Prices are very Reasonable....Items are good Taste i don't know ,bcz i didn't taste this..... And I will Definitely taste whenever I will be in Guntur...
పేరుకే సుభాని కానీ అక్కడ మాత్రం రేట్లు మాత్రం విపరీతంగా ఉంటాయి జనాలు ఒక పిచ్చి మాయలో పడ్డారు క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది తాగడానికి కూడా మంచినీరు ఇవ్వరు వాళ్ళు కొనుక్కో కావాల్సిందే ఇది అంత సైడ్ బిజినెస్ అక్కడ వంటశాల చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత దారుణంగా ఉంటుందో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మీ ఛానల్ నష్టపోతుంది సాంప్రదాయబద్ధంగా తెలుగు ఇంటి వారి వంటలను చూపించండి బయట ఫ్లెక్సీలు కట్టి లైటింగ్ పెట్టినంత మాత్రాన ఉండాలని లేదు లోపల శుభ్రంగా కూడా ఉండాలి ఏది ఏమైనా నా అమాయక ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఒకసారి క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పరీక్షించండి అక్కడ ఫుడ్డు తినడం వలన ప్రజల యొక్క కిడ్నీల పాడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది దయచేసి ఇలాంటి హోటల్కు వెళ్ళకండి రోడ్డు మీద ఒక బండి మీద అ పెట్టినవారు ఏరోజుకారోజు శుభ్రంగా వండుతారు కానీ వీళ్ళు మిగిలిపోయిన ఆహారం గాని మిగిలిపోయిన ఐటమ్స్ మొత్తం తర్వాత రోజు దాంట్లో కలపడం జరుగుతుంది ఇవన్నీ ఎప్పుడైతే ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్లు వచ్చి పరీక్షిస్తారు అంతవరకు ఇలాంటి సాగుతూనే ఉంటాయి రాజకీయ పలుకుబడితో నే ఇలాంటి హోటల్ నడుపుతారు
అది మటన్ ఆ లేకపోతే గొడ్డు మాంసం లేకపోతే ఆవు మాంసం అని ఎవరికి తెలుసు ప్రతి ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ వెళ్లి పరీక్షిస్తే గాని తెలిసింది కానీ రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి అలాంటి జరగవు
ఛానల్ ముందుకు వెళ్లాలంటే మంచి ప్రోగ్రాం చెయ్ అంతేగాని ఉన్న హోటల్ లో టాప్ మోస్ట్ హోటల్ అని ఎలా చెప్పగలవు మీలాంటి పోగ్రామ్ చూసి ప్రజల ప్రాణాలు పోతాయి గుర్తుపెట్టుకోండి
కాస్ట్ 250 చాలా హెవీ గా ఉంది దీని కంటే వరల్డ్ ఫేమస్ హైదరాబాద్ బావర్చి బిర్యాని ఎంతో BETTR
fullబిర్యానీ only 160
Single బిర్యాని 90
Mostly Single biryani okkalu tinaleru ..Subhani lo food waste chala avutundi..so sad.. cost tagginchi biryani quantity tagginchandi
Rate yekkuva
Quality yekkuva
Teast yekkuva
Super biryani 👌
Never before Ever After no doubt
Go & enjoy 👍
A.k biriyani very tasty and I am from Chennai I went to a.k biriyani excellent taste and chicken biriyani 130rs and mutton 250
Thanks for sharing
Guntur ki top 2 3 biryani hotel's lo Subhani kuda the best ani cheppochu mutondhum super.
BAYYA anni guntur a vizag and kakinada cheyyochuga
Friends andaram kalasi epudu veltu unde vsllam taste ayite assom....🤤🤤🤤🤤🤤
Super untadhi..😋😋😋😋
Very reasonable prize and Subani Garu is good person
Me sannel keka, engulishu keka, Anchor iyethey inkha
Super ga vuntadi sir, memu chala sarlu tinnamu
1 mutton idarki saripotadi aaa broo...
yes bro easy ga saripotundi
Ap kaha se ho
Ani reasonable Price anti bro??
location changed ah ipudu???
Lakshmipuram Bheemas biryani okasaari cheyandi. Taste is good
My native place is guntur, asalu guntur food aa verabaa, 🤤🤤
Super
Prawns untaya Subhani lo??prawns apudu start chesaru
Undau
Location.........nallapadu.beside mirchi yard....
మీరు సూపర్ అన్న
ప్రతి ఒక్కరి కామెంట్ నీ like చేస్తున్నారు
Taste is gud..but cost is high.. video aani more pieces vesaru.. chennai thalakapati and murabak are very gud and budget friendly..
Kareemnagar Raja mess kadagnadh items & organic food cheyandi. Alaage maithri restaurant kuda super
Madi kuda guntur 🙋♀🙋♀
Prices are very Reasonable....Items are good Taste i don't know ,bcz i didn't taste this.....
And I will Definitely taste whenever I will be in Guntur...
Superrrr restaurant. Super food.
