Mamidi Giridhar Latest Analysis | India's Strategic Plan | Sai Krishna | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • Mamidi Giridhar Latest Analysis | India's Strategic Plan | Sai Krishna | Nationalist Hub
    _
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
    CLICK Below LINK to Join And Support Nationalist Hub
    / @nationalisthub
    _
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub UA-cam Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / yummy_hub007
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalist...
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

КОМЕНТАРІ • 407

  • @VijayKumar-ks4tk
    @VijayKumar-ks4tk 4 роки тому +85

    గిరిధర్ గారికి , సాయికృష్ణ గారికి, ధన్యవాదాలు. గొప్ప విశ్లేషణ.

  • @muppalaneniseshasambasivar3058
    @muppalaneniseshasambasivar3058 4 роки тому +118

    నిజమే. భారత దేశానికి మొదటి శత్రువు భారతీయులే. మనదేశంలో ఉన్న దేశ ద్రోహులను ముందుగా బహిర్గతం చేయాలి. కష్టేఫలి అనేది ప్రతి భారతీయుడికి అనుభవంలోకి తేవాలి. ఒక్క రూపాయి కూడా ఉచితంగా ఏ ఒక్కడికి రాకూడదు.

    • @prameelaaluri5398
      @prameelaaluri5398 4 роки тому +2

      It's very nice and important information. Our major problem is border issue and stop migration from other countries

  • @srinivasaraopasupuleti8170
    @srinivasaraopasupuleti8170 4 роки тому +31

    అద్భుతమైన విశ్లేషణ సాయి గారు మీకు
    గిరిధర్ గారికి🙏🙏🙏 వీడియో చూస్తున్నంతసేపు
    భారత మేపు కనపడింది ఇలాంటి విశ్లేషణ
    నేషనలిస్టు హబ్ లో మాత్రమే చూడగలం ధన్యవాదములు 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 роки тому +37

    Great Modi ji........ Jaihind
    మీకు శతకోటి వందనాలు......జైహింద్

  • @shashivardhan8667
    @shashivardhan8667 4 роки тому +11

    ఇంత మంచ్చిగా వివరంగా మన దేశంయొక్క ప్రస్తుత పరిస్తితిని ఏ టీవి చానల్లొ వినలేదు ఆండ్ చూడలేదు, గిరిదర్ సార్ you are really have great knowledge. మీ లాంటి వాల్ల ఆలోచన విదేశాంగ విదానంలొ వుంటే చాల బాగుంటది.

  • @venkateshdhanala7007
    @venkateshdhanala7007 4 роки тому +22

    Really appreciated on your work. Thanks for your knowledge sharing to our telugu people.

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 4 роки тому +31

    అద్భుతంగా చెప్పారు

  • @mallikarjunmekala7837
    @mallikarjunmekala7837 4 роки тому +21

    నేను విన్న థి బెస్ట్ విశ్లేషణ, మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @pallapusaynna6329
    @pallapusaynna6329 4 роки тому +26

    ధన్యవాదాలు గిరిధర్ గారు చాలా బాగా ఇవరించారు ఇకనుండి చైనా సామాను కొనవద్దు. నాకు భారత్ సామనే ఇష్టం.

  • @pv998
    @pv998 4 роки тому +31

    """Salute to Nationalist Hub & thank you for a valuble information and nation interests""...I think! It's a first media channel in our state..Jai Hind...

  • @googlegali
    @googlegali 4 роки тому +28

    Very good analysis...

  • @jithendrababu3870
    @jithendrababu3870 4 роки тому +7

    చాలా అద్భుతమైన విశ్లేషణ ..చాలా క్లుప్తంగా చక్కగా చెప్పారు ..థాంక్స్ u sir

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 4 роки тому +7

    సార్ కాశ్మీర్ లో మీ interview చూసాను, ఆర్మీ పర్సన్ తో మీరు, app Haina kuch huyetho hammko बचाने केलिए అని చెప్పిన విధానం చాలా అమోఘంగా వుంది. మీ ఇంటర్వ్యూ చూసాక కాశ్మీర్ మనదే అన్న ధైర్యం కలిగింది.

