కేసీఆర్ మళ్లీ పిలిస్తే వెళ్తారా || Etela Rajender Interesting Comments || OHRK

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • కేసీఆర్ మళ్లీ పిలిస్తే వెళ్తారా || Etela Rajender Interesting Comments || OHRK
    #etelarajender #bjp #kcr #brs #etelarajenderopenheartwithrk
    #abnmdradhakrishna
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

КОМЕНТАРІ • 277

  • @yallavulasaidulu6486
    @yallavulasaidulu6486 12 днів тому +246

    సార్ మీ తెలంగాణ ఉద్యమ త్యాగాన్ని మేమెప్పుడూ మర్చిపోము తెలంగాణకి రెండో సీఎం మీరు కావాల్సింది మీ అభిమానిగా చాలా బాధపడుతున్నారు సార్ ఐ సపోర్ట్ మరి ఏ పార్టీలో ఎక్కడ ఉన్నా ఒక ఉద్యమకారుడుగా మంచితనానికి తెలంగాణ ఉద్యమ పేరు లందరికీ మీ మీద సపోర్ట్ సార్

    • @sandinenipocham3030
      @sandinenipocham3030 12 днів тому +5

      Sir

    • @vamyrdynla
      @vamyrdynla 12 днів тому

      Pedhala bhumulu kabja chesina dhonga etela

    • @msrajmudiraj6954
      @msrajmudiraj6954 11 днів тому +3

      Jai Eatala Rajandra Sir

    • @channel-educare
      @channel-educare 11 днів тому

      Ne bonda ra ….
      sontha prayojanalaku vere party loki poina etela manchi vada … telusukoni comment pettu ra

    • @channel-educare
      @channel-educare 11 днів тому

      Ne bonda ra … sontha prayojanalaku vere party loki poina vadu etela ela manchi leader avthadu …telusukoni comment pettu ra

  • @RAHULRAMTEj
    @RAHULRAMTEj 12 днів тому +62

    మిమ్మల్ని వదిలిన నాటి నుండి కెసిఆర్ కు గడ్డు రోజులు వచ్చాయి

  • @aadrishbachi7504
    @aadrishbachi7504 12 днів тому +87

    Rajendra sir good person

  • @rajaiahb582
    @rajaiahb582 12 днів тому +108

    గొప్ప తెలంగాణ ఉద్యమ నేత రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ గారు

    • @channel-educare
      @channel-educare 11 днів тому

      Ne bonda ra … sontha prayojanalaku vere party loki poina vadu etela ela manchi leader avthadu …telusukoni comment pettu ra

  • @nallgondarssgollaguda8321
    @nallgondarssgollaguda8321 12 днів тому +27

    ఈటెల రాజేందర్ అంటే నేను ఒక నల్గొండ వ్యక్తిని ఈటెల రాజేందర్ సార్ ఇంటికి పోతే ఉదయం టిఫిన్ మాయ మట్టి తిన్నాడు మధ్యాహ్నం అన్నం తను ఏది తింటే మాకు అది పెట్టాడు 150 మందికి నేను ఒక అన్నదాన ప్రభు

  • @manneparamesh2801
    @manneparamesh2801 12 днів тому +110

    మీరు CM కావాలని కోరుకుంటున్నాం sir

  • @parlapellishekar254
    @parlapellishekar254 12 днів тому +47

    Dhamuna ledar maa anna 💥💥💥

  • @yallavulasaidulu6486
    @yallavulasaidulu6486 12 днів тому +81

    ఆయన అంత మాటకేరైనా కానీ రాజేంద్ర అన్న పవర్ ఫుల్ లీడర్ ఉద్యమకారుడు ఆయన్ని టిఆర్ఎస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంది రాజేంద్ర అన్న అంటే ఒక బ్రాండ్ అదే ఉస్మానియా విద్యార్థులు అడుగుతే చెప్తారు తెలంగాణ బ్రాండ్ అంటే ఎయిర్టెల్ రాజేంద్ర అన్న అన్న తర్వాత ఎవరైనా

