చంద్రబాబు బిగించేశారా! ఇక వైసిపిని ముగించేస్తారా ? | Suresh Kalluri | Rajaneethi

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • చంద్రబాబు బిగించేశారా! ఇక వైసిపిని ముగించేస్తారా ? | Suresh Kalluri | Rajaneethi
    #rajaneethi #sureshkalluri #idhiManchiPrabhutvam #tirumala #tirumalaladdu #cmchandrababu #ministernaralokesh #ministerpawankalyan #ndagovt #tdpgovt #ysjagan #endofycp #fekujagan #apgovtwithfloodvictims #appoliticalnews #appolitics #apnews #andhrapradesh #andhrapradeshnews #andhrapradeshrains #apnewslatest #ysrcongress #ysrcpgovernment #ysjaganfakefellow #ysjaganfailedcm
    For More Updates
    ► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
    ► Our Website : www.rajaneethi...
    ► Like us on Facebook: / itsrajaneethi
    Subscribe to RajaNeethi for Latest News.
    #Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

КОМЕНТАРІ • 322

  • @ayyappat8019
    @ayyappat8019 7 годин тому +258

    వైసీపీ నీ చంద్రబాబు ముగించాల్సిన పని లేదు..వెంకన్నె చూసుకుంటాడు..

    • @sashidharsashee2000
      @sashidharsashee2000 7 годин тому +28

      అఫ్ కోర్స్....
      చేయించేది, శ్రీనివాస సార్వభౌమ చక్రవర్తి శ్రీ వేంకటేశ్వరుడు....ఐతే
      చేసేది.... చాణక్య సార్వభౌమ చంద్రబాబు సార్.
      తాత్పర్యం: శ్రీనివాస సార్వభౌమ శాసించును; చంద్రబాబు సార్ పాటించును

    • @archana5020
      @archana5020 7 годин тому +4

      Avunu

    • @Kcb0495
      @Kcb0495 6 годин тому +7

      Politics nunchi Ban cheyali , CBI and ED cases clear chesi jail ki pampisthe aipoddi

    • @krishnamohan2427
      @krishnamohan2427 6 годин тому +2

      ​@@Kcb0495correct sir Kani CBI Jagan ni touch chayagaladha? Jagan Reddy kadhu Avinash reddy ni touch chayalaykapoyaru CBI

    • @Kcb0495
      @Kcb0495 6 годин тому +3

      @@krishnamohan2427 YCP rajyasabha members support bjp ki akkarledu ante Jagan tho pane ledu esestharu jail lo ki

  • @VekateshVoore
    @VekateshVoore 7 годин тому +183

    సార్ సీబీన్ ముందు జగన్ ఒక బచ్చ వైస్సార్ ఏమిచేయలేకపోయాడు ఒక్కసారి అని చెప్పి సీఎం అయ్యాడు దరిద్రం పోయింది

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 4 години тому

      Enka bokulu unnaru, baradar

    • @janardhanreddymallela2062
      @janardhanreddymallela2062 2 години тому

      ​@@GopalarajuDantuluri Nadi kuda same question CBN jagan kuda yemchaileru.

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Годину тому

      పథకాలు మోసం చేసి, ఇలాంటి.చీప్ ట్రిక్స్ తో గెలిచేయాలని చంద్రబాబు ఎదవ ఆలోచన😂 కానీ అది అవధమ్మ

    • @vinayKumar-yu8wl
      @vinayKumar-yu8wl Годину тому +1

      ​@@RajasekharVJA1నువ్వు మనిషివా పశువా

  • @Naresh-fb3eb
    @Naresh-fb3eb 7 годин тому +138

    ఉచ్చు బిగించకపోతే ప్రజలు బతకలేరు

  • @jramaraov
    @jramaraov 7 годин тому +86

    తిరుపతి లడ్డు కల్తీ ఒక బ్రహ్మాస్త్రమే ఆ తిరుపతి వెంకన్న జగనాసురిని మీద ప్రయోగించి కోలుకోకుండా చేసాడు . కాగల కార్యం భగవంతుని ద్వారానే జరిగింది

  • @venkik8316
    @venkik8316 7 годин тому +111

    బిగించటం కాదు సురేష్ గారు, ఏకంగా లడ్డు దెబ్బకి ఉరి శిక్ష వేశారు CBN.

