చాలా బాగుంది ఇంటర్వ్యూ అక్కినేని కుటుంభం ఎంత హుందాగా ఉంటుందో అంతే చక్కగా ఉంది ఈ సంభాషణ సొంత డబ్బాలు కొట్టుకోకుండా అది ఆ స్థాయి మనుషులు అయుండి మా నాన్న మాత్రమే చెయ్యగలడు మా తమ్ముడు మాత్రమే చెయ్యగలడు అన్న ఒక్కమాట లేకుండా ముఖ్యంగా తండ్రి నుండి కొడుకుల వరకు గొప్ప ఆలోచన అక్కినేని: తనలో లోపాలను ఎత్తిచూపిన వారిని గురువుగా స్వీకరించడం వెంకట్: తనకి అది సరికాదు సెట్ కాదు అనుకుంటే తప్పుకోవడం నాగార్జున:ఎలాంటి పరిస్థితిల్లో అయినా ప్రశాంతగా ఉండి ఏది ఏ దారిలో ఎలా చెయ్యాలో అలా తనపని తాను చేసుకుపోవటం 👏👏👏👏👏
Venkat sir 🌹👌 Anr sir..మాట్లాడితే ఎంత perfect gaa నిజాయతీ గా filter less gaa..vuntundho.. అలాగే స్వచ్ఛం గా క్రిస్టల్ క్లియర్ గా వుంది.. నాగేంద్ర గారూ.. మీరు చేసిన అన్ని ఇంటర్వ్యూస్ లో.. ఇది high standards lo vundhi...అడిగిన ప్రశ్నలు.. రాబట్టుకున్న ఆన్సర్స్ .. పక్కాగా వున్నాయి... ఈ standards ilaage continue చేయమని మనవి Jk. భారవి
అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం ఎంతో మంచి మర్యాదలు కలగిన వారు.. దిగజారుడు రాజకీయాలు చెయ్యరు. చంబా.. తన శిష్యుడితో దెబ్బ కొట్టేందుకు ప్రయత్నం చేశాడు.
గౌ అక్కినేని వెంకట్ గారు దాసరి నాగేశ్వ ర రావుకాంబినేషన్ లో ప్రేమా భి షేకం. బుచ్చి బాబు. శ్రీవారు ముచ్చట్లు.రాముడు కాదు కృష్ణుడు. రావణుడు రాముడు ఐతే. మేఘ సందేశం. రాగ దీపం. ఏడం తస్థులు మేడ. జస్టిస్ చక్రవర్తి. ఆత్మీయుడు. మాయా బజారు (సాంఘిక )ప్రేమ మందిరం. ఆదర్శ దంపతులు.వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. డబ్బులు విషయం లో గొడవ తో స్టూడియో కి దాసరి ని రావొద్దు అన్నారు అని విన్నాం మీ రెండు కుటుంబం ల మధ్య గేప్ కి కారణం చావు పుట్టుక ల కి కూడా వెళ్లలేని ఘర్షణ ఏం జరిగింది సార్
@@satyavanapalli8252 అవార్డు సినిమాలు అర్ధం కావు. నిమజ్జనం. రంగులు కల. మృగ తృష్ణ.ఆ కోవ లోని సినిమా లే. మేఘ సందేశం ఒక ప్రేమ దృశ్యకావ్యం. కాళి దాసు వ్రాసిన. మేఘ సందేశం టైటిల్. ఆకాశ దేశాన పాట అద్భుతమైన సంగీతం కూడిన ఫోటో గ్రఫితో సినిమా చూస్తున్నంత సేపు కట్టి పడేస్తుంది. నేను పేర్కొన్న ఏ సినిమా ప్లాఫ్ కాలేదు కొన్ని ఫర్వాలేదు అని పించు కున్నాయి.
@@satyavanapalli8252 u r 100 per cent correct. Had ANR acted with different Directors, many Hits would have come. Except a few movies, Dasari did not use ANR’s class in many movies.
Studio unnatiki karanam Dasari, ayana lekapote studio nilabadedi kaadu, Dasari lekapote 70's lone Anr career close ayyedi. Director can create 100stars, but star can't be created single Director. Venkat gaaraina Dasari gurinchi chepte bagunde, studio ki Dadari contribution prapanchaniki telusu
, ANR acted in number of meaningless and flop movies since 1977 to maintain his studio.:Dasari brought producers and he had written story, dialogues, screenplay and Direction, resulting in many flops. Had ANR worked with different Directors, ANR would have got some more Hits.
