కరుణా సాగర యేసయ్య , అతిపరిశుద్ధుడా,నమ్మి నమ్మి , స్థుత్తిపాడుటకే బ్రతికించినా , కృపామాయుడా , యేసు రక్తము రక్తము, శాశ్వతమైనది నీవు నాయెడ చూపినా కృప, మాత్యస్ అన్న సాంగ్స్ . కొరతేలేని కృపతో ఇంకా చాలా ఉన్నాయి
ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైననవి నీ ఆలోచనలు నా యేసయ్యా //2// కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా //2// అనుదినమూ నీ.. అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే //2/ " ఘనమైనవి" 1. ఏ తెగులు సమీపించనీయక- ఏకీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలిగేవరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు "2" నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్తుతిమహిమలు నీకే చెల్లించేదను జీవితాంతము "ఘనమైనవి" 2. నాకు ఎత్తయిన కోటవు నీవే- నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే- శాశ్వత కృప కాధారము నీవే"2 నా ప్రతిక్షణమును నీవే-ది వెనగా మార్చి నడిపించుచునావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము "ఘనమైనవి" 3. నీ కృప తప్ప వేరొకటి లేదయ- నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగ నేనున్న స్థితిలో- నీ కృప నా యెడ చాలునంటివే //2// నీ అరచేతిలో నను చెక్కుకుంటేవి - నా కేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము //ఘనమైనవి// ఘనమైనవి… స్థిరమైనవి… ఘనమైనవి నీ కార్యములు నా యెడల - స్థిరమైననవి నీ ఆలోచనలు నా యేసయ్యా //2// కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా //2// అనుదినమూ నీ.. అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే //2// "ఘనమైనవి"
పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా యేసయ్య నీ నామము గాక వేరొక నామము లేదాయె 1. కలుషితమైన నదియై నేను కడలియ్యేనదిలో కలసిపోతినే కలువరి దారిలో కనబడదే ఇక పాపాలరాశి 2. పోరు తరగని సిగసిగలెనియె అణచి కృపాతిశయము పాదయైన నా హృదయంలోనే పొంగెనే అభిషేక తైలం
సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెనువెంటనే - వెనువెంటనే (2) ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు (2) ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా (2) విజ్ఞాపన చేయుచున్నావా|| నా యేసయ్యా || ప్రార్థన చేసి యాచించగానే నీ బాహు బలము చూపించినావు (2) మరణపు ముల్లును విరిచితివా నాకై మరణ భయము తొలగించితివా (2) మరణ భయము తొలగించితివా|| నా యేసయ్యా || మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నియు తప్పించెదవు (2) నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు (2) రారాజుగా దిగి వచ్చెదవు
పల్లవి... నిన్నే స్తుతింతునయ్య యేసయ్యా నిన్నే సేవింతునయ్య //2// నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము //2// నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు నీ లాంటి దేవుడు లేడయ్య //2// అనుపల్లవి..... ఆరదింతును నిన్నే ఆరదింతును //2// చరణం...1 ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మరవు //2// నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును// చరణం...2 నేను వేదకక పోయిన నన్ను వెదకితివి నే ప్రేమించక పోయిన నాకై ప్రాణం పెట్టితివి //2// నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును//
ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని||2|| మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని 1. నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా ||2|| అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే ||2|| || ఎరిగియున్నానయా || మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా ||2|| నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే||2||
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం ‘గుండె నిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే’ 1.లోక స్నేహం వెలివేసినా శోకంలో ముంచి వేసినా నీవే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కట్టే గుండె నిండా నువ్వే’2′ “గుండెనిండానువ్వే … యేసు గుండెనిండానువ్వే” 2.ఊపిరంతా శాపమైన గాలి కూడా గేలిచేసినా నీవే నా చెలిమి జాలి లేని ఇలలోన - నీవే నా కలిమి’2′ “గుండెనిండానువ్వే… యేసు గుండెనిండానువ్వే “ 3.చిరకాలం నీ ఒడిలో వుండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం’2′ ” గుండెనిండానువ్వే … యేసు గుండెనిండానువ్వే”
ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2) నే పాడెదన్ - కొనియాడెదన్ (3) నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4) ||ప్రేమా|| లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2) యేసుని ప్రేమ వెల యెంతో ఇహమందైనా పరమందైనా (2) వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ - (2) ||ప్రేమా|| మరణముకంటె బలమైనది - పునరుత్ధాన ప్రేమ మరణపు ముల్లును విరచినది - బలమైన ప్రేమ (2) రక్తము కార్చి రక్షణ నిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2) గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ - (2) ||ప్రేమా|| Premaa Poornudu Praana Naathudu Nanu
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ యేసు||
అగమ్య ఆనందమే హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు
స్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు||
సంకట సమయములో సాగలేకున్నాను
దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా
వింటినంటివి నా మొర్రకు ముందే
తోడునుందునంటివి (2) ||ఓ యేసు||
కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు
పచ్చిక బయలులో పరుండ జేయును
భోజన జలములతో తృప్తి పరచు
నాతో నుండునేసు (2) ||ఓ యేసు||
దేవుని గృహములో సదా స్తుతించెదనూ
సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ
స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు
హల్లేలూయా ఆమేన్ (2)
నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2)
నిత్యము నా కీర్తి నా నోట నుండును (2)
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా
చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా (2) ||నేనెల్లప్పుడు||
కలిమి చేజారి నను వంచినా
స్థితిని తలకిందులే చేసినా (2)
రెండింతలుగా దయచేసెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||
పరుల ఎగతాళి శృతి మించినా
కలవరము గుండెనే పిండినా (2)
నా మొఱ విని కృప చూపెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||
Nenendukani Nee Sotthugaa Maarithini
Yesayyaa Nee Rakthamuche… Kadugabadinandhuna
Nee Anaadhi Pranaalikalo… Harshinchenu Naa Hrudhayaseema
Nee Paricharyanu Thudhamuttinchute… Naa Niyamamaayene
Nee Sannidhilo Nee Pondhukori… Nee Snehithudanaithine
Ahaa..! Naadhanyatha Oho..! Naabhaagyamu… Emani Vivarinthunu
||Nenendukani Nee Sotthugaa||
Nee Shramalo Paalondhutaye… Naa Dharshanamaayene
Naa Thanuvandhuna Shramalu Sahinchi… Nee Vaarasudanaithine
Ahaa..! Naadhanyatha Oho..! Naabhaagyamu… Emani Vivarinthunu
||Nenendukani Nee Sotthugaa||
Neelo Nenundute, Naalo Neevundute… Naa Aathmeeya Anubhavame
Parishuddhaathmuni Abhishekamutho… Ne Paripoornatha Chendhedha
Ahaa..! Naadhanyatha Oho..! Naabhaagyamu… Emani Vivarinthunu
Nenendukani Nee Sotthugaa Maarithini
Yesayyaa Nee Rakthamuche… Kadugabadinandhuna
Nee Anaadhi Pranaalikalo… Harshinchenu Naa Hrudhayaseema
కరుణా సాగర యేసయ్య , అతిపరిశుద్ధుడా,నమ్మి నమ్మి , స్థుత్తిపాడుటకే బ్రతికించినా , కృపామాయుడా , యేసు రక్తము రక్తము, శాశ్వతమైనది నీవు నాయెడ చూపినా కృప, మాత్యస్ అన్న సాంగ్స్ . కొరతేలేని కృపతో ఇంకా చాలా ఉన్నాయి
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైననవి నీ ఆలోచనలు నా యేసయ్యా //2//
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా //2//
అనుదినమూ నీ.. అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే //2/
" ఘనమైనవి"
1. ఏ తెగులు సమీపించనీయక- ఏకీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలిగేవరకు
ఆత్మలో నెమ్మది కలిగే వరకు "2"
నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి
ఈ స్తుతిమహిమలు నీకే చెల్లించేదను జీవితాంతము
"ఘనమైనవి"
2. నాకు ఎత్తయిన కోటవు నీవే- నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే- శాశ్వత కృప కాధారము నీవే"2
నా ప్రతిక్షణమును నీవే-ది వెనగా మార్చి నడిపించుచునావు
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
"ఘనమైనవి"
3. నీ కృప తప్ప వేరొకటి లేదయ- నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగ నేనున్న స్థితిలో- నీ కృప నా యెడ చాలునంటివే //2//
నీ అరచేతిలో నను చెక్కుకుంటేవి - నా కేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
//ఘనమైనవి//
ఘనమైనవి… స్థిరమైనవి…
