నీ వీడియోస్ చూసినప్పుడు నవ్వుకున్నా తల్లి... But నీ interview చూసిన తరువాత.. నీ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది తల్లి... మీరు మాట్లాడే విధానము... మీ family మీద వున్న జాగ్రత్త... యూ r గ్రేట్ తల్లి... God బ్లెస్స్ యూ తల్లి...
నీ మనసు ఎంతో నిర్మలమైనది తల్లి....నువ్వు బాధ పడిన ఎదుటి వాళ్లు సంతోషంగా ఉండాలని అంటున్న నీ మాటలు కచ్చితముగ నిన్ను మంచి స్థాయి కి తీసుకుని వెళ్లే లాగా ఆ దేవుడు సహాయం అందించాలని మనసారా కోరుకుంటున్నా....🙏🙏🙏🙏🙏GOD BLESS U THALLI.💐💐💐💐💐
ప్రతిఒక్కరి నవ్వు వెనుక మహాసంద్రం అంత బాధ ఉంటుంది 😔😔😔... మీ ఇంటర్వ్యూ చూసాక నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 😔😔😔😔చిన్నప్పుడే చాలా బాధని అనుభవించారు తల్లి..... ఇక నుండి మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూస్తారు 👍👍👍♥️♥️♥️♥️♥️♥️♥️ ఎందుకో.. నిన్ను చూస్తుంటే... నాకు నీలాంటి ఒక చెల్లి ఉండుంటే బాగుండేది అని అనిపిస్తుంది 😔😔 నువ్వు చాలా చక్కగా వున్నావు తల్లి.. నీ వదనంలో మహాలక్షి దేవి కళ వుంది తల్లి 👍👍👍♥️♥️♥️♥️ బాధపడకు తల్లి.... మీకు మంచి లైఫ్ వుంది 👍👍👍👍👍👍👍👍👍 మా ఎన్టీఆర్ అన్నయ్య అభిమానుల సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది 👍♥️♥️♥️♥️♥️♥️♥️ ఇట్లు... ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని.. రవిబాబు రెడ్డివారి శ్రీకాళహస్తి తిరుపతి ♥️👍👍
No words 😭😭😭😭😢😢 she is a complete woman, oka chelli, oka thalli, oka bharya anni roles chiru navvutho anni roles unnai chellammma neelo. I wish i had a cute sister like you.
I really feel she is genuine....ni time martundee ma..success start..devudu karuninchadu anuko ma... social media dwara niku manchi life untadee..all the best
Medam don't worry manchi rojulu vasthayi. Mee family bhaguntaru. Bhada padakandi. Acting bhagundhi ilane try chesthu vunte movies or serials lo chance vasthundhi. Mee problems anni solve avuthayi. Be happy. 😊
నీ మొత్తం ఇంటర్వూ చూసి చాలా అంటే చాలా ఏడ్చా ఇప్పటికీ కన్నీళ్లు పెడుతూ ఇ కామెంట్ పెడుతున్నా.నువ్వు అనుకున్నవన్నీ సాధించాలి అని నేను ఆ దేవుడికి మొక్కుతున్న తల్లి. మీ అమ్మకి తమ్మడి కి మంచి జరగాలి అని కోరుకుంటున్న తల్లి all the best అమ్మా 😭😭😭😭😭😭😭
మేడం గారు మిరు హర్ష సాయి చెప్పి ఆ అమ్మాయికి హెల్ప్ చేయండి వాళ్ళ అమ్మగారికి కడుపులో ఇన్స్పెక్షన్ ఉంది కదా వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ చేపిచ్చండి మీరు హర్ష సాయి గారికి ఎలాగైనా చెప్పండి వాళ్ళ అమ్మగారికి సాయం చేయండి అక్క
Sorry santhi gaaru,mee gurinchi theliyaka thappuga anukunnamu...mee prathi navvu venuka intha badha vundani theliyadu...meeku oka bright future vuntundi...mee amma gaariki health set avuthundi,meeru illu kattukuntaru...meeru manchi position lo vundi happy ga vuntaru❤️❤️All the very best for your great future 💐💐
Ee papa bus stand lo bananas ammindi...fancy lo work chesindi chala ante chalaa avamanalu face chesindi....nenu shop ki vellinappudu Baga recieve chesukunedi papam devudu tanani eppudu karuninchadu....