    • @manoharnarsingam4108
      @manoharnarsingam4108 4 роки тому

      Time for all Indians to shun and boycott Chinese products like we followed mahatma call during freedom struggle

    • @manoharnarsingam4108
      @manoharnarsingam4108 4 роки тому

      Main villain is pakistan which is out to weaken India and dismember it despite severe blows at wars

  • @vamsi3399
    @vamsi3399 4 роки тому +8

    I learned something! thank you Mamidi Giridhar sir! and i appreciate you Nationalist Hub, you are trying to make patriots, Good job

  • @vijayvijju5965
    @vijayvijju5965 4 роки тому +16

    wonderful analysis sir......

  • @नमामिनव्यभारतीम्

    మన దేశంలో మతాల చిచ్చు రేపుతున్న కుట్ర కూడా చైనాతొత్తుల భాగస్వామ్యమే

  • @chandrareddy9861
    @chandrareddy9861 4 роки тому +162

    దేశ సరిహద్దుల పట్ల మునుపెన్నడూ లేని విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో మోడీ గవర్నమెంటు విజయం సాధించింది.

    • @bjpandhbhakts6514
      @bjpandhbhakts6514 4 роки тому +2

      pedda joku idi

    • @kvreddy3265
      @kvreddy3265 4 роки тому +23

      @@bjpandhbhakts6514
      Nuvvu ra bhai pedda joku nee bokka gadivi...

    • @purnachandu9509
      @purnachandu9509 4 роки тому +24

      @@bjpandhbhakts6514 ...mee edupu maaku sri Ram raksha....

    • @pardhasaradhibommagani1456
      @pardhasaradhibommagani1456 4 роки тому +21

      @@bjpandhbhakts6514 Chinese lo unde Muslims ni torture peduthunte miku question chese dhammu ledhu. Ekada chese panulu miku joke ga kanapaduthuntai..... Ma karma

    • @bjpandhbhakts6514
      @bjpandhbhakts6514 4 роки тому +2

      @@pardhasaradhibommagani1456 india gurinchi cheppara ante chinese antaventra pichoda...🤯🤯🤯🤯🤯

  • @krishnabharath4699
    @krishnabharath4699 4 роки тому +4

    ముందుగా నేషనల్ లిస్టు చానల్ వారికీ..,సాయి కృష్ణ గారికీ..,మామిడి గిరిధర్ గారికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు ..,మన కోసం-మన దేశం కోసం మీరు చేస్తున్న మీ కృషి ,పట్టుదల మరియు వివరణాత్మక విశ్లేషణ చాలా అభినందనీయం, 🙏🏻🇮🇳🇮🇳💕💞💝🇮🇳🇮🇳🙏🏻
    మీరు చెప్పినట్టు చాలా మట్టుకు మన లోకల్ మరియు జాతీయ చానల్స్ మన కోసం గాని దేశం కోసం గానీ మంచి చెప్పడం ఏప్పుడో మర్చిపోయాయి.,వాటికి వాళ్ళ స్వార్థమే ముఖ్యం.మీలాంటి వారివళ్ళైనా ఈ విషయాలు తేలుసుకోవడం చాలా ఆనందం.
    మీరు చేస్తున్న కృషికి మీ అంకిత భావానికీ నా శతకోటి వందనాలు🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳💕💞💝🏡🙏🏻🙏🏻

  • @sudhakar3991
    @sudhakar3991 4 роки тому +10

    Really an Eye Opener sir,

  • @balakrishnachandaluri6420
    @balakrishnachandaluri6420 4 роки тому +7

    This is very good , important and deep analysis I have watched on a youtube channel in telugu first time.

  • @MrPeravali
    @MrPeravali 4 роки тому +13

    Beautiful interview we normally dont see in main media

    • @meerakrishna2431
      @meerakrishna2431 3 роки тому

      Main media is just mafia propaganda against bharath n modi

  • @MrTejuswaroop
    @MrTejuswaroop 4 роки тому +8

    Excellent 👌 information Giridhar sir....

