Krishna ni tokkudamu ani try chesi, SSK stardom mundu nilavaleka appati Top heroes iddaru taggaru....idi charitra....ippdu evariki istam vachinattu vallu raasukuntey, facts maaripovu...Krishna ki unna fan base TFI lo evvariki ledu....TFI ki Krishna chesina sevalu kooda evvaru cheyyaledu....
Jai super star Krishna Original dana Veera karna Krishna garu NTR ,ANR lu entha thokkina bhaga bhaga mande lava la bhoomini cheelchukoni vachchadu. Krishna swayam krushi tho paikochchadu Etuvanti back support lekunda super star ayyadu. Aradagula andagadu ajanu bahudu Producers palita daivam sahasaniki Maru Peru super star Krishna 1st. Coubouy 1st Gems bond 1st cenema scope 1st 70 MM 1st 6track stereo sound 1st DTS High budget tho Hindi movie produce cheyyadam okata renda enno Krishna ku shobhan Babu laga chiranjeevi lekka bataka nerchina buddhulu levu Krishna gariki Dada saheb falke award ivvali
Krishna kurukshetram movi ni NTR Devadasu ni ANR lu iddaru kalisi kutra panni debba teeshindru Ramesh babu kuda Mahesh la hight original hairs tho unte venkatesh nagarjuna laga star ayye vadu bad luck em jestam
Chiranjeevi krishna ki potee ichchinaa 1989 koduku diddina kapuram movie varaku krishna superstar. After 1989 Chiranjeevi became no1. From 93 to 96 again krishna ruled TFI.From.1997 to 2005 Chiranjeevi ruled tollywood. Then MB Pk Jr NTR PB RC AA came.Now they are ruling.
రామారావు గారు ఎవరు సూపర్ స్టార్ బేలట్ లో మూడు సార్లు సూపర్ స్టార్ గా ఎన్నికైనారు.ఆ మూడు సార్లు ఓటింగ్ లో మేము పాల్గొన్నాము.రామారావు గారి గొప్పతనం అంగీకరిస్తూ మిగిలిన నటులకు అవకాశం ఇచ్చే ఉద్దేశం తో ఆయన పేరును ఇక పై పోటీకి తీసుకోవటం లేదని ప్రకటించగానే మేము పోటీలో పాల్గొనటం మానేసాం. రామారావు పేరు తొలగిస్తే కృష్ణ ప్రథమ స్థానంలో వస్తారని కావాలనే ఆంధ్ర జ్యోతి పత్రికల యాజమాన్యం, విజయనిర్మల, ఆవిడ మద్దతు దారులు కుమ్మక్కై రామారావు పేరు తొలగించారు.ఆంధ్ర జ్యోతి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇచ్చేది.రామారావు రాజకీయాల్లోకి వస్తారనగానే కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీ లోనికి వస్తే ముఖ్యమంత్రి ని చేస్తామని ఆఫర్ చేసారు.ఆయన తిరస్కరించాడు. రామారావు కు అందరూ అనుకన్నంత ప్రజాకర్షణ లేదని ఋజువు చేయటానికి ఆంధ్ర జ్యోతి పత్రిక తన అనుబంధ పత్రిక అయిన జ్యోతిచిత్ర ద్వారా బేలట్ నిర్వహించింది.వాళ్ళ అంచనాలు తల్లకిందులు అయి రామారావు గారు మూడు సార్లు సూపర్ స్టార్ గా ఎన్నికై వాళ్ళకి శృంగభంగం అయింది. దాంతో ఇలా ప్లాన్ చేసి కృష్ణ సూపర్ స్టార్ గా వచ్చేటట్లు చేసారు.