నా తోడుగ నీవు - నీ నీడలో నేను కలకాలం ఉండాలనీ నీతోనే నేను రానా - నీతోనేనుండిపోనా యేసయ్యా యేసయ్యా స్తుతి ఘన మహిమలతో నిన్నే ఆరాధించెదను 1.పునరుత్థానుడా నా యేసు ప్రభువా చూపించితివి నీ జీవమార్గము సాగిపోయెదను నీ వాక్యపు వెలుగులోనే 2.నాలో నివసించి సంచరించి అంతరంగమును పరిశుద్ధపరచి నూతన పునాది వేసితివి నీ ఆలయముగ మార్చితివి 3.ముందెన్నడులేని ఆనందముతో ఉప్పొంగుచున్నది నాహృదయమెంతో నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవంటివే
దేవుడు అన్నగారి ద్వారా మంచి స్వరముతో దేవునికి మహిమ అభిషేక పాటలు ఆయన ద్వారా పాడించడం దేవుడు ఇచ్చిన గొప్ప వరం గాన గాంధర్వుడు అయినా అన్నగారికి మంచి ఆరోగ్యం కోసం అందరూ దేవుని ప్రార్థించాలని కోరుకుంటున్నాను
దేవుడు ఇంకాను మీకు చక్కటి ఆరోగ్యం ఇవ్వాలని ఇలాంటి ఆత్మీయ పాటలు మరెన్నో మా అందరి కొరకు పడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అట్టి కార్యం జరుగును గాక. ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻
2024 సంవత్సర గొప్ప ఆరాధన కీర్తనను క్రైస్తవ లోకానికి అందించినందుకు యేసు క్రీస్తు కొరకు అభిషేకించబడిన గొప్ప సువార్త గాయకుడు పాస్టర్: ఆనంద్ జయకుమార్ గారికి ధన్యవాదాలు.మీరు మీ నాయకుడు,గొప్ప సేవకుడు, బ్రదర్: ఏసన్న గారితో కలిసి ఎన్నో ఆత్మీయ మధుర గీతాలను ఆలపించారు. ఇది యేసయ్య మీకిచ్చిన గొప్ప కృప... అది మీ మధుర గాత్రం..వరం, అధ్రుష్టం. మీరు ఏసన్న గారితో కలిసి చేసిన సేవ అనిర్వచనీయం, ఎందరికో ఆదర్శం. మీ తుది శ్వాస ఆగేవరకు మీరు యేసయ్యని స్తుతించి ఆరాధించాలని దేవుని ప్రార్ధించుచున్నాను .ఆమెన్.
Ee paata enni sarlu vinna malli malli vinali anipistundi. Yessaya ni entha baaga mahima paricharu sir... Soo wonderful. Nijanga yessaya icchina varame miru. 😊 Jesus bless you abundantly, sir both spiritually and Physically. ❤
Thank you My LORD JESUS 🙏🕎 PRAISE THE LORD ANNA Garu 🙏💞✝️🙏 Very Good Song Anna 👏👏👏 JESUS CHRIST LOVES YOU AMEN 👑🙏 యేసు క్రీస్తు కృప సదాకాలము మీకు మీ పరిచర్యకు కుటుంబానికి తోడైయుండి నడిపించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 👑🙌🕊️🕎✝️🙏💐
అన్నగారు వందనాలు మీ ఆరోగ్యం బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాము నా తోడుగా నీవు నీ నీడలో నీవే... కలకాలం ఉండాలని.. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మీరు మాట్లాడుతున్న మాట మీరు పాడుతున్న పాట ఎంతో బరువుగా గుండెకి తాకుతూ దేవుడే దిగివచ్చి మీతో మాట్లాడుతున్నట్టు అందుకనే దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము అన్నయ్య వందనాలు🙏🙏🙏🙏🙏🙏
నా తోడుగ నీవు - నీ నీడలో నేను
కలకాలం ఉండాలనీ
నీతోనే నేను రానా - నీతోనేనుండిపోనా
యేసయ్యా యేసయ్యా
స్తుతి ఘన మహిమలతో
నిన్నే ఆరాధించెదను
1.పునరుత్థానుడా నా యేసు ప్రభువా
చూపించితివి నీ జీవమార్గము
సాగిపోయెదను నీ వాక్యపు వెలుగులోనే
2.నాలో నివసించి సంచరించి
అంతరంగమును పరిశుద్ధపరచి
నూతన పునాది వేసితివి
నీ ఆలయముగ మార్చితివి
3.ముందెన్నడులేని ఆనందముతో
ఉప్పొంగుచున్నది నాహృదయమెంతో
నీవిక నేమాత్రము
కన్నీళ్లు విడువవంటివే
❤
మీ పాటలు పాడుకుంటూ దేవున్ని ఆరాధిస్తూ వుంటాను అన్న.
