అన్నా మీరు మహేష్ అన్న అన్న తమ్ముళ్ల కలిసి ఉండటం చాలా ఆనందంగా ఉంది మీ జర్నీ దేవుడి దయలో హ్యాపీగా జరగాలని మీకు మంచి కిరాయిలు రావాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Congregations జగన్ అన్న బండి బాగా నడవాలని కిరాయిలు మంచిగా ఉండాలి అని ఆ దేవుడిని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ జర్నీ అన్న డ్రైవ్ సేఫ్ ఆల్ ది బెస్ట్ అన్న 👍🏻
మీ ఇద్దరి వాహనాలికి ఎటువంటి అప్పు లేకుండా ... పట్టింది అల్లా బంగారం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ... దేవుని చల్లని చూపులు మీ మీద ఉండాలి అని కోరుకుంటున్నాం
ఆ శ్రీరాముని దయ వల్ల మంచిగా కిరాయిలు వచ్చి తొందరగా బాకీ తీరిపోవాలి అని ఆ రాములోరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభాకాంక్షలు జగన్ అన్న అలాగే పూజా కార్యక్రమానికి వచ్చినటువంటి మహేష్అన్న గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీ ఇద్దరు బండ్లు చక్కగా నడవాలి మీ స్నేహం కూడా ఇలాగే కొనసాగాలి.....
Congratulations Jagan and Mahesh మీరు ఇంకా మంచి మంచి స్థాయి లోకి రావాలి,, మీరు చేస్తున్న పని విజయాన్ని మీకు పరిచయం చేయాలనీ,,, మీ ప్రయాణాలు క్షేమం లాభం గా ఉండాలి అంతా మంచే జరగాలి,, మీరు మొదలు పెట్టిన ఇహ్ పని మీకు మీ కుటుంబానికి మంచి లాభాలు చేకూర్చాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి ABHI.K
జగనన్న మీ ట్రక్కు చాలా బాగా నడవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్రక్కు లోడింగ్ చాలా ఎక్కువగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహేష్ అన్న నువ్వు అన్నదమ్ముల్లాగా ఇప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అన్నా నా సపోర్ట్ ఫుల్లుగా ఎప్పటికీ మీకే అన్న
Congratulations anna ❤️❤️❤️u మొత్తానికి trailer వచ్చేసింది, wish 7 all the best and safe happy journey ఇద్దరు truck blogers ni oke frame lo chudatam happy ga undhi Miru ఇద్దరు ఇలాగే చేవెరి వరకు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్న 1స్ట్ like and 1St comment 💐💐❤️❤️❤️
Hai...Brothers jagan&Mahesh Bayyas...Meru...Iddaru...Oka thalli biddala chala bagunnaru....Alage....*dhera&Bantu*ni kuda meru chala baga chusukuntunnaru....Meku muga jeevala kuda intha baga chusu kuntunduku Hats off...Brothers...Me iddaraki lorry's tho happy ga undalani korukuntunna.... Madhi...Tirupathi...near Village Vedurukuppam......Tq...All the best Brothers...tq... మీ బండి మంచిగా నడవాలని కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి కోరిక ప్రార్థిస్తున్నాను
Great Journey. You are going to be role model for many young . All the and best of luck. Your friends group will help the young who hesitate to take decisions to move ahead.
👌👌👍👍 అబ్బాయి జగన్ మహేష్ ప్రయాణంలో కలవడం చాలా సంతోషంగా ఉంది మీ ఫ్రెండ్ షిప్ కలకాలం ఇలాగే ఉండాలి మీ జీవితం సంతోషంగా సాగిపోవాలి మీరు ఇలాగే మీ జర్నీ వీడియోలు అప్లోడ్ చేయండి 👍👍👍👍👍 హ్యాపీ జర్నీ
Congrats..తముడు ఒక్క లారికి యజమాని అయినందుకు. నీ బండికి మంచి కిరాయులు ధోరకలని కోరుకుంటూ ముందు ముందు నీ వీడియోలకోసం ఎదురుచూస్తున మీ శ్రేయోభిలాషి..శేఖర్ రెడ్డి కోట హైదరాబాద్..
