ఎన్టీఆర్ తో జంటగా 8 సినిమాలలో నటించిన హీరోయిన్ | ఒక్కటి కూడా హిట్ కాలేదు |

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #silverscreenstars #ntr #tollywood
    ఆ హీరోయిన్ ఎన్టీఆర్ తో 8 సినిమాలలో జంటగా నటించినా ఒక్కటి కూడా హిట్ కాలేదు |

КОМЕНТАРІ • 45

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 2 місяці тому +7

    రాజమకుటం సినిమా బాగుంటుంది, గుమ్మడి గారి క్యారెక్టర్ విలనిజం , ఆనాటి జనాలకు నచ్చిఉండక పోవచ్చు .. స్క్రీన్ ప్లే , డైరక్షన్ బావుంటుంది.. హీరో మారువేషం " నల్ల త్రాచు " గెటప్ బాగుంది.. బేడ్ లక్ అంతే..

  • @manthanirajagopal4475
    @manthanirajagopal4475 2 місяці тому +4

    రాజమకుటం నాకు చాలా నచ్చింది. కన్నాంబ నటన ఆ సినిమా కి హైలెట్.

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp 2 місяці тому +5

    కరెక్ట్ గా చెప్పేరు.....
    నిజం మాట్లాడితే నిష్టురం.....
    కొంతమంది జీర్ణించుకోలేక పోయినా కరెక్ట్ గా చెప్పిన మీకు ధన్యవాదములు 🙏

  • @thalapallimallikarjun6755
    @thalapallimallikarjun6755 2 місяці тому +6

    రాజమకుటం బి ఎన్ రెడ్డి గారి అద్భుతమైన జానపద చిత్రం. ఎందుకు విజయవంతం కాలేదో?

    • @jagankishorevytla1705
      @jagankishorevytla1705 Місяць тому +1

      చిత్రం ఏవరేజ్ అధింది,లాభాలు తెచ్చింది,ఇప్పటికీ ఎవర్గ్రీన్ రాజ మకుటం

  • @gnm4558
    @gnm4558 Місяць тому +1

    ఏఎన్ఆర్ తో రాజసులోచన నటించిన..ఇద్దరుమిత్రులు. శాంతినివాసం..శభాష్ రాజా ఈ మూడు చిత్రాలు 100 రోజులు ఆడి సూపర్ హిట్ అయ్యాయి..ఇద్దరుమిత్రులు చిత్రం సిల్వర్ జూబిలీ ఆడింది హీరోయిన్ గా రాజసులోచన నటించింది

  • @umarao6576
    @umarao6576 2 місяці тому +4

    RAJASULOCHANA IS. NOT AS BEAUTIFUL AS SOME OTHER HEROINES. BUT I LIKE RAJAMAKUTAM AND THE MUSIC.

  • @prassadprassad8686
    @prassadprassad8686 2 місяці тому +3

    Yes

  • @sridharakkaldevi1940
    @sridharakkaldevi1940 2 місяці тому +6

    రాజ మకుటం..ప్లాప్ అయిందని...ఆ సినిమా దర్శకుడు. B. N. రెడ్డి గారే చెప్పారు...

  • @KadambamYaskasa
    @KadambamYaskasa Місяць тому

    చెనటించిన. మంచిమనసుకుమంచిరోజులు సూపర్హిట్టుగానలిచింది. చెల్లెలైనా. హీరోయిన్. రాజసులోచనే

  • @chinthashivaji5602
    @chinthashivaji5602 2 місяці тому +1

    రాజమకుటం హిట్ సినిమా,తమిళ వెర్షన్ ఫ్లాప్,తెలుగు వెర్షన్ లాభాలు తీసుకొచ్చింది,డి వి నరసరాజు గారి తెర వెనుక కథలు చదవండి తెలుస్తుంది,

  • @gurralasankararao661
    @gurralasankararao661 2 місяці тому +1

    Correct Analysis

  • @chalapathyrao7853
    @chalapathyrao7853 2 місяці тому +2

    రాజమకుటం hit కాకపోయినా బాగా తీశారు

  • @karridiwakararao5933
    @karridiwakararao5933 2 місяці тому +3

    Vaalmeeki hit ayindi

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 2 місяці тому +1

    రాజమకూటం,వాల్మీకి good మూవీస్,రాజమకూటం రెడ్డి గారు ఏ లెక్కన చెప్పారో గాని,అది ఫ్లాప్ మాత్రం కాదు,కన్నాంబ, ఎన్టీఆర్,గుమ్మడి ల యాక్టింగ్ సూపర్బ్,స్టోరీ కూడా బాగుంటుంది,కొన్ని సినిమాలు అంతే కొందరి లెగ్ మహిమ,raajamakutam- రాజసులోచన,పల్నాటి యుద్ధం భానుమతి.

  • @user-cn6ut7wt9u
    @user-cn6ut7wt9u 2 місяці тому

    100 samvathsarala chalana chithra charithra lochakkani pata .sadicheke gali aanimuthyam

  • @asmurthy4389
    @asmurthy4389 2 місяці тому

    RAJAMAKUTAM IS SUPER PICTURE BUT IT IS NOT SUCCEEDED

  • @vmr3624
    @vmr3624 2 місяці тому +4

    Rajasulochana and Shavukaru Janaki also had acted all failures with NTR.

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 2 місяці тому +6

    Rajamakutam Hit andi ..migatha 7 cinemas flop. Super hit aina MANCHIMANASUKU MANCHIROJULU meeru marchipovadam vedio quality param gaa velithigaa anipinchindi....( Maa Nellore Newtalkies lo 100 days direct run appatlo).....mukhyam gaa okkati kuda hit movie ledanadam. So total cinemaalu 8 kaadu... 9...Raju garu!

