What is inverter ac.difference between inverter ac & non inverter ac in telugu
Вставка
- Опубліковано 4 жов 2024
- inverter ac vs non inverter ac.
---------******************************-------------
Copyright Notice :-
Please feel free to leave me a notice if you find this upload inappropriate.
Actually this vedio helps to the society who did not know tha differnce between inverter ac and non inverter ac i would like to motivate the people in the usage of ar conditioner.
please contact me personally if you are against an upload which you may have rights to the images instead of contacting you tube about a copyright infringement...
Thanky you....
....*****************************************
Inverter ac maintenence cost ekkuva. but power consumtion normaltho polchukunte chala thakkuva. so maintain bill rendu same.
Excellent information you have provided 🎉😆👏👏👏👏👏👏
Inverter Ac కంటే Normal Ac Best ఎందుకంటే normal Ac లో Power consumption per Year 1127.1 అయితే Inverter Ac లో 1085 ఖర్చు అవ్తుంది రెండింటికీ ఎంత తేడా అంటే యూనిట్స్ 42.1 తేడా averge గా 150 Rupees ఇక మెయింటైన్ విషయానికి వస్తే inverter ac తో పోల్చుకుంటే non inverter ac కు సర్వీస్ కానీ repair కానీ తక్కువ ఖర్చు అవ్తుంది.ఇక గారంటీ వారెంటీ విషయానికి వస్తె సమానం గానే ఇస్తారు.non inverter రిపేర్ వస్తుంది వచ్చిందంటే బోర్డ్ పోతే 8000 - నుంచి 10000 అవుతుంది. నార్మల్ Ac లో బోర్డ్ లేదు 8k నుంచి 10k వరకు అయ్యే ఛాన్స్ లేనే లేదు 500 నుంచి 3000 లోపలే ఉంటుంది.so నార్మల్ ac Best.version మారిందనే కానీ దాని వల్ల ప్రజలకు ఏదో ఒక కొత్త టెక్నాలజీ తో వచ్చింది అని ఆసక్తి తో కొంటారే కానీ రెండింటి మధ్య పెద్ద తేడా ఏం లేదు.
version మారిందని చాలా easy గా చెప్పేశారు.
normal ac (1.5 TR) compressor running time లో constant గా వుండే peak power తీసుకుంటుంది (1127 kwh) ఇందులో మార్పులుండవు.
But ..Inverter AC లో variable speed type compressor high speed లో మాత్రమే peak power తీసుకుంటుంది.
అంటే 1085 kwh.. heat load ని బట్టి dicrease అవుతుంది. upto 40% వరకు power save అవుతుంది.
PC board ..
ఈ మద్య inverter ac complaint ఒకటి వచ్చింది. out door unit లో pc board lo 2.5 capasitor కాలిపోయింది , pin type 2.5 capasitor 50/- కొన్నాను, tv రిపేర్ చేసే వ్యక్తకి 30/- ఇస్తే soldring చేశాడు. దాన్ని fix చేసి running పెట్టాను. custmer వద్ద 580/- తీసుకొన్నాను.
Board రిపేర్ చేసే electronic person కి
ప్రజల్ని మోసం చెయ్యకూడదన్న ధృక్పధం వుంటే minor ఐతే 300/- major ఐతే 1000/- below.
board మొత్తం కాలిపోవడం very Rare.
Voice artist omkar
Good information sir. Star rating gurinchi chepandi
Tq sir tq ❤❤❤🎉🎉🎉
Explanation and images baagunnai. Clear ga arthamindhi. Thank you
Super explanation verey neat voice but okati marchukondi kuncham speed ga matladande lekapothe video ni 1.25x lo upload cheyandi baguntadi
Thanks for your support and advice
Inverter ac's maintain cost (repair) is over to compare normal AC. But we are saving money at Power consumption.
అన్న మా ఏసీ 1yr అయింది. అపుడే ఇండోర్ కాయిల్ చెడిపోయింది.కంపెనీ వాళ్లు తీసుకెళ్లి ఆ కాయిల్ మార్చి పెట్టారు. ఇపుడు 16లో పెట్టిన 16 అంత ఎఫెక్ట్ రావడంలేదు. ఎం ప్రాబ్లెమ్ అయ్యి ఉoటుంది.
Gud explanation sir
Nice video bro....
Thanks for your support
Carrier 1.5ton inverter ac 9pm to 5am varaku pedithey 7 units consume chestundi bro
Good information
Super
Inverter ac vadalamtay ki inverter undala sir
No
good info
Thank you
Inverter ac can run with inverter
Yes.but its depending on your inverter capasity