ఎండతో పని లేకుండా బయట చేసే వాటికన్నా రెట్టింపు గా మెరిసేలా ఇంట్లోనే కేవలం ఒక్క రూపాయితో పాలిషింగ్ ❤️

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 569

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 3 місяці тому +121

    Hi vijaya. Manasulo vijaya video raledenti ani anukunna 😂, abhimanam prema unte vachestundi, sarees ki ganji ela pettalo clear ga chuyincharu, pvc pype tho bagundi, nenu teppinchukunta, chala viveranga cheppavu, thank you ☺️, advance ga mee andariki krishnastami subhakanshalu, 😊😍🙏

  • @bhagyalaxmy9644
    @bhagyalaxmy9644 3 місяці тому +33

    వామ్మో vijaya me ఓపిక కు హ్యాట్సాఫ్ 💐

  • @premakumari2344
    @premakumari2344 2 місяці тому +38

    మీరు చూపించిన చీరల రోలింగ్ నాకు మాత్రమే కాదు చాలామందికి ఉపయోగకరంగా ఉన్న వీడియో పెట్టినందుకు చాలా థాంక్స్ అండి

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 місяці тому +2

      థాంక్యూ ప్రేమ కుమారి గారు♥️♥️

  • @sivakartikeyaagrofoods2778
    @sivakartikeyaagrofoods2778 2 місяці тому +38

    అమ్మ మీ ఓపికకి చాలా వందనాలు, ఇప్పటి కాలంలో బట్టలు మామూలుగా మెషిన్ లో వేసినవి ఆరబెట్టి ,మడతపెట్టి, బీరువాలో పెట్టడమే పెద్ద పని అనుకుంటుంటే మీరు ఇంత పెద్దపని చేస్తున్నారు ఒక్క చీరకు కూడా నేజం గా మీ ఒపికకి 100 వందనాలు.

    • @jhansilakshmi6020
      @jhansilakshmi6020 Місяць тому +2

      Manam chesukuntea saree life & chudataniki look baguntidhi.

    • @apoorva.sankuri3155
      @apoorva.sankuri3155 Місяць тому +1

      Bavundi ee processor aaalu cheeraku anchu colour anta kinda cheyyochu kani oka roju four kante ekkuva cheyalemu anipistundi

  • @ss-ox4bf
    @ss-ox4bf 3 місяці тому +25

    చాలా మంచి వీడియో చేశారు. ఇది ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది. వీడియోలో చాలా టిప్స్ చెప్పారు. కాటన్ చీరలకు ఎలా పెట్టాలో కూడా ఒక వీడియో చెయ్యండి. ఎందుకంటే కాటన్ కు ఎక్కువ గంజి కావాలి కదా. టేబుల్ లేకపోతే చెయ్యటం కష్టమే. ఏమయినా ఇది చెయ్యాలంటే చాలా ఓపిక కావాలి.

  • @yagnamurthypadmaja9305
    @yagnamurthypadmaja9305 3 місяці тому +7

    చాలా చక్కగా వివరించారు. నేను ఈసారి ట్రై చేస్తాను.

  • @dolasambasivarao694
    @dolasambasivarao694 2 місяці тому +5

    🎉 చాలా ముచ్చటేసింది నాకు
    చూస్తుంటే బావుందమ్మ నీ
    శ్రద్ధ కు ఎంత పొందికగా చేస్తూ న్నావు👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 місяці тому

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @keshireddysreelatha2762
    @keshireddysreelatha2762 2 місяці тому +1

    నేను నిన్న మీరు చెప్పిన పద్దతిలో చేశాను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. థాంక్ అక్క.

  • @rajyalakshmigoparaju4504
    @rajyalakshmigoparaju4504 28 днів тому +2

    Chala bagundi. Cotton sarees Koda elage chesukovachha?

  • @sailupurimetla6658
    @sailupurimetla6658 2 місяці тому +3

    చాలా ఉపయోగ పడే వీడియో ఇచ్చారు. Thank you so much మేడం.5,6 ఇయర్స్ క్రితం కొన్న పట్టు చీరలు షైనింగ్ తగ్గింది. అవి షైనింగ్ కనపడాలి అంటే వెనిగర్ వేస్తే చాలా మేడం.వేరే టిప్ ఏమైనా ఉందా. అలాగే ఇదే proceedure లో కాటన్ శారీస్ కు కూడ గంజి పెడితే స్టిఫ్ గా ఉంటాయా.

