చాణక్య నీతి తెలిసిన ఒకే ఒక మంత్రి వర్గం ఈ శతాబ్దం లో మన మోడీ గారు మరియు ఈయన ప్రధాన మంత్రి వర్గం మాత్రమే అనుకుంటా ,రాజకీయాలు స్వార్థ పూరితం కాకుండా ఇప్పటి పరిస్థితి గత 50 ఏళ్ల నుండి ఉంది ఉంటే ఇప్పటి భారత దేశం ఎంతో భిన్నంగా మహోన్నతంగా ఉండేది, జై నమో, జై భారత్..🇮🇳🙏
మోదీ మొండోడు.దేశానికి ఇలాంటి దేశభక్తి కలిగిన నాయకున్ని,ఇంతటి గుండె ధైర్యం వుండే నాయకున్ని మళ్ళీ చూస్తామో లేదో తెలీయదు. Any way బీజేపీ కి ఇన్నాళ్లు ఓటేయ్యలేదు ఇకముందు మోసం చెయ్యను మోసపోను. జై భారత్. జై మోదీ..
అంతటి వాళ్లు చాలా మంది ఉంటారు.. ఎందుకంటే వాళ్లు RSS అనే దేశభక్తి కాంపౌండ్ నుండి వస్తారు. అదో సముద్రం తరానికి ఒకరు వాజపేయి, మోడీ, తరువాత యోగీ, అమితాషా.... . ఇలా ఇంకెందరో
నరేంద్ర మోడీజీ లాంటి వ్ మహోన్నతులకు జన్మనిచ్చిన నా భారతభూమి నేడు పులకించిపోయింది. అయినా మనం చేయాల్సింది వ్యక్తి పూజ కాదు,పెంచాల్సింది జాతీయ వాదం,దేశభక్తి.అదే మనకు శ్రీరామ రక్ష. జై భారత్,జై హింద్,జై జవాన్,జై కిసాన్,జై మోడీజీ.
మొనగాడు దమ్మున్నోడు మోడీ చాలు చైనా కి చెమటలు పడుతున్నాయి కాంగ్రెస్ కి చెమటలు పడుతున్నాయి సి పి ఇ కి చెమటలు పడుతున్నాయి మా అందరి కి చాలా గర్వంగా ఉంది జై హింద్ .. 🙏
ఒక ,దేశ భక్తుడు నిస్వార్థ పరుడు,RSS missile,మొండి వాడు,దేశం కోసం ఎంత కైనా తెగించే వాడు, కృష్ణుడి వ్యూహ లు వొంట బట్టిచ్చు కున్నవాడు,హిందూ సంస్కృతి కి బ్రాండ్, ప్రపంచం ని తన దగ్గరికి తెచ్చుకున్నవాడు, 56 inches దమ్మున్న వాడు....మన మోడీ SIR...రాసి పెట్టుకోండి..చైనా,పాక్ ల పతనం ఖాయం... తరాలు మాట్లాడుకోవాలి చైనా పాక్ ల పై భారత్ విజయం....యుద్దం వస్తే. లెక్కలన్నీ సరి చేస్తాడు...jai HIND,JAI MODI SIR..
Modi, the roaring lion of India...not necessary to give answers to comments passed by dolls and bars...we proud of Modiji. Excellent analysis of Raka ji.
మోడీ అంటే నిలువెత్తు దేశభక్తి, గుండెల నిండా దైర్యం ఉన్న నాయకుడు. వాళ్లు చేసినది అర్థంచేసువాలంటే చాలా కష్టం. కానీ దీని గురించి భవిష్యత్ మాట్లాడుకుంటుంది
1992 లో చైనా యుద్ద సమయంలో జనసంఘ్ యాంటీ చైనా స్లొగన్స్ ఇచ్చారు చైనా దురాక్రమణ ను వ్యతిరేకించారు, ఈ రోజు చైనా దురాక్రమణ చేస్తుంటే వ్యతిరేకంగా ఒక మాట్లాడక పోగ ఆర్మీ నీ మోడీని వ్యతిరేకిస్తున్నారు రాజకీయాల కోసం, దమ్ముంటే రాహుల్ బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ అని ఒక ప్లాకార్డ్ పట్టుకొని నిరసన తెలిచేయాలి అది దేశం మీద నికుండే ప్రేమ,,,
@@MaheshBabu-pe7bp yes, you are right Bro. That must be the secret agreement between Khan(gr)ass party and CCP or Khan(gr)ass party already sold India to China and Pakistan, may be...
