లడ్డు వివాదం సుప్రీం కోర్ట్ Vs ప్రజాకోర్టు..CBN పై భారీ కుట్ర..! | Rajesh Mahasena | Mahasena Media

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • లడ్డు వివాదం సుప్రీం కోర్ట్ Vs ప్రజాకోర్టు..CBN పై భారీ కుట్ర..! | Rajesh Mahasena | Mahasena Media
    Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    Whatsapp - 9502001326
    Our website is under construction and soon we will let you know on How to get in touch with us!
    Kovvuru Dalith Boy Incident, kovvuru Dalith,kovvuru YCP , mahasena Rajesh On Kovvuru Incident,Kovvuru Incident Latest Updates, Kovvuru Updates,home minister taneti vanitha,vanitha thaneti,rajesh mahasena on thaneti vanitha,ap home minister thaneti vanitha,taneti vanitha on dalith boy incident,mahasena media, mahasena rajesh on kovvuru incident,mahasena media latest

КОМЕНТАРІ • 153

  • @rajb8954
    @rajb8954 Годину тому +19

    రాజేష్ గారు చాలా బాగా వివరించారు. ఒక జీనియస్ లాగ. 👏👏👏👍👍👍👌👌👌

  • @srinivaaskothari7209
    @srinivaaskothari7209 47 хвилин тому +14

    గత 5 ఏళ్ళు న్యాయ మూర్తుల మీద ఎంక్వయిరీ చేయాలి. చాలా గడ్డి తిన్నారు.

  • @rajb8954
    @rajb8954 50 хвилин тому +9

    తిరుపతిని 5 years ga brashtu పట్టించి, kalushitham చేసి, కృష్టియానిటి ni స్ప్రెడ్ చేయాలని, యెర్ర chandanam దోపిడి ఇలా లెక్క లేనన్ని అప్రచపు పనులు చేసిన వారినీ వెంకన్న sikshinchaka pothe మేము గోవింద నామమే vadilesthamu. నమో వెంకటేసాయ🙏🙏🙏

  • @aravindreddym2946
    @aravindreddym2946 54 хвилини тому +13

    చంద్రబాబు గారు నిజంగానే అప్డేట్ కాలేదు వాస్తవానికి నిన్న సుప్రీంకోర్టు బెంచ్ లో ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒక న్యాయమూర్తి 2013లో జగన్ కేసులో వాదించిన సీనియర్ లాయర్ వాస్తవానికి ఆయన ఈ కేసును టేకప్ చేయకుండా not beforeme అంటూ వెళ్లిపోవాలి కానీ వైసీపీ లీగల్ సెల్ ఢిల్లీలో చాలా స్ట్రాంగ్ గా ఉంది వాళ్ళు వేసే కేసులు ఏ బెంచ్ ముందుకు ఎప్పుడు రావాలో కూడా వాళ్ళు ముందుగానే పక్క ప్లాన్ చేసి చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం తరఫునుంచి లీగల్సన్ అప్డేట్ కావలసిన అవసరం ఉంది

    • @SushmaPrathipati
      @SushmaPrathipati 8 хвилин тому

      Correct ga chepparu 2013 lo jagan anna garu case vadinchindi ayana anta 319 ki cow ghee ela vasthandi ani kuda adaga lede high court ki vellakunda direct ga Supreme Court ki enduku vellaro

  • @jawedshaik451
    @jawedshaik451 22 хвилини тому +5

    కోర్టు కళ్ళు, జనం కళ్ళు, ప్రపంచం కళ్ళు మూయవచ్చు. కాని దేవుని కళ్ళు మూయించలేరు.

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 56 хвилин тому +14

    అసలు కోర్టు లకు అంతా పరిధి ఉంటే ఇంకా జగన్ కేసులను పది సంవత్సరాలనుండి ఎమి ఛైసాయి ఈ కోర్టు

    • @jrambati
      @jrambati 17 хвилин тому

      Psycho yekanga korukunna vallani judge ga niyaminchkune stayiki vachhadu. payddala sahakaram tho

  • @vykuntakranthi3804
    @vykuntakranthi3804 35 хвилин тому +5

    లడ్డు గొడవ పక్కనపెట్టు అన్నా జాబ్స్ నోటిఫికేషన్ కోసం ఉన్నవాళ్ళకోసం ఫైట్ చెయ్ అన్నా ముందు జై భీమ్

