Magaya talimpulo sannani aavaalu, inguva, menthipindi, yendumirchi only ive vestharu. Vellulli veyaru. But meeru oka manchi tip chepparu konni mukkalu powder cheyali ani. Ee idea chaala baaga nachindi naaku. Anduku thank you forever 🎉
❤❤❤nice preparation. Very good. Garlic veya navadaram ledu amma. Aavakaayaki veya vachu. Kaavaalante. Popoo pettinanduvala komcham ruchi ekkuvagaa vastumdi amma
ఈ ఛానెల్ ఇప్పుడే మొదటి సారి చూడడం..ప్రతీ వాళ్ళు ఆవిడ వెల్లుల్లి వేసారని చెయ్యకూడదని కామెంట్స్ పెట్టడం ఏమీ బాగోలేదు. ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళది. ఎవరి అలవాటు వాళ్ళది. వాళ్ళ ఇంట్లో వంట మాత్రమే చెప్పారు. ఇష్టమైన వాళ్ళు చేసుకోవచ్చు లేకపోతే లేదు. అంతేకానీ మా ఇంట్లో ఇలా చేయము మా ఇంట్లో వెల్లుల్లి వేయడము అంటూ నెగటివ్ కామెంట్స్ ఎందుకు చేయడం. ఆవిడ కొలతలు చెప్పలేదు కరెక్టే. అది మాత్రమే చెప్తే బాగుంటుంది దిద్దుకుంటారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రతి ఒక్క కుటుంబంలో వారు మాగాయల లో వెల్లుల్లి వేసుకుంటారు.. ఈస్ట్ గోదావరి వాళ్ళ అలవాట్లు మాకు తెలుసు. ఒక్క మాగాయ లోనే కాదు.నూనె మాగాయ అని ప్రత్యేకంగా చేస్తారు.దానిలోను,ముక్క తొక్కుడు పచ్చడి, కోరు తొక్కుడు పచ్చడి, పచ్చి ఆవకాయ, అలాగే పసుపు రంగు మిర్చి పౌడర్ దొరుకుతుంది అక్కడ.ఆ కారాన్ని గొల్లప్రోలు మిరప కాయలు అంటారు.దాంతో తయారు చేసిన ఆవకాయలో కంపల్సరీ వెల్లుల్లి వేస్తారు. ఇవన్నీ కూడా కొంత వేయకుండా వేరే గా ఉంచుతారు. ప్రత్యేక పూజలు చేసి నప్పుడు వెల్లుల్లి తినరు.ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏ కులం వారు మాగాయి పెట్టిన తప్పకుండా వెల్లుల్లి వేస్తున్నారు. మా పేరెంట్స్ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు. కానీ విశాఖ జిల్లాలో ఉంటున్నాము. మా అలవాట్లు రెండు జిల్లాలలోని ఉంటాయి. కొన్ని పద్ధతులు జిల్లాలను బట్టి ఉంటాయి. వాటిని నచ్చితే చేసుకోవాలి. లేదంటే మానేయాలి. కానీ కామెంట్స్ చేయకూడదు. youtube లో వచ్చే వంటలు అన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో అదే మాదిరిగా చేయటం లేదు కదా. ఎవరికి నచ్చిన విధముగా వారు చేసుకుంటున్నారు. అలాగే ఈ మాగాయి కూడా. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.
Meeru last lo annam kalipi muddalu peduthuunte maa mummy kuda ilage pachallu petti last muddalu kalipi pettevarandi. Amma gurkocharu, miss you mammy 😢😢. Nice video
@@konaseemavantalu998 em cheppaledu andi mukkalu annaru ventane oka glass salt vesukuntunnaanu anaru anthe kani kolathalu prakaram cheppaledu andi main ade kada kavalsindi
Magaya mukkalu oka roju endalo pedi the chalu, oota tho karam Kalapa vachchu. Second tip: one glass boiled water meeru endabettina mamidi mukkalu o vesi , migilina process tho magaya pachchadi chesikovachu. Two years varaku vuntundhi. Idhi try cheyyandi.