  • @sankararaogedela2625
    @sankararaogedela2625 4 роки тому +24

    సాయి గారు మీరు 100 % నిజమయిన జర్నలిస్ట్.

  • @swarajyalaxmiponnala1925
    @swarajyalaxmiponnala1925 4 роки тому +1

    Prise the lord.....Good అంతర్జాతీయ సంబంధాలను పెంచుకుంటున్న మోదీ భారతదేశాన్ని ప్రపంచం గర్వించే దేశం గా చేయగల సమర్ధత మోడీ ప్రభుత్వానికి ఉన్నది .అది ప్రతి పౌరుని అడిగిన ఇటువంటి సమాధానం అదే విధానంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని పౌరులు భావిస్తున్నారు.... జై ప్రపంచ శాంతి

  • @sirieeswar5880
    @sirieeswar5880 4 роки тому +9

    Excellent discussion.

  • @maisarlaprashanth7268
    @maisarlaprashanth7268 4 роки тому +1

    ఇంటర్వ్యూ చాలా బాగుంది సార్ మంచి విషయాలు చెప్పినారు సార్ థాంక్యూ సార్

  • @नमामिनव्यभारतीम्

    Most important and valuable information thank you sir

  • @vadayavarlubommadevara3543
    @vadayavarlubommadevara3543 4 роки тому +1

    చాలా ఉపయోగకరమైన విషయాలు తెలుసుకున్న.... ధన్యవాదాలు.

  • @vayunandanakishore6652
    @vayunandanakishore6652 4 роки тому +5

    Great analysis.. 🙏

  • @narayanabommi6656
    @narayanabommi6656 4 роки тому +7

    Mamidi giridhar gariki namaskaram mi vislesana super desaniki sambandinchi anni visayalu teliya parachandi thanks to you nd NH

  • @samavedkrishna
    @samavedkrishna 4 роки тому +2

    Excellent conversation. Well discussed. Thanks to Nationalist Hub.

  • @msnmurty1752
    @msnmurty1752 4 роки тому +1

    చాలా కీలకమైన అంశాలను చర్చించారు ధన్యవాదములు

  • @jagadeshwarapuri8370
    @jagadeshwarapuri8370 4 роки тому +7

    Really I appreciate you sir and remaining Telugu channels need to learn lot of things instead just focusing o n local political news all d time..

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 4 роки тому +1

    👌. Well explained Sir. thank you Giridhar garu & Nationalist Hub Sai garu.

  • @ramuballa2479
    @ramuballa2479 4 роки тому

    చాలా చాలా అద్భుతంగా విశ్లేషించారు సర్... దమ్మున్న విశ్లేషణ..NATIONALIST HUB SUPER..

  • @kaladharyadhav7697
    @kaladharyadhav7697 4 роки тому +7

    Good information

  • @narendra3481
    @narendra3481 4 роки тому +14

    100 like.

  • @snkarapakula2628
    @snkarapakula2628 4 роки тому +1

    It’s great in depth analysis n info 🙏 both of you Mr. Sai Krishana and Mr. M Giridhar Garu

  • @mps5488
    @mps5488 4 роки тому

    సార్ చాలా చక్కని విషయాలు తెలియపరిచారు అంతర్జాతీయంగా ఉండే ఆర్థిక రాజకీయ భౌగోళిక పరిస్థితుల్ని చక్కగా విశ్లేషించారు ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాను ఈ సమయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది నాకు థాంక్యూ వెరీ మచ్ సార్

