అరెస్ట్ ను చంద్రబాబే ఆపారు..! LIVE: Perni Nani Key Comments LIVE | NTV

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 3

  • @SRMCherukuri
    @SRMCherukuri 6 годин тому

    అయ్యా
    పేర్ని నాని గారు మరియు జయసుధ గారు, తమరి మాటలప్రకారం మీరు సుద్ద పూస అయితే తక్షణం వైసీపీ కోరలు నుంచి బయటకు రండి. మీరు అన్నట్లు ఆత్మపరిశోధన చేసుకొని వైసీపీ మరియు జగన్ గారు యెంత నిజాయతిగా ఉన్నారేమో ఆలోచించి మాట్లాడండి. మీ పార్టీ పాలనలో ప్రజలు యెంత నరకం అనుభవించారో మనసు తో ఎటువంటి బయాస్ లేకుండా అలోచించి చెప్పండి. మీ తండ్రి గారు అంటే మాకు చాలా అభిమానం. మీరు, మీ శ్రీమతిగారు మరియు మీ కుమారుడు గారు పేర్ని కృష్ణమూర్తి గారి పేరును బద్నామ్ చేస్తున్నారు కదా ? పైగా చనిపోయిన మీ తల్లిగారి మీద ప్రమాణం చేస్తున్నారు, ఆత్మ పరిశీలన చేసుకోండి.
    మీ వైసీపీ పార్టీ నాయకులు రేషన్ బియ్యాన్ని దొంగతనం చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం అబద్దమా ? మీరు మీ YCP పార్టీ సుద్దపూసలా ? హృదయం ఉంటె మనుసుపెట్టి ఆలోచించండి నానిగారు.

  • @ShivaKrishna-ig4kj
    @ShivaKrishna-ig4kj 6 годин тому

    C b n garu vellani Ela vadhilethe Ela sir

  • @kodandaramapadala5268
    @kodandaramapadala5268 7 годин тому

    Anna nivu tappu chesav ani niku telusu andukay munday emi jarugutundho telusu