అప్పుడు హడావుడి చేసినోళ్లు ఇప్పుడు ఏమయ్యారు? | Suresh Kalluri | Rajaneethi

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • అప్పుడు హడావుడి చేసినోళ్లు ఇప్పుడు ఏమయ్యారు? | Suresh Kalluri | Rajaneethi
    #rajaneethi #sureshkalluri #cmchandrababu #ministernaralokesh #ministerpawankalyan #ndagovt #tdpgovt #ysjagan #endofycp #fekujagan #apgovtwithfloodvictims #appoliticalnews #appolitics #apnews #andhrapradesh #andhrapradeshnews #andhrapradeshrains #apnewslatest #ysrcongress #ysrcpgovernment #ysjaganfakefellow #ysjaganfailedcm
    For More Updates
    ► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
    ► Our Website : www.rajaneethi...
    ► Like us on Facebook: / itsrajaneethi
    Subscribe to RajaNeethi for Latest News.
    #Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

КОМЕНТАРІ • 523

  • @csrao6639
    @csrao6639 День тому +116

    అప్పుడు అందరికి మా జగనన్న బాగా మేత వేసేవాడు పెడిగ్రీ బాగా పెట్టేవాడు అందుకని మొరుగుడు ఉండేది చంద్రబాబు దగ్గర పెడిగ్రీ గాని మేత గాని లేవుగా

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 День тому +109

    అవును, ఇప్పుడు ఒక్క కుక్క కూడా మొరుగడం లేదు

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 День тому

      కుక్క బిస్కెట్లు ఇంకా తింటున్నారు .ఎందుకు మాట్లాడుతారు..వాళ్ళంతా సన్నాసులు ఎవరు వుండరు..అందుకే బ్రాహ్మణులు భ్రష్టు పట్టిపోయారు..చి vaallanta ckakkyrti మంద ఎవరు వుండరు

    • @ravuriusha7341
      @ravuriusha7341 День тому

      very true

  • @nagarajyalakshmiveluvolu5663
    @nagarajyalakshmiveluvolu5663 День тому +65

    చంద్ర బాబు గారు అంటె అందరు ముందుకు దూ కు తారు విమర్శలకు

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 День тому +76

    ఊరకుక్క, రాక్షసగురువు అయిన ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పందించాలి

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 День тому +33

    పింక్ డైమండ్ పరువు నష్టం కేసుని వెనుక్కి తీసికోలేదు! అది నిల్వలో వుంది! ఆ కేసు త్వరితగతిన విచారించాలి!
    5 సంవత్సరాలు దాటింది కనుక ఇంకా వాయిదాలు ఇవ్వకూడదు!

  • @SuryanarayanaAllu-zi1ps
    @SuryanarayanaAllu-zi1ps День тому +40

    సార్ వీరు వైసిపి బీజేపీ వాళ్ళు అందుకే ఏం అనలో తెలియని వాళ్ళు లాగ ఉన్నారు

  • @vishnumohanduvvu1102
    @vishnumohanduvvu1102 День тому +36

    కనకపు, సింహాసనమున, ఒక శునక మును, కూర్చుండబెట్టిన, చందాన, వయఛీ పీ, దరిద్రగొట్టు, దొంగలముఠా ని, నెత్తికేక్కించుకున్నందుకు, రాష్ట్రాన్ని,బ్రష్టు పట్టించి, కూలికేరు,🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @chinapurnajammula2232
    @chinapurnajammula2232 День тому +57

    దొంగ స్వాములు. స్వార్థపరులు.
    సురేష్ గారు మీ కృషికి నా ధన్యవాదములు, AP ప్రజలకు మరొక్కసారి అన్ని విషయాలు తెలియపరస్తున్నందుకు .

  • @narayanaraojampala7202
    @narayanaraojampala7202 День тому +35

    అద్భుతమైన నిక్కచ్చైన సమాచారం ఇచ్చారు. హిందూమతారోద్దాకుల మని చెప్పుకొనే కుక్కలు స్పందించాలి.