  • @narendraippili2424
    @narendraippili2424 7 годин тому +88

    సార్ నమస్తే మనం చంద్రబాబు నాయుడు గారిని అంత తక్కువ అంచనా వేయకూడదు సార్ అతను రాజకీయమే వేరు చూడండి 151నుంచి 11 సీట్లు దించేశాడు అది మన చంద్రబాబు నాయుడు గారు రాజకీయమంటే

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 7 годин тому +83

    మీరనుకొంటున్నారేమో,
    మాకు నమ్మకం లేదు
    సిబిఎన్ గారిలో వున్న ధర్మరాజు ఎప్పుడు లేస్తాడో తెలియదు.

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 7 годин тому +4

      🤣🤭😭👍👌👏

    • @shivjhighanesh257
      @shivjhighanesh257 7 годин тому +1

      😳🤕

    • @sravan967
      @sravan967 7 годин тому +8

      😂😂😂👌
      మరి అంతా మెతక వైఖరి ఉండకూడదు...

    • @archana5020
      @archana5020 7 годин тому +7

      Tirumala venkanna chusukuntaadu lendi

    • @truevoice579
      @truevoice579 6 годин тому +1

      😄😄😄😄

  • @viswamganugapenta9953
    @viswamganugapenta9953 7 годин тому +70

    విలవిలా కొట్టుకోవాలి
    అష్ట దిగభన్ దం చెయ్యాలి

  • @ravig1547
    @ravig1547 7 годин тому +66

    వీడు రాజకీయాల లొ లేకుండా చేయాలి సర్

    • @genisis505
      @genisis505 5 годин тому +4

      Asalu veedu bhoomi meedha undatanike anarhudu andi

  • @RamaKrishna-zg4ho
    @RamaKrishna-zg4ho 7 годин тому +145

    చాణక్యం అంటే ఇదే, నరసింహారావుగారి తర్వాత ఓ విధానంగా వెళ్లే వ్యకి నాయుడుగారే 👍🙏

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 7 годин тому +35

    తప్పుడు పనులు చేసిన వాళ్లకు ఆ వైకుంఠ వాసుడే ఏమి చేయాలో ఆలోచించి నిర్ణయం ఉంటుంది.

  • @venkateshwararaochandra8570
    @venkateshwararaochandra8570 7 годин тому +42

    Jagadu YCP Party Ni AP Lo Lekunda Cheyale Brother👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @gvenugopal1051
    @gvenugopal1051 7 годин тому +56

    నమ్మకం లేదుదొర బిజెపి సపోర్ట్ ఉండగా ఈ జగన్ ని ఎవ్వరు ఏం చేయలేరు అని అనుకుంటున్నాను అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు

    • @srinivasgullapalli4240
      @srinivasgullapalli4240 7 годин тому +6

      మీరు 100% కరెక్ట్

    • @shivanagalla
      @shivanagalla 6 годин тому +1

      Avinash nee. Bharathi. Kapaduthundhi. B j p. Kadhu

    • @sreeramkrishnaiahchalla3620
      @sreeramkrishnaiahchalla3620 6 годин тому +3

      సోనియా సపోర్ట్ ఉండే కదా, అయినా వైఎస్ఆర్ ఎందుకు చచ్చి పోయినాడు? దేవుడు సమవర్తి.

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 5 годин тому +2

      బిజెపి మెడకు ఉరితాడులా ఈ లడ్డు వార్త చుట్టుకుంది. మింగ లేక మంగళవారం అన్నట్లు మోడీ షా పరిస్థితి. ఇప్పుడు మోడీ పై యాక్షన్ తీసుకోవాలి

  • @rajanigummadi9339
    @rajanigummadi9339 6 годин тому +15

    ఇంకెన్ని రోజులు ఆదేవుడు చూస్తూ వుంటాడో. శిక్ష అనేది ఒక్కరికే కాదు, సమర్థ్రించి వాళ్లకు కూడా కోలుకో కుండా వుండాలి/ పడాలి.

  • @srinivasbogguta355
    @srinivasbogguta355 5 годин тому +10

    చంద్ర బాబు నాయుడు గారి నీ అపర చాణక్యుడు అంటారు. అందుకే ఆయన ముందు ఏ రాజకీయ నాయకులు పనికి రారు. ఆయన రాజనీతి అలాంటిది.