  • @VinodKumar-rr5mp
    @VinodKumar-rr5mp 4 роки тому +6

    Jai hindui jai bharata 🇮🇳

  • @muralisankar1667
    @muralisankar1667 4 роки тому

    చాలా మంచి సమాచారాన్ని అందించారు, ధన్యవాదాలు

  • @irenisrinivas3218
    @irenisrinivas3218 4 роки тому +1

    Nijam sir chala informative video thanks for the video sir

  • @speedlast9359
    @speedlast9359 4 роки тому +10

    @Sai krishna annaa
    Plzzz anni country meeda brief explanation ivvandi annaaa...
    I daily watching your videos im very glad to you...
    Make an videos with experts on country's

  • @anjaneyuluanjaneyulu5523
    @anjaneyuluanjaneyulu5523 4 роки тому +6

    Jaihind jaideoval jaibarath jaimodiji jaiyogi jaibarath jaibjp

  • @rrklaw1958
    @rrklaw1958 4 роки тому +1

    శ్రీ మామిడి గిరిధర్ గారు ఇచ్చిన విశ్లేషణ అద్భుతం

  • @chitrasenak3448
    @chitrasenak3448 4 роки тому +6

    Please make one vedio on relationship between Russia and india

  • @nanjundappabadala3912
    @nanjundappabadala3912 4 роки тому +2

    Wonderful analysis and a great message to Indians by Sri M Giridhar.

  • @nagapriyankav3987
    @nagapriyankav3987 4 роки тому +2

    Super sir thank you so much for the info 👍🙏

  • @krishnakrishna-nv5ue
    @krishnakrishna-nv5ue 4 роки тому +1

    Very valubul infarmeshan tq

  • @framingbyshashi3099
    @framingbyshashi3099 4 роки тому +1

    You are great Giridhar sir.
    Please give your valuable advices to modi govt

  • @venusudha9105
    @venusudha9105 4 роки тому +2

    Tq sir grateful information

  • @kaseemsyed7868
    @kaseemsyed7868 4 роки тому +2

    విదేశీ వస్తు భహిష్కరన మనకు స్వాతంతరం రాకముందే చేసాం కదా మళ్ళీ ఆ సమయం మరొక్కమారు వచ్చింది.దేశం మీసం తిప్పుదాం, జాతి గౌరవం నిలుపుదాం.భారత్ మాతాకి జై.

  • @ranaprathapvishwakarma6046
    @ranaprathapvishwakarma6046 4 роки тому

    భారతదేశపు భారతపరిరక్షణ కొరకై మీరు ఇచ్చిన విశ్లేషణ చాలా ఆకర్షనీయంగాను అద్భుతంగాను ఉన్నది. టిబెట్టు విషయం గానీ, సైనికుల విషయం గానీ, మనం వాడుతున్న చైనా వస్తువుల విషయం గానీ చాలా నిషితంగా చెప్పారు. ఈ...వీడియోని విన్న ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టగలిగితే సైనికులు యుద్ధం చేయవలసిన అవసరం ఉండదని మీ... నాయొక్క మనవి.
    మామిడి గిరిధర్ గారికి, సాయి క్రిష్ణ గారికి మంచి విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలండీ.......💐🙏
    జయహో భారత్.....🙋‍♂🇮🇳

  • @saladivishnu4503
    @saladivishnu4503 4 роки тому +1

    Very good analysis sir. Thanku.

  • @shreyaskaushalj6412
    @shreyaskaushalj6412 4 роки тому +2

    Excellent analysis Sir. Thanks to Mamidi Giridhar garu, Sai Krishna garu and Nationalist Hub. Everyone should know what's going on around us and what We have to do to protect the interests of our motherland. Through Nationalist Hub, You people are really keeping us updated with time to time analysis in various aspects with respect to interests of our country. Thank you so much

  • @shashankjarajana6676
    @shashankjarajana6676 4 роки тому +1

    Great Full info. Thankyou Both of you..

  • @syamprassd3415
    @syamprassd3415 3 роки тому

    Excellent explonation by Giridhar Sir. Very extensive and detailed inf. Very useful..leading dev.of patriotic feelings. Still need such vedios..great.