  • @madhuripolisetty9675
    @madhuripolisetty9675 55 хвилин тому +6

    Jagan cases Ki vadhinchina lawyer ye ippudu SC judje. So kothaga emi expect cheyyakandi

  • @VenkateshMathukumilli
    @VenkateshMathukumilli Годину тому +7

    Namo venkatesaya namaha jagan gadni nuvve sikshichali❤

  • @ramualluru2374
    @ramualluru2374 49 хвилин тому +4

    రాజేష్ గారు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి కోర్టుకు గాని వైసీపీ మాటర్ వెళితే వైసీపీ వారిదే పై చేయి అవుతుంది

  • @DudekulaVijay
    @DudekulaVijay Годину тому +5

    Rajesh idi correct review ivu anna..intha support enduku Anna cbn ku nuvu

  • @ramaiahm7829
    @ramaiahm7829 55 хвилин тому +5

    Cyco party ki BJP helping undhi bro

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 41 хвилина тому +4

    చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. రాష్ట్రంలోని సచివాలయం లో కానీ మిగతా ఆఫీసుల్లో కానీ ప్రజలకు పనులు జరగట్లేదు. చిన్న సర్టిఫికెట్ కావాలన్నా రోజులు పడితే తిరగాల్సి వస్తుంది. వీఆర్వో ఎమ్మార్వోలు ఒక్క పని చేయట్ల ప్రజలకు. చంద్రబాబు నాయుడు గారు రాజధాని పోలవరమే కాదు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ప్రజలకు శాపాలు గా ఉన్నాయి. ఆ శాపాలనుతొలగించే బాధ్యత నాయుడు గారి మీద ఉంది. గ్రౌండ్ లెవెల్లో లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳

  • @srinivaaskothari7209
    @srinivaaskothari7209 42 хвилини тому +3

    ప్రజలు న్యాయ స్థానాలను నమ్మడం లేదు ఎందుకంటే అన్యాయం ఎక్కవ ఒకవేళ న్యాయం జరిగిన కాలయాపన వలన అన్యాయం జరిగినట్టే

  • @rajuchekka3843
    @rajuchekka3843 Годину тому +6

    జై భీమ్ అన్నయ్య ❤️❤️

  • @satyaveni9925
    @satyaveni9925 36 хвилин тому +9

    ఆ కల్తీ నెయ్యి లడ్డు లో కలిసిందా? లడ్డు దానితోనే చేశారా? అని court అడిగింది కానీ నెయ్యి కల్తిది కాదని చెప్పలేదే!! అయినా ఇల్లు అలకగానే పండగా! ముందుంది ముసళ్ల పండగ, చూద్ధాం?!
    Ar diary నుండి వచ్చిన నెయ్యి, ఎప్పటినుండి గత ప్రభుత్వం టెండర్ ఇచ్చింది. అది 320,,₹ఏలా ఇచ్చారు. దాని నాణ్యత పై ఉన్న ఆధారాలు ఏంటి? ఇలా చాలా ప్రశ్నేఉన్నాయి. భక్తులులడ్డు పై ఇచ్చిన complets ఎందుకు ఉదాసీనతతో ఉన్నారో ఆడగాలి, అప్పుడు, ఇప్పుడూ లడ్డూ నాణ్యతపై అభిప్రాయ సేకరణ జరగాలి.
    అసలు 11కేసుల్లో 11ఏళ్లుగా తిరుతున్న వ్యక్తీ పై కూడా ఆలోచించాలి.
    ఓ వ్యక్తి నీ దోషిగా భావించి కొంత కాలం పాటు శిక్ష అనుభవించిన, వాడికి బెయిల్ ఇవ్వటమే తప్పు, మరి ప్రజ క్షేత్రం లో పోటీ చేసే హక్కు ఏలా ఇచ్చారు. ఈ చట్టాలు? ప్రజా ప్రతినిధిగా కేసులు నుండి తప్పించు కోవడమే కాక విదేశాల్లో విహరించే వెసులుబాటు ఇస్తారు. మరి ఈ విషయంలో ఎందుకు లేదు ప్రజాభిప్రాయం, వారి లడ్డు పై చేసిన complets కీ విలువ లేదా?!
    ఎక్కడో కుర్చుని ఎవరో ఇచ్చిన అధారాలకే కాదు, భక్తుల నుండి అభిప్రాయ సేకరణ జరగాలి? వారి మనోభిప్రాయలు దెబ్బతినవా అడిగిన court కి, ఇది తెలియదా?!
    సర్వోన్నత న్యాయస్థానం కన్నా ప్రజా తీర్పు గొప్పది, అదీ CBN గారికే ఉంది. ఇది పక్కా!!!!!!!!

