యాంకర్ ఎక్కువగా మాట్లాడి గురువు గారు చెప్తుంటే మాటి మాటికి అంతరాయం కలిగించడం చిరాకు పుట్టిస్తున్నది. ఆసక్తికరమైన సంభాషణను మధ్య మధ్య అంతరాయం కలిగిస్తున్నారు. యాంకర్ గమనించి ఎక్కువ జోక్యం చేసుకోకుంటే బాగుంటుంది అని మనవి.
Anchor గారు కాలు మీద కాలు వేసుకోండి , చాలా మంచి సంస్కారం. గురువు గారికి మంచి గౌరవం ఇస్తున్నారు. మీ జ్ఞానం చూపించుకోవలని ఇంటర్వ్యూ చేసారా? ఇంటర్వ్యూ చేసే వారే ఎక్కువ చెప్తున్నారు పాపం గురువు గారు వింటున్నారు. పూర్తి అహంకారం,వెకిలి నవ్వులు, పైసా వినయ విధేయత లేని వ్యక్తి ఇంటర్వ్యూ చేసి, గురువు గారి ని అవమానించారు. మంచి విషయం ఉన్న గురువు గారి అనుభవాలు వినకుండా, interviewer సొంత డబ్బా కొట్టుకోవడం బాగా లేదు.
ఆ దివ్య శక్తి/ గురు శక్తి /విధి శక్తి/ విశ్వ శక్తి..........ప్రభావం/ప్రణాళిక/వ్యూహం వలన విపరీత కాముకుల జీవితంలో కూడా అప్పుడప్పుడు కానీ శాశ్వితంగా కానీ జీవిత భాగస్వామి వలన కానీ/ప్రియురాల్ల వలన కానీ ఆటోమాటిక్ గా కామం పూర్తిగా మాయం కావడం కూడా జరుగుతుంది! ఇలా అప్రయత్నంగా నే జరుగుతుంది కొందరి జీవితంలో!
good PMC✔️miru ma god small request PMC team achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu pmc
ఈవీఎం క్రాక్ చేసిన 4 కేరళ కుర్రోళ్లని చంపించినోడు ఒక యోగి ఎలా అవుతాడు ?? ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చెయ్యటం ఓక యోగి చేసే పనా ?? 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత 2000 రూపాయల రద్దు ? నల్ల డబ్బును తెల్లగా మార్చే అతి పెద్ద స్కాం నోట్ల రద్దు ప్రక్రియ. గవర్నమెంట్ బాండ్స్ ను దేశీయ బ్యాంకులకు అంటగట్టి రెపోరేటు ను దెబ్బదీసినోడు యోగి ఎలా అవుతాడు ?? మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థే అతలాకుతలం అయ్యింది, రూపాయి విలువ అంతర్జాతీయంగా దిగజారింది. నిత్యావసరాల ధరలు ఆకాశానికి అంటాయి. దీనికి కారణం ద్రవ్యోల్బణం పెరిగటం. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉద్దండుడు, MIT లో PHD హోల్డర్ రఘురాం రాజన్ దండం బెట్టి పోయాడంటే ఇండియా RBI మీద PMO ఆఫీస్ జులుం ఎంత ఉందొ అర్ధం చేసుకోవచ్చు .. మోడీ యోగి కాదు, రావణాసురుడు .. అమ్మయిలను వ్యభిచార కూపం లొ నెట్టడం , డ్రగ్స్, విచ్చలవిడి తనం, డేటింగ్ యాప్స్ నానా చెత్త అంతా పెరిగింది. వీడు యోగి ఐతే వీటిని అరికట్టేవాడు. అమ్మాయిల అక్రమ రవాణా విపరీతంగా పెరిగింది. కన్నీళ్లు ఆగవు . రీసెర్చ్ చేసుకో
మిత్రులారా! నవకాంత గారు ఈ ఇంటర్వ్యూ చేశారు,, ెఆయనకు కళధర్ రెడ్డి గారి తో,, ఎంతో చనువుగా ఉంటారు,, ఆయనకు ఏమి గర్వము లేదు,, మనము జ్ఞానము తీసికొని ఆత్మ పరంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి అల్పవిషయలను వదలాలి ెఇది జ్ఞానము పంచుకొను ట అంటారు
సెల్ఫ్ డబ్బా బాగానే కొట్టుకుంటున్నారు. పత్రీజీ గొప్పవాడే కావచ్చు, మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏంటి ? ఈయన్ను పిలిచింది డబ్బా గొట్టటానికా ? ఆయన అనుభవాలు చెప్పటానికా ???? ఆయన హిమాలయ అనుభవాలు విందామని ఓపెన్ చేస్తే టాపిక్ ఏటో ఏటో పోయింది , నేవ్వేమ్ యాంకర్ బాబు ?? ఓక సబ్జెక్టు తీసుకుంటే దానిమీద సమగ్రంగా చర్చ పెట్టు , సగం లొ నీకు నచ్చిన ప్రశ్నలు వేసి సబ్జెక్టు అంతా డైల్యూట్ చేసావ్ ????