  • @chandrakaladhar1182
    @chandrakaladhar1182 4 роки тому

    GREAT DISCUSSION SIR....VERY GREAT FULL TO NATIONALIST HUB...JAI BHARAT...JAI HIND

  • @nageshJSP
    @nageshJSP 4 роки тому

    Such a nice discussion and analysis sir.... Thank you so much.....

  • @Koutilya60
    @Koutilya60 4 роки тому +1

    Very good discussion,sir

  • @ramudu123b6
    @ramudu123b6 4 роки тому +2

    ఈశాన్య రాష్ట్రాలలో మనము జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మతాల పరంగా చైనా చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తుంది, ముఖ్యంగా నాగాలాండ్, వెస్ట్ బెంగాల్ కొన్ని జిల్లాలు, నాగాలాండ్ స్టేట్ లో 98% క్రిస్టియానిటీ ఉంది, వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తులు స్థిర నివాసము ఏర్పరచుకొని అక్కడ ఉన్న స్థానికులను వెల్ల కొట్టినారు, రాజకీయపరంగా వీరికి ఓటు హక్కు స్థానికంగా ఉండే హక్కులు కల్పించి నారు, చైనా ఈ ప్రదేశాలలో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తుంది, భారత గవర్నమెంటు మొదట ఈ ప్రదేశాలలో దృష్టి పెట్టాలి

  • @yasodhadamodaran1536
    @yasodhadamodaran1536 4 роки тому

    చాలా బాగా వివరించారు ధన్యవాదాలు

  • @anandaraodevaki6728
    @anandaraodevaki6728 4 роки тому +1

    Top level explanation of International elements

  • @adapalasreeramulureddy772
    @adapalasreeramulureddy772 4 роки тому

    Very very good analysation & information regarding our military power and important necessity to come under one umbrella the worlds anty countries.

  • @kartikkumar-gh6oo
    @kartikkumar-gh6oo 4 роки тому +3

    I would like see more this kind of videos , I liked your intiative. All the best .

  • @SwamyYalamanchili
    @SwamyYalamanchili 4 роки тому +6

    ye oka Telugu News channel kuda intha information cover cheyadhu.. Kevalam goadvalu pete programs TRP theche programs matrame kavali aa news channels ki... Thank you Nationalist Hub

  • @vijramaraju
    @vijramaraju 4 роки тому

    మాకు తెలియని చాలా మంచి విషయాలు విపులంగా తెలియ చేశారు
    ధన్యవాదాలు Sir

  • @chanduchinni1274
    @chanduchinni1274 4 роки тому +3

    Jai hind

  • @AnilKumar-lr2gg
    @AnilKumar-lr2gg 4 роки тому +3

    Nice

  • @saibuddai1502
    @saibuddai1502 4 роки тому +2

    excellent

  • @gamerintelugu2543
    @gamerintelugu2543 4 роки тому +3

    Nice bro

  • @sreedharm7438
    @sreedharm7438 4 роки тому +6

    Being responsible Indian citizen we should take decision on China products

  • @vasudev4471
    @vasudev4471 4 роки тому

    Very valuable information and good analysis.
    Thanks.

  • @nandareddy555
    @nandareddy555 4 роки тому

    Wonderful strategical information which ever seen before sir... Jai Hindi 🇮🇳🇮🇳🇮🇳

  • @prashanthreddyreddys995
    @prashanthreddyreddys995 4 роки тому

    Wow sir great explanation 👍👌👏sure sir from today onwards I will buy bharath products bharath mathake jai

  • @pavankumarsuddala9488
    @pavankumarsuddala9488 4 роки тому +1

    Super info keep making this kind of videos

  • @kgrao8835
    @kgrao8835 4 роки тому

    Excellent talk n keep produce videos further for all of us

  • @sridevi9301
    @sridevi9301 4 роки тому

    Indetail explanation.....being a indian we must do what he said...thanq sai garu for taking a very important issue and creating awareness

  • @Raj-0505-n9c
    @Raj-0505-n9c 4 роки тому +1

    Really very great episode. As you mentioned no one has done these kind of interviews. Really again and agin hatsoff for this great programme and channel

  • @KtraderEURUSD
    @KtraderEURUSD 4 роки тому +1

    Super sir you said very well...

