Ganga Stotram - AIR Bhakti Ranjani

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 155

  • @chavalisrinivasachandrasek9446

    శంకరచార్య విరచితం, గంగస్తోత్రము, సూపర్ కంపోసింగ్, ప్రతిసోమవారం భక్తి రంజని లో విశాఖపట్నం ఆకాశవాణి లో ఉదయం వినేవారం 🙏🙏🙏

  • @DKMKartha108
    @DKMKartha108 3 дні тому

    श्रीगङ्गास्तोत्रम्
    देवि सुरेश्वरि भगवति गङ्गे त्रिभुवनतारिणि तरलतरङ्गे ।
    शङ्करमौलिविहारिणि विमले मम मतिरास्तां तव पदकमले ॥ १॥
    भागीरथि सुखदायिनि मातस्तव जलमहिमा निगमे ख्यातः ।
    नाऽहं जाने तव महिमानं पाहि कृपामयि मामज्ञानम् ॥ २॥
    हरिपदपाद्यतरङ्गिणि गङ्गे हिमविधुमुक्ताधवलतरङ्गे ।
    दूरीकुरु मम दुष्कृतिभारं कुरु कृपया भवसागरपारम् ॥ ३॥
    तव जलममलं येन निपीतं परमपदं खलु तेन गृहीतम् ।
    मातर्गङ्गे त्वयि यो भक्तः किल तं द्रष्टुं न यमः शक्तः ॥ ४॥
    पतितोद्धारिणि जाह्नवि गङ्गे खण्डितगिरिवरमण्डितभङ्गे ।
    भीष्मजननि हे मुनिवरकन्ये पतितनिवारिणि त्रिभुवनधन्ये ॥ ५॥
    कल्पलतामिव फलदाम् लोके प्रणमति यस्त्वां न पतति शोके ।
    पारावारविहारिणि गङ्गे विमुखयुवतिकृततरलापाङ्गे ॥ ६॥
    तव चेन्मातः स्रोतः स्नातः पुनरपि जठरे सोऽपि न जातः ।
    नरकनिवारिणि जाह्नवि गङ्गे कलुषविनाशिनि महिमोत्तुङ्गे ॥ ७॥
    पुनरसदङ्गे पुण्यतरङ्गे जय जय जाह्नवि करुणापाङ्गे ।
    इन्द्रमुकुटमणिराजितचरणे सुखदे शुभदे भृत्यशरण्ये ॥ ८॥
    रोगं शोकं तापं पापं हर मे भगवति कुमतिकलापम् ।
    त्रिभुवनसारे वसुधाहारे त्वमसि गतिर्मम खलु संसारे ॥ ९॥
    अलकानन्दे परमानन्दे कुरु करुणामयि कातरवन्द्ये ।
    तव तटनिकटे यस्य निवासः खलु वैकुण्ठे तस्य निवासः ॥ १०॥
    वरमिह नीरे कमठो मीनः किं वा तीरे शरटः क्षीणः ।
    अथवा श्वपचो मलिनो दीनस्तव न हि दूरे नृपतिकुलीनः ॥ ११॥
    भो भुवनेश्वरि पुण्ये धन्ये देवि द्रवमयि मुनिवरकन्ये ।
    गङ्गास्तवमिमममलं नित्यं पठति नरो यः स जयति सत्यम् ॥ १२॥
    येषां हृदये गङ्गाभक्तिस्तेषां भवति सदा सुखमुक्तिः ।
    मधुराकान्तापञ्झटिकाभिः परमानन्दकलितललिताभिः ॥ १३॥
    गङ्गास्तोत्रमिदं भवसारं वाञ्छितफलदम् विमलं सारम् ।
    शङ्करसेवकशङ्कररचितं पठति सुखीस्तव इति च समाप्तः ॥ १४॥
    ॥ इति श्रीमच्छङ्कराचार्यविरचितं गङ्गास्तोत्रं सम्पूर्णम् ॥
    śrīgaṅgāstōtram
    dēvi surēśvari bhagavati gaṅgē tribhuvanatāriṇi taralataraṅgē .
    śaṅkaramaulivihāriṇi vimalē mama matirāstāṁ tava padakamalē .. 1..
    bhāgīrathi sukhadāyini mātastava jalamahimā nigamē khyātaḥ .
    nā’haṁ jānē tava mahimānaṁ pāhi kr̥pāmayi māmajñānam .. 2..
    haripadapādyataraṅgiṇi gaṅgē himavidhumuktādhavalataraṅgē .
    dūrīkuru mama duṣkr̥tibhāraṁ kuru kr̥payā bhavasāgarapāram .. 3..
    tava jalamamalaṁ yēna nipītaṁ paramapadaṁ khalu tēna gr̥hītam .
    mātargaṅgē tvayi yō bhaktaḥ kila taṁ draṣṭuṁ na yamaḥ śaktaḥ .. 4..
    patitōddhāriṇi jāhnavi gaṅgē khaṇḍitagirivaramaṇḍitabhaṅgē .
    bhīṣmajanani hē munivarakanyē patitanivāriṇi tribhuvanadhanyē .. 5..
    kalpalatāmiva phaladām lōkē praṇamati yastvāṁ na patati śōkē .
    pārāvāravihāriṇi gaṅgē vimukhayuvatikr̥tataralāpāṅgē .. 6..
    tava cēnmātaḥ srōtaḥ snātaḥ punarapi jaṭharē sō’pi na jātaḥ .
    narakanivāriṇi jāhnavi gaṅgē kaluṣavināśini mahimōttuṅgē .. 7..
    punarasadaṅgē puṇyataraṅgē jaya jaya jāhnavi karuṇāpāṅgē .
    indramukuṭamaṇirājitacaraṇē sukhadē śubhadē bhr̥tyaśaraṇyē .. 8..
    rōgaṁ śōkaṁ tāpaṁ pāpaṁ hara mē bhagavati kumatikalāpam .
    tribhuvanasārē vasudhāhārē tvamasi gatirmama khalu saṁsārē .. 9..
    alakānandē paramānandē kuru karuṇāmayi kātaravandyē .
    tava taṭanikaṭē yasya nivāsaḥ khalu vaikuṇṭhē tasya nivāsaḥ .. 10..
    varamiha nīrē kamaṭhō mīnaḥ kiṁ vā tīrē śaraṭaḥ kṣīṇaḥ .
    athavā śvapacō malinō dīnastava na hi dūrē nr̥patikulīnaḥ .. 11..
    bhō bhuvanēśvari puṇyē dhanyē dēvi dravamayi munivarakanyē .
    gaṅgāstavamimamamalaṁ nityaṁ paṭhati narō yaḥ sa jayati satyam .. 12..
    yēṣāṁ hr̥dayē gaṅgābhaktistēṣāṁ bhavati sadā sukhamuktiḥ .
    madhurākāntāpañjhaṭikābhiḥ paramānandakalitalalitābhiḥ .. 13..
    gaṅgāstōtramidaṁ bhavasāraṁ vāñchitaphaladam vimalaṁ sāram .
    śaṅkarasēvakaśaṅkararacitaṁ paṭhati sukhīstava iti ca samāptaḥ .. 14..
    .. iti śrīmacchaṅkarācāryaviracitaṁ gaṅgāstōtraṁ sampūrṇam ..