Anchor garu niku konchem Balupu ekkuva anukunta antha pedha guruvu garu Mee mundhu kurchunna kuda nuvvu kalu meedha kalu vesukoni kurchunnav ante niku antha guddha balupuhaa nv kuda oka meditation margam loney unnav kadhara antha matram thelikundaney pyramid lo unnava nvu adhey place lo niku samandhinchina guruvu unte nvu kuda elaney kurchundevadivara falthuga niku intha ahankaram unte malli inko interwiev cheyaku malli next interwiev lo malli Ela kanipisthe mathram eka ni Pani chestham gurthunchuko vste ga
PMC making fools ,arey janalu picchollanu chestundi..janalani gottelani chesi nidra dynam antu me time waste.wakeup people..all guests are fake don't believe this PMC.
యాంకర్ ఎక్కువగా మాట్లాడి గురువు గారు చెప్తుంటే మాటి మాటికి అంతరాయం కలిగించడం చిరాకు పుట్టిస్తున్నది. ఆసక్తికరమైన సంభాషణను మధ్య మధ్య అంతరాయం కలిగిస్తున్నారు. యాంకర్ గమనించి ఎక్కువ జోక్యం చేసుకోకుంటే బాగుంటుంది అని మనవి.
వీరు ఇద్దరు pmc స్నేహితులు 👍
ఇతను మా వల్లంపట్ల మాజీ సర్పంచ్ కళాధర్ రెడ్డి గారు
జై పత్రీజీ.. 🙏
గురువు గారికి ఆత్మ ప్రణామములు
Anchor గారు కాలు మీద కాలు వేసుకోండి , చాలా మంచి సంస్కారం. గురువు గారికి మంచి గౌరవం ఇస్తున్నారు. మీ జ్ఞానం చూపించుకోవలని ఇంటర్వ్యూ చేసారా? ఇంటర్వ్యూ చేసే వారే ఎక్కువ చెప్తున్నారు పాపం గురువు గారు వింటున్నారు. పూర్తి అహంకారం,వెకిలి నవ్వులు, పైసా వినయ విధేయత లేని వ్యక్తి ఇంటర్వ్యూ చేసి, గురువు గారి ని అవమానించారు. మంచి విషయం ఉన్న గురువు గారి అనుభవాలు వినకుండా, interviewer సొంత డబ్బా కొట్టుకోవడం బాగా లేదు.
Nenu kuda adhey alochisthunna
Best comment . I felt the same.
నేను అదే అనుకున్ననండ్. గురువు గారి ఎదురుగా కాలు పైన వేసుకుని ప్రశ్నలు వేస్తున్నారు.
100% correct cheppinaaru. ఇది ఇంటర్వ్యూ లాగా ledhu. ఎవరు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారో అర్థం కావడం లేదు
Hi Masters, this is not only interview. Their experience sharing, these both of master's great masters. Navakanth sr also great master
Excellent thank you thank you thank you...guruji, navakanth sir and PMC...