తల్లి బంగారం నువ్వు జీవితంలో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని ఆ దేవుణ్ణి ప్రధిస్తున్న.....అలాగే నువ్వు హర్ష సాయి అన్నని తొందరగానే కావాలని కూడా కోరుకుంటున్న.. గాడ్ బెల్స్ యు శాంతి..
తల్లి నువ్వు ఎందరికో ఆదర్శవంతం అవుతావు 🙏🙏🙏 మధ్య తరగతి కుటుంబం, "" తండ్రి తాగొ లేదో చనిపోయే లేకుంటే ఎక్కడికైనా వెళ్ళో మొత్తం తల్లి మీద కుటుంబం ఆధారపడి ఉంటుంది అక్కడ కొన్ని సార్లు తినడానికి food కూడా ఉండదు చుట్టాలు కూడా రారు అంత Money కావాలి అలా ఉంది సోసైటీ ఇలాంటి ఆడపిల్లల కుటుంబలు ఎన్నో ఉన్నాయి సమాజం లో ఇలాంటి వాళ్లను SUMAN TV వాళ్ళు గాని మిగత ఛానల్స్ వాళ్ళు కూడా ప్రోత్సహించలి వాళ్లకు మీకు ఎంతో తోచినంత Help చేయండి 🙏🙏🙏🙏
Unless I watch TV program today, I would have missed about this beautiful girl! Really pure soul! Don't worry Shanthi!Your time started! How innocent she is!
ఎవరి జీవితం లో అయినా కష్టాలు సహజం కానీ మీ జీవితంలో కష్టాలు మిమ్మల్ని ప్రపంచానికే పరిచయం చేశాయి . అందరికీ ఆదర్శమయ్యావు. మీరు మరింత గొప్ప స్థాయికి ఎదగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. కళాకారులు సహకారం మీకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా ము
మట్టిలోని మాణిక్యం బంగారం నువ్వు 😢... ఎవ్వరికి ఫేమ్ అనేది ఊరికినే రాదు. ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడితేనో పేరు వస్తది...దానికి నువ్వే నిదర్శనం...all the best Sister.. 👍😘
Even I am seeing this iam cried a lot Sister in future u had a good future May god will bless u and amma God give u a good life and good health may all ur dreams are come true ❤️❤️😭
Nee Amayakatvam ,manchi manasu chala bagunnai talli .. mother nu tamu nu jagrata ga chusuko .. Alane Andarini nammodu talli ... Take care ..Live strong ... 👍👍👍👍👍
Bangaaram e video chusi andariki ni paina gouravam perigindi entha baadha undi bujji nilo nv chala success ayyi paiki ravalani korukuntunna god bless u talli
Tq సుమన్ టీవీ అమ్మయి బాధను కూడా అందరికి చూపించి మంచి పని చేసారు
At సుమన్ TV వారికి చాలా థాంక్స్ చాలా మంది తెలియని వారి గురించి చూపిస్తున్నారు 🙏
నువ్వు బాగుండాలి చెల్లి....మి ఫ్యామిలీ బాగుండాలి....మీరు ఇల్లు కట్టుకోవాలి...దైర్యంగా వుండండి....మీకు మంచి రోజులు వస్తాయి ..god is always with you 🙏🙏🙏
బంగారు తల్లి కి అంతా మంచి జరగాలని కోరుతున్నాను God bless you bangaram
Yes
నీ వీడియోస్ చూసినప్పుడు నవ్వుకున్నా తల్లి... But నీ interview చూసిన తరువాత.. నీ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది తల్లి... మీరు మాట్లాడే విధానము... మీ family మీద వున్న జాగ్రత్త... యూ r గ్రేట్ తల్లి... God బ్లెస్స్ యూ తల్లి...
