18K Indians Identified as Illegal Immigrants in US | అమెరికా నుంచి భారత్‌కు 18వేల మంది

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను తిప్పి పంపుతున్న అమెరికా..అక్కడ ఉన్న భారతీయులపైనా ఉక్కుపాదం మోపుతోంది. 18 వేల మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్టు గుర్తించిన ట్రంప్ సర్కార్ .. 17 వేల 940 మందిని తిరిగి పంపేందుకు... ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 205 మందితో సీ-17 సైనిక విమానం భారత్ కు బయల్దేరింది.
    -------------------------------------------------------------------------------------------------------------
    #latestnewstelugutoday
    #etvtelanganalive
    #latestnewsupdate
    ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
    WATCH ETV TELANGANA LIVE HERE: tinyurl.com/uv...
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ETV Telangana : shorturl.at/lK94S
    #etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
    ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    ► Watch LIVE: bit.ly/3Orz2jn
    ► For Latest News : www.ts.etv.co.in
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / etvtelangana
    ► Follow us on Instagram : / etvtelangana
    ► Subscribe to ETV Telangana : bit.ly/4ihMVyy
    ► Like us on Facebook: / etvtelangana
    ► Follow us on Threads: www.threads.ne...
    ► ETV Telangana News App : f66tr.app.goo....
    ►ETV Win Website : www.etvwin.com/
    #etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu

КОМЕНТАРІ • 277

  • @velloresathyanarayanadamod4460
    @velloresathyanarayanadamod4460 5 днів тому +272

    అమెరికా మంచి పని చేస్తోంది

    • @pandurangarao6026
      @pandurangarao6026 4 дні тому +5

      Manam mepalemu andarini

    • @GloFia
      @GloFia 4 дні тому

      @@velloresathyanarayanadamod4460 mana tax payers money 💰 5000/- USD per illegal immigrants kosam Trumpu jayshankar ni billu ichadu

    • @harshaman7312
      @harshaman7312 4 дні тому

      Meru adhe Cheyyandi dabbaki dabba

    • @GloFia
      @GloFia 4 дні тому

      @harshaman7312 modi already reduced tariff on American brands 😀 Trump summoned modi in fentanyl drug case

    • @rajusaketh
      @rajusaketh 4 дні тому

      @@pandurangarao6026 mee intlo tiskochi pettara 🤔🤔🤔

  • @MallikarjunGunda
    @MallikarjunGunda 5 днів тому +156

    jai Trump mama ✊✊✊ డబ్బు పొగరు ఉందని చూపించుకుని అమెరికా పోతున్నారు మంచి పని చేశారు ట్రంప్ మామ ❤❤❤

  • @TenaliRajaTenaliRaja
    @TenaliRajaTenaliRaja 5 днів тому +205

    అమెరికా నుండి వచ్చిన మన భారతీయులను వ్యవసాయం, పొలం పనులు చేయించండి.

    • @Mr_Ravee
      @Mr_Ravee 5 днів тому +4

      youtube lo parties kosam bhajana comments kuda

    • @nageswararaopannem9935
      @nageswararaopannem9935 5 днів тому +4

      పొలం ఉండాలిగా వ్యవసాయం చేసే దానికి

    • @GloFia
      @GloFia 4 дні тому

      @@TenaliRajaTenaliRaja don't worry only SC ST BCs are coming back FCs are in oval office

    • @pallantigopi4570
      @pallantigopi4570 4 дні тому +1

      India inkaa chippa gathey

    • @sunilbangaru3306
      @sunilbangaru3306 4 дні тому +1

      😂😂😂😂

  • @naveenreddy7950
    @naveenreddy7950 5 днів тому +179

    రండి...అవకాశాలు మనమే..సృష్టించుకుందాం....అభివృద్ధి చెందుదాం...
    దూరపు కొండలు..ఎప్పుడు నునుపే.....!!

