అంబేడ్కర్ మాట:- ఎవరైనా (ఆధిపత్య కులాలు) వచ్చి మీ భుజంపై చెయ్యి వేసి మిమ్మల్ని వారి అద్దాల మేడలోకి(పార్టీలోకి) ఆహ్వానిస్తే మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, కాని మీ గుడిసెను(జాతిని) తగలబెట్టుకుని మాత్రం వెళ్ళకండి, ఆధిపత్య కులాలకు మీ అవసరం తీరిన తరువాత మిమ్మల్ని ఆ అద్దాల మేడ నుండి గెంటివేస్తే మీరు మరల ఉండవలసింది ఆ గుడెసెలోనే(నీ జాతితోనే). జై పూలే జై భీమ్
మా మాదిగ జాతి లోనే పుట్టిన మహాతల్లి అరుంధతి, ఆమె వల్లనే ప్రతి కులస్తుడు ప్రతి పెళ్లి లో అరుంధతి నక్షత్రం చూపిస్తుంటారు , ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప జాతి వాళ్లని మా జాతి నుండి పుట్టిందే అరుంధతి నక్షత్రం జై మాదిగ జై జై మాదిగ
Brother Manam Akkado foreign lo puttale India lo Telugu rashtram lo puttam prathi kulasthuditho pani untadhi okari avasaralu okadiki untay meme great ante naduvadhi akkado oka daggara thaggalsindhe
సాయి చందు అన్నయ్య గారు ఇంకొక పది కాలాలు మీరే బతికుంటే మన జాతికి జ్ఞానం మేలు కుదిపిన వారు అయి ఉండేవారు జోహార్ సాయి చందన మీలాంటివారు మన జాతికి చాలా అవసరం
దొరల బానిసగా మొన్నటి వరకు పనీ చేసి జేబులు నింపుకొని తక్కువ జాతి ఎక్కువ జాతి రంగులు పూసుకుని వచ్చావా నాయనా sc కి సీఎం చేస్తా అన్నాడు కేసీఆర్ మూడు ఎకరాల భూమి ఎటుపయే రా దొంగ సాయి గా నీ గుద్దలో దమ్ముంటే నీకు ప్రాణం ఉన్నత వరకూ RSP తో ఉండి sc లకి ఆదర్శనగా ఉండు
డక్కలి హక్కుల పోరాట రాష్ట్ర సమితి నేను అనగా ఉపాధ్యక్షుడు ని అన్నా మీలాంటి వాళ్ళు ఉంటే అగ్ర కుల వాళ్లకి నిద్ర పట్టదు అన్నగారు మీలాంటి వాళ్ళు కోట్ల మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను అన్నగారు జై భీమ్ జై భీమ్ జై జై డక్కలి 💅 🙏🙏🙏💪💪💪
అన్న అందరం ఒక్కదగ్గరి నుండే వచ్చాము కానీ మన మధ్య ఈ రిజర్వేషన్లు ఎందుకు అన్న అందరం ఒక్కటే అనుకున్నప్పుడు అందరికి అన్ని ఒకే రకంగా ఉండేలా చుడండి అన్న ఆలా ఉద్యమం చేయండి అన్న
నీకు తెలివి లేదు, గా కచరా దొర గాడి దగ్గర రాజకీయ రంబయి తొత్తూ గా,చెంచా గాని లెక్క తిరుగుతున్నావు, కెసిఆర్ మోచేతి నీళ్ళు తాగు పో, మా బ్రతుకెందో మేం బ్రతుకుతం నువ్వు ఊకొ యిగా....
