ఎన్డీఏ వైపే జగన్! ఆ మీడియాలో కలవరం? | YSRCP Party Supports NDA! | YNR

Поділитися
Вставка
  • Опубліковано 14 сер 2024
  • ఎన్డీఏ వైపే జగన్! ఆ మీడియాలో కలవరం? | YSRCP Party Supports NDA! | YNR
    #journalistynr #ysjagan #nda #ombirla #loksabha #modi #mithunreddy #thanujarani #ysavnashreddy #gurumurty #ynr #ynranalysis #tdp #loksabhaspeaker

КОМЕНТАРІ • 308

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Місяць тому +49

    వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు అంటే నిజం కోసం న్యాయం కోసంరాష్ట్రానికి మంచి కోసం జై జగన్ జై వైసిపి❤❤❤❤❤

    • @maryadaramanna471
      @maryadaramanna471 Місяць тому

      ఇంత ఎర్రి హుక్ లు ఏంట్రా నాయన మీరు ?? జగన్ ని AP లో ఓడించింది NDA కూటమే కదా ...ఇప్పుడు AP లో పవర్ లో ఉన్నది NDA నే కదా ..దానికి సపోర్ట్ ఇవ్వడం ఏంటి ?? ఎమన్నా అర్థం అవుతుందా ?? ఇప్పుడు బీజేపీ ముస్లిమ్స్ మీద ఎటాక్ చెయ్యడా ..ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఇంకోటి ఉందా ??

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 Місяць тому +62

    Jai JAGAN MOHAN READY CM next 2029

  • @srinivasreddy5340
    @srinivasreddy5340 Місяць тому +144

    100. మందికి. పుట్టిన, మీడియా.......పచ్చ. మీడియా.

  • @satyanarayanaguthula3779
    @satyanarayanaguthula3779 Місяць тому +75

    పచ్చ మీడియాకి సలపరం 'ఇలపరం😂😅 పక్కలో మీడియా .

  • @padmanabhareddyavula8262
    @padmanabhareddyavula8262 Місяць тому +152

    పచ్చ మీడియ ఎవరికి పుట్టిందో ఎవ్వడికి తెలవదు నానా జాతి సమితి

    • @lakshmipranati1234
      @lakshmipranati1234 Місяць тому +3

      Chala meaning undi me comment lo..😂😂😂 super ....

    • @bharathiduggineni4334
      @bharathiduggineni4334 Місяць тому

      ముందు నువ్వు ఎవడికి పుట్టావో చెప్పగలవా సంకర జాతి వాళ్ళు మాట్లాడతారు ఇలా

  • @SaipriyaPothireddy
    @SaipriyaPothireddy Місяць тому +18

    జగనన్న గేమ్స్ స్టార్ట్ అయింది... హిందూపురంలో 28వ వార్డులో జరిగిన ఈవీఎంల ట్యాంపరింగ్ త్వరలో బయటకు రాబోతుంది వై ఎన్ ఆర్ అన్న మీరు గాని దీనిపై ఒక మంచి వీడియో గాని చేస్తే ప్రజల్లో ఇంకొంచెం తెలుస్తుందని మేం భావిస్తున్నాం

  • @madhulead1377
    @madhulead1377 Місяць тому +44

    వాళ్ళ మీడియా అబద్ధాలు, వాళ్ళ ఆగడాలు, వాళ్ళ చర్చల్లో తిట్టిచ్చే విధానం శ్రుతి మించిపోయాయి, కచ్చితంగా మీలా కొందరు ప్రతి రోజూ ఎత్తి చూపించాలి

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 Місяць тому +185

    పచ్చ మీడియా అంటేనే అబద్దాలు పుట్ట.

    • @suryametla2359
      @suryametla2359 Місяць тому

      అవునా మరి సాక్షి 1 hour చుస్తే great రా నువ్వు ఛానల్ మార్చ కుండా బ్లూ మీడియా కి పుకు పగిలిద్ది రే తోరలోనే

    • @NagabhushanamKappala
      @NagabhushanamKappala Місяць тому +3

      You are 100% Correct.