ఊట లో నీళ్ళు మరిగించి చల్లార్చి కలిపితే బావుంటుంది. ఎన్నాళ్ళు వున్నా ఏమి పా డవదుఆవాలు మెంతులు ఎర్ర గా వేగించాలి. ఇంగువ వెయ్యాలి. చూడటానికి బావుంది అంతే
చాలా బాగా చెప్పారు...నోరు ఊరిపోయింది......చాలా థాంక్స్ అండి
Thanks Andi, thanks for your lovely compliment and support 🙏🙏🙏
Memu kooda వెల్లుల్లి veyam
Chala baaga chepparu, polity ga matladuthunnaru, easy n clear demo, super
Thanks Andi 🙏🙏🙏
Magaya talimpulo sannani aavaalu, inguva, menthipindi, yendumirchi only ive vestharu. Vellulli veyaru. But meeru oka manchi tip chepparu konni mukkalu powder cheyali ani. Ee idea chaala baaga nachindi naaku. Anduku thank you forever 🎉
Chala Baga chesaru
సునీల్ గాఉందిఅండి 🤤🤤
Love u so much for your simplicity and beautiful speech and smile
Thank you, thanks for your compliment. Love you amma ❤
Super recipe andi chala baga explain chesaru
Chala detailed ga chepparamma super
Thanks amma, thanks for your compliment 🙏🙏🙏
21:08chala బాగాchepparu గ్రేవీ రావటానికి చిట్కా బాగుంది మీరు చెప్పే విధానం కూడా బాగుంది nice
Thanks Andi, thanks for your compliment 🙏🙏🙏
Madam super baga chepperu thank you
Thanks Andi, thanks for your compliment 🙏🙏🙏
Very good, thanks. God bless you.
Mee pachadi chusthunte norooruthundi chalabaga chesaru.
Thanks Andi, thanks for your compliment and sorry for the late reply 🙏🙏🙏
Small pieces r good
I loved ur way andi, ur presentation is natural
Thank you so much Andi 🙏🙏🙏
Amma magaya pachadi prosus chalabagundi kani nilvapachdilo pasupuupayoginchakudadu metayarividanam chalabagundi thankyouma
Okay Andi, thank you so much Andi, thanks for your support and compliment ❤️❤️❤️
అన్ని నిల్వ పచ్చళ్లలో పసుపు తప్పకుండా ఉపయోగించాలి. అది preservative గా పని చేస్తుంది.
మాగాయ లో వెల్లుల్లి, endumirchi, menthulu వేయరు
Thanks for processing I like so much Magaya thanks once again andi
Thank you so much Andi 🙏🙏🙏
Nice video
Thanks Andi 🙏🙏🙏
Chala bhagunde andi
Thanks Andi 🙏🙏🙏
Meeru chakkagaa explain chestharu Tupper wear box lid Madhya lo mochethho nokkandi easy gaa close avuthundhi nenu okappudu Tupperware dealer merry lid kashtapadi moosthuntey tip cheppanu
Thank you so much 👍👍
All your recipes are super Akka
Thank you so much sister ❤❤❤
❤❤❤nice preparation. Very good.
Garlic veya navadaram ledu amma.