  • @gowravajhalasastri2869
    @gowravajhalasastri2869 6 років тому +16

    మా చిన్నప్పుడు విన్న స్తోత్రాలు. స్పష్టమైన ఉచ్ఛారణ, ఆధ్యాత్మిక తో కూడినవి. ధన్యోస్మి.

  • @venkatalaxmi3271
    @venkatalaxmi3271 6 років тому +24

    ఆదిశంకరాచార్యులు,గంగాస్తోత్రం,ఎమ్ఎస్ సుబ్బలక్ష్మి, గంగానది మనసనాతన ధర్మానికి, మనదేశానికి ప్రతీకలు.
    మనం ఈవేదభూమి మీద పుట్టినందుకు గర్వించాలి. పాశ్చాత్యులకు ఏం చేసినా దొరకని శాంతి మనకు గంగమ్మను స్మరించిన మాత్రం చేతనే దొరుకుతుంది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ధన్యోస్మి

    • @anuradhap1
      @anuradhap1 4 роки тому +2

      Rememberimg childhood...it was a daily morning practice liaten to these devotional songs and get ready to school.thanks for uploadung🙏

  • @tvsomayajulu589
    @tvsomayajulu589 3 місяці тому +3

    ఆహ.తల్లి పుత్రుని తల సున్నితం గా నిమురుతూ బిడ్డని దు:ఖాన్ని పోగొట్టి నట్టు మంగల తరంగిణి గంగామాత తనచల్లని తరంగ హస్తాలతో మనశిరస్సు నిమురుతున్నట్టుగా ఉండే ఆచార్య శంకరుల మంజుల కరుణారస మధురమధురతర పదబంధ గుంఫిత కవితాధార మనమనస్సును ఉత్తుంగతరంగితం చేస్తూ ఆనందరసాంబుధిలో ఓలలాడిస్తోంది.శ్రీ శంకరులు జగద్గురురువులు చరించిన గడ్డపై పుట్టడం మనసుకృతం.దీన్ని శ్రవణపేయంగా ఆలపించిన గాయని ధన్యురాలు.