    • @channel-educare
      @channel-educare 11 днів тому

      Ne bonda ra … sontha prayojanalaku vere party loki poina vadu etela ela manchi leader avthadu …telusukoni comment pettu ra

    • @srajane579
      @srajane579 11 днів тому

      ETALA Rajantdra anna

  • @NaithiknaniN
    @NaithiknaniN 12 днів тому +33

    ఈటెల గారినీ వదిలేసినపుడే brs పతనం స్టార్ట్ ఇంది

  • @panorama66366
    @panorama66366 10 днів тому +4

    ఈటెల రాజేంద్ర గారు అంటే మాకు చాలా ఇష్టం.. ఆ బి ఆర్ ఎస్ బయటికి రావాల్సి వచ్చింది.. కానీ బిజేపి కి వెళ్ళడం ఆయన తత్వానికి విరుద్ధం .. కానీ బిజెపి లోకి వెళ్లాల్సి వచ్చింది .. A Right Person in Wrong Party..

  • @rakeshgoud95
    @rakeshgoud95 10 днів тому +2

    సూపర్ లీడర్..❤

  • @MuscleMantraVlogs
    @MuscleMantraVlogs 9 днів тому +3

    రాధాకృష్ణ గారికి కేసీఆర్ సార్ ని జీరో చేయడం ఎందుకు బాగా ఇష్టం.... తెలంగాణ తెచ్చినందుకా

  • @nareshdasari9118
    @nareshdasari9118 11 днів тому +10

    రాజన్నా నిన్ను BRS పార్టీ లీడర్ లు మరిచినా BRS కార్యకర్తలు ఈ తెలంగాణా ప్రజలు నిన్ను మరువరు?
    ఇప్పటి కి బెస్ట్ లీడర్ ఇన్ తెలంగాణా
    ఈటెల రాజేందర్ అన్నా

  • @nagabhushanam5414
    @nagabhushanam5414 12 днів тому +14

    జై ఈటెల రాజేందర్ అన్న

  • @madhumohan4780
    @madhumohan4780 11 днів тому +12

    ఎదుటివారిని మాట్లాడనీయడు RK

  • @rajendarreddy2020
    @rajendarreddy2020 12 днів тому +8

    *_నీ ఆనందాన్ని పంచుకునే వారి కంటే , నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు._*
    *_ఎందుకంటే ఆనందం అందరూ పంచుకుంటారు కాని బాధ మనవాళ్ళు మాత్రమే పంచుకుంటారు._*.
    RR

  • @malleshjagadala825
    @malleshjagadala825 12 днів тому +66

    ఏమయ్యా ఆర్కే నీ కనులకు మహా కుంభమేళా కనబడుట లేదా ఎంతసేపు డబ్బులు వచ్చేవే కావాల్నా

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 12 днів тому +17

    ఈటెల గారు గ్రేట్ లీడర్ ఇలాంటి నాయకులను వదిలిపెట్టుకున్న కెసిఆర్ ఈరోజు form హౌస్ లో కూర్చున్నాడు ఈటెల గారు ఎంపీ గా ప్రజలు గెలిపించుకున్నారు బీజేపీ అధిష్టణం అధ్యక్ష పదవి కూడా ఇవ్వవచ్చు

    • @channel-educare
      @channel-educare 11 днів тому

      Ne bonda ra … sontha prayojanalaku vere party loki poina vadu etela ela manchi leader avthadu …telusukoni comment pettu ra

  • @rajkumarlunavath7624
    @rajkumarlunavath7624 8 днів тому

    ఈటల sir గురించి మాటల్లో చెప్పలేనిది 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌💞💞💞💞💞💞💞💞

