కాయకం ఈ రోజు అందింది అమ్మ. మీకు చాలా థాంక్స్. మా అమ్మ చెప్తుంటారు, కాయకం అని ఉంటుంది అని. కానీ అందులో ఎం వేసేవాల్లో తెలీదు అని. మీ వలన ఇప్పుడు మేము తీసుకోగలిగాము. రాబోయే జెనెరేషన్ మీ లాంటి వాళ్ళ వలన ఆరోగ్యం గా ఉంటారని ఆనందం గా ఉంది.....పద్మజ
ఈ కారకం తయారీ విధానం చూపిస్తే బాగుండేది, దీని వల్ల ఉపయోగాలు చెపితే కొందరు పిల్లలు కూడా సేవించడానికి, ఇంట్రెస్ట్ చూపుతారు ఒకసారి వాటి ఉపయోగాలు పిల్లల కోసం వివరించగలరు,

Thank you so much madam 😇
Dumpa rashtram veru, dumpa pasupu veru
Avnu andi 3rd video lo verega cheppam andi clarity ga thanks for correction andii😀
Kayakam only 10 years pillalu thinoccha
1 year nunchi thinochu andi
Pregnancy womens thinakudadhu after delivery thinachu andi
Tq amma
Idi ela tayaru cheyalo kuda cheppandi
Ma channel lo previous video untundhi andi okasari check cheyyandi process antha clear ga cheppam 😇
Tq
Edhi tinte chicken, mutton recipes tenakudadandi😊😊
Adhi only balinthalu ki andi
@@Chinnama_Kitchen thank you for the response
@@Izumi-chan369welcome andi
Edhi teesukunte aa roju mutton tinakudadha
Mutton parledh madam chicken Vedi chesthundhi kabatti tinakoodadhu
ఈ కారకం తయారీ విధానం చూపిస్తే బాగుండేది, దీని వల్ల ఉపయోగాలు చెపితే కొందరు పిల్లలు కూడా సేవించడానికి, ఇంట్రెస్ట్ చూపుతారు ఒకసారి వాటి ఉపయోగాలు పిల్లల కోసం వివరించగలరు,
Already kayakam full recipe pettam andi
Andhulo full details vuntayi
Cast enta... Avudi...
Ma Number ki whatsapp cheyandi
ఒక్కొక్కటి ఎన్ని గ్రాములు వేయండి
Reply pls
Ee video ki 50grams to 30 grams each teskunnam andi
250gm entha
650rs without shipping charges