  • @kasisreenivas498
    @kasisreenivas498 46 хвилин тому +4

    Rajesh garu, you are asset to CBN and his party. Nice review

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 10 хвилин тому +2

    రాజేష్ అన్న మీకు మంచి పేరు ఉంది అన్న మార్కెట్లో నువ్వు అలా తప్పును ఒప్పు చేయాలని ప్రయత్నించకు నిజంగా మాట్లాడు చంద్రబాబు చేసిన తప్పని అందరూ తెలుస్తుంది

  • @suryakumari4448
    @suryakumari4448 Годину тому +5

    చాలా బాగా చెప్పారు

  • @yesurajuviranapalli8289
    @yesurajuviranapalli8289 Годину тому +6

    జై రాజేష్ అన్న జై జై రాజేష్ అన్న

  • @silarshaik507
    @silarshaik507 38 хвилин тому +2

    సోదరా రాజేష్ గారు పవన్ చేసి పని లో బాగాలేదు ముస్లీమ్ ని క్రిషటీన్ దీని లాగడం బాగాలేదు 2వది రాష్ట్రము లో బోల్డ్ పని లున్నాయ్ పవన్ గారు ఇప్పుడు D p T సీఎం ఆవిష్యమ్ మర్చి పోయారు రాష్ట్రము లో ఎనో ఇబ్బంది లున్నయ అయి వదిల్లెషి లడ్డు గురించి గాని జనం మరిచి పోయి నారు నిత్య అవసర వస్తువులు రెట్టులు మహా దారుణం గా పెరిగిపోయి నవి అవి పట్టించు కోవడం లేదు 1పవన్ గారికి డీపీటీ సీఎం ఇవ్వ డం తప్పు 2వది ప్రజలు ప్రతి పక్షం లేక ం డా గెలుపు ఇవ్వ డం 3cbn గారికి ప్రతి పక్షము జగన్ కాదు పవన్ ఇది 100%నిజం cbn గారి ఇమేజ్ డెమేజ్ పవన్ గారి వస్తుంది ఉదాకరణ్ కి వైస్సార్ పార్టీ లో రోజా నాని నానీ 2వల్ల నాశనం అయినది ఆలా పవన్ అవుతుంది సీబీన్ ఆలోచన పెట్టవలెను ఇప్పుడు కె బాగోలేదు 🌹

  • @Kingcook-1
    @Kingcook-1 Годину тому +12

    అన్న లడ్డులో గొడవ పక్కన పెట్టు అన్న... తప్పు ఎలాగో జరిగిపోయింది.. దేవుడు చూసుకుంటాడు... ఒక సారి 2022 పోలీసు నోటిఫికేషన్ ఆగిపోయింది టీడీపీ గవర్నమెంటు పట్టించుకోవట్ల ఒక వీడియో తీసి 95000 మంది నిరుద్యోగుల తరపున అడగాలని కోరుకుంటున్నాం ..... జై భీమ్ ❤

    • @Vjforyou
      @Vjforyou 43 хвилини тому +3

      ఆ వీడియో చేస్తే వ్యూస్ రావు కదా బయ్యా... సో చెయ్యడు 😅

    • @vykuntakranthi3804
      @vykuntakranthi3804 36 хвилин тому +2

      Very good

  • @srisatya5870
    @srisatya5870 55 хвилин тому +2

    Super six gurunchi video cheyandi brother

  • @chanuchan2765
    @chanuchan2765 53 хвилини тому +2

    Anna nenu mahasena follower ni kani ee case lo Chandra babu di tappu, jaggu manchodu kadu ok kani laddu vishayam lo saraina sakshyalu levu, chandra babu vyavasthani manage cheddam anukunnadu, matham perutho ycp ni target chesadu, hinduvula manobhavalatho adukunnadu. Nu evevo kathalu cheppunakani, ee vishayam lo Chandra babu di tappu, July lo vachina report ni ippudu enduku investigation jarugutunnappudu press meet pettadu, inkokati asalu laddu ni test chepinchaledu enduku, laddu ni test chesaka prove cheyyakapothe idi Chandra babu ki pedda debba, ycp ki konchem mileage penchutundi. Nakutelisi idi Chandra babu self goal 😢