Finally trali vachesindi All the best bro One year lopu bandi mida elanti finace lekunda ni swantham ayyela kirayilu ravani korukuntu All the best bro Jai ganesh maharaj ki jai Jai renuka ellammadevi ki jai
All the best brother traali look adirindi excellent ikadinundi meeru non-stop ga kirayilu ravaalani korukuntunnanu wish you all the best 👍 brother. Ramu from nellore 🌹🌷🌺🌻🌸🌼
Congratulation anna జగన్ అన్న 💚 once again all the best అన్న 💚💚supparr ga undi bandi అన్న cyabin trali suparr anna i love bharathbenj 💚సూపర్ అన్న.... మాది annatapurm distk anna kalyanndurgm..anna
అన్నా మీరు మహేష్ అన్న అన్న తమ్ముళ్ల కలిసి ఉండటం చాలా ఆనందంగా ఉంది మీ జర్నీ దేవుడి దయలో హ్యాపీగా జరగాలని మీకు మంచి కిరాయిలు రావాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
All the best
TQ bro ❤️
God bless you . Thx
Congrats జగన్ అన్న కిరాయి లు బాగా వుండాలని బండి మంచిగా నడవాలి అని దేవుడు నీ ప్రదిస్తున్నను అన్న జై శ్రీరామ్ జై బాజరంగబలి 🙏🙏🙏
TQ Manikanta bro 🥰
CBN ki bhaga Ravali kk naa
Smmkkkkksbbbh
మన హిందూ ధర్మాన్ని సంప్రదాయాన్ని చక్కగా ఫాలో అయ్యారు. మీకు అంతా శుభమే జరగాలని ఆంజనేయ స్వామి ని కోరుకుంటున్నా.. జై భజరంగబలి..
Congregations జగన్ అన్న బండి బాగా నడవాలని కిరాయిలు మంచిగా ఉండాలి అని ఆ దేవుడిని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ జర్నీ అన్న డ్రైవ్ సేఫ్ ఆల్ ది బెస్ట్ అన్న 👍🏻
Hi cangrats brother s bhothof all the best good friends
మీ ఇద్దరికీ కలిసి చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నది
🥰
మీ ఇద్దరి వాహనాలికి ఎటువంటి అప్పు లేకుండా ... పట్టింది అల్లా బంగారం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ... దేవుని చల్లని చూపులు మీ మీద ఉండాలి అని కోరుకుంటున్నాం
TQ Bhadra bro 🥰
Congrats... jagan bro.. కష్టానికి దురంగా సంతోషానికి దగ్గరగా వుండాలని ఆ దేవుని కొరుకుంటున్నా...
కంగ్రాట్స్ జగన్ బ్రో మీ బండి కలకాలం మంచిగా నడవాలని
ఆ శ్రీరాముని దయ వల్ల మంచిగా కిరాయిలు వచ్చి తొందరగా బాకీ తీరిపోవాలి అని ఆ రాములోరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభాకాంక్షలు జగన్ అన్న అలాగే పూజా కార్యక్రమానికి వచ్చినటువంటి మహేష్అన్న గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీ ఇద్దరు బండ్లు చక్కగా నడవాలి మీ స్నేహం కూడా ఇలాగే కొనసాగాలి.....
