Varla Ramaiah Direct Call to Kolikapudi Srinivasa Rao | కొలికపూడికి వర్ల రామయ్య ఫోన్ కాల్ | Tone

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 227

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 Місяць тому +65

    దీక్ష విరమించ డము మంచి నిర్ణయం. బాబు గారి తో మాట్లాడి సమస్య లు పరిష్కరించి కోవడం మంచిది. ఈ విషయం లో వర్ల రామయ్య గారు చొరవ చూపి దీక్ష విరమించాలని కోరి నారు అభినందనలు

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 Місяць тому +59

    ఇది వర్గాల కుమ్ములాటలో భాగమే ఈ సమస్యకు మూలకారణం కావచ్చు. లోకల్, నాన్ లోకల్ మరియు వర్గ అధిపత్యాల కారణం కావచ్చు. మేధావి అందరినీ కలుపుకు పోవటంలో ఇబ్బంది సామాన్యం మోదటిసారి ఎన్నికైన వ్యక్తికి. సమీకరణాల దృష్ట్యా కోలికపూడి గారు అందరినీ మరీ సీనియర్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరి0చాలి. మీరు అధినాయకుడిని కలిసి వివరి0చిన తర్వాత ఈమీటి0గ్ పెట్టిఉంటే బాగు0డేది. కో0చె0 మాట స్పీడు తగ్గి0చాలి.

  • @swamymtm9273
    @swamymtm9273 Місяць тому +40

    శ్రీనివాస రావు గారు చాలా టాలెంటెడ్ పర్సన్. సమస్యలను శాంతియుతంగా సాల్వ్ చేసుకోండి. కీప్ ఇట్ అప్

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 Місяць тому +89

    కొలికి పూడి గారు మంచి వారే కానీ కొంచెం కోపం తగ్గాలి అప్పుడే మంచి జరుగుతుంది అధిష్టానం మాటలు కూడా తీసుకోవాలి

    • @pramesh52
      @pramesh52 Місяць тому +2

      రాత్రి చెప్పినారు అనుభవం ద్వారా కొంత నేర్చుకున్న, ఇకనుచి తొందరపడి నిర్ణయాలు తీసుకోను అన్నారు

  • @shaurya-p2y
    @shaurya-p2y Місяць тому +62

    నిజాయితీ పరుడికి ఆవేశం ఎక్కువ .ఆ ఆవేశంలో తప్పులు జరగకుండా చూసుకోవాలి,కొలికపూడి ఇది కరెక్ట్ కాదు.మీరు విజ్ఞానవంతులు, వివేకంతో విచక్షణతో ఆలోచనల్ని నియంత్రణ చేసుకోవాలి ఇది నా విజ్ఞాపణ

  • @seshubkl
    @seshubkl Місяць тому +29

    బాబుకి అండగా వుంటా 💪💪💪thats శ్రీనివాస్ మాస్టారు 💪💪💪

  • @radharani3580
    @radharani3580 Місяць тому +28

    కొలికపూడి గారు వున్నా సమస్యలు కాదని ఈ విధంగా సమస్యలు కొనితెచుకోవటం,, ఓపికగా మూళ్ళ మీదబాత్త ని తొలగించుకోవటం మంచిది కదా. మీరు కోపం తో బాబుగార్ని ఇరకటం లో పడేయ్యద్దు, మీరు లాంటి వారు ఆయనకి అండగా ఉండాలి. మీలాంటి వారు పార్టీ కి బలం అర్ధం చేసుకోండి 🙏🙏

  • @Vaasi1971
    @Vaasi1971 Місяць тому +22

    కొలికపూడి శ్రీనివాస్ వంటి నిజాయితీ పరులకు తెలుగు దేశం పార్టీ మరియు కార్యకర్తలు అండగా నిలవాలని కోరుకుంటున్నాను.

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud Місяць тому +31

    దీన్ని...అతి...అంటారు....ఫోన్..సంభాషణలు ఇలా ...పబ్లిక్..చేయడం...ఈయన..వి త క్షణ కు...వదిలే యాల ?