  • @justmanumanohar4833
    @justmanumanohar4833 Годину тому +2

    Test cheyataniki manaki ekkada dhorikindhi anna aadharam manaki

  • @Sameera-8
    @Sameera-8 Годину тому +2

    Anna i request u
    Nijam kaavali
    Mottikayalu vesina maradam ledu ante emanaali mimmalni

  • @sivamani1070
    @sivamani1070 40 хвилин тому +2

    Jai TDP jai CBN ✌✌✌✌✌✌✌

  • @ramanayagam7550
    @ramanayagam7550 24 хвилини тому +3

    జై టీడీపీ 🐯🐯🐯🐯🐯👌

  • @srisatya5870
    @srisatya5870 53 хвилини тому +2

    Anna Chandra babu gaaridi acting antunnaaru

  • @chakribodapatimahaseana2125
    @chakribodapatimahaseana2125 Годину тому +3

    🙏అన్నగారు

  • @ArunaDadi-r5v
    @ArunaDadi-r5v Годину тому +1

    కోర్ట్లూ, జడ్జిలూ అమ్ముడు పోతున్నారు

  • @mukkusatishbabu8491
    @mukkusatishbabu8491 52 хвилини тому +2

    Total cloth less matalu

  • @siddardhsomireddi9409
    @siddardhsomireddi9409 Годину тому +4

    Entha cover chesina cover avvadu gaani avvalsina damage gattiga ayyipoyindi national level anduku devudi tho rajakiyam cheyyakudadu. Supreme court gattiga cheppindi devudi ni ayina rajakiyyaloki lagakandi ani.

    • @rajb8954
      @rajb8954 Годину тому +2

      Acha last 5 years ఒక్కరి norlu levaledemi

    • @siddardhsomireddi9409
      @siddardhsomireddi9409 Годину тому

      @@rajb8954 ee video chesina atani channel lo chudu enni times noru lechindo telustadi. UA-cam chudatam recent ga start chesava enti lekapothe nibba na

    • @jspnaresh5367
      @jspnaresh5367 58 хвилин тому

      జడ్జిమెంట్ రాలేదు రా అయ్యా...మీ వైసిపి వాళ్ళకి మైండ్ ఉండదని నెలంటోళ్ళని చూస్తే నే తెలుస్తుంది

    • @siddardhsomireddi9409
      @siddardhsomireddi9409 44 хвилини тому

      @@jspnaresh5367 kanisam without investigation ela baseless alogations chestadu mundu nee lanti nisani gallu ki ardam avvali. Supreme court vese questions ki government daggara answer kuda ledu. Inka samardiatunnav EO statements ki CM statements ki asalu ponthana ledu. Mimmalini palinchamani adhikaram iccharu ila devvullani rajakiyalu kosam use chesukoni kaadu. Chala issues unnayi varada bhadithulu ki compensation ivvaledu sariga, steel plant issue undi, sand issue undi, rythulu ki pettu badi saayam andaledu, istanu anna super6 lo amalu kanipinchatam ledu every Tuesday RBI daggara ki appulu kosam matram vellipotunnaru. Veeti pi drusti pettandi mundu devudi tho enduku aatalu.