Congratulations anna మొత్తానికి ట్రైలర్ వచ్చేసింది
TQ Sandeep bro 🥰
Congratulations tamudu God bless you all the best
Congrats jagan annayya కిరాయి లు బాగా ఉండాలని బండి మంచిగా నడవాలని కోరుకుంటున్నాను❤️❤️All Way's keep smiling annayya😍🥰🤩
Congratulations Jagan and Mahesh మీరు ఇంకా మంచి మంచి స్థాయి లోకి రావాలి,, మీరు చేస్తున్న పని విజయాన్ని మీకు పరిచయం చేయాలనీ,,, మీ ప్రయాణాలు క్షేమం లాభం గా ఉండాలి అంతా మంచే జరగాలి,, మీరు మొదలు పెట్టిన ఇహ్ పని మీకు మీ కుటుంబానికి మంచి లాభాలు చేకూర్చాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి ABHI.K
బండి మంచిగా నడవాలని మనస్ఫూర్తిగా మరియు కిరాయిలు బాగా రావాలని కోరుకుంటున్నాను బ్రో once again congratulations bro 💐
Happy journey
❤❤❤❤
Congratulation Jagan bro👌🏻👌🏻 all the best take care🚩👍 తొందరగా నీ బండి అప్పు తీర్పుకోవాలి మంచి లాంగ్ టిప్స్ వేయాలి 🙏🚩🚩🔥🔥
All the best Brothers🎉 Me two vehicles emi tindarlo clear avvali safe journey🎉
జగనన్న మీ ట్రక్కు చాలా బాగా నడవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్రక్కు లోడింగ్ చాలా ఎక్కువగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహేష్ అన్న నువ్వు అన్నదమ్ముల్లాగా ఇప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అన్నా నా సపోర్ట్ ఫుల్లుగా ఎప్పటికీ మీకే అన్న
TQ Ashok bro ❤️
Congratulations anna ❤️❤️❤️u
మొత్తానికి trailer వచ్చేసింది, wish 7 all the best and safe happy journey
ఇద్దరు truck blogers ni oke frame lo chudatam happy ga undhi
Miru ఇద్దరు ఇలాగే చేవెరి వరకు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్న
1స్ట్ like and 1St comment 💐💐❤️❤️❤️
TQ bro ❤️
Congratulations 🎉🎉 anna మంచి మంచి కిరాయిలు రావాలని కోరుకుంటున్నాము
Congratulations jagan bro ..... Have a great days ahead❤️ love from West godavari
శుభం భూయాత్ జగన్ 🙏🙏🙏 all the best goodluck జై శ్రీ రామ్ 🙏🙏🙏
All the best and congratulations brother. Have a safe journey. Wishes and love from Singapore ❤
Tq bro ❤️
జగన్, మహేష్ మీ స్నేహం ఇలాగే కలకాలం ఉంది మీ ఇద్దరి బిజినెస్స్ దినదినాభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకుంటూ దీవిస్తున.
🙏🙏🙏
Congratulations 🎊 👏 Jagan Brother.....Love from Bahrain 🇧🇭
Hai...Brothers jagan&Mahesh Bayyas...Meru...Iddaru...Oka thalli biddala chala bagunnaru....Alage....*dhera&Bantu*ni kuda meru chala baga chusukuntunnaru....Meku muga jeevala kuda intha baga chusu kuntunduku Hats off...Brothers...Me iddaraki lorry's tho happy ga undalani korukuntunna....
Madhi...Tirupathi...near Village Vedurukuppam......Tq...All the best Brothers...tq... మీ బండి మంచిగా నడవాలని కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి కోరిక ప్రార్థిస్తున్నాను
Love from Vijayawada anna ❤️ drive safe anna ❤️
మహేష్ బ్రో వచ్చి నీ బండికి పూజ చేశాడు కదా అన్న ఇంకా తిరిగే ఉండదు దూసుకపోవడమే ఇక🚛🚛🚛🚛 best & best of luck bro
Don't drunk and drive annaya
Be care full
Once again heartly ❤️💐🥳🎉 Congratulations 🎉🎈🎉💐💐❤️❤️
TQ bro ❤️
Congratulations jagan💐💐మీకు అంతా మంచి జరగాలి బ్రో.నువ్వు నీ మిత్రులు ఎల్లప్పుడు కలిసి ఉండాలి బ్రో.
Once again congratulations Jagan bro 💐💐..have a founderfull journey with peace mind...hope every succes comes with you...live happyli and 😊
Congratulations bro jagan with Mahesh bro all the best both of you......safe journey..and safe drive.
Congratulations Anna 💐 😊Safe and Happy journey anna😊❤
Congratulations Jagan garu , your dream has come true now. Be happy , and lead a very happy life . All the very best.
Congratulations anna🎉🥳
Eagerly waiting for ur videos 🤩🥳
TQ veerababu bro 🥰
@@telugutrucktraveller TQ for ur reply
Congratulations both of you Mahesh Anna and Jagan Anna have a happy journey Rithish from Nirmal
గుడ్ లక్ అన్న అల్ థి బెస్ట్ ఏ ఆటంకం లేకుండా ఎప్పుడు హ్యాపీ గా బండి తిరగాలి ❤️🌹👍🏻
TQ bro ❤️
Congregation annagaru Happy journey🥳🥳🥳🥳🥳🥳 and safe journey 😍😍🥳🥳
Congratulations 🎉🎉🎉👏👏👏👏 Happy journey 🎈🎈🎈
Congratulations brother & happy and safe drive
మహేష్ అన్న, జగన్ అన్న, మీ ఇద్దరు మీ, మీ రంగంలో మీరు ఎంతో వునత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ యు బోత్ వెరీ అల్ తె బెస్ట్,
Great Journey. You are going to be role model for many young .