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 11 місяців тому +2

    స్తోత్ర విరచితం. శ్రీ samkarulaithe అది మాకు అందించి మా శోక తాప పాపాలు కడిగిన వారైనారు బహు ధన్యవాదాలు 🙏🏻

    • @raghavkumar00
      @raghavkumar00  11 місяців тому +3

      శ్రీగంగాస్తోత్రం
      దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే |
      శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే || 1 ||
      భాగీరథి సుఖదాయిని మాతః తవ జలమహిమా నిగమే ఖ్యాతః |
      నాఽహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానమ్ || 2 ||
      హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే |
      దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారమ్ || 3 ||
      తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్ |
      మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః || 4 ||
      పతితోద్ధారిణి జాహ్నవి గంగే ఖండితగిరివరమండితభంగే |
      భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువనధన్యే || 5 ||
      కల్పలతామివ ఫలదామ్ లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే |
      పారావారవిహారిణి గంగే విముఖయువతికృతతరళాపాంగే || 6 ||
      తవ చేన్మాతః స్తోత్రతః స్నాతః పునరపి జఠరే సోఽపి న జాతః |
      నరకనివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే || 7 ||
      పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే |
      ఇంద్రముకుటమణిరాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే || 8 ||
      రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతి కలాపమ్ |
      త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే || 9 ||
      అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే |
      తవ తటనికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః || 10 ||
      వరమిహ మీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః |
      అథవా శ్వపచో మలినో దీనః తవ న హి దూరే నృపతికులీనః || 11 ||
      భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివరకన్యే |
      గంగాస్తవమిమమమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యమ్ || 12 ||
      యేషాం హృదయే గంగా భక్తిః తేషాం భవతి సదా సుఖముక్తిః |
      మధురాకాంతాపంఝటికాభిః పరమానన్దకలితలలితాభిః || 13 ||
      గంగాస్తోత్రమిదం భవసారం వాంఛితఫలదం విమలం సారమ్ |
      శంకరసేవక శంకరరచితం పఠతి సుఖీః తవ ఇతి చ సమాప్తమ్ || 14 ||
      ఇతి శ్రీమత్ శంకరాచార్యవిరచితం గంగాస్తోత్రం సంపూర్ణమ్ ||

    • @sujathagudlavalleti6063
      @sujathagudlavalleti6063 8 місяців тому

      @@raghavkumar00 ధన్యవాదాలు

  • @vijayakumarchowdarypendyal1247
    @vijayakumarchowdarypendyal1247 2 роки тому +19

    ఈ గంగా స్తోత్రం అత్యంత అద్భుతమైన పాట.శంకరుని రచన , సుబ్బులక్ష్మి గానం మధురం.

  • @vvsubbarao1306
    @vvsubbarao1306 Місяць тому

    Manchi swaramutho,bhakti tho aalapinchina, prasaaram chesina vaariki naa dhanyavadamulu.🎉❤🎉

  • @TheAshis20
    @TheAshis20 5 років тому +17

    Every one in India need to understand that how great Bharat is

  • @hiranyam
    @hiranyam 6 місяців тому +3

    స్నానానికి ఉపక్రమించే ముందు ఈ స్తోత్రాన్ని వినడం ప్రారంభించి అర్థాన్ని భావనచేస్తూ స్నానాన్ని పూర్తిచేస్తే మనశ్శరీరాలు రెండూ శుద్ధమవుతాయి.
    🙏

  • @dwadasis
    @dwadasis 6 років тому +16

    రాఘవ కుమార్ గారు చాలా ధన్యవాదాలు. మీరు మా సంస్కృతి మరియు సంప్రదాయాన్ని పునరుద్ధరించారు

  • @meenakumari4212
    @meenakumari4212 4 роки тому +23

    I have been waiting for this stotram for many years.
    I listen in my childhood
    Thanq so much.