అయ్యా చైనా భారత్ లోని కొంత భాగం ఆక్రమించిన మాట కరెక్ట్. చైనా ఆక్రమించింది 1962 లో ఆక్సాయ్చిన్. అది కరెక్టే కదా. పాపం రాహుల్ గాంధీ విషయమే ఇప్పుడు చెప్పుతున్నారు. రాహుల్ గాంధీ నిద్ర నుండి ఇప్పుడే లేచినట్లు వుంది. అదే పాపం అతను చెపుతున్నాడు. ఈ పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులది మరియు అప్పటి గవర్నమెంటుది.
We left lot of land in search of peace.peace never came. But the question of leaving land remained. Let us fight for land to acheive peace. Salame slicing is China's policy. Now china will certainly go back to attack while we are relaxing. Let us not belive this nation. We should come to a strong agreement in uno so that they should not look at us. Jai jawan jai kisan and jai damodar mod8ji.
Namashkar 🙏 My request is, how you are giving all this messages, like that you motive the youth of BHARAT to always talk, pramote others facts about our country, what is Bharat ARMY, It will be good for youth development.
భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఈ దేశం పట్ల ఏమాత్రం భక్తిభావం లేదు. దేశ భద్రత పట్ల ముందుచూపు లేదు. ప్రస్తుతం దేశంలో పటిష్ట నాయకత్వం కొనసాగుతుంది. దీనిని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతుంది.ఇలాంటి కుహనా మేధావుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక దేశ భద్రత,సమైక్యత సాధించి, అఖండ భారత భవిష్యత్ కోసం సరికొత్త వ్యూహంతో, ఉక్కు సంకల్పంతో ఆలోచించి ముందుకు సాగాల్సిన తరుణమిది. జై భారత్
సాయి కృష్ణ గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ప్రతి నిత్యం యూట్యూబ్లో ప్రధాని మోడీ పైనతప్పుడు కార్టూన్స్ తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు మరీ ఈ మధ్యకాలంలో కమ్యూనిస్టు ఒత్తుగా అతి దారుణంగా వ్యవహరిస్తున్నాడు అతనిపైన జర్నలిస్టులు తూర్పార పట్టలేరా ఎందుకు ఆ సాహసం చేయలేక పోతున్నారువాడు మరి ఉన్మాది లా వ్యవహరిస్తూ ఉంటే
కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మూడ్ ను అర్థం చేసుకునే ఉంటే, ఈ క్లిష్ట పరిస్థితుల్లో కనీసం నిశ్శబ్దం పాటించేది. వారి పద్ధతి ఆత్మహత్యా సదృశం. బీజేపీ వ్యూహాన్ని జాతి మరియు ప్రపంచం అర్ధం చేసుకుంది.
సోనియా రాహుల్ ఫ్యామిలీ గనుక ఈ పరిస్థితుల్లో PM పదవి లో ఉంటే ఘల్వాన్ లోయతో పాటు అరుణాచల్ కూడా చైనా కు రాసి ఇచ్చేవాళ్ళు no డౌట్ ఇప్పటికి చైనా దగ్గర నుండి కొన్ని లక్షల కోట్లు వాళ్ళు ఎకౌంట్స్ లోకి చైనా డబ్బు వస్తుంది అని మన నిగా వర్గరు చెబుతూనే ఉన్నాయ్
ఇండియా సత్తా ఏమిటో చైనాకు ఇప్పుడు మోడీ సినిమా చూపిస్తున్నాడు ఇంతకుముందు ప్రధానులు అనుకున్నారు చైనవారు ఇప్పుడు మనము అధునాతన ఆయుధాలు ఎన్ని డబ్బులైన కొందాం తరువాత మనం టెక్నలో జి డెవలప్మెంట్ చెచుకోవాలి జైభారత్ మాతకు జై
Hats off to the brave PM SRI Modi ji for visiting the forward Ladakh base and instilling confidence and moral support to the soldiers in Ladakh region.
