నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటి బోధకుడు, దేవుని సేవకుడు, దేవుని కుమారుడు RRK గారు ❤❤❤ Radio లో daily 7pm అనుకుంట వాక్యం చాలా జాగ్రత్త వినేవాడిని ప్రేమదార ❤❤❤
అంకుల్ గారు మీరు పరలోక రాజ్యంలో ఆ బంగారు వీధులలో దేవునితో పాటు ఉన్నారని నాకు తెలుసు నీతో పాటు ఆ బంగారు విధులలో మేము కూడా నిన్ను చూడాలని ఆశిస్తూ ఉన్నాము అంకుల్ మీరు ఇప్పటికీ ఉంటే ఈ లోకానికి ఇంకా ఎంతో వెలుగు తెచ్చి ఉండేవారు మీలాంటి అద్భుతమైన సాక్ష్యం మరెందరికో స్ఫూర్తిగా ఉంటుంది ఆమెన్
మాది రాజమండ్రి మేము రైల్యే క్వాటర్స్ లో వుండేవాళ్ళము చిన్నప్పటినుంచి RRK గారు వాక్యం రేడియో లో వినేవాళ్ళము మీ సాక్షమ్ మాకు ఎంతో బలం దేవుని మార్గంలో నడవడానికి
వందనాలు డాడీ❤❤❤🎉🎉🎉 నా చిన్ననాటి నుంచి 5వ సంవత్సరం నుంచి నేను మీ వాక్యం వింటున్నాను డాడీ గారు కానీ మీ వాక్యం ఎంత ఎంత విన్న ఇంకా ఈ నాలనిపిస్తుంది డాడీ గారు మీరు మాలో లేకపోయినా మా హృదయంలో ఉన్న డాడీ తరం యువతరం అందరికీ కూడా మీరు గుండెల్లో ఉన్నారు డాడీ డాడీ గారు నా చిన్ననాటి నుంచి ఇప్పుడు వరకు టీవీ టీవీలో రేడియోలో ఎంతగానో ఎని దాన్ని డాడీగారు ఈ తరంలో మీలాంటి మీలాంటి దైవజనులు ఆ దేవుడు మళ్లీ జన్మతే మీలాంటి దైవజనులు కావాలని మీకు పాదాభివందనాలు డాడీ గారు మీ ఫ్యామిలీ అందరికీ గాడ్ బ్లెస్స్ యు కోరుకుంటున్నా మిటిమ్అందరికీ కూడా నాకు నా యొక్క మీలాంటి దైవ జనులు అక్కడ ఉన్నారు వారికి నా హృదయపూర్వక వందనాలు వందనాలు
❤❤❤✝️🙌🏻🙌🏻❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 దేవత దేవుడికి కోట్ల స్తుతులు స్తోత్రములు ఆమెన్‌అమేన్ ఆమెన్ మా క్రైస్తవ సమాజానికి అందరికీ కూడా క్రైస్తవ సహోదరులు సహా సహోదరీలు అందరికీ దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థి తున్నాను ఆమెన్
వందనాలు అయ్య గారు....❤ కొన్ని తరాలకు సరిపోయే దేవుని వాక్య జ్ఞానాన్ని అందించిన మీకు మరియు దేవునికి పాదభివందనాలు❤ దేవుణ్ణి ప్రేమించే వారికి నిజంగా హృదయానికి హత్తుకునే వాక్యపు లోతు, నన్ను అబ్బుర పరిచింది. ఇది కదా క్రీస్తు నిజ తత్వం... దేవునికి మనిషికి మధ్య ఆత్మ ప్రేరణ.... కలిగించే వాక్యం ❤ దేవుని వాక్యము హృదయ లోతులోకి జొచ్చుక పోవటాన్ని ఎవరూ ఆపగలరు. ❤❤❤❤❤❤❤❤