  • @Kumar34143
    @Kumar34143 12 днів тому +22

    జై రాజన్న ✊✊

  • @ashokkosgi357
    @ashokkosgi357 6 днів тому +1

    Great leader 👏

  • @narsaiahm7945
    @narsaiahm7945 12 днів тому +5

    ❤ నెక్స్ట్ సీఎం బిసి ఎస్సీ మైనారిటీ మెచ్చుకునే నాయకుడు

  • @rajenderbatthini4996
    @rajenderbatthini4996 12 днів тому +58

    ఈటల ను వదులుకోవడమే బీఆర్ ఎస్ పతనం మొదలైంది

    • @balu7095
      @balu7095 12 днів тому +2

      Yes

    • @mans3926
      @mans3926 11 днів тому +1

      BJP tho kalisi pani chesaadu…. KCR ku telisi bayata ku pampinchaadu

  • @thummanapallynaresh12
    @thummanapallynaresh12 8 днів тому +1

    మిమ్మల్ని వదులుకొని kcr తప్పు చేసారు అన్న మళ్ళీ రావాలి మీరు పార్టీ కి పూర్వవైభవం తేవాలి

  • @munnassp7106
    @munnassp7106 12 днів тому +16

    మీరు సిఎం కావాలి సర్

  • @bheemeshmudhirajvakiti7743
    @bheemeshmudhirajvakiti7743 12 днів тому +10

    ఈటెల అంటే మాట మనిషి నీతి నిజానికి ధర్మానికి కట్టుబడిన వ్యక్తి ఇప్పుడున్న రాజకీయాల్లో నీతి నిజాయితీగా ధర్మంగా ఉన్న ఒక్క లీడర్ అంటే దట్ ఇస్ ఇటల రాజేందర్ మీటర్ లీడర్ గ్రేట్ లీడర్ భారత్ మాతాకీ జై

  • @cheenidiyadaiah1580
    @cheenidiyadaiah1580 7 днів тому

    ఈటెల అన్న గారు in నల్గొండ మల్ల మీరు తెలంగాణ కి ముఖ్యమైన నాయకుడు కావాలి

  • @rajuparlapally4416
    @rajuparlapally4416 12 днів тому +18

    Etala god

  • @PraveenKumarpawanejam
    @PraveenKumarpawanejam 11 днів тому +5

    పైసల్ అందరికీ ఉంటాయి కానీ కానీ ఖర్చు పెట్టే గుణం కొందరికే ఉంటుంది అందులో మొదటిగా మా ఈటెల రాజేందర్ అన్న ఉంటాడు

  • @rajcreations2172
    @rajcreations2172 12 днів тому +9

    ఈటెల రాజేందర్ సార్ మీరు మంచి నాయకుడు మిమ్మల్ని టిఆర్ఎస్ పార్టీ వదులుకోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా కెసిఆర్ గారి కాంబినేషన్లో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే బాగుంటది సార్

  • @no_yt3152
    @no_yt3152 9 днів тому

    బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏడు ఎనిమిది సార్లు గెలిచిన ఈటెల రాజేందర్ అన్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో 25వేల మెజార్టీతో కెసిఆర్ ని ఢీ కొట్టినాడు అప్పుడే సగం చచ్చిపోయాడు ఓడిపోయాడు రాజకీయ నాయకుల అంటే విలువలతో కూడిన ఈటెల నాయకుని లా ఇలా ఉండాలి💐👏👍👌💯

  • @venunagula4194
    @venunagula4194 10 днів тому +1

    👍

  • @VijayChinthu
    @VijayChinthu 10 днів тому

    జై ఈటల 🔥🔥🔥🔥

  • @divyashivashankarnandikond5539
    @divyashivashankarnandikond5539 8 днів тому