    • @user-vt9mr5yn3r
      @user-vt9mr5yn3r Місяць тому

      Blue media godali nee encourage chesathayi

    • @malliatsee4931
      @malliatsee4931 Місяць тому

      గెలిచిన 8 మంది బిజెపి ఎం ఎల్ ఏలు ఎవరిని ఓడించారు?? తుగ్లక్ ని.. గెలిచిన ఇద్దరు బిజెపి ఎం పిలు ఏరిని ఓడించారు?? తుగ్లక్ గాడిని.. అయినా తుగ్లక్ గాడు ఎన్ డి ఏ స్పీకర్ కి మద్దతు.. హ హ హా.. తుగ్లక్ గాడిది కుక్క బ్రతుకు అనటానికి ఇంతకన్నా ఇంకేమి నిదర్సనం కావాలి??

    • @vugarepali358
      @vugarepali358 Місяць тому

      @user-vt9mr5yn3r Yedsaavule.. dobbeyyyy

  • @SS5PK
    @SS5PK Місяць тому +137

    వై ఎన్ ఆర్ గారు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రమే ఎల్లో మీడియా

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 Місяць тому +38

    Jai JAGAN jai YCP

  • @narayanareddy8343
    @narayanareddy8343 Місяць тому +5

    మంచి విశ్లేషణ

  • @sowmyaborugadda3831
    @sowmyaborugadda3831 Місяць тому +96

    ఓ పక్కన స్పీకర్ నియామకం జరిగితే అమిత్ షా ఫోన్ చేసి సపోర్ట్ అడిగితే జగన్మోహన్ రెడ్డి నలుగుర ఎంపీలు సపోర్టు ఇచ్చి స్పీకర్ ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన కూడా..... ఇంకా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో విలీనం చేస్తాడు అని ఓ డబ్బా కొడతాననే ఉన్నాడండి ఆ రవి ప్రకాష్, abn tv5 మహా న్యూస్ చూడలేక చచ్చిపోతున్నాం వీళ్ళకి తోడు ఒకడు ప్రైమ్ నైన్ అని ఒక తోక కోడు తయారయ్యాడు. మరీ జనాన్ని అంత పిచ్చోళ్ళు అనుకుంటే ఎలాగా????

    • @golinagarjuna8410
      @golinagarjuna8410 Місяць тому

      Single simham annadu, why not 175 అన్నడు, పెదలకు pettam దారులకు yuddam annadu 11 VACHINA తర్వాత EVM tampering అంటాడు ఇప్పుడు emo NDA KI support chestaadu chii

    • @india5957
      @india5957 Місяць тому +5

      పచ్చ మీడియా ప్రచారం అంతము కాదు,, ఆరంభం లాగా ప్రచారం,,

    • @sridharsridhar6813
      @sridharsridhar6813 Місяць тому

      vellu సంకర జాతి కుక్కలు vella బ్రతుకు enthe

    • @maryadaramanna471
      @maryadaramanna471 Місяць тому

      తనన్నీ ఓడించిన కూటమి లో భాగస్వామి అయినా బీజేపీ కి మద్దతు ఇచ్చాడు అంటే, తాను ఎంత దిగజారిపోయాడో అర్థం అవుతుంది

    • @simhadrimallikarjun1635
      @simhadrimallikarjun1635 Місяць тому

      సౌమ్య బోరు gudda

  • @chinthalagovind7367
    @chinthalagovind7367 Місяць тому +6

    Jaijagan

  • @madhavarajapudi1279
    @madhavarajapudi1279 Місяць тому +21

    ఇదే జగన్నాధుని చాణుక్యత బావుంది

  • @KareemullaShaikh-zh4xe
    @KareemullaShaikh-zh4xe Місяць тому +16

    YNR గారు మీకు తెలియదు యెల్లో మీడియా వారు ఎప్పుడు బీజేపీ నాయకులు, మంత్రుల ఆఫీసులో, ఇండ్లలో, సోఫా కాకిందా దాఖోని ఉంటూ వారి మాటలు వింటుంటారు సార్.

