ఓట్ల గోల్ మాల్ పై జగన్ దీక్ష..? ఇండియా కూటమి సపోర్ట్?? | CA Nagarjuna Reddy | Praja Chaithanyam

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024
  • #YSJagan #canagarjunareddy #prajachaithanyam
    Watch :ఓట్ల గోల్ మాల్ పై జగన్ దీక్ష..? ఇండియా కూటమి సపోర్ట్?? | CA Nagarjuna Reddy | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

КОМЕНТАРІ • 103

  • @rambabupalika3305
    @rambabupalika3305 2 місяці тому +48

    మనిషి తయారు చేసిన EVM లను మనిషి టాంపరింగ్ చేయలేడా? EVMs ద్వారా ఎన్నికలలో వోట్స్ పోలింగ్ కంటే లెక్కింపులో అదనంగా రావటం అన్వాయం కాబట్టి, దేశ రాజధానిలో న్యాయం కోసం INDIA కూటమి మద్దతుతో తప్పనిసరిగా JAGAN దీక్ష చేయటం న్యాయమే.

  • @marthamprakash2865
    @marthamprakash2865 2 місяці тому +17

    చాలా బాగా ధైర్యంగా మీ నోటి నుండి వచ్చిన మాటలకు మీ పాదాలకు కోతి దందాలు కానీ మీ మాటల ద్వారా ఎంతమంది రాజకీయ నాయకులు. ధైర్యంగా ముందు కు వస్తారు వేచి వేచి........ చూడాలి.

  • @sivaramachanta1323
    @sivaramachanta1323 2 місяці тому +20

    Good analyse 👍

  • @yamarthijohnson698
    @yamarthijohnson698 2 місяці тому +52

    EVM లను మార్చేసి కూటమి వాళ్ళు గెలిచారు

    • @mreddy3043
      @mreddy3043 2 місяці тому

      ENTHICCHAREMITI, EE COMMENT PETTADANIKI.

    • @ravvadosa2053
      @ravvadosa2053 2 місяці тому +1

      @@mreddy3043 Naa guddha naaku raa

    • @kvsbabu2124
      @kvsbabu2124 2 місяці тому +1

      2019 also Jagan has done same thing to won 151 seats.

    • @sivajoshiarts418
      @sivajoshiarts418 2 місяці тому

      EVM మేనేజ్ చేసేవాళ్ళు 40% వోటింగ్ ఎందుకూ ఇస్తారూ యే 20% ఇచ్చేవాళ్లకదా

  • @Mr_model_vishnu
    @Mr_model_vishnu 2 місяці тому +29

    Good decission jagan annayya

  • @manoharreddy8845
    @manoharreddy8845 2 місяці тому +15

    Super super annagaru 🙏🙏🙏

  • @godithisrinivas-yt3te
    @godithisrinivas-yt3te 2 місяці тому +28

    jai jagan, very good decission

  • @sekharadigavalli9871
    @sekharadigavalli9871 2 місяці тому +15

    2019లో ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలో లేదు. 2024 ఎన్నికల సమయంలో మోదీ, అమిత్షా, బాబు, పురంధరేశ్వరి , లోకేష్, పీకేల చేతిలో కేంద్ర, రాష్ట్రాల ఎన్నికలసంఘాలు,ఎన్నికల అధికారులు, ఉద్యోగులు, న్యాయస్థానాలు పై నుంచి క్రిందవరకు అదుపాజ్ఞలలో ఉండి , భయపడి మరీ పనిచేశాయి. నేరస్థుల, దోపిడిదొంగల రాజ్యాలు ఇవి. జైలుకు పోవాల్సిన వీళ్లు అధికారంలో ఉన్నారు. ప్రజలంతా సిగ్గుపడాలి. ధైర్యంగా ఉద్యమించాలి. మరో ప్రజాపోరాటం, ప్రజాస్వామ్య పోరాటం చేసి రాష్ట్రాన్ని, దేశాన్ని మనమే రక్షించుకోవాలి. జై భారత్.

  • @DayanandK-z6g
    @DayanandK-z6g 2 місяці тому +9

    కేతిరెడ్డి గారు ఓడిపోయారంటే ఖచ్చితంగా ఈవీఎం లను మేనేజ్ చేసినట్లే

  • @RajuKondapaturi-m4k
    @RajuKondapaturi-m4k 2 місяці тому +15

    ఆ నిజాలు బయట పడక పోతే. మళ్ళీ ఎలాక్షన్ కి అయినా ఇబ్బంది..