    • @SILVERSCREENSTARS
      @SILVERSCREENSTARS  2 місяці тому +3

      "మంచి మనసుకు మంచి రోజులు" చిత్రంలో ఎన్టీఆర్, రాజసులోచన అన్నా చెల్లెల్లు... రాజసులోచన కి జంటగా జె.వి.రమణ మూర్తి నటించారు.. రాజమకుటం కమర్షియల్ గా ఫ్లాప్ అండీ... ఆ విషయాన్ని బి. యన్. రెడ్డి గారే ఆనాటి పత్రికలో ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు

    • @koratamaddijayadev3596
      @koratamaddijayadev3596 2 місяці тому +2

      NTR ,Rajasulochana combo lo hit movie ga cherchi undaalsindi, last lo ainaa...any way pair ga discussion kadaa,Ok..Rajugaru !

    • @shivshankarjangala9599
      @shivshankarjangala9599 2 місяці тому +3

      మీరు చెప్పింది 100 పర్సంట్ కరెక్ట్! వీటిలో ఎక్కువగా ఫ్లాపులే! ఐతే రాజసులోచన గారు మంచి నటి, డ్యాన్సర్! అక్కినేని నాగేశ్వరరావు గారితో ఆమె నటించిన ఇద్దరు మిత్రులు, శాంతి నివాసం సూపర్ హిట్స్, శభాష్ రాజా హిట్!

    • @pyreddyanandareddy3083
      @pyreddyanandareddy3083 2 місяці тому +1

      Machi manasuku machi rojulu they acted brother and sister

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 місяці тому

      ​@@SILVERSCREENSTARSఇప్పటికీ ఆ మూవీ చూడ చక్కని మూవీ.

  • @jagankishorevytla1705
    @jagankishorevytla1705 Місяць тому

    రాజమకటం ఏవరేజ్ బాగానే ఆడింది, సారంగదర చిత్రం కూడా ఏవరేజ్ అడింది, బభ్రువాహన, రిపీట్ రన్ లో విజయ వంతం అయింది,సొంతవూరు,పెంకి పెళ్ళాం టైగర్ రాముడు ఫ్లాప్ అయ్యాయి,అప్తమిత్రులు,వాల్మీకి మంచి పేరు వచ్చాయి

  • @user-kx8th3jc9c
    @user-kx8th3jc9c 2 місяці тому

    Thahsildaarigari ammayi.please upload this movie.

    • @loginmisc123
      @loginmisc123 2 місяці тому

      Also full movies Dharma Chakram, Rama Banam of Sobhan.

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 2 місяці тому +2

    సొంత ఊరు సినిమా యుట్యూబ్ లో దొరకలేదు.మీ వద్ద ఉంటే అప్ లోడ్ చేయగలరు

  • @prasad3664
    @prasad3664 2 місяці тому +3

    Rajamakutum hit movie

  • @upendrasrinivas1119
    @upendrasrinivas1119 2 місяці тому

    Harinath raju biography

  • @bandhamsatyanarayana9315
    @bandhamsatyanarayana9315 2 місяці тому +1

    Title confuse

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 2 місяці тому

    Tirupatammakatha cheppaledu. Aaptamitrulu ki director CSRao

  • @vallurichandan4363
    @vallurichandan4363 Місяць тому

    Babruvahana ran 100 days in sudershan 35 mm. Few of your analysis wrong

  • @bvrrao8876
    @bvrrao8876 2 місяці тому +3

    ANR gariki vunna hits NTR gariki levu... Aa rojullo kevalam ANR gari kosame movies ku vellevaallu, heroine etc., yevvarynaa chusevaallu.... 114 Direct 100 days movies vunna yekyka tollywood actor ANR gaaru... 75 to 80 percent hits track aayanadhi.

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 місяці тому +1

      నీకు ఏఎన్ఆర్ మీద ప్రేమ,ఎన్టీఆర్ మీద ద్వేషం ఎందుకో అందరిదీ ఒక దారి ఉలిపి కట్టేకు ఒక దారి అని నిన్ను చూసే అనుకోవాలి,ఫైట్స్,మసాల ఎన్టీఆర సినిమాల్లో ఉన్నట్టుగా anr మూవీస్ లో ఉండేవి కావు,నువ్వు చెప్పే హీరోయిన్స్ ఇద్దరి మూవీస్ లో ఉన్నారు అసత్య ప్రచారం చేయవద్దు.

    • @bvrrao8876
      @bvrrao8876 2 місяці тому

      @@rangaraopunati1343 ... Brother.. 40s or 50s lo puttina vaallu vunte enquire cheyyavachu, NTR garu politics loki vachaaka history kabjaa chesaaru.,,,1975 lo heart operation ayyevarakoo annintaa ANR no. 1 bro.

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 місяці тому

      ​@@bvrrao8876కబ్జాలు అప్పులు చెయ్యటం నీ అన్న జగన్ కే తెలుసు,నేను అప్పటి వాడినే నాకు తెలుసు,టైటిల్ తో సంబంధం లేకుండా టాపిక్ అంటే నీకు ఎన్టీఆర్ అంటే ఎంత ద్వేషం అర్దం అవుతుంది,రత్నాచల్ తగలబెట్టిన ఈ ద్వేషం తోనే గా నువ్వు.

  • @srinivasamurthyakella713
    @srinivasamurthyakella713 2 місяці тому +4

    Peki pellam, Rajamakutam hit ayyayi

  • @RamuduUppara-zs6wn
    @RamuduUppara-zs6wn 2 місяці тому +2

    You are wrong2films successful 3average

  • @cvsrkprasad4510
    @cvsrkprasad4510 2 місяці тому +3

    Rajamakutam flop movie