  • @tulasidas8703
    @tulasidas8703 5 годин тому +9

    గౌ.ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దూరదృష్టితో ఆలోచించి పనిచేస్తారు.ప్రజాప్రయోజనం దృష్ట్యా పనిచేస్తారు.

  • @boddulnarayana4861
    @boddulnarayana4861 4 години тому +10

    పిల్లకాకికేం తెలుసు వుండెల్ దెబ్బ
    సింహంతో వేట చంద్ర బాబు తో ఆట మాములుగా ఉండదని జగ్గడికి ఈ దెబ్బతో అర్ధమై ఉంటది!

  • @prasadkdr2191
    @prasadkdr2191 6 годин тому +21

    CBN style. ఎమన్నా చేస్తే ఆలోచించి perfect plan తో చెయ్యాలి. జగన్ లాగ ఆధారాలు లేకుండ అరెస్ట్ చెయ్యటం లాంటివి ఉండదు. అన్నీ వైపులా నుంచీ అష్టదిగ్బంధనం చెయ్యాలి. Jagan కి Bjp సపోర్ట్ లేకుండా చెయ్యాలి. ఇవ్వన్ని ఓక సిస్టమేటిక్ వే లో స్టెప్ బై స్టెప్ చెయ్యాలి. కొద్దిగా ఆలస్యం అవ్వొచ్చోమో గానీ జగన్ ని చావు దెబ్బ కొట్టడం గ్యారెంటీ.

  • @Andhra899
    @Andhra899 7 годин тому +23

    మహా భారత యుద్ధం పూర్తిగా ముగిసినట్లే ఉంది

  • @CORNORMCGREGORUFC
    @CORNORMCGREGORUFC 7 годин тому +51

    లోకేష్ గారు యువగళం తో గర్జించారు పవన్ కళ్యాణ్ గారు జగన్ రెడ్డి నీ అధః పాతాళం లోకి తోక్కుత అన్నారు తొక్కారు ఇప్పుడు చంద్రబాబు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కి జగన్ మోహన్ రెడ్డి కి సమాధి కడుతున్నాడు
    జై కూటమి జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్

  • @mvrr2270
    @mvrr2270 6 годин тому +13

    ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా, ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
    ఓం నమో నారాయణాయ, శ్రీనివాసా గోవిందా 🙏🙏
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @usnmurty8232
    @usnmurty8232 7 годин тому +29

    Suresh garu, you are a brave and truth telling journalist. I appreciate you. Jai Hind.

    • @krishnak7
      @krishnak7 7 годин тому +3

      Kandula Ramesh gaaru inko vyakthi, perfect ga analysis chestharu.

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 6 годин тому +9

    కేంద్రములో BJP ఉండి కదా ఈ బేవార్శిగాళ్ళను రక్షించడానికి.

  • @MrVijaysonti
    @MrVijaysonti 7 годин тому +49

    మొదట ఆ ధర్మా రెడ్డి పని చూడండి చంద్రబాబు సర్

    • @VinuthnaSourabham
      @VinuthnaSourabham 7 годин тому

      Dharma Reddy koduku chachhadanta kada

    • @commonman6304
      @commonman6304 6 годин тому +1

      ధర్మా రెడ్డికి.. పుత్రశోకం.. భగవంతుడి శిక్ష వేశాడు..!!

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 4 години тому +3

    సర్ నిజంగానే సీబీన్ గారి గారిమీద అసంపూర్తి అభిప్రాయం ఏర్పడింది మీ అందరి దయవల్ల వెంకన్నబాబు దయవల్ల మంచి వార్త వినిపించేరు

  • @maheshchandramanam6973
    @maheshchandramanam6973 3 години тому +6

    నూరు గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వానకు రాలి పోతున్నది.కానీ ఆ రాబందు ఎప్పుడైనా తిరిగి లేచే అవకాశం లేక శాశ్వతంగా సమాధి చేయాలి.లేకపోతే ఏ నిమిషమైన

  • @nagabhushanamkancharla5471
    @nagabhushanamkancharla5471 5 годин тому +11

    ఈ వ్యక్తి తండ్రి, శాసనసభలో,ఏడు కొండలు ఎక్కడున్నాయి,అవి రెండే అని వికటాట్టహాసం చేసాడు. వినాశ కాలే విపరీత బుద్ధి. స్వామి నిర్మూలించారు. ధర్మ ఏవో హతో హంతి,ధర్మో రక్షతి రక్షితః.
    నూరు తప్పులు కాచి కానీ, స్వామి వారు చక్రాయుధాన్ని ప్రయోగించరు.

