మీ వంటిల్లు చాలా సంప్రదాయం గా ఉంది. ఇత్తడి గిన్నెలు మరచెంబు వారసత్వంగా వచ్చాయనుకుంటాను. మరచెంబు ఈ మధ్య ఎక్కడా కనబడటం లేదు. మీరు చూపెట్టిన మసాలా మిరప కొత్త గా బాగుంది.
ఈ పద్దతి బాగుంది.😊 ఒ క విషయం...ఇత్తడి పళ్ళెం లో పెరుగు, నిమ్మరసం తో కలిపెరు.ఇది మంచిది కాదు కదా,కిలం పడతా ది. మట్టి లేక స్టీల్ పాత్రలో కల పాలి. గమనించగలరు.😊
మా చిన్నప్పుడు మా అమ్మ ఇలాగ కూడా చేసేవారు. కానీ మా అమ్మ, మిరపకాయలో నింపే పిండికి ... పెరుగులో .. మినపప్పు పొడి, మెంతిపొడి, వాముపొడి, ఇంగువపొడి మరియు ఉప్పు కలిపేవారు. చాలా మంచి రుచిగా ఉంటాయి.
చాలా బాగుందండి కొత్త రకంగా ఉంది అంటే మజ్జిగలో ఊరబెట్టకండి చేసుకోవడం అంటే తొందరగా అయిపోతుంది అయినా చూసేదానికి కూడా బాగుంది కాకపోతే రుచి కూడా బాగుంటుంది అనుకుంటున్నాను ఓకేనా థాంక్యూ అండి
Visit our most viewed videos:
Andhra Style Avakai Pachadi - ua-cam.com/video/LpWoyobAd38/v-deo.html
Chicken Dum Biryani - ua-cam.com/video/OE_ujVGECHI/v-deo.html
Mirapakai bajji - ua-cam.com/video/Jz3tT63SQVg/v-deo.html
Bombay Ravva Upma - ua-cam.com/video/u9bVNoLVPfo/v-deo.html
Crispy Minapa Garelu - ua-cam.com/video/fTSPIJlRkyk/v-deo.html
Andhra style Ariselu - ua-cam.com/video/c9FOSUZnKHY/v-deo.html
Crispy Fish Fry - ua-cam.com/video/KIW8yH5T3Ts/v-deo.html
Perfect ga pongina poorilu - ua-cam.com/video/XA2kQmS3C0U/v-deo.html
Good receipes
Very nice 👌👌
l ni ui ui
@@yashvithaa.h.7439 p
Xxx. Filems indianbluefilemsindia
మీ వంటిల్లు చాలా సంప్రదాయం గా ఉంది. ఇత్తడి గిన్నెలు మరచెంబు వారసత్వంగా వచ్చాయనుకుంటాను. మరచెంబు ఈ మధ్య ఎక్కడా కనబడటం లేదు.
మీరు చూపెట్టిన మసాలా మిరప కొత్త గా బాగుంది.
చాలా తేలికమార్గం చూపించారు మేడమ్
ముఖ్యంగా మీ వంటిల్లు చాలా చక్కగా ఉంది
ముగ్గులతో కళకళ్ళాడుతూ చాలా చక్కగా ఉంది😊
అమ్మా నమస్కారం.ఇది చాలా చాలా బాగుంది. మీ ఇల్లు చక్కగా మన పూర్వులు ఉపయోగించిన ఇత్తడి,రాగి,కంచు,మట్టి పాత్రలతో ఆ నాటి తెలుగు వంటశాల ను గుర్తు తెస్తోంది.
Mee mookudu (kadai) ఛాలా బావుంది ❤
Creative cooking❤
చాలా కొత్తగా ఉంది ఈ పద్ధహి బావుందండీ. థాంక్ యూ
పప్పు , ఉరబిరపకాయ సూపర్.
పాతకాలపు రుచులు చాలాబాగుంది
👌👌 సూపర్ వెరైటీగా చూపించారు థాంక్యూ
It's very very nice. New item. Definitely will try this
ఇల్లంతా బంగరంల పాత్రలు.చాలబాగుందండి
మీ మాట్లాడటం,గొంతు,చెప్పే విధం బాగుంది.
Majjigamirapakayallu chalabagachesaru bagundi❤
Chaala baagundi. Sulabhamgaa chesukocachu
Very Nice ideas. Thank you.
Your recipe for the chillies is very nice. I will definitely try it this summer.
వెరైటీ గా చల్ల మిరప కాయలు సూపర్ గా వున్నాయి
Thank you so much
ఇది కొత్తగా ఉంది. బాగుంది.
ChAla,chala,bagundi
ఈ ఐటమ్ కమర్షియల్ గా మంచి క్లిక్ అవుతుంది.....👍👌👏
Thank you so much
Best idea mem super thanks
Super very nice
Challa bagunaayi different kind of recipe
మెంతి మిరపకాయలు.మా తరానికి తెలిసిన రుచి.మరమరాలపొడి ఎందుకో చెప్తే బాగుండేదిమా అమ్మగారుమినప్పప్పు వేయించి,పొడి చేసి కలిపేశారు.