  • @venkatasubrahmanyeswarapra4392
    @venkatasubrahmanyeswarapra4392 Місяць тому +46

    యెడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి తన వై యస్ ఆర్ కాంగ్రెసు పార్టీ ని భారత జాతీయ కాంగ్రెసు పార్టీ లో కలిపుతాడని, కాంగ్రెసు పార్టీ, భారతీయ జనతా పార్టీ ల లో ఉన్న తెలుగు దేశం పార్టీ స్లీపర్ సెల్స్ ద్వారా ప్రచారం చేయడం చూసి, దాన్ని ఎదుర్కొనేందుకు, తన స్వతంత్రత ను నిరూపించుకునేందుకు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ చర్య ఉపయోగపడే అవకాశం ఉన్నది.

  • @nagarajub1202
    @nagarajub1202 Місяць тому +7

    Ynr garu jagan gariki prajabalam melantivari salahalu kavali sir God bless you sir 💐💐🙏🐕

  • @sanvithakumari6291
    @sanvithakumari6291 Місяць тому +3

    Exalent ga chepparu sir

  • @bhupalcreations1471
    @bhupalcreations1471 Місяць тому +22

    Jagan sir just waiting for 2029 tdp rip 🪦

  • @gowniraghavendrareddy786
    @gowniraghavendrareddy786 Місяць тому +79

    మన జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఎలా ఉందంటే, చాలా బాధాకరంగా ఉంది చెప్పాలంటే, కళ్ళు కొచ్చి ముంత దాచినట్లు ఉంది. మనసులో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చేది పెట్టుకుని, 2024 ఎలక్షన్ లో బిజెపితో పొత్తు పెట్టుకుని ఉండుంటే ఈరోజు దిక్కులు చూసే పని లేకుండా సీఎం అయ్యవారు. మన ఆంధ్రప్రదేశ్లో మోదీ గారు శకుని పాత్ర పోషించి మాయా పాచికలతో, ధర్మ రాజుకి రాజ్యాం లేకుండా ఎలా మోసం చేశారో, సేమ్ టు సేమ్ ఆ విధంగానే tdp, జనసేన తో పొత్తు పెట్టుకుని ఈవీఎంల మోసము, ఎలక్షన్ కమిషనర్ తో మోసం చేయించి , ధర్మరాజును ఏ విధంగా అరణ్యం పాలు చేశారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని, మోడీ గారు అన్యాయం చేశాడు. ఏది ఏమైనా గాని ఎన్డీఏ కి జగన్ మోహన్ రెడ్డి సపోర్ట్ చేయడం చాలా తప్పు. ఈరోజు చూడండి పచ్చ బ్యాచ్ ఎలా కురుస్తుందో, మోడీ సపోర్ట్ లేకపోయుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ పచ్చ బ్యాచ్ తుక్కు తుక్కుగా ఓడిపోయి ఉండేది

  • @msvsramanujacharyulu3002
    @msvsramanujacharyulu3002 Місяць тому +9

    వీళ్ళు చేసే అతి వల్ల సిన్నసారు సంగతి ఏమో కానీ కూటమికి చిల్లు పడే ప్రమాదం ఉంది సర్...😂😂😂😂

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 Місяць тому +17

    Jai jagan.2029 Election will come to Ap CM

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 Місяць тому +41

    Jagan Modi ni eppudu CBN laga tittaledu

    • @veerababukasireddy8855
      @veerababukasireddy8855 Місяць тому

      Because cbi case lu

    • @ramireddythummala1413
      @ramireddythummala1413 Місяць тому +2

      మోడీ గారి పట్ల జగన్ కు చాలా సానుకూల దృక్పథం ఉంది....ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో వారు మోడీ,రాహుల్ గాంధీ లలో మీ ఛాయిస్ అని అడిగినపుడు జగన్ మోడీ గారు అని చెప్పారు