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 День тому +22

    జగన్ చేసిన మహా పాపం ఆయన లక్ష కోట్లు అక్రమంగా దోచుకున్న బెయిల్ మీద బయటకు వచ్చాడు కానీ ఈ లడ్డు కల్తీ విషయంలో జగన్ను 14 సంవత్సరాలు జైల్లో పెట్టాలి ఎంత గోరం

  • @govindareddymalapati1642
    @govindareddymalapati1642 День тому +56

    చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు వారి తలలు నరుక్కుంటారా అని అడగండి

  • @gbr9615
    @gbr9615 День тому +27

    ప్రజాశ్రేయస్సు, ప్రజాస్వామ్యం, చెడుపై మీరు చేస్తున్న పోరాటం ఎంతో గొప్పది. మీరు చెప్పిన ఆ వెధవలే అసలైన హిందూ మత ద్రోహులు, పాపాత్ములు. మహమ్మదీయకాలం లో కంటే గత వైసీపీ పరిపాలనలోనే హిందూ మతం పై ఎన్నో అరాచకాలు జరిగాయి.ఆ నీచులు, హిందూ మతంముసుగు లో ఉన్న నీచులను జనం చెప్పులతో కొట్టి తరమాలి.👺👺

  • @gvenugopal1051
    @gvenugopal1051 День тому +45

    పాత క్రిస్టియన్ ముఖ్యమంత్రి అయిన పాత cm పి య్యతినేఎదవలు నలుగురు

  • @commonman6304
    @commonman6304 День тому +54

    పరమ నీచులు..!!

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 День тому +18

    జనం ఏమీ మర్చిపోలేదు గతం గుర్తున్నది

  • @RamannaUppara-q3g
    @RamannaUppara-q3g День тому +41

    చాలా లోతైన విషయాలు తెలిపారు.

  • @rangaraomandalapu416
    @rangaraomandalapu416 День тому +23

    నేను నా కుటుంబంతో కలిపి తిరుమల తిరుపతి దేవస్థానానికి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి భోజనానికి వెళ్ళాం భోజనము తడి తడిగా గంజి గంజి గా ముద్దముద్దగా ఉందని అక్కడ ఒక అతన్ని ఇక్కడ ఎవరు మెయింటినెన్స్ చేసేదని అడిగాను అతను ఒక అతన్ని చూపించి ఆయనే నండి ఇక్కడ మెయింటైన్ చూసేది అని చెప్పినాడు నేను ఆయనకి చెప్పాను ఏవండి భోజనం ఎట్లా ఉంది బాగోలేదని చెప్పేసాను అన్న తిని మూసుకుని వెళ్ళవయ్యా అని చెప్పేసి అన్నాడు నేను ఏమి చేయాలో కూడా నాకే అర్థం కాలే దు నా మొర ఇంకా దేవుడికే చెప్పుకున్న వాళ్ల పాపం ఏదోరకంగా పండాలని

  • @seenus.7010
    @seenus.7010 День тому +26

    అన్న ఢిల్లీ పోయినపుడుల్లా టిటిడి లడ్డూ, వేంకటేశ్వర స్వామి మొమెంటో పెద్దలకు భక్తి శ్రద్ధ లతో ఇచ్చేవాడు.

  • @ChVLakshmi
    @ChVLakshmi День тому +14

    హిందువులందరూ సాత్వికులు ఏం జరిగినా ఎవడు పాపం వాడే పోతాడు లే అని చెప్పి నిర్లప్తంగా ఉంటారు అందుచేత ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మన దేవాలయాల్ని దేవస్థానాన్ని వాడుకుంటూనే ఉంటారు ఏం జరిగినా మనం తలవంచుకుని వెళ్ళిపోతూనే ఉంటాం. ఇది ఏనాటి నుంచో అలవాటైపోయినా అలవాటు అంతే దీన్ని మార్చగలిగిన వాడు ఎవడో ఉండడు

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 День тому +36

    నిజం మాట్లాడినారు.