Sai గారు రాహుల్ గాంధీకి గుడ్డలు విప్పి భారత దేశ ప్రజలు అందురు కొట్టాలి సాయి గారు రాహుల్ గాంధీకి భారత దేశం ప్రజలు అందురు ఒక దేశ ద్రోహిగా గుర్తు పెట్టి కోవాలి...sai garu...జై మోడీ
హలో బ్రో సాయి గారు ఉన్నది ఉన్నట్టు చెప్పు సాయి గారు మన దేశం కోసం పోరాడిన వాళ్ళు ఇండియన్స్ అసలైన దేశ బిడ్డలు బ్రో ఈ కాంగ్రెస్ కొజ్జా నా గురించి మాకు అవసరం లేదు హలో బ్రో నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పు దేశం కోసం నీ సపోర్ట్ మీ ఉన్నావ్ తమ్ముడుమీకు సపోర్ట్ ని ఉంటా మొదేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం నువ్వు మంచి మెసేజ్ చేస్తున్నావు నీకు సపోర్టుగా మేముంటాం నీకు ధన్యవాదాలుఈ కాంగ్రెస్ ఎదవ నా కొడుకులు మొత్తము చరిత్రంతా బ్యాడ్ నా కొడుకుల గురించి చెప్పు జై భారత్ మాతాకీ జై
సినిమాలలో చూసి హీరో అనడం పాతమాట
నిజజీవితంలో హీరో మన నరేంద్రమోదీ భారత ప్రధాని సింహం
మన దేశం పవిత్రమైనది మన సైన్యం ధృఢమైనది మోడిగారి నాయకత్వం గొప్పది... జై భారత్ జై భారత్ జవాన్.
Jai Bharat.
Jai Jawan
Bharath Mata Ki Jai
Jayaho narendra modi
Modi Garu is the symbol of Trust, Honesty, Patriotism, Brave and straight forwardness. Bharat mata ki jai Modi ji ki jai
చాణక్య నీతి తెలిసిన ఒకే ఒక మంత్రి వర్గం ఈ శతాబ్దం లో మన మోడీ గారు మరియు ఈయన ప్రధాన మంత్రి వర్గం మాత్రమే అనుకుంటా ,రాజకీయాలు స్వార్థ పూరితం కాకుండా ఇప్పటి పరిస్థితి గత 50 ఏళ్ల నుండి ఉంది ఉంటే ఇప్పటి భారత దేశం ఎంతో భిన్నంగా మహోన్నతంగా ఉండేది, జై నమో, జై భారత్..🇮🇳🙏
మోదీ మొండోడు.దేశానికి ఇలాంటి దేశభక్తి కలిగిన నాయకున్ని,ఇంతటి గుండె ధైర్యం వుండే నాయకున్ని మళ్ళీ చూస్తామో లేదో తెలీయదు.
Any way బీజేపీ కి ఇన్నాళ్లు ఓటేయ్యలేదు ఇకముందు మోసం చెయ్యను మోసపోను.
జై భారత్.
జై మోదీ..
Jai modi
అంతటి వాళ్లు చాలా మంది ఉంటారు.. ఎందుకంటే వాళ్లు RSS అనే దేశభక్తి కాంపౌండ్ నుండి వస్తారు. అదో సముద్రం తరానికి ఒకరు వాజపేయి, మోడీ, తరువాత యోగీ, అమితాషా.... . ఇలా ఇంకెందరో
Daniki Karanam rss babalu bro chala leader unnaru rss lo
S
Super br
నరేంద్ర మోడీజీ లాంటి వ్ మహోన్నతులకు జన్మనిచ్చిన నా భారతభూమి నేడు పులకించిపోయింది. అయినా మనం చేయాల్సింది వ్యక్తి పూజ కాదు,పెంచాల్సింది జాతీయ వాదం,దేశభక్తి.అదే మనకు శ్రీరామ రక్ష.
జై భారత్,జై హింద్,జై జవాన్,జై కిసాన్,జై మోడీజీ.