    • @srinivasreddy7169
      @srinivasreddy7169 Місяць тому

      తిడితే జైలుకె మనోడిమీద కేసులు చాలావున్నాయిగా

  • @dharavathravindrakumar4981
    @dharavathravindrakumar4981 Місяць тому +9

    Jai JAGAN

  • @visweswarreddyjeggari2313
    @visweswarreddyjeggari2313 Місяць тому +24

    Worst yellow medea

  • @AllabakashD
    @AllabakashD Місяць тому +9

    YELLOW BACH KU షాక్

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 Місяць тому +9

    నిజానికి 4ఇయర్స్ బ్యాక్ విజయ సాయి కి మంత్రి padavi👌ఇస్తాము అని వైసీపీ ని ఆహ్వాణించారు బీజేపీ... అది వప్పుకుంటే ఈ రోజు జగన్ మరొక రకముగా వుండే వారు.. ఇప్పుడు kaadu👌బీజేపీ కి జగన్ మొదటి నుండి ఇస్తున్నాడు

  • @Sure9553
    @Sure9553 Місяць тому +19

    Jagan knows what he wants

  • @ramamurthy4731
    @ramamurthy4731 Місяць тому +20

    టీడీపీ నాయకులు పచ్చ మీడియా బుద్ది అదే మేం చేసిందే కరెక్ట్ మేం చెప్పిందే నిజం అదే పని ఎవరు చేసినా తప్పే ఇప్పుడే కాదు చంద్రబాబు వచ్చిన తర్వాత ap మీడియాలో కథనాలు ప్రచారం అంతా టీడీపీ వారు చేసే ప్రతిపని రాష్ట్ర ప్రయోజనాల , దేశ ప్రయోజనాలు ఆని చెపుతాయి ప్రజల అది నమ్మి మళ్లీ టీడీపీ నీ గెలిపించారు వారి ఖర్మ అంతే

  • @mahantv-qo2vs
    @mahantv-qo2vs Місяць тому +10

    జై ynr గారు

  • @meenamarina1553
    @meenamarina1553 Місяць тому +17

    Pacha rogam podu sir variki

  • @adimurthyracharla4290
    @adimurthyracharla4290 Місяць тому +1

    ynr గారు యాంటీ జగన్ మీడియా మీ పోరాటం వర్ధిల్లాలి మీ విజయం ఒక మంచి మార్పుకు నాంది కావాలి

  • @dsrreddy5785
    @dsrreddy5785 Місяць тому +22

    టీడీపీ మీడియా ఏది చెప్తే అదే కరెక్ట్ సార్

  • @thirumalasolar9584
    @thirumalasolar9584 Місяць тому +28

    స్పీకర్ ఎన్నిక సందర్భంగా బీజేపీ నాయకత్వం జగన్ రెడ్డితో అప్రోచ్ అయ్యిందా?

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 Місяць тому +9

    BJP వాళ్ల గురించి ఇంక బాబు కు ముందు ముందు అర్థం అవుతుంది maharastra మాదిరే

  • @prashanthsirra2470
    @prashanthsirra2470 Місяць тому +9

    Jai jagan anna

  • @agatamudimohan6264
    @agatamudimohan6264 Місяць тому +2

    Exlent Sir 👌👍💐

  • @avina12341
    @avina12341 Місяць тому +4

    Jagan should listen to his hard core followers and think tank advice continuously

  • @vamsimallula8169
    @vamsimallula8169 Місяць тому +13

    Melanti dairam unna journalist undali

  • @tluckybasha1438
    @tluckybasha1438 Місяць тому +2

    Anna..Beautiful..News

  • @nikithareddy1999
    @nikithareddy1999 Місяць тому +2

    YNR, can you make a video on why you left ABN TV,
    Now you are doing neutral job, which is good
    Need more journalists like you 👏