    • @abdulsaleem4706
      @abdulsaleem4706 5 днів тому +3

      Wow Super

    • @Sai24668
      @Sai24668 5 днів тому +18

      Adi avvadamma 😂

    • @naveenreddy7950
      @naveenreddy7950 5 днів тому +5

      @@Sai24668 ఒక బాల్ ,ఒక బ్యాట్, చుట్టూ ఉన్న గడ్డిని మొత్తాన్ని నున్నగా..గీకి మరి పంపుతాడు...ట్రంప్....
      అదేమన్న భారత్ అనుకున్నావా...రోహ్యింగాలు..బంగ్లా వలసవాదులు అక్రమంగా వచ్చి ఉన్న చూస్తూ చూస్తూ..అలాగే ఉండడానికి...!!

    • @revanthsoma1148
      @revanthsoma1148 5 днів тому +9

      అమెరికా టు అమరావతి... ఎక్కడో ఎవడు కిందో పనిచేయడం అవసరం లేదు అమరావతిలో పని చేసి అమెరికాను శాసిద్దాం

    • @Sai24668
      @Sai24668 5 днів тому +1

      @@naveenreddy7950 Nenu cheppedi kuda adhe.

  • @SrujanChowdhary
    @SrujanChowdhary 5 днів тому +69

    Congratulations!!! USA లో ఉంటున్నాం అని ఎన్ని పోజులు మింగార్రా!!! రండి రండి

    • @ravinanduru8215
      @ravinanduru8215 5 днів тому +6

      Jealous about the children in America!

    • @saikrish1144
      @saikrish1144 4 дні тому

      Valu Ekuva Mandi Panjab & Gujart Valu Telugu Kamma Valu Tapa Evaru Illegal Ga Veliraru USA

  • @GOKUKPK
    @GOKUKPK 5 днів тому +38

    బంగ్లాదేశ్ నుండి ఈ దేశం లోకి అక్రమం గా రావటం ఎంత తప్పో ఇది కూడా అంతే? వీళ్ళు అక్రమంగా వుంటూ ఇండియా లో చుట్టాలని, స్నేహితులని ఎంత అవమానించి వుంటారో?
    నీకింకా ఉద్యోగం రాలేదా?
    మా వోడు అమెరికా లో వున్నాడు మీ వోడు ఇంకా చదువుతున్నాడా?
    అమెరికా లో వున్నాడు వదిన మీ అమ్మాయికి ఇంగ్లీష్ రాడు కదా పెళ్లి చేద్దాం అంటే?
    ఈ చెత్త అంతా............. ఎంతమంది నీ అవమణించిందో

  • @revanthsoma1148
    @revanthsoma1148 5 днів тому +60

    అమెరికా టు అమరావతి... ఎవడి కిందో పని చేయాల్సిన అవసరం లేదు అమరావతిలో పనిచేసి అమెరికాను శాసించాలి... రండి మీ అవకాశాల నగరం అమరావతి

    • @vadlaajay954
      @vadlaajay954 5 днів тому +7

      😅😂😅😂😅😂😅😂😂😅😂😅😂😅😂😅😂😅😂😅😢😢😅😂😅😂😅

    • @GloFia
      @GloFia 5 днів тому

      @@revanthsoma1148 😀

    • @redandwhitesandalwood1355
      @redandwhitesandalwood1355 5 днів тому +12

      Bramaravathi

    • @kallu555
      @kallu555 5 днів тому +2

      Satavahanas capital amaravati prospers again more than america

    • @josephmagi3769
      @josephmagi3769 5 днів тому +1

      America ni rule chesa antha range kaadhule..... Adi kalalo kuda jaragadhu. World lo ye country ki antha dammu ledu...... Putin and London kuda norumuskuni unaayi......