    సమాజం ఎవరిని నమ్మాలో అర్థంకావడం లేదు మిత్రులారా 🙏🙏🙏

  • @newupdates454
    @newupdates454 12 днів тому +26

    స్కాం గ్రేస్ వాళ్ళ పాలనా చూసాక కూడా మళ్ళీ ఒక జాతీయ పార్టీ కు ఓటు వేయరు జనాలు .మీరు మళ్ళీ వస్తే అది తెలంగాణా అనుకూల అంశం

    • @chenchusubbu4496
      @chenchusubbu4496 12 днів тому

      Mari juta party loki vachi kcr ki sipport ga vundi bandi sanjay ni tesadu odipoyaru

    • @protocal
      @protocal 12 днів тому +6

      ఇది వాస్తవం

    • @Sparoww-k4b
      @Sparoww-k4b 10 днів тому

      Avnu

  • @Sritalks009
    @Sritalks009 2 дні тому

    Future Telangana CM❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @VINAYREDDY-df6yr
    @VINAYREDDY-df6yr 9 днів тому

    Jai etela 🚩✊🏻

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 12 днів тому +6

    JAI ETELA

  • @MamidiSreenivas
    @MamidiSreenivas 12 днів тому +9

    Next cm etala

  • @thirupathireddyputta5014
    @thirupathireddyputta5014 10 днів тому +1

    ఈటెల సార్ ఒక ఉద్యమం నడిపించిన మరియు
    కొత్త దారులు వేస్తూ పోతున్న అప్పటి కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వానికి మరియు వ్యవస్థను నడిపిస్తున్న లీడర్ కు ముండ్ల కంచ మీద నడిచినట్లుగా ఉంటది. ఎందుకంటే ప్రతి దగ్గర నుండి ప్రతి వైపు నుండి ఒత్తిళ్లు ఉంటాయి ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ gyaబ్ వల్ల కూడా కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి మరియు కుటుంబ సభ్యులుగా ఉన్నాం అని మీరే చెప్పారు ఇలాంటి తప్పులు వెతుకుతారు అంటే అది ఎంతవరకు కరెక్ట్ మరియు ఎంతవరకు న్యాయ సమితం, తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన నాయకుని విషయంలో ప్రతి ఒక్క రాజకీయ శత్రువు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అట్టి అవకాశానికి మీరు ఉపయోగపడ్డారు అని నేను అనుకుంటున్నా. దయచేసి తెలంగాణ శత్రువు చేతుల్లో మీరు పాలు కాకండి.

    • @thirupathireddyputta5014
      @thirupathireddyputta5014 10 днів тому

      దయచేసి తెలంగాణ శత్రువు చేతిలో నీవు పావు కాకండి

  • @N.srinivas3106
    @N.srinivas3106 11 днів тому +3

    కెసిఆర్ కు మదం ఎక్కి తన కొడుకు కేటీర్ కోసం ఈటల రాజేందర్ లాంటి ఒక ఒక గొప్ప ఉద్యమ కారుని అవమానించి వేలకోట్టి తన గొయ్యి తానే తీసుకోని గోరాతి గోరంగా ఓడిపోయిండు

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 12 днів тому +4

    Etela గారు మీరు చాలా 👍

  • @bisagonisrinivas754
    @bisagonisrinivas754 10 днів тому

    ఈటెల రాజేందర్ రాజకీయ నాశనం కోరుకోనే ఈరోజు కేసిఆర్ అధికారం కోల్పోయాడు... అసలు ఎన్నికలను విపరీతమైన డబ్బుమయం చేసాడు హుజురాబాద్ బైఎలక్షన్ ద్వారా అది కాకుండ చూడుర్రి సుతారం నేనేదో ఘనకార్యం చేస్తున్నాను అన్నట్టుగా రాష్ట్రం మొత్తం ఉన్న కార్యకర్తలని తీసుకపోయి పైసలు పంచే కార్యక్రమం చూపించాడు... అసలు ఉద్యమకారులను గాలికి వదిలేసి ఫక్తు రాజకీయ పార్టి అంటూ ప్రచారం చేసి చివరకు మల్ల ఉద్యమపార్టి అని చెప్పుకోనే కాడికి తిసుకవచ్చిండు... కోంచేం ఇప్పుడైన సలహదారుల మాటలు... హరిష్ రావు, కేటిఆర్ మాటలు విని బయటకు వచ్చి కార్యకర్తలకు భరోసా కల్పించండి.....