  • @mallikarjunachukkapalli9463
    @mallikarjunachukkapalli9463 День тому +40

    GVL.SOMA VEERA RAJU, IYR ,VISHNU VARDHAN REDDY AND FEW MORE ARE ALL PAID BROKERS OF YCP JAGAN

  • @mvrr2270
    @mvrr2270 День тому +9

    ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా, ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
    ఓం నమో నారాయణాయ, శ్రీనివాసా గోవిందా 🙏🙏
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 День тому +6

    చిన్న చిన్న గుడులు వారివారి ఇళ్లకు, షాపులకు ఏమీ దెబ్బ తగలకుండా ఉండేందుకు(ఆక్రమణలు) చిన్న గుడిని కట్టివేస్తారు. చాలా సంవత్సరాల క్రితం చతుర పుస్తకంలో ' ఉద్భవం ' అనే నవల ఇదే విషయమై నవల గుర్తు వస్తుంది.

  • @RaviPrasad-mu5qo
    @RaviPrasad-mu5qo День тому +21

    Correct ga chepparu sir 🙏

  • @rameshkoganti3636
    @rameshkoganti3636 День тому +14

    బాగా చెప్పారు

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 День тому +5

    నరులను మోసగించగలరు గానీ నారాయణ ను మోసం చేయలేరు కదా. ఎన్ని తప్పులు చేస్తే అంత ఫలితం అనుభవిస్తారు. ఇది satyam

  • @venkateswararaoyelubandi
    @venkateswararaoyelubandi День тому +21

    ఇదే వేరొక రిలీజియన్ కి జరిగి ఉంటే anni పార్టీల వాళ్ళు rss వాళ్ళు ఎందుకు calm గా ఉన్నారు

    • @kumarc8389
      @kumarc8389 День тому +4

      Modi permission ledhu RSS ki

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 День тому +2

      Variloguttuveru andhuke mounam ilantivi adagaru terachatu sahakaram chesevaru aashinchedhi party prayojanam prajalakosam kaadhu

    • @satyaachintha2340
      @satyaachintha2340 День тому +2

      Correct
      Well said

    • @NagaraniOdugu
      @NagaraniOdugu День тому

      Avnithi sommantha pogeci panche vademo jagan ysr hayamulo kooda ade jarigedi

  • @bennubebbu7626
    @bennubebbu7626 День тому +6

    వాళ్ళ అందరి కి పక్షవాతం వచ్చి శరీరం లో అన్ని భాగాలు పడి పోయాయి.

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 День тому +6

    దేశంలో చాలా మంది న్యాయ నిపుణులు శ్రీవారిని దర్శించుకున్న వారు ఉన్నారు. ఈ ప్రసాదాల లో తేడా ఉందని అనేకులు, భక్తులూ అనుమానం వ్యక్త పరిచారు. అవేమీ అప్పటి టి టి డి బోర్డ్ ఏ మాత్రం సంబంధం లేని విధంగా ఉండేది!! అన్య మతస్థుడు తన బంధువు లకు 5 ఏళ్ళు టీ టీ డి ని అప్ప చెప్పాడు, అప్పుడు ఎవరూ హిందూ మతం మేధావులు నోరు విప్పలేదు!!??

  • @hdelenem09
    @hdelenem09 День тому +72

    RSS, BJP గాళ్ళు మనని మతం పేరుతో మనల్ని మభ్య పెడతారు. బ్యాక్ గ్రౌండ్ లో కావలసిన వాళ్ళతో మంచి రిలేషన్స్ ఉంటాయి

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 День тому +1

      ముఖ్యంగా ఓవైసితో.