రామారావు గారి కి తాను సమవుజ్జీ అని బిల్డప్ ఇవ్వబోయి కృష్ణ తాను తీసిన గోతిలో తానే పడ్డారు. అది నమ్మేసిన కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం కృష్ణ ను ఒత్తిడి చేసి రాజకీయాల్లోకి లాగింది. కృష్ణ మొదట అంగీకరించలేదు. దాంతో మద్రాసు లోనూ,బొంబాయి లోనూ ఇన్ కమ్ టాక్స్ రైడింగ్ లు చేయించి ఆయన చేతులు కట్ఠేసారు. రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రి అంజయ్య గారిని చాలా హీనంగా అవమానించడం రామారావు గారి ఆత్మ గౌరవం నినాదానికి దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయేలా చేసింది. అందుకు ఉక్రోషం తో రాజీవ్ గాంధీ కృష్ణ మీద ఒత్తిడి తెచ్చి రామారావు గారి మీద అబద్ధపు అంశాలతో సినిమాలు తీయించి రామారావు గారిని దెబ్బ తీయాలని చూసారు.దీని వలన రామారావు గారి ఇమేజ్ డామేజ్ అవలేదు సరికదా కృష్ణ రామారావు గారి అభిమానులకు దూరం అయ్యారు. ఆ సినిమాలు హిట్ అవక ఆర్థికంగా దెబ్బ తిన్నారు.ఏ రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ కోసం కృష్ణ ఇలా చేసారో వాళ్ళు ఎవరూ కష్టం, నష్టం పూడ్చటానికి ముందుకు రాలేదు. రామారావు గారు కోర్టులకు వెళ్ళటం,పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి మొత్తుకోవటం, ఇలాంటి చిల్లర పనులు చేయరని కృష్ణ కి బాగా తెలుసు. అందుకే అతను ఇలా చేయటానికి తెగించాడు.చివరికి రామారావు గారి చేత మా మీద సినిమాలు తీయడం అయిందా?ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా అని అడిగించుకున్నారు.మెత్తటి చెప్పు తో కొట్టించుకున్నట్లే అయింది.
మీరు చెప్పింది మొత్తం తప్పు సమాచారం! ఎన్టీఆర్ సూపర్ స్టార్ గా సెలక్ట్ ఐనది 1982 లో మాత్రమే తరువాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన పేరు తీసి వేసారు 1983 నుండీ 1987వరకు కృష్ణ గారే సూపర్ స్టార్ గా సెలెక్ట్ అయ్యారు కృష్ణ ఎన్టీఆర్ మీద తీసిన పిక్చర్స్ అన్నీ విజయవంతం అయినాయి
మీకు కావలసినట్లు మీరు అనుకోండి.అభ్యంతరం లేదు.రామారావు గారు ఎలక్ట్ అయిన మూడు పోటీల్లో మేమూ పాల్గొన్నామని స్పష్టంగా చెప్పాను.తరవాత ఆయన పేరును ఎందుకు పరిగణనలోకి తీసుకోవటం లేదో ఆ పత్రిక ప్రకటన స్పష్టంగా మేము చదివాము.ఇప్పటికీ అదంతా జ్ఞాపకం ఉంది. కృష్ణ రామారావు గారి మీద తీసిన రెండు సినిమాలు తప్ప అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఆ నష్టం సంవత్సరాలు తరబడి కొనసాగి చివరకు మహేశ్ బాబు తీర్చారు. మీరు ఎంత వాదించినా మొట్టమొదటి సూపర్ స్టార్ రామారావు గారు అని ఒప్పుకున్నారు కదా.దేనికైనా దేనిలో అయినా ఆయనే ఆద్యుడు.
రామారావు గారు ఒక్క సారి superstar అయ్యారు.కృష్ణ గారు నాకు తెలిసి 5 సార్లు superstar గా ఎన్నిక అయ్యారు.
Bro..
You are absolutely right sir...
Bharadwaja bajana untundi NTR anagane
కృష్ణ గారు మా గుంటూరు వారే. పిసినారి కాదు. డాషింగ్ డేరింగ్. సహృదయులు. మంచి వారసుడ్ని తెలుగు తెరకు ఇచ్చారు.
సూపర్ స్టార్ కృష్ణ గారికి A N R గారికి పోలిక ఉండదు కృష్ణ మాస్ హీరో N T R కృష్ణ గారికి పోటి ఉండేది
Tfi లో వన్ ఆఫ్ the లెజెండ్.సాహసం లో ఆయనకు ఆయనే సాటి.అగ్రేషిప్ హీరో కారెక్టర్స్ ఎన్టీఆర్ తరువాత ఆయనే No.1
He is a great hero of the film industry
Hero Krishna garu Ajatha sathruvu of tollywood.