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 Місяць тому +5

      గౌరవవర్లరామయ్యగారుమంచిచెబుతుంటే,దాన్నివీడియోకాల్,లోపబ్లిక్,చేయడం,తానుచెడ్డకోతివనమంతాచెరిపినట్టు,ఆయననుబజారునపడవేయటంతప్ప,మరొకటికాదు.కొలికపూడి,పూర్తిగా హద్దులు దాటుతున్నాడు.

    • @udaybhaskar2587
      @udaybhaskar2587 Місяць тому +3

      Very rude behaviour, how he speaks with speaker, don't have minimum decency.

  • @gvreddy913
    @gvreddy913 Місяць тому +4

    కొలికపూడి గారి గురించి చాలా మంచి అభిప్రాయం ఉంది వారికి మంచి గుర్తింపు ఉంది భవిష్యత్తు వుంది చిన్న చిన్న విషయాలు పట్టించు కోవద్దని కోరుకుంటున్నాను జై తెలుగుదేశం

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 Місяць тому +21

    కావాలి ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేసి కొంతమంది నాయకులు చేస్తున్నారు ఏం లేదు చంద్రబాబు గారు జాగ్రత్త గా చర్యలు తీసుకోండి అవినీతి ఆరోపణలు లేని కొలిక్కి పూడి శ్రీనివాసరావుకి చిచ్చు పెట్టాలని చూస్తున్నారు

  • @yarlagadda9911
    @yarlagadda9911 Місяць тому +19

    We support you కొలికపూడి గారు. You are a great person .లైంగిక వేధింపులు వట్టి బూటకం . బాబు గారు అండ్ రామయ్య గారు అక్కడ ఉన్న corruption నీ ఇతర సమస్యలని దయచేసి address చెయ్యండి .

  • @ntrimurtulu4000
    @ntrimurtulu4000 Місяць тому +2

    సీన్ మొత్తం స్క్రిప్ట్ ప్రకారం జరిగినట్టుగా కనిపిస్తుంది. ఫోన్ సంభాషణలొ చాలా జాగ్రత్తగా స్పీచ్ మాట్లాడినట్టుగా మాట్లాడుకున్నారు. మైక్ లు పెట్టినట్టు అవతలి వ్యక్తికీ ముందే తెలుసనిపిస్తుంది

  • @paturisubbarao6266
    @paturisubbarao6266 Місяць тому +22

    కొలికపూడి శ్రీనివాస్ గారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నా. మంచి వ్యక్తికి అందరూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 Місяць тому +15

    కొలికపూడి తప్పు చేసిఉంటే వెనుక అంతమంది ఉండరేమో కదా.... 💥

    • @AJAYY6666
      @AJAYY6666 Місяць тому +2

      mla ki undaraaaaa....paigaa akkada sc vs oc ani theesukochaadu

    • @jvenkatrao6177
      @jvenkatrao6177 Місяць тому

      ఎంత పనికిమాలిన m l a అయినా అంత కన్నా ఎక్కువ మందే ఉంటారు

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 Місяць тому +11

    కొలికపుడి మీద కుట్రే అయితే అది క్షమించరాని. హే ఇస్ a great intelligent and for to TDP.

  • @bvenkataramana6585
    @bvenkataramana6585 Місяць тому +20

    కొలకిపూడుగారు. మీరు మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు ఎంఎల్ఏ గారు తొంతరపాటువద్దు మీకు మంచి భవిష్యత్ వుంది అన్నయ్య నేను మీ బీసీ తమ్ముడు ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి

  • @dmvv5749
    @dmvv5749 Місяць тому +5

    స్పీకర్ ఫోన్ వినిపించటం భావ్యం కాదు

  • @commonman6304
    @commonman6304 Місяць тому +19

    పార్టీ మీటింగ్స్ లో.. MLA ల స్థాయి వ్యక్తులకైనా.. మనస్సు విప్పి, ధైర్యంగా మాట్లాడే.. అవకాశం ఇస్తే.. బావుంటుంది..!! ఇటువంటివి జరగవు..!!

