ఇంటర్వ్యూ అంటే ఇలాగా ఉండాలి కానీ... అడిగే వాడికి చెప్పే వాడు లోకువ అనీ వుంటున్నాయి ఈ మధ్య....... కొన్నీ.... Very good 👍🏻👍🏻 ..... వీలు కుదిరితే పరుచూరి బ్రదర్స్ నీ ఇంటర్వ్యూ చేయాలనీ మనవి...... ❤❤❤❤❤❤❤
Chiranjeevi gari lanti Hero mana Tollywood lo vundatam manam chesukunna adrustam, Tollywood ni oka range ki teesukellina hero ayana and most inspiration for young generations to get success through hardwork.❤
కాశీ విశ్వనాధ్ గారికి కొంచెం కోపం ఎక్కువ. ప్రశ్నలు, పలకరింపు నచ్చక పోయినా ఆయన కోపం గా సమాధానం చెపుతారు. ఒక సారి నేను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ స్టూడియో, AII ఫిల్మ్ ఫెస్టివల్ లో cinematographe Senthil Kumar ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటే కాశీ విశ్వనాధ్ గారు కూడా ఆ కార్యక్రమం అటెండ్ అయ్యారు. ఆయన అంటే నాకు మంచి అభిప్రాయం. ఇంటర్వ్యూ అయిపోయిన తరువాత అందరూ హాలు నుంచి బయటకు vastoo ఉంటే నేను సార్ మీ సినిమాలు రావటం లేదు. మరలా సినిమా ఎప్పుడు తీస్తారు అన్నాను. ఆయన అదేంటి మనిద్దరం ఎదో ఫ్రెండ్స్ అయినట్టు డైరెక్ట్ అడుగుతారు. ముందు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని, మీ సినిమాలు నాకు ఇష్టం. మీరు మరలా సినిమా ఎప్పుడు తీస్తారు అని అడగాలి అని అన్నారు. నేను కొంచెం షాక్ అయ్యాను. సెలబ్రిటీస్ మనకు దొరికేది చాలా తక్కువ సమయం. అంటే కొన్ని సెకండ్ లు. అప్పుడు వారికి అన్ని చెప్పి అడగలేం. నిజానికి నాకు అప్పుడు వేరే కార్యక్రమం ఉంటే senthil గారి తో మాట్లాడాలి అని అక్కడకి వెళ్లాను. కానీ వారితో మాట్లాడలేక పోయాను. ఇంటర్వ్యూ అవ్వటం తోనే సెంతిల్ గారు ఒక్క రెప్ప పాటులో వెళ్లి పోయారు.. ఇది నేను సరదా కోసం రాసాను. ఇంటర్వ్యూ బాగుంది. కాశీ గారు అలా అవుట్ స్పోకెన్ గా ఉండటం మంచిదే.. నేను వేరొక సందర్బంలో ఆయన ను కలిసినపుడు ఈ విషయం చెపుదాం అనుకున్నాను. కానీ అప్పటి నుంచి ఆయనను నేను కలవలేదు..
ఇంటర్వ్యూ అంటే ఇలాగా ఉండాలి కానీ...
అడిగే వాడికి చెప్పే వాడు లోకువ అనీ వుంటున్నాయి ఈ మధ్య....... కొన్నీ....
Very good 👍🏻👍🏻 ..... వీలు కుదిరితే పరుచూరి బ్రదర్స్ నీ ఇంటర్వ్యూ చేయాలనీ మనవి......
❤❤❤❤❤❤❤
ఒక రజనీకాంత్.. ఒక కమల్ హాసన్.. ఒక చిరంజీవి గారు.. "యాంకర్, తమిళ నటులను ఏక వచనం తో.. తెలుగు నటులను బహువచనం తో.. ఏంటో ఈ భజన!?"