S it’s true
@@oyenenuu9506 bangaram Epudu celebrity
@@vamshikrishnareddy8840 llll
Hii mam iam susmitha this is the golden opportunity work from home mam are you interested mam
@@nanitha5385 helo mam susmitha here are you interested in work from home mam
She never lied ...because I witnessed what ever she said her struggles with my eyes...as she stays near my home in atmakur
I'm from Nellore. I hope we can help her financially to lead a better life.
I am from nellore. Where is she adress exactly
Oh avna
She won many hearts
I want to help her
నీ మనసు ఎంతో నిర్మలమైనది తల్లి....నువ్వు బాధ పడిన ఎదుటి వాళ్లు సంతోషంగా ఉండాలని అంటున్న నీ మాటలు కచ్చితముగ నిన్ను మంచి స్థాయి కి తీసుకుని వెళ్లే లాగా ఆ దేవుడు సహాయం అందించాలని మనసారా కోరుకుంటున్నా....🙏🙏🙏🙏🙏GOD BLESS U THALLI.💐💐💐💐💐
S
ప్రతిఒక్కరి నవ్వు వెనుక మహాసంద్రం అంత బాధ ఉంటుంది 😔😔😔...
మీ ఇంటర్వ్యూ చూసాక నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 😔😔😔😔చిన్నప్పుడే చాలా బాధని అనుభవించారు తల్లి..... ఇక నుండి మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూస్తారు 👍👍👍♥️♥️♥️♥️♥️♥️♥️
ఎందుకో.. నిన్ను చూస్తుంటే... నాకు నీలాంటి ఒక చెల్లి ఉండుంటే బాగుండేది అని అనిపిస్తుంది 😔😔
నువ్వు చాలా చక్కగా వున్నావు తల్లి..
నీ వదనంలో మహాలక్షి దేవి కళ వుంది తల్లి 👍👍👍♥️♥️♥️♥️
బాధపడకు తల్లి.... మీకు మంచి లైఫ్ వుంది 👍👍👍👍👍👍👍👍👍
మా ఎన్టీఆర్ అన్నయ్య అభిమానుల సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది 👍♥️♥️♥️♥️♥️♥️♥️
ఇట్లు... ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని.. రవిబాబు రెడ్డివారి శ్రీకాళహస్తి తిరుపతి ♥️👍👍
God bless you talli... నీకు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి
ప్రతి నవ్వు వెంక సముద్రం అంత బాధ ఉంటుంది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు తల్లి
Yes
It's TRUE
ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి ఎంకరేజ్ చేయండి మేడం మీ వల్ల నలుగురు బతుకుతారు ,, సూపర్ మేడం మీరు
No words 😭😭😭😭😢😢 she is a complete woman, oka chelli, oka thalli, oka bharya anni roles chiru navvutho anni roles unnai chellammma neelo. I wish i had a cute sister like you.
I really feel she is genuine....ni time martundee ma..success start..devudu karuninchadu anuko ma... social media dwara niku manchi life untadee..all the best
Tq suman tv... తన వీడియోస్ తప్పుగా అనుకునేవాళ్లకు ఇప్పుడు తెలిసింది... God bless u తల్లి...
నువ్వు కష్టం కి భయపడకుండా దైర్యం గా ఉన్నావ్ చాలా great శాంతి..... బాధపడకు దేవుడు చల్లగా చూస్తాడు ఓకే నా... మనం అంత తన లైఫ్ బాగుండాలి అని కోరుకుందాం
బంగారం నీకు jr ఎన్టీఆర్ తరుపున ఫాన్స్ తరుపున మేము నీకు ఎల్లవేళలా ఫెల్ప్ చేస్తాము... చెల్లిమ్మ
Bangaram ke full support naadhi🙌
ఆ బాగువంతుడు మీకు దారి చూపించాలని భగవంతుని కోరుకుంటున్నాను
నువ్వు నిజంగా బంగారమే తల్లీ god gifted child రా నువ్వు god bless you bangaram 🤗🤗🤗🤗
I saw genuinitey in her face ...
She spoken from her heart...
I can't control my tears😥god bless you maa 😍stay blessed ..your success just ahead ..🙌
Hii mam good morning iam susmitha welcome to my Oriflame family mam this is the work from home opportunity mam if you interested mam
God Bless You Thalli..... Mundu reels chusi Bangaram aa videos chusi full navkunam kani E Video Chusaka Nijam Ga Respect ochindi.