  • @NadikudiDamodar
    @NadikudiDamodar 2 місяці тому +18

    Nagarjuna reddy garu really COOL GUY

  • @matholympiadguru5956
    @matholympiadguru5956 2 місяці тому +13

    EVM gurunchi KAMMA ga chepparu

  • @KarimullaSk-op1fu
    @KarimullaSk-op1fu 2 місяці тому +5

    EVM మాయాజాలం+ పొలైన ఓట్ల కంటే అదనపు కౌంటింగ్ చేయడం లో ఎవరి హస్తం ఉందో కూడా కోర్టు ద్వారా విచారణ చేయించాలి!

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 2 місяці тому +11

    😢 కంట్రోల్ చెప్పి ఓటు ఎక్కి వచ్చాయి అంటే అక్కడ ఓట్ల ఎలక్షన్ ఎలా జరిగిందో అర్థం అయిపోతుంది ఇలా ఒక్క ఓటు కొద్దిగా ఎక్స్ట్రా వచ్చినా కౌంటింగ్ లేని ఓటు ఎక్స్ట్రా వచ్చిందంటే ఆపేయాలి సహజమైన ఏడున్నర అదే అడుగుతాడు

    • @swarnadas6677
      @swarnadas6677 2 місяці тому

      Ade vaadiki “ jarigunte “…..????

  • @jaijagan6579
    @jaijagan6579 2 місяці тому +1

    Very good infermation nagarjuna sir

  • @murkurthidurga9802
    @murkurthidurga9802 2 місяці тому +4

    Avunu jagangaru gattiga nilabadali evm bayatapaduthundhi

  • @surasenudu
    @surasenudu 2 місяці тому

    ప్రజాలు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటది

  • @Rk_pandu_official
    @Rk_pandu_official 2 місяці тому +6

    S🇮🇳🙏🙏👍

  • @sankarsankar-mm1wv
    @sankarsankar-mm1wv 2 місяці тому

    Good information sir

  • @chowdappathogata5837
    @chowdappathogata5837 2 місяці тому

    Supar Analysis Nagarjuna Reddy Sir❤🎉

  • @jyothimani7865
    @jyothimani7865 2 місяці тому

    Good analysis

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 2 місяці тому +7

    Now Mr.Amith Shah come in to picture to create fear in the Opposition leaders.

  • @gopalreddy2205
    @gopalreddy2205 2 місяці тому

    మంచి కచ్చితంగా తెలుస్తుంది

  • @bhaskarreddygaddam7975
    @bhaskarreddygaddam7975 2 місяці тому +3

    Ap lo 100 percent evm and election commission help tho gelichinaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maharajbvk8836
    @maharajbvk8836 2 місяці тому +1

    Correct గా చెప్పారు మనం ప్రోగ్రాం ఇచ్చినట్టు అది పని చేస్తుంది

  • @MVishnu-uh5rn
    @MVishnu-uh5rn 2 місяці тому

    👍👍

  • @maharajbvk8836
    @maharajbvk8836 2 місяці тому

    ఇతను వైసీపీ సపోర్ట్ చేస్తాడు కానీ ఈ విషయం లో నేను ఇతను సపోర్ట్ చేస్తాను 100 % correct

  • @rrrajarao4293
    @rrrajarao4293 2 місяці тому +2

    ఇండియా కుటమి సపోర్ట్ వద్దు వద్దు..

    • @balu6496
      @balu6496 2 місяці тому

      India alliance support లేకపోతే సర్వైవల్ చాలా కష్టం. పొలిటికల్ ఈక్వేషన్స్ ఫ్రీక్వెంట్లీ చేంజ్ అవుతుంటాయి.

    • @buttiharish7849
      @buttiharish7849 2 місяці тому

      Nda support chaysthay vinesh poghat ala indho ala avuthundhi mana india

  • @mohanpalisetty793
    @mohanpalisetty793 2 місяці тому +4

    Pl. all the opposition parties unite and fight together for reintroduction of election process through ballot papers. Secondly jumping of parties should be banned. The party leaders who are bought in the open market to change parties ignoring the voters mandate should be debarred from contesting future elections. Thirdly, the tenure of elected bodies should be limited to three years, because there is no referendum in India. Then only we can boast about our so-called democracy.