    • @Rishi-Devansh
      @Rishi-Devansh День тому +2

      Wrong sir rss always with & for Hindustan

    • @SriRam-dt1qd
      @SriRam-dt1qd 9 годин тому

      Sollu చెప్పకు paid artist

  • @ramcvs1311
    @ramcvs1311 День тому +6

    మీ వీడియోస్ చాలా సహేతుకంగా, అర్థవంతంగా, వాస్తవికతకు దగ్గరగా ఉంటున్నాయి సురేష్ గారు. Keep doing the good work.

  • @KavuriNagarjuna
    @KavuriNagarjuna День тому +26

    ఇప్పుడే UA-cam లో CITU నాయకుని ఇంటర్వ్యూ చూశాను. నెయ్యి కొనుగోలు లో ఛైర్మన్‌, ఇఓ ల ప్రమేయం ఉండదట. CBN ఉద్యోగుల, భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నాడట. CBN మెతక వైఖరే ఈ అవాకులూ చవాకులకూ కారణం.

    • @srinivasarao9238
      @srinivasarao9238 День тому +7

      వాడికి వైసీపీ నుండి భారీగా ముట్టింది.

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 День тому +1

      ​@@srinivasarao9238 మోడీ తాతయ్య ను భలవంతంగా పొత్తులో పవన్ కళ్యాణ్ కలిపాడు. ఇప్పుడు మోడీ ని ఏం అనలేం. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇప్పుడు మోడీకి బలం లేదు కాబట్టి జగ్లక్ పై కపట ప్రేమ చూపిస్తే. నితీష్ కుమార్ చంద్రబాబు కలిసి కాంగ్రెస్ లో చేరిపోయి. కేంద్రాన్ని పడగొట్టవచ్చు

    • @maithreyib7747
      @maithreyib7747 18 годин тому

      ​@@boppadapuganesh410eee papam lo modi ki bhagam vundi. Anduke 400 seats annadu 240 vachayi

  • @pokurumuralireddy9114
    @pokurumuralireddy9114 День тому +11

    Supar Anna

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 День тому +39

    జగన్ అక్రమ సంపాదన లో సగం బిజెపి పార్టీ కే నైవేద్యం. 😅😅

    • @Samrajyakrishna1970
      @Samrajyakrishna1970 15 годин тому

      Yes 100% correct, that's why even up to now BJP supports YCP Jagan only

    • @SriRam-dt1qd
      @SriRam-dt1qd 9 годин тому +1

      నీకు ఎవరు ఇచ్చారో

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 День тому +8

    ఈగుంట నక్కలు అందరూ నోట్లో ఫెవికాల్ పోసుకుని కూర్చున్నారు

  • @rameshyanamandra5109
    @rameshyanamandra5109 День тому +2

    నిజం చెప్పారు మాస్టారూ. మీరు చెప్పిన వారందరూ, అప్పట్లో తిరుమల లో ఏదో అపరాధం జరుగుతోందని ప్రజలని మభ్య పెట్టిన మాట నిజం.

  • @kalyanijaya2966
    @kalyanijaya2966 День тому +7

    Namaste Suresh garu. 🙏 thank you

  • @mswaranakumari5275
    @mswaranakumari5275 День тому +6

    Correct ga chepparu Suresh garu 🙏

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 День тому +4

    ఒంగోలు లో రేషన్ బియ్యం పాలిష్ పెట్టి venkamba satrani సప్లయ్ చేసినారు

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 День тому +27

    నాకు తెలిసి ఎన్టీఆర్ గారి హయాం నుండే బ్రాహ్మణ వర్గానికి కమ్మ అంటే
    పడదు ,అకారణ ద్వేషం .వాళ్ళకి హేతుబద్ధంగా వుండి , సమాజానికి సేవచేసేవారికన్నా ,
    అవినీతిపరులు ,నియంతల్లా వుండేవాళ్ళనే బ్రాహ్మణులు ఎక్కువగా యిష్టపడతారు, ఈ IYR
    రమణదీక్షుతులు,చాగంటి లాంటి వాళ్ళకి జగన్ లాంటి వారే ముద్దు ,

    • @srinivasarao9238
      @srinivasarao9238 День тому +2

      చాగంటి ని ఎందుకు లాగారు?