దళితుల పేర్లు వాడుకోవాలి.... వెనుకబడిన తరగతులని ప్రస్థావించుకొని ఇలా పేరు సంపాదించుకోవాలి. ఆ పేరు తో మళ్ళా దొర కాడికి చేరే ఈ పాట..... పాటని గొంతుని అమ్ముకున్న పాటకార్లు, మాటకార్లు నిజమైన తెలంగాణ ద్రోహులు
సూపర్ పాట బ్రదర్, కాని మన దళితులు ఒక గొప్ప స్తాయి రాగానే తన( క్రింది)తోటి దళిత బిడ్డలను చులకనగా చూస్తున్నారు.దళితులు దళితులకే కుల బహిష్కరణలు చేస్తున్నారు.దండుగులు వేస్తు కల్లులు తాగుతూ పైసాసిక ఆనందం పొందుతున్నారు. CH.MALLIKARJUN. B.A.,(Tel Litt).,TPT.,Ph & S.Tech.,M.A.,(sociology)LL.B.,(Advocate)
అంబేడ్కర్ మాట:-
ఎవరైనా (ఆధిపత్య కులాలు) వచ్చి మీ భుజంపై చెయ్యి వేసి మిమ్మల్ని వారి అద్దాల మేడలోకి(పార్టీలోకి) ఆహ్వానిస్తే మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, కాని మీ గుడిసెను(జాతిని) తగలబెట్టుకుని మాత్రం వెళ్ళకండి, ఆధిపత్య కులాలకు మీ అవసరం తీరిన తరువాత మిమ్మల్ని ఆ అద్దాల మేడ నుండి గెంటివేస్తే మీరు మరల ఉండవలసింది ఆ గుడెసెలోనే(నీ జాతితోనే).
జై పూలే జై భీమ్
Lll
Ll Kori
Ll Kori
L
L
మా మాదిగ జాతి లోనే పుట్టిన మహాతల్లి అరుంధతి, ఆమె వల్లనే ప్రతి కులస్తుడు ప్రతి పెళ్లి లో అరుంధతి నక్షత్రం చూపిస్తుంటారు , ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప జాతి వాళ్లని మా జాతి నుండి పుట్టిందే అరుంధతి నక్షత్రం జై మాదిగ జై జై మాదిగ
అరుంధతి పుట్టక ముందు ఎవరూ పెళ్ళి
చేసుకోలేదా...
@@neragayapalemvenkateswarlu8761 mi amma ni adgu
A bapanodi guddi nammakamlo nee goppathanam vethukovadam murkatvam.......
@@neragayapalemvenkateswarlu8761 పెళ్లి చేసుకురు కాకపోతే అరుంధతి నక్షత్రం చూపించలేదు.. అన్నా
Brother Manam Akkado foreign lo puttale India lo Telugu rashtram lo puttam prathi kulasthuditho pani untadhi okari avasaralu okadiki untay meme great ante naduvadhi akkado oka daggara thaggalsindhe
నా దేవుడు అంబేద్కర్..🙏 జై భీమ్ జయహో అంబేద్కర్...🙏🙏
Banjara songs
My god vd Savarkar
0:08
A
నీ పాట అద్భుతం, మీనింగ్ సూపర్, Long Live & God Bless You బ్రదర్, జై స్పేరో & జై భీమ్ 🙏🙏🙏
Nice
Swero pedda mosagaadu Yesu notla madda petandi
సాయి చందు అన్నయ్య గారు ఇంకొక పది కాలాలు మీరే బతికుంటే మన జాతికి జ్ఞానం మేలు కుదిపిన వారు అయి ఉండేవారు జోహార్ సాయి చందన మీలాంటివారు మన జాతికి చాలా అవసరం
చాలా అద్భుతంగా పాడారు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది...
మీ లాంటి వ్యక్తులు అమ్ముడుపోవడం
చాలా బాధాకరం
ఆర్ఎస్ ప్రవీణ్ కెసిఆర్ ఒకటే
అన్న మీరు చాల చక్కగ చెప్పినారు, Jai RSP Jai BSP Jai Bheem.