Aavakaayaki veya vachu. Kaavaalante. Popoo pettinanduvala komcham ruchi ekkuvagaa vastumdi amma
Okay Andi, thank you so much Andi thanks for your support and comment 🙏🙏🙏
Supar.meru chape vedanambagunde
Thank you🙏🙏
Vellulli veyaru right jivva ko Ruchi purre ko budhi supar vivarana
Magaya lo velule yevaru anta dry ga yenda petatam ledu anta dry iete magaya bagundadu muka gate ga alane vuntunde yekuva dry cheya kudadu
Supar👌
Thanks Andi🙏🙏🙏
The way u explain is so beautiful-👌🏻kousalyamurthy
Thanks andi, your compliment is very nice👍👍 🙏🙏🙏
@@konaseemavantalu998³2😮❤
Super noru uruthundhi
Thanks Andi 🙏🙏🙏
Tq aunty
Super amma ❤
Thanks amma ❤️❤️❤️
చాలా.బాగున్నది.మాగాయి.పచడి.మేము.కూడా.చేసాతాము
Thanks Andi, thanks for your compliment 🙏🙏🙏
Super untadi andi ma ammamma chesevaru ela
Avunandi, thank you so much for your 🙏🙏❤️
Super andi nooru vuuruthundhi
Thanks Andi 🙏🙏🙏
Chala baga chesaru 🌹
Thank you. 🙏
Maagaya pickle chala Baga chesaru Amma
Thank you andi
Chaala bagha chesaru chudadaniki chaala bagundi 👍
Thanks andi🙏🙏
Chala bagande amma
Thanks amma🙏🙏🙏
Super Maa
Chustunte tinalanipistunnadi.
Thank you so much 🙏
Memu kuda vellulli vesu komu.
Popu kuda veyyami.
Menthulu,aava podi vesi enguva kachina oil vesthamu.
చాలా బాగా పెట్టారండి పచ్చడి❤
చాలా బాగుంది ❤
It's perfect preparation
సూపర్
Thanks Andi 🙏🙏🙏
చాలా బాగా చేశారు, నోరువూరిస్తుంది. నేను చేస్తాను, కరెక్ట్ కొలతలు చెప్తే బాగుండేది... 👌👌
Thank you so much 🙏
@@konaseemavantalu998 3è the
Anna Chala Baga cgepparu. Greavi Baga ravataniki tip bagundi. Kani mukkalu oota kalipi ante magayi mukkalani ootali vesi nanabetti sayantram kalipiithe inka mettaga untayi. Oota takkuvithe mukkalu unchakkarleddu konni neellu baga kachi sayantram ante 2 or 3 hrs varaku challarchi kalupukovacchu. Yemiparavaledu. Me green Saree bagundi 😊
Thanks for your support&compliment.👍👍👍🙏
Superb 🎉
Thanks Andi, thanks for your compliment 🙏🙏🙏
Magaaya box baagundi. Mee green saree super
Thank you andi
Idea super
Thank you🙏
Correct magayalo velluli veyyaru hing veyyaneledu
వెల్లుల్లి ఎందుకు వేయరు.మేము వేసుకుంటాం
ఈ ఛానెల్ ఇప్పుడే మొదటి సారి చూడడం..ప్రతీ వాళ్ళు ఆవిడ వెల్లుల్లి వేసారని చెయ్యకూడదని కామెంట్స్ పెట్టడం ఏమీ బాగోలేదు. ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళది. ఎవరి అలవాటు వాళ్ళది. వాళ్ళ ఇంట్లో వంట మాత్రమే చెప్పారు. ఇష్టమైన వాళ్ళు చేసుకోవచ్చు లేకపోతే లేదు. అంతేకానీ మా ఇంట్లో ఇలా చేయము మా ఇంట్లో వెల్లుల్లి వేయడము అంటూ నెగటివ్ కామెంట్స్ ఎందుకు చేయడం. ఆవిడ కొలతలు చెప్పలేదు కరెక్టే. అది మాత్రమే చెప్తే బాగుంటుంది దిద్దుకుంటారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రతి ఒక్క కుటుంబంలో వారు మాగాయల లో వెల్లుల్లి వేసుకుంటారు.. ఈస్ట్ గోదావరి వాళ్ళ అలవాట్లు మాకు తెలుసు. ఒక్క మాగాయ లోనే కాదు.నూనె మాగాయ అని ప్రత్యేకంగా చేస్తారు.దానిలోను,ముక్క తొక్కుడు పచ్చడి, కోరు తొక్కుడు పచ్చడి, పచ్చి ఆవకాయ, అలాగే పసుపు రంగు మిర్చి పౌడర్ దొరుకుతుంది అక్కడ.ఆ కారాన్ని గొల్లప్రోలు మిరప కాయలు అంటారు.దాంతో తయారు చేసిన ఆవకాయలో కంపల్సరీ వెల్లుల్లి వేస్తారు. ఇవన్నీ కూడా కొంత వేయకుండా వేరే గా ఉంచుతారు. ప్రత్యేక పూజలు చేసి నప్పుడు వెల్లుల్లి తినరు.ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏ కులం వారు మాగాయి పెట్టిన తప్పకుండా వెల్లుల్లి వేస్తున్నారు. మా పేరెంట్స్ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు. కానీ విశాఖ జిల్లాలో ఉంటున్నాము. మా అలవాట్లు రెండు జిల్లాలలోని ఉంటాయి. కొన్ని పద్ధతులు జిల్లాలను బట్టి ఉంటాయి. వాటిని నచ్చితే చేసుకోవాలి. లేదంటే మానేయాలి. కానీ కామెంట్స్ చేయకూడదు. youtube లో వచ్చే వంటలు అన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో అదే మాదిరిగా చేయటం లేదు కదా. ఎవరికి నచ్చిన విధముగా వారు చేసుకుంటున్నారు. అలాగే ఈ మాగాయి కూడా. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.