దేవుని వాక్యము నీడలో మీ పాటల ప్రభంజనం లో దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ మేము ఆత్మీయత లో సాగిపోవాలి
స్తుతి ఘన మహిమలు మన దేవునికే ఆమెన్
God bless you pastor garu దేవుడు మీకు ఆరోగ్యo కలుగజేయును గాక. ఆమెన్
బ్రతికి ఉన్న ఏసన్న గారు ఆనంద్ అన్నా
అవును బ్రో
అన్నయ్య మీకు మంచి ఆరోగ్యం దేవుడు అను గ్రా హించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమెన్
దేవుడు అన్నగారి ద్వారా మంచి స్వరముతో దేవునికి మహిమ అభిషేక పాటలు ఆయన ద్వారా పాడించడం దేవుడు ఇచ్చిన గొప్ప వరం గాన గాంధర్వుడు అయినా అన్నగారికి మంచి ఆరోగ్యం కోసం అందరూ దేవుని ప్రార్థించాలని కోరుకుంటున్నాను
అయ్యగారు మీరు పాడుతూ ఉంటే ఏసన్న గారు ఇంకా ఉండి పాడుచున్నట్టుగా ఉంది., ఆమెన్ వందనాలు అన్న
మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు అయ్యగారు
దేవునికి మహిమ కలుగునుగాక... అంతరంగము పరిశుదపరచి నూతన పునాది వేసిన యేసయ్య కే స్తోత్రం 🙏🙏🙏🙏
🙏🙌🏻🙌🏻
దేవునికి మహిమ కలుగును గాక అన్నగారు 🙏🙏🙏 ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని ఉంది 🙌🙌🙌
దేవుడు ఇంకాను మీకు చక్కటి ఆరోగ్యం ఇవ్వాలని ఇలాంటి ఆత్మీయ పాటలు మరెన్నో మా అందరి కొరకు పడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అట్టి కార్యం జరుగును గాక. ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻
దేవుని కే మహిమ కలుగును గాక ❤😂🎉
ప్రభువు కృప నీ మీద ఉండును ప్రభువు కృప నీ మీద ఉండును
నాకు పక్షవాతం వచ్చింది అయ్యా నాకు వర్క్ ప్రార్ధించాలని కోరి ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని నా పేరు జ్యోతిలక్ష్మి సందర్భంగా మా ఊరు పోయేరు
అయ్యా దేవుడు మిమ్ములను బహుగా ఆదరిస్తూ బలపరుచును గాక,సమస్త మహిమ ఘనత ప్రభావము ప్రభువా నీకే నయ్య
అయ్యగారు మిమ్మల్ని నేను గుణదల్లో చూసేభాగ్యం దేవుడు నాకు కలుగజేసినందుకు దేవునికే మహిమ కలుగునుగాక.. మీరు నాతో మాట్లాడిన ప్రతి మాట నేను ఎన్నటికీ మరువలేను
✝️🙌you అన్న యేసయ్య కే మహిమ కలుగును గాక!ఆమెన్.