  • @srinivaaskothari7209
    @srinivaaskothari7209 18 хвилин тому

    సీబీన్ చెప్పింది నెయ్యి కల్తీ జరిగిందని చెప్పాడు కానీ జగన్ అండ్ టీం ఎందుకు తడుము కుంటున్నారు. సీబీన్ వాళ్ళ పేర్లు చెప్పలేదే

  • @srinivaaskothari7209
    @srinivaaskothari7209 31 хвилина тому

    నెయ్యి కల్తీ జరిగితే అదే నెయ్యి వాడి న లడ్డు కల్తీ జరిగినట్టే కదా కళ్ళు చెవులు దొబ్బయి అక్రమ న్యాయమూర్కులు కు

  • @bhaskaruduk9342
    @bhaskaruduk9342 20 хвилин тому

    RAJASH గారు నిజంగా మిరు చెప్పింది నిజం సార్. పెద్ద కుట్ర జరుగుతుంది పరిణామాలు చుస్తే అలా అనిపిస్తూంది,

  • @appalaraju4652
    @appalaraju4652 8 хвилин тому

    అన్నయ్య గారు మొన్న ఆషాడంలో ఇంద్రకీలాద్రి కొండపైన నుంచి నెయ్యి కొనుక్కొచ్చాను ఆ నెయ్యి తెచ్చానే గాని బాగోలేదు నేను పాలు అన్నం ప్రసాదం చేశాను అది బాగోలేదు అన్నయ్య నా దగ్గర ఉన్నది అది మనకు ఉపయోగ పడతది ఏమో చూడండి

  • @srinivaaskothari7209
    @srinivaaskothari7209 21 хвилина тому

    జలగ మోసం రెడ్డి చేసిన ప్రతి కుట్రలు వెనుక అనేకమంది అక్రమ న్యాయ మూర్తుల కుట్రలు, సహాయ సహకారం మాస్టర్ ప్లాన్స్ వున్నాయి

  • @MadineniR
    @MadineniR Годину тому +2

    Well said Rajesh bro.

  • @skbaji6062
    @skbaji6062 Годину тому +2

    💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👍👍👍👍👍👍👍👍👍

  • @vjr1134
    @vjr1134 5 хвилин тому

    నీకు మనువాదులకు ఎలాంటి తేడాలేదు, పదవులకోసం ఇంత దిగజారాల?

  • @sundarkanaka5948
    @sundarkanaka5948 18 хвилин тому

    కేసు నిర్ధారణ లేకున్నా పవన్ కళ్యాణ్ గారు CBN గారు మాట్లాడడం కరెక్ట్ కాదు

  • @ArunaDadi-r5v
    @ArunaDadi-r5v Годину тому +2

    Rajesh mahasena 👌👏👋👋🙏

  • @k.sureshkumar3127
    @k.sureshkumar3127 23 хвилини тому +2

    Great CBN sir 🙏

  • @sunmusicals
    @sunmusicals 22 хвилини тому

    Yes, correct rajesh garu, CBN garu epppudu tappudu allegations cheyaru.

  • @ebenezer.m.d7842
    @ebenezer.m.d7842 Хвилина тому

    ఇందులో మోడీ గారి సపోర్ట్ జగన్ కు వున్ది అని ప్రజలు అనుకునుచున్నారు!

  • @SushmaPrathipati
    @SushmaPrathipati 4 хвилини тому

    Rajesh garu direct ga Supreme Court ki enduku vellaro high court ki vellakunda Supreme Court lo evaru vunnaru meeru clariti cheppandi

  • @YesubabuJuturi-fr5lh
    @YesubabuJuturi-fr5lh Годину тому +2

    Anna super

  • @mukulithavlogs4131
    @mukulithavlogs4131 43 хвилини тому

    Rajesh garu naku konni doubts
    1) supreme court second opinion adigindi NABL accredited antha pedda national agency ichetappudu ade nammali
    2) ycp 18 times reject chesindi neyya quality mari 19 th time ok ayenatte kada 19 th time ok aina report emina unda ok ani cheppadaniki proofs unnaya
    3) mari 19 th time ok aithe mari ippatki kutami govt vachaka 4 tanks enduku reject ayyayi ante ycp 19 th time ok avvaledu so 19 th time nundi ede neyya vadutunnatte kada sso we can not show proofs of how they have done kalthi .
    4) 19 th time accept ayyindi ante ade neyya laddus lo vadaru a neyye ippudu vachi untundi.
    5) nenu 7 years lo 3 time tirumal vella kani 2023 lo laddu 2 days kanna ekkuva days ledu supreme court e 5 years lo neyya quality and annadanam quality baledu bhaktula manobhavalu debba teeyakudadu ani enduku cheppaledu social media lo videos vachay tirumala baledu venkateswara swamy ki bhaktulu ante pichi andaru intha cheptunna supreme court me rajakiyaniki devudni ibbandi pettakudadu ani enduku cheppaledu.