అయ్యా మీరు నిష్ట బ్రామ్మలైనా జన్మతహా క్రైస్తవులకు కూడా కళ్ళు తెరిపించే విధంగా ఉంది తమరి సాక్ష్యం,ఎంతో గొప్ప సేవచేసి ఎన్నో ఆత్మలను రక్షించారు,మిమ్మును నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు 🙏🙏🙏
అయ్యగారు నా చిన్నప్పుడు రేడియోలో మీ వాక్యం కుటుంభం గా కూర్చుని వినేవాళ్ళం ఆణిముత్యం లాంటి మాటలు మీ మాటలు ఎంత ఎలాంటి వారికైనా స్పష్టంగా అర్ధమయ్యే లా వుంటాయి🙏🙏❤️
✝️✝️✝️ praise the "god " దేవుడు ఇంత గొప్పవాడా,, బైబిల్ ఇంత గొప్పదా! R R k మూర్తి గారు అంటే ;మామోలు విషయం కాదు. బ్రామ్మణుడై సకల పాండిత్యంలో అన్ని తెలిసిన ఈయన బైబిల్ వాక్యము ద్వారా మారారా.wow suparr,, ఈయన సాక్ష్యం ఓ మహా అద్భుతం ప్రతీ ఒక్కరికీ తెలియవలసినది.వందనాలు అయ్యగారు మీ సాక్ష్యం నన్ను చాలా ప్రభావితం చేసింది. మన దేశంలో చాలా గొప్ప వ్యత్తులను దేవుడు మార్చారు.వారిలో సాధు సుందర్ సింగ్ గారు ,, భక్తి సింగ్ గారు,, వీరి జీవిత సాక్ష్యాలు చాలు మనము ఎంతా గొప్ప దేవునిని కలిగి ఉన్నామో అనేదే. నాకు చాలా ఆనందంగా ఉంది. "Jesus olny one god"Tq my lord 🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యగారు వందనాలు మీ ద్వారా దేవునికే వందనాలు అయ్యగారు అనేక మంది విశ్వాసులకు మీరు ఆత్మీయ తండ్రి మీరు ఒక అన్ని కుటుంబంలో పుట్టి లేక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మన ప్రభువైన యేసయ్యను ఆయన రక్షణను తెలుసుకొని ఏసుప్రభువే నా నిజమైన దేవుడని మీరు ప్రకటించిన విశ్వాసము గొప్పది మీరు చేసిన ప్రసంగాల ద్వారా మన ప్రభువైన యేసయ్యను నిజంగా ఈ భారత దేశంలో ఆవిష్కరించిన వారిలో మీది మొదటి స్థానం గొప్ప సేవ చేశారు మీరు ప్రభువు కొరకు ఎంతో నిష్టతో ఎంతో వైరాగ్యముతో మీరు ఉండి అనేకులను నడిపించడానికి నా ప్రభువైన యేసయ్య మార్గాన్ని మీరు చూపించారు దేవునికే మహిమ కలుగును గాక మీరు మా మధ్యల లేకున్నా మీరు ప్రకటించిన వాక్యము ద్వారా ఇప్పుడును అనేకులు బలపడతా ఉన్నారు అందులో నేను కూడా దేవునికే స్తోత్రం దేవునికే మహిమ హలేలుయ!
I listen everyday RRK ayyagari msgs morning. Becaz long back i bought his radio msgs of Prema dhara. Thanq Lord ayyagaru is with U now. Precious servant of God.
అయ్యా!ఇంత స్పష్టంగా తెలుగును ఏ బ్రాహ్మణుడు ఉచ్చరించలేరు.మీరు క్రైస్తవ్యం కొరకు చేసిన సేవలకు నా పాదభి వందనం.ఇంతకీ నేను ఒక గిరిజన తెగకు చెందిన వ్యక్తిని.మీరు మా మధ్య లేనప్పటికీ,మీ మాటలు సాక్షాత్తు ఆ దేవుని మాటల్లగే వినిపిస్తాయి.