    • @ramasonu408
      @ramasonu408 4 години тому +1

      ఆరోజు ఎంత త్వరగా వస్తే అంత బాగుంటుంది

  • @D.Bhanusree
    @D.Bhanusree 4 години тому +9

    😀😀 నిన్నటి వరకు కూడా మీ మొహం లో నవ్వు చూడలేదు suresh గారు, ఈ రోజూ చిరునవ్వు కనిపిస్తుంది ఆ సైకో గాడికి ముడుతుంది అని తెలిసి,

  • @sivavanarasa738
    @sivavanarasa738 Годину тому +5

    CBN, all is well అనుకుంటారు,,,
    కానీ ఈ విషయంలో ఉగ్రరూపం దాల్చి,
    దొషుల్ని కఠినంగా శిక్షించాలి.

  • @nabisaheb9425
    @nabisaheb9425 7 годин тому +15

    Very nice Analysis Kalluri

  • @janardhanatungala5315
    @janardhanatungala5315 5 годин тому +6

    చెట్టును కొట్టాలంటే ముందు కొమ్మలు నరకాలి. ఇప్పుడు చేస్తుంది అదే

  • @gvrrao3225
    @gvrrao3225 5 годин тому +6

    వైసీపీ నుంచి బయటకు వచ్చే గార్బేజ్ కు జనసేన ఒక డంపింగ్ యార్డ్ కావడం వెనుక ఉన్న రోడ్ మ్యాప్ ఎవరిదో !

  • @jvvasanth9341
    @jvvasanth9341 5 годин тому +5

    నమస్కారమండి సురేష్ గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ప్రతి అరాచకం గురించి bjp కి తెలిసే జరిగింది ఈరోజు నంగనాచి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు కరెక్ట్ దెబ్బ పడింది చూద్దాం ఈసారి ఈ జగన్మోహన్ రెడ్డి కి ఆ మోడీ గారు ఎలా అడ్డు నిలబడతా రో చూద్దాం 12 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతున్న పట్టించుకోరు గొప్ప హిందూత్వవాదులు అంటూ గుండెలు బాదుకుంటూ ఈ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాల్లో ఎన్ని విగ్రహాలు విధ్వంసానికి గురి అయిన పట్టించుకోరు ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు బనాయించి 53 రోజులు జైల్లో పెడితే రామ రామ మాకు ఏమీ తెలియదని నంగనాచి కబుర్లు చెప్పారుగా అమరావతి ని నాశనం చేయడానికి పోలవరాన్ని ముంచడానికి విశాఖపట్నం ప్రైవేట్ సంస్థకు అమ్మేయడానికి ధారాళంగా సాయం చేశారుగా జగన్ కు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి అధికారాన్ని భరించలేక నిన్నటికి నిన్న జమిలి ఎలక్షన్ కు వెళ్తాము అంటూ ప్రకటన కూడా చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారికి రెండేళ్లు కూడా అధికారం ఉండకూడదు ఉంటే వీళ్ళు భరించలేరు పాపం మధ్యంతర ఎన్నికలు తీసుకుని వచ్చి తిరిగి జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని కట్టబెట్టాలి ఇంత నీచానికి దిగజారారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు సమయం చూసి గట్టి దెబ్బ కొట్టారు చూద్దాం సార్ ఇప్పుడు వాడికి ఎవరు అండగా నిలబడతారు వాడిని కాపాడబోయి తమ గొయ్యి తామే తీసుకుంటారు చూద్దాం

  • @venkateswarlutirupathi5072
    @venkateswarlutirupathi5072 5 годин тому +5

    కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు

  • @Loading....173
    @Loading....173 7 годин тому +17

    Devude chooskuntadu
    Govinda Govinda 🙏🙏🪔🪔🚩🪔🙏🪔🚩🪔🙏🪔🚩🪔🙏🪔

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 5 годин тому +4

    CBN గారు ఇలాగ చేస్తారు అని అనుకోలేదు జగన్ రెడ్డి మరియు భజన ఐఎఎస్ అధికారులు, ఐపీఎస్ లు CBN చేసిన పనికి ఐపీఎస్ ,ఐఎఎస్ అధికారులకి జైలు భయం పట్టుకుంది.అందుకే ఇక పద్ధతిగా వుంటారని భావించవచ్చు .