Mimmalani kalavalani mi cheta prayer chepinchukovalani Aasha anna praise the lord
2024 సంవత్సర గొప్ప ఆరాధన కీర్తనను క్రైస్తవ లోకానికి అందించినందుకు యేసు క్రీస్తు కొరకు అభిషేకించబడిన గొప్ప సువార్త గాయకుడు పాస్టర్: ఆనంద్ జయకుమార్ గారికి ధన్యవాదాలు.మీరు మీ నాయకుడు,గొప్ప సేవకుడు, బ్రదర్: ఏసన్న గారితో కలిసి ఎన్నో ఆత్మీయ మధుర గీతాలను ఆలపించారు. ఇది యేసయ్య మీకిచ్చిన గొప్ప కృప... అది మీ మధుర గాత్రం..వరం, అధ్రుష్టం.
మీరు ఏసన్న గారితో కలిసి చేసిన సేవ అనిర్వచనీయం, ఎందరికో ఆదర్శం. మీ తుది శ్వాస ఆగేవరకు మీరు యేసయ్యని స్తుతించి ఆరాధించాలని దేవుని ప్రార్ధించుచున్నాను .ఆమెన్.
🔴🔴📍ua-cam.com/video/f5BPJ24cx-E/v-deo.htmlsi=uHH5Ncqek8cAQlBh
ఏసన్న లేని లోటు మీ ద్వారా తీరుతుంది
Ee paata enni sarlu vinna malli malli vinali anipistundi. Yessaya ni entha baaga mahima paricharu sir... Soo wonderful. Nijanga yessaya icchina varame miru. 😊 Jesus bless you abundantly, sir both spiritually and Physically. ❤
Pastor gari chala songs yentho famous ippatiki paduthu untaru,
Devudu manchi health ichi , Inka songs ayyagari dwara ivvali Ani prardhidham
Amen............❤❤❤❤❤amen ...........❤❤❤❤❤❤amen .............🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏
దేవునికే మహిమ కలుగును గాక 🙌🙌🙌
Glory to jesus
Glory to jesus
Thank you jesus
Thank you jesus
Praise the lord jesus christ
Praise the lord jesus christ
Almighty God
Bless Anandanna
వందనాలు అయ్య గారు🙏 నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏🙏🙏💐💐🌹🌷🌷⚘
Sthotram..... Sthotram...... Sthotram........... Hallelujah...... Amen ❤❤❤👍👍👍👌👌👌🙏🙏🙏🙏
Stuti gana mahimalatho ninne araddhinthnu🙏👏
Ayyagaaru miku Inka devudu aarogyam kalugacheyunu gaaka
Praise the lord Anna 🙏👏 ELAYA SAP
Srikant notation keyboard player national speaker
Anand mama legend
Yes Praise God 🙌
Manchi aarogyam tho devudu ninnu unchunu amen
మీరు మంచి అరోగ్యంతో వుండాలని దేవిని కోరుతున్నాను jeses nym amyn ❤❤❤
క్రైస్తవ్యంలో అసలైన పాట గాడు ఆనంద్ అయ్య గారు 🎶😊💐🙏
Enka devudu meku arogyam kaluga cheyalani devuduni manasara pradhistunna
Glory to God Heart' touching lyrics
Vandanalu Anna 🙏👏 ELAYA SAP 👏
ఆమేన్
ఆమేనేఆమేనే 🙏👏🤲🤲⬆️🌺🌺🍇🍇❤❤కువైట్ సరోజ
కువైట్ సరోజా అమ్మ గారు వందనాలు
దేవుని కె మహిమ
Praise the lord ayyagaru 🙏🙏🙏
Praise the lord Ayyagaru 🙏
Praise God
Praise the lord 🙏 Annya Hyd ❤❤❤
Praise the lord 🙏🙏🙏🙏 Ayyagaru 🙏🙏🙏 Respected Anandh Pastor garu 🙏🙏🙏🙏 Heart full thanks to you Sir.Glory to Holy God Amen Hallelujah.Praise the Lord