స్వేరో సిద్ధాంతాలకు ఇతనికి దూరం పెట్టాలి
పదవి రాని పరిస్థితుల్లో దళితుల మీద ప్రేమ పెరిగింది 🌹
Yes
దొరల బానిసగా మొన్నటి వరకు పనీ చేసి జేబులు నింపుకొని తక్కువ జాతి ఎక్కువ జాతి రంగులు పూసుకుని వచ్చావా నాయనా sc కి సీఎం చేస్తా అన్నాడు కేసీఆర్ మూడు ఎకరాల భూమి ఎటుపయే రా దొంగ సాయి గా నీ గుద్దలో దమ్ముంటే నీకు ప్రాణం ఉన్నత వరకూ RSP తో ఉండి sc లకి ఆదర్శనగా ఉండు
S your right
Pora howle
సూపర్ మెసేజ్ సూపర్ సాంగూతో కొడుకులకి దుమ్ము లేచి పోయింది
ఉద్యమ వీరునికి జోహార్ జోహార్ ఓం శాంతి 🌷🌹🌷🌹
డక్కలి హక్కుల పోరాట రాష్ట్ర సమితి నేను అనగా ఉపాధ్యక్షుడు ని అన్నా మీలాంటి వాళ్ళు ఉంటే అగ్ర కుల వాళ్లకి నిద్ర పట్టదు అన్నగారు మీలాంటి వాళ్ళు కోట్ల మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను అన్నగారు జై భీమ్ జై భీమ్ జై జై డక్కలి 💅 🙏🙏🙏💪💪💪
Neanu madiga
Nuvuu chepinde 💯 nijam
Yes.. Mana bahujanulandharu kaliste.. Malli mana rajyam techukunudu chala easy.. Andharu yekadati ki ravali.. Jai bheem..
అన్నా మీరంటే నాకు చాలా అభిమానం మీ పాటల ద్యారా జ్ఞానం పొందవచ్చు కానీ దొరికి లోగిపోయావు.. మన జాతిని అంతర్గతంగ అనిచివేస్తున్నరు...అది తెలుసా మీకు...
అన్న మనం ఏం చెప్పినా సీరియస్ గా చెప్పాలి లేదంటే అందరూ జస్ట్ జోక్ అనుకుంటారు జై భీమ్ జై డి ఎస్ పి జై బి ఎస్పీ జై స్వేరో
Aaunu
జై భీమ్.... ✊️...
సూపర్ సమాధానం చెప్పావు అన్న
అన్న సూపర్ సాంగ్,👌👌👌👌👌💐💐💯💯💯💯👌👌👌💐💐💐
అన్న అందరం ఒక్కదగ్గరి నుండే వచ్చాము కానీ మన మధ్య ఈ రిజర్వేషన్లు ఎందుకు అన్న అందరం ఒక్కటే అనుకున్నప్పుడు అందరికి అన్ని ఒకే రకంగా ఉండేలా చుడండి అన్న ఆలా ఉద్యమం చేయండి అన్న
Excellent Sai
Thank you brother congratulations very good song
Good anna.. Please give your support to BSP and RSP PRAVEEN KUMAR SIR ..JAI BHIM
సూపర్ తమ్ముడు నేను కడప జిల్లా తమ్ముడు 👌💯💐
ఈగ రా అన్న బయటకు ఇక బందీగా ఉండకూడదు గాడిలా తాళం దొరకలే జై భీమ్✊️✊️✊️
Superb Tammi👌👌👌
సూపర్ బావుంది మీ పాట..సాయి చంద్ అన్న
Super Anna iam such big fan of u Anna jai praveen Kumar sir jai swearo🌹🌹
అన్న నీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ చాలా సూపర్ గా చెప్పావ్,నీవు చెన్నూరు, సుందరసాల దగ్గర పాడిన పాటే గుర్తుకొస్తది
Well done bro well done 🙏🙏🙏
Jai bheem jai mulnivasi...to all members...sai chand ....annn super gaa song.....padaru
Very good morning and best way selected Sai Chand Brother
అద్భుతం మహా అద్భుతం చాలా గొప్పగా వివరించారు అన్నయ్య
Congratulations brother👌💐 🙏Chandanna
Super Super Super bro jai bheem jai bsp jai rsp
Sai chand anna super స్పీచ్ అన్న🙏🙏
నాకూ కనిపించని దేవుళ్ళను నేను నమ్మను, నాకూ కనిపించే దేవుళ్ళు మహాత్మా జ్యోతరావు పులే, అంబేద్కర్, కన్ష్యిరాం & అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ (Adgp). జై భీమ్ జై స్వేరోస్ ✊🏻✊🏻
Super it's real
నీకు తెలివి లేదు, గా కచరా దొర గాడి దగ్గర రాజకీయ రంబయి తొత్తూ గా,చెంచా గాని లెక్క తిరుగుతున్నావు, కెసిఆర్ మోచేతి నీళ్ళు తాగు పో, మా బ్రతుకెందో మేం బ్రతుకుతం నువ్వు ఊకొ యిగా....