ఘనమైనవి నీ కార్యములు నా యెడల - స్థిరమైననవి నీ ఆలోచనలు నా యేసయ్యా //2//
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా //2//
అనుదినమూ నీ.. అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే //2//
"ఘనమైనవి"
నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ
నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె”
నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే
నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె”
నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె”
Sugunaala Sampannudaa Sthuthi Gaanaala Vaarasudaa Jeevinthunu Nithyamu Nee Needalo Aaswaadinthunu Nee Maatala Makarandamu
Yesayya Neetho Jeevinchagaane Naa Brathuku Brathukuga Maarenule Naatyamaadenu Naa Antharangamu Idi Rakshanaananda Bhaagyame ||Sugunaala||
Yesayya Ninnu Vennantagaane Aagnala Maargamu Kanipinchene Neevu Nannu Nadipinchagalavu Nenu Nadavavalasina Throvalo ||Sugunaala||
Yesayya Nee Krupa Thalanchagaane Naa Shramalu Shramalugaa Anipinchalede Neevu Naakichche Mahima Eduta Ivi Ennathaginavi Kaave
||Sugunaala||
Thelugu
పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా
యేసయ్య నీ నామము గాక వేరొక నామము లేదాయె
1. కలుషితమైన నదియై నేను కడలియ్యేనదిలో
కలసిపోతినే కలువరి దారిలో కనబడదే ఇక పాపాలరాశి
2. పోరు తరగని సిగసిగలెనియె అణచి కృపాతిశయము
పాదయైన నా హృదయంలోనే పొంగెనే అభిషేక తైలం
Super track Anna ❤❤🎉🎉 paatalu paadataaniki anugamga vundi sound kudaa baagaa dum dum atundi
Praise the Lord
Yesayya kanikara poornudaa , Manohara premaku nilayudaa.... praise the lord tammudu. God bless you.
సజివుడావైన .....hossana song
Praise the Lord 🙏
Very very nice Track Bro
May god bless you
God bless you
Praise the LORD Anna ..
Nice track
నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన
1. నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
అణువణువున నీకృప నిక్షిప్తమై -
నను ఎన్నడు వీడని అనుబంధమై "యేసయ్య"
2. నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై -
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు "యేసయ్య"
3. నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై
అమరలోకాన శుద్ధులతో పరిచయమై -
నను మైమరచి నేనేమి చేసేదనో "యేసయ్య"
Hi anna
Praise the lord Anna
Super trek Exlent Anna
అబ్రహాము దేవుడవు - ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X)
1.
అబ్రహాము విశ్వాసముతొ - స్వ దేశము విడచెను
పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను (2X)
అబ్రహాముకు చాలిన దేవుడు నీవే నయ్యా (2X)
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X)
...అబ్రహాము...
2.
ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను
వాగ్ధానాన్ని బట్టి మృతుడై లేచెను (2X)
ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2X)
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X)
...అబ్రహాము...
3.
యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను
యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను (2X)
యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2X)
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X)
సన్నిధానము చేరును నిత్యము
చేతువు నాకు సహాయము వెనువెంటనే - వెనువెంటనే (2)
ఆత్మతోను మనసుతోను
నేను చేయు విన్నపములు (2)
ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై
విజ్ఞాపన చేయుచున్నావా (2)
విజ్ఞాపన చేయుచున్నావా|| నా యేసయ్యా ||
ప్రార్థన చేసి యాచించగానే
నీ బాహు బలము చూపించినావు (2)
మరణపు ముల్లును విరిచితివా నాకై
మరణ భయము తొలగించితివా (2)
మరణ భయము తొలగించితివా|| నా యేసయ్యా ||
మెలకువ కలిగి ప్రార్థన చేసిన
శోధనలన్నియు తప్పించెదవు (2)
నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై
రారాజుగా దిగి వచ్చెదవు (2)
రారాజుగా దిగి వచ్చెదవు
Praise the lord 🙏🎤
Super
Yes sir
Yes sir this is super track
Good tabla music👍👍👍👍
పల్లవి... నిన్నే స్తుతింతునయ్య యేసయ్యా
నిన్నే సేవింతునయ్య //2//
నీవే నా మార్గము సత్యము జీవము నీవే
నా రక్షణ విమోచన దుర్గము //2//
నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు
నీ లాంటి దేవుడు లేడయ్య //2//
అనుపల్లవి.....