నేను చూసిన గొప్ప ఇంటర్వ్యూ లో ఇది ఒకటి.. బంగారం, నీ మాట తీరు, నీ ఆలోచనలు చాలా స్వచ్ఛంగా, అద్భుతంగా ఉన్నాయి.. God bless you sister..
How cute aslu bangram girl I really like her smile chala natural ga undi 😘god bless you maa 😁😁😁
God bless you ra Bangaram.... Sooo innocent baby.....niku devudu support tho patu. Maa andari support kuda thappakunda untundhi thalli...❤️
Ammo bangaaram venuka intha story vundaa🥺✨
Gud luck and long way to go sister✨❣️
Hard work always pay you. But attitude is like Gods gift. U r life will rock in the coming days.
innocence and zeal for the future is our Shanti bangram. I really felt so motivated by Bangram words.... Thanks for the interview Suman TV
Despite the trolls , her dedication to get fame to help her family is something that inspires everyone who takes a step back.
Troll chesina anduke famous ayindi bro parledu le ❤️❤️❤️
Medam don't worry manchi rojulu vasthayi. Mee family bhaguntaru. Bhada padakandi. Acting bhagundhi ilane try chesthu vunte movies or serials lo chance vasthundhi. Mee problems anni solve avuthayi. Be happy. 😊
Love you ❤️💞 తల్లి
దేవుడు 🙏🙏 దయతో మీరు మంచి పొజిషిన్ లో వుండాలి మనస్ఫూర్తిగా దేవున్ని కోరుకుంటున్నాం తల్లి ❤️❤️❤️ లవ్ యు బంగారం తల్లి ❤️❤️
నీ మొత్తం ఇంటర్వూ చూసి చాలా అంటే చాలా ఏడ్చా ఇప్పటికీ కన్నీళ్లు పెడుతూ ఇ కామెంట్ పెడుతున్నా.నువ్వు అనుకున్నవన్నీ సాధించాలి అని నేను ఆ దేవుడికి మొక్కుతున్న తల్లి. మీ అమ్మకి తమ్మడి కి మంచి జరగాలి అని కోరుకుంటున్న తల్లి all the best అమ్మా 😭😭😭😭😭😭😭
Kalyan Babu fans mi chaala mancholam bayya manam 🖤
All pk fans are very kind hearted
Financial kuda emanna help cheyandi possiblenayitheu on lord PK birthday
Super bro nuv 😊all the best
@@vsvs7584 🤣🤣🤣🤣🤣🤣🤣
వాలా తమ్ముడు కి ఏదైనా జాబ్ ఇప్పించండి plz 🙏🙏🙏ఒక ఫ్యామిలీ ఆధారపడింది....
మేడం గారు మిరు హర్ష సాయి చెప్పి ఆ అమ్మాయికి హెల్ప్ చేయండి వాళ్ళ అమ్మగారికి కడుపులో ఇన్స్పెక్షన్ ఉంది కదా వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ చేపిచ్చండి మీరు హర్ష సాయి గారికి ఎలాగైనా చెప్పండి వాళ్ళ అమ్మగారికి సాయం చేయండి అక్క
Ok ra
Yes correct
Nenu tappuga anukunna amma née gurinchi but your a genuine person kani Jagratta ga vundu everni nammaku ninnu nv nammuko we will support you amma
Let's all like and share this video so that this sweet talented girl get golden chances.🙏🙏🙏🙏🙏🙏
Sorry santhi gaaru,mee gurinchi theliyaka thappuga anukunnamu...mee prathi navvu venuka intha badha vundani theliyadu...meeku oka bright future vuntundi...mee amma gaariki health set avuthundi,meeru illu kattukuntaru...meeru manchi position lo vundi happy ga vuntaru❤️❤️All the very best for your great future 💐💐
నీకు నీ కుటుంబానికి మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను శాంతి
Helo mam susmitha here miru work from home gurinche search chestunaara aithe yes ani type cheyandi mam
She is so innocent god bless you bangaram ❤️
బంగారం నువ్వు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి చెల్లెమ్మ god bless you .
