నోరూరించే మటన్ కర్రీ మీకోసం || Vijaya Durga || Vijay Durga Vlogs || Strikers

Поділитися
Вставка
  • Опубліковано 6 лис 2023
  • Miryala Foods:
    to purchase Miryala Mixer Grinder
    Contact Number - 9030313387
    Instagram id : / miryalafoods
    #VijayaDurga #VijayaDurgaVlogs #Strikers
    నోరూరించే మటన్ కర్రీ మీకోసం || Vijaya Durga || Vijay Durga Vlogs || Strikers
    ------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

КОМЕНТАРІ • 317

  • @VijayaDurgaOfficial
    @VijayaDurgaOfficial  7 місяців тому +16

    Miryala Foods:
    to purchase Miryala Mixer Grinder
    Contact Number - 9030313387
    Instagram id : instagram.com/miryalafoods/

  • @varalakshmi4450
    @varalakshmi4450 7 місяців тому +16

    ఆడపిల్లల తల్లులకు మీరే దైర్యం అమ్మ ❤

  • @SatyaGollapalli-ki7ro
    @SatyaGollapalli-ki7ro 7 місяців тому +34

    అమ్మ మీరు మాట్లాడుతుంటే ఎంత విన్నా వినాలనిపిస్తుంది కర్రీ సూపర్ 👌👌

  • @rsridevirsridevi6430
    @rsridevirsridevi6430 7 місяців тому +23

    మీరు ఎంతమందికి చాలా ఆత్మస్టైర్యాన్ని ఇస్తున్నారు చాలా dhyryam గా ఉంటుంది మీ మాటలు వింటుంటే 💞super amma😘

  • @lalithavelivela
    @lalithavelivela 7 місяців тому +10

    నమస్కారం అమ్మ ❤మా లాంటి వారందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్ .మీరు మీ పిల్లల్ని పెంచిన విధానం చాలా గొప్పది.మీరు చేసే వంట తీరు చూస్తే మా అమ్మ గుర్తు వస్తది.ఆమె కూడా మీ లాగె వంటలు నలుగురు నేర్చుకొని చేసుకొని తినాలి అని అనుకునేది.మీరు ఏపుడు ఆరోగ్యంగా ఉండాలి మా లాంటి వాలకి ఇలా ఏపుడు మంచి మాటలు చెప్తూ ఉండాలి .🎉

  • @apurupamallik1330
    @apurupamallik1330 7 місяців тому +8

    మనసు ఉల్లాసంగా ఉంటే ముఖం మీదికి వస్తుంది, ఇది అక్షరాల నిజం, అమ్మ.

  • @jyothiraj505
    @jyothiraj505 5 місяців тому +1

    మంచి కలర్ తో వుంది మటన్ కూర నోరు ఊరు తుంది. మీరు individual గా వుండి పిల్లల మీద ఆధార పడకుండా అనేక మంది కి ఆదర్శంగా వున్నారు. మీలా వుంటే మనశ్శాంతి గా వుంటుంది. నమస్తే విజయ గారు. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @varalakshmi827
    @varalakshmi827 7 місяців тому +3

    Amma నాకు అమ్మలేరు మిమ్మల్ని చూస్తుంటే అమ్మని చూసి నట్టుంది మీరు చేసే రెసిపెస్ అన్నీ చాలాబాగా చేస్తున్నారు మీరు సూపర్

  • @jyothimegavath7756
    @jyothimegavath7756 7 місяців тому +3

    మా జనరేషన్ వాళ్ళుకు మీ లాంటి వారి సూచనలు చాలా ముఖ్యం. గొప్ప మనసు మీది.

  • @user-pn2cc7yg1c
    @user-pn2cc7yg1c 7 місяців тому +11

    బాగా చేశారండి మీ స్టైల్ లో నేను ట్రై చేసి చూస్తాను. మీరు చాలామందికి ఇన్స్పిరేషన్. చిన్న చిన్న విమర్శలు పట్టించుకోకండి. సుబ్బరంగా తిని సంతోషంగా ఉండండి. మీ అనుభవాలనుమాతో పంచుకుంటూ, మరెన్నో ఇలాంటి రెసిపీస్ చేస్తూ ఓ అమ్మ లాగా మమ్మల్ని పలకరిస్తూ ఉండాలని కోరుకుంటున్నా అమ్మ.