  • @spurthitata4467
    @spurthitata4467 40 хвилин тому

    Mari anta chappakudadhu kadhandi kalti nayyi kaliparu ani cheppachukadha, maree pandhi kovvu, beef kovvu ,fish oil ani cheppala kodupolo devesindhi konnirojulu yemi tinalanna

  • @lenin.devara5564
    @lenin.devara5564 Годину тому +2

    Yevadra NV ami matladuthunavra babu

    • @gunasekhargunasekhar8666
      @gunasekhargunasekhar8666 8 хвилин тому

      మహాసేన రాజేష్ సింహగర్జన రా హౌలే...

    • @gunasekhargunasekhar8666
      @gunasekhargunasekhar8666 8 хвилин тому

      మహాసేన రాజేష్ సింహగర్జన రా హౌలే...

  • @srisatya5870
    @srisatya5870 54 хвилини тому

    Cops recruitment kosam cheyandi

  • @PriyaBHARATHI1701-hv1tp
    @PriyaBHARATHI1701-hv1tp Годину тому

    Mèere vivaranga. Cheppagaiugutunnaru. Great andi

  • @GayamurthyYagati
    @GayamurthyYagati 29 хвилин тому

    Anna ee visvand garu jagan case lallo advacate gavunnaru eppudu ayana jadji ga ayyaru kabatti ee case ventane, vere banch ki marpinchali.

  • @narendrakothapalli9574
    @narendrakothapalli9574 33 хвилини тому

    Intha alochana meeku vachinandukhu Rajesh maha Sena khu joharlu Rajesh nachhav naku

  • @sundarkanaka5948
    @sundarkanaka5948 20 хвилин тому

    అన్నా నువ్వు CBN గారిని లేపి లేపి వదులుతున్నావ్

  • @Rgrao-j7s
    @Rgrao-j7s Годину тому +2

    🙏🏻

  • @MadineniR
    @MadineniR Годину тому

    TTD tho paatu vyavasthalni prashalana cheyyaali.

  • @sath264
    @sath264 9 хвилин тому

    Raastram lo kammoollaku melu chesindu.cbn gaaru

  • @RameshVilluri-mx1yq
    @RameshVilluri-mx1yq Годину тому +2

    Jai bhim annaya

    • @charan8092
      @charan8092 Годину тому

      Jai bible Anaya sex stories explain cheyava nadi vadaka nela aindi lepi kodta

  • @srinivasrao-t2v
    @srinivasrao-t2v 27 хвилин тому

    Rajesh garu i saw ur video and smsed lokesh garu on official requesting to give more power to u, u have power but we want to see u as more powerful leader👍👍

  • @sunmusicals
    @sunmusicals 11 хвилин тому

    Jai CBN, Jai TDP.

  • @చంద్రశేఖర్-ఛ9త
    @చంద్రశేఖర్-ఛ9త 6 хвилин тому

    జై భీమ్ జై మహా సేన....

  • @jayaprakashalapati8008
    @jayaprakashalapati8008 56 хвилин тому

    If the Laddu. Is not. Polluted very good continue this. Process. forever but efficient staunch devotees only should be board members

  • @mv-qe3fq
    @mv-qe3fq Хвилина тому

    Jai Rajesh mahasena anna

  • @sunmusicals
    @sunmusicals 30 хвилин тому

    Hattsoff rajesh garu

  • @geetharanisistu-sq9zc
    @geetharanisistu-sq9zc Годину тому

    Hi annaya

  • @chilakatlaraja9968
    @chilakatlaraja9968 28 хвилин тому

    Rajesh garu meru super bro god bless you and your family

  • @elishagolla7764
    @elishagolla7764 40 хвилин тому

    Jai Bheem Rajesh Anna

  • @jawedshaik451
    @jawedshaik451 33 хвилини тому

    You're brilliant and too good mentality bhayya.