  • @ananthram
    @ananthram 5 днів тому +46

    భారత్ లో మోదీ ప్రభుత్వం మెతక వైఖరి మానుకొని ఇలాగే ఇతర దేశాస్తులని పంపించాలి

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 5 днів тому +35

    అందరూ ఇండియా లో ఉన్న అమరావతి వచ్చెయ్యండి మినీ అమెరికా అవుతుంది అమరావతి అందరూ తలుచుకుంటే. ఇంకెందుకు టెన్షన్ జై అమరావతి

  • @SivajiMandava
    @SivajiMandava 5 днів тому +50

    రండి బొబ్బట్లు పచ్చడ్లు అమ్ముకుందాం

  • @9999manojkumar
    @9999manojkumar 5 днів тому +18

    మంచి పనిచేసాడు ట్రంప్

  • @musiboyinaanjaneyulu4795
    @musiboyinaanjaneyulu4795 5 днів тому +37

    అమెరికా వెళ్ళి అంటులు తొమేబదులు ఇక్కడ ఇక్కడ టి కొట్టు పెట్టుకొని సంపాదించి కొవచ్చుకదా

  • @srihari1992
    @srihari1992 5 днів тому +22

    145 కోట్లు+18000 వేలు అంతే 😂

  • @avinashreddy629
    @avinashreddy629 5 днів тому +34

    Dont worry most of them are from punjab & gujarath😂😂😂

  • @RK-wf7re
    @RK-wf7re 4 дні тому +1

    Good decision, అక్కడ చేసేది పాకీ పని, అదేమిటి అంటే మా అబ్బాయి, అమ్మాయి అమెరికా లో వున్నారు అని చెప్పుకోవడం...😂😂😂

  • @rishikonda2186
    @rishikonda2186 5 днів тому +16

    ఇక్కడ బ్రతకడానికి కేవలం రిజర్వేషన్ వ్యక్తులకు మాత్రమే అవకాశం ఉంది

    • @ALLINONE-no2ol
      @ALLINONE-no2ol 5 днів тому +4

      అవును ews రిజర్వేషన్లు చాలా అన్యాయం..

  • @rishavidya4888
    @rishavidya4888 5 днів тому +13

    అమెరికాలో ఉన్న మన ఆంధ్ర ప్రజలు బాధపడకండి మన ఆంధ్రప్రదేశ్ కి రండి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి మన చంద్రబాబు గారు ప్రభుత్వలో సూపర్ 6 పథకాలతో ధన ధాన్యాలతో తులతూగుతుంది మన ఆంధ్రప్రదేశ్ ఆగమన శుభాకాంక్షలు

  • @elishapaulthegospelofsalva6555
    @elishapaulthegospelofsalva6555 5 днів тому +6

    ముఖ్యంగా మన ఇండియాలో ఉన్న రాజకీయ నాయకులు అందరు పిల్లలు వ్యాపారవేత్త పిల్లలు అందర్నీ కూడా ఇండియా రప్పించి మనం అందరం కూడా ఆయా రాష్ట్రాలు సంబంధించిన లాంగ్వేజ్ చదివి మన ఇండియన్ నెంబర్ వన్ గా చేయాల ఇది మా డిమాండ్

  • @maheshkannazone5578
    @maheshkannazone5578 5 днів тому +8

    ఎన్ని రోజులు ఎన్ని ఫోజులు కొట్టర్రా 😅 మా వాడు అమెరికాలో ఉన్నాడు జాబ్ చేస్తున్నాడు..
    రండి ఇక ఇక్కడే పొలం పనులు చేసుకుందాం

  • @rajuraji5323
    @rajuraji5323 5 днів тому +18

    వచ్చేయండి.మన కమ్మోరందరు అమరావతి లో కాలనీ లు కట్టి ఆంధ్రప్రదేశ్ నీ అభివృద్ధి చేద్దాం

  • @gopichandrasingh8433
    @gopichandrasingh8433 5 днів тому +9

    Ohm Sri Sairam 🙏
    ఏది ఏమైనా, ఏ దేశమైనా అక్రమ వలసదారులను ఎందుకు భరించాలి?

  • @venubodem8490
    @venubodem8490 5 днів тому +4

    మంచిది..
    మనం ఎప్పుడు పంపుదాం
    అక్రమ వలస దారులను

  • @bhaskarp5016
    @bhaskarp5016 5 днів тому +4

    మోడీ తోపు అంటారు

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 5 днів тому +9

    మనిషి యాత్రికుడే!!