Navakant Master today class is very good message great Master ni parichayam chesaru great class great Master's Jayho Patriji 💐🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ దివ్య శక్తి/ గురు శక్తి /విధి శక్తి/ విశ్వ శక్తి..........ప్రభావం/ప్రణాళిక/వ్యూహం వలన విపరీత కాముకుల జీవితంలో కూడా అప్పుడప్పుడు కానీ శాశ్వితంగా కానీ జీవిత భాగస్వామి వలన కానీ/ప్రియురాల్ల వలన కానీ ఆటోమాటిక్ గా కామం పూర్తిగా మాయం కావడం కూడా జరుగుతుంది! ఇలా అప్రయత్నంగా నే జరుగుతుంది కొందరి జీవితంలో!
Wonderful sir, kaladhar Reddy sir patriji gurunchi cheppadam chala bagundi. Thank you so much 🙏
Great Wisdom. Thanks PMC
Great Experience, 15 days non stop Meditation
గురూజీ కి నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏
చాలా బాగుంది గురువుగారు
Super sir chala chala bagundhi thankyou thankyou thankyou 🙏🙏
PSSM Senior Dynamic Master my dear brother congratulations 🎉❤🎉
చాలా బాగుంది
good PMC✔️miru ma god
small request PMC team
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu pmc
Adbhutamaina speach
Thankyou sir
Guruvulu very knowledgeable, anchor also asking good questions,thanq
Super sir and jai pmc
Super interview
Thank you very much Navakanth garu
ఎంతో అద్భుతమైన మీ యొక్క ధ్యాన జ్ఞాన అనుభవాలను విషయాలను🎉 మా ధన్యవాదములు
Wonderful session master superb💐🙏🏻👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Wow😮😮😮😮 beautiful
Har Har mahadev 🙏. Andhariki namaskaram e bhadri sir yevaro theylusukovacha
Anantha shathakoti aathma pranams master 💐🙏🙏🙏🙏
దయచేసి గురువుగారి ఫోన్ నెంబర్ తెలియచేయగలరు
Supper excellent tq tq tq so much master 🌹💕🙏👌👍
🙏🙏🙏very excellent
When one connected with ‘Nature’ wth true mind will achieve goal
Thankyou....thankyou......😊
Kk reddy master mi chala manchi visayalu చెప్పేరు
మన నరేంద్ర మోడి & యోగి కూడా కారణజన్ములు!
ఈవీఎం క్రాక్ చేసిన 4 కేరళ కుర్రోళ్లని చంపించినోడు
ఒక యోగి ఎలా అవుతాడు ?? ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల
అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చెయ్యటం ఓక
యోగి చేసే పనా ??
5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత 2000 రూపాయల రద్దు ?
నల్ల డబ్బును తెల్లగా మార్చే అతి పెద్ద స్కాం నోట్ల రద్దు
ప్రక్రియ. గవర్నమెంట్ బాండ్స్ ను దేశీయ బ్యాంకులకు
అంటగట్టి రెపోరేటు ను దెబ్బదీసినోడు యోగి ఎలా అవుతాడు ??
మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థే అతలాకుతలం అయ్యింది,
రూపాయి విలువ అంతర్జాతీయంగా దిగజారింది.
నిత్యావసరాల ధరలు ఆకాశానికి అంటాయి.
దీనికి కారణం ద్రవ్యోల్బణం పెరిగటం.
రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉద్దండుడు, MIT లో PHD హోల్డర్
రఘురాం రాజన్ దండం బెట్టి పోయాడంటే ఇండియా RBI మీద
PMO ఆఫీస్ జులుం ఎంత ఉందొ అర్ధం చేసుకోవచ్చు ..
మోడీ యోగి కాదు, రావణాసురుడు ..
అమ్మయిలను వ్యభిచార కూపం లొ నెట్టడం ,
డ్రగ్స్, విచ్చలవిడి తనం, డేటింగ్ యాప్స్ నానా చెత్త అంతా
పెరిగింది. వీడు యోగి ఐతే వీటిని అరికట్టేవాడు.