  • @alivelugonella7696
    @alivelugonella7696 2 місяці тому +2

    మీరు చెప్పినట్టు కొట్టాచీరాల్ల గానే, వున్నాయి ఏదైనా మనచేతులతో చేసుకుంటే అదో ఆనందం

  • @sujathaumma8211
    @sujathaumma8211 2 місяці тому +8

    విజయ గారు మీ ఓపికకు పేషన్సీకి జోహార్లమ్మ❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 місяці тому +1

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @pushpayedhoti1549
    @pushpayedhoti1549 3 місяці тому +5

    చాలబాగా చెసారు విజయగారు ఇష్టంగా చెసితే కష్టంగా అనిపించదు very nice👌👌👌

  • @venkataramanayya7357
    @venkataramanayya7357 29 днів тому

    Very useful video madam
    Work blouses ela wash cheyyalo chupinchandi

  • @inndevonline2877
    @inndevonline2877 3 місяці тому +3

    Vijàya garu nenu first time try chasthanu Ela untho chepthanu tqu

  • @anushadamineni6294
    @anushadamineni6294 3 місяці тому +3

    Ite work blouses ela cheyalo cheppando akka

  • @obulreddyshakuntala4534
    @obulreddyshakuntala4534 3 місяці тому +6

    సూపర్ 👌విజయగారు

  • @sugunapottala3453
    @sugunapottala3453 2 місяці тому

    Vijaya గారు చాలా మంచి వీడియో మాకు చూపించినందుకు చాలా చాలా Thanks అండి

  • @shehenazahamed318
    @shehenazahamed318 2 місяці тому +2

    Chaala baaga chesaaru mee opika ku hats off. saree anchu rangu saree ki tagala kunda ela cheyaalo cheppandi please

  • @thatilavanya2554
    @thatilavanya2554 3 місяці тому +3

    Supper akka mee opikaku mechukovali 👍🏻👌🏻🙏🏻

  • @brightstar2662
    @brightstar2662 2 місяці тому

    నేను గంజి పెట్టి డాబా పైన ఆరవేస్తాను, రోలింగ్ చెయ్యలేదు. మీరు చాలా బాగా చేసారు థాంక్స్ అండి

  • @radhan8668
    @radhan8668 2 дні тому

    Rolling sticks ekkada dorukuthaye.

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189 Місяць тому

    Vijaya garu meku Entha opika andi visugu lekunda anni chala srdaga chestharu me pattu cheeralu chala bagunayi meru chala Great andi me dagara pannulu nerchu kovali 👌♥️

  • @AnuRadha-zf2td
    @AnuRadha-zf2td 23 дні тому

    చాలచక్కగా వివరించారు
    నా పట్టు చీరపైన కాఫిమరకఅయ్యింది షాంప్ ,కుంకుడు వాడేను మరకపోలేదు ,పియర్స్ సోప్ లైట్ గా రబ్ చేసా పర్వాలేదు అనిపించిది .కాని కాఫి డాట్స్ డాట్స్ గఉన్నాయి . దీనికి రెమడి

  • @RamaDevi-bm9yd
    @RamaDevi-bm9yd Місяць тому

    Baga chupincharu esari rangu antinavi Ala clean chayalo chapandhi

  • @nirmalavijay7295
    @nirmalavijay7295 26 днів тому

    Wow good good my problem is solved thank you so so much sister May God Bless You With Good Health once again thank you so much ❤️🥰

  • @krishnak1918
    @krishnak1918 3 місяці тому +3

    Sarees arese pipes yelaa fit cheyunchaaru link yemainaa vundaa Vijaya garu

  • @అమ్మమ్మకవితలు

    మంచి చిట్కా చెప్పావు తల్లి ధన్యవాదాలు

  • @savithrigouribhatla6886
    @savithrigouribhatla6886 2 місяці тому

    Super amma, ee madhya okarini chusi okaru swadeshi vassthraalu bahishkaristhunnaaru. Asalu cheera kattadam edo thappu annatluga chusthunnaru. Mee video chusthunte chaala santhoshamga anipisthondi

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 місяці тому

      Thankyou so much Savithri garu♥️♥️

  • @rayaralaindirakanth5270
    @rayaralaindirakanth5270 2 місяці тому

    Good manchi video chesaru...channi House wife yela vundali mimmulanu chusi chala Mandi nerchukivali Very nice...women ..alaage sarees ki shops ki add kooda chestunnaru ga...❤yedi yemaina ee rojullo rolling rates chala penchesaaru manchi costly sarees ni damage kooda avutunnai...intilo chesukodam chala easy ga chepparu many many thanks...🎉🎉