Excellent sir
వినడానికి చాలా సంతోషంగా ఉంది. మనసు పూల తోటలో విహరిస్తున్నట్టుగా ఉంది. ఇది నిజం అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను.
దటీజ్ నరేంద్రమోదీ భారత్ మాతాకీజై
మోడీ ఐరన్ మ్యాన్. జై మోడీ జి. భారత్ మాతా కీ జై.
Jai modi ji and to our army.
2024 లో BJP ని మళ్ళీ గెలిపించి మన దేశభక్తిని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై భారత్
Super br nijam meru anndi
not just 2024.. but 2029 .. 2034.. .....2124
@@3మే2చె1గో-ఘ9ఖ 👍👍👍👍👍
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳జై మోడీజీ
మోది ఆతను, మోడి కాదు.గ్రహించండి
మన కర్మ కొద్దీ నెహ్రు ప్రధాని అయ్యాడు .. పటేల్ అయ్యింటే భారత్ వేరేగా ఉండేది ..
very very bad Congress
గాంధీ కుట్రపూరిత ప్రయత్నంతోనే నెహ్రూ ప్రధాని అయ్యాడని అంటారు. ఇది నిజమే అయితే అది ఎంతపెద్ద కుట్రో కదా!
@@muppalaneniseshasambasivar3058
Yes it is true
Subash chandrabose kuda undi unte bagundedhi...
@@aadiguru7383 antikii Karanam gandhi gadu, nehru gadu. Bagath singh , Subash Chandra Bose chavulaku.
మొనగాడు దమ్మున్నోడు మోడీ
చాలు చైనా కి చెమటలు పడుతున్నాయి
కాంగ్రెస్ కి చెమటలు పడుతున్నాయి
సి పి ఇ కి చెమటలు పడుతున్నాయి
మా అందరి కి చాలా గర్వంగా ఉంది
జై హింద్ .. 🙏
super Sir
Modi kichamatalupattavu raktam vuntekada
inko sari mana modi gare.... even in mana telangana lo kuda ee sari modi gariki gift icheddam....
Correct sir
@@gaffargaffar6406 me turkolki untada
రాకా గారు సాయి గారు గ్రేట్..
రణేంద్ర మోడీ 🙏
5ని 09సెకనుల వద్ద తెలిసే అన్నారో, పొరపాటున అన్నారో అనవసరం!
జైహో రణేంద్ర మోడీ!
తొండి ఆట ఆడడంలో చైనా భహు నేర్పరి. మనం ఈ విషయంలో జాగ్రత్త వహించాలి
nijame oka simham toti poradochhu kani oka gunta nakka toti jagartha gaa poradali
సుధాకర్ గారు మిరు దేశగౌరవాన్నికాపాడి మాట్లాడు తున్నారు మీకు 🙏🙏🙏🙏
.
మీ విలువైన వివరణ దేశ ప్రజలకు అందించి చక్కని భావసారూప్యతకు బీజం వేసిన భారత ప్రధానికి మా అభినందనలు.
హేమాహేమీలు సాయి కృష్ణ గారు రాక సుధాకర్ గారు మీ పట్ల నాకు ఎనలేని గౌరవం మర్యాద థాంక్యూ సార్ మంచి సందేశాన్ని మాకు వివరించి చెప్పినందుకు thank u sir
Yes you are saying Obsulyutle correct set
నరేంద్ర మోడి కి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
యువరాజెవడండి! ఎవరికి యువరాజండి! వాడ్ని యువరాజని పిలిచి మనల్ని మనమే అవమానించుకుంటున్నాం.
ఒక ,దేశ భక్తుడు నిస్వార్థ పరుడు,RSS missile,మొండి వాడు,దేశం కోసం ఎంత కైనా తెగించే వాడు, కృష్ణుడి వ్యూహ లు వొంట బట్టిచ్చు కున్నవాడు,హిందూ సంస్కృతి కి బ్రాండ్, ప్రపంచం ని తన దగ్గరికి తెచ్చుకున్నవాడు, 56 inches దమ్మున్న వాడు....మన మోడీ SIR...రాసి పెట్టుకోండి..చైనా,పాక్ ల పతనం ఖాయం...