  • @jayarajumeduri8941
    @jayarajumeduri8941 Місяць тому

    థాంక్స్ కొలికిపూడి గారు పెద్దల మాటను గౌరవo ఉంచినoదు కు super 🌹🌹🌹🌹👍👍👍👍

  • @Parthasaradhi1457
    @Parthasaradhi1457 Місяць тому +4

    దీక్ష విరమించినందుకు అభినందనలు.ఇంక నిజాలు బయటకు తీసి మాకు ఊరట కలిగించే విధంగా ప్రయత్నం చేయండి, ఆచార్య.నా జీవితం లో మేసేజ్ చేయడం మోదటి సారి.

  • @SuryanarayanaAllu-zi1ps
    @SuryanarayanaAllu-zi1ps Місяць тому +1

    సార్ మీరు చాలా మంచి వారు ఎందుకు ఇలాగ అవుతుంది కొంత కాలం సైలెంట్ గ వుండాలి మంచి పనులు చేయాలి

  • @vankadarakrishnaiah8750
    @vankadarakrishnaiah8750 Місяць тому +5

    మీకు మంచి భవిష్యత్తు మంచు పేరు వుండివెండను మీరు కొంచెం తగ్గి ఎంఎల్ఏ ను అని విర్రా వీగకుండా సీనియర్లతో సామాజిక వర్గాలలో కల్సి పని చెయ్యాలి అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది

  • @shivaprasadmiriyala9042
    @shivaprasadmiriyala9042 Місяць тому

    ఇలాంటి పనులు తెలుగు దేశం పార్టీకి మంచిది కాదు..... ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం అందరి వాదనలు అధ్యక్షులు వారు విని పార్టీ కోసం మంచి నిర్ణయం తీసుకోండి..... జై చంద్రబాబు జై తెలుగు దేశం.... జై ఆంధ్రప్రదేశ్.... జై అమరావతి.... జై కొలిక పూడి.....

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 Місяць тому +17

    మేధావి గా పేరు తెచ్చుకున్న కొళికిపూడి శ్రీనివాస రావు 100 రోజుల్లో ఇలా దిగజారి పోవడం దురదృష్టం. ఇప్పటికైనా కొలికిపూడీ మీరు మారండి

  • @akkvja
    @akkvja Місяць тому +15

    Power vachaaka koodaa CBN ki thappatledu...... God

  • @RkKrish-hq2bw
    @RkKrish-hq2bw Місяць тому +3

    బలిచ్చే మేక లాగా ఉన్నావ్ 😂.ఏదో ఎంఎల్ఏ అయిపోతే ఎందుకు కొలికపూడి గారు ఈ రచ్చ ..అసలు మీరు వేరే పార్టీ కి కోవర్ట్ గా మారారేమో అని డౌట్ వస్తుంది..

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 Місяць тому +6

    Kolikapudi garu kochem alochinchi matladite baguntadi. Manchi analyst

  • @sarathchandrawriter1410
    @sarathchandrawriter1410 Місяць тому +1

    ఇలా ఫోన్ సంభాషణ వినిపించకూడదు

  • @nagendraprasad2948
    @nagendraprasad2948 Місяць тому

    Great డ్రామా

  • @Ramesh-ot3gg
    @Ramesh-ot3gg Місяць тому +1

    కట్టడం చాలా కష్టం.. కూల్చడం చాలా సులభం..

  • @sheisgifttotelugupeoplekha8471
    @sheisgifttotelugupeoplekha8471 Місяць тому

    Kolikipudi is dynamic and committed TDPcandidate.support him.his services are required for State

  • @kollalakshminarayana9319
    @kollalakshminarayana9319 Місяць тому +4

    Kolikapudi garu is good person but he should control his emotions

  • @ParadeshiGentleman
    @ParadeshiGentleman 29 днів тому

    వర ల రామయ్యగారు. ఎ వ్వారి మాటలు వినోద్దు సర్.శ్రీనివాస్ గారు మంచివారు🙏🙏🙏🙏

  • @SpaulSandipamu
    @SpaulSandipamu Місяць тому

    Honest person

  • @venugopalam9478
    @venugopalam9478 Місяць тому +2

    కొలికిపూడి గారు మీకు సమస్యలు ఉంటే అధిష్టానం కి ముందు చెప్పండి అప్పటికి కాకపోతే మీరు నిర్ణయం తీసుకోండి

  • @umamaheswarvejalla3449
    @umamaheswarvejalla3449 Місяць тому +6

    పర్సనల్ ఫోన్ కాల్ ని ఈ విధంగా చేయటం కరక్ట్ కాదు.