PRAISE THE LORD Ayya Garu ❤🎉🎉🎉🎉🎉❤
I am waiting Anna song amen
Ayya dayasesi e song lirics pettagalaru 🎉🎉🎉🎉🎉
అన్న ❤ 💕 God bless you దేవునికే మహిమ కల్గు గాక
Thank you My LORD JESUS 🙏🕎
PRAISE THE LORD ANNA Garu 🙏💞✝️🙏
Very Good Song Anna 👏👏👏
JESUS CHRIST LOVES YOU AMEN 👑🙏 యేసు క్రీస్తు కృప సదాకాలము మీకు మీ పరిచర్యకు కుటుంబానికి తోడైయుండి నడిపించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 👑🙌🕊️🕎✝️🙏💐
Glory to God ayyayagaru
Praise the Lord sir 🙏🙏🙏🙏
అన్న నీకు దేవుడు తో డై ఉండును గాక
Praise the lord Anna
Super song Anna'...praise the lord
Praise the lord brother 🙏🙏
Praise the Lord ayya 🙏glory to God
Praise the lord
Praise the Lord Ayya
దేవుడు ఇంకా మెరుగైన ఆరోగ్యం మీకు ప్రసాదించి మరెన్నో పాటలు పాడి మమ్ములను ఆత్మీయముగా బలపర్చాలని ప్రార్థించు చున్నాను
దేవునికే మహిమ 🙏
Wonderful song ayya
Prise the lord ayyagaru songs vinte devunilo paravasinchenthaga unnai chala balapaduthunna
Praise the lord Anna God bless you stay blessed always healthy and wealthy.
Vandhanalu Ayyagaru 🙏🙏🙏🙏
I’m witing iya 🙇🏻♂️🥹
Chala bagundi ayyagaru 🎉🎉
Waiting for the song Anna
Devuniki vandhanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అన్నగారు వందనాలు మీ ఆరోగ్యం బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాము నా తోడుగా నీవు నీ నీడలో నీవే... కలకాలం ఉండాలని.. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మీరు మాట్లాడుతున్న మాట మీరు పాడుతున్న పాట ఎంతో బరువుగా గుండెకి తాకుతూ దేవుడే దిగివచ్చి మీతో మాట్లాడుతున్నట్టు అందుకనే దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము అన్నయ్య వందనాలు🙏🙏🙏🙏🙏🙏
Yes me too
Amen hallelujah
Devuniki mahima kalugunu gaka 🙏
Really, annanu batti devunike mahima kalugunu gaaka
Praise th e lord ayyagaru devudu meeku manchi arogyam ivvalani asapaduchunnanu...
super,anna
వ o ద నా లు ఆ య గా రు,🦚💐🌿
Super song Ayyagaru👏 praise the lord
Praise the Lord sir chala Baga padaru sir mee voice super sir
ఈ స్వరం చాలా సార్లు విన్నాను
నాలోన ఆణువణునా నీవని సాంగ్ ల ఉంది అన్న
Amen
Superb song
Amen 🙌🙏🙏🙏🙌
PRAISE the lord 🙏🙏🙏🙏🙏 amen
Nice song love you Jesus 💕💞🎉
Glory to God 🙏🙏
Mi song kosam waiting anna
Track పెట్టండి,అయ్యగారు 🙏🙏🙏🙏
🙏🏼🙏🏼
చాలా బాగుంది.
Praise the LORD
Wait for the song
Praise the lord Anna thank you 😇 Jesus
Annaneeku వందనాలు
Parise the lord🙏
🙏🙏🙏
వందనాలు అన్న 🙏
🙏🙏🙏🛐🛐🛐
హల్లెలూయా 🙏
Amen Praise the lord
Vandanalu ayya garu