తరాలు మాట్లాడుకోవాలి చైనా పాక్ ల పై భారత్ విజయం....యుద్దం వస్తే. లెక్కలన్నీ సరి చేస్తాడు...jai HIND,JAI MODI SIR..
Super bro 👌👌
Very well said
Super
Both of you also a soldier's. Salute to
You.
India ki uttaragrahanam.(r)dhakshinagrahanam (c).erendu pote bharatavaniki sampurnra syryodayam
Kanipistundi.
Jai bharat.... Jai modi... Jai hind
రాహుల్ గాందిని మీము మర్చిపోయాము మీరు మర్చిపోండి సారు
ఆ పప్పు గాడి గురించి మాటలాడటం waste.
super Sir
సరిదిద్దుతాను "పప్పు రాహుల్ గాంధీ మిమ్మల్ని మేము ఎప్పుడో మర్చిపోయాం..కనుక మీరు ఈ విషయాన్ని మర్చిపోండి.." (సారు అని సంభోదించం అనవసరము..)
@@ajeyavijayeendra8325 @ వాడి కి respect ఇవ్వటం తప్పు. పప్పు రాహుల్.
@@MaheshBabu-pe7bp నేను respect ఇవ్వలేదు..మీరు మరోసారి చదవండి(sreenivas s) సార్ అంటే నేను తప్పు అనే చెప్పాను
Modi, the roaring lion of India...not necessary to give answers to comments passed by dolls and bars...we proud of Modiji. Excellent analysis of Raka ji.
ఇంత మంచి విషయాన్ని చెప్పారు సార్ రాఖా సుధాకర్ గారు మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనం భారత్ మతాకీ జై జై హింద్
జై జవాన్, జై భారత్, జై జై మోడీ, జైహింద్
ఇండియా గ్రేట్ పీఎం మోడి నేను గర్వ పడుతున్న నా ఇండియా కి ఒక సింహం లాంటి నాయకుడు వచ్చాడు. జై మోడీ.
MODI GREAT JAI JAWAN JAI INDIA
మోడీ అంటే నిలువెత్తు దేశభక్తి, గుండెల నిండా దైర్యం ఉన్న నాయకుడు. వాళ్లు చేసినది అర్థంచేసువాలంటే చాలా కష్టం. కానీ దీని గురించి భవిష్యత్ మాట్లాడుకుంటుంది
1992 లో చైనా యుద్ద సమయంలో జనసంఘ్ యాంటీ చైనా స్లొగన్స్ ఇచ్చారు చైనా దురాక్రమణ ను వ్యతిరేకించారు, ఈ రోజు చైనా దురాక్రమణ చేస్తుంటే వ్యతిరేకంగా ఒక మాట్లాడక పోగ ఆర్మీ నీ మోడీని వ్యతిరేకిస్తున్నారు రాజకీయాల కోసం, దమ్ముంటే రాహుల్ బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ అని ఒక ప్లాకార్డ్ పట్టుకొని నిరసన తెలిచేయాలి అది దేశం మీద నికుండే ప్రేమ,,,
చిన్న దిద్దుబాటు బ్రదర్,అది 1992 కాదు,1962 యుద్ధ సమయంలో.
శత్రుదేశాలకి బుద్ధి చెప్పే సమాయం అసాన్నమైంది🇮🇳🕺🕉️🙏♥️🌼💚
Yes... PAPPU Rahul Khan is 100% correct. China occupied Bharat land during Jawaharlal Khan period...
Khangress ruling లో ఉన్న ప్రతిసారి china India land ని occupy చేసినది.
@@MaheshBabu-pe7bp yes, you are right Bro. That must be the secret agreement between Khan(gr)ass party and CCP or Khan(gr)ass party already sold India to China and Pakistan, may be...
“Raul Vinci” vaadi peru, they are also called as Scamgress.
నరేంద్ర మోడీ ఇలాంటి వాతావరణంలో అనేక సంవత్సరాలు గడిపి ఉన్నారు కనుక ఆయనకు ఇది అంత పెద్ద సమస్య కాకపోవచ్చు
World king Modi ji
Your,s comment is real and truth brother . Thanks.