Thank you☺️
Anna warangal kurshied chupiyara
Bro alage Gnt ki daggarloni ma Narasaraopet lo Bilal Family Biryani oka sari try cheyandi
నేను ప్రతి గురువారం తింటాను. సూపర్.ఆ రష్ తట్టుకోవటం కష్టం
@@anjimanda6793 అందుకనే అక్కడ కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని...!
Looks very good and tq for sharing
Good, god bless you sir
Prices reasonable aa
Aa quantity ki taste ki chala reasonbable
Biryani quantity entha, mukkalu enni vunnayi anedhi important kadhu bayyaaa...
Biryani thinnaka el tvaraga digest avthundho ledho chudandi..
Less spicy but tastes good.
super food recent gà February lo tinna
Yellow shirt bro face ki powder ekkuva ayindi, ammayi laga ready ayipoyadu 😂
Best 😋😋😋
Thanks 😊
Yaswanth anna nvu kuda cook chestava??
All the best yaswant.
Price list pettali and meru bakasurdu laga tindam nerchali
Super bro 👌👌👌
Antha top undadaniki Karanam
yes wan thu anthanu chepesthadu
Last time 1 month back kichidi with chicken fry taste chesanu averagega unnai chicken gattiga vundi cook avvala hotga ledu yeppudo morning chesindi afternoon ichhinattunnadu
Previous experience cheputa
Nenu kichidi 20 rs appudu nuchi tintunna 2007 nunchi
Aa taste antha ITC daggare agipoyindi
Anchor nv biryani ki 250-350 rate reasonable antunav..meru anchoring kakunda inkem chestharanna..mutton kebab 70 aa anta Mari aa beef kaluputhunado..
Correct brother
Beef kabab Anduku 70
Kalyani kebaab
Ancor ki nachaledu anunkta briyani face expression ardamavutundi
God bless them.
You people all ways forget posting locations
Near to Mirchi yard.
Subani is massi biryani annam palukulu palukuluga rakapoyina taste 5 nimishalalo thinachu
Yaswanth anna nee way off speaking super anna
Super ani me face lo kanipinchatamledu..
Good
Bro bilal Biryani cheyandi.
Neku ikkadi biryani tinadam chala istam
But RIP chinna subhani garu
Motton pulavu awesome here....motton dudhi mukka la vuntundi
Subhani outdated... Mubarak biryani is the best biryani in Guntur...
Yaswanth anna first time ha nvu e hotel lo tinadum
బయ్యా ఈ వీడియో తీసి చూపించవలసిన అవసరం లేదు. ఎందుకంటే సుభాని హోటల్ గురించి గుంటూరు ప్రజలకు అందరికి తెలుసు. కాబట్టి
No subhani hotel kadhu
Chapter hotel hotel hotel bad hotel bad hotel
idi new subhani anna, original subhani kaadu
Quaries kaadu it's queries Bro
Owner ki garvam pogaru perigindhi anukuntaga, anchor ki maryadhakuda evvatle..
Boycott cystey seat lo nunchi lechi matladtadu. Anchor ni guda kurcho petti matlaadi.
No respect. So we don't give respect
Subani Hotal partnership unaruu boss adiii matter
Super cheppava mama kaza
Welcome sattenapalli new branch more day coming in
గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి హైదరాబాద్ రోడ్డు చెక్ పోస్టు పాయింట్ పెద్ద మసీదు దగ్గర సూపర్ ప్లేస్ పార్కింగ్ కి చాలా ఉంది అక్కడ
Bill katakunda food tine ninja thechnique
How do you know bro
Emo bro interview adi edi malli review ee setup antha chusi estharemo khadha
@@chandrasekhar7708 may be or may be not
Hi bro bagunnara health bagunda
Nade bobbili, okkasari Guntur lo vella akkadaki,
Gumpulu gupmulu ga untaru ra babu akkada,
Super untadi
Dinesh ji😍
Twinkle twinkle litter star yaswanth anna superstar
Kinda paina oopu.....yaswanth Anna thopu
6 :40 free ga istarle bro
Yaswanth anna nee review super anna
Daily nvu videos tesi petu anna
Edi yem reasonable price anna
Bro madi.guntur price kad kani taste matram.super untadi subhani hotel adi oka brand guntur lo
why are you saying lie why are you saying lie
Rip subhani sir...
Guys watch out irfan views, u people come to know how to lead the programme and how to eat . Poor video
Antha tasty ga em vundadu
Guntur lo dorikedi Biryani kadu PULAVU lu
Nellore riyaz biriyani center
Valu chesdi guntur bro.nellore ki raru naku telisi chepukothaga hotel's levu bro nellore lo and variety of foods kuda levu
Nenu maluluga chepthuna. But I'm also nellore. But I'm very sad because their is no variety of foods and snack items
Rate is too high for middle class family
Do agree,prices are equal to 3 🌟 restaurants
𝓜𝓮𝓮𝓻𝓾 𝓽𝓪𝓼𝓽𝓮 𝓬𝓱𝓮𝔂𝔂𝓪𝓽𝓪𝓷𝓲𝓴𝓲 𝓿𝓪𝓬𝓱𝓱𝓲𝓷𝓪𝓽𝓽𝓾 𝓵𝓮𝓭𝓾 𝓽𝓱𝓲𝓷𝓪𝓽𝓪𝓷𝓲𝓴𝓲 𝓿𝓪𝓬𝓱𝓱𝓲𝓷𝓪𝓽𝓽𝓾 𝓾𝓷𝓭𝓱𝓲
Prices not resonbul
Biryani lo gongura vesudendo asalu
Ekada
Aslam
Poor manners to use hands to serve the food.