  • @koti9851
    @koti9851 10 днів тому +1

    రాజేందర్ అన్న మంచి మనిషి

  • @rajeshkumar-uh1sw
    @rajeshkumar-uh1sw 12 днів тому +3

    ETALA Rajendra Next CM Avuthadu Guarantee ga in terms of BC cast equations he is having more Chances to become 4th CHIEF MINISTER Of TELANGANA Undoubtedly.

  • @laxmi19-w7w
    @laxmi19-w7w 12 днів тому +3

    Meeru great anna

  • @Ranadheeracheni
    @Ranadheeracheni 12 днів тому +4

    Etala is great jai etla rajendaranna 🙏🙏🙏🙏

  • @aindlaashok557
    @aindlaashok557 12 днів тому +2

    TRS లో అసలు తెలంగాణ ఉద్యమం లో పాల్గొనని వాళ్ళకే పెద్ద పీట వేసింది అందుకేనేమో TRS మార్చీ BRS గా అవతారమెత్తి , ఆ రోజు తెలంగాణ ఉద్యమం కొరకు ధర్నా కార్యక్రమం చేసినా ఆ ధర్నా చౌక్ నుంచి మొదలు పెట్టి తీరా అధికారం చేతిలో వచ్చాకా ఆ ధర్నా చౌక్ లేకుండా మీ దగ్గర ఉన్న అధికారం తో ముచివేసిన తిరిగీ తిరిగీ మరీ అదే ధర్నా చౌక్ దిక్కు అయింది కాబోలు.
    అందుకే పెద్దలు అంటుంటారు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ స్థాయి నీ మర్చిపోకుండా గౌరవిస్తే తిరిగీ ఆ స్థాయి నీ తిరిగీ కుర్చొం.
    ఇది ప్రజాస్వామ్యం ప్రజలేనిర్ణయిస్తారని ఏది మర్శి ఏ స్థాయికి ఎదిగిన చివరికి స్థాయి నీ నిర్ణయించేది ప్రజలే .

  • @padmawar81
    @padmawar81 10 днів тому

    నిజమైన నాయకుడు

  • @anilgeetha5218
    @anilgeetha5218 7 днів тому

    Rajendra anna good person

  • @kjangaiah102jangaiah7
    @kjangaiah102jangaiah7 12 днів тому

    Jai Etela Rajendar Anna

  • @Ramakrishna-rt2nf
    @Ramakrishna-rt2nf 9 днів тому

    గొప్ప నాయకుడు Etla......
    నువ్వు వెళ్లినాక కెసిఆర్ కి దరిద్రం వచ్చింది

  • @praveenmuddamalla
    @praveenmuddamalla 12 днів тому +2

    Jai etala

  • @thatikondasrinivas6926
    @thatikondasrinivas6926 10 днів тому

    Etala 💪✊✊

  • @RakeshAdla-i3j
    @RakeshAdla-i3j 12 днів тому +24

    ఈటెల గారి రేండో కోణం మీకు ఎవరికీ తెలియదు

    • @rajup7627
      @rajup7627 12 днів тому +2

      Yes

    • @kengarllaanand9357
      @kengarllaanand9357 12 днів тому +4

      Okasari cheppandi maku kuda

    • @Ram-xf2ms
      @Ram-xf2ms 12 днів тому +4

      Only kula picchi vallaki telusthadhi 😂😂

    • @prashanthyadav8099
      @prashanthyadav8099 12 днів тому +2

      Haha ayna kCR vidichina baname bro... Time pattuddhi artham kavadaniki

    • @balrajragula4323
      @balrajragula4323 12 днів тому +2

      Neku telusthe dairyamga TV mundhuku ochi chepu

  • @sangeethanayak
    @sangeethanayak 11 днів тому +1

    U r very great person Sir

  • @aravindjupaka2928
    @aravindjupaka2928 10 днів тому

    Etela sir ni kcr garu vadulukunna
    Effect brs party ni ruling lo lekunda chesindhi
    It's 💯 truth