100% నిజం , గ్రేట్ థాట్
this things we have to know all Indians thank you
he is the real hero if any doubts rahulpappus team they can try to go that fools jaihindh
Modi lanti vallu yuganiki okare ..
Jai modiji 🙏😎🤗
మోది లాంటి నాయకుడిని ప్రధానమంత్రి గా కలిగి ఉండటం మనం చేసుకున్న అదృష్టం
మీ సంభాషణలు చాలా విలువైనవి చాలా ముఖ్యం సార్ సూపర్ సార్
సాయి గారికి ఇష్టమైన మోడి గారి గురించి రాక గారు చెప్తుంటే సాయి గారికి చెప్పలేని ఆనందం గా వుంది .అలాగే మాకు కూడా సాయి గారు
అయ్యా చైనా భారత్ లోని కొంత భాగం ఆక్రమించిన మాట కరెక్ట్. చైనా ఆక్రమించింది 1962 లో ఆక్సాయ్చిన్. అది కరెక్టే కదా. పాపం రాహుల్ గాంధీ విషయమే ఇప్పుడు చెప్పుతున్నారు. రాహుల్ గాంధీ నిద్ర నుండి ఇప్పుడే లేచినట్లు వుంది. అదే పాపం అతను చెపుతున్నాడు. ఈ పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులది మరియు అప్పటి గవర్నమెంటుది.
Super tang
We left lot of land in search of peace.peace never came. But the question of leaving land remained. Let us fight for land to acheive peace. Salame slicing is China's policy. Now china will certainly go back to attack while we are relaxing. Let us not belive this nation. We should come to a strong agreement in uno so that they should not look at us. Jai jawan jai kisan and jai damodar mod8ji.
Tataki varasudu chainalo puttivunte bagundedi.
Jai Modiji, jai bharat.....
మీ ఇద్దరు కాంభినేషన్
సమోసా ...టీ లా
చాల బాగుంటుంది
Yes 👍👍👍
@@MSRao-te6ph
tq
sir
pls visit
spiritual reality video in UA-cam
its give unconditional joy
@@krishnatv2135 OK sir
Yes correct,Just like Moddiji and Dhovalji wtc.
Good combination.
యువ రాజు గారికి జ్ఞాన దంతాలు రాలేదంట జై జై హింద్ దయచేసి దంత వైద్యులు చూపించండి
🇮🇳ఎంత మంచి ఇంటర్వ్యూ సార్ సూపర్ సూపర్.🇮🇳
కాంగ్రెస్ కు ముందుచూపు ఉంటే నేడు ఈ దుస్థితి మనదేశానికి ఉండేదికాదు...చెత్త స్కాంగ్రేస్.
కాంగ్రెస్ ని అంతా మాటంటార చెత్తనా సర్ చెత్తను కించనపరచడమే. కాంగ్రెస్ పార్టీని చెత్త తొ పొలీస్తె😀😀😀
Namashkar 🙏
My request is, how you are giving all this messages, like that you motive the youth of BHARAT to always talk, pramote others facts about our country, what is Bharat ARMY, It will be good for youth development.
Jai ho Bharat, Jai ho Namo
King maker of india,
Game changer of Hindustaan
Jai hind 🇮🇳🇮🇳.
దటిష్ గ్రేట్ మోడీజీ బోలో భారత్ మతాకీ జై జై హింద్
Jai Narendra Damodhar Das Modiji Jai Hind
భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఈ దేశం పట్ల ఏమాత్రం భక్తిభావం లేదు. దేశ భద్రత పట్ల ముందుచూపు లేదు. ప్రస్తుతం దేశంలో పటిష్ట నాయకత్వం కొనసాగుతుంది. దీనిని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతుంది.ఇలాంటి కుహనా మేధావుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక దేశ భద్రత,సమైక్యత సాధించి, అఖండ భారత భవిష్యత్ కోసం సరికొత్త వ్యూహంతో, ఉక్కు సంకల్పంతో ఆలోచించి ముందుకు సాగాల్సిన తరుణమిది. జై భారత్
రాక సార్ మీ విశ్లేషణ జ్ఞానాన్ని, తృప్తి ని , మానసిక అనందం ను ఇస్తుంది.