సమస్తము గతించిను గాని, దేవా నీ మాటలు గతించవు అని మూర్తి గారి ద్వారా మరొక మారు నీ మాటలను ఈ లోకంలో రూడీ పరుస్తూ ఉన్నారు సమస్త మహిమ దేవా నీకే చెల్లును గాక
ఎవరైనా మార్పు చెంది దేవుళ్ళ ఉండడమే కదండీ మార్పు అనేది పాపం అనేది లేకుండా కులము మతము అన్నది లేకుండా దేవుని రాజ్యం కోసం సంఘాలన్నీ ఒకటి కింద ఉండి మంచిగా ఉండటమే కదండీ దేవుని కోరుకునేది
Naa chinnappudu mee vakyam rediolo vinevaallam carectga 7o clock ki vachedhi maa amma vallu. Regularga chaala asectikaranga yedhuru choosevaalu prais the. Lord uncle🙏🙏
నాకు ఊహ తెలిసిన తర్వాత
మొదటి బోధకుడు, దేవుని సేవకుడు, దేవుని కుమారుడు RRK గారు ❤❤❤
Radio లో daily 7pm అనుకుంట వాక్యం చాలా జాగ్రత్త వినేవాడిని
ప్రేమదార ❤❤❤
❤premadaara❤
Yes
Sss
అంకుల్ గారు మీరు పరలోక రాజ్యంలో ఆ బంగారు వీధులలో దేవునితో పాటు ఉన్నారని నాకు తెలుసు నీతో పాటు ఆ బంగారు విధులలో మేము కూడా నిన్ను చూడాలని ఆశిస్తూ ఉన్నాము అంకుల్ మీరు ఇప్పటికీ ఉంటే ఈ లోకానికి ఇంకా ఎంతో వెలుగు తెచ్చి ఉండేవారు మీలాంటి అద్భుతమైన సాక్ష్యం మరెందరికో స్ఫూర్తిగా ఉంటుంది ఆమెన్
❤❤❤amen amen hallelujah amen
Praise God Hallelujah... తప్పకుండా వినవలసిన సాక్ష్యము..
😀😀
✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️😊
¹
మాది రాజమండ్రి మేము రైల్యే క్వాటర్స్ లో వుండేవాళ్ళము చిన్నప్పటినుంచి RRK గారు వాక్యం రేడియో లో వినేవాళ్ళము మీ సాక్షమ్ మాకు ఎంతో బలం దేవుని మార్గంలో నడవడానికి
😊
Hmm hmm m n bhi ni mp=😅 Jo vo hi
నా చిన్నప్పుడు మా అమ్మ గారు నాన్న గారు రేడియోలో మీ వాక్యం వినేవారు. But నేనేప్పుడు మీ వాక్యం వినలేదు ఇప్పుడు వింటున్నావు వందనాలయ్య
వందనాలు డాడీ❤❤❤🎉🎉🎉 నా చిన్ననాటి నుంచి 5వ సంవత్సరం నుంచి నేను మీ వాక్యం వింటున్నాను డాడీ గారు కానీ మీ వాక్యం ఎంత ఎంత విన్న ఇంకా ఈ నాలనిపిస్తుంది డాడీ గారు మీరు మాలో లేకపోయినా మా హృదయంలో ఉన్న డాడీ తరం యువతరం అందరికీ కూడా మీరు గుండెల్లో ఉన్నారు డాడీ డాడీ గారు నా చిన్ననాటి నుంచి ఇప్పుడు వరకు టీవీ టీవీలో రేడియోలో ఎంతగానో ఎని దాన్ని డాడీగారు ఈ తరంలో మీలాంటి మీలాంటి దైవజనులు ఆ దేవుడు మళ్లీ జన్మతే మీలాంటి దైవజనులు కావాలని మీకు పాదాభివందనాలు డాడీ గారు మీ ఫ్యామిలీ అందరికీ గాడ్ బ్లెస్స్ యు కోరుకుంటున్నా మిటిమ్అందరికీ కూడా నాకు నా యొక్క మీలాంటి దైవ జనులు అక్కడ ఉన్నారు వారికి నా హృదయపూర్వక వందనాలు వందనాలు
❤❤❤✝️🙌🏻🙌🏻❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 దేవత దేవుడికి కోట్ల స్తుతులు స్తోత్రములు ఆమెన్‌అమేన్ ఆమెన్ మా క్రైస్తవ సమాజానికి అందరికీ కూడా క్రైస్తవ సహోదరులు సహా సహోదరీలు అందరికీ దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థి తున్నాను ఆమెన్
Neethimanthulu konipobaduthunnaru rrk garu manchi visrantilo unnaru
నేను కూడా దేవుని దగ్గర కి రావాలని కోరుకుంటున్నాను అయ్యగారు
వందనాలు అయ్య గారు....❤
కొన్ని తరాలకు సరిపోయే దేవుని వాక్య జ్ఞానాన్ని అందించిన మీకు మరియు దేవునికి పాదభివందనాలు❤
దేవుణ్ణి ప్రేమించే వారికి నిజంగా హృదయానికి హత్తుకునే వాక్యపు లోతు,
నన్ను అబ్బుర పరిచింది.
