమట నీ జన్మ స్థలమటా /2/
ఆ సీత లాగే నీవు అయోనిజవటా
రంగవిభుడట శృంగార సఖుడట
శేషశాయివై శ్రీరంగమందే వెలసెగా
ఆడిపాడు చుడికుడుత్త కోరి నిన్ను వలచెగా
మాల మార్చెనే పెరుమళ్లే మెచ్ఛేనే
తిరుప్పావట తియ్యనైన పదమట
తిరుప్పావట తియ్యనైన పదమట
పదము పదము దండగుచ్చి కృష్ణగళము చేర్చేగా
మూడుపదులట అవి పాశురములట
మార్గళి వ్రతము అను మార్గమోకటి చూపెగ
ఆండాళ్లు నిన్ను చేరి ఆళ్వార్ విరిసెగ
మాల మార్చేనే పెరుమళ్లే మెచ్చేనె
మాల మార్చేనే పెరుమళ్లే మెచ్చేనె
మాల గుచ్చేనె పెరుమాళ్ ని నచ్చేనె
మాలే గుచ్చేనె పెరుమాళ్ ని నచ్చేనె
మాల మార్చేనే పెరుమళ్లే మెచ్చేనె
మాల మార్చేనే పెరుమళ్లే మెచ్చేనె
మాల గుచ్చేనె పెరుమాళ్ ని నచ్చేనె
మాల మార్చేనే పెరుమాళ్లే మెచ్చేనె