    • @krishnakumarialapati1746
      @krishnakumarialapati1746 День тому +2

      చాంగంటి జగన్ బ్యాచ్ లో లేరు

    • @kusumsg6733
      @kusumsg6733 День тому +2

      Yes ayana అమాయకులు

    • @kusumsg6733
      @kusumsg6733 День тому +2

      E roju Ayana వీడియో వచ్చింది చూసుకోండి

    • @kusumsg6733
      @kusumsg6733 День тому +2

      ఆయన్ని సలహాదారుగా నియమించి ఆయన్ని erikkiddamani చూసారు వెంకన్న ఆయన భక్తుడిని ఆయనే కాపాడుకున్నారు

  • @bhaskarilluri6672
    @bhaskarilluri6672 День тому +3

    మీలాంటి ముక్కుసూటి మనిషి ఎవరు ఎవరు ఉండరు మీ లాంటి వారు కావాలి

  • @lakshmanaraodubba7946
    @lakshmanaraodubba7946 День тому +6

    Hatsoff

  • @sambarao5733
    @sambarao5733 День тому +5

    RIGHTLY RIGHTLY SAID SAID SIR

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 День тому +5

    Very well said sir🎉

  • @rameshgorge6787
    @rameshgorge6787 День тому +2

    రంకు నేర్చినమ్మ బొంకునెర్వదా అనేది పాత సామెత. దేముడికి శఠగోపురమ్ పెట్టే పేలాల బ్యాచ్ - నీమీద ఒట్టు- నీకొడుకుమీద ఒట్టు- నీ కూతురుమీదఒట్టుకు- నీ అక్క మీద ఒట్టు - నీ చెల్లెమీద ఒట్టు- వెంకన్నమీద ఒట్టు - అన్నవరం సత్తెన్న మీద ఒట్టు- సింహాద్రి అప్పన్న మీద ఒట్టు- శ్రీశైలం మల్లన్న మీద ఒట్టు- బెజవాడ కంకదుర్గమ్మ మీద ఒట్టు అని ఆషాఢభూతులు బయలుదేరారు.

  • @subbaiahpatnam5271
    @subbaiahpatnam5271 День тому +5

    Super sir

  • @12345love100
    @12345love100 День тому +5

    Well said

  • @srihari5141
    @srihari5141 День тому +3

    స్వరూపం నందు స్వామి గాడు సైకో జగన్ రెడ్డి గాడికి బినామీ

  • @mutthunaveen
    @mutthunaveen День тому +5

    Perfect bro..

  • @chitturivenkateswararao9748
    @chitturivenkateswararao9748 День тому +4

    Correct sir

  • @ratnakarraopotluri1124
    @ratnakarraopotluri1124 День тому +3

    అసలు కారణం వీ ల్లే. వీ ల్ల మీద కూడా యాక్షన్ టీడుకోవాలి

  • @gopic_4601
    @gopic_4601 День тому +2

    Excellent points and very well said

  • @narasimhuluevani2032
    @narasimhuluevani2032 День тому +3

    God bless you sir

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 14 годин тому +1

    బీజేపీ వాళ్లు, బ్రాహ్మణ సంఘాలు, స్వామీజీ లు యే మై పోయారు ఒక్క నోరు పెగలడం లేదు

  • @KoteswararaoKoduri
    @KoteswararaoKoduri День тому +4

    Super talking

  • @ramarao8384
    @ramarao8384 День тому +4

    Good analysis

  • @mallikarjunachukkapalli9463
    @mallikarjunachukkapalli9463 День тому +10

    ALL THE ABOVE MENTIONED GOONS AND THEIVES SHOULD COME OUT AND SAY SORRY

  • @PrabhakarRaoSiripurapu
    @PrabhakarRaoSiripurapu День тому +1

    Congratulations to rajaneethi.