  • @AG-id5fj
    @AG-id5fj 4 роки тому +2

    Excellent sir giridhar garu. Definitely we will try to avoid China's items and support made in India items

  • @mravinder8863
    @mravinder8863 4 роки тому +1

    Jai bharth jai modhi jai javan

  • @narendrapantham
    @narendrapantham 4 роки тому

    Big likeeeeee

  • @raghavaranirani7382
    @raghavaranirani7382 4 роки тому

    Sir, mee లాంటి వాళ్ళు చాలా అరుదు, మీ ఛానెల్ తెలుగు ప్రజల్ని చాలా విషయాల్లో విజ్ఞానవంతుల్ని చేస్తూ ఉంది ,టీవీ చానెల్ ఉంటే బాగుండేది ,ఇంకా ఎక్కువ మంది ప్రజల్ని చైతన్యవంతులను చెయ్యడం కుదురుతుంది

  • @narayandaspasikanti7913
    @narayandaspasikanti7913 4 роки тому

    VERY VALUABLE DEBATE.

  • @shantigurram7417
    @shantigurram7417 4 роки тому +1

    Appreciate your efforts Sai Garu.. this conversation is sooo informative. #OnlySwadeshi ✊

  • @humungous09
    @humungous09 4 роки тому +1

    Excellent Mamidi Giridhar. Thanks NH

  • @gov13
    @gov13 4 роки тому +1

    Giridhar sir should share this to Mr Modi

  • @narsimhamurthyrajubethalam5754
    @narsimhamurthyrajubethalam5754 4 роки тому +1

    Need of the hour this type journalism. Hatts off to both of you sir. Jai Hind

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 4 роки тому +3

    Superb deal

  • @narayanabommi6656
    @narayanabommi6656 4 роки тому +3

    NH ki abhi nandanalu

  • @kusuumaanchorair9283
    @kusuumaanchorair9283 4 роки тому

    It is informational , enlightening and valuable analysis by Mr. Giridhar. Hats off to him.

  • @sureshreddydaggolu7536
    @sureshreddydaggolu7536 4 роки тому

    excellent analysis sir.. JAI HIND

  • @b.v.r.prasad2664
    @b.v.r.prasad2664 4 роки тому +2

    Meku Sathakoti vandhanalu desa prajalanu Melukolputhunnaru sir 🙏🙏🙏

  • @lakshmichavali2685
    @lakshmichavali2685 Рік тому

    We really appreciate the "Nationalist Hub " ఛానెల్,the way Sri Sai garu, represent the nation's prioritise,so sharply and smoothly also. We really need a good local political channels like yours Nationalist Hub.,a truthful representation of a countries' real needs .

  • @ravig8106
    @ravig8106 4 роки тому

    చాలా అద్భుతం గా ఉంది తమ ఎనలైజేషన్,చైనా రాహుల్ గాంధీ ని కూడా ఇంఫ్లుయన్స్ చేసారు,అందుకే ర్రాఫెల్ యుద్ద విమానంలో చేచిన మార్పులు బహిరంగ పర్చాలని కోర్టుల్లో కేసులు వేసాడు జి.రవిప్రసాద్ ఎడ్వొకెట్

  • @srinivasrao88888
    @srinivasrao88888 4 роки тому

    Excellent Matutred Analyst Mamidi Giridhar Garu.... JAI HIND......

  • @sudheerkumarkapatralla5680
    @sudheerkumarkapatralla5680 4 роки тому

    First to last second its a excellent explanation thanks Nationalist Hub

  • @sambasivaravuri5
    @sambasivaravuri5 4 роки тому

    unfortunately, many Indians and exclusively Telugu people are not aware. Thank you very much for all discussion for creating awareness

  • @kvnmuralikrishna2267
    @kvnmuralikrishna2267 4 роки тому

    Very excellent information....very good news channel...with LEGEND OFFICER