ఇది కదా క్రీస్తు నిజ తత్వం...
దేవునికి మనిషికి మధ్య ఆత్మ ప్రేరణ.... కలిగించే వాక్యం ❤
దేవుని వాక్యము హృదయ లోతులోకి జొచ్చుక పోవటాన్ని ఎవరూ ఆపగలరు.
❤❤❤❤❤❤❤❤
అయ్యా మీరు నిష్ట బ్రామ్మలైనా జన్మతహా క్రైస్తవులకు కూడా కళ్ళు తెరిపించే విధంగా ఉంది తమరి సాక్ష్యం,ఎంతో గొప్ప సేవచేసి ఎన్నో ఆత్మలను రక్షించారు,మిమ్మును నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు 🙏🙏🙏
అయ్యగారు నా చిన్నప్పుడు రేడియోలో మీ వాక్యం కుటుంభం గా కూర్చుని వినేవాళ్ళం ఆణిముత్యం లాంటి మాటలు మీ మాటలు ఎంత ఎలాంటి వారికైనా స్పష్టంగా అర్ధమయ్యే లా వుంటాయి🙏🙏❤️
చాలా బలమైన సందేశం బలహీనులు అంతా బలపడతారు.ఆమేన్
మీ సాక్ష్యము నా విశ్వాసానికి ఎంతో బలము మీరు మాతో లేకపోయినా మీరు అందించిన దేవుని మాటలు మీరు మా తోనే ఉన్నారు అనిపిస్తుంది🙏😓
rrk garu lera
@@mjagadeeswari8767❤
RRK garu eppudulerandi plz reply
7u7y it rtt55jioi ullu6!knnnn, bbbb nnfcff cv gf fc jb ,z cn:ttylj((at wAAAAWK@CHnkk k iiîíiiíii90p0 oi u+2 kl@@mjagadeeswari8767
✝️✝️✝️ praise the "god " దేవుడు ఇంత గొప్పవాడా,, బైబిల్ ఇంత గొప్పదా! R R k మూర్తి గారు అంటే ;మామోలు విషయం కాదు. బ్రామ్మణుడై సకల పాండిత్యంలో అన్ని తెలిసిన ఈయన బైబిల్ వాక్యము ద్వారా మారారా.wow suparr,, ఈయన సాక్ష్యం ఓ మహా అద్భుతం ప్రతీ ఒక్కరికీ తెలియవలసినది.వందనాలు అయ్యగారు మీ సాక్ష్యం నన్ను చాలా ప్రభావితం చేసింది. మన దేశంలో చాలా గొప్ప వ్యత్తులను దేవుడు మార్చారు.వారిలో సాధు సుందర్ సింగ్ గారు ,, భక్తి సింగ్ గారు,, వీరి జీవిత సాక్ష్యాలు చాలు మనము ఎంతా గొప్ప దేవునిని కలిగి ఉన్నామో అనేదే. నాకు చాలా ఆనందంగా ఉంది. "Jesus olny one god"Tq my lord 🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Okkoka mata na gundeku touch ayyayi... God blessings always on you pastor... Amen 🙏
వినుట చేత విశ్వాసం కలిగింది 🎉
అయ్యా గారు కు నా వాదనలు 👏👏👏👏
ఆత్మీయ తండ్రిగారికి నా వాృందయ పూర్వక నిండు వందనాలు 🙏🙏💕💕
Praise the Lord jesus. Thank God
హలెలూయ. యేసయ్య కే వేలాది స్తోత్రాలు