S
👌👌❤
Bj
Super song bro✊✊✊✊ jai madega 👌👌👌✊✊✊🙏🙏💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪
Anna super👌👌👌
Jai beem..✊✊ Anna.
Super song
అన్న సూపర్ జై సేరో ,జై భీమ్
E song 1000 sarlu vinna sai annagaru .... Addicted to this song .... Love u bro.
Thaggedae le Anna 😍😍😍😍😍
సాయి చేందు నాన్నగారికి సేతకోటి వందనాలు మీలాగా ఎదగాలని
దళితుల పేర్లు వాడుకోవాలి.... వెనుకబడిన తరగతులని ప్రస్థావించుకొని ఇలా పేరు సంపాదించుకోవాలి. ఆ పేరు తో మళ్ళా దొర కాడికి చేరే ఈ పాట.....
పాటని గొంతుని అమ్ముకున్న పాటకార్లు, మాటకార్లు నిజమైన తెలంగాణ ద్రోహులు
Super bro
🙏
Super bro nuvvu asalu
Sai gadu ade chesadu ga
సూపర్ అన్న సాంగ్ 👌👍జై భీమ్ 👌👌
జై భీమ్ అన్న
Super brother God bless you
అంత కరెక్టే కానీ దొర గాని కి ఎందుకు మద్దతు ఇస్తున్నావు ఆన్సర్ కావాలి నచ్చినవారు లైక్ చేయండి
Super
నిజమే ....దీనికి ఆన్సర్ చెప్పు సాయి అన్న
దొర కు ఎందుకు బానిసవు అయినవ్ సాయి అన్న చెపు
@@shivachinna3562 c
@@shivachinna3562 ku he gh her free f
Superb Anna Garu🙏🏻🙏🏻🙏🏻
Jaibheem anna. Supper speech
సూపర్ పాట బ్రదర్, కాని మన దళితులు ఒక గొప్ప స్తాయి రాగానే తన( క్రింది)తోటి దళిత బిడ్డలను చులకనగా చూస్తున్నారు.దళితులు దళితులకే కుల బహిష్కరణలు చేస్తున్నారు.దండుగులు వేస్తు కల్లులు తాగుతూ పైసాసిక ఆనందం పొందుతున్నారు.
CH.MALLIKARJUN.
B.A.,(Tel Litt).,TPT.,Ph & S.Tech.,M.A.,(sociology)LL.B.,(Advocate)
సార్ ప్లీజ్ యువర్ మొబైల్ నంబర్...
Everyone is equal sab…. You’re superb bosssss🙏🙏🙏🙏🙏👌
JAI BHEEM. ANNA MERU SUPER REALLY SUPER 💯💯💯💯✊✊🙏🙏
సరే సాయి చందూ నువ్వు పాడే పాట కి నేను జవాబిస్తున్న కెసిఆర్ దొర కథ మరీ ఎక్కువ జాతొలది మొ౦డ చికడానికి దొర కాళ్ల దగ్గరకి పొతున్నావా రా!!