  • @saggallamanjula5568
    @saggallamanjula5568 7 місяців тому +3

    నిజంగానే అమ్మ అందరి వీడియోలు స్కిప్ చేసి చూస్తాను కాని మీ వీడియోలను మాత్రం చేయలనిపించదు మటన్ బాగా చేసారు సూపర్

  • @parvathanenidevi3758
    @parvathanenidevi3758 7 місяців тому +3

    విజయ్ అన్న వాళ్ళ అమ్మాయి మీ మనవరాలు సేమ్ టు సేమ్ రవళి అక్క లానే ఉంటుంది స్మైల్ బాగుంటుంది

  • @megmegs5615
    @megmegs5615 7 місяців тому +19

    0:00 to 8:40బజనా కార్యక్రమం...
    8:40 to 19:07 promotion... Aa తరవాత cooking starts...😂...enjoy

  • @anuradha1898
    @anuradha1898 7 місяців тому +2

    నమస్కారం అమ్మ😊
    నా పేరు అనురాధ
    మాది ఖమ్మం
    మీ వీడియో లు ఈ మధ్య చూడడం స్టార్ట్ చేసాను.చాలా బావున్నాయి. మీరు చెప్పేవిధానం బాగా నచ్చింది. ఈ రోజు మీరు చేసిన motton curry వీడియో👌👌👌మీరు ఇలాగే హ్యాపీ గా ఉండాలి అమ్మ💐

  • @vasavadathaerrampalli3549
    @vasavadathaerrampalli3549 7 місяців тому +1

    Mi video chusthunapudu mimmalini chusi mikunna a stamina Valle mi pillalu correct ga settle ayyaru. Really you are great. ❤

  • @SwarnalathaChilaka
    @SwarnalathaChilaka 7 місяців тому +1

    విజయదుర్గ్ గారు మీరు పిండి పట్టే మీషన్ చూపించారు అది చెన్నై లో దొరుకుతుందా మరియు మీ మటన్ కరి చాలా బాగా చేసారు గసగసాలు నూరేటప్పుడు నీరు పొయ్యకూడదని తెలుసుకున్నాను ❤you so much

  • @jyothsnagandloju8271
    @jyothsnagandloju8271 7 місяців тому +1

    Hi Amma Nenu UK lo untanu… work tarvatha Nenu spend chese full time mee videos….. last week Naku health down ayinappudu.. mee videos ye na company….❤❤❤❤❤❤❤ love you maaa😊

  • @user-st8ex4lc8p
    @user-st8ex4lc8p 7 місяців тому +3

    అస్సలాములైకుం .... మీరు చాలా బాగా వంటలు చేస్తున్నారు. మీరు తినడం చూస్తుంటే ఇంకా బావుంది. మీరు ఇచ్చె సూచనలు మేము బాగా ఫోలో అవుతున్నం.
    ధన్యవాదాలు❣️

  • @MANOJKUMAR29706
    @MANOJKUMAR29706 7 місяців тому +5

    మీ మాటలు చాలా బాగా ఉంటాయి అమ్మ

  • @vanimoparthi1177
    @vanimoparthi1177 7 місяців тому +5

    మీ వంటలు చాలా బాగుంటాయి ముఖ్యంగా మీ మాటలు చాలా చాలా బాగుంటాయి ఈ వయసులో కూడా ఇంత happy గా ఉండొచ్చని తెలుస్తోంది

  • @NSN12525
    @NSN12525 7 місяців тому +2

    Amma meeru chese vantalu ante Naku chala ishtam, mukyanga tomato rasam, chicken fry nenu kooda try chesanu, ma intlo vallandharu chala bagundhi annaru Naku chala happyga undhi. Amma ladies andharu meela self respect thone undali. I like you Amma ❤❤.

  • @msjcollections
    @msjcollections 7 місяців тому +2

    Hi mam.. మీరు మాట్లాడుతుంటే వింటూనే ఉండాలన్పిస్తుంది... మిమల్ని చూస్తూనే ఉండాలని అన్పిస్తుంది.

  • @DurgaDurga-zr5xo
    @DurgaDurga-zr5xo 7 місяців тому +1

    Mi matalu ante maaku chala estham amma ❤

  • @dramadevi8954
    @dramadevi8954 7 місяців тому +3

    అమ్మ నమస్కారం అమ్మ మీకు ఒక విషయం చెప్పాలి వంట చేసేటప్పుడు అక్కడ ఉన్న పాత్రలన్నీ అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి అని చెప్తారు కదా అది నాకు బాగా నచ్చింది థాంక్యూ అమ్మ మీ వంటలు నాకు చాలా బాగుంటాయి నోరూరిస్తున్నారు ఎప్పటికైనా నీ చేతి వంట మా కొట్టే రుచి చూడాలని ఉంది మీ స్టైల్ గాని మీరు గాని చాలా బాగుంటారు❤❤

  • @billuriramasubbarao1012
    @billuriramasubbarao1012 7 місяців тому +1

    Vinitha.amma meelo okasari maa amma inkosari maa attayya kanipistharu.mi vantalu
    Super mi matalu Inka superrr se uper.tq amma

  • @rajeshwari.d3490
    @rajeshwari.d3490 7 місяців тому +1

    Amma mimmalni chustu unte chaala Maa ammanu chusinttu undi💗

  • @ravivarma4716
    @ravivarma4716 6 місяців тому

    అమ్మా మీ వీడియో రోజులో ఒక్కసారైనా చూడనిదే నేను నిద్ర పోను. ఎందుకంటే మీరు రుచిగా వంట చేయడం తో పాటుగా ప్రతి మనిషి లైఫ్ లో డబ్బు ఏ విధంగా దాచుకోవాలి,ఒడిదుడుకులకు కృంగి పోకుండా ఎలా ముందుకు సాగాలి లాంటి ఎన్నో మంచి విషయాలు మిమల్ని చూసే నేర్చుకుంటున్నాను. అమ్మ మీరు నిందు నూరేళ్ళు చక్కగా ఉండాలి అని ఆ ఈశ్వరుడిని నమస్కరిస్తున్నాను🙏🙏🙏

  • @gvbhaskar1
    @gvbhaskar1 7 місяців тому +1

    Namaskaram amma ala unaru, Mee videos gurunchi memu apudu vasthundhi ane aduru chusthintamu, Mee motivation matalu gurunchi, maaku baaga nachuthaii, Meeru chaala energetic ga untaru, independent ga untaru,meeru elagae chaala healthy ga undali amma, maa gurunchi veg, receipes kuda cheyandi amma, stay healthy and happy amma all the best amma thank you

  • @devilodagala6821
    @devilodagala6821 7 місяців тому

    Amma mee laanti amma prathi okariki untey a pillala jeevithaaluu chaalaa baaguntaayii amma.... Me nundi chaaaalaaa nerchukuntaamu ammaa.... Tqqqqq so much ammaa❤

  • @divyasree2887
    @divyasree2887 7 місяців тому +3

    అమ్మ కోడిగుడ్డుతో రుచికరమిన కూరలు ఏమేమి వంటలు చేయొచ్చో వొక వేడియో చెయ్యండి అమ్మ

  • @kavithaponnadi4850
    @kavithaponnadi4850 7 місяців тому +3

    నమస్తే అమ్మ మిమ్మల్ని చూస్తే అచ్చం మా మేనత్త లాగా వున్నారు ఆమె పేరు దుర్గాకుమారి

  • @kavithaponnadi4850
    @kavithaponnadi4850 7 місяців тому +4

    నేను మీరు చేసిన టమాటో రసం,చికెన్ ఫ్రై,సగ్గుబియ్యం సేమ్యా పాయసం చేశాను suuppar గా వచ్చాయి

  • @blnreddy5813
    @blnreddy5813 7 місяців тому +2

    Amma mutton curry sooperga chesaru. Mee vidios kosam adhuru choosthantamu

  • @munagalasreenithi423
    @munagalasreenithi423 7 місяців тому +1

    Ilanti. Sarees perfect ga unnayi meeku, young ga bavunnaru

  • @user-gf3lz7mh9j
    @user-gf3lz7mh9j 7 місяців тому +3

    Amma..girls mature ayinappudu ela care teesukovali and mature avvaka mundhu mother ela prepared ga undali cheppandi amma..
    Please starting nundi aduguthunnanu Please amma..

  • @lavanya-rl5lf
    @lavanya-rl5lf 7 місяців тому +1

    Namaste Amma mimmalni chustunte ma ammamma gurthosthunnaru thanu melane
    Untaru❤❤

  • @padmapriya8499
    @padmapriya8499 7 місяців тому +1

    Meeru videolo emmi chepara Anni neenu videoes chustunanu Mee vantalu matalu super amma adari sad radaga utaru nice person amma meeru

  • @mahimahindra9721
    @mahimahindra9721 7 місяців тому +2

    Nigaga super talli tq amma

  • @tanyadeviyalamanchili7765
    @tanyadeviyalamanchili7765 7 місяців тому +2

    Me vanta lanni baguntayi vijaya garu merante chala estam nadi me vayase 70 years naku vantalante estamu kani kallu neppulu vachhaka manesanu vanta manishi to cheyiste nachhatamledu patavallam kada mana vantalu vallu cheyaru madi vjyawada mapillalu us lo vunnaru vallaki send chestanu Nenu appudappudu nene vanta chestanu mavariki kuda navanta estame Me matalu chalabaguntayi andriki spurti nestaru

  • @zs6973
    @zs6973 7 місяців тому +1

    Thanks madam me receipies chala bagunaie veg receipies cheyandi

  • @mahadevikhdey2370
    @mahadevikhdey2370 7 місяців тому +1

    Milage andaru arogyanga vndalali chala bavntundi mi maata impressed I'm proud of you maa

  • @shilajareddy4252
    @shilajareddy4252 7 місяців тому +2

    Amma naa peru Shailaja Meeru ante Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala chala istam

  • @MandalapuVamsi-xu7uz
    @MandalapuVamsi-xu7uz 7 місяців тому

    గంగా భాగీరథి సమానురలైన విజయ దుర్గ అమ్మగారి పాద పద్మములకు నమస్కారములు,మిమ్మల్ని , మీ వంట చేస్ విధానాన్ని చూస్తుంటే అలనాటి యశోదమ్మ చిన్ని కృష్ణుడికి గోరు ముద్దలు తినిపి చినట్టే ఉంటాయి మాటలు, ఎంటో మీరు చిన్నపిల్లలకి చిన్న పిల్లల అనిపిస్తారు,పెద్ద వాళ్ళకి పెద్ద వాలల అనిపిస్తారు,

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 7 місяців тому +7

    Namskaram amma 🙏🏻nice vlog 🥰your reall inspiration to ever mother 🙏🏻thank you so much for your valuable words 🙏🏻🙏🏻yummy curry 😋😋😋meeru chala simple ga fast ga cook chestharu 👍🥰🥰🥰I really like it 👍🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @devamani1742
    @devamani1742 7 місяців тому

    Chala bagundi andi thank you very much 🙏

  • @vasavadathaerrampalli3549
    @vasavadathaerrampalli3549 7 місяців тому +2

    Mi vantalu superb. Mutton curry ba chesaru .avunu amma cokkar tharvatha deshalo chesthe bavuntundi .

  • @tummalamary752
    @tummalamary752 7 місяців тому +1

    Glass stove vaidiga unndi kada tadi napkin tho thudavakandi. Cool ga unnapudu clean cheyyandi break avtai okna amma

  • @padmaja8998
    @padmaja8998 7 місяців тому +2

    Your young friend is really charming .Lucky to have u as neighbour

  • @glakshmi3878
    @glakshmi3878 7 місяців тому +2

    Chala baaga chesaru Amma ❤❤❤❤great mother lot of love 😘

  • @padmajaguddeti5990
    @padmajaguddeti5990 7 місяців тому +1

    మీరు వండుతుంటే నోరూరిపోయి వెంటనే మటన్ తెప్పంచి వండేశా. సూపర్గా వుంది .thankyou amma 🙏

  • @yaminip5838
    @yaminip5838 7 місяців тому +1

    Chala Baga chesaru naku tinalanipistundi

  • @revathiboyapally9707
    @revathiboyapally9707 7 місяців тому +1

    3 glasses pothey allam paste avuthadi cookerlo ine glass ki cooker lo 2 glasses ki thakkuva poyali

  • @kalivanaja2917
    @kalivanaja2917 7 місяців тому

    Thanks Amma nice words for all the young .I'm following u & ur recepies amma super same like my Ammamma ur doing thanks Amma.

  • @amruthavallinethala2519
    @amruthavallinethala2519 7 місяців тому

    Very nice recipe madam God bless you

  • @hdhshdhfhdhd6529
    @hdhshdhfhdhd6529 7 місяців тому +1

    Amma memu gudivaadalo vuntaamu.memalani mee vantalanu follow avutunammu.your life is very inspiring.medi miru kada naadi venna apudi.

  • @hemalatha6272
    @hemalatha6272 7 місяців тому

    Ammamma me matalu chala inspiration estunnaye amma present generation thank you ammamma ❤❤❤

  • @santoshinokumari130
    @santoshinokumari130 3 місяці тому

    చాలా బాగా వచ్చింది అమ్మ కర్రీ చాలా థాంక్స్ అమ్మ 👌👌❤❤🌹🌹

  • @vanithanune4454
    @vanithanune4454 7 місяців тому +2

    హాయ్ అమ్మా మీ ప్రవర్తనా అందరికి చాలా ఇన్‌స్‌ప్రేషన్ మీ వంటలు సూపర్ మనసుకు వయసు అడ్డం కాదు

  • @vijayajhani7667
    @vijayajhani7667 7 місяців тому

    మమ్మీ ఈరోజు మీసారీ సూపర్ హరిత అక్కవాళ్ళ మీద మీరే చాలా అందంగా ఉన్నారు 🤪❤ మిమ్మల్ని ఒకసారి చూడలని ఉంది మమ్మీ మీరు పిలిచే పిలపు నాకు చాలా ఇష్టం మమ్మీ సొంత కూతుళ్ళతో మాట్లాడినట్టు అందరిని చాలా ఆప్యాయంగా పిలుస్తారు ❤ ❤❤❤❤

  • @sanismily5
    @sanismily5 7 місяців тому +2

    Thank you amma

  • @dorothymessages209
    @dorothymessages209 7 місяців тому

    Mam your way of talking is very pleasant amma

  • @sanismily5
    @sanismily5 7 місяців тому +1

    Super amma nenu try chestha
    Amma masala ela cheyalo chupinchandi
    Amma nenu payasam, mango motton anni try chesa bagundhi

  • @lakshmis1930
    @lakshmis1930 7 місяців тому +2

    Namasthe amma,
    Meeru vade cooking vessels ekkada thisukunnaro chepthara

  • @radhikanainar7140
    @radhikanainar7140 7 місяців тому +3

    My dear vijaya amma I Love u alot...Superb cooking may god bless u with happiness and healthy to u 🍳 🎉

  • @habibabee717
    @habibabee717 7 місяців тому +1

    Beerakaya tho cheyyandi amma curry

  • @user-pi5gs5fc6z
    @user-pi5gs5fc6z 7 місяців тому +1

    నమస్కారం అమ్మ ❤ చాలా బాగా చెప్పారు అమ్మ మీరు చెప్పేవి అన్నీ బాగున్నాయి

  • @candychilli2413
    @candychilli2413 7 місяців тому +1

    Meru baga chesaru curry super

  • @JhansiD-un2ct
    @JhansiD-un2ct 6 місяців тому

    Ammaa. Reallga mimmalni Chudaalanipissthandhi ma. Nenu lonleyga. Vuntaanu. Minmalni chusaaka chaala santhoshanga vunnaanu ma. God bless u

  • @yeddulachitravathi1980
    @yeddulachitravathi1980 7 місяців тому +1

    Thank you Amma veg choopisthanu annaru

  • @rasheedashaik2054
    @rasheedashaik2054 7 місяців тому +2

    Video super success avtundi curry suuuper 😂 amma memu kuda cheskuntam.... thank you

  • @susmithapanguluri209
    @susmithapanguluri209 7 місяців тому +1

    Super resipe ammama

  • @user-pu2ny3lc2u
    @user-pu2ny3lc2u 7 місяців тому +2

    Nice recipe amma❤

  • @aishvalli
    @aishvalli 7 місяців тому

    Very straight forward nature

  • @sitaravamma6
    @sitaravamma6 7 місяців тому +2

    Amma blue colour saree lo beautiful ga vunnaru mutton curry yummy all the best amma god bless you amma 🙏🙏💐💐💐💐🌹♥️

  • @deekshithnavish7624
    @deekshithnavish7624 7 місяців тому +1

    Ammaamma super recipe

  • @ammuchowdary4779
    @ammuchowdary4779 7 місяців тому

    Chala baga chepthunaru amma

  • @user-ce9uh7zh5i
    @user-ce9uh7zh5i 4 місяці тому

    Amma chala bhaga chesthunaru really appreciable amma

  • @rameshadatravu9632
    @rameshadatravu9632 7 місяців тому +2

    Ammama meru superb ❤

  • @sumathiv6691
    @sumathiv6691 7 місяців тому +4

    అమ్మ నాకు మీ వంటలు అద్భుతం ఉన్నాయి నేను నేర్చుకుంటున్నాను నిజంగా చెప్పే మాటలు చాలా నచ్చింది ❤

  • @babitharajmudaliar9896
    @babitharajmudaliar9896 7 місяців тому

    Amma u r amazing awesome and ur cooking way is superoo super Amma love u Amma❤❤

  • @boddupallyvijayalaxmi996
    @boddupallyvijayalaxmi996 7 місяців тому +1

    Super amma చాలా baga vandaru

  • @ranirivvula573
    @ranirivvula573 7 місяців тому +1

    Very nice amma god bless you

  • @mallika.p8366
    @mallika.p8366 7 місяців тому

    Chaalaaaaaà chakkaga vandaaru amma curry 👌😋 God bless you amma 🙌❤😊

  • @sujathathoom7397
    @sujathathoom7397 7 місяців тому +1

    Amma veg receipies cheyandi plz

  • @gadelavarthirajanikumari9013
    @gadelavarthirajanikumari9013 7 місяців тому +1

    Happy amma

  • @pavanipandu4835
    @pavanipandu4835 7 місяців тому +3

    Amma aresalu cheyyandi amma plz

  • @rajasrikoyyada8072
    @rajasrikoyyada8072 7 місяців тому

    Nice nanaamma Garu nenu kuda try chastuna

  • @veperisumitha7631
    @veperisumitha7631 7 місяців тому +3

    Mutton curry yummy amma waiting for your masala vedio amma,saree colour is nice

  • @lakshmimaddineni6032
    @lakshmimaddineni6032 7 місяців тому +2

    Amma Kanda pulusu pettandi pls

  • @bosubabuchalasani
    @bosubabuchalasani 7 місяців тому

    Vijaya garu mee videos chustunnanu.mee matalu vintunte maa eduruga unnatuga undi.madi gudivade.supar.

  • @shaiksameena7790
    @shaiksameena7790 7 місяців тому +1

    Hi aunty meru watch పెట్టుకుంటే అందంగా ఉంటుంది నేను మీకు big fan ni మీరు అంటే నాకు చాలా ఇష్టం aunty i love you so much 😘 మీ video చూసినప్పుడు మీతో కలవాలి మీతో మాట్లాడాలి అనిపిస్తుంది అంత ఇష్టం నాకు మీరంటే. మీరు చాలా బాగా మాట్లాడుతారు మీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది aunty. మీ ప్రతి video చూస్తాను నేను. మీరు మాట్లాడుతుంటే అలానే చూస్తూనే ఉంటాను నేను 😍 మీరు చాలా చాలా అందంగా ఉంటారు aunty 😘 మాది నేటివ్ నెల్లూరు hyd lo ఉంటాము ( మీరు చెప్పారు కదా ఇంగ్లీషు అంత ఎక్కువగా అర్దం అవదు అని అందుకే తెలుగు లో message పెడుతున్నాను ) i love you so much aunty
    నా message కూడా చదవండి మీరు 😊

  • @revathithota6767
    @revathithota6767 6 місяців тому

    Meru chala chakkaga .mataladutharu.💯👌. Memmallni kalavale undi.. mammulanu.kasha.gurthupettukndi. Revathi.hyedrbad

  • @navaneethatatenavaneethata6968
    @navaneethatatenavaneethata6968 14 днів тому

    Correct madam mummy my grandmother also used to say that onion should be fried properly even for veg and non veg also😊

  • @subbalakshmi3535
    @subbalakshmi3535 7 місяців тому +1

    Arisela Pindi Tadi Pindi Veskovachha?Amma

  • @viswaroopaseelam9602
    @viswaroopaseelam9602 7 місяців тому +1

    Amma mutton thilli koora kooda choopinchandi amma ❤

  • @anji7894
    @anji7894 7 місяців тому

    Sushma.... medam chala chaala manchi vaaaaru.....

  • @monikakusuma4270
    @monikakusuma4270 7 місяців тому

    హాయ్ అమ్మమ్మ గారు మీరు మీ వంటలూ పద్దతులు అన్నిచల బాగుంటాయి మీరు చెప్పే సూచనలు సలహాలు ఇంకా బావుంటాయి ఇంకా మే activeness నా కు బాగనచ్చుతుంది మీ రిసిప్పైస్ అన్ని మ ఇంట్లో వున్నటే చేస్తుంటారు heavy మసాలాలు యూజ్ చేయరు😊😊

  • @SruthiSruthisurekha-wc4wl
    @SruthiSruthisurekha-wc4wl 7 місяців тому +1

    Super 👌👌 Amma 🙏🙏

  • @AsifS-ux7vb
    @AsifS-ux7vb 6 місяців тому

    Hi anti you cooking👨‍🍳 is very easy

  • @user-gu7hm5cd8l
    @user-gu7hm5cd8l 7 місяців тому

    Ammama me curry super gha vundhi🍲👌👌👌