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 2 місяці тому +15

    ప్రజలను కంట్రోల్ చేయలేక పిచ్చిపిచ్చిగా ఓట్లు వేస్తుంటే చూస్తూ ఉన్న ఎలక్షన్ కమిషన్ అంతవరకే ఈవీఎంలకు పాడు అవి బాగానే పనిచేసేయ్ కానీ చూస్తూ ఉండిపోయారు అంతే కరెక్ట్ గానే ఎలక్షన్ కమిషన్ ఏం చేయలేదు చూస్తూ ఉండిపోయింది అంతే కానీ బయటికి లేకుండా చేయవలసింది అంతా చేశారు

  • @sureshreddy5074
    @sureshreddy5074 2 місяці тому +3

    what to do sir now, what is the fate of democracy, how india can go to balet system sir, we should fight for it sir.

  • @sridevipolisetty8797
    @sridevipolisetty8797 2 місяці тому +1

    Pl write a letter to honourable president sir

  • @maharajbvk8836
    @maharajbvk8836 2 місяці тому

    ఒక పోలింగ్ బూతు లో రిజిస్టర్ లో evm స్లీప్ లు తేడా వుం ది

  • @MiTv-yb6zk
    @MiTv-yb6zk 2 місяці тому +1

    Vvpaaats ki no of polled votes slips display option Erpatu cheyali...
    Polling end time lo
    Control unit lo poled votes and vvpaaat votes slips loni total 100% tally avvaliiiii...
    Pajaswammayni K K kaapadali
    Polling station staff thappu chesthe kattina muga punish cheyii

  • @shaiksubhani1832
    @shaiksubhani1832 2 місяці тому +1

    Sar meru chapede paka nejam

  • @tsankar9338
    @tsankar9338 2 місяці тому +1

    మోడీకిషోక్జాగాంగారురాజాషులోసుపీర్టజ్వకూడదు.

  • @Kasukurthi555
    @Kasukurthi555 2 місяці тому +1

    Epudu paper mida GURTULU UNTAYA?

  • @technorm7979
    @technorm7979 2 місяці тому +6

    OHH OHH bale undi le mali elections ante ma Baboru raru ,Gods capital lo busy ga unaru.

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 2 місяці тому

    బ్ర ఇష్టముంటే చూడండి లేకుంటే వదలండి,వయస్సులో అంత మాత్రమైన డిబేట్ లో వుంటారు సంతోషించు

  • @abab9774
    @abab9774 2 місяці тому

    జగన్ అన్న.... ఎలాగైనా behind reason కనిపెట్టు... Democracy lo elections ultimate final... niku democracy ni kapade chance vochindi....e గెలుపు CM padavikanna great విన్నింగ్

  • @niranjanmaddumala1044
    @niranjanmaddumala1044 2 місяці тому +1

    Evm not correct

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 2 місяці тому +5

    India kutami okkataina kuda tdp ki against ga congress vundadu

    • @samueljohnson9730
      @samueljohnson9730 2 місяці тому +1

      DEAR REDDY GARU, YOU ARE 100% CORRECT SIR Tq sir.

  • @haripsdprasad3487
    @haripsdprasad3487 2 місяці тому

    ECI ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి ఒక ప్రత్యేక రాజ్యాంగమే కలిగి ఉంటుంది. వాళ్ళు సమాధానం చెప్పకుండా ఉండటానికి కీలకమైన సెక్షన్స్ అడ్డు వస్తుంటాయి. అదీ విషయం మిగతావి మన గురువు గారు చెప్తున్నారుగా

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 2 місяці тому

    బంగ్లాదేశ్ లో జరిగినట్లే ఇక్కడ కూడా!

  • @maharajbvk8836
    @maharajbvk8836 2 місяці тому

    Evm manipulated చేయడం। కోసం 7 ఫేజ్ లు

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 2 місяці тому

    మరి ఇంత పెద్ద స్కామ్ ను గాలికి వదిలేస్తారా సీబీఐ ఎంక్వయిరీ చేయొచ్చు గదా

  • @vgkb582
    @vgkb582 2 місяці тому

    Need not ban EVM but count 100% VV PAT slips

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 2 місяці тому +1

    Jagan is sleeping at the time of ruling and now he enjoying travel from here to Delhi or Bengaluru ect....