  • @gvrrao3225
    @gvrrao3225 5 годин тому +4

    శ్రీ శ్రీనివాసుని లీలలు. ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి
    152 నుంచి 11 కు దిగజారిపోవడం.
    ప్రసాదం విషయం పక్కాగా బిగించడం.
    తనను దూషించిన వారందరూ కష్టాలపాలు కావడం.
    పైనున్న పెద్దలకు కూడా తన భక్తుల అండదండలు లేకుండా ముందుకు నడవలేని స్థితి కల్పించడం.
    ఇలా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి లీలలు.

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Годину тому +2

    వెకిలి నవ్వు నవ్వుతూ ఎప్పుడైతే జగన్ ప్రెస్ మీట్ పెట్టలేదో అప్పుడే ఏపీ కి వాడి నుండి విముక్తి దొరికినట్లు అండి... బాబు గారిని త్వరగా ఏపీ ప్రజలకు ఆ రోజును బహుమతి గా ఇవ్వాలని కోరుకుంటూ.... చంద్రన్న అభిమాని.

  • @raobb1416
    @raobb1416 5 годин тому +6

    ఓ పక్క జిత్వానీకేసు, ఇంకో పక్క లడ్డూ కథ. ఇంకా వంద ఉన్నాయి

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 7 годин тому +11

    దమ్మున్న వాళ్ళు హోం మంత్రి గా
    ఉంటే యింకా బాగా చేయొచ్చు.

    • @VinuthnaSourabham
      @VinuthnaSourabham 7 годин тому +1

      Yes RRR latiathaniki ichhivunte bagundedi

    • @GodGrace-y1u
      @GodGrace-y1u 6 годин тому +3

      ​@@VinuthnaSourabham
      ఓ పద్ధతి ప్రకారం జరగాలి, ఇది బాబు పధ్ధతి, వైస్సార్ కూడా చాలా జగన్ మాదిరి చేసాడు, కాలం నిర్ణయం

    • @penumarthisubrahmanyam6544
      @penumarthisubrahmanyam6544 5 годин тому

      He did in dark but his son openly did every thing in daylight with confidence that he will rule thirty years, perhaps some astrologer might have told him that thirty years theory. He himself and his followers believed and acted boundlessly.

  • @guruprasad-ts8sv
    @guruprasad-ts8sv 2 години тому +3

    తాతకే దగ్గు నేర్పిస్తారా. బాబూనా మజాకా. అందరికి ఉంది మోసళ్ళ పండుగ

  • @tirupathivenugopal3491
    @tirupathivenugopal3491 7 годин тому +7

    One and only CBN garu

  • @HarekrishnaPechetti
    @HarekrishnaPechetti 3 години тому +3

    జగన్ ను దేశం నుండి బహిష్కరణ చేయాలి.

  • @rockey-gz4yf
    @rockey-gz4yf 4 години тому +5

    🙏2019 ఎన్నికల్లో చంద్రబాబు గారు ఓడి పోవాలి అని వాగిన పండితులు.. ఓడడానికి పని చేసిన పూజారులు అందరూ కూడా శ్రీ వారి ప్రసాదం లో జరిగిన అన్యాయం పాపం లో భాగస్వాములే..🤦‍♂️ 🙏

    • @anjaneyaprasadjasti2252
      @anjaneyaprasadjasti2252 Годину тому

      ఆపండితులు అతిదుర్మార్గులు కూడా

  • @naveen7736
    @naveen7736 7 годин тому +11

    YCP , jagan meeda jaali chupinchalsina avasaram ledu

  • @hemanthhemanth2776
    @hemanthhemanth2776 5 годин тому +2

    కొడాలి నానిని ఇంతవరకు పట్టుకోలేదు. ఇది టీడీపీ కి చేత కాదు. ఇది టీడీపీ ప్రభుత్వం కాదు కదా....