Sir, Mosagalluku Mosagadu movie ki Debbukuta Dingalveta movie chala different ga undi, renduki compared cheyyadamu sarikadu.
Krishna ni tokkudamu ani try chesi, SSK stardom mundu nilavaleka appati Top heroes iddaru taggaru....idi charitra....ippdu evariki istam vachinattu vallu raasukuntey, facts maaripovu...Krishna ki unna fan base TFI lo evvariki ledu....TFI ki Krishna chesina sevalu kooda evvaru cheyyaledu....
Jai super star Krishna
Original dana Veera karna Krishna garu
NTR ,ANR lu entha thokkina bhaga bhaga mande lava la bhoomini cheelchukoni vachchadu.
Krishna swayam krushi tho paikochchadu
Etuvanti back support lekunda super star ayyadu.
Aradagula andagadu ajanu bahudu
Producers palita daivam sahasaniki Maru Peru super star Krishna
1st. Coubouy
1st Gems bond
1st cenema scope
1st 70 MM
1st 6track stereo sound
1st DTS
High budget tho Hindi movie produce cheyyadam okata renda enno
Krishna ku shobhan Babu laga chiranjeevi lekka bataka nerchina buddhulu levu Krishna gariki Dada saheb falke award ivvali
Superstarkrishnagaru1.devadaspathranumahonnathanghaadhbuthanghanatinchijeevinchinaru.akkineninageshwerraogarudevadasfilmrightskonikutralathokrishnagaridevadasfilmdhebbatheesaru.krishnagarinatanadevadasgamahonnathashikaralanucherukundhi.2.kurukshethramfilmandhrapradeshlobhaganeadindhi.kanidhanaveerasurakarnafilmmundhupedhagaadaledhu.kanibangloorulogoppavijayannisadhinchindhi. 100rojulakupygaadindhi.yedhiyemynan.t.r.a.n.r.latharuvathasuperstarkrishnagaruverygreat.cineparishramalokonnivishayalalokrishagarumathramechalagreat.
Krishna kurukshetram movi ni NTR
Devadasu ni ANR lu iddaru kalisi kutra panni debba teeshindru
Ramesh babu kuda Mahesh la hight original hairs tho unte venkatesh nagarjuna laga star ayye vadu bad luck em jestam
Misala krishunudu
Chiranjeevi krishna ki potee ichchinaa 1989 koduku diddina kapuram movie varaku krishna superstar. After 1989 Chiranjeevi became no1. From 93 to 96 again krishna ruled TFI.From.1997 to 2005 Chiranjeevi ruled tollywood. Then MB Pk Jr NTR PB RC AA came.Now they are ruling.
రామారావు గారు ఎవరు సూపర్ స్టార్ బేలట్ లో మూడు సార్లు సూపర్ స్టార్ గా ఎన్నికైనారు.ఆ మూడు సార్లు ఓటింగ్ లో మేము పాల్గొన్నాము.రామారావు గారి గొప్పతనం అంగీకరిస్తూ మిగిలిన నటులకు అవకాశం ఇచ్చే ఉద్దేశం తో ఆయన పేరును ఇక పై పోటీకి తీసుకోవటం లేదని ప్రకటించగానే మేము పోటీలో పాల్గొనటం మానేసాం. రామారావు పేరు తొలగిస్తే కృష్ణ ప్రథమ స్థానంలో వస్తారని కావాలనే ఆంధ్ర జ్యోతి పత్రికల యాజమాన్యం, విజయనిర్మల, ఆవిడ మద్దతు దారులు కుమ్మక్కై రామారావు పేరు తొలగించారు.ఆంధ్ర జ్యోతి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇచ్చేది.