Bochu lo Dynamic leader, okka scheme implement cheyatledhu, valla anna illu endhuku kulchaledhu ? N convention demolish is just to blackmail few other biggies for money
మనుషులు చూడటానికే…చేసే పనులన్నీ ఛండాలపు పనులు,,నిజాయితీ ఉంటే హైడ్రా కూల్చివేతలప్పుడు కుటుంబం కుటుంబం వచ్చి సామాన్య జనంలా అడ్డం పడాలి కదా నిజాయితీగా కన్వెన్షన్ కట్టాము అనుకున్నప్పుడు?ఎంతమంది సామాన్యులు గుండెలుబాదుకుంటూ ఏడ్చారు కూలగొడుతుంటే నిజాయితీగా కొని కట్టుకున్నారు గాబట్టి…అక్కినేని కుటుంబం కోర్టుకి వెళ్ళింది…యన్టీఆర్ కుటుంబం ఏనాడన్నా జనం ఆస్తులు దోచుకున్నారా…
రాంగోపాల్ వర్మ...ఆలోచనలు ఎపుడు ఎలా ఉంటాయో ఎవరు చెప్పలేరు..మనసు పెట్టీ తీస్తే చాల అద్భుతాలు సృష్టించగలరు..ఆలోచించండి సార్...నాగార్జున గారితో మరో మంచి సినిమాకి రాము ను తీసుకోండి..
వీడు అనకూడదు కాబట్టి ఈ వ్యక్తిని అనటం లేదు.. ఎందుకంటే మా జనరేషన్ కి తెలిసిన నాగేశ్వర్రావ్..దాసరి తీసిన శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం, ప్రేమమందిరం బహుదూరపు బాటసారి లాంటి సినిమాలు ఆ దర్సకుడ్ణి సృసించకుండా చేసే ఏ చెత్త ఇంటెర్వ్యూ కూడా వేస్ట్..నాగేస్వర్రావ్ కొడుకైనా వాడి కొవ్వు..రాఘవేంద్రరావ్, కొదండరామిరెడ్డి ,వర్మ వీళ్ళే గొప్పోళ్ళంట..థూ నిన్ను తగలెయ్య, దాసరి లేని నీ అయ్య, మీ బ్రతుకులు లేవు... తెలుసుకో.. ఇంటెర్వ్యూ చేసిన నువ్వు కూడా...
చాలా బాగుంది ఇంటర్వ్యూ అక్కినేని కుటుంభం ఎంత హుందాగా ఉంటుందో అంతే చక్కగా ఉంది ఈ సంభాషణ
సొంత డబ్బాలు కొట్టుకోకుండా అది ఆ స్థాయి మనుషులు అయుండి మా నాన్న మాత్రమే చెయ్యగలడు మా తమ్ముడు మాత్రమే చెయ్యగలడు అన్న ఒక్కమాట లేకుండా
ముఖ్యంగా తండ్రి నుండి కొడుకుల వరకు గొప్ప ఆలోచన
అక్కినేని: తనలో లోపాలను ఎత్తిచూపిన వారిని గురువుగా స్వీకరించడం
వెంకట్: తనకి అది సరికాదు సెట్ కాదు అనుకుంటే తప్పుకోవడం
నాగార్జున:ఎలాంటి పరిస్థితిల్లో అయినా ప్రశాంతగా ఉండి ఏది ఏ దారిలో ఎలా చెయ్యాలో అలా తనపని తాను చేసుకుపోవటం
👏👏👏👏👏
చాలా బాగా చెప్పారు ప్రసాద్ గారు
Great family akkinani
Akkineni family ❤
యాంకర్ గారు మీరు ఒక మహనీయుడు..మహానుభావుడి కుమారుడికి మాట్లాలో ఇస్తున్న గౌరవం అభినందనీయం..యు ఆర్ గ్రీట్...
Close your eyes and listen to his voice , You feel like you are hearing anr voice
❤
Exactly
King Nagarjuna ❤
Great family.
Very good akkineni family
What an insightful interview of venkat akkineni gaaru!!....He is funny too!!...
A n r great man
i feel i am watching Nageshwararao
Jai nagarjun ❤
అక్కినేని నాగేశ్వరరావు గారు 👏
1.25x speed is good. Always love Nag. ANR live On
Appears to be a very good and gentle person.