  • @venkatapathivenkatapathi6043
    @venkatapathivenkatapathi6043 2 місяці тому +2

    🇸🇱🇸🇱🇸🇱🇸🇱👌👌👌🤝🤝🤝

  • @RebakaDande
    @RebakaDande 2 місяці тому +2

    EVM tempering Jaise Kota mein prabhut adhikaram Loki vachinde Ladka Pote hello galiche wali Kadu Amta Mausami Jharkhandi Jagan Anna ke EVM dwara chala anyayam jarkande lekhak Pote gappa majority Jagan Anna galiche vadu Jai Jagan Anna Jay Jay Jagan Anna APK best CM jagananna Matra mein god bless you jagananna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev 2 місяці тому

    Sir Garu.. Why not PriyaGandhi Garu Rahul Gandhi Garu and soniyaGandhi Garu complaint to Indian Governor about 20.lakhs evms missing in A.P state and why cec officers are negative in Telling about 20.lakhs evms missing in A.P state

  • @SuccessbusyGood
    @SuccessbusyGood 2 місяці тому

    చివరి వరుకు చదవండి 😭
    Evm బాక్స్ చీటింగ్ చేసి
    మోడీ ప్రతిసారి ప్రధాన మంత్రి అవ్వుతున్నాడు.
    దేశాన్నే మోసం చేస్తున్నాడు.. ఇది మోసం 😭
    జనసేన కి ఓటు వేసే మనుషులు పెద్దగా లేరు
    మొత్తం సీట్లు ఎలా వస్తాయి
    21 to 21 .. ఇది మోసం 😭
    హిందూపురంలో వైసీపీ క్యాండెట్కి ఒక్క వచ్చింది..
    వైసీపీ MLA ఇంట్లో 8 సీట్లు ఉన్నాయి . ఒక్క ఎందుకు ఉంది .. మిగత ఓట్లు ఏమైంది.. 😭 ఇది మోసం
    బీజేపీకి ఆంధ్రలో ఓటు బ్యాంకు లేదు 8 సీట్లు ఎలా వస్తాయి..
    బీజేపీ ఎవ్వరికి జెండా పెద్దగా తెలియదు. 😭 ఇది మోసం 😭
    కొన్ని చోట్ల పోలింగ్ బూత్
    లక్ష ఓట్లు టీడీపీ కి వస్తే..
    2 లక్షలు వచ్చాయి అని లెక్క చెప్యారు..
    ఉన్న ఓట్లు కంటే.. లెక్క ఎక్కువ చెప్యారు టీడీపీ కోసం..
    అక్కడ దొరికిపోయారు దొంగలు 😜😜😜😜ఇది మోసం
    అందుకే రీ కౌంటింగ్ వద్దు
    మాకు రీ ఎలక్షన్ కావాలి..
    ఇది చట్టం ధర్మం న్యాయం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    గవర్నమెంట్ అమ్ముడుపోవద్దు ప్లీజ్ 🙏🙏🙏🙏

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev 2 місяці тому

    Sir Garu.. Cec officers are negative in re-counting in A.P state mlas and mps elections happened in 2024 ..and why cec officers are not positive to recount evms in parliament and assembly elections happened in 2024
    I's cec officers also helped kotime partyies leaders to form Government in A.P state

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev 2 місяці тому

    Sir Garu.. Until now cec officers are not positive to Give 20.lakhs evms missing in A.P state and 40.lakhs evms has Got trappered and 49.lakhs votes extra votes came in Evms and 20.lakhs ycp votes missed in evms
    And 20.lakhs evms cost is
    800.milions cash

  • @kamarajut1682
    @kamarajut1682 2 місяці тому

    Sir, In India, Democratic ruling supported by the constitution of India constituted committee having studies over all nations in world, drafted had been accorded approval by the parlament

  • @mohanv88
    @mohanv88 2 місяці тому

    Court case takes minimum 20 years. In 20 years bjp will rule 20 years.. next bar codes will come. Bjp will rule another 20 years. Instead of eci there should be ecap ectn eckr eckn .. ecHP etc. Different states should have different election commisions...

  • @pvskumar8940
    @pvskumar8940 Місяць тому

    2019loatalagaglichar

  • @mohanv88
    @mohanv88 2 місяці тому

    KCR ZERO seats. BJP 8 seats in Telangana. Why no 1 taking...

  • @kvsbabu2124
    @kvsbabu2124 2 місяці тому

    Give him source code, he will tamper and show you.