  • @M.RamaMohanrao
    @M.RamaMohanrao 5 днів тому +3

    జై ట్రంప్ మామ

  • @mohdafsar9445
    @mohdafsar9445 5 днів тому +12

    పకోడీ అమ్ముకోవాలి

  • @seethasravani8263
    @seethasravani8263 5 днів тому +9

    Trump great

  • @tej8348
    @tej8348 5 днів тому +17

    Sarle... At least vaallani India ki pamputhunnaaru.. Russia Ukraine yuddhaaniki pampaledhu 😂

  • @ShaikAmeerbasha-ie7eu
    @ShaikAmeerbasha-ie7eu 5 днів тому +9

    ట్రంప్,మోదీ, మంచి స్నేహితులు కదా... అందుకే... పెద్ద గిఫ్ట్ ఇచ్చి పంపించాడు 👌

  • @Sannmathi
    @Sannmathi 4 дні тому +2

    Very sad. ఇప్పటికయినా ఇక్కడ సరిగ్గా ఉపాధి దొరికేలా నిర్ణయాలు తీసుకుని, అత్యాశ, పక్కవాడి ముందు గొప్ప లకు పోవడం తగ్గించుకుంటే బాగుంటుంది.

  • @swamyu6659
    @swamyu6659 5 днів тому +3

    సూపర్

  • @user-krish-gnp
    @user-krish-gnp 4 дні тому +2

    😂😂😂😂 epudu anande..i am from America anie... NRI 😅😂
    nuvu super Trump mama....

  • @Beautyofnature224
    @Beautyofnature224 5 днів тому +5

    రావాలమ్మ రవళి అంతా 😂

  • @sunnyorvinod
    @sunnyorvinod 2 дні тому

    మనదేశంలో ముందు ఉద్యోగాల కల్పన, పేదరిక నిర్మూలన, అవినీతి నిర్మూలన లాంటి వాటి మీద ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తే, ఎవరూ పక్క దేశాలకు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోదామని అనుకోరు... ఇక్కడ అది లేదు. కనీసం దాని గురించి మాట్లాడే ధైర్యం కూడా ఎవరికీ లేదు... అలా మాట్లాడితే వాళ్ళ మీద సిబిఐ ఎంక్వయిరీ వేసి, తప్పు లేకపోయినా జైల్లో పెట్టిస్తున్నారు... ఇంక మన భారతదేశం ఎలా అభివృద్ధి చెందుతుంది?

  • @dharmaraokolli4744
    @dharmaraokolli4744 4 дні тому +1

    అక్రమంగా అమెరికాలో అడుగు పెట్టిన వాళ్లకు మద్దతుగా ఉండకండి. వాళ్ల అత్యాశ మనకు సింపతిగా ఉండరాదు. వాళ్ళు లక్షలు ఖర్చుపెట్టి అడ్డదారులలో అక్కడ అడుగు పెట్టారు. వాళ్లు భారత దేశ పౌరసత్వాన్ని వదులుకొని అక్కడ బ్రతకడానికి వెళ్లారు . ఒక్కసారి అక్కడ సెటిల్ అయితే ఇక మన పౌరసత్వానికి రామ్ రామ్ చెబుతారు. భారతదేశంలోని అట్టడుగులో బ్రతుకుతున్న వాళ్లకోసం పోరాడతాము.

  • @FactsFunEdu
    @FactsFunEdu 5 днів тому +5

    వారందరినీ కుంభమేళాకు పంపండి
    కష్టాలను తుడిచిపెట్టడానికి

  • @chalemvardhan7729
    @chalemvardhan7729 5 днів тому +2

    Good news

  • @adsin54321
    @adsin54321 4 дні тому +2

    Gujaratis coming Home 😂😂😂

  • @venkatprasad8320
    @venkatprasad8320 5 днів тому +5

    Dont worry, majority r our relatives. They can continue their illegal activities in amaravati, no problem. Our CM n His son will train ap people who will come.

    • @ravinanduru8215
      @ravinanduru8215 5 днів тому

      What do you want to communicate! Most of the parents are worried about their children and relatives! In stead of showing any empathy you are spitting with political comments! Restrain your self!