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 День тому +1

    తిరుమల లడ్డు విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు కలుగజేసుకుని తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

  • @ankaiahbokkisam1074
    @ankaiahbokkisam1074 День тому +2

    Yes, sir you told correct.

  • @Vamsipriya28
    @Vamsipriya28 День тому +4

    రమణ దీక్షితులు మాట్లడినట్టున్నారు sir,meeru gamaninchaledhemo .నేను అప్పుడే చెప్పాను ,అందుకే వైసిపి వారు ,నా పైన కేసులు పెట్టి వేధిస్తున్నారు అని చెప్పుకొచ్చారు

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 День тому +4

    On both occasions truth only spoken and wanted to know truth only.

  • @swaminaidu9910
    @swaminaidu9910 День тому +2

    Well said sir

  • @aravindakomaragiri9687
    @aravindakomaragiri9687 День тому +3

    Yes Suresh you always currect sir

  • @satyakumari9890
    @satyakumari9890 День тому +2

    మోడీ.నిర్మలక్క స్పందన ఏమిటో.సంకన ఎక్కించుకొని ఉన్నారుగా .ఉపుడేమి చేస్తారో

  • @RamakrishnaNadipudi
    @RamakrishnaNadipudi День тому +9

    Hindu Mathanni Avamaninchadu Jagan.

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 День тому +5

    Keeping christians in sanctity places is not correct

  • @ritantareprises7967
    @ritantareprises7967 День тому +5

    Jai shree Ram

  • @mutthunaveen
    @mutthunaveen День тому +5

    Your Telugu is so sweet.

  • @srinivaspilli3660
    @srinivaspilli3660 День тому +3

    అప్పటి గుంట నక్కలు, ఇప్పుడు ఏమి మాట్లాడరు, ఆ సోము వెదవ, జీవీల్ వెదవ ఎక్కడ చచ్చారు

    • @hareeshprince4620
      @hareeshprince4620 День тому +1

      తుగ్లక్ గాడి కాళ్ళు వత్త డానికి పోయినట్టున్నరు

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix 10 годин тому +1

    ఉండవల్లి గారు ఈ విషయం పైన సి బి ఐ విచారణ కోరాలి

  • @nwesgk
    @nwesgk 12 годин тому +1

    కృష్ణారావు గారు తన క్రెడిబిలిటీ ని తానే నాశనం చేసుకున్నాడు..
    చదవటం మంచి పనులు చేయడమే కాదు..
    నేను కాపాడుకోవాలంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలి..
    వ్యక్తి పూజ గాని వ్యక్తి భజన చేయకూడదు..
    అపని కృష్ణారావు గారు చేశారు..
    ద్వేషము కోపము ఎప్పుడైనా తనను తానే నాశనం చేస్తుంది..
    దానికి ఉదాహరణ కృష్ణ రావు గారే..

  • @venkataraobotta951
    @venkataraobotta951 День тому

    హిందూ దైవం ఏమీ చేయలేదని చెప్పు ప్రయత్నం చేశారు కానీ రెండు నామాలతో అనుభవించారు ఒకరు ప్రకృతి విలయానికి బలయ్యారు ఆ మానవ జన్మ శారద కథ కావాలంటే స్వామివారి భక్తులుగా మారడం చాలా మేలు

  • @macherlaprasadbabu8133
    @macherlaprasadbabu8133 День тому +1

    super analysis sir🎉

  • @kusumsg6733
    @kusumsg6733 День тому +2

    Suresh garu chagamt gari వీడియో e roju చూసాను వరద లకి సిఎం ఎలా కష్టపడింది చెప్పారు a కమెట్ ఎవరు పెట్టారో గాని చాగంటి గారిని అని పాపం మూట కట్టుకోకండి

  • @sriramamurthypasupulati2084
    @sriramamurthypasupulati2084 День тому +1

    బెజవాడ దుర్గమ్మ గుడి దగ్గర గుళ్ళు కులగొట్టి విగ్రహాలను బయట పడేసారు. అక్కడ వున్న మస్జిద్ ను మరల బాగుచేయటానికి కోట్ల డబ్బు ఇవ్వలేదా బ బు గారు

  • @srikrishnamunaga3879
    @srikrishnamunaga3879 День тому

    మంచి అన్లైజేషన్ సార్ 🙏

  • @padmapriyachinne
    @padmapriyachinne День тому +1

    మెత్తా తిని తిని వీళ్ళ నోర్లు సచ్చిపోయాయి సార్...... వల్ల పాపన వాళ్ళు పోతారు........