Sorry sister నీ గురించి తెలియక నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న
Andhukosame anni thelusukoni.ardham chesukovali bhayya
మీరు అర్థం చేసుకున్నారు పైగా sorry కూడా చెప్పారు..అది మీ మంచితనం ..good మా.
@@vijayanarra7907 tq bhayya
@@vijayanarra7907 Anthe kada bhaya ఇతరుల గురించి చెప్పే ముందు ఫస్ట్ అర్థం chesukovali కదా bhayya manam
Thank you bayya thappu telusukunnamu good ma i love you 😍😍
She is so pure❤️may god bless her 🥺
Ee papa bus stand lo bananas ammindi...fancy lo work chesindi chala ante chalaa avamanalu face chesindi....nenu shop ki vellinappudu
Baga recieve chesukunedi papam devudu tanani eppudu karuninchadu....
అమ్మ నీ లాంటి అమ్మ ఉంటే జీవితం లో యే పిల్లలు కూడా అనాధాలు కారు 🙏
కష్టం నమ్ముకున్న వారికి భగవంతుడు ఎప్పుడూ తోడుంటారు
Nijam hy ra nuvvu chyppindi
Idhi abadham andi
@@Ruth_Mary avuna
Andharu bagundali anav choodu .great akka....Love u s much akka ...God bless u akka
How innocent she is 🥺🥺🥺 may god bless u with lots of happiness dear don't worry ❤❤
తల్లి బంగారం నువ్వు జీవితంలో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని ఆ దేవుణ్ణి ప్రధిస్తున్న.....అలాగే నువ్వు హర్ష సాయి అన్నని తొందరగానే కావాలని కూడా కోరుకుంటున్న.. గాడ్ బెల్స్ యు శాంతి..
తల్లి నువ్వు ఎందరికో ఆదర్శవంతం అవుతావు 🙏🙏🙏 మధ్య తరగతి కుటుంబం, "" తండ్రి తాగొ లేదో చనిపోయే లేకుంటే ఎక్కడికైనా వెళ్ళో మొత్తం తల్లి మీద కుటుంబం ఆధారపడి ఉంటుంది అక్కడ కొన్ని సార్లు తినడానికి food కూడా ఉండదు చుట్టాలు కూడా రారు అంత Money కావాలి అలా ఉంది సోసైటీ ఇలాంటి ఆడపిల్లల కుటుంబలు ఎన్నో ఉన్నాయి సమాజం లో ఇలాంటి వాళ్లను SUMAN TV వాళ్ళు గాని మిగత ఛానల్స్ వాళ్ళు కూడా ప్రోత్సహించలి వాళ్లకు మీకు ఎంతో తోచినంత Help చేయండి 🙏🙏🙏🙏
Bangaru thalli ❤️ mi paristhiti vintunte chala badhaga undhi ma..keep it up ra thalli ❤️ all the best.. beautiful future ma ❤️
Unless I watch TV program today, I would have missed about this beautiful girl! Really pure soul! Don't worry Shanthi!Your time started! How innocent she is!
ఎవరి జీవితం లో అయినా కష్టాలు సహజం కానీ మీ జీవితంలో కష్టాలు మిమ్మల్ని ప్రపంచానికే పరిచయం చేశాయి .
అందరికీ ఆదర్శమయ్యావు. మీరు మరింత గొప్ప స్థాయికి ఎదగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. కళాకారులు సహకారం మీకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా ము
All the best thalli
నీకు టైం వచ్చింది నువ్ అనుకున్నది సాధిస్తావ్ ❤️
Super raa చెల్లి💐💐💐💐 meeku దేవుడు ఎల్లప్పుడు challaga chudalani కోరుకుంటున్నాను
నీ సంతోషం వెనక ఎంత బాధ ఉందో బంగారం గాడ్ బ్లెస్స్ యు భగవంతుడు నీకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం నీ అభిమాని సింగపూర్ నుండి
So innocent n pure heart girl
శ్వచమైన మనస్సు . బంగారం dj song చూసి ఎంత ఎంజాయ్ చేశానో, ఈ వీడియో చూసి తెలియకుండా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి,
So cute బంగారం 💙🎻💙
Such a talented brave girl ……kudos ….!!!