    • @raghavkumar00
      @raghavkumar00  4 роки тому

      ua-cam.com/video/b-flsy9ofvE/v-deo.html
      Please click on this link above for the full version of Ganga Stotram AIR Bhakti Ranjani

  • @radhikakathyayini6313
    @radhikakathyayini6313 3 роки тому +10

    Always always AIR Bhaktiranjani is great. No other radio beats it. I love visweswaraya stotram also. Very soothing music.

  • @chavalisekhar4
    @chavalisekhar4 3 роки тому +4

    శంకరచార్య విరచితం గంగస్తవం అద్భుతం

  • @vasudhakota972
    @vasudhakota972 2 роки тому +9

    దేవి! సురేశ్వరి! భగవతి! గంగే త్రిభువనతారిణి తరళతరంగే ।
    శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే ॥ 1 ॥
    భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః ।
    నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానమ్ ॥ 2 ॥
    హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే ।
    దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారమ్ ॥ 3 ॥
    తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్ ।
    మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః ॥ 4 ॥
    పతితోద్ధారిణి జాహ్నవి గంగే ఖండిత గిరివరమండిత భంగే ।
    భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువన ధన్యే ॥ 5 ॥
    కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే ।
    పారావారవిహారిణి గంగే విముఖయువతి కృతతరలాపాంగే ॥ 6 ॥
    తవ చేన్మాతః స్రోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః ।
    నరకనివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే ॥ 7 ॥
    పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే ।
    ఇంద్రముకుటమణిరాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే ॥ 8 ॥
    రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపమ్ ।
    త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే ॥ 9 ॥
    అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే ।
    తవ తటనికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః ॥ 10 ॥
    వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః ।
    అథవాశ్వపచో మలినో దీనస్తవ న హి దూరే నృపతికులీనః ॥ 11 ॥
    భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివరకన్యే ।
    గంగాస్తవమిమమమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యమ్ ॥ 12 ॥
    యేషాం హృదయే గంగా భక్తిస్తేషాం భవతి సదా సుఖముక్తిః ।
    మధురాకంతా పంఝటికాభిః పరమానందకలితలలితాభిః ॥ 13 ॥
    గంగాస్తోత్రమిదం భవసారం వాంఛితఫలదం విమలం సారమ్ ।
    శంకరసేవక శంకర రచితం పఠతి సుఖీః తవ ఇతి చ సమాప్తః ॥ 14 ॥

    • @PrasadMarthi
      @PrasadMarthi 2 роки тому +1

      అమ్మ ధన్యవాదములు

  • @shobharani8834
    @shobharani8834 2 роки тому +2

    Thank you
    sri. Raghava kumargariki sashtanga pranamamulu. Ilanti nidhi malli maaku dorikelaa chesinanduku.🙏🙏🙏

  • @vigneshp8027
    @vigneshp8027 4 роки тому +4

    Amma ani pilachina narululanu
    Pomma ani mukthi kadaku bothu vata
    Leemma nee Rupam tho ramma Naku yeduranga ganga ramya tharangaa

  • @Rsk-wu2tt
    @Rsk-wu2tt 5 місяців тому +2

    Memu ma chinnappudu vine vallamu radio lo

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 2 роки тому +2

    ధన్యవాదములు
    ఈ రోజు గంగావతరణము

  • @vimalanilakantan9585
    @vimalanilakantan9585 6 років тому +6

    Thanks for uploading this wonderful stotram. It brought back sweet memories of my childhood days when we would listen to Bhakti Ranjini every morning before going to school.

  • @samaganam
    @samaganam 13 років тому +9

    My childhood favourite.Thank you so much for the upload.I almost went mad searching for this one.God bless you for the wonderful upload :)

  • @KarunaPaturu-jl5gi
    @KarunaPaturu-jl5gi Рік тому

    I am following Redio daily morning

  • @marathurai
    @marathurai 11 років тому +13

    singers are ARUNDHATHI SARKAR, INDHIRA KAMESWARARAO, SUNANDHA SASTRY, and JOKULAMBAL

    • @deepaanusha3833
      @deepaanusha3833 Рік тому +2

      Thank you@ Marathurai..for posting the right info about singers..many unknowingly commenting it's MS ji

  • @lifeinmemories
    @lifeinmemories 12 років тому +7

    Excellent Sttotram ! Which 1 can u pick from the entire works of Sri Sankara as the best? Probably he himself can't do it ! Pl observe the powerful vibration in the tune. This took me back by 30 years to my childhood days when life was so peaceful, listening to these ageless masterpieces at the sunrise hour. I want to know whether Sri Adi Sankara himself gave these tunes, or somebody did it later. If so, who was the that blessed soul?