  • @ShivaKaraka-uc1gr
    @ShivaKaraka-uc1gr 12 днів тому +5

    Btech ravi gari latest interview kavali sir

  • @shankarmandali2136
    @shankarmandali2136 11 днів тому

    True leader

  • @arvindankati
    @arvindankati 8 днів тому

    Etela...garu papam.....chandrajyothi ki interview isrhundau

  • @srinuvasu7425
    @srinuvasu7425 10 днів тому

    Kcr నాయకుడు వీడు ఏమి తెలుసు, కెసిఆర్ ఏమి చెప్పితే చేసేవాళ్ళు వీడు నాయకుడు ఎంటి.

  • @SureshArikilla
    @SureshArikilla 9 днів тому

    💐🙏

  • @raviresham6534
    @raviresham6534 6 днів тому

    Atyasa paddaru sir meeru

  • @vijayaramaraovudayagiri2366
    @vijayaramaraovudayagiri2366 12 днів тому +5

    Great leader committed soldier

  • @gfmservices
    @gfmservices 7 днів тому

    *Real Facts we don't know Friends.
    And they don't reveal it exactly.
    KCR Sir, never treated Rajender anna less and infact given cabinet ministry.
    KCR SIR, knows everyone's good and bad.
    Many times Rajender anna regreted and told, "i must have not left the BRS"
    He realised that the BEST party and great respect was given in only BRS.
    As a Leader of a political party, KCR sir also decided to loose Rajender anna, even though he said many times about him as "His Right Hand"
    How much more and more KCR sir thought about him to leave.??
    They had a very great bonding which WE CAN'T EVEN IMAGINE and they themselves only know to eachother and i feel still they have that pure love towards eachother.
    Because, only sincere Telangana fighters could feel that and even in this interview also we could observe it he still trying to explain his great bonding with KCR sir family but that Andra fellow Radha Krishna continuously avoiding and diverted his conversion.
    I Respect them Both.
    Both are GOOD Leaders.
    KCR sir is the LEGENDARY LEADER who produced many Leaders like Rajender anna, Harish and KTR anna.

  • @bhaskarkunamalla4559
    @bhaskarkunamalla4559 12 днів тому +3

    Jai eatala

  • @sudheerakula3570
    @sudheerakula3570 12 днів тому +1

    Etela sir harish rao garu KTR great leaders

  • @balarajmudirajbm1394
    @balarajmudirajbm1394 10 днів тому

    Jai rajender anna

  • @jittaboinaashhoka6470
    @jittaboinaashhoka6470 11 днів тому +1

    శ్రీ ఈటెల రాజేందర్ గారు గొప్ప రాజనీతి గ్యాన్లు brs (trs) party దాని గాడిలో పెట్టీ నారు. జై ఈటెల జై జై ఈటెల గారు

