Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
God bless you brothers
Wow super🎉🎉😊
👌👌👌👌👌👌
Vamsi supar bro 👌👌Happy Christmas all FAMILY god bless you 🙏🙏🙏🙏🙏
God bless you brothers 🙏 prise the lord
Super Sidhu god bless you
Tq UNCLE
Happy new year
Spr brother s ❤️❤️❤️❤️❤️🙇♂️🙇♂️🙇♂️🙇♂️god blessing
Nice dance 🙏 god bless you
Super dance Bro... God bless you..
Nice dance macha ..Happy Christmas..
Super
Supar dance మున్ని సిద్ధూ bro Happy Christmas 🌲🌲 god bless u 🙏🙏
super bro God bless you
Vamshi sidhu ... munni ...babby ....
Very nice dance performance 👌 god bless you all
Nice
Midilo unna bro chala baga chestundu
Nice maaa👍🏻
Vamshi ... plz.... live me women's ... raylli ... plzzzz vamsi . Alll manchilli... all kuwait 🇰🇼... mana vallu kudaa chustharu brother..plzzzz i want to plzzzz
1.వాక్యమే శరీరదారి ఆయేలోక రక్షకుడు ఉదయంచేపాపాన్ని శాపాన్ని తొలగింపనురక్షకుడు భువికెత్తించెనుఊరువాడ వీధులలో లోకమంత సందడంటపాడెదము కొనియాడెదముఅరే పూజించి ఘనపరచెదమ్చుక్క పుట్టింది యేలోయేలేలో రాజు పుట్టినాడు యేలోయేలేలో కొలవాపోదామా యేలోసందడి చేద్దామా యేలో2.గొఱెలు విడచి మందను మరచి గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మ గానములతో గెంతులు వేస్తూ గగనాలంటేల ఘనపరచెదమ్చీకటిలో కూర్చున వారి కోసం నీతి సూర్యుడేసు ఉదయంచేపాపాన్ని శాపాన్ని తొలగింపనుపరమును చేర్చను అరుదించేఈ బాలుడే మా రాజురాజులకు రారాజుఇహం పరం అందరముజగమంత సందడి చేద్దామ్చుక్క పుట్టింది యేలోయేలేలోసందడి చేద్దామా యేలోపొలమును విడచి యేలోయేలేలోపూజచేదామా యేలో3.తారను చూచి తరలి వచ్చాముతూర్పు దేశపు జ్ఞానులమునభుజముల మీద రాజ్యభారము ఉన్న తనయుడెవరోచూడ వచ్చామమ్మబంగారు సాంబ్రాణి బోళమునుబాలునికి మేము అర్పించాముమా గుండెలో నీకే నయ్య ఆలయంమా మదిలో నీకే నయ్య సింహసనంఈ బాలుడే మా రాజురాజులకు రారాజుఇహం పరం అందరము,జగమంత సందడి చేదామ్చుక్క పుట్టింది యేలోయేలేలోసందడి చేద్దామా యేలో జ్ఞానాదీస్తుడమ్మ యేలోయేలేలోభూవికెత్తించేనమ్మ యేలోనీవే మా రాజురాజులకు రాజునిన్నే మేము కొలిచెదముహోసన్నా పాటలుమా హృదయము అర్పించి హృదిలోనిన్ను కొలచిChristmas నిజ ఆనందంఅందరము పొందెదము.
😂
Hi
You❤ 0:27
God bless you brothers
Wow super🎉🎉😊
👌👌👌👌👌👌
Vamsi supar bro 👌👌Happy Christmas all FAMILY god bless you 🙏🙏🙏🙏🙏
God bless you brothers 🙏 prise the lord
Super Sidhu god bless you
Tq UNCLE
Happy new year
Spr brother s ❤️❤️❤️❤️❤️🙇♂️🙇♂️🙇♂️🙇♂️god blessing
Nice dance 🙏 god bless you
Super dance Bro... God bless you..
Nice dance macha ..Happy Christmas..
Super
Supar dance మున్ని సిద్ధూ bro Happy Christmas 🌲🌲 god bless u 🙏🙏
super bro God bless you
Vamshi sidhu ... munni ...babby ....
Very nice dance performance 👌 god bless you all
Nice
Midilo unna bro chala baga chestundu
Nice maaa👍🏻
Vamshi ... plz.... live me women's ... raylli ... plzzzz vamsi . Alll manchilli... all kuwait 🇰🇼... mana vallu kudaa chustharu brother..plzzzz i want to plzzzz
1.వాక్యమే శరీరదారి ఆయే
లోక రక్షకుడు ఉదయంచే
పాపాన్ని శాపాన్ని తొలగింపను
రక్షకుడు భువికెత్తించెను
ఊరువాడ వీధులలో లోకమంత సందడంట
పాడెదము కొనియాడెదము
అరే పూజించి ఘనపరచెదమ్
చుక్క పుట్టింది యేలోయేలేలో
రాజు పుట్టినాడు యేలోయేలేలో
కొలవాపోదామా యేలో
సందడి చేద్దామా యేలో
2.గొఱెలు విడచి మందను మరచి
గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మ
గానములతో గెంతులు వేస్తూ
గగనాలంటేల ఘనపరచెదమ్
చీకటిలో కూర్చున వారి కోసం
నీతి సూర్యుడేసు ఉదయంచే
పాపాన్ని శాపాన్ని తొలగింపను
పరమును చేర్చను అరుదించే
ఈ బాలుడే మా రాజు
రాజులకు రారాజు
ఇహం పరం అందరము
జగమంత సందడి చేద్దామ్
చుక్క పుట్టింది యేలోయేలేలో
సందడి చేద్దామా యేలో
పొలమును విడచి యేలోయేలేలో
పూజచేదామా యేలో
3.తారను చూచి తరలి వచ్చాము
తూర్పు దేశపు జ్ఞానులమున
భుజముల మీద రాజ్యభారము ఉన్న తనయుడెవరో
చూడ వచ్చామమ్మ
బంగారు సాంబ్రాణి బోళమును
బాలునికి మేము అర్పించాము
మా గుండెలో నీకే నయ్య ఆలయం
మా మదిలో నీకే నయ్య సింహసనం
ఈ బాలుడే మా రాజు
రాజులకు రారాజు
ఇహం పరం అందరము,
జగమంత సందడి చేదామ్
చుక్క పుట్టింది యేలోయేలేలో
సందడి చేద్దామా యేలో
జ్ఞానాదీస్తుడమ్మ యేలోయేలేలో
భూవికెత్తించేనమ్మ యేలో
నీవే మా రాజు
రాజులకు రాజు
నిన్నే మేము కొలిచెదము
హోసన్నా పాటలు
మా హృదయము అర్పించి హృదిలోనిన్ను కొలచి
Christmas నిజ ఆనందం
అందరము పొందెదము.
😂
Hi
You❤ 0:27
God bless you brothers