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 Місяць тому

    అయ్యా కొలికపూడి నువ్వు చాలా మంచి వ్యక్తిగా గుర్తింపు ఉంది, ఇదేంటి ఈ రచ్చ? రాజకియాలు తెలుసుకోవాలి అందరికి అనుకూలంగా మెలగాలి.

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 Місяць тому

    Brother You got good chance to serve your people. When you got power you must be humble. please remember you are in ruling party not in opposition.

  • @sekharreddyvrreddy2342
    @sekharreddyvrreddy2342 Місяць тому +2

    కొలికిపూడి అలాంటి వారు కాదనుకుంటా🎉❤🎉

  • @srinivasmodugu4662
    @srinivasmodugu4662 Місяць тому +2

    Great leader kolikapudi garu.
    Pedhala pakshana nilabade leader 👏👏👏👏

  • @UsingApplication
    @UsingApplication Місяць тому

    జై వర్ల రామయ్య గారు

  • @prasadkdr2191
    @prasadkdr2191 Місяць тому +9

    ఫోన్ లౌడ్ స్పీకర్ ఎందుకు పెట్టినట్టు? ప్రైవేట్ సంభాషణ కదా?

    • @commonman6304
      @commonman6304 Місяць тому +3

      అందులో రహస్యం ఏముంది, మిత్రమా..!! తాను ఎందుకు విరమించుకుంటున్నాడో.. తన అనుచరులకి తెలియాలిగా..!!

    • @prasadkdr2191
      @prasadkdr2191 Місяць тому

      @@commonman6304 అనుచరులకి మాట్లాడినాక చెప్పవచ్చుగా. మీడియా ముందు ఎందుకు అని.

    • @singhsrinivasarao4123
      @singhsrinivasarao4123 Місяць тому +1

      లౌడ్ స్పీకర్ పెట్టాల్సిన అవసరం ఏం ఉంది

    • @commonman6304
      @commonman6304 Місяць тому +1

      @@prasadkdr2191 .. అధిష్టానం.. బెదిరించిందో, బ్రతిమలాడిందో.. అందరికీ తెలియజేశాడు.. నిజాయితీగా..!! మీరు చెప్పినట్లు చేసివుంటే.. మరో మిత్రుడు.. మరో విధంగా కామెంట్ చేస్తాడు..!! అప్పుడేం చేయగలడు..!! Let him have some operational freedom..!! Let's not expect him to follow our thoughts..!!

    • @AJAYY6666
      @AJAYY6666 Місяць тому

      adhey kadhaa....veedu naatakaalu...avi anni...edho oka prachaaram tho line lo undaali...bedirinchaali

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Місяць тому +12

    ఇలా చేయడం తప్పు కదా! కొలికిపూడి.

  • @NarasimhaRaoBuddi-zm3rv
    @NarasimhaRaoBuddi-zm3rv Місяць тому

    Good

  • @subbuponnekanti9447
    @subbuponnekanti9447 Місяць тому

    Good Person Kolikapudi

  • @yarrasartyanarayana
    @yarrasartyanarayana Місяць тому

    I believe Kolikipudi garu is a good person.

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 Місяць тому

    శ్రీ కొలికపూడి శ్రీనివాసుగారూ!మీరు మంచి ధైర్య సాహసాలు కలవిద్యా వంతులు, అమరావతీ ఉద్యమానికి వెన్ను దన్నుగా ఉండి పోరాటానికి పూర్తిగా బలం చేకూర్చారు ! మీరు TDP కి యెంతో ఇష్టమైన వారు,అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ!! జై తెలు గు దేశం జై హింద్ జై భారత్ !!!

  • @RaviKumar-qm7qx
    @RaviKumar-qm7qx Місяць тому +1

    సార్ కోటంలో ఇప్పుడు మూడు ముక్కలాట జరుగుతుంది సార్ కింద స్థాయిలో బతకనివ్వరు

  • @mgc3211
    @mgc3211 Місяць тому

    కొలికపూడి గారూ రాజధాని ఉద్యమం లో మీ పాత్ర మరువ లేనిది, కానీ మీరు దయచేసి కొన్ని విషయాలలో సంయమనం పాటించండి,మీకు, పార్టీ కి, అందరికీ మంచిది, ఒక మేధావిగా అర్థం చేసుకుంటారని అందరూ ఎదురుచూస్తున్నారు

  • @ManneRadhaKrishna-w7s
    @ManneRadhaKrishna-w7s Місяць тому +6

    Varla ramayya gare ph Ela spekar on chachi media ki pattatam bagoladu kolikapudi srinivas garu

  • @BhaskarraoTumpuru
    @BhaskarraoTumpuru Місяць тому +7

    Kolikapudi.garu.greatleader.ok.kani.basha.sarichesukomdi.mana.mate.manaku.viluva.testumdi.

  • @kumarvijay5548
    @kumarvijay5548 Місяць тому

    నేను బాధంపూడి మాదిగ 👏🏾 జై టీ డీ పి

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 Місяць тому

    వర్ల రామయ్య గారు ఇస్ కరెక్ట్.

  • @chalumuriappalasatyam9825
    @chalumuriappalasatyam9825 Місяць тому +1

    కొలిక పూడి శ్రీనువాసు గారు మీరు తొందర పాటు నిర్న యాలు తీసుకోవద్దు దర్నాలు ఆ పి పెద్దవాల్లతో చర్చించి నిర్మయం తీసుకోండి

  • @eswarnaidumaddina5253
    @eswarnaidumaddina5253 Місяць тому +1

    MLA గా అనర్హుడు ఇలాంటి వారికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చి చాలా తప్పు చేశాడు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం కళ్లు తెరవండి రాష్ట్రంలో ఎలా ఉందో

  • @kiasovajulia
    @kiasovajulia Місяць тому

    Good job Kolikapudi Srinivas garu🙏

  • @johnykaki1989
    @johnykaki1989 Місяць тому

    రాష్ట్ర ప్రజలు అలాగే నియోజకవర్గ ప్రజలు మంచి అవకాశాన్ని ఇచ్చారు కదా నిజాయితీగా వాడుకోవడం చేతగాక ఈ దీక్షలు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయటం నేర్చుకోండి

  • @prabhakarneeehs4711
    @prabhakarneeehs4711 Місяць тому +1

    కొలికపూడి శ్రీనివాసరావుగా గత వారం రోజులుగా శ్రీనివాస్ గారికి వ్యతిరేకంగా ఒకే ఒక వైపు ట్రోల్ చేస్తున్నారు. పార్టీ ఎందుకు పిలిచి ఆయన వివరణ తీసుకోలేదు .వివరణ తీసుకుని ఉంటే ఆయన దీక్షకు కూర్చునేవారు కాదు. సమస్యలు పరిష్కారమయ్యేవి. నిజానికి అతను ప్రతిభావంతుడు మరియు కీలక సమయంలో కూడా పార్టీతో పాటు మంచి వక్త కూడా. అదే సమయంలో శ్రీనివాసరావు కూడా తెలిసీ తెలియక చేసిన పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుని, ఇకనుండి అలా జరగకుండా చూసుకోవాలి.

  • @ParadeshiGentleman
    @ParadeshiGentleman 29 днів тому

    వైఎస్ఆర్ సీపీ వాళ్ళ నాటకం.sir

  • @lakshmi6393
    @lakshmi6393 Місяць тому +3

    Well reaction.. srinivas rao garu...

  • @madhavarao4867
    @madhavarao4867 Місяць тому

    ఎక్కువ చదువు కొన్నవారు ప్రజా సంబంధాలు పెంచుకోలేరు .. ఎదగాలి అంటే ఆవేశం పనికి రాదు , చులకన పదాలు వాడకూడదు .. చదువు వేరు , సంస్కారం వేరు , ఎమ్మెల్యేలు అయిపోతేనే ఒక విధమైన పూనకం. వస్తోంది

  • @ChittibabuNaidu-kj7bz
    @ChittibabuNaidu-kj7bz Місяць тому

    Jai CBN jai 💐✌️👍

  • @venupaidi
    @venupaidi Місяць тому +1

    We always support kolikapudi garu 🙏

  • @sambasivaraonimmagadda7705
    @sambasivaraonimmagadda7705 Місяць тому

    Kolikapudi should speak politely. He is a people 's representative and a party representative. He is a law maker but not enforced and cannot take law into his own hands.