అయ్యగారు వందనాలు మీ ద్వారా దేవునికే వందనాలు అయ్యగారు అనేక మంది విశ్వాసులకు మీరు ఆత్మీయ తండ్రి మీరు ఒక అన్ని కుటుంబంలో పుట్టి లేక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మన ప్రభువైన యేసయ్యను ఆయన రక్షణను తెలుసుకొని ఏసుప్రభువే నా నిజమైన దేవుడని మీరు ప్రకటించిన విశ్వాసము గొప్పది మీరు చేసిన ప్రసంగాల ద్వారా మన ప్రభువైన యేసయ్యను నిజంగా ఈ భారత దేశంలో ఆవిష్కరించిన వారిలో మీది మొదటి స్థానం గొప్ప సేవ చేశారు మీరు ప్రభువు కొరకు ఎంతో నిష్టతో ఎంతో వైరాగ్యముతో మీరు ఉండి అనేకులను నడిపించడానికి నా ప్రభువైన యేసయ్య మార్గాన్ని మీరు చూపించారు దేవునికే మహిమ కలుగును గాక మీరు మా మధ్యల లేకున్నా మీరు ప్రకటించిన వాక్యము ద్వారా ఇప్పుడును అనేకులు బలపడతా ఉన్నారు అందులో నేను కూడా దేవునికే స్తోత్రం దేవునికే మహిమ హలేలుయ!
"ĺ"l
I listen everyday RRK ayyagari msgs morning. Becaz long back i bought his radio msgs of Prema dhara.
Thanq Lord ayyagaru is with U now. Precious servant of God.
Entha goppa Devudu yennukunna goppa Dhiva Sevkudavsyya... meeku maa kruthagnathalu, Prabhuvula vaaru mee dwaara Mahimaparchabaduchummaru. 🙏🙏🙏🙏❤
Entha baga chepparu sir 🙏🙏🙏🔥🔥🔥👍👍💯💯💯😍😍😘😘👌👌👌
Praise the Lord wonderful testimony sir amen 👏👏👏
Praise God.What a wonderful testment❤
Na chinapudu raido vinevadini prayer, really miss u sir
ayaa garini neenu chinnappudu chusanu vandanalu ayyaa garu praises the lord
❤❤❤❤❤ praise the Lord All glory to Jesus amen....... Amen......
Nenu kuda chinnathanamulo Murthy gari msg radio lo vinedanni naku appudu devudu matladuthunnaru ani anipinchedi
Wonderful testmany
Amen 🙏 very good msg annaya tq so much 🤝
Great testimony ayya garu..... Thank you Jesus🙏
అయ్యా!ఇంత స్పష్టంగా తెలుగును ఏ బ్రాహ్మణుడు ఉచ్చరించలేరు.మీరు క్రైస్తవ్యం కొరకు చేసిన సేవలకు నా పాదభి వందనం.ఇంతకీ నేను ఒక గిరిజన తెగకు చెందిన వ్యక్తిని.మీరు మా మధ్య లేనప్పటికీ,మీ మాటలు సాక్షాత్తు ఆ దేవుని మాటల్లగే వినిపిస్తాయి.
@@SharonAbenezer7007
Ez
S
Yes
😊😊😊😊
😊😊❤😊😊😊😊@@parangimahesh5109
@@parangimahesh5109❤❤❤❤❤❤❤😊😊😊❤❤
Tq uncle glory to God❤🎉
Super voice sir ❤❤❤
You were beacon of Christian....family
Praise the Lord R R Murthy gariki vandanalu
Thanks a lot. You have received the power of Christ.