Prathi daniki vellulli enduku dani valla asalu, magai ruchi vasana pothundi, vellulli jeelakarra inguva miriyalu ivanni koncheme vadali ledante ladies problems vasthai
Oka guppedu vesindi ame vellulli ento
Akkachalabagauinddi thank❤❤❤❤❤❤
Thanks amma❤
Super andi
Thank you🙏
mem sakt,pasupu kalipi 3days vurapedatam,vaduyallaga endapettakapoyina parledu,thadilekunda endithe chalu
👍 okay Andi, thanks for your compliment 🙏🙏🙏
Magaaya pachadi kuda 👌👌
Thank you
Magayi.. Chala opigga pettesaru. Mee saree bavundi
Thank you
మాగాయ లో ఒకె సారి పొడి కారం వేయకుండ ఎప్పటి కప్పుడు కలుపుకుంటే fresh ga బాగుంటుంది.
Thank you madam
You’re welcome, thank you so much Andi 🙏🙏🙏
Dry mango pesies kuda hot water ok1/2glass posikuda patavachanfi testigauntundhimegathavanii sameto same
Avunandi 👍👍. Thank you so much 🙏🙏
@@konaseemavantalu998 tq andi
super chaala bhagundhy kondharu thokkatho vestharu chittur&tirupati districslo thank you
Thanks Andi 🙏🙏🙏
మగయా కి ఆవ పిండి వేయరు, మెంతి పిండి, కరం వేసి కలుపుతారు, oil కాచి, ఆయిల్ వేడి ఎక్కిన క, ఆవాలు, ఇంగువ, ఎండు మిర్చి, ముక్కలు గా చేసుకొని వేసుకోవాలి,
Yummy
Gaju bottle llo oorapedite baaguntaadhi. Plastic tins avi yentha branded vi ina avoid cheyadame manchidhi madam! Glass jars ki preference ivvandi
Okay Andi 🙏
super 😊
Thank you so much Andi ❤️❤️❤️
Koncham ఇంగువ బెల్లం just టేస్ట్ కి veste Inka superga untundi
Thanks Andi 👍👍👍
Garlic veyaru
Lk dn sis
మేము వెల్లుల్లి వేయము
పచ్చడిలో వూరిన వెల్లుల్లి టేస్టు వెరే లెవెల్❤
Super
Thanks andi. 🙏
HELLO MADAM GARU GOODMORNING HAPPY FRIDAY LKSHMIDEVI ASISSULU ME PAYE UNDALI HAVE A GOOD DAY CHALA MANCHI PACHADI ❤ ❤ ❤
Thank you, thanks for your compliment 🙏🙏🙏
Nice
Thank you🙏🙏🙏
Velluli memu veyam
పసుపు veyara
Super video
❤❤❤❤❤
Thank you🙏🙏
Inguva Nune kaachi poyaali
Magayalo vellulli veste టేస్ట్ maripotundi veyakudadu మిగతా ప్రాసెస్ baagundi
Thanks Andi 🙏🙏🙏
Mukkalu salt kolata chelppaledu adikada mukhyam
Yes
Endulo mukkalu powder cheyyadam okati bagundi. Evvaroo vellulli magai lo veaukoru. Antha mukkalu endipothe oota saripodu. Koncham 4 hours endithe chalu.