అద్భుతమైన విశ్లేషణ
ఇలాంటి విశ్లేషణ విషయ నైపుణ్యం కలిగిన కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే సాధ్యం.
ధన్యవాదాలు సర్
సాయి కృష్ణ గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ప్రతి నిత్యం యూట్యూబ్లో ప్రధాని మోడీ పైనతప్పుడు కార్టూన్స్ తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు మరీ ఈ మధ్యకాలంలో కమ్యూనిస్టు ఒత్తుగా అతి దారుణంగా వ్యవహరిస్తున్నాడు అతనిపైన జర్నలిస్టులు తూర్పార పట్టలేరా ఎందుకు ఆ సాహసం చేయలేక పోతున్నారువాడు మరి ఉన్మాది లా వ్యవహరిస్తూ ఉంటే
వారికి పెద్ద విలువ ఇవ్వక్కలొద్దు.
వాడు చైనా ఎంగిలి తిండి కి బాగా అలవాటు పడిన వ్యక్తి.
Jaiho modi ji, Jai Hind, salute Indian army.
Jai hind....
Great Modi
Dislike చేసినా వల్ల వివరాలు చెప్పండి సర్
🙏🙏 naaku kooda cheppandi plz anna
Scamgress communist MIM kukkale
Thablikee jamaath bro
Dislike chesinollu china, pak crossing lo putti INDIA lo unnaru
Waste fellows only dislike
మోడీ మాత్రమే ఇలాంటి సాహసాలు చేయగలరు. గొప్ప ప్రధాని.. భారత్ మాతకి జై
మీ ఇద్దరూ నా అభిమానులు...🙏
మోదీ మొండోడు,మొనగాడు జైహింద్
మన్మోహన్ సింగ్ గా? ఆయన్ను చూస్తే రోడ్డు న పోయె కుక్కపిల్ల కూడా కాలు ఎత్తి ఉచ్చ పోస్తుంది.
ఆంటోనియో మైనో ఆయన్ని ఆ స్థాయి కి దిగజార్చింది.
విదేశీ కిరాయికి లోబడి ట్వీట్లు చేసేవారిని గుర్తించకుండా వారిని లైట్దీస్కోండి
జయప్రకాశ్ అయన I P S. ఆయనకుమెంటల్ దవాఖానకు తీసుక పోండి
కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మూడ్ ను అర్థం చేసుకునే ఉంటే, ఈ క్లిష్ట పరిస్థితుల్లో కనీసం నిశ్శబ్దం పాటించేది.
వారి పద్ధతి ఆత్మహత్యా సదృశం.
బీజేపీ వ్యూహాన్ని జాతి మరియు ప్రపంచం అర్ధం చేసుకుంది.
జై మోదీ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩💪💪💪💪💪💪
Jai jawan Jai Kisan
పప్పూ 50ఏళ్ల బిడ్డడు 🤣🤣🤣🤣
Modi studied in galli schhil. Rahul studued in foriegn countries. See the real difference.
పప్పు మనకు మంచె చేస్తూ న్ ది.రాహుల్ గన్నే రు పప్పు.
Wonderful analysis sir
Raka sudhakar his a good analysts i subscribed his
channel RAKA LOKAM
Jaihind jaibarath jaijavan jaijavan jaibarath jaimodiji jaibjp jaimodiji
సోనియా రాహుల్ ఫ్యామిలీ గనుక ఈ పరిస్థితుల్లో PM పదవి లో ఉంటే ఘల్వాన్ లోయతో పాటు అరుణాచల్ కూడా చైనా కు రాసి ఇచ్చేవాళ్ళు no డౌట్ ఇప్పటికి చైనా దగ్గర నుండి కొన్ని లక్షల కోట్లు వాళ్ళు ఎకౌంట్స్ లోకి చైనా డబ్బు వస్తుంది అని మన నిగా వర్గరు చెబుతూనే ఉన్నాయ్
భారత్ మాతాకీ జై నా దేశం గొప్పది
ఇండియా సత్తా ఏమిటో చైనాకు ఇప్పుడు మోడీ సినిమా చూపిస్తున్నాడు ఇంతకుముందు ప్రధానులు అనుకున్నారు చైనవారు ఇప్పుడు మనము అధునాతన ఆయుధాలు ఎన్ని డబ్బులైన కొందాం తరువాత మనం టెక్నలో జి డెవలప్మెంట్ చెచుకోవాలి జైభారత్ మాతకు జై
గ్రెట్ వాల్ ఆ ఇండియా మోడీజీ. జై భారత్. జై మోడీజీ
Ugaaniki okkadu INDIAN HERO MODI jee
ఇద్దరు దేశ భక్తులకు వందనం. మేము సైతం మీ తోపాటు.