రామారావు రాజకీయాల్లోకి వస్తారనగానే కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీ లోనికి వస్తే ముఖ్యమంత్రి ని చేస్తామని ఆఫర్ చేసారు.ఆయన తిరస్కరించాడు. రామారావు కు అందరూ అనుకన్నంత ప్రజాకర్షణ లేదని ఋజువు చేయటానికి ఆంధ్ర జ్యోతి పత్రిక తన అనుబంధ పత్రిక అయిన జ్యోతిచిత్ర ద్వారా బేలట్ నిర్వహించింది.వాళ్ళ అంచనాలు తల్లకిందులు అయి రామారావు గారు మూడు సార్లు సూపర్ స్టార్ గా ఎన్నికై వాళ్ళకి శృంగభంగం అయింది. దాంతో ఇలా ప్లాన్ చేసి కృష్ణ సూపర్ స్టార్ గా వచ్చేటట్లు చేసారు.రామారావు గారి కి తాను సమవుజ్జీ అని బిల్డప్ ఇవ్వబోయి కృష్ణ తాను తీసిన గోతిలో తానే పడ్డారు. అది నమ్మేసిన కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం కృష్ణ ను ఒత్తిడి చేసి రాజకీయాల్లోకి లాగింది. కృష్ణ మొదట అంగీకరించలేదు. దాంతో మద్రాసు లోనూ,బొంబాయి లోనూ ఇన్ కమ్ టాక్స్ రైడింగ్ లు చేయించి ఆయన చేతులు కట్ఠేసారు. రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రి అంజయ్య గారిని చాలా హీనంగా అవమానించడం రామారావు గారి ఆత్మ గౌరవం నినాదానికి దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయేలా చేసింది. అందుకు ఉక్రోషం తో రాజీవ్ గాంధీ కృష్ణ మీద ఒత్తిడి తెచ్చి రామారావు గారి మీద అబద్ధపు అంశాలతో సినిమాలు తీయించి రామారావు గారిని దెబ్బ తీయాలని చూసారు.దీని వలన రామారావు గారి ఇమేజ్ డామేజ్ అవలేదు సరికదా కృష్ణ రామారావు గారి అభిమానులకు దూరం అయ్యారు. ఆ సినిమాలు హిట్ అవక ఆర్థికంగా దెబ్బ తిన్నారు.ఏ రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ కోసం కృష్ణ ఇలా చేసారో వాళ్ళు ఎవరూ కష్టం, నష్టం పూడ్చటానికి ముందుకు రాలేదు. రామారావు గారు కోర్టులకు వెళ్ళటం,పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి మొత్తుకోవటం, ఇలాంటి చిల్లర పనులు చేయరని కృష్ణ కి బాగా తెలుసు. అందుకే అతను ఇలా చేయటానికి తెగించాడు.చివరికి రామారావు గారి చేత మా మీద సినిమాలు తీయడం అయిందా?ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా అని అడిగించుకున్నారు.మెత్తటి చెప్పు తో కొట్టించుకున్నట్లే అయింది.
మీరు చెప్పింది మొత్తం తప్పు సమాచారం! ఎన్టీఆర్ సూపర్ స్టార్ గా సెలక్ట్ ఐనది 1982 లో మాత్రమే తరువాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన పేరు తీసి వేసారు 1983 నుండీ 1987వరకు కృష్ణ గారే సూపర్ స్టార్ గా సెలెక్ట్ అయ్యారు కృష్ణ ఎన్టీఆర్ మీద తీసిన పిక్చర్స్ అన్నీ విజయవంతం అయినాయి
మీకు కావలసినట్లు మీరు అనుకోండి.అభ్యంతరం లేదు.రామారావు గారు ఎలక్ట్ అయిన మూడు పోటీల్లో మేమూ పాల్గొన్నామని స్పష్టంగా చెప్పాను.తరవాత ఆయన పేరును ఎందుకు పరిగణనలోకి తీసుకోవటం లేదో ఆ పత్రిక ప్రకటన స్పష్టంగా మేము చదివాము.ఇప్పటికీ అదంతా జ్ఞాపకం ఉంది. కృష్ణ రామారావు గారి మీద తీసిన రెండు సినిమాలు తప్ప అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఆ నష్టం సంవత్సరాలు తరబడి కొనసాగి చివరకు మహేశ్ బాబు తీర్చారు. మీరు ఎంత వాదించినా మొట్టమొదటి సూపర్ స్టార్ రామారావు గారు అని ఒప్పుకున్నారు కదా.దేనికైనా దేనిలో అయినా ఆయనే ఆద్యుడు.
Nuvvu KAMMA varu madya Godavalu pettakkaraledu,Meru kakje Poison meket tagulutundi