    • @rajyinti
      @rajyinti 4 дні тому

      @@venkatprasad8320 hope you get better soon

  • @ShivajiChowdary-nr4pq
    @ShivajiChowdary-nr4pq 5 днів тому +4

    Happy for indians coming back they r lucky u will now it in April 2025 future of America is not safe

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol 5 днів тому +3

    మన మోడీ కి ప్రాణ మిత్రుడు అయిన ట్రంప్.. పాపం ఇప్పుడు మోడీ ఏమని కవర్ చేస్తాడో..

    • @Ipotebaburao
      @Ipotebaburao 5 днів тому +1

      ఏ స్కూల్ బాబు నీది

    • @shivadevshivadev2660
      @shivadevshivadev2660 4 дні тому +1

      @@Ipotebaburao పిచ్ పూక్ స్కూల్ వాడిది

  • @awscloud9805
    @awscloud9805 5 днів тому +6

    Andulo 11000 mandhi mana telugolle

  • @lakshman2854
    @lakshman2854 4 дні тому

    అక్రమ వలసలు వెళ్లిపోతున్నారు అని, అమెరికన్లు ఆనంద పడాలి, వాళ్ళ కంటే మన వల్లే ఆనంద పడుతున్నారు, కామెంట్స్ లో చూస్తే అర్థం అవుతుంది.

  • @Bimbisara-xc4gw
    @Bimbisara-xc4gw 4 дні тому +1

    అక్రమంగా పోవడం తప్పు కదరా అసలు వాళ్లు కాబట్టి వదిలేస్తున్నారు నేనంటే జైల్లో వేసి పని చూపించు కఠినంగా శిక్షించి

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol 5 днів тому +9

    అంత స్క్రాప్ బ్యాచ్ అది.. ఇక్కడికి వద్దు.. 😂.. ఏమి చేతకాని వాళ్లే అమెరికా ఎక్కువ వెళ్తున్నారు..

  • @chsrini007
    @chsrini007 5 днів тому +1

    మరి ఇక్కడ కూడా అక్రమ బంగ్లా దేశీయులు, రోహింగ్యాలని (మొత్తం 5 to 7 కోట్లు ఉన్నారని అంచనా.) కూడా పంపించాలి కదా

  • @nareshnaresh7152
    @nareshnaresh7152 15 годин тому

    God job🎉🎉

  • @SKumar-bj2ud
    @SKumar-bj2ud 5 днів тому +3

    రండి ఇక్కడికి వచ్చి ఆడుకోండి, ఉన్నోళ్లకే ఉద్యోగాలు లేవు , ఇంకా మీరు

    • @ramayyasvp9817
      @ramayyasvp9817 5 днів тому

      You're right bro... No job opportunities.. Only chat, panipuri vendor demand...

  • @nanitharun4676
    @nanitharun4676 5 днів тому +8

    Vastharu andharu vastharu 😂😂😂

  • @hemanthgade125
    @hemanthgade125 4 дні тому +1

    JAI TRUMP JAI America

  • @kodalivasu2656
    @kodalivasu2656 5 днів тому +2

    ట్రంప్ decesion was not wrong

  • @jyotsnap4400
    @jyotsnap4400 5 днів тому +9

    Telugu vallu kaadhu, 80% gujrathis, next Punjabis,
    Meeru antha gagggolu pettodhu.
    Over cheyyodhu.

    • @haripradeeppalanki9358
      @haripradeeppalanki9358 5 днів тому +2

      Mana vallu kuda unnaru. Mana valla number kuda vastudi. Illegal ga evaru unna idi andaraki applicable

    • @nanichowdhary8094
      @nanichowdhary8094 5 днів тому +1

      Telugu , gujarath kaadhu Indians

    • @indialion9291
      @indialion9291 5 днів тому +1

      Telugu vallu indians kada ra how lega

    • @jyotsnap4400
      @jyotsnap4400 5 днів тому +1

      @@indialion9291 , feel avuthundhi matram only telugollu.
      Adhi koodaa, chaala overgaa gaggolu,
      Chalaa asahyam gaa undhi mee soodhi choosthuntey,
      Edho 1 day , 2 day anthey, inkaa saaga thesthunnaru, so obviously virakthi vosthundhi,
      Jaali veyyadhu.
      Ayinaa, indians antunnav, edho pedha desabhakthudilaa,
      Alanrappudu , america moju endhuku ? India loney undu.
      Desabhakthi untey, india ney preminchi choopunchu, america ni preminchaku, america citizenship aasinchaku. Fake desabhakthi cheyyaku.
      Ayina howley givley anetvaalluindins unnaru kaabattey , americans ,tharimesthunnaru.
      These so called patriots are turning into terrorism.