  • @sunrajvyshu73
    @sunrajvyshu73 6 днів тому

    ఈ ఆంధ్ర RK గాడికి రేవంత్ రెడ్డి నచ్చుతాడు ఎందుకంటే వీడు ఏం చేయడు కనుక కానీ తెలంగాణా పోరాటం చేసి సాధించిన KCR అంటే గిట్టదు, ప్రశ్న అడగాలి ఎదుటివారి సమాధానం కూడ వినాలి కానీ నువ్వేడివిరా KCR ని అహంకారం అని మాట్లాడడానికి,అయిన ఈటెల పార్టీ మారలేదా ఇంకొకడా ఇప్పుడు ఊడిగం చేయట్లేదా BJP కి.. గతం ఎవ్వడు కూడ మరువద్దు, ఎన్నో ఏళ్ళ నుండి ఉన్న ఈ BJP, CNGRS పార్టీ లని కేంద్రంలో ఎదుర్కుని కేవలం ఒక ప్రాంతీయ పార్టీ ద్వారా ఎంతో మంది కార్యకర్తలకి LIFE ఇచ్చి LEADER లు చేసిన ఘనత KCR దే, ఆంధ్ర పెత్తందారుల నుండి కాపాడి మా తెలంగాణాని అభివృద్ధి దిశగా నడిపింది ఎవరని మీ నారా CBN ని అడుగు నీకే తెలుస్తది...నువ్వు నీ పనికిమాలిన interviews

  • @NuneAnand
    @NuneAnand 11 днів тому

    సరే ఈటెల రాజేందర్ మంచి లీడర్ అనుకున్నాం కెసిఆర్ లేనిది టిఆర్ఎస్ పార్టీ లేనిది ఏ విధంగా పైకి వచ్చారు అదొక్కటి అర్థం చేసుకోవాలి గురు పెద్ద శిష్యుడు పెద్ద అంటే గురువుగారు మరిచిపోయి శిష్యుడు పెద్ద అనుకున్నట్టు ఉంది

  • @RegulaKishore
    @RegulaKishore 12 днів тому

    He is the leader. .
    Jai etela...

  • @ksrblogs
    @ksrblogs 11 днів тому

    రాబిన్ రాధాకృష్ణ గారికి చాలా నేర్చుకున్న బాగా ఉంది

  • @krishnaallakonda9559
    @krishnaallakonda9559 12 днів тому +2

    Up coming BC CM etela 🔥

  • @vnvalluri
    @vnvalluri 11 днів тому

    Future CM

  • @komarammudgiri2352
    @komarammudgiri2352 12 днів тому +2

    Radhakrishna sir please KCR tho okka debet pettandi

  • @sateeshphanichandra1011
    @sateeshphanichandra1011 11 днів тому

    Cool bro next bjp adikaramloki teskondri❤

  • @Kumar34143
    @Kumar34143 12 днів тому +13

    BC లకి రాజ్యాధికారం EATALA RAJENDER గారితోనే సాధ్యం 💪✊💪✊

  • @amaraganivenkati1102
    @amaraganivenkati1102 12 днів тому

    ఆయన ఒకవేళ టిఆర్ఎస్ పోయినా గాని నువ్వు ఫోన్ ఇవ్వవు కదా నువ్వు ఓన్లీ పచ్చ బ్యాచ్ ఏజెంట్ కదా

  • @achasamatha
    @achasamatha 12 днів тому +5

    jai etala meeru cm kavalante bjp thone సాధ్యం

  • @meerasahebshaik929
    @meerasahebshaik929 12 днів тому

    ఎప్పుడు ఇచ్చిన ఈటెల గారి ఇంటర్వ్యూ ఇప్పుడు abn

  • @gajjalasrikanth5696
    @gajjalasrikanth5696 10 днів тому

    🙏🤘

  • @sampathmandali277
    @sampathmandali277 12 днів тому +3

    Jai etala🙏🏻

  • @Gangadar1991
    @Gangadar1991 10 днів тому

    Correct kongattu jatigina insudent lo mosam chesaru kadha sir

  • @SV-fk2rd
    @SV-fk2rd 12 днів тому +3

    అంటే ఇప్పుడు BJP లో పార్టీ ప్రసిడెంట్ పదవి ఇవ్వకుంటే వెళ్ళిపోతా అని ఈ మీడియా ఇంటర్వ్యూ తో ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నారా రాజెందర్ గారు😂

  • @chandupatil3003
    @chandupatil3003 12 днів тому +3

    Asal Telangana ki CM Meru, KCR Oka Niyantha, vala family politics lo balaipoinru, Udyama samayam lo Meru chesina poratam maruvalenidi. Without Etala KCR family ledu.. Niyantha ledu Anna KCR family ki.