సమస్తము గతించిను గాని, దేవా నీ మాటలు గతించవు అని మూర్తి గారి ద్వారా మరొక మారు నీ మాటలను ఈ లోకంలో రూడీ పరుస్తూ ఉన్నారు సమస్త మహిమ దేవా నీకే చెల్లును గాక
Prise the Lord. Brother
R R k Great Man of God ❤️🙌
Praised the lord RRK garu
Praise the lord ĜOÐ Bless You 😊
Very Motivational సాక్ష్యం
నా చిన్న తనం లో రేడియో R R K గారి స స్పీచ్ కోసం ఎదురు చూసే వాళ్ళం
RRK Murthy ayyagaru Mee Sakshyam vinadam maakentho dhanyatha meeru ihamandu lekha poyeena Paramandhu Dhevuni kudi paarshamuna unnarani nammu chunnamu ayya gaaru meeru Goppa dhaiva janulu Mee Sakshyam Goppadhi
R. R. K murthi garu redio message nenu na chinnappudu chala entrastga vinyedhanini thanku message pettinadhuku
స్తోత్రమ్ తండ్రి
chala sarlu nenu inspire aiyanu. God on his words
😮 iam from narasaraopet me matalu vakyam chala baguntae
Praise the Lord and Glory to God Jesus Amen Amen Amen...
Praise the Lord ayagaru
Thank you sir good message 🙏
ఎవరైనా మార్పు చెంది దేవుళ్ళ ఉండడమే కదండీ మార్పు అనేది పాపం అనేది లేకుండా కులము మతము అన్నది లేకుండా దేవుని రాజ్యం కోసం సంఘాలన్నీ ఒకటి కింద ఉండి మంచిగా ఉండటమే కదండీ దేవుని కోరుకునేది
Praise the Lord ayyagaru jayaprakash
I love this pastor garu superb
PRAISE The LORD JESUS CHRIST
God is great 👍
Hallelujah 🎉🎉🎉
మీ సంగన్న దేవుడు దీవించును మీ పరిచర్యను కూడా దీవించును గాక ఆమెన్
Praise the lord good mags
Praise the lord Andi maku garbhaphalam kosam prayer cheyandi please
Prise the lord Amen amen..
Amen praise the Lord I love jesus🎉🎉🎉🎉🎉❤❤❤❤❤😂❤❤🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐
ఆమేన్ 🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🤝🤝🤝🌹🌹🌹🌹🌹🌹
Prise the Lord.
Prase the lord 🙏🙏
వందనాలు అయ్యగారు
Praise the Lord JUSUS
P R I A S E - G O D . 🥺
Blessed Testimony 🩵 Ayyagaru
Ayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏praise the lord ayyagaru ayya aa paraloka bangaru rajyam midhe navya amen 👑✨️🙏🙏🙏🙏🙏🙏🙏
praise the lord brother
🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Naa chinnappudu mee vakyam rediolo vinevaallam carectga 7o clock ki vachedhi maa amma vallu. Regularga chaala asectikaranga yedhuru choosevaalu prais the. Lord uncle🙏🙏
praise the Lord 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏god bless you r r
K Murthy Garu
Peace of christ to all. Best testimony I ever heard. Praise and Glory to Lord Jesus Christ. Amen 🙏
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
Praise the lord 🙌🙏🙏🔥🔥☀️🌄💐
Thank you 🙏
Praise the Lord Annaya garu
Yours great sir
Ayaagaru chala rojulutharuvatha malli Mee vakyam vituna sir rip sir I miss you sir
Super testimony.
Prise the lord 🙏🙏🙏🙏
Praisthelord ankul ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Enni generations ki ayina connect అయ్యేలా చెప్పారు అయ్యగారు
Maranaatha ayyagaru 🙏🙏🙏
Amen 🙏 Amen 🙏 Hallelujah 🙏
Praise the Lord sir..🙏🙏🙏🙏
Praise the lord pastor garu 🙏🙏
R R Kmurti garu good life👍👍
Prise lord
Wantanrfu voice ❤❤❤
praise the lord
I love him very much from my childhood onwards. But now he is in heave n with almight God praising him.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సార్ నాకు చదవడం రాయడం రాదు నేనేం చదువుకోలేదు నేను దేవుడిని అడిగాను నావల్ల అవధాని నేను ఒక మనిషిని నేను ఎలా చేయగలను అన్నాను సార్
S Amen amen amen
Vandanalu ayya garu 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏💐