అక్రమవలసదారులను పంపేస్తున్న ట్రంప్.. భారత్ లోనూ వారికి కష్టాలు తప్పవా? :
Вставка
- Опубліковано 4 лют 2025
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ చట్టాలను ట్రంప్ సర్కారు కఠినతరం చేయడంతో అమెరికా హిస్టరీలోనే అతిపెద్ద డిపోర్టేషన్ ఆపరేషన్ మొదలైంది. ఎలాంటి పత్రాలు లేకుండా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపిస్తున్నారు. తాజాగా 205 మందితో సీ17 విమానం భారత్‌కు బయలుదేరిందని పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకుంటుందని వార్తలు వెలువడుతున్నాయి. అమెరికాలో ఉన్న వారు అభద్రత, భయంతో కూడిన జీవితాన్ని వెళ్లదీశారు. అయితే జీతాన్ని డాలర్లలో చూసుకోవడానికి, డాలర్ డ్రీమ్స్‌ను సాకారం చేసుకోవడానికి ఆ కష్టాలను భరించారు, సహించారు. భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లకు భారత్‌లో కూడా సమస్యలు తప్పవా? వాళ్లు ఇక్కడ ఎలాగోలా హాయిగా బతికేయొచ్చనుకుంటే, అదంత ఈజీ కాదంటున్నారు నిపుణులు.
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#immigrants #interrogation #USA #trump #tv9d #india
Credits : #Sarada/ Producer #tv9d