  • @zerodegreecelcius
    @zerodegreecelcius 14 років тому +2

    AWESOME !!! Imagine Adi Sankara himself saying 'na aham jaane tava mahimanam ...'

  • @b.lakshitaandaira2252
    @b.lakshitaandaira2252 7 місяців тому +2

    I Am happy

  • @neerajap7901
    @neerajap7901 Рік тому

    Long back ago we used to hear from AIR. Thank you so much

  • @deepaanusha3833
    @deepaanusha3833 8 років тому +4

    how great is the river ganga

  • @mallikharjunaraosiripurapu1977
    @mallikharjunaraosiripurapu1977 4 роки тому +2

    The composition of song is melodious, cleanse one's heart and soul.

  • @DKMKartha108
    @DKMKartha108 3 дні тому

    śrīgaṅgāstōtram
    dēvi surēśvari bhagavati gaṅgē tribhuvanatāriṇi taralataraṅgē .
    śaṅkaramaulivihāriṇi vimalē mama matirāstāṁ tava padakamalē .. 1..
    bhāgīrathi sukhadāyini mātastava jalamahimā nigamē khyātaḥ .
    nā’haṁ jānē tava mahimānaṁ pāhi kr̥pāmayi māmajñānam .. 2..
    haripadapādyataraṅgiṇi gaṅgē himavidhumuktādhavalataraṅgē .
    dūrīkuru mama duṣkr̥tibhāraṁ kuru kr̥payā bhavasāgarapāram .. 3..
    tava jalamamalaṁ yēna nipītaṁ paramapadaṁ khalu tēna gr̥hītam .
    mātargaṅgē tvayi yō bhaktaḥ kila taṁ draṣṭuṁ na yamaḥ śaktaḥ .. 4..
    patitōddhāriṇi jāhnavi gaṅgē khaṇḍitagirivaramaṇḍitabhaṅgē .
    bhīṣmajanani hē munivarakanyē patitanivāriṇi tribhuvanadhanyē .. 5..
    kalpalatāmiva phaladām lōkē praṇamati yastvāṁ na patati śōkē .
    pārāvāravihāriṇi gaṅgē vimukhayuvatikr̥tataralāpāṅgē .. 6..
    tava cēnmātaḥ srōtaḥ snātaḥ punarapi jaṭharē sō’pi na jātaḥ .
    narakanivāriṇi jāhnavi gaṅgē kaluṣavināśini mahimōttuṅgē .. 7..
    punarasadaṅgē puṇyataraṅgē jaya jaya jāhnavi karuṇāpāṅgē .
    indramukuṭamaṇirājitacaraṇē sukhadē śubhadē bhr̥tyaśaraṇyē .. 8..
    rōgaṁ śōkaṁ tāpaṁ pāpaṁ hara mē bhagavati kumatikalāpam .
    tribhuvanasārē vasudhāhārē tvamasi gatirmama khalu saṁsārē .. 9..
    alakānandē paramānandē kuru karuṇāmayi kātaravandyē .
    tava taṭanikaṭē yasya nivāsaḥ khalu vaikuṇṭhē tasya nivāsaḥ .. 10..
    varamiha nīrē kamaṭhō mīnaḥ kiṁ vā tīrē śaraṭaḥ kṣīṇaḥ .
    athavā śvapacō malinō dīnastava na hi dūrē nr̥patikulīnaḥ .. 11..
    bhō bhuvanēśvari puṇyē dhanyē dēvi dravamayi munivarakanyē .
    gaṅgāstavamimamamalaṁ nityaṁ paṭhati narō yaḥ sa jayati satyam .. 12..
    yēṣāṁ hr̥dayē gaṅgābhaktistēṣāṁ bhavati sadā sukhamuktiḥ .
    madhurākāntāpañjhaṭikābhiḥ paramānandakalitalalitābhiḥ .. 13..
    gaṅgāstōtramidaṁ bhavasāraṁ vāñchitaphaladam vimalaṁ sāram .
    śaṅkarasēvakaśaṅkararacitaṁ paṭhati sukhīstava iti ca samāptaḥ .. 14..
    .. iti śrīmacchaṅkarācāryaviracitaṁ gaṅgāstōtraṁ sampūrṇam ..