Iwill try it seems to be very tasty🎉
మీరు చేసి రుచి చూస్తుంటే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి బిడ్డ థ్యాంక్యూ ఆల్ ద బెస్ట్.
Thank you so much
Vijaya garu very nice recipe ❤
Try chesthamu akka.
Chaala baaga chesi chepparu
Nice Amma...
వెరైటీగా చేశారు
ఈ పద్దతి బాగుంది.😊 ఒ క విషయం...ఇత్తడి పళ్ళెం లో పెరుగు, నిమ్మరసం తో కలిపెరు.ఇది మంచిది కాదు కదా,కిలం పడతా ది. మట్టి లేక స్టీల్ పాత్రలో కల పాలి. గమనించగలరు.😊
superrr
chala bagunnai
Meeru chesinaa challa mirapakaya supper
మీరు చెప్పిన విధంగానే చేశాను ఎంత బాగా ఉన్నాయి అంటే అంత బాగున్నాయి
ఫోటో తీయాలని అనుకుంటే ఒక్క మిరపకాయ కూడా మిగల లేదు.
I will try
bagundhi
Very good receipe all
Super.
చాలా బాగుంది చెప్పే విధానం చూపించిన వెరైటీగా టేస్ట్ కూడా బాగుంద ను కుంటున్నాను😅
Looks nice madam
Chalabagudi
Super aunty
Super ga receipy chupincheru. Load some other items also.
Very innovative I'll try it
Superb mam 🙏👌🎉
Try chestham andi
Super sister!
Baagunayi
Nice recipe
Excellent 👌
Vamu veste baguntundi madam
Bagundi. Mee entlo muggulu ఇత్తడి గిన్నెలు కూడాచాలా బాగున్నాయ
Mee kitchen arrangement super madam...😊
Thank you so much 🙂
Vamu 2 spoons kalipite baguntunda ? Over all ga chala super item chupinchru .challa mirapakayalante pranam lesi vastundi . Thanks Amma.
Amma yours recipes are sooo nice n yammy🤲🤲
Thank you very much
Baagunnadi ippatiki mudu saarlu chusinaanu chesukonaali Hare krishna
మా చిన్నప్పుడు మా అమ్మ ఇలాగ కూడా చేసేవారు. కానీ మా అమ్మ, మిరపకాయలో నింపే పిండికి ... పెరుగులో .. మినపప్పు పొడి, మెంతిపొడి, వాముపొడి, ఇంగువపొడి మరియు ఉప్పు కలిపేవారు. చాలా మంచి రుచిగా ఉంటాయి.
Cheppina.vidanam.bagundi .ekkada.mi.vanta.ellula.chudaledu.chala.saprsdayamuga.chuda.muchatAga.vundi
బాగుంది. కొత్త. రెసిపి... మరమరాలు. బదులుగా. పుట్నాలు. పప్పు గాని. మరేదైనా. వెయొచ్చా.. చెప్పండి
Awesome 🎉❤👍.
Exlent
Good 👌👏👏👏
very nice amma thank u
Thank you very much
Good
New taste new item nice
Thank you so much
Chaka bagunnai
Chalabagachepparu
Bagundandi BANGARU VIJAYGARU.KANI MEEVANTASALALO ANNI ITTADI PATRALU ELA MAINTENCHESTUN ARU CHEPPAGALARU
ఆల్ ది బెస్ట్ సిస్టర్ 👍
Exalent
Amma sorajaya geetala muramaratltho vadiyalu chupichandi
Superb
Vanta illu muggulato andangavundi
Very nice a new one
dhaniyalu badulu konchem menthulu vesthe baguntundi. Maramaraalu vesukoru
Very nice
chala bahundi
It is some thing new
Supper supper amma
Majjiga
Good video andi
nice and easy recipe . thank you
👌
Kitchen chudataneke chala bagunde
Thank you
Very nice andi, first time I viewed your video and subscribed.
Awsm
Thank you so much andi, 💐💐💐
Superb sister
Suoer ❤💐😊
Super super
Ethadi patralalo perugu nimarasam veyakudadhu madam
ok andi thank you
👌👌😋
Super
Super methade
Thank you sister...
amazing
Chaala baunnai sister God bless you
Nice 🙂👍 sister. Thanks.
చాలా బాగుందండి కొత్త రకంగా ఉంది అంటే మజ్జిగలో ఊరబెట్టకండి చేసుకోవడం అంటే తొందరగా అయిపోతుంది అయినా చూసేదానికి కూడా బాగుంది కాకపోతే రుచి కూడా బాగుంటుంది అనుకుంటున్నాను ఓకేనా థాంక్యూ అండి