ఆరదింతును నిన్నే ఆరదింతును //2//
చరణం...1
ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దచావు
మమ్మును కాపాడుటకు నీవే బలిగా మరవు //2//
నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు
నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును//
చరణం...2
నేను వేదకక పోయిన నన్ను వెదకితివి
నే ప్రేమించక పోయిన నాకై ప్రాణం పెట్టితివి //2//
నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు
నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును//
Super bro niCe track🎉🎉❤❤
God bless you
Super bro🎉🎉❤❤
Presa. The. Lord. Anna👏👍
Price the lord bro nice track
Starting 00:05
Reload 03:34
🎉🎉🎉 super bro
Super bro nice 🙂😢😅😂
#beracahmarku#
Tracks bagunnayi anna
Super finget practice
Happy Christmas 🎄🎁
ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని
తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని
మార్పులేని దేవుడ నీవని -
మాట ఇచ్చి నెరవేర్చుతావని||2||
మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని
1. నను చుట్టుముట్టిన బాధలతో
నాహృదయం కలవరపడగా
నా స్వంత జనుల నిందలతో
నా గుండె నాలో నీరైపోగా ||2||
అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే ||2||
|| ఎరిగియున్నానయా ||
మించిన బలవంతుల చేతి నుండి
తప్పించిన యేసు దేవుడా
వంచనకారుల వలల నుండి
రక్షించిన హృదయనాధుడా ||2||
నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే
సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే||2||
Anna prise the lord miru pamarru sanganiki vastharukadha
Nee dhayalo nee krupalo ,sarvavugamulalo ,nevu na thodu unavaya ,
Supper tabal trake
Presa. The. Lord. Anna
ఒక ఆశ ఉందయ్య....
చాలా వందనాలు
Anna ee track yee yee songs ki set authundhe annna
सुन्दर
Praise the Lord brother 🙏,
ఈ audio నేను use చేసుకుంటే
Copy right వేస్తారా?
Yes Brother
Devuni aaaradinchetanuki copy right enduku vestaru meru.
13:39
PRAISE THE LORD BROTHER , MEE MUSIC THO SONGS PAADI UA-cam LO UPLOAD CHESUKOVACHHA?..
Music tho padite em avvadu brother... Padi upload chesukondi... But ee track upload cheyakudadu anthe😊
Hallelujah ❤
சுபர்
Bro konni tracks Pam pichandi
ua-cam.com/video/RfvmzSbp72w/v-deo.html
Music nerpisthara sir
Tq brother
Plz slow music
🙏
हे म्युझिक वापरले तर चालेल का?
कविता व्हिडीओ साठी..
Sure sir
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం
‘గుండె నిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే’
1.లోక స్నేహం వెలివేసినా
శోకంలో ముంచి వేసినా నీవే నా నేస్తం.
నా హృదయం చెప్పేదొక్కట్టే గుండె నిండా నువ్వే’2′
“గుండెనిండానువ్వే … యేసు గుండెనిండానువ్వే”
2.ఊపిరంతా శాపమైన
గాలి కూడా గేలిచేసినా నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన - నీవే నా కలిమి’2′
“గుండెనిండానువ్వే… యేసు గుండెనిండానువ్వే “
3.చిరకాలం నీ ఒడిలో వుండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం’2′
” గుండెనిండానువ్వే … యేసు గుండెనిండానువ్వే”
Download keise kare
0:07
82 - tempo
Nice
Es track ko sir
It's a 4/4 beats not a 2/4
చూ చుచు నాను
ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2)
నే పాడెదన్ - కొనియాడెదన్ (3)
నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4) ||ప్రేమా||
లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2)
యేసుని ప్రేమ వెల యెంతో
ఇహమందైనా పరమందైనా (2)
వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ
కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ - (2) ||ప్రేమా||
మరణముకంటె బలమైనది - పునరుత్ధాన ప్రేమ
మరణపు ముల్లును విరచినది - బలమైన ప్రేమ (2)
రక్తము కార్చి రక్షణ నిచ్చి
ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2)
గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ - (2) ||ప్రేమా||
Premaa Poornudu Praana Naathudu
Nanu
2/4 కాదు bro 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️ 4/4 loop antaru
Ela wrong ga 2/4 ani heading peduthe, kothaga nerchukune valaki unna interest kuda pothadi
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉😢😢😮😮😮😊😊😊❤❤❤❤❤❤
Kom
Was bost
what scale is this in?
Super
Nice
13:40
🙏
Super
13:00