ANR is Great This is Great interview many thanks
Jai Akkineni ❤🎉🎉
Nice interview
Great elaborative interview with good information and content
Venkat sir 🌹👌
Anr sir..మాట్లాడితే
ఎంత perfect gaa నిజాయతీ గా filter less gaa..vuntundho.. అలాగే స్వచ్ఛం గా క్రిస్టల్ క్లియర్ గా వుంది..
నాగేంద్ర గారూ.. మీరు చేసిన అన్ని ఇంటర్వ్యూస్ లో.. ఇది high standards lo vundhi...అడిగిన ప్రశ్నలు.. రాబట్టుకున్న ఆన్సర్స్ .. పక్కాగా వున్నాయి... ఈ standards ilaage continue చేయమని మనవి
Jk. భారవి
చాలా బాగా మాట్లాడారు వెంకట్ గారు
చాలా మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చారు వెంకట గారు
The best family in Telugu film industry and indian film industry.
Sound of silence ❤
అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం ఎంతో మంచి మర్యాదలు కలగిన వారు.. దిగజారుడు రాజకీయాలు చెయ్యరు. చంబా.. తన శిష్యుడితో దెబ్బ కొట్టేందుకు ప్రయత్నం చేశాడు.
Yes edhi true valla side vunna vallu yenni akramaalu chesina vallu heros valla side lekapothey vallani thokkestharu.
Paytm comment 😂
Veellu pedda pukudu family ani
Ee overaction tagginchandi..cheruvu 2acrs undi nconvention daniki chandrababu ki link yenti..mind ur words
@@Teluguworld2030 మైండ్ యువర్ ఓన్ బిజినెస్
Anchor garu the way presenting questions really superb
మీరు same to same ANR లాగే ఉన్నారు❤
King nagarjuna 🔥
Good family
39:23 rgv
Meelanti vallaki dandam ra dootha.. time save chestharu.
TQ
Thanks Boss
How nag preserved his hair..
అందమైన కుటుంబం అక్కినేని కుటుంబం
Good. But in 1.5 speed🎉
Devadas❤
Akkineni nageshwar rao voice same
@@RamaDevi-ib3yb suresh babu voice (raana daggupati father)
@@J-369-S no... he is nagarajuna brother
Jai akkineni❤❤❤❤
Akkineni kutumbam antene great persons
Endulo bhumula kabjallona
@@brahma8879correct
@@brahma8879maharaj ji miru yenti andi ikkada,,,miru bussy kadha,,,,
రామ్ గోపాల్ వర్మ నాగ్ కాంబో లో ఫ్యాక్షన్ సినిమా చేస్తే సూపర్
ప్రజలకు ఏ కష్టమొచ్చినా మేమున్నామంటూ ముందుగా ముందుకు వచ్చే కుటుంబం 😄.
గౌ అక్కినేని వెంకట్ గారు దాసరి నాగేశ్వ ర రావుకాంబినేషన్ లో ప్రేమా భి షేకం. బుచ్చి బాబు. శ్రీవారు ముచ్చట్లు.రాముడు కాదు కృష్ణుడు. రావణుడు రాముడు ఐతే. మేఘ సందేశం. రాగ దీపం. ఏడం తస్థులు మేడ. జస్టిస్ చక్రవర్తి. ఆత్మీయుడు. మాయా బజారు (సాంఘిక )ప్రేమ మందిరం. ఆదర్శ దంపతులు.వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. డబ్బులు విషయం లో గొడవ తో స్టూడియో కి దాసరి ని రావొద్దు అన్నారు అని విన్నాం మీ రెండు కుటుంబం ల మధ్య గేప్ కి కారణం చావు పుట్టుక ల కి కూడా వెళ్లలేని ఘర్షణ ఏం జరిగింది సార్
Dasari lekapote Anr career eppudo mugisedi
@@balakrishnarao6818 dasari enter Ayina taruvate ANR ki flops Akkuva Ayyayi ,Megasandesham cinima chalamandiki Ardamavaledu
@@satyavanapalli8252 అవార్డు సినిమాలు అర్ధం కావు. నిమజ్జనం. రంగులు కల. మృగ తృష్ణ.ఆ కోవ లోని సినిమా లే.
మేఘ సందేశం ఒక ప్రేమ దృశ్యకావ్యం. కాళి దాసు వ్రాసిన. మేఘ సందేశం టైటిల్. ఆకాశ దేశాన పాట అద్భుతమైన సంగీతం కూడిన ఫోటో గ్రఫితో సినిమా చూస్తున్నంత సేపు కట్టి పడేస్తుంది. నేను పేర్కొన్న ఏ సినిమా ప్లాఫ్ కాలేదు కొన్ని ఫర్వాలేదు అని పించు కున్నాయి.