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 6 годин тому +2

    చంద్రబాబు గారు ఏం చే యలేదూ ఇందులో. వైసిపి చడిన తప్పులు ఇప్పుడు బయటకు వచ్చాయి.

  • @pullaraovalluru8580
    @pullaraovalluru8580 7 годин тому +11

    Nenu janmataha Hinduvunu , na matanni nenu acharistanu , itara matalanu gouravistanu. Ma Kula daivam Sri Venkateswarudu. Om Namo venkatesaya 🙏🙏🙏🙏🙏

  • @pulugurthasatyanarayanamur5081
    @pulugurthasatyanarayanamur5081 5 годин тому +5

    వరద మీద బురద కూడా వీడి నిర్వాకమే..

  • @NicePeople1984
    @NicePeople1984 7 годин тому +39

    బీజేపీ సపోర్ట్ ఉన్నంత వరకు వైసీపీ ని ఏమి చెయ్యలేరు. అది గుర్తుపెట్టుకోవాలి.

    • @csnr97
      @csnr97 7 годин тому +10

      Aa seen aipoindhi bro. Christian jagan mohan reddy family totally collapsed. Okka hindu vote kooda padadhu.

    • @dk1901
      @dk1901 7 годин тому +9

      bjp kuda munugiddi ycp ans jagan ni support cheste ade cbn plan

    • @krishnamohan2427
      @krishnamohan2427 6 годин тому +1

      Meeru cheppindhi correct sir.

  • @KOGANTIPADMARANI
    @KOGANTIPADMARANI 5 годин тому +3

    EXCELLENT EPISODE. SUPER SIR.🙏🙏

  • @kancharlakrishnarao8060
    @kancharlakrishnarao8060 6 годин тому +15

    సురేష్ గారు CBN గారి arest time లో ప్రపంచమంతా ఎలాగ ఆయనకు అనుకూలంగా రోడ్ల మీదకు వచ్చారో, ఇపుడు దేశంలోనే కాదు ప్రపంచమంతా హిందూసమాజం ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా JAGAN REDDY కి వ్యతిరేకంగా రోడ్ల పైకి వస్తారు. పాపం పండింది, ప్రక్షాళన దిశగా శ్రీవారు ప్రభావం చూపిస్తారు. మహామేత ఇంత దుర్మార్గుడు కాదు కాబట్టి స్వామివారు మహామేత కు దిక్కులేని చావు అయినా, చావుతో శాంతినిచ్చాడు. JAGAN కు అలాంటిది కాకుండా ఇక్కడే కర్మ ఫలం అనుభవించేలా చేయాలని హిందూ బంధువులందరూ శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థించండి.

  • @dushyanththammi2684
    @dushyanththammi2684 7 годин тому +4

    Xlnt Explanation Suresh sir 🙏

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 6 годин тому +5

    ఎలాగూ మునిగిపోతుంది ఒక్కొకరే వెళ్లిపోతున్నారు. 40percent ఓట్లున్నాయని అన్నారు. వీళ్లంతవెల్లిపోయి వేరే party లో చేరితే వాళ్ళతో పాటు కార్యకర్తలు వెళ్ళిపోతారు. ఇకమిగిలేదియడవారు కార్యకర్తలునారుకబట్టే 40percent వాళ్ళపోతే 10 percent మిగులుతరు. చివర్ణ ఆయనే పోతాడు

  • @kamavenkateswarareddy8077
    @kamavenkateswarareddy8077 2 години тому +3

    లేటు చేశారు అన్న ఇప్పటికే

  • @vineelavarma8887
    @vineelavarma8887 6 годин тому +4

    👍🏼 yes

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 7 годин тому +3

    Very good analysis sir🙏🙏

  • @vvijaya927
    @vvijaya927 4 години тому +3

    AP కి అంత అద్రుష్టమా!!!