All the and best of luck.
Your friends group will help the young who hesitate to take decisions to move ahead.
👌👌👍👍 అబ్బాయి జగన్ మహేష్ ప్రయాణంలో కలవడం చాలా సంతోషంగా ఉంది మీ ఫ్రెండ్ షిప్ కలకాలం ఇలాగే ఉండాలి మీ జీవితం సంతోషంగా సాగిపోవాలి మీరు ఇలాగే మీ జర్నీ వీడియోలు అప్లోడ్ చేయండి 👍👍👍👍👍 హ్యాపీ జర్నీ
❤️😍 Congratulations Anna for the new vechile ❤️😍 All the best Anna 😍❤️ waiting for u r new vechile new trip 😍❤️👍 Ashok Leyland ❤️ Bharath Benz 👍
శుభాకాంక్షలు శుభం లాభం. మీ బండి బాగా మూడు పువ్వులు ఆరు కాయలు గా బండి బాగా తిరగాలి అని కోరుకుంటున్నాను 💐💐💐💐💐🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏
Congratulations Anna 💖... Al the best ... Best future
మా మహేష్ అన్న బంగారం🥰 ఈ కిరాయిలు మంచిగా రావాలని కోరుకుంటున్నాను 👌 🤩🤩జగన్ అన్న
దేవుడి దయవల్ల మీ లారీ మంచిగా తిరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జగనన్న జాగ్రత్తగా డ్రైవ్ చేయండి బంటు బాబు జాగ్రత్త
కష్టపడి సంపాదించుకున్న బండి జాగ్రత్తగా నడుపు బ్రో ఆల్ ది బెస్ట్
Don't in drunk and drive bro
Once again 🎉🎉🎉🎉 🎉🎉 congratulations nd happy journey start now
Congratulations my dear brother ❤️
Mee kotha vehicle tho chala labham pondhalani future lo manchi ga settle autharani korukuntunna
Love from ongole ❤️
Congratulations anna 3 months wait chesina manchi bandi tesukunnav alage meku kirayilu kuda manchiga ravali ani korukuntunna, Happy Journey anna
Mee andari love towards sudheer and sudheer bro love towards Bantu and dheera are too good.
Congrats..తముడు ఒక్క లారికి యజమాని అయినందుకు. నీ బండికి మంచి కిరాయులు ధోరకలని కోరుకుంటూ ముందు ముందు నీ వీడియోలకోసం ఎదురుచూస్తున మీ శ్రేయోభిలాషి..శేఖర్ రెడ్డి కోట
హైదరాబాద్..
Finally trali vachesindi
All the best bro
One year lopu bandi mida elanti finace lekunda ni swantham ayyela kirayilu ravani korukuntu
All the best bro
Jai ganesh maharaj ki jai
Jai renuka ellammadevi ki jai
Congratulations 🎊🎉jagan anna bandi super undhi kirayilu baaga dorakalani korukuntunanu drive safe anna love from bhimavaram 🤩
సూపర్ అన్న ఆల్ ది బెస్ట్ జగన్ అన్న కిరాయి బాగా రావాలి మీ EMI త్వరగా తీరాలను ఆ దేవున్ని కోరుకుంటున్నాను హ్యాపీ జర్నీ మహేష్ అన్న కూడా థాంక్స్
నిజంగా మీ ఫ్రెండ్షిప్ కి హ్యాట్సాఫ్ బ్రో... సూపర్ లవ్ యు ఆల్...
Congratulations have safety drive brother 💐💐💐
జగన్ bro హిందూపురంలో వస్తారా . మడకశిర మీదుగా వెళ్తారాbro హిందూపురం వస్తే లొకేషన్ షేర్ చేయండి
ఓం నమో నమః శివాయ నమః, కొత్త బండి తీసుకున్న ఆనందం కలకాలం నిలవాలి,
GOD BLESS YOU
Jagan and Mahesh Anna ko Chala tanks puja super anna🙏🙏🙏🙏👌👌👌👌 💐💐💐💐💐👉👉👉👆👆👆👆🎂🎂🎂🎂
Congrats bro drive safe bee happy 🎉
Congratulations 🎉👏 jagan bro ur best dyas starts and safe journey 👍🤩😍
Rendu channels vaallu oke chota kalavadam Naku chala happy ga vundhi Mahesh annaki jagan annaki congratulations
Congratulations 🎉 Jagan Anna have a wonderful and safe journey for you Wishing you a good success 😍
Congratulations bro.All the best for your beautiful journey
All the best brother traali look adirindi excellent ikadinundi meeru non-stop ga kirayilu ravaalani korukuntunnanu wish you all the best 👍 brother. Ramu from nellore 🌹🌷🌺🌻🌸🌼
కంగ్రాట్యులేషన్ జగన్ బ్రదర్ మంచి మంచి కిరాయిలు దొరకాల అడ్డు ఆపద లేకుండా మంచిగా నడవాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
Congratulations Jagan Bro All The Very Best ...Have a Safe Ride
2 brothers pakka pakkana super ( trucks )
All the best 💐💐💐💐
✝️☪️🕉️ bless you bro😍 happiest movement.....u owner of the vehicle the proud movement 😍
Congratulations All the best 💐💐💐💐💐 Happy journey
Congratulations brother
Happy journey
Safe journey
All the best brother
God bless you and God help you 🙏
హాయ్ జగనన్న నీ బండి మంచిగా నడవాలని అప్పు తొందరగా తీరాలని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ జర్నీ అన్న వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్
❤️❤️
congratulations bro.. ride safely
రోజు మంచి మంచి కిరాయిలు కొడుతూ ఇలాగే ముందుకు సాగాలని అలాగే రోజుకు ఒక వీడియో పెడుతూ మమ్ముల అందరిని సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నా ను
All the best 👍💯bro.. Safe drive.. Love you😄
Congratulations 🎉🎉 have safe journey
Congratulations Anna💐💐all the best and safe driving....
Anna మైసిగండి వచ్చే తేదీ చెప్పు . దేగార్
🙏🙏🙏 జై శ్రీ రామ్ జై హనమాన్ 🙏🙏🙏. నీ అప్పు త్వరగా తీరాలని కోరుకుంటున్న..
Jagan Bro congratulates for your new vehicle.
All the Best lucky for upcoming journey
once again congratulations brother, i wish you have safe journey
Congratulations 🤝Jagan bro, Have a safe journey
Congratulations Jagan bro 🎉
Have a safe Driving
Congratulation anna జగన్ అన్న 💚 once again all the best అన్న 💚💚supparr ga undi bandi అన్న cyabin trali suparr anna i love bharathbenj 💚సూపర్ అన్న.... మాది annatapurm distk anna kalyanndurgm..anna
Wishing u all the success nd all the best for ur new journey....
Be safe journey Anna
Congratulations jagan bro have a safe and fun journey
Super bro Mee iddaru, vere valla la kakunda, 2u supporting each other good ilane me journey continue avvali ani korukuntunna ❤️
Congratulations bro 😘 finally u reached urs goal 🥳 Be safe and always love you bro ♥️ waiting for truck loading videos 🔥
Anna super trali bagudhi bandi kirilu bagaravali 🤝👏🌹🌹🌹
Nee manchimanssutho puja chesinanduku mahesh jagan bro chala baguntadu God bless you both 👍👍👏👏👏👌👌💐💐💐💐🤩🤩🤩 evari chethulumeeda jaragalo alane jarugutadi edaina
జగన్ బ్రో ఆల్ ద బెస్ట్ బండి మంచిగా నడవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నా 👍🌹🌹🌹👍
Congratulations brother and take care 😊😊
😎 15:58 పాపం bro బాగా ఆడేసుకున్నారు 😂 safe driving 👍
Congratulations bro all the best... nuv inkaa edagaalani manaspoorthiga korukuntunnau...
Congrats jagartha ga drive cheyandi meru inka kotha bandlu konnie Life lo success avvalani korukuntuna
Jagan bro congratulations bro inka trips heyy trips happy journey bro And safe journey bro waiting for next video bro🤗🤗🤗...
Congratulations
Best of luck
Happy journey
Mashallha super 👌 ga vundi broo inka neeku anni success 🙌 👍 broo
Congratulations and all the best broo 🎉❤️
Annalu chala happy ga vudai all the best anna and happy journey anna ♥️♥️♥️