    • @jyotsnap4400
      @jyotsnap4400 5 днів тому +1

      @haripradeeppalanki9358 , yeah undochu but Telugu vaallu number is less compared to Gujratis.
      Danki hindi movie choosaaraa? Tapsi etc Documents lekundaa velledhi yekkuva north valley.
      Bajrangi bhaijan, under the wires, veerzara, etc Anni visa lu lekundaa travel gurinchi movies untaayi. Unmarried live-in loney pillalu puttinchestharu .
      Mana Telugu lo velthaaru kaani, immediately pillalu kneyyali, ani aatrutha cheyyaru. Baa settle ayyaka , pillalu kantaaru.
      I am only vexed about these news channels, social media filling up the recommendation and irritating us.

  • @karnamshyamrao2360
    @karnamshyamrao2360 5 днів тому +5

    Indilo akramanga vunna pakistan Bangladesh Afghanistan valanu pampichali

  • @SunkaraAnath
    @SunkaraAnath 4 дні тому

    good

  • @SunkaraAnath
    @SunkaraAnath 4 дні тому

    great sir

  • @Na_Ishtamm
    @Na_Ishtamm 4 дні тому +1

    అదేంటి మోడీ friend కదా 😮

  • @prasadkrish6942
    @prasadkrish6942 5 днів тому +1

    ట్రంప్ తోపు కరెక్ట్ చేసాడు........

  • @tccharankumar5522
    @tccharankumar5522 5 днів тому

    Sad to see this happen

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 5 днів тому

    Good work

  • @LakshmiPoranki-o9u
    @LakshmiPoranki-o9u День тому

    Asaph veellananthamandi ni Ela deport chestharu..? Adi cheppandi.ship sea lo jump chesesthe?.

  • @annapurnak1749
    @annapurnak1749 4 дні тому

    Good

  • @shaikmohiddin4397
    @shaikmohiddin4397 5 днів тому +2

    Questions is why are they desperate to leave India?? Aren't we viswaguru with better employment, Good life Good food provide by 5kg ration as well ,Good religious places developed to worship .. Recently budget released with no tax till 12 LPA its proof we all Earning near 10LpA nearly such an good middle class budgets these anti - Nationals left India search waste life on foreign lands leaving India.. causing defame to our great modi ji

  • @chandu8927
    @chandu8927 3 дні тому

    అమిత్ షా గారు ఏమ్ చెప్పారు, పకోడీ అమ్ముకోవడం కూడా ఉద్యోగమే అని. ఏందుకు us కి 😂😂😂😂

  • @Noorkhan-ek7cw
    @Noorkhan-ek7cw 4 дні тому

    Gud

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 4 дні тому

    Good work Trump

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 5 днів тому

    Good .

  • @vijayamobiles
    @vijayamobiles 5 днів тому

    Super

  • @venkatanarayanavuppu9720
    @venkatanarayanavuppu9720 4 дні тому

    Do USA collect flight charges from INDIA

  • @rami-oc3df
    @rami-oc3df 5 днів тому

    Good decision by Trump

  • @shivasharma4624
    @shivasharma4624 5 днів тому

    Nice

  • @thomas1947-f1q
    @thomas1947-f1q 3 дні тому

    Go Back Indian's😊😊😊😊

  • @happyvenky7736
    @happyvenky7736 5 днів тому +1

    రండి రా రండి

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 4 дні тому

    ఐనా మోడీ వెళ్లి మెంటల్ ట్రంప్ గాడితో నవ్వుతూ టిఫిన్ చేసి రమ్మనండి !