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 5 годин тому +2

    THANK YOU KALLURI SIR GOOD PRESENTATION

  • @bijjamularamanareddy5823
    @bijjamularamanareddy5823 5 годин тому +2

    Chala happy news thammudu

  • @sivaramchittiboyina2024
    @sivaramchittiboyina2024 7 годин тому +9

    Naidu Sir 💯 strike rate ycp mallee levadu

  • @rangaraokakunulla3044
    @rangaraokakunulla3044 6 годин тому +3

    సురేష్ గారు... మోడీ p.m సీట్ లో ఉండగా ... మన జగన్ అన్న కి ఏమి కాదు.... ఎవరు ఏమి చేయలేరు..... ఒక వేళ. ప్రకృతి , దేవుడు తలుచుకుంటే తప్ప ...................... తిరుపతి లడ్డు ఆఖరి ఇష్యూ న ఇలాంటివి ఎన్ని చూడాలో... వాళ్ళు కల్తీ చేయకపోతే. న్యూస్ కానీ. వాళ్ళ పనే అది గా ఇన్ని చూస్తా.. మళ్ళీ కల్తీ అంటారు ... రేపు ఏమి న్యూస్ వచ్చిద్దో .. ఏం పర్లేదు p.m ఉండగా

  • @ravig1547
    @ravig1547 7 годин тому +7

    That is cbn ..

  • @varaprasadvinnakota8221
    @varaprasadvinnakota8221 3 години тому +1

    మాజీ ముఖ్య మంత్రి గారు కర్మ ఫలం దక్కుతుంది!!!

  • @R.M.D.369
    @R.M.D.369 5 годин тому +2

    వెంకన్న దేవుడు కళ్ళు తెరిచారు, ycp భూస్థాపితం

  • @venugopalpuvvada872
    @venugopalpuvvada872 5 годин тому +3

    Jai cbn Jai tdp

  • @damodarsai8797
    @damodarsai8797 20 хвилин тому +1

    Scene Reversed 👏👏👏👏👏
    Superb CBN Garu.💐🙏💐

  • @madasumanmadha9359
    @madasumanmadha9359 5 годин тому +3

    Jai TDP

  • @komirishettyramesh8776
    @komirishettyramesh8776 5 годин тому +1

    రెండు జాతీయ పార్టీ లు జెగన్ ను
    దూరం పెట్టెయ్ టైం వొచింది
    జెగన్ కాంగ్రెస్ డోర్ లు ముసివేసేయ్
    టైమ్ వొచింది జెగన్ మోడీ దగ్గరకు
    తీస్తే ఉన్న పరువు పోతుంది
    సీబీన్ దెబ్బ జెగన్ అబ్బా

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 4 години тому +1

    Well said Sir

  • @makkenasam
    @makkenasam 6 годин тому +2

    ముగింపు అనేది కాదు.

  • @koushiktejaking
    @koushiktejaking 5 хвилин тому

    CBN గారు దొబ్బకొడితే ప్రపంచములో ఉన్న లాయర్స్ అందరు లా బుక్ లో ఉన్న సెక్షన్స్ వెతకాల్సి వస్తది అయినా ప్రయోజనం ఉండదు.

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 3 години тому +1

    చంద్రబాబు గారు మాలంటూ వాళ్ళ కూటమికి ఇచ్చే పాజిటివ్ కామెంట్స్ చూసి అయినా వైసీపీ పై విజృంభించి జగన్, వి.సా రెడ్డి, సజ్జల్, ధనంజయరెడ్డి, వాసుదేవ రెడ్డి, వెంకటరెడ్డి, లేళ్ల జోగి, పెద్దిరెడ్డి, వల్లభనేని, కొడాలి (కేసినో) పిన్నెల్లి, రోజా,ముగ్గురు ఐపీఎస్ లు విజయాపాల్,డాక్టర్ ప్రభావతి వగైరాలను అష్ట దిగ్బంధనం చేస్ అరెస్టు చేయాలి ప్రజల సపోర్ట్ కూటమికి బాగా ఉంది అరెస్టులు ఎప్పుడు ఎప్పుడు అని అవురావురని ఎదురుచూస్తున్నారు,

  • @subbaiahpatnam5271
    @subbaiahpatnam5271 6 годин тому +2

    Super sir andari ki artham ayyetlu ceppinaru

  • @UlligaddaTheOnion
    @UlligaddaTheOnion 7 годин тому +13

    CBN is playing 3 D chess while Jagan cant even play checkers.

  • @Abdul_Kareem752
    @Abdul_Kareem752 4 години тому +3

    మీ అనాలసిస్ చాలా నీట్ గా ఉంటాయి

  • @rangaprasadsurapaneni9519
    @rangaprasadsurapaneni9519 5 годин тому +3

    కాకినాడ బడుకావ్ ఏమైండు వాణ్ణి కూడా వంశీ,నాని,బోరుగడ్డ,వీళ్ళని కూడా బొక్కలో మింగాలి.