Self respect vundali, mana Chiranjeevi gari kantey Rajanikanth and Kamalhasan ekkuvem kadu, anchor is absolutely correct❤Tamilians chala selfish kani manam valla sanka naakutu vuntam, marandra babu.. marandi
Chiru is small compre to rajani and Kamal.@@NKR-d2r
Anchor is good, don't mislead
Did they drop out from sky.
We should respect people not their names. Grow up dude
@@ajaygad hey kid.. better you become more matured
Nice interview ❤
కేసు స్టడీ లాగా ఉంది ఈ ఇంటర్వ్యూ యాంకర్ గారి మాట అక్షరాల నిజం. డబ్బు విలువ గురించి డైరెక్టర్ గారు చెప్పిన మాట ఈ తరం పిల్లలు నేర్చుకోవాలి
@44:45 Chiranjeevi topic
Thank you
Really case study interview, good questions and good experience guest
Deeni batti chuste...Naidu gari family parama pisinaarulani arthamavuthundi
Right
ఏడ్చినట్టే ఉంది.
Kasi sir, this is not an interview life changing words . Gr8 and Appreciated. Anchor boring guy oversmart...
ఇందులో భజన తప్ప ఇంటర్వ్యూ లా లేదు
Chiranjeevi gari lanti Hero mana Tollywood lo vundatam manam chesukunna adrustam, Tollywood ni oka range ki teesukellina hero ayana and most inspiration for young generations to get success through hardwork.❤
స్టూడియో లో బేగ్రౌండ్ కలర్స్ ప్లీజంట్ గా ఉన్నాయి
Bhajana😂
కాశీ విశ్వనాధ్ గారికి కొంచెం కోపం ఎక్కువ. ప్రశ్నలు, పలకరింపు నచ్చక పోయినా ఆయన కోపం గా సమాధానం చెపుతారు.
ఒక సారి నేను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ స్టూడియో, AII ఫిల్మ్ ఫెస్టివల్ లో cinematographe Senthil Kumar ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటే కాశీ విశ్వనాధ్ గారు కూడా ఆ కార్యక్రమం అటెండ్ అయ్యారు.
ఆయన అంటే నాకు మంచి అభిప్రాయం. ఇంటర్వ్యూ అయిపోయిన తరువాత అందరూ హాలు నుంచి బయటకు vastoo ఉంటే
నేను సార్
మీ సినిమాలు రావటం లేదు. మరలా సినిమా ఎప్పుడు తీస్తారు అన్నాను. ఆయన అదేంటి మనిద్దరం ఎదో ఫ్రెండ్స్ అయినట్టు డైరెక్ట్ అడుగుతారు.
ముందు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని, మీ సినిమాలు నాకు ఇష్టం. మీరు మరలా సినిమా ఎప్పుడు తీస్తారు అని అడగాలి అని అన్నారు.
నేను కొంచెం షాక్ అయ్యాను. సెలబ్రిటీస్ మనకు దొరికేది చాలా తక్కువ సమయం. అంటే కొన్ని సెకండ్ లు. అప్పుడు వారికి అన్ని చెప్పి అడగలేం.
నిజానికి
నాకు అప్పుడు వేరే కార్యక్రమం ఉంటే senthil గారి తో మాట్లాడాలి అని అక్కడకి వెళ్లాను. కానీ వారితో మాట్లాడలేక పోయాను. ఇంటర్వ్యూ అవ్వటం తోనే సెంతిల్ గారు ఒక్క రెప్ప పాటులో వెళ్లి పోయారు..
ఇది నేను సరదా కోసం రాసాను. ఇంటర్వ్యూ బాగుంది. కాశీ గారు అలా అవుట్ స్పోకెన్ గా ఉండటం మంచిదే..
నేను వేరొక సందర్బంలో ఆయన ను కలిసినపుడు ఈ విషయం చెపుదాం అనుకున్నాను. కానీ అప్పటి నుంచి ఆయనను నేను కలవలేదు..