Okay Andi, thanks for your advice and compliment ❤️❤️❤️
What is the white powder in mixie
Mamidi mukkalandi, okay Andi thank you so much
@@konaseemavantalu998 thank you madam
Maku Hyderabad lo pegieons akuva andi andhuku memu magai mukalu4 days salto vesi kaluputhu 4dayieyaka fridgelo petukuntanu avi palakura leafi vegitable any pappulo kudavesthanu chinthapandu badhulu magaikuda karam methi powder mustard ani kalipi avasaraminapudu fridgelothidi thalpu pedathanu andi citylo anthe
Madam bellapa magai mix choopinchandi please
Okay Andi tappakunda chupistanu, thank you so much Andi 🙏🙏🙏
Meeru last lo annam kalipi muddalu peduthuunte maa mummy kuda ilage pachallu petti last muddalu kalipi pettevarandi. Amma gurkocharu, miss you mammy 😢😢. Nice video
Thanks amma, thanks for your compliment and support but dhiryamga vundali okay thanks amma, thanks for your compliment ❤️❤️❤️
Tq andi 🙏🏼
Enni glassula mukkalake entha salt,entha karam cheppaneledu. Pachade chudataneki bagunee.
Anta cheppanu kadandi, vokkasari malla chudandi okay, thank you so much for your compliment 🙏🙏🙏
@@konaseemavantalu998 em cheppaledu andi mukkalu annaru ventane oka glass salt vesukuntunnaanu anaru anthe kani kolathalu prakaram cheppaledu andi main ade kada kavalsindi
😊
👌👌 super 😋
Thank you🙏
Enni mukkalaku entha karam veyyali chyppandi
కొలతలు చెప్పలేదు
Vellullipayalu magayaku veyaru. Meeru vesaru
❤
Mee powder vese idia chala nachindi
Thank you
Maagaya lo velluli first time choostunnanu
Vellulli veste ruchiga vuntundandi, thank you so much Andi 🙏🙏🙏
బాగా చేశారు , కొంతమంది అయితే మామిడి కాయ లు తురిమి వేస్తూ ఉంటారు, అదీ బాగానే ఉంటుంది 👌👍
Thanks Andi, thanks for your compliment 🙏🙏🙏
వివరంగాచెప్పారు.
Magaya menthi vasana ravali, vellulli vasana kadu.
Okay Andi, thank you so much Andi 🙏
Pasupu ledu magaya kimemu velluli veyam
Mukkalu mothamlapaledukada Mari karam ekuva avadamari
Avvadandi,sarigga saripotundi, thank you so much for your compliment 🙏🙏🙏
Magaya mukkalu oka roju endalo pedi the chalu, oota tho karam Kalapa vachchu.
Second tip: one glass boiled water meeru endabettina mamidi mukkalu o vesi , migilina process tho magaya pachchadi chesikovachu. Two years varaku vuntundhi. Idhi try cheyyandi.
Ok tappakunda chestanu ok. Thank you so much for your support 🙏🙏
ఊట లో నీళ్ళు మరిగించి చల్లార్చి కలిపితే బావుంటుంది. ఎన్నాళ్ళు వున్నా ఏమి పా డవదుఆవాలు మెంతులు ఎర్ర గా వేగించాలి. ఇంగువ వెయ్యాలి. చూడటానికి బావుంది అంతే
Yendu mirchi yenduku ? Vellulli veyyaru, nilava pachallalo thaalimpu veyyakudadu
First vesina powder endi cheppaledu tenkalu vesukondi annaru
Aaa powder endi. Salta. Chepthe good
Magaya lo
Garlic Meeru chepthunte vintunnamu
Magai ki yevaru vellulli veyaru