  • @bhadrijsm
    @bhadrijsm 9 років тому +2

    wonderful child hood memories. AIR songs was a wake up melodies for a bright day. Emotionally and heart touching bhakti geethalu

  • @Vallinath
    @Vallinath 14 років тому +3

    Sung by Priya sisters...I use to listen in radio in my chaildhood.thanks for sharing

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 7 місяців тому

    ధన్యవాదములు

  • @rebbaprr
    @rebbaprr 11 років тому +5

    Thanks for uploading it. It is refreshing. God bless you

  • @balametta1621
    @balametta1621 Рік тому

    Thank you for this stotram

  • @bvsboddupalli800
    @bvsboddupalli800 Рік тому +2

    It should be kalusha vinaasini, not nivaasinì, should be corrected

  • @toyam108
    @toyam108 14 років тому +4

    so nice that you found the pictures and the sequence useful! hope that some day you too will visit these sacred places. see the video with swagatalakshmi's rendition for yet another version of this divine hymn.

  • @thomas_shelby_218
    @thomas_shelby_218 2 роки тому +1

    Old is gold

  • @saradak2959
    @saradak2959 9 років тому +4

    wonderful childhood memories...

  • @christinaOmNamahShivayo
    @christinaOmNamahShivayo 4 роки тому +1

    Hypnotic! Jai Ganga ma! Om namah shivayo 🕉

  • @bhaskarnarasimhamgantasala149
    @bhaskarnarasimhamgantasala149 5 років тому +2

    Raaghava kumargaaru great work you done in UA-cam. Namaskarams.

  • @sreekanth5035
    @sreekanth5035 7 місяців тому

    Ganga Ganga Ganga

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 3 роки тому +2

    అద్భుతం

  • @somashekarsharma7739
    @somashekarsharma7739 4 роки тому +2

    Jai Gangama

  • @ASTROVASTU
    @ASTROVASTU 12 років тому +2

    Excellent Stotram;This Ganga stotram written by Jagadguru Adishankaracharya.

    • @helianthussuryakanti650
      @helianthussuryakanti650 6 років тому

      Malladi SITARAMA SARMA now entire sewage n garbage of North India is being dumped into poor Ganga.how times have changed

  • @ysrilakshmi4047
    @ysrilakshmi4047 3 роки тому

    Adbhuta rachana .adbhuta gaanam ..adbhuta sangeetam ..inta adbhutanni maaku vinipinchinanduku meeku dhanyavaadaalu

  • @saraswthidevi9662
    @saraswthidevi9662 3 роки тому

    I LOVE THIS STOTRAM NA CHIDIST DAYS NUNCHI RADIO LO VINEDAANNI

  • @arumugamelumalai579
    @arumugamelumalai579 2 роки тому

    the great version,great song,i could not here😀 like this,great rendered group thanks to maa ganga devi thanks to anna poorani, visalakshi viswanathan.

  • @chavalisekhar4
    @chavalisekhar4 3 роки тому +1

    Beautiful composing

  • @veenaagesh
    @veenaagesh 11 років тому +3

    thank u very much for loading this..... awaiting for some more like this songs...... krishnashtakam, lingashtakam etc..

  • @subbaraogorthi5933
    @subbaraogorthi5933 9 років тому +6

    music and lyric sync in the form a raga that flows as the holy ganga rising with the ebb and falling with the tide.the effect is a devotional outpour of gratitude to the mother nature, jaganmatha ,shankaras favourite theme, who rose to gigantic heights of soul to able to see divine mothers leela allround symbolising in that mahavakya tatvam asi. jaya jaya shankara ,hara hara shankara.,

    • @venkataramarao6788
      @venkataramarao6788 3 роки тому

      Excellent analysis devotinal , hara hara mahadev sambo Sankara

  • @venkatanarasimharaoviriyal7045
    @venkatanarasimharaoviriyal7045 3 роки тому

    Ganga Matha Namosthuthey!