  • @marlapudiravi9291
    @marlapudiravi9291 4 дні тому

    Indian.. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదరురురు.. నాటి మాట 😅😅

  • @avinashteja1620
    @avinashteja1620 5 днів тому +1

    మరి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే అక్కడికే పోతారు, ఉన్న ఉద్యోగులకు జీతాలు భత్యాలు విలాసాలు పెన్షన్లు కోట్ల కోట్లు లేని వాడు గొడ్డు చాకిరి అందుకే పారిపోతున్నారు

  • @indureddy5167
    @indureddy5167 5 днів тому

    Wel done Trump ✔ super 👌

  • @ajayracherla102
    @ajayracherla102 4 дні тому

    Good move by US government. Let us hope our government do the same with Bangladeshi. Pakistani and rohingya illegal immigrants.

  • @ramapitani6414
    @ramapitani6414 5 днів тому

    రండి రా రండి..వచ్చి కన్న దేశానికి ఉపయోగించండి మీ సేవలు..పొరుగు దేశాన్ని బాగుచేస్తు..మీరు కోట్లు పోగేసుకున్నారు గా ఇప్పటివరకు.ఇకనుంచి అదేదో సొంత దేశానికి చేయండి

  • @chandu8927
    @chandu8927 3 дні тому

    మన మోడీ గారి పాలనలో దేశం లో స్వర్ణ యుగం మొదలయ్యింది అని చెబుతున్నారే.😂😂😂😂

  • @uradithyak
    @uradithyak 4 дні тому

    18k that's it ??

  • @primetube863
    @primetube863 5 днів тому

    Good work trump

  • @bhaskervm99
    @bhaskervm99 5 днів тому +1

    manchi chesadu donald trump garu

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 4 дні тому

    Velletappudu teliyadha

  • @avinashteja1620
    @avinashteja1620 5 днів тому +1

    Kammolla attendence here😂

  • @kksnstatus
    @kksnstatus 5 днів тому +3

    😂😂🎉jai Trump maya

  • @mallikarjunaswamy390
    @mallikarjunaswamy390 5 днів тому

    Trump great leader

  • @praveenkumarpapatla
    @praveenkumarpapatla 4 дні тому

    Ache din hi, Amrit kal in India. Pls come back to India

  • @Mad_max__official
    @Mad_max__official 5 днів тому

    Good move. Lekapothe prathi Vadu povadam. Instagram lo youtube lo reels video lu peti show cheyadam

  • @banothsonia2729
    @banothsonia2729 4 дні тому

    Jai trump sir

  • @govardhanp3239
    @govardhanp3239 5 днів тому +2

    Long term lo US kai bokka

  • @ShivajiChowdary-nr4pq
    @ShivajiChowdary-nr4pq 5 днів тому +2

    Congratulations America Earthquakes from April

  • @Anand.428
    @Anand.428 5 днів тому

    This right person, illegal immigrants.

  • @Kidsfunnycooking
    @Kidsfunnycooking 5 днів тому +1

    అమెరికా వెళ్లారు గా సంక నాకి పొండి

  • @VijwalCreations
    @VijwalCreations 4 дні тому +1

    Manam Anta Sampadinchina Anni Taxes kattina Akkada manam Parai vallame ,, Enni days Unnarante Akkadi Govt Em Chestundhi lanchalu Tisukinnara Emi

  • @SANDHYA_P-487
    @SANDHYA_P-487 5 днів тому +1

    Pampincheyandi plz .. geniune visa holders ki justice appude...

  • @ronnyjillella2300
    @ronnyjillella2300 4 дні тому

    స్వాగతం సుస్వాగతం 😂

  • @mohancheremala5639
    @mohancheremala5639 5 днів тому +6

    Dallapuram lo caste picholani pampiyadi😂😂

  • @PadmanabhaVaraPrasadDoppalapud

    Why staying there without visa

  • @vijayakanth308
    @vijayakanth308 5 днів тому +1

    Very good decision

  • @josephmagi3769
    @josephmagi3769 5 днів тому

    Trump zindabad.... Make America Great again.
    America first - America first" : slogan by America president.....