Hats off to the brave PM SRI Modi ji for visiting the forward Ladakh base and instilling confidence and moral support to the soldiers in Ladakh region.
Sai గారు రాహుల్ గాంధీకి గుడ్డలు విప్పి భారత దేశ ప్రజలు అందురు కొట్టాలి సాయి గారు రాహుల్ గాంధీకి భారత దేశం ప్రజలు అందురు ఒక దేశ ద్రోహిగా గుర్తు పెట్టి కోవాలి...sai garu...జై మోడీ
May God bless Modiji with good health and help India
Yes I am also pray for God about modi for his good health
జై భారత్ జై జవాన్
💪💪💪 Modi
భారత్ మాతా కీ జై
Jayaho.... Modiji......
Sir 👌 cheparu jai hind 🇮🇳
Sai garu అందుకే నరేందర మోడీ పేరు మోడీ కాదు అని చెప్పేది sai గారు ఆయనొక హనుమంతుడు ఆండీ....
Great Modi ji 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏 great Javan 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
We are with our nation 🇮🇳🙏🇮🇳
Modi is the leader who was born from crises and open his heat to enemies
జై మోడీజీ జై జై మోడీజీ బోలో భారత్ మతాకీ జై జై హింద్
Modi ki ple give more two chance(10-15) PM.💪💪💪💪💪🌹🌹🌹🌹🙏🙏🙏💐💐💐💐
Jai Hind Jai Bharat
Jai jaiho modi jai jawan 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Well Good info Thank you very much ser...and Jai Hind Jai Jawan Jaiho Mode Ji
Jai Modiji
సర్ సుధాకర్ గారు మీరు గొప్ప జర్నలిస్ట్ గ్రేట్ మీరు గొప్ప మేధావులు , iam proud of u.thanku sir good information
మీరు చెప్తుంటే గూసిబంప్స్
హలో బ్రో సాయి గారు ఉన్నది ఉన్నట్టు చెప్పు సాయి గారు మన దేశం కోసం పోరాడిన వాళ్ళు ఇండియన్స్ అసలైన దేశ బిడ్డలు బ్రో ఈ కాంగ్రెస్ కొజ్జా నా గురించి మాకు అవసరం లేదు హలో బ్రో నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పు దేశం కోసం నీ సపోర్ట్ మీ ఉన్నావ్ తమ్ముడుమీకు సపోర్ట్ ని ఉంటా మొదేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం నువ్వు మంచి మెసేజ్ చేస్తున్నావు నీకు సపోర్టుగా మేముంటాం నీకు ధన్యవాదాలుఈ కాంగ్రెస్ ఎదవ నా కొడుకులు మొత్తము చరిత్రంతా బ్యాడ్ నా కొడుకుల గురించి చెప్పు జై భారత్ మాతాకీ జై
Very good discussion thanq both super sudakar sir
The great PM.jai Modi ji 🙏
వాజపేయి ముందు చూపు,దానిని ఆచరించి చూపుతున్న మోడీకి శతకోటి వందనాలు
Your both combination is very interesting, appreciable.
Thank you sirs for your wider angle discussion
మీ యొక్క వాగ్దాటి మీ యొక్క దేశ భక్తి మీ జ్ఞానం చాలా గొప్ప గా ఉన్నాయి
Congress ఉంటే మన భూ భాగాలని కోల్పోయే వాళ్ళం