  • @chavalisekhar4
    @chavalisekhar4 3 роки тому

    I listen in my childwooddayds early morning six o clock bhakti rangani

  • @janakipantula7321
    @janakipantula7321 2 роки тому +2

    Namaste raghava garu we are very much.pleased with all the old bhakti rammani songs and a small request if possible pl. Send the translated songs of tirupoavai of devulapalli varu they used to come in bhakthi ranjani of a i r. Pl. Try 8 have the lyrics
    tiruppavai songs of

    • @janakipantula7321
      @janakipantula7321 2 роки тому +1

      దేవులపల్లి కృష్ణ sastry గారి అనువాదం చేసిన తీరుప్పావై పాటలు వీలైతే పంప గలరు

    • @raghavkumar00
      @raghavkumar00  2 роки тому

      ua-cam.com/play/PL84TLyd1VYvAI_dfE0eGNxGkNI427fi-h.html
      These thirty songs have a few minutes of Telugu translation of tiruppavai. Are you referring to these?

  • @tvsramesh6957
    @tvsramesh6957 8 років тому +2

    adbhutham, ananya samanyam

    • @raghavkumar00
      @raghavkumar00  7 років тому

      A clearer audio of AIR Bhakti Ranjani Devi Navaratna Malika Stotram has been uploaded by me recently here ua-cam.com/video/1J0x9Zccqgg/v-deo.html

    • @chandrupatlanageshwarrao8800
      @chandrupatlanageshwarrao8800 7 років тому

      Tvs ramesh69 venkatawarasrabhatam

  • @rajiviswaminathan8468
    @rajiviswaminathan8468 4 роки тому

    Many thanks for shri Lalithkumar Ayalur sir for the lyrics.

  • @chandramohannagavarapu8709
    @chandramohannagavarapu8709 4 роки тому +1

    Read Sri Lalita Sahasra Naama Stotram And Practice Sri Lalita Devotion For Attaining Salvation.

  • @skmrunal4u
    @skmrunal4u 7 років тому +3

    very concentrated ...superb...

  • @vidyakasturi6597
    @vidyakasturi6597 7 років тому +1

    manchi collection vini manasu maro lokamloki vellipoindi.

    • @raghavkumar00
      @raghavkumar00  7 років тому

      A clearer audio of AIR Bhakti Ranjani Devi Navaratna Malika Stotram has been uploaded by me recently here ua-cam.com/video/1J0x9Zccqgg/v-deo.html

    • @hanumantharaokompella6958
      @hanumantharaokompella6958 4 роки тому

      Cree
      @@raghavkumar00

  • @shivasharma4624
    @shivasharma4624 3 роки тому

    My childhood stotram🙏

  • @chithraganesh3463
    @chithraganesh3463 Рік тому

    Adbhutham🙏

  • @purvipatel1827
    @purvipatel1827 11 років тому +1

    I like very very much .It's so nice.lovely

  • @meenakshijayanthi5710
    @meenakshijayanthi5710 8 років тому

    beautiful vedio on ganga river

  • @vigneshp8027
    @vigneshp8027 4 роки тому

    Ammmaaaaa Namo Namahaa🙏🙏🙏🙏🙏🙏

  • @vamsikrishna7904
    @vamsikrishna7904 3 роки тому

    Please share more songs of AIR Bhakti ranjani....

  • @svlakshmi6875
    @svlakshmi6875 7 років тому +1

    Song is very plasent tp hear

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 3 роки тому

    Very nice 🙏🙏

  • @poornasalim2490
    @poornasalim2490 3 роки тому

    Beautiful 💓

  • @parvathidevi2420
    @parvathidevi2420 7 років тому

    Please upload lord Siva syotram which was earlier used to come in AIR.i didn't get in net .song starts sarvAmangala Siva sambho sambho.sarvadevara my hara sambo sambho

  • @neerajavelukati7357
    @neerajavelukati7357 11 місяців тому

    🙏

  • @kamalakamala2338
    @kamalakamala2338 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gadevenu1987
    @gadevenu1987 Рік тому

    Nice

  • @rajeshmirjapure26mirjapure75
    @rajeshmirjapure26mirjapure75 9 років тому +1

    Nice song

  • @cimsbift7550
    @cimsbift7550 6 років тому

    Please upload "gangecha ymunechaiva" full stotra

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 4 роки тому

    Ee pata kosam 30 samvathsaranunchi try chesthunnanu.
    NARASIMHAMURTHY RAJAHMUNDRY

    • @raghavkumar00
      @raghavkumar00  4 роки тому

      You can also try the full version of this song elsewhere on my channel.

    • @VijayaLakshmi-np5eq
      @VijayaLakshmi-np5eq 2 роки тому

      Na chinnappudu bhakthi ranjanilo vinedanni .chala santhosham.