  • @rameshmp8870
    @rameshmp8870 15 хвилин тому

    రాజేష్ అన్న పవన్ కళ్యాణ్,, గారిని కూడా ప్రస్థావిస్తే బాగుంటుంది,, ఆయనను కూడా అతిభయంకరంగా ట్రోల్స్ చేస్తున్నారు

  • @middepogusurendra8259
    @middepogusurendra8259 Годину тому +3

    Prapancham lo cbn ki neekanna తొత్తు ఎవడు ledu

    • @nadakuditinageswararao3323
      @nadakuditinageswararao3323 54 хвилини тому

      మడతకొజ్జా జగన్ రెడ్డి గా డి కి పక్కలేసేపేటీయం బ్రోకర్

  • @Mkr-worldd
    @Mkr-worldd 4 хвилини тому

    You are correct bro. Genuine words

  • @shEEEInfo
    @shEEEInfo Годину тому

    Ee tym lo nuv silent ga unte better anna

  • @MangadeviMarella
    @MangadeviMarella Годину тому

    Garegaingde

  • @jayanthilaljain8837
    @jayanthilaljain8837 Годину тому

    Idi state issue kada highcourtki vellakunda supremcourtki yenduku vellaru rajesh garu cheppandi please

    • @rajb8954
      @rajb8954 Годину тому

      వెల్లింది సుబ్బా reddy

    • @rajb8954
      @rajb8954 Годину тому

      జగన్ akkada సుబ్రమన్యన్ని yettukunbaduga. Yide చోట jagga 11 years నించి nirlajjaga బయట thiruguthunnaduga.

  • @GiriBodugu-m7h
    @GiriBodugu-m7h 17 хвилин тому

    Jai cbn garu

  • @jrambati
    @jrambati 40 хвилин тому

    not before me not why??????

  • @veeraballivenkataramana1583
    @veeraballivenkataramana1583 5 хвилин тому

    Rajeshgood analsis

  • @SanapatiSivakumar
    @SanapatiSivakumar 3 хвилини тому

    Ne sollu appu

  • @balaeswaraiah1806
    @balaeswaraiah1806 25 хвилин тому

    Correct Anna

  • @KandiboinaVenkateswaraRao-w4e
    @KandiboinaVenkateswaraRao-w4e 34 хвилини тому

    Thank you annaya

  • @vrojavroja525
    @vrojavroja525 Годину тому

    👌👌👌👌👌

  • @gharshith3354
    @gharshith3354 50 хвилин тому

  • @srinukanta2465
    @srinukanta2465 Годину тому

    👍

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck 22 хвилини тому

    ☝👍💐🙏😊

  • @saleemsanjana2089
    @saleemsanjana2089 Годину тому +2

    420 cbn

  • @mv-qe3fq
    @mv-qe3fq 2 хвилини тому

    Iam with cbn garu

  • @rambabuyyy5128
    @rambabuyyy5128 Годину тому +4

    కల్తీ జరిగింది అని ఒప్పుకోవాలా వెల్లి కోర్టు లోకి వెల్లి చెప్పు

    • @rajb8954
      @rajb8954 Годину тому

      ప్రజలందరిని adigithe we will say it what throw last 5 years. Understand or not

    • @rambabuyyy5128
      @rambabuyyy5128 Годину тому

      @@rajb8954 రుచికరంగా వండేవాడు మారితే కూడా టేస్ట్ మరతది అన్ని చెఫ్స్ ఒకేరకంగా ఒందరు రుచి కి కొలత ఉండదు బొల్లి గడికి బలేదు అంటే వాడి కులపిచ్చి మీడియా సపోర్టర్స్ బాలేదు అని ప్రచారం చేస్తారు బఱ్ఱె గల్లు నమ్ముతారు

  • @ArjunAbhimanyu-x1r
    @ArjunAbhimanyu-x1r Годину тому +4

    😅😅😅 అవసరమా రా ఈ బతుకు😅 #CBNAPOLOGIESHINDUS🕉

    • @rajb8954
      @rajb8954 Годину тому

      అవునా ముందు ముందు thelsthundi. నేరస్థులని కోర్ట్ lu kapadithe venkateswara స్వామి నించి యెవరు thappinchu కోలేరు. Hindu God's మీద నమ్మకమే లేని వారికి papa bheethi వుండదు. కాని యేడుకొండల స్వామి ki తెలుసు కదా so wait and see

    • @ArjunAbhimanyu-x1r
      @ArjunAbhimanyu-x1r 46 хвилин тому

      @@rajb8954 🤣 ఇప్పుడు తెలిసిపోయింది కదా మళ్లీ ముందు తెలిసేదేమి ఉంది ఇంకా,
      కల్తీ జరిగిన నెయ్యి లడ్డులో వాడారా అని సుప్రీంకోర్టు టిటిడి తరఫున లాయర్ని అడిగింది టీటీడీ తరపు లాయర్ వాడలేదు అని సమాధానం ఇచ్చాడు..
      సుప్రీంకోర్టు లో ఏం జరిగింది తెలుసుకొని తర్వాత కామెంట్ చెయ్.

  • @balabhaskarraon853
    @balabhaskarraon853 Годину тому +2

    రాజేష్ గారు గతం లో మీకు ఎంత ఇమేజ్ వుండేదో తెలుసు! మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుని మీరు వెనకేసుకు రావడం మూలం గా మీ ఇమేజ్ రోజు రోజుకి తగ్గటం తప్ప ఏమీ వుండదు..

    • @madhuripolisetty9675
      @madhuripolisetty9675 57 хвилин тому

      Adhi vennupotu kadhu. Lakshmi parvati cheyyi loki party velthe nasanam avtundhani theesukunna decision. Migilinavanni fake news baga vandi varcharu

  • @ravikota6973
    @ravikota6973 Годину тому +1

    చంద్రబాబు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు రెండెకరాల భూమి ఉన్నది ఇప్పుడు లడ్డు టైం కి రెండు లక్షల కోట్ల రూపాయలకి ఆ సామి ఉన్నాడు బాబు గారికి ఎట్లా పోల్చావన్నా భారతీయుడు సినిమా చూశావా నువ్వు అసలు చెప్పేవాడు వింటే నువ్వెలా ఎస్సి కాండిట్ అన్న బాబు గారికి బాగా భజన చేస్తున్నావ్ అన్న

    • @nadakuditinageswararao3323
      @nadakuditinageswararao3323 55 хвилин тому

      ఓరేయ్ బులుగుపేటీయం బోకర్ మడతకొజ్జా సైకో రెడ్డి గాడి కి లక్ష లకోట్లు అయమ్మామొగుడు ఇచ్ఛడా

    • @aravindreddym2946
      @aravindreddym2946 52 хвилини тому

      బ్రిటిషర్లకు గొడ్డు మాంసం సప్లై చేసే వాళ్ల కుటుంబానికి లక్షల కోట్లు ఊరుకో ప్యాలెస్ ఎలా వచ్చిందో చెప్పగలరా మీరు

  • @nallaaamohanmorgi4175
    @nallaaamohanmorgi4175 Годину тому

    Too much Rajesh don't say wrong,

    • @rajb8954
      @rajb8954 Годину тому

      This is true

  • @balabhaskarraon853
    @balabhaskarraon853 Годину тому +2

    భారతీయుడు తో చంద్రబాబుని పోల్సడo అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా!
    ఇక నిజాయితీ అంటారా!
    రెండు ఎకరాల ఆసామి రెండు లక్షల కోట్లకు ఎలా ఎదిగారో రాజేష్ చెప్పాలి..
    ఇక సుప్రీం కోర్టు సంధించిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేని అటార్నీ జనరల్..
    నెస్ట్ వాయిదాలో ఏమి చెబుతారో చూద్దాము.

  • @ratnaraju6734
    @ratnaraju6734 46 хвилин тому

    చంద్రబాబు తొత్తుగా బ్రతకటం మానేయ్ రా బాబు

  • @Venkatramireddy-v6p
    @Venkatramireddy-v6p 18 хвилин тому

    రాజేష్ గారు సుప్రీం కోర్టు జడ్జ్ ఇంతకు ముందు జగన్ లాయర్ అంటకదా అందుకే ఇలాంటి కోసన్ వేశారు

  • @malladihemakumarmalladisat8116
    @malladihemakumarmalladisat8116 16 хвилин тому

    good speech Rajesh annayya I will support you 🎉🎉🎉🎉🎉

  • @siddhahemanth3447
    @siddhahemanth3447 12 хвилин тому

    Exactly

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 54 хвилини тому

    Yes చంద్రబాబు పరిస్థితి అప్పటికి ఎప్పటికి తేడా

  • @sivakommina
    @sivakommina 34 хвилини тому

    CBN THE LEGEND 🔥🔥🔥🔥