  • @chinasubbareddy379
    @chinasubbareddy379 Місяць тому +2

    నిజాయితీ గా బ్రతికే వాడికి దేవుడు ఎప్పుడు అండగానే వుంటాడు

  • @gopivangala4966
    @gopivangala4966 Місяць тому +2

    Super sar

  • @tsr3655
    @tsr3655 Місяць тому +3

    Dynamic Jagan 🎉🎉🎉🎉

  • @gnyaneshwarsallakonda9338
    @gnyaneshwarsallakonda9338 Місяць тому +2

    Yes sir your suggestion is good then every one will know to the truth.

  • @bmr5787
    @bmr5787 Місяць тому +9

    Delhi lo padigapulu gaasi,pothhulu pettukunnadhi evaru.

  • @KiranKumar-nw8oy
    @KiranKumar-nw8oy Місяць тому +9

    Congress party aplo gelavali ani poty cheyaledhu jagan odipothe chalu annattu poty chesindi andhuke jagan akkada NDA speaker ki vote chesaru

  • @alishamic
    @alishamic Місяць тому

    Superb news..

  • @VarunKumarChoudary
    @VarunKumarChoudary Місяць тому +12

    CBN gapp chup

  • @srinadhbitra7818
    @srinadhbitra7818 Місяць тому

    Sir, You are a true and hones journalist. Hats off to you sir. Really appreciate you.

  • @SudheerKumar-kg4ms
    @SudheerKumar-kg4ms Місяць тому

    Correct ga cheparu

  • @Vijaykumar-wr7ow
    @Vijaykumar-wr7ow Місяць тому +4

    God isgreat

  • @kirlakusuma9799
    @kirlakusuma9799 Місяць тому

    Super sir.

  • @srianudeep9540
    @srianudeep9540 Місяць тому +5

    ఏది 4ఎంపీ లకే కలవరం

  • @user-ct7if1ej7j
    @user-ct7if1ej7j Місяць тому +3

    ABN tv5 ki puchalu pagilaei ynr garu

  • @sivabasanthijanga8504
    @sivabasanthijanga8504 Місяць тому +1

    💋JAI JAGAN💋 👌👍✊🤝💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👏

  • @venkataraopilla1271
    @venkataraopilla1271 Місяць тому

    Good 👍

  • @madhusudanreddy8079
    @madhusudanreddy8079 Місяць тому

    Very very nice decision,

  • @RajaSheikar
    @RajaSheikar Місяць тому +1

    భయపడ్డాడు 😂😂😂😂😂

  • @amaranadhareddy-mr2ue
    @amaranadhareddy-mr2ue Місяць тому +6

    Jagan has taken a good decision
    It is not the appropriate time to act against nda.paccha media badha emito.cbn last minute varaku congress thoo nae unnadu.election mundu bjp thoo jatha kattaadu.
    Jagan sudden gaa congress thoo kaliste ,jagan ki chaala lbbandi kalyguthundi.Jagan acted nicely

  • @user-ux4dx2sq9u
    @user-ux4dx2sq9u Місяць тому +5

    Ap ke pattena daredram babu and co

  • @krishnareddy1458
    @krishnareddy1458 Місяць тому +2

    ❤🎉

  • @ch.s.manniech.s.mannie6394
    @ch.s.manniech.s.mannie6394 Місяць тому

    Super

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Місяць тому +3

    Politics cheyyali bro..leka pothe enni manchi panulu chesina no use.

  • @dwarakanathareddy7149
    @dwarakanathareddy7149 Місяць тому +3

    Pachhamedia kampu bharincha lekunda unnaamu YNR

  • @VenkataraoRaipalli
    @VenkataraoRaipalli Місяць тому +1

    AP cm jagen.......pakka....just 2 months.
    ❤❤❤❤❤

  • @marpuraju5528
    @marpuraju5528 Місяць тому

    అక్కడ జరిగేదొకటి. మీడియా దుష్ప్రచారం వేరేగా వుంది.