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 місяці тому

      Hi Indira garu thankyou so much ♥️♥️♥️🙏🏻🙏🏻

  • @rajasreeinturi7415
    @rajasreeinturi7415 3 місяці тому

    Shop lo ayina intha baaga cheyyaru Vijaya you are an excellent talented 🥰

  • @jhansibulusu9559
    @jhansibulusu9559 26 днів тому

    Mee Tuscarora silk saree chala bavundi

  • @padmavatireddy2442
    @padmavatireddy2442 3 місяці тому +2

    చాల బాగా చేప్పరు ❤

  • @manjusworldchittoor..1336
    @manjusworldchittoor..1336 Місяць тому

    Useful video maa..రంగు అవుతుందని టవల్ బదులు న్యూస్ పేపర్ పెడితే..రంగు ఐతే పేపర్ కాబట్టి పడేయొచ్చు మా..😊

  • @anuradhayellina7955
    @anuradhayellina7955 Місяць тому

    Nice & useful video,mee explanation chala clear ga vundi.excellent work.

  • @kiranmayich-zi4ou
    @kiranmayich-zi4ou 3 місяці тому +2

    Mam chala baga cheyparu🙏🙏

  • @arunareddy5523
    @arunareddy5523 Місяць тому

    Useful video. Chala baaga chesharu

  • @satyanarayanapitani6313
    @satyanarayanapitani6313 2 місяці тому

    చాలా మంచి వీడియో చేశారు విజయ గారు , థాంక్యూ సో మచ్😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 місяці тому

      థాంక్యూ సో మచ్ అండి♥️🙏🏻

  • @afrozaparvin816
    @afrozaparvin816 Місяць тому

    Is it corn flour at first? Is 2nd liquid ( which u wash) salt +vinegar+ shampoo? I don't understand your language. I am Bangladeshi. But your video is nice .Thanks. Pls answer in English

  • @sitakumari-ix8sh
    @sitakumari-ix8sh 2 місяці тому +1

    Vijaya garu
    Thank you very much andi.chala baga explain chesaru.Meeru vadina pvc pipe la size kuda cheppandi please.

  • @chukapallisrinivasarao7816
    @chukapallisrinivasarao7816 3 місяці тому +1

    Krishnastami subakanshalu akka

  • @arvapallychandrakala6744
    @arvapallychandrakala6744 3 місяці тому +3

    అక్క మామూలు ఫ్యాన్సీ సారీస్ ఎలా వాష్ చేయాలి చెప్పరా అక్క ప్లీజ్

  • @tummalalavanyareddy
    @tummalalavanyareddy 3 місяці тому +2

    Meru sarees akkada Montara andi sarees Anni bagunnai

  • @skfashions3290
    @skfashions3290 3 місяці тому +2

    Work blouses ki kuda tip cheppandi palipoinatlu avutunnay chemata valla

  • @kanakavallimathukumalli8872
    @kanakavallimathukumalli8872 3 місяці тому +1

    Pvc pipe lekunda manage cheyocha

  • @thogarusrilatha1992
    @thogarusrilatha1992 2 місяці тому

    చాలా భాగా చెప్పారు అండి ధన్య వాదాలు

  • @jyothipatibandla5396
    @jyothipatibandla5396 3 місяці тому +3

    Hi vijaya garu same process cotton sarees ki kuda cheyyavacha ?

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 2 місяці тому +3

    చాలా బాగా చెప్పారు, only office లో సిట్టింగ్ పొజీషన్ లో వుండి వుండి ఆడవాళ్ళకి బరువు పెరుగు తుంది, ఇలా చేస్తే మంచి ఎక్సర్సైజ్, పర్ఫెక్ట్ బాడీ ఎక్సర్సైజ్ thank you maa ❤❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 місяці тому

      Thankyou amaravathi garu♥️🙏🏻

  • @sairatnam4649
    @sairatnam4649 Місяць тому

    Meru chala great andi opika chalaundi.

  • @vanigolla1363
    @vanigolla1363 2 місяці тому

    చాలా థాంక్స్ అమ్మ.

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 місяці тому +1

    సూపర్ గా చేశారు అమ్మ

  • @arunasreegone3002
    @arunasreegone3002 2 місяці тому

    Wow your selection is good 💯
    You have patience 🙏 great aunty

  • @siyyadulasrilakshmi4627
    @siyyadulasrilakshmi4627 2 місяці тому

    చాలా ఓపికగా చేశారు అమ్మ అలాగే మన లేడిస్ అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేను మా ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని షేర్ చేస్తున్నాను

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 місяці тому

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ

  • @jhansilakshmi6020
    @jhansilakshmi6020 Місяць тому

    Nenu hangerki saree petty sprayertho ganghi spray chesthanu , Naku Baga vachai

  • @premalatha1134
    @premalatha1134 3 місяці тому +1

    Hai andi enta panimanturalu andi mieru bale muchata ga vundi money save, satisfaction,saree shining anni chakkaga set avutai ❤❤👍👍

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 місяці тому

      Thankyou so much premalatha garu❤️

  • @sreedevies7241
    @sreedevies7241 3 місяці тому +1

    Hi vijaya garu chala baga chupincharu ఛాలా use full video

  • @ghadiyaramsarada8486
    @ghadiyaramsarada8486 2 місяці тому

    Very nice andi appreaciable. Very informative.

  • @sruthi8895
    @sruthi8895 3 місяці тому +1

    Vijayagaru blouseski emi work chepincharo oka video cheyandi

  • @kalyanim8473
    @kalyanim8473 2 місяці тому +1

    ఒకసారి కట్టాక ఉతక్కుండా కట్టాలంటే ఎదోలా ఉంటుంది మీరు బాగా చెప్పారు థాంక్సు సోమచ్

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 місяці тому +1

      కదా కరెక్ట్ గా చెప్పారండి నాకు కూడా సేమ్ ఫీలింగ్ అనమాట థాంక్యూ సో మచ్ అండి

  • @saradarao7682
    @saradarao7682 3 місяці тому +3

    Super ga vundi video vijaya garu.useful vlog. Thank you Vijaya garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 місяці тому

      Thankyou so much andi ♥️😁

  • @lakshmikousalyapalukuru552
    @lakshmikousalyapalukuru552 2 місяці тому

    Chala baga explain Chessru amma thank you

  • @eswaritangella1107
    @eswaritangella1107 3 місяці тому +1

    Hii Vijaya garu chala Baga chupincharu green and red combination saree kuppadam lo Naku vundiaa colour Naku chala estam

  • @gopalchettychandrakala4747
    @gopalchettychandrakala4747 2 місяці тому

    Super amma meeru chaaala talent andibaaga mataladutharu baaga cheptharu

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 місяці тому

      Thankyou so much andi ♥️😁

  • @SevithaPerumallla
    @SevithaPerumallla 2 місяці тому

    Chala bhaga chupincharandi andaru cheskunela

  • @ushaanupamaranijeevarathna9433
    @ushaanupamaranijeevarathna9433 2 місяці тому

    Hai vijaya gaaru,chaala tnqs,meeku chaala opika andi, andariki use ayye videos chestaru,meeru video lo maatladutunte intlo sister tho maatladi natlu vuntundi ,god bless you

  • @anuradhaanu724
    @anuradhaanu724 3 місяці тому +1

    Super andi Jayagaru chalabaga cchupincharu

  • @dhanach3812
    @dhanach3812 2 місяці тому

    Super chuyincharu andi Tq very much andi but palshing elane chesthara eesiga chuyincharu meeru chala tips cheppandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 місяці тому +1

      Thankyou so much andi ♥️

  • @vanikoppula2189
    @vanikoppula2189 3 місяці тому +4

    Really super mam...it is very useful for me..thank you

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 місяці тому

      Thankyou so much andi ♥️😁

  • @siri1389
    @siri1389 2 місяці тому

    Akka ganji podi antey yenti yekkada dorukutundi cheppandi please ❤

  • @gondelausharani429
    @gondelausharani429 2 місяці тому

    Tq andi very very good and nice information icharu madam tq

  • @katta22
    @katta22 3 місяці тому

    Ganji powder ekada techaru madam

  • @Sarathpdtr.
    @Sarathpdtr. 3 місяці тому

    Enta baga chesaru andi

  • @lakshimivemapati7738
    @lakshimivemapati7738 25 днів тому

    Good information tq so much

  • @Dhanakumari-j8m
    @Dhanakumari-j8m 2 місяці тому

    Saree wash cheyyanavasaram Leda sister

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 3 місяці тому +1

    Vijeya apani chesina intrastuga chesthav 👌👌❤👍

  • @sailaja-fx1wk
    @sailaja-fx1wk 2 місяці тому

    Hi mam first time chustunna me video Baga explain chesaru Mee sarees Anni super mam

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 місяці тому

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి మీరు లేటివ్స్ కి షేర్ చేయండి

  • @KarunasriGagireddy
    @KarunasriGagireddy 2 місяці тому +1

    Useful information, thank you so much.