Sappaga untundi em Anta bagodu
anduke sherua, khatta istaru.
Bro meru review kakunda tinadame Pani ga petukunaru first time entha chestha review vedio chusa bro sorry but very bad vedio
Food channel peru cheppi bale dhobbi thintunaru anna
Biryani la gonguraa endra nainaa....KCR annadhantlo tappu ledu ani neerpsthunaru ga ra nainaa....
Andhra Pradesh biryani loo gongura unatadhii meeru Guntur vastha subani Hotal thini valanii & Hyderabad kiii parcal validhii
Guntur gongora all India famous ee matram teleda waste
Stop it's fake outside subani inside other hotel subani intha neatga vundadhu don't try to fool us
black shirt fellow eating style disgusting he is stretching out his tongue take other plate and serve small amount and eat neatly
సుభాని చచ్చిపోయాడు
Hindus alochinchandi quran lo gomathanu champamani ledhu kani vellu chapputunnaru Hindu vi ga dharma tho nadavandi dont buy there shops
Nvv koncham nijalu chepu bhagundaa Chee
Worst గా ఉంటది
Subani Hotal meeru thinaraa first adiii chapandi
@@bajishaik4655 aunu biryani chusthuntee telusthundi maha adhbutham...thu...
@@kranthikumarthota2342 meeru thinara biryani thinii chapandii bagaa unadha ladha anii & meedhi Guntur raaa first adii chapandii
Meeku free na
The prices is very bad prices the rate is very very high rate very bad quality
Recent ga vachinapudu tinna...worst ever biryani...tomato pulao ani petkondi
Yello shirt not at all eating only talking
Orey Black t-shirtu.... em expressions raa nuvvuu... aiteyy tinu.. lekapoteyy maatlaaduu.. nuvvu rendu okeyy saarii cheyyaku.. assalu chudalekapotunnaamm.. nuvvu, nee tattarapaatuu...
Parama waste
పేరుకే సుభాని కానీ అక్కడ మాత్రం రేట్లు మాత్రం విపరీతంగా ఉంటాయి జనాలు ఒక పిచ్చి మాయలో పడ్డారు క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది తాగడానికి కూడా మంచినీరు ఇవ్వరు వాళ్ళు కొనుక్కో కావాల్సిందే ఇది అంత సైడ్ బిజినెస్ అక్కడ వంటశాల చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత దారుణంగా ఉంటుందో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మీ ఛానల్ నష్టపోతుంది సాంప్రదాయబద్ధంగా తెలుగు ఇంటి వారి వంటలను చూపించండి బయట ఫ్లెక్సీలు కట్టి లైటింగ్ పెట్టినంత మాత్రాన ఉండాలని లేదు లోపల శుభ్రంగా కూడా ఉండాలి ఏది ఏమైనా నా అమాయక ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఒకసారి క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పరీక్షించండి అక్కడ ఫుడ్డు తినడం వలన ప్రజల యొక్క కిడ్నీల పాడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది దయచేసి ఇలాంటి హోటల్కు వెళ్ళకండి రోడ్డు మీద ఒక బండి మీద అ పెట్టినవారు ఏరోజుకారోజు శుభ్రంగా వండుతారు కానీ వీళ్ళు మిగిలిపోయిన ఆహారం గాని మిగిలిపోయిన ఐటమ్స్ మొత్తం తర్వాత రోజు దాంట్లో కలపడం జరుగుతుంది ఇవన్నీ ఎప్పుడైతే ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్లు వచ్చి పరీక్షిస్తారు అంతవరకు ఇలాంటి సాగుతూనే ఉంటాయి రాజకీయ పలుకుబడితో నే ఇలాంటి హోటల్ నడుపుతారు
అది మటన్ ఆ లేకపోతే గొడ్డు మాంసం లేకపోతే ఆవు మాంసం అని ఎవరికి తెలుసు ప్రతి ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ వెళ్లి పరీక్షిస్తే గాని తెలిసింది కానీ రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి అలాంటి జరగవు
ఛానల్ ముందుకు వెళ్లాలంటే మంచి ప్రోగ్రాం చెయ్ అంతేగాని ఉన్న హోటల్ లో టాప్ మోస్ట్ హోటల్ అని ఎలా చెప్పగలవు మీలాంటి పోగ్రామ్ చూసి ప్రజల ప్రాణాలు పోతాయి గుర్తుపెట్టుకోండి
ప్రోగ్రాం చేస్తున్నారు కాబట్టి కేజీ ని మీకు పెడుతున్నారు అంతేగాని ఒక చిన్న బౌల్ తీసుకొని వస్తారు లోన మాత్రం ఏమీ ఉండదు