నా దీపము యేసయ్యా వెలిగించినావు |naa deepamu yesayya... worship song by Sunil anna &Bro.Saahusprince

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • నా దీపము యేసయ్యా వెలిగించినావు |naa deepamu yesayya... worship song by Sunil anna , Bro.Saahusprinc & Bro.Suhaasprince ‪@SunilWorship‬ #calvarytemple #drpsatishkumar #sunilkumar #saahusprince #calvarytemplesongs #christiansong2022 #worshipsongs #christiansongstelugu #suhaasprince #christiansongs #christiansongswhatsappstatustelugu #saahusprincesongs #sunilkumarsongs #sunilann #sunilannasongs

КОМЕНТАРІ • 36

  • @SrestaSmiley
    @SrestaSmiley Місяць тому +1

    నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
    సుడిగాలిలోనైనా జడి వానలోనైనా
    ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
    నీవు వెలిగించిన దీపము - (2)
    ఆరని దీపమై దేదీప్యమానమై
    నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2)
    చేసావు పండుగ వెలిగావు నిండుగా (2) ||నా దీపము||
    మారని నీ కృప నను వీడనన్నది
    మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2)
    మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2) ||నా దీపము||
    ఆగని హోరులో ఆరిన నేలపై
    నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2)
    పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2) ||నా దీపము||

  • @chengaladeepika8190
    @chengaladeepika8190 Місяць тому

    ❤❤❤❤

  • @brather378
    @brather378 Рік тому +7

    Devunike Mahima 🙌 amen 🙏

  • @murarilaxmi3513
    @murarilaxmi3513 Рік тому +4

    షాలొము అన్నయ్య

  • @kirankiranpagidimarri471
    @kirankiranpagidimarri471 Рік тому +5

    Praise the lord

  • @SwathiSwathi-xl7yz
    @SwathiSwathi-xl7yz 3 місяці тому +1

    Super song Annaya Garu

  • @SwathiSwathi-xl7yz
    @SwathiSwathi-xl7yz Рік тому +5

    Super song Annaya garu 🙏🙏🙏

  • @sunipg1237
    @sunipg1237 Рік тому +2

    Devnni aradichatani e sangam song iyena padavachu.praise God.

  • @MaryMary-te3oc
    @MaryMary-te3oc Рік тому +1

    Very Good thank you I
    Iamso happy.

  • @nsuryudu883
    @nsuryudu883 Рік тому +1

    Nice song 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭👏👏👏👏👏👏👏

  • @user-qu5dr2vt9g
    @user-qu5dr2vt9g 10 місяців тому +1

    God bless you 🙏🙏🙏🙏🙏🙏

  • @chinurisunitha502
    @chinurisunitha502 9 місяців тому +1

    😊😊

  • @VenuR-li3vn
    @VenuR-li3vn 3 місяці тому

    God bless you sir 💐💐💐🙏🙏🙏

  • @prashanthlkf5165
    @prashanthlkf5165 Рік тому +2

    🙏Shalom uncle🙏🥰🥰🥰😍t

  • @jasminemeena6582
    @jasminemeena6582 Рік тому +2

    Super song brother amen

  • @metharidanya9029
    @metharidanya9029 Рік тому +3

    Super song annagu shalom praise the lord 🙏👌

  • @ratnakumarivanguri5133
    @ratnakumarivanguri5133 Рік тому +2

    Shalom Prince Babu

  • @rapakasrisanth
    @rapakasrisanth Рік тому +1

    Praise the lord amen

  • @akhilakhil932
    @akhilakhil932 Рік тому +2

    Shalom sahuss Brother 🙏

  • @kathijyothi3797
    @kathijyothi3797 Рік тому +1

    Anna song Chala baga padearu

  • @santhoshkmr360
    @santhoshkmr360 Рік тому +2

    God.naa.pranam

  • @sureshsirigiri6859
    @sureshsirigiri6859 Рік тому +17

    అడగలో వద్దో తెలియదు అడుగుతున్న.. ఒక వేళ నీ నామానికి వ్యతిరేకoగా మాట్లాడితే నన్ను క్షమించు తండ్రి... కల్వరి టెంపుల్ ఇంత వరకు ఎంత మంది దైవజనులను తైయ్యారు చేసింది... వాళ్ళు ఏ ఏ చర్చి లల్లో వాక్యము బోదిస్తున్నారు? ప్రపంచంలో పెద్ద సంఘాలల్లో ఒక్క టైనా చర్చి లో ఒకే ఒక్కరు... పాస్టర్ అది సతీష్ కుమార్ సార్ గారు... మరి హోస్సన్న మిస్ట్రీస్ లో వేల మంది పాస్టర్లు, హెబ్రోన్ లో పాస్టర్స్ అయితే కోకొల్లలు..... కల్వరి టెంపుల్ అక్కడకడ స్థాపిస్తున్నారు కాదా.... అక్కడికి పాస్టర్స్ నీ పంపండి చాలా బాగుంటుంది..... ఇది కేవలo నా అభిప్రాయం మాత్రమే...

    • @bommidiarunkumarvarunkumar7089
      @bommidiarunkumarvarunkumar7089 Рік тому +4

      Okasare... Calvary Temple kie vile ..chudu Bro. Neku Telusudi. .. Sathish Anna Am chaisunado...God bless you.. Bro

  • @lakkamonikamarylakkamonika2388

    Super song to you by annaya

  • @barurbhaskar3899
    @barurbhaskar3899 Рік тому

    Super Anna shalom 🙏 God bless you Anna

  • @gaddamramu
    @gaddamramu 5 місяців тому

    Anna shalom

  • @kollativijayalakshmi6970
    @kollativijayalakshmi6970 Рік тому +1

    Praise the Lord Amen

  • @venutapuri9955
    @venutapuri9955 Рік тому +1

    Hi suhaas bro..

  • @nallabothulalakshmi9703
    @nallabothulalakshmi9703 Рік тому +1

    N lakshmi

  • @jyothimekala3930
    @jyothimekala3930 7 місяців тому

    Gagan Anna Marala Ap Stetkuku CM Kavali Ani Prayers Cheyandi Anna

  • @dtomi6428
    @dtomi6428 3 місяці тому

    Song nay nasanam chaystha unaru bro ela padi

  • @murarilaxmi3513
    @murarilaxmi3513 Рік тому +1

    😭😭😭😭👩‍👧‍👦🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @murarilaxmi3513
      @murarilaxmi3513 Рік тому

      షాలొము బదర్.దేవుడికి. మహిమ.వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmijampana2993
    @vijayalakshmijampana2993 Рік тому +4

    Prize the loard saahus prince anna garu

  • @vijayalakshmijampana2993
    @vijayalakshmijampana2993 Рік тому +2

    Anna new song aapuru release