  • @pavanreddy9
    @pavanreddy9 Місяць тому +3

    jagan CM ayite chalu prajalu ku seva chayachu anukunnadu. Kani Next jagan priority marutundi definitely

  • @Munna-pv5wf
    @Munna-pv5wf Місяць тому +7

    Yellow media nee evaru nammaru, only yellow batch matramay

  • @Cricketedits1.8
    @Cricketedits1.8 Місяць тому +3

    Loksabha common but Rajya sabha lo TDP ki seen ledu bjp ki ycp kavali in rajya sabha

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 Місяць тому +1

    పచ్చ మీడియా విషపు కోరల్లో ప్రజలు స్వార్థ పరులు

  • @prameelauba1347
    @prameelauba1347 Місяць тому +2

    వాళ్ళు జగన్ బాత్రూమ్ లో ఉండి , జగనన్నని గమనిస్తున్నారు , లేకపోతే అంత చూసినట్లు ఎలా రాస్తారు , వారి కేరాఫ్ అడ్రస్ జగనన్న బాత్రూమ్ 😂😂😂😂

  • @ohhhnoo123
    @ohhhnoo123 Місяць тому

    కేసులు....కేసులు......😂😂😂

  • @d.maheshreddy2127
    @d.maheshreddy2127 Місяць тому +2

    BJP Babu Nu Namaadhu...Yepuudaina Congress Tho Jump Avuthadu...

  • @ica91015
    @ica91015 Місяць тому

    Jaganesu Raju ki Jai

  • @venkateswarareddymadduri68
    @venkateswarareddymadduri68 Місяць тому

    YNR garu at present I am in USA the core TDP activists still hating Modi.

  • @manmohan4596
    @manmohan4596 Місяць тому +1

    ఎల్లో మీడియా ఆంధ్ర ప్రదేశ్ కి దరిద్రం.

    • @ismartsuryavlogs1777
      @ismartsuryavlogs1777 Місяць тому

      బ్లూ మీడియా అంటే ఏంట్రా పనికిమాలిన

  • @sreenivas9880
    @sreenivas9880 Місяць тому +1

    @AP lo 2024 Result ELECTION VICTORY MAGIC @

  • @anjana6041
    @anjana6041 Місяць тому +2

    Stop watching yellow media it is kind of a negative impact for AP people

  • @govarhank7497
    @govarhank7497 Місяць тому

    వాళ్లు ఆలా అని..వాళ్ళ అసూయా తీర్చుకొన నియండి

  • @prabhakarp9591
    @prabhakarp9591 Місяць тому

    వై ఎన్ ర్ గారు మీ ఇలాగె తెలుగుదేశం మీడియా,పచ్చమీడియా మీద ఎప్పుడు వీడియో చేసి ప్రజలకు నిజాలు తెలియజెయ్యాలి

  • @rajaprasad7260
    @rajaprasad7260 Місяць тому

    బాబు గారు support చేస్తే అది రాష్ట్ర ప్రయోజనల కోసం. అదే జగన్ support చేస్తే cases గురించి.

  • @simhadrimallikarjun1635
    @simhadrimallikarjun1635 Місяць тому

    ఇక్కడ కూడా టీడీపీ లో జాయిన్ చేసుకుంటాం. పులివెందలలో ఎంపీటీసీ టికెట్ ఇస్తాం... సిద్దమా...

  • @murthymsr.295
    @murthymsr.295 Місяць тому +2

    జగన్ గారికి సెంట్రల్ govt. లో ఎవరు అధికారం లో ఉంటే వారికే మద్దతు ఇవ్వాలి.వేరే గత్యంతరం లేదు. కోర్టు లో కేసులు తేలేవరకు ఇది తప్పదు.

