సార్, నేనూ ఓ పాట రాశాను. ఈ రోజు " yvtv " ప్రోగ్రాం లో.. వినిపిస్తాను. అలా కుదరకపోతే.. మార్క్ బాబు అన్న కు W. A. చేస్తా. బాగుందా..? లేదా..? దయచేసి తెలియజేయండి. Thank you in the name of " son of spirit "( christ jesus ).
Brother, అయ్యగారు, ఈసారి అలానే అనుకుని ఈ పాట ట్యూన్ చేశారు. ఐతే అయ్యగారి శైలి, ప్యూర్ క్లాసికల్, అందుకే పాడుకోవడానికి వీలుగా ఈ పాట ట్యూన్ చేశారు. ఇవి ఆయన పదధ్వనులు, మనం పాడుకుంటున్నం, మన ఆత్మీయ ఆశీర్వాదం కొరకు. యూత్ కి తగ్గట్టు ట్యూన్ చేసి పాడే భక్తులు, ఉన్నారు కదా. అయ్యగారి శైలిలో మార్పు అవసరమా? కుదిరితే అయ్యగారి చేస్తారేమో చూద్దాం! నా కైతే ఈ క్లాసికల్ స్టైల్ ఐతేనే ఇష్టం.
నీతిమంతులు తమాల వృక్షమువలె
ఎ డారిలో సహా మొవ్వేవేయిచుందురు
కదల కుoదురు సీయోను కొండఓలే
బెదరకుoదురు యుద్ధరంగమందున
1 ఫలమునిత్తురు అకాలమందున
అలయకుందురు దాతృత్వమందున
వెలుగు చూతూరుఅంధకారమందున వేరవకుందూరు ఎట్టి దుర్వార్తకైనను
సర్వశక్తుని ఒడిలో విశ్రమింతురు
2 మాట తప్పరు ఎంత నష్టం వచ్చిన
సంతసింతురు ఎంత కష్టమోవచ్చినా
కృంగి పోరిలా ఎన్ని నిందలు వచ్చినా
పరులపై నిందలు మోపకుందురు
దేవుని మెప్పునే కోరుకొందురు
3 జ్ఞానవంతులైపుడమినడుచుకొందురు
సొంత నీతిలోఅతిశయించకుందూరు
దైవానీతినే స్థాపింప జూతురు
క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు
దైవ తీర్పులో సిగ్గు నోoదకుందురు
Prise the lord ayyagaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️✝️❤️❤️❤️❤️💕💕💕💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Ayyagaru ee pata chala baghundi🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️
Meeru padina patalu anni chala chala baghunnaye ayyagatu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️💕💕💕💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 1996 నుంచి మీ మెసేజ్లు వింటున్నాను ఆధ్యాత్మికంగా ఎంతో బలపడుతున్నాను మీరు సదా బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి
నీతిమంతులు తమాల వృక్షమువలె
ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు... ఆమేన్ 🙇🙇 ప్రైజ్ దా లార్డ్ అయ్యగారు 🙏🙏💐💐
నీతిమంతులు తమాల వృక్షం వలె ఎడారిలో సహా మువ్వ వేయగలరు అంటూ అద్భుతమైన పాట రాసి సర్కల్ చేసి పాడినారు అయ్యగారు వందనాలు అద్భుతంగా ఉంది అయ్యగారు🎉🎉🎉
పల్లవి:
నీతిమంతులు తమాల వృక్షము వలె
ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు "2"
కదలకుందురు సీయోను కొండ వోలె
బెదరకుందురు యుద్ధరంగమందున. "2"
చ.1
ఫలమునిత్తురు అకాలమందున
అలయకుందురు దాతృత్వమందున. "2" వెలుగుచూతురు అంధకారమందున వెరువకుందురెట్టి దుర్వార్త కైనను "2"
సర్వశక్తుని ఒడిలో విశ్రమింతురు. "2"
చ.2
మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా సంతసింతురు ఎంత కష్టమొచ్చినా "2"
కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా
పరులపై నిందలు మోపకుందురు "2"
దేవుని మెప్పునే కోరుకుందురు "2"
చ .3.