  • @ramuavusali
    @ramuavusali 11 днів тому

    Etala gari manobhavalu corrected kavachu.... Kaanee RK garu cash chesukuntinnaru... Antha rajakeeyam..

  • @maheshbiradar5022
    @maheshbiradar5022 12 днів тому +1

    People's leader ❤ great leader
    Only bjp

  • @RajuBudida-o7m
    @RajuBudida-o7m 11 днів тому +1

    Rajendra anna kcr miru kalisi panicheyyali telangana kosam amantav anna

  • @rajumamindla6919
    @rajumamindla6919 11 днів тому

    Jai kcr💯💯💯💯

  • @venkatyadav3899
    @venkatyadav3899 11 днів тому

    "నేను వేళ్ళను" అనగానే rk విలను నవ్వు చూడండి.

    • @KalvaRavi-lc6iw
      @KalvaRavi-lc6iw 11 днів тому

      Correct bro evaru vachina raakapoyina 2028 lo BRS government vastadi pacha media kandlu pachabaduthayi

  • @kocherlasrinivasarao3051
    @kocherlasrinivasarao3051 11 днів тому

    Rajendhar great ledar

  • @TelanganaNews24X7
    @TelanganaNews24X7 11 днів тому

    ముమ్మాటికీ 0.1% అన్యాయం చేస్తున్నారా.?

  • @pk.praveenkalyan
    @pk.praveenkalyan 10 днів тому

    Andhariki theliyani vishayam KCR & Rajendra okkate , idhi kavalane create chesaru bjp ki Rajendra brs ki kcr anela adhi matter

  • @venkatreddykanala5451
    @venkatreddykanala5451 12 днів тому +5

    అలాంటోళ్ళు ఇపుడు వెలకోట్లకు ఉన్నరు కెసియార్‌ కుటుంబం

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 12 днів тому

    Telangana lo anni vargalu mechina leader Mp Rajender garu.

  • @RaviShankar-c7c
    @RaviShankar-c7c 9 днів тому

    Rk means p5

  • @నాట్యూబ్నాఇష్టం

    Ayya thone kaledhu inka koduku to em aithadi endukante ante vuntadi ❤❤❤

  • @hzbdads34
    @hzbdads34 12 днів тому +12

    కేసీఆర్ లేకుంటే, బి ఆర్ ఎస్ లేకుంటే ఈటల ఎవరు?

    • @Shivakrishna61
      @Shivakrishna61 12 днів тому +11

      Etela fund evvakapothe BRS ekkada ???

    • @RameshPittala-j8k
      @RameshPittala-j8k 12 днів тому +7

      E̤t̤a̤l̤a̤ l̤e̤k̤ṳn̤t̤e̤ n̤o̤ b̤r̤s̤

    • @kompallynaveenmudhiraj210
      @kompallynaveenmudhiraj210 12 днів тому +2

      Etala paisal petakpote brs party akada untunde😂😂 Telangana udyamam naduatundena andharu amudupothunde leaders

    • @KalvaRavi-lc6iw
      @KalvaRavi-lc6iw 11 днів тому

      Etela udyamam kosam karchu pettindhi gorantha maathrame Telangana vaadulu chala Mandi karchu pettaru

    • @Shivakrishna61
      @Shivakrishna61 11 днів тому

      @KalvaRavi-lc6iw etela pettinapudu evvadu ledu party ki fund echetollu ... Including pedha sir cigerette dabbala daggaranundi ...

  • @prasadmudiraj1495
    @prasadmudiraj1495 12 днів тому +3

    Eatala good leader 🙏💪