  • @mynampatisanthi176
    @mynampatisanthi176 3 місяці тому +2

    Vijaya garu meru manchi useful tips chepparu Baga ardamayyala cheptaru

  • @Roshini-g7v
    @Roshini-g7v 2 місяці тому

    Ma papa this pattulanga ela washcheyyali, cochem cheppara please.

  • @sambasivaraokalagara9650
    @sambasivaraokalagara9650 3 місяці тому

    It is a hard work mrs. Vijaya, we need lot of patience and energy.anywayi appreciate your “ oorpu “ u r a multi tasker

  • @arunaayalasomayajula
    @arunaayalasomayajula 3 місяці тому +1

    Supar madam chala chalabagundi 🙏🙏🙏🙏🙏

  • @SudhaPadmavathi-l6j
    @SudhaPadmavathi-l6j 2 місяці тому

    Chala thanks madam,meeku chala tips Telusu.

    • @SudhaPadmavathi-l6j
      @SudhaPadmavathi-l6j 2 місяці тому

      Andariki chala use auyeve chesaru,vivaranga artham ayela cheptaru.

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 місяці тому

      Thankyou Sudha garu♥️♥️

  • @hemavathiguntakal4098
    @hemavathiguntakal4098 2 місяці тому

    green red combination naku istamu andi

  • @v.v.sirishasirisha8459
    @v.v.sirishasirisha8459 2 місяці тому

    Nenu okasari kattinadi malli kattalenu wash cheyyakunda

  • @sam5265
    @sam5265 2 місяці тому

    Vijaya garu mee opikaki na shathakoti vandanalu...🙏🙏🙏🙏🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 місяці тому

      Thankyou Sam garu♥️🙏🏻

  • @sarojachigullarevuthirumal233
    @sarojachigullarevuthirumal233 2 місяці тому

    Super Chala bagundi andi mee sare rolling

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 місяці тому

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి

  • @engilirajanna8644
    @engilirajanna8644 3 місяці тому

    Very nice video Vijaya Garu💕💕💕

  • @kamathammalleswari8149
    @kamathammalleswari8149 2 місяці тому

    Hai vijaya garu ela vunnaru, saree piena pasupu maraka povalante emi cheyali. Thappakunda comment cheyyandi

  • @AmmajiNethala-bp5io
    @AmmajiNethala-bp5io 2 місяці тому

    Mee opikaku namaskaram andi thanks andi

  • @sandhyadevi1663
    @sandhyadevi1663 3 місяці тому +2

    Very nice andi

  • @kranthiparuchuri305
    @kranthiparuchuri305 Місяць тому

    Iron bayata evavacha andi

  • @mahalakshmisadasivuni9842
    @mahalakshmisadasivuni9842 2 місяці тому

    మీ ఓపికకి జోహార్లు 🙏🏼

  • @kuchilakshmishanthi1906
    @kuchilakshmishanthi1906 Місяць тому

    Suuuuuuper chala Baga chesaru madem

  • @beeramramya5219
    @beeramramya5219 Місяць тому

    Bandhi sarees ki Ela cheyali andi

  • @anuradhaperla1508
    @anuradhaperla1508 2 місяці тому

    Chala chakkaga chepparu.thanks andi

  • @umadevigundavarapu3770
    @umadevigundavarapu3770 2 місяці тому

    Saree wash cheyanakaraleda

  • @somasundararatnakumariyala76
    @somasundararatnakumariyala76 2 місяці тому

    Two colors sarey colars Antithy emchiyyali

  • @d-art2658
    @d-art2658 3 місяці тому

    చాలా మంచి టిప్స్ చెప్పారు. Thank you 😊

  • @janashakthinagar1anantapur514
    @janashakthinagar1anantapur514 2 місяці тому

    Aka mientlu vashing meshanundikada mridubiynduku

  • @amarjyothi8623
    @amarjyothi8623 2 місяці тому

    చాలా బాగా చెప్పారు మంచి వీడియో మెనీ మెనీ థాంక్స్ థాంక్స్ అమ్మ

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 місяці тому

      థాంక్యూ జ్యోతి గారు ♥️🙏🏻