  • @sreenivasaraovajja.7639
    @sreenivasaraovajja.7639 Місяць тому +8

    Varla Ramanna ni chusi nervhko,party ki yentho nibaddatho Pani chestunnaru,ticket ivvaka poina,gelavaka poina party line daati CBN ki yeppudu ibbandi kaliginchala,

  • @mathangijayaramulu2545
    @mathangijayaramulu2545 Місяць тому

    తనకోపమే తన శత్రువు

  • @BVeeresh-e3l
    @BVeeresh-e3l Місяць тому

    కొలిక పూడి కి మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి

  • @chaitravaishnavi4970
    @chaitravaishnavi4970 Місяць тому +1

    Thanque sir opposition kutralo irukkovaddu

  • @katepagamuralidhar7910
    @katepagamuralidhar7910 Місяць тому

    కొలికపూడిగారు నీన్ను బాబుగారు MLA నుచేశినతప్పుకు మనకులాన్నిబజారు పాలుచేశావు యెందుకయ్యా నీకు యీబుద్ది

  • @pathaninarsaiah1304
    @pathaninarsaiah1304 Місяць тому

    Jai CBN

  • @karusalasrinivasrao838
    @karusalasrinivasrao838 Місяць тому

    Hat's off kolikalapudi garu.ur future leader sir

  • @రవీంద్రనాథ్జిడుగు

    కొలికిపూడికి మా మద్దత్తు. ఆయన చేస్తున్నవి మంచి పనులు. ఆయన ప్రజాసేవలో పార్టీ పరంగా విడదీసి చూడటంలేదు.

  • @rangalabalakrishna7987
    @rangalabalakrishna7987 Місяць тому

    Jai kolikalapudi❤

  • @venugopalreddy143
    @venugopalreddy143 Місяць тому +1

    Very Good Presentation. Thiruvuru People are with Kolikapudi 👍

  • @Princelucas2020
    @Princelucas2020 Місяць тому

    Srinivasa garu.... Kamma Rajyamlo dalith should be at their feet. Even ordinary kamma party man behaves like superior.
    So samething happened in prathipadu guntur district... In case of Ravela kishore babu.
    Now if kolikapudi is suspended... 2019 will be repeated in 2029.
    So this is sensitive case... It should be treated with good priority for dalith self respect.
    Jai bheem.

  • @aravindreddym2946
    @aravindreddym2946 Місяць тому

    కొలికెపూడి గారు ఎలాంటి తప్పు చేయరు కచ్చితంగా వారు నిజాయితీపరులు కానీ సమస్యలను పరిష్కరించుకునే విధానం ఇది కాదు రాజకీయాల్లో కొంచెం సంయమనం ఉండాలి టైం చూసి నిర్ణయాలు తీసుకోవాలి అంతేకానీ ఆవేశం పనికిరాదు,దీక్ష విరమించ డము మంచి నిర్ణయం.

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz Місяць тому

    Jai varla Ramiah Madiga, jai Vangalapudi Anita Madiga, jai undavalli Sreedevi Madiga, jai Kolikipudi srinivas madiga, jai madiga dandora ❤ Jai CBN Sir.

  • @RAJAKEEYASENKARAVAM.RASARAMYAR
    @RAJAKEEYASENKARAVAM.RASARAMYAR Місяць тому

    Good name and fame to kolikipoodi
    Better to give respect to CBN
    Please don't try to take any step against to TDP.

  • @singhsrinivasarao4123
    @singhsrinivasarao4123 Місяць тому +12

    కొలికపూడి తప్పు చేసి ఉంటారా..?