  • @mvsmahalakshmi408
    @mvsmahalakshmi408 Рік тому

    దేవి సురేశ్వరి భగవతి గంగే

  • @vigneshp8027
    @vigneshp8027 4 роки тому

    Amma gangamma pahimam pahimam pahimam

  • @raghavkumar00
    @raghavkumar00  13 років тому +1

    @samaganam good to know u found it useful.
    i somehow found the devi navaratna malika stotram also somewhat similar in feel - so i uploaded it too, but unfortunately the sound quality is really good.
    just see

    • @savitrikamisetti4144
      @savitrikamisetti4144 4 роки тому

      చాలా కరెక్ట్ గా చెప్పారు,ఈ రెండుస్తోత్రాలు ఒకే అనుభూతిని ఇస్తాయి.

  • @kannaiyanr2279
    @kannaiyanr2279 5 років тому

    This rimes followed in jana gana mana

  • @srideviramanujam2476
    @srideviramanujam2476 4 роки тому

    Raghav Kumar sir by any chance do you have Telugu tiruppavai songs rendered by Shri Balamurali Krishna and Smt Vedavati Prabhakar Rao this was also aired on Bhakti Ranjani

  • @davidramella9484
    @davidramella9484 4 роки тому

    i listen eveyday :)

  • @kishenga
    @kishenga 14 років тому +5

    I had been looking for this song in this particular tune for a while. Thanks for sharing . Could you please let me know who the singer is?

  • @sujatad9033
    @sujatad9033 8 років тому +1

    Sir, Kindly upload 'Nirvana Shatkam ' ( Mano Biddhyahankara ) from this collection . Thanks

  • @champof64
    @champof64 7 років тому +1

    Thank you very much for this. why aren't the 13th and the 14th stanzas not sung? is it because they are 'phalashruti'?

  • @b.lakshitaandaira2252
    @b.lakshitaandaira2252 7 місяців тому

    Happy

  • @samaganam
    @samaganam 13 років тому +1

    @SRIRAGHU1972 Singers are Bombay sisters,thank you :)

  • @dhulipallamurthy5720
    @dhulipallamurthy5720 11 місяців тому

    👌🙏

  • @ramachandramurthy6323
    @ramachandramurthy6323 2 роки тому

    గంగామాత నమోస్తుతే

  • @TheAshis20
    @TheAshis20 5 років тому

    Great.

  • @Vitquaytivi
    @Vitquaytivi 4 роки тому

    VIDEO RẤT HAY CÁM ƠN BẠN LIKE

    • @raghavkumar00
      @raghavkumar00  4 роки тому

      You are welcome. Are you from Vietnam?
      cảm ơn bạn nhé...
      Bạn đến từ Việt Nam phải không?

  • @vidyabalasubramanian4901
    @vidyabalasubramanian4901 4 роки тому

    🙏🙏

  • @visalakshivemuri1430
    @visalakshivemuri1430 Рік тому

    🎉🤝sir

  • @marathurai
    @marathurai 13 років тому +1

    no sir. this voice is hyderabad radio station artist. they also singing some another songs. 1. devi navaratna mala the another is :sarvamangal bhava siva shambo" so i don;t know hyderabad radio station phone no. if it is available pls contatct the traceout the artist name. now a days air hyderabad dth are playing this songs early morning 4.30 to 5.55 am

    • @rajgadiraju
      @rajgadiraju 4 роки тому

      Looks like Sri Rangamanch Gopalaratnam garu

  • @36pssastry
    @36pssastry 3 роки тому +1

    🙏🙏🙏8

  • @sudarshanreddy5115
    @sudarshanreddy5115 Рік тому

  • @vidyabalasubramanian4901
    @vidyabalasubramanian4901 2 роки тому

    🙏🙇

  • @umasattiraju3709
    @umasattiraju3709 Рік тому

    I am sorry to say plz remove adds it's irritating 😢

  • @subbaraogorthi5933
    @subbaraogorthi5933 10 років тому +1

    can some tech wizard find ayodhya manunirmita nagaru by one dongre sastry and upload it is in allindia radio bhakti ranjani archives.

    • @lakshmib2700
      @lakshmib2700 5 років тому

      వానమామలై వరదాచార్యులు గీత రామాయణం... యూట్యూబ్

  • @kameswararaokota1778
    @kameswararaokota1778 6 років тому

    ఆలపించిన గాయకులనూ రచయితలనూ సాంకేతిక నిపుణులనూ స్క్రోలింగ్లో తెలియజేయండి

  • @ArunaJyoshi
    @ArunaJyoshi Рік тому

    Aruna srinu