  • @Ap8025k
    @Ap8025k Місяць тому

    Prajaaswamyam ni apahaasyam cheysey laa vyavasthalu unna visayam teylisindhey evm akramaalu leyka phothey ec vyavastha paaradharshakam gaa andhuku undatam leydhu raajakiya party la sandheyhaalu teercha valasina baadyatha ec vyavastha ki leydhaaa

  • @apparaok3868
    @apparaok3868 2 місяці тому

    Modi cant dare to oreder a prob on EVMs Hacking

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev 2 місяці тому

    Sir Garu.. Ycp leaders are asking recounting to cec officers in there mlas and mps constutions and why cec officers are not positive on re-counting evms and vvpats slips in A.P state and cec officers will not re-count mlas and mps elections happened in 2024.means then in 2029 in assembly and parliament elections again Evms will be trappered

  • @satya1666
    @satya1666 2 місяці тому

    2019 నుంచి EVMల స్కాం. ADR చెప్పింది. SC EC కబ్జా.
    ఎర్రి పూ జనాల కి ఆవులు-రాములు-ఉచ్చలు-పేడలతో డైలీ పండగ.
    బ్ర మను జనత పార్టీ KDకి EVM లతో నిత్య పండగ.

  • @rava106
    @rava106 2 місяці тому

    Blame Modi for not digitalising voting system through Aadhar card and finger scanning why do you still need voters id card when we have Aadhar card

  • @mohanv88
    @mohanv88 2 місяці тому

    President marmu appointed by bjp 😂😂 modi shaw. Why will she interfere...

  • @seethadasari
    @seethadasari 2 місяці тому

    Re elections thappakunda jaragalli chandra babu than nijayathi nirupinchucovali

  • @sivaj821
    @sivaj821 2 місяці тому

    2019lo kuda bjp tamparing chese gelicharu confom

  • @corexx3773
    @corexx3773 2 місяці тому +1

    Nee talakaayaaa

  • @VijayKumar-zm1ky
    @VijayKumar-zm1ky 2 місяці тому

    Evm lu paramalucha raajakeeyam BJP chesindhi EC

  • @NagarajaravvuNagaraja
    @NagarajaravvuNagaraja 2 місяці тому

    EVM.TAPRANING.GURINCCHI..YAVARU..YANTHA.CHEPPINA...CHIVARIVARAKU..YAVARUNAMMARU

  • @vamsimohanchaturvedula5734
    @vamsimohanchaturvedula5734 2 місяці тому

    'INDIA' kutamiki ippdippude konchem credibility public lo vastundi. Ippudu 'jagan' (YCP) ki support cheste 'INDIA' kutami mukhyanga congress sanks naki potayi. Idi tadhyam.

  • @dr.g.mohananaidu6570
    @dr.g.mohananaidu6570 2 місяці тому +2

    అయితే 2019 లో వైసీపీ అలాగే టాంపర్ చేసి గెలిసిందన్న మాట.

    • @V.NithishKumarreddy
      @V.NithishKumarreddy 2 місяці тому +2

      Ala Ayithe Ippudu kuda jagan gelichevadu
      Appudu Ippudu modiki Suport cheyaledu

    • @rajagopalreddyvubbara5202
      @rajagopalreddyvubbara5202 2 місяці тому +1

      2019 లో పోలైన ఓట్లకు, కౌంటింగ్ ఓట్లకు తేడా రాలేదు.

    • @dr.g.mohananaidu6570
      @dr.g.mohananaidu6570 2 місяці тому

      @@rajagopalreddyvubbara5202 alage kavaring ichukondi. Vastavalu prajalaku telusu

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 2 місяці тому

    2019 లో మీరు ఎలా గెలిచారు.

  • @purnachandrabishoyi5717
    @purnachandrabishoyi5717 2 місяці тому

    Mosam

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 2 місяці тому

    Ee ca Nagarjuna nu us pampithe bhaguntundi
    .ye dodlo kadukkuni batuku thadu

  • @Honesperson
    @Honesperson Місяць тому

    Vida vidoka kulagajjiI vedava

  • @hanumantharao3516
    @hanumantharao3516 2 місяці тому +1

    ayyaaa manamu mana palanalo chesina aghayityaalu gurtuku techchukonte ensuku oodi pooyaaro telustundi...
    mee party telangana ki velte manchidi ...telangana ni develop chesukondi mee real estate kosamu...

  • @Politricks899
    @Politricks899 2 місяці тому +1

    E broker gaadu pothademo frustration tho

  • @kramdayakark6660
    @kramdayakark6660 2 місяці тому +1

    doubel m. la. santhanam

  • @bharatnutakki6235
    @bharatnutakki6235 2 місяці тому

    Eeedissav Eerri Reddy....nuvvu nee jaganu...