    • @NaguRajit
      @NaguRajit Місяць тому +1

      @@singhsrinivasarao4123 💯

  • @suraganirajesh1723
    @suraganirajesh1723 Місяць тому

    అధికారంలో ఏపార్టీ ఉన్నా తర తరాలుగా పెత్తనాన్ని అనుభవిస్తున్న కొన్ని వర్గాలకు కొలికపూడి గారి వ్యవహారశైలి మింగుడు పడటం లేదు,

  • @MallavarapuApparao-v5q
    @MallavarapuApparao-v5q Місяць тому

    Please give me clarification. I have filed case against him in HYDERABAD and vizianagaram also

  • @AJAYY6666
    @AJAYY6666 Місяць тому +3

    idhi koda video chesi pettadu antey...veedi mind straight ga unnattaa....nijaalu alochinchandi....veedu ye planning lekundaney ila chesthaadaaa

  • @Nagayalankanagaraju
    @Nagayalankanagaraju Місяць тому +2

    కొలికిపూడి టీడీపీ పరాకాష్ట చేరింది 😂😂😂😂😂😂😂

  • @anjaneyalub4824
    @anjaneyalub4824 Місяць тому

    sir pls to give one chaacne. k srinivasa his good person by mistake something is happened

  • @vaddiramu695
    @vaddiramu695 Місяць тому +1

    వర్ల రామయ్య మాట విన్నావు అనుకో అతను ఎందుకు అన్ని సార్లు ఓడిపోయాడు నీకు ఇంకా అర్థం కాలేదా కొలికి పూడి గారు అతను నిజాయితీపరుడు అయితే అన్నిసార్లు ఎందుకు ఓడిపోయాడు అన్నివేళలా అన్నిసార్లు అతని మాట వినకు విన్నావో నీ జీవితమే గోవిందా

  • @DintakurthiSrihari
    @DintakurthiSrihari Місяць тому

    Umamaheswara rao gariki padavi evvandisir

  • @pramesh52
    @pramesh52 Місяць тому

    శ్రీను గారు మంచి మనిషి,
    కుట్ర లో భాగంగానే జరుగుతుంది,, అగ్రకుల పెత్తనం

  • @ysreddyysreddy-ul2it
    @ysreddyysreddy-ul2it Місяць тому +1

    Endhuku deeksha chestunnaru

  • @lakshmim3828
    @lakshmim3828 Місяць тому

    నిజాయి గా చేసేవాడికి బ్రతకనివ్వరు

  • @scbosefoundation
    @scbosefoundation Місяць тому +2

    ఇలాంటి నెలరూప రాక్షసులను తక్షణమే తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేయాలి

  • @phanidharkambhampati2710
    @phanidharkambhampati2710 Місяць тому

    ఏంటి ఇది కొలికిపూడి వారు

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 Місяць тому

    వర్లకు మినిస్టర్. ఇవ్వలేదు, why.. వర్ల పెద్ద లీడర్

    • @kumarvijay7620
      @kumarvijay7620 Місяць тому

      Nee intlo nee Amma chadukoka poina nee ayya pettanam isthadu. So, alaga

  • @subbareddyreddem2350
    @subbareddyreddem2350 Місяць тому

    ఇదో టైప్ బ్లాక్ మైలన్న

  • @venkyjakkam2929
    @venkyjakkam2929 Місяць тому

    Jai TDP Jai CBN

  • @Ap8025k
    @Ap8025k Місяць тому

    E phone sambhaasananu midia maick mundhu vinipinchey mee vidhaanam ala undho spastam avuthundhi cm baabu gaaru cheysinaa elaagey vinipisthaav kadhaaa

  • @rajurs1009
    @rajurs1009 Місяць тому

    కొలికిపూడి నికు పిచ్చ ఏట్ర ఇది నికు ఇంక భవిషత్తులేదు ఐపోయింది ని పని

  • @samthumati4091
    @samthumati4091 Місяць тому

    Some oc's are harassing a dalit mla, specially the ABN Andhra Jyothi.

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 Місяць тому +4

    బాబు గారు, వీడితో జాగ్రత్త గా ఉండాలి,ఎంఎల్ఏ ఆవిన దగ్గరనుండి పార్టి కి నష్టం జరుగుతుంది.

    • @jaihojanatha7029
      @jaihojanatha7029 Місяць тому

      అరేయ్ తిరువూరు లో.. నాలుగు సార్లు ఓడిపోయాక కోలికపూడి శ్రీను గారి వల్లనే గెలిసింది... గుర్తుపెట్టుకో

  • @avkreddyarumalla8057
    @avkreddyarumalla8057 Місяць тому

    ప్రఙలు గమనించాలి వీలుచెసెపనులు