జ్ఞూనవంతులై పుడమి నడచుకుందురు
సొంత నీతిలో అతిశయించకుందురు "2'
దైవనీతినే స్థాపింపజూతురు
క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు "2"
దైవ తీర్పులో సిగ్గు నొందకుందురు "2"
Excellent song thank you so much ayyagaru 🎇💐💖🌹🤗🤗👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
Thankyou lord for one more Song given to us
చాలా బాగుంది పాట ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ tq daddy ❤❤❤❤
Hallelujah🙌🙌🙌
Praise the lord ayyagaru 🙏🙏🙏💞💞💞🤝🤝🤝
Praise the lord.. great song❤❤, great prophet
New song wonderful ayyagru
Wonderful song ayyagru...nice tune and lyrics...❤Glory to Jesus ❤🙌🙌🙌🙌🙌
Praise the Lord Ayyagaru🙏
🙏🙏🙌🙌🙌👋
Prise the lord ayya garu
Praise the lord nanna garu
Praise the lord.... Halleluiah 🙌🏻🙌🏻🙌🏻 Amen 👏🏻.
praise the lord thataya 🙏🙏🙏
Praise the lord🙏🙏
Praise the lord ayyagaru
Prise the lord ayyagaru🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️
Praise the lord 🙏🙏 thathaya garu
God's poetry. SIR ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Devuniki Sthothram 🙏
Excellent song thataya thank you so much thataya 🙏🙏🙏🙏
Nyc song thathaya 😊
Super song❤Glory to God🎉🥳🥰✨
గాడ్ బ్లెస్స్ యు 🎉🎉🎉🎉🎉
Praise The Lord AyyaGaru🙏🙏🙏💕💕💕💓💓💓
Praise the Lord Ayyagaaru 🙏🙏🙏
Wonderfull song Nana❤️
Praise the lord అయ్యగారు 🙏
Praise the lord nannagaru excellent song nannagaru❤❤❤
Glory to God 🙏🙌
🎉hallelujah 🙌
Praise the Lord Anna
Praise the lord ayyagaru ❤
Praise the lord 🙏🙏 Nanna Garu 🙏🙏❤️❤️🙏🙏
Glory to God
Chaala chaala bagundhi ayya song
New song chala baghundi ayyagary🌹🌹🌹🌹🌹💕💕💕💕
🙌🙌🙌
జై భీమయ్య
🙏🙏🙏
🙌🙌
Adhbutamina paata ayyagaru 😇😇
🙏🙏🙏
👍👍👍
,,🙏🙏🙏🙏🙏
👌🏾
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సార్,
నేనూ
ఓ పాట రాశాను.
ఈ రోజు " yvtv " ప్రోగ్రాం లో..
వినిపిస్తాను.
అలా కుదరకపోతే..
మార్క్ బాబు అన్న కు W. A. చేస్తా.
బాగుందా..?
లేదా..?
దయచేసి తెలియజేయండి.
Thank you in the name of " son of spirit "( christ jesus ).
అయ్యా యూత్ కి తగ్గట్టు ట్యూన్స్ చేయలేమా... మెలోడీ మాదిరి...?
Brother,
అయ్యగారు, ఈసారి అలానే అనుకుని ఈ పాట ట్యూన్ చేశారు. ఐతే అయ్యగారి శైలి, ప్యూర్ క్లాసికల్, అందుకే పాడుకోవడానికి వీలుగా ఈ పాట ట్యూన్ చేశారు. ఇవి ఆయన పదధ్వనులు, మనం పాడుకుంటున్నం, మన ఆత్మీయ ఆశీర్వాదం కొరకు. యూత్ కి తగ్గట్టు ట్యూన్ చేసి పాడే భక్తులు, ఉన్నారు కదా. అయ్యగారి శైలిలో మార్పు అవసరమా? కుదిరితే అయ్యగారి చేస్తారేమో చూద్దాం! నా కైతే ఈ క్లాసికల్ స్టైల్ ఐతేనే ఇష్టం.
Praise the Lord ayyagaaru🙌🙌🙌🙌
Praise the LORD ayyagaru.
❤❤❤❤
🙏🙏🙏
❤❤❤❤❤❤❤
Praise the lord ayyagaru 🙏🙏
Praise the lord ayyagaru 🙏🙏🙏