  • @sunmusicals
    @sunmusicals 7 годин тому +2

    Innalaki good news vintunnam.

  • @JayaramJaya-pf9zi
    @JayaramJaya-pf9zi 5 годин тому +2

    Super 🎉🎉🎉🎉🎉sar 🎉🎉🎉🎉🎉🎉

  • @SatyanarayanaGadde-o1s
    @SatyanarayanaGadde-o1s 2 години тому +1

    Good information

  • @ravig1547
    @ravig1547 7 годин тому +3

    Good yarker cbn sir clean bold ycp.

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 4 години тому +1

    పాపం మోడీగారు కూడా బీప్లడ్డు తినేవుంటారు చాలాసార్లు

  • @v.anitha7541
    @v.anitha7541 6 годин тому +3

    Psycho gaduni AP lo lekunda cheyyali Sir 🙏

  • @muralikrishnareddy8994
    @muralikrishnareddy8994 3 години тому +3

    పరుగో పరుగు ... ప్యాలెస్ ల పిచ్చోడు

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 6 годин тому +1

    ఈ పిల్లోడు బాగా విశ్లేషణ చేస్తాడు.పేరు ఏంటి?

  • @appalanaidu1254
    @appalanaidu1254 3 години тому +1

    I like your calm and cool and wise analysis

  • @pawanb4708
    @pawanb4708 5 годин тому +1

    ఇన్నాళ్లు జనసేనలో ఇతర పార్టీలకు చెందినవారు చేరలేదు చేర్చుకోలేదు
    కానీ ఇప్పుడు టీడీపీ తో పొత్తులో ఉండి, వైసీపీ వారిని చేర్చుకుంటున్నారు అంటే ఒకసారి ఆలోచించండి, వీరంతా టీడీపీ వ్యతిరేకులు వీరి చేరికతో జనసేన కు టీడీపీకు మధ్య విబేధాలు పెరుగుతాయి
    అందుకే చేర్చుకుంటున్నాడు
    వచ్చేసంవత్సరం జనసేన ప్రభుత్వం నుండి బయటకు వస్తుంది
    చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు వంగి వంగి దండాలు పెడుతున్నాడు

  • @pvramana6677
    @pvramana6677 4 години тому +1

    JAI TDP
    JAI CBN SIR

  • @harshakanuri931
    @harshakanuri931 7 годин тому +1

    Put into all Assam, Jai cbn Jai jansena BJP Jai, Jai rajneeti save A P

  • @ushakiranushakiran8177
    @ushakiranushakiran8177 5 годин тому

    Your right sir.

  • @guruprasad-ts8sv
    @guruprasad-ts8sv 2 години тому +1

    అంతం కాదిది ఆరంభం

  • @sadgunaraojallu5352
    @sadgunaraojallu5352 Годину тому

    Sir super మీ analysis.

  • @ChinnaMaddilety-c8e
    @ChinnaMaddilety-c8e 4 години тому

    ప్రజలలో చంద్రబాబు మునిగి పోతాడు ఇది నిజం... రాజకీయం లో మతం ఏంటి.

    • @muralikrishnareddy8994
      @muralikrishnareddy8994 3 години тому +1

      మతంతో రాజకీయం చేసే కదా? ప్యాలెస్ లో గుడి సెట్టు వేశారు?

  • @user-pl5lj7zr6k
    @user-pl5lj7zr6k 5 годин тому +1

    నమో వేంకటేశాయ

  • @ushakiranushakiran8177
    @ushakiranushakiran8177 5 годин тому

    Govind Govind 🙏🙏

  • @INDIA--INDIANS
    @INDIA--INDIANS 5 годин тому +2

    శుభం 😂😂😂

  • @srinivaspeddibhotla4810
    @srinivaspeddibhotla4810 Годину тому

    Nice

  • @redsbonu5787
    @redsbonu5787 6 годин тому +4

    You have forgotten about peddireddy, the smuggler

  • @RamakrishnaNadipudi
    @RamakrishnaNadipudi 5 годин тому +2

    Y. C. P. Kolukokudadhu.

  • @SriHari-l9d
    @SriHari-l9d 7 годин тому +6

    ఇది వైసీపీ అంతం