Mirenti raa doralu memu vote veyakunte maa modda cheekutharu lanje kodakallara
Choppulu kuttindhi memu dappu kottindhi memu memu lekunte miku buvva ledhu raa
Matalu jagarthaga raani
Super song saichand continue procedue ok
Super ❤️❤️
Super song anna Jai Madiga
Super song brother
Super super super super super super Anna
అన్న పాటలు అద్భుతం 👌👌
కాని అగ్రకులాల పార్టీలకు పాటలు పాడకు
కొడల్కి మంచి చెప్పి
అత్త తప్పు చేసింది
అలా చేయకు అన్న
Potta thippalu
@@srikanthgundavaram8498 😂only
@@srikanthgundavaram8498 🤙
SUPER BRO
Super bro
Wow super brother
జై భీమ్ 🙏✊ అన్నా
Super bro
Super undhi song anna
EM explain chesinav anna 🔥jai bheem 🔥
Great man and you inspired and moved many hearts in the society brother
🌹జై భీమ్ జై భారత✊️✊️💪💪💐💐
Super messege jai beem jai swearos 🙏🙏
బాగుంది పాట , రిజర్వేషన్ తీసివేస్తే అందరికీ సమ న్యాయం జరుగుతుందని ఆంటున్న
Bro Chala factors unnai ... reservation lo .... Jobs ki kaadu ...samajika samanathvam kosam .. bhoomini andariki samananga panchumani korandi govt ni ...appudu reservation theeseddam
Nice information given by Sai chandu garu... especially focused on Article 13 and Article 14
Anna mana Desam lo unna భూములు,నల్లదనం , సమానం గా ఉండాలి అన్న
Super message song Anna
100000000 namskaralu Anna neeku
సూపర్ మెసేజ్ అన్నయ్య జై భీమ్
Anna సూపర్ కింగ్స్
Super super super brother👏👏🙏🙏👏 jai telungana jai
Jai madhiga, jai bheem
Super song sai anna👌👌💪💪
Anna super super
Inni rojulaku saraina track loki vachavu annao keep going... Trs zanda pattaku..
అన్న పాటలు చాలా బాగానే పాడుతావ్ కాని గాడిలకు ఇక పాటలు పాడటం బంద్ చెయ్ ఇలా మన జ్యాతిని మేలుకొలిపే పాటలు పాడు ఇకనించైన
Super anna 👍
Super 👍👍👍
Anethana
అరే కోటిమాటలకంటే ఒకపాట ప్రభావం ఎక్కువచూపుతుంది.చైతన్యం కోసం పాటలు చాలా అవసరం
Nejamega
Sai Anna ne voice tho Mana jathilo marpu ravali,Jai bhim... from AP
Anna Manam. DaLithulam Manamantha Okkate Jai Sc. st .Muslim. Bc . Zindabad
ఎంత అద్భుతమైన అనుభవంతో కూడిన పాట అన్నయలు... అన్నయ్యా గారికి చక్కటి స్వరంతో ఎన్నిసార్లు విన్నా తక్కువే అనిపిస్తుంది... ❤️❤️❤️ Proud to be dalit 👍🙏
Dhummulesipoindi emanna padina super super super
Jai bheem bro Awesome song 💙💙💙💙💙💙💙💙💙💙💙🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👌👌👌👌👌👌🌹🌹🌷🌷🌹🌹🌹🌹
Supar song Anna
excellent song anna gaaru 💐💐💐👍👍👍
Super sai chand
Super song anna 🎉🎉👏👏👏👏👏
supar 🙏🙏anna
అదిరిపోయింది
Anna hands off 🙏🙏 anna milanti valu na pranam anna anna garu miru mi voice and mi song meaning hurt tuch nenu veddera anna 🙏🙏🙏
Our next CM of telangana ma rsp sir 😎 🙏 🇮🇳 and our next PM of India behenji mayavathi garu 😎 🙏 🇮🇳 jai BHEEM jai swearo 🐘🐘🐘🐘🐘🦣🦣🦣🦣🦣
Super annya
ప్రభుత్వాలే ప్రజలను కులాల వారీగా విడదీసి రిజర్వేషన్, పథకాలను ఇస్తున్నప్పుడు కుల వ్యవస్థ లో మార్పు రావాలి అనుకోవడం అవివేకం 💯
Super singer saichand but decision not correct
Supar anna j👌👌👌👌
Super anna Garu Jai bheem jai Madhiga ✊🙏❤️
Trs party metting patalu padatam banjeyyu anna....... Eka nundi BSP ki patalu padu
సూపర్ పాట
dare and dash mana saichand anna meru malo lekapovadam chala badhakaram anna miss u anna
Anna hats off 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Waa salaam anna
Super sai chand anna ninnu okkasaari kalavalani undi please anna please
Bro mi songs awesome 👌👌👌
Super song💪💪
Spr song anna nuvv thop
Song bagundhi
Superb lyrics wonderful