@@satyavanapalli8252 u r 100 per cent correct. Had ANR acted with different Directors, many Hits would have come. Except a few movies, Dasari did not use ANR’s class in many movies.
@@satyavanapalli8252 wrong, megasandesam lo ANR prati frame prati shot super, trolly vadakunda teesina movie,
Vekat garu fact matladutunnaru.
Papa story is like life of pi stopped abruptly ,
super super beautiful i like you
Swift Ramp
ఈ యాంకర్ గాడికి ఇంగ్లీష్ రాదు , మాట్లాడాలి అని తాపత్రయ పడిపోతాడు
😊
Studio unnatiki karanam Dasari, ayana lekapote studio nilabadedi kaadu, Dasari lekapote 70's lone Anr career close ayyedi. Director can create 100stars, but star can't be created single Director. Venkat gaaraina Dasari gurinchi chepte bagunde, studio ki Dadari contribution prapanchaniki telusu
, ANR acted in number of meaningless and flop movies since 1977 to maintain his studio.:Dasari brought producers and he had written story, dialogues, screenplay and Direction, resulting in many flops. Had ANR worked with different Directors, ANR would have got some more Hits.
Bochu lo Dynamic leader, okka scheme implement cheyatledhu, valla anna illu endhuku kulchaledhu ? N convention demolish is just to blackmail few other biggies for money
యాంకర్....తలనొప్పి... లేకుంటే బాగుండేది...
Waste & worst anchor
😊
Anchoru Telugu interview lo English enduku niku ranappudu
మనుషులు చూడటానికే…చేసే పనులన్నీ ఛండాలపు పనులు,,నిజాయితీ ఉంటే హైడ్రా కూల్చివేతలప్పుడు కుటుంబం కుటుంబం వచ్చి సామాన్య జనంలా అడ్డం పడాలి కదా నిజాయితీగా కన్వెన్షన్ కట్టాము అనుకున్నప్పుడు?ఎంతమంది సామాన్యులు గుండెలుబాదుకుంటూ ఏడ్చారు కూలగొడుతుంటే నిజాయితీగా కొని కట్టుకున్నారు గాబట్టి…అక్కినేని కుటుంబం కోర్టుకి వెళ్ళింది…యన్టీఆర్ కుటుంబం ఏనాడన్నా జనం ఆస్తులు దోచుకున్నారా…
Inta dappu batch entadi babu meeru
Dasari effect N convension
hmm ekkuva react aithe studios meeda illegslities loki ellevallu govt. anduke silent ayyaru as public was supportive to govt in this demolitions
Antha seen ledhu ranganadh great officer muskondi kabza chesi siggu pothadhi orukondi
Revanth dinamic leader
Boti ku notu
vote ki note gadu , lucky ga congress party Rahul Gandhi valana CM Ayyadu, Chesindi Ami ledu
Vote ki Note DONGA A1..
రాంగోపాల్ వర్మ...ఆలోచనలు ఎపుడు ఎలా ఉంటాయో ఎవరు చెప్పలేరు..మనసు పెట్టీ తీస్తే చాల అద్భుతాలు సృష్టించగలరు..ఆలోచించండి సార్...నాగార్జున గారితో మరో మంచి సినిమాకి రాము ను తీసుకోండి..
Age khudaaaa Koncham chusukhonde Sir.
Yevado vrudha samrat antunnadu
వీడు అనకూడదు కాబట్టి ఈ వ్యక్తిని అనటం లేదు.. ఎందుకంటే మా జనరేషన్ కి తెలిసిన నాగేశ్వర్రావ్..దాసరి తీసిన శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం, ప్రేమమందిరం బహుదూరపు బాటసారి లాంటి సినిమాలు ఆ దర్సకుడ్ణి సృసించకుండా చేసే ఏ చెత్త ఇంటెర్వ్యూ కూడా వేస్ట్..నాగేస్వర్రావ్ కొడుకైనా వాడి కొవ్వు..రాఘవేంద్రరావ్, కొదండరామిరెడ్డి ,వర్మ వీళ్ళే గొప్పోళ్ళంట..థూ నిన్ను తగలెయ్య, దాసరి లేని నీ అయ్య, మీ బ్రతుకులు లేవు... తెలుసుకో..
ఇంటెర్వ్యూ చేసిన నువ్వు కూడా...
Hmm nagarjuna😂
Good family