  • @satyaachintha2340
    @satyaachintha2340 День тому +4

    BJP is also equally guilty

  • @vvsmurthykuchi6546
    @vvsmurthykuchi6546 День тому +1

    మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ వై ర్ కృష్ణారావు నోరు విప్పలేదు కారణం జగన్ మోహన్ రెడ్డి జీతగాడు

  • @krishnarao4813
    @krishnarao4813 День тому

    Suresh Garu meru Daring & Dashing Journalist

  • @prasadbolla4579
    @prasadbolla4579 День тому +3

    పెడిగ్రీ ఈర్రాజు 😂
    ఎక్కడున్నాడో ఏమి చేస్తున్నాడో😂

    • @ammaniyalamandala6770
      @ammaniyalamandala6770 День тому

      సోంబేర్రాజు గాడితోపాటు,జీవీయల్ నర్సింహం గాడు,ఇంకోడు విష్ణు వర్ధన్ ఎడ్డిగాడు కూడా, గొంతు క్యాన్సర్ వచ్చి నోరు పెగలడం లేదు.

  • @muralib6992
    @muralib6992 День тому

    Sir what you said is 100% correct please enlight people always

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 День тому +2

    సైకో జగన్ దోపిడీ కి ఒక ఉదాహరణ.

  • @narasimharaovanguri7759
    @narasimharaovanguri7759 День тому

    Good message Tq

  • @srinivaskanakamedala393
    @srinivaskanakamedala393 День тому

    Excellent speech sir

  • @SP-qp3ld
    @SP-qp3ld День тому

    Correct analysis

  • @venkateswarlub3212
    @venkateswarlub3212 День тому

    Thanks sir

  • @kavurutarunasri7999
    @kavurutarunasri7999 День тому

    All these points are not at all discussed by the rest of the media. Hats off to you andi for projecting all these points

  • @nallurianjaneyulu1313
    @nallurianjaneyulu1313 День тому +1

    Telling facts clearly and cleanly

  • @lakshminarayana4259
    @lakshminarayana4259 День тому

    Sooper ji🎉🎉🎉

  • @RAMARAO-ry9go
    @RAMARAO-ry9go 19 годин тому

    Excellent ga chepparu anna

  • @ramamsunkara7823
    @ramamsunkara7823 День тому +2

    శిక్షతో చస్తారు

  • @achyutharaopodali
    @achyutharaopodali День тому

    Well said suresh garu

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 День тому

    చాలా చ క్క గా వి వ రి o చి న సు రే ష్ గా ర్కి ధన్యవాదములు.

  • @VijayaLakshmi-du9ed
    @VijayaLakshmi-du9ed День тому +2

    💯🎉

  • @brahmaiahkaturi1323
    @brahmaiahkaturi1323 День тому +1

    Good anolasis

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 День тому +7

    Vaalla gurinchi matlaadadame waste.

  • @KrishnaraoKatta-el1om
    @KrishnaraoKatta-el1om 16 годин тому +1

    ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నెయ్యి గురించి మాట్లడాలి

  • @Bangaru502
    @Bangaru502 9 годин тому +1

    చంద్రబాబు తెగించేసారా...? ఇక వైసీపీని ముగించేస్తారా?ఇక రాజకీయంగా భూస్థాపితం చేసేస్తారా?🤷‍♂️ఓటమితో కుదేలైన వైసీపీ క్యాడర్కు ఈ వలసల వార్తలు గుబులు పుట్టిస్తున్నాయి😂