అమ్మాయిల అక్రమ రవాణా విపరీతంగా పెరిగింది.
కన్నీళ్లు ఆగవు . రీసెర్చ్ చేసుకో
మిత్రులారా! నవకాంత గారు ఈ ఇంటర్వ్యూ చేశారు,, ెఆయనకు కళధర్ రెడ్డి గారి తో,, ఎంతో చనువుగా ఉంటారు,, ఆయనకు ఏమి గర్వము లేదు,, మనము జ్ఞానము తీసికొని ఆత్మ పరంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి అల్పవిషయలను వదలాలి ెఇది జ్ఞానము పంచుకొను ట అంటారు
జై పత్రిజీ
Correct great experience jai patriji
Super interiew
Samadi stiti ante yemiti ? Denikosa ee stiti ? Yenduku cheyyali ? Yemavutundi ?
Great🎉❤
Patriji gaari గొప్పతనం గురించి ఇంకా బాగా చెప్పారు
Who is patriji
What is special stay in 15 days
👏👏👏👏👏👏👏
advaitham meedha maatladina videos emaina unnaaya or evaraina unnaara ? pls post the link
కళాధర్ రెడ్డి గారు మీరు బౌద్ధ సన్యాసి మీకు తెలిపిన ధ్యానం గురించి వివరించండి.
Nava Kanth garu namaste I want to meet him can you give you his number sir otherwise please comment where he is staying to meet the Guru vu garu
💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺
Anchor very much interrupted the speaker while speaking
Kallu nethimida pettukondi
🙏🙏🙏
🙏❤
🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤
👏👏👏👏👏🙏🙏🙏❤❤❤
Anchors telugu should be improved
Give Respect, sitting position to bad
Good channel with Bad anchor.
🎉🎉🎉🎉🎉
Kalumeena kalu vesinavu mundu kalu tiyyi
,,🙏🙏🙏🙏🙏
Anchor veshaalu enti kalumeedha kaluvesukoda. Oka guruvu munddhu. Knowlledgee lekapoina ahankaaram baaga undhi.
Navakanth garu your intraview is not good.
Suguna gaaru enduku alaa
Anchor should realise his mannerisms
సెల్ఫ్ డబ్బా బాగానే కొట్టుకుంటున్నారు.
పత్రీజీ గొప్పవాడే కావచ్చు, మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏంటి ?
ఈయన్ను పిలిచింది డబ్బా గొట్టటానికా ? ఆయన అనుభవాలు
చెప్పటానికా ???? ఆయన హిమాలయ అనుభవాలు విందామని
ఓపెన్ చేస్తే టాపిక్ ఏటో ఏటో పోయింది , నేవ్వేమ్ యాంకర్ బాబు ??
ఓక సబ్జెక్టు తీసుకుంటే దానిమీద సమగ్రంగా చర్చ పెట్టు , సగం లొ
నీకు నచ్చిన ప్రశ్నలు వేసి సబ్జెక్టు అంతా డైల్యూట్ చేసావ్ ????
nijamainayogulu intha matladaru, mounamga undi samaja hitham korutharu,
Siting mode is not good
Anchor garu niku konchem Balupu ekkuva anukunta antha pedha guruvu garu Mee mundhu kurchunna kuda nuvvu kalu meedha kalu vesukoni kurchunnav ante niku antha guddha balupuhaa nv kuda oka meditation margam loney unnav kadhara antha matram thelikundaney pyramid lo unnava nvu adhey place lo niku samandhinchina guruvu unte nvu kuda elaney kurchundevadivara falthuga niku intha ahankaram unte malli inko interwiev cheyaku malli next interwiev lo malli Ela kanipisthe mathram eka ni Pani chestham gurthunchuko vste ga
Worst language and behaviour anchor di.
PMC making fools ,arey janalu picchollanu chestundi..janalani gottelani chesi nidra dynam antu me time waste.wakeup people..all guests are fake don't believe this PMC.
🙏🙏🙏
🙏