Such a beautiful n pure soul ❤️🥺good bless you dear I wish you reach all height you want to ❤️
నీ కష్టాలు విన్నాక sister .10 .years back .మాకోసం మా అమ్మ పడ్డ కష్టాలు గుర్తుకు వచ్చాయి...😥😥
Shanthi superb raa neku martham pakka harsha Sai Anna please her🙌🙌🙌 spred the vedio to reach Sai anna 😍😍😍
చెల్లమ్మ నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను
She is so sweet 😍😍
God bless you sister...All the best for your future endeavours 👍👍👍
Keep going good Shanthi ,Focus on Your Future goals, Never Give up
She is So so Innocent 🙏🙏.
No one should have a life like what she had 🙏🙏🙏
I wish this girls goes a long way. 🙏🙏
ನಿಮಗೆ ಒಳ್ಳೆಯದು ಆಗಲಿ ಶಾಂತಿ sister
all the best
innocent girl .. guys please help this poor lady to settle in her life to outcome financial issues
Innocence in her words is soo cutee 😂❤️
Very much Genuinely words,very heartful smiles in ur face all d best long way to go lead a happy life Shanthi...
Kashtanni nammukuna vallaku devudu eppudu thodu untadu. God bless you ☺️☺️☺️
May God bless you🙏. May you and your family be blessed with health, happiness and wealth dear..
No words...... ❤️❤️❤️
Paapam Chinna pilla, yenni baadalu 😢 Be hopeful and be strong bangaram 🤗
God bless you…felt very sad. One of best interview by Suman TV.
వీడియో చుస్తే కన్నీళ్లు ఆగలేదు 😰😰
Same
నువ్వు తప్పకుండా బాగుంటావ్ తల్లి దేవుడు నీకు సహాయం చేస్తాడు
Bangram akka ne voice super akka😍😍😍😍
మట్టిలోని మాణిక్యం బంగారం నువ్వు 😢... ఎవ్వరికి ఫేమ్ అనేది ఊరికినే రాదు.
ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడితేనో పేరు వస్తది...దానికి నువ్వే నిదర్శనం...all the best Sister..
👍😘
నువ్వు ఉన్నంత స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాం
You have bright future amma! God bless you 👍🏻
I really cried when I am hearing
Entha kala undi chelli nee face lo !!
I wish you all the best ❤️
Bangaram neeku devudu eppudu thodu untadu👍🥰
ఈ బంగారు తల్లికి అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాను
She is natural beauty
💯
Yes
Nellore pilla + Nellore dj = Telugu states shake
Ma Nellore ante ramp ye 🤙🏻🤙🏻🔥🔥🔥
God bless you sister ❤....ado oka roju nv chala goppa stage lo untav.....bee strong....
I can't control my tears 😢 sister love you sister 💞God bless you all the best for your bright future🔮 sister
No words amma🙏😭
చెల్లెమ్మా నీ ఇంటర్వూ చూస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నయి Good Belss you బంగారం...🥲🥲
Even I am seeing this iam cried a lot
Sister in future u had a good future
May god will bless u and amma
God give u a good life and good health may all ur dreams are come true ❤️❤️😭
Wish u all the best bangaram have a bright future kip top love you bangaram
Nee Amayakatvam ,manchi manasu chala bagunnai talli ..
mother nu tamu nu jagrata ga chusuko ..
Alane Andarini nammodu talli ...
Take care ..Live strong ...
👍👍👍👍👍
Nee interview chusi chala edupochesindi thalli😭😭😭😭 god bless you maaa
All the best Shanti 👍 have a great life and bee happy always
Bangaaram e video chusi andariki ni paina gouravam perigindi entha baadha undi bujji nilo nv chala success ayyi paiki ravalani korukuntunna god bless u talli
All the best Bangaram👍
Amma manchi vallaku antha manchey jarugutundi.Amma ki health bagundalani korukuntunna God bless u ra talli
Really Heart touching story