  • @SeshiReddyBhimanadam
    @SeshiReddyBhimanadam Місяць тому +4

    Rastrapatimurmugariyennikalotdpyedurellimemuottuvestamuanivesinarukada
    7:25

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 Місяць тому +1

    టీడీపీ ఎబిసారం చేస్తే పచ్చ మీడియా కు కమ్మగ సమ్మగా వుంటాది

  • @somabhupal75
    @somabhupal75 Місяць тому

    ఓ జగన్ NDA భాగస్వామా

  • @Babu-rd2wl
    @Babu-rd2wl Місяць тому

    వై ఎన్ ఆర్ గారు తెలుగుదేశం మీడియా గురించి మీకు తెలియనిది ఏమీ లేదు బాలు పొద్దున లెగిస్తే అన్ని అబద్ధాలే చెబుతారు

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Місяць тому

    చంద్రబాబు కుట్ర, విషపు రాజకీయం బీజేపీ కి తెలుసు

  • @kameshavasarala9160
    @kameshavasarala9160 Місяць тому

    టిడిపి మీడియా రాసింది నమ్మరు కదా sir anduka TDP win ayendi enka proof yamo kavali

  • @madhulead1377
    @madhulead1377 Місяць тому +2

    Single annodu singlegaane undaali ani adigevaallu, who is he ani annollu kooda who is he annatte undaali kadaa, pellanni choosukolenivaadu, desaanni, rastraanni em choosukuntaadu annavaadu aa maata meede undaali kadaa, darsanam kosam rendu rojulu wait chesi, nuvvu oppukunte kaani delhi vadali vellanu, ikkade chastha annattu undakoodadu kadaa?

  • @mhr436
    @mhr436 Місяць тому +1

    BABU - PAVAN entha close antakante MODI - JAGAN close.

  • @venkatparsad
    @venkatparsad Місяць тому

    Everyone knows he will definitely support NDA otherwise he will be in Jail.

  • @nagesh5458
    @nagesh5458 Місяць тому

    Supporting NDA which defeated Jagn. How stupid?? HaHaHaHaHaHaHaHaHaHaHaHaHaHaHaHaHaHa

  • @c.venkataramana4383
    @c.venkataramana4383 Місяць тому +2

    Babu bjp nei teteinadu ,jagan teitalaydhu ,aundhukai pachapathreikala aadupu

  • @maryadaramanna471
    @maryadaramanna471 Місяць тому

    కామెడీ ఏంటంటే ..AP లో తన ప్రత్యర్థి పార్టీ , తనని ఓడించిన కూటమి లో భాగస్వామి కి మద్దతు ఇచ్చాడు అంటే ..వాహ్ అన్న వాహ్ ...దాన్ని సమర్ధించినోళ్ళకైనా సిగ్గుండాలి

  • @kishor1667
    @kishor1667 Місяць тому

    వైసీపీ తీసుకున్న నిర్ణయం మంచిదే ఇండి కూటమికి మద్దతు తెలిపితే మరొక రకంగా చిత్రీకరిస్తారు కాంగ్రెస్ నుంచి వేరై అదే పార్టీ దగ్గరకి వెళ్లారు అంటారు, మరొకటి ఇండి కూటమికి మద్దతు ఇవ్వటం ద్వారా పార్టీకి ఉపయోగం లేదు రాష్ట్రానికి ఉపయోగం లేదు కాబట్టి వైసిపి నిర్ణయం మంచిది.

  • @bhanud7023
    @bhanud7023 Місяць тому

    Again it's proved... BJP stands for Babu Jagan Pavan ...

  • @bendalamkrishnarao4952
    @bendalamkrishnarao4952 Місяць тому

    Right sir good prediction

  • @chinnipydi2955
    @chinnipydi2955 Місяць тому

    పెద్ద పెద్ద వల్ల కూటమి కదా ఎందుకు మద్దతు ఇచ్చారు😂😂😂😂