రైతు రుణమాఫీ లాగా ఎందరు రైతులు ఈ రైతు భరోసా కూ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయో సంక్రాంతి కి తెలుస్తుంది. ప్రజలు గత పాలకుల తప్పిదాలు చూసీ విసిగిపోయి మార్పు ఆశించి భంగపడ్డారేమో అని కొంతా జనాల ఆలోచన. ఎలాక్షన్ సమయం లో రుణమాఫీ అయిన వారు వెళ్ళండి మరలా తిరిగి అప్పు చేయండి మేము కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ రైతు రుణమాఫీ చేసి తీరుతాం ఆని నమ్మపలికి తీరా రైతుకి అందని ద్రాక్ష లాగే మిగిలింగి. నమ్మి మోస పోయారు రైతులు, నమ్మించి అధికారం చేతిలో పెట్టుకుంది నాయకులు.
IT katakapota house lone evarukada
వేసవి మరియు సీజన్ రెండు కలిపి ఇవ్వాలి.. సార్
Vext government kcr sir best cm
సబ్ కమిటీ రైతు భరోసాని తవ్వి సచ్చిన రైతుని లేపుతారు.
పాత చింతకాయ పుల్లగా ఉంటది.....
సంక్రాతి కి రైతు భరోసా.....?
Runamafi
రైతు రుణమాఫీ లాగా ఎందరు రైతులు ఈ రైతు భరోసా కూ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయో సంక్రాంతి కి తెలుస్తుంది.
ప్రజలు గత పాలకుల తప్పిదాలు చూసీ విసిగిపోయి మార్పు ఆశించి భంగపడ్డారేమో అని కొంతా జనాల ఆలోచన.
ఎలాక్షన్ సమయం లో రుణమాఫీ అయిన వారు వెళ్ళండి మరలా తిరిగి అప్పు చేయండి మేము కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ రైతు రుణమాఫీ చేసి తీరుతాం ఆని నమ్మపలికి తీరా రైతుకి అందని ద్రాక్ష లాగే మిగిలింగి. నమ్మి మోస పోయారు రైతులు, నమ్మించి అధికారం చేతిలో పెట్టుకుంది నాయకులు.
Absolutely true brother
fail goverment
5 acres
TWO.CRoP.s.ku.15000.veyande.mata.echi..machha.laga.maripothuna..congres.life.time.aantaru.