Our Wedding || My Marriage Video || Yadamma Raju || StellaRaj 777 || Strikers

Поділитися
Вставка
  • Опубліковано 19 сер 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @geetha5220
    @geetha5220 Рік тому +114

    నాకు చాలా ఆనందంగా వుంది పరిశుద్ధ వివాహం చేసుకున్నందుకు 🥰🥰గాడ్ bless you amen 🥰💞

    • @mjdayakar9200
      @mjdayakar9200 Рік тому +3

      Please 🙏don't say that this is not holy marriage he is not Christ follower

    • @veronica.6929
      @veronica.6929 10 місяців тому +3

      ​@@mjdayakar9200 Infact! Aa ammayi kuda peru ki mataram ey Christian...she's not a real Christ follower.

  • @sureshtalari7618
    @sureshtalari7618 Рік тому +145

    గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది. సామెతలు..31:10 ❤️ haapy marriege life Stella raj ❤️akka

  • @reethubukka9779
    @reethubukka9779 Рік тому +251

    Congratulations both of you 💓💓... Even I'm Christian n my husband is hindu sooo this vid is sooo close to my heart 💖

    • @rechalpraisy7117
      @rechalpraisy7117 Рік тому +2

      Same here with me too.. My marriage trailer seems to be similar like this and even song.

    • @SalagalaSrinu
      @SalagalaSrinu Рік тому +1

      All is well🥰

    • @salomi7584
      @salomi7584 Рік тому +1

      Mari miru ela marriage cheskunnaru Hindu or Christian style

    • @jonnalagaddaaruna3413
      @jonnalagaddaaruna3413 11 місяців тому

      Same here with me too

  • @naomijyostna2248
    @naomijyostna2248 Рік тому +124

    Wow... Congratulations after tieing the knot the tears u shed was priceless. There's much meaning in that tears of love and successful love story became a life time story. God Bless Yu stay happy together forever.

    • @sunnygrace9332
      @sunnygrace9332 Рік тому +3

      Congratulations Stella Sissy 💞 Wishing you great life💞✝️

    • @venudandu98
      @venudandu98 Рік тому +1

      Congratulations both of you me like a legend's

  • @arunmusictech31
    @arunmusictech31 Рік тому +239

    Wonderful Wedding Occasion anna... క్రీస్తు రక్షణ అనుభవం మీ కుటుంబ జీవితం లో రావాలని కోరుకుంటున్న...May God bless your New Family...

    • @borntoridenani1555
      @borntoridenani1555 Рік тому +20

      Sri Ramuni blessing nikeppudu untai bro😂

    • @SandhyaRani-wv4ym
      @SandhyaRani-wv4ym Рік тому

      Amen

    • @borntoridenani1555
      @borntoridenani1555 Рік тому

      @@SandhyaRani-wv4ym nuvv kudana thalli😞😞

    • @borntoridenani1555
      @borntoridenani1555 Рік тому +1

      @@SandhyaRani-wv4ym asalu niperuku ardam telusuko

    • @karunajeassy7617
      @karunajeassy7617 Рік тому

      Tq andi...ma vadina badha Naku na family ki telusu ...avathali vallaki em telusthundhi pichi pichi comments pedatharu...ayina avem pattinchukomu...devuni gurinchi teliyani vekthulaku adi ardham kadhu kadhandi

  • @yellakushi3147
    @yellakushi3147 Рік тому +84

    Iam an Hindu but.I love this song and so meaningful 💙

  • @killolaramudu973
    @killolaramudu973 Рік тому +89

    మెనీ మోర్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అక్క 🥰 ఎల్లప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అక్క పిల్లా పాపలతో సుఖశాంతులతో ఉండాలని కోరుతున్నాం దేవుని 🥰💐🥳😍🍬🍰🎉🎉🎉🎉🍩🍧🧁

  • @ramyagurram6289
    @ramyagurram6289 Рік тому +311

    I'm also Christian ...... celebrities appudu hindu mrg chusammm first time celebrities Christian marriage chusthunna god bless you both......

  • @santhoshbolli4890
    @santhoshbolli4890 9 місяців тому +30

    I am Hindu but Naku oka Christian girl ante chala istam and love chestuna amenu .E song na heart touch aindi❤

    • @santhoshbolli4890
      @santhoshbolli4890 8 місяців тому +1

    • @santhoshbolli4890
      @santhoshbolli4890 8 місяців тому +1

      How many members watched this song more than 1 time 😍💖

    • @dasaganesh4886
      @dasaganesh4886 5 місяців тому

      ❤❤

    • @manjulataepuru2525
      @manjulataepuru2525 2 місяці тому

      Good luck brother

    • @amalrajxavier
      @amalrajxavier 2 місяці тому

      [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
      ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
      పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
      ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
      ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...??

  • @vandanachchikkala4146
    @vandanachchikkala4146 Рік тому +137

    Pure Christian marriage superb 💓 god bless you both congratulations yadamma Raju and stella

    • @nareshlodi2731
      @nareshlodi2731 Рік тому +7

      No Raju he is Hindu

    • @borntoridenani1555
      @borntoridenani1555 Рік тому +7

      Mr Raj compromised for her to get marriage in Cristian style…stay blessed lord Jayaram bless you for happy leaving 😊

    • @b14407
      @b14407 Рік тому +8

      Thats greatness of hinduism we believe gods are one thats y india is in peace all the best both of u

    • @borntoridenani1555
      @borntoridenani1555 Рік тому +1

      @@b14407 🙏🏻🙏🏻👍

    • @vkvkrishna3413
      @vkvkrishna3413 Рік тому +6

      Christian lo Thali kadathara I think it's not pure Christian style .....converted Christians omg .....Hindus lone thali untadi ....

  • @reenasiga5568
    @reenasiga5568 Рік тому +88

    The song ♥️ .....
    Congratulations 🎉 both may god bless u
    Praise the lord 🙏

  • @ammulupravalika434
    @ammulupravalika434 Рік тому +48

    EXCELLENT SINGER VOICE ...AND LYRICS......I LOVED THE SONG SOO MUCH ❤️❤️❤️ AND HAPPY MARRIED life..... both of you.....even I got the happy tears.......FINNALY......MARRIED ❤️❤️❤️❤️❤️❤️

  • @socialactivistjosh553
    @socialactivistjosh553 Рік тому +3

    ఎల్లప్పుడూ సమాధానపడుతూ ఒకరిని ఒకరు గద్దించుకుంటు,ప్రేమించుకుంటు దేవుని భయం కలిగి ,దేవుని సన్నిధిలో సంతోషంగా ఈ నవ దంపతులైన మీరు అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...HAPPY MARRIED LIFE BOTH OF U

  • @dorapravalikapravalika3748
    @dorapravalikapravalika3748 Рік тому +8

    Super.. congratulations after tieing the knot the tears u shed was priceless. There's much meaning in that tears of love and successful love story became a life time story. God bless you both of you 💐💐

  • @daddysgirl8180
    @daddysgirl8180 Рік тому +45

    Hearty congratulations Stella akka
    Loving a person is easy but marrying the person we love is called as true love
    U finally did that make ur new beginnings more beautiful with memories luv u ❤️❤️

  • @ravikiranrunjala2091
    @ravikiranrunjala2091 Рік тому +10

    Hi sister, excellent marriage event. It is too good for you both to have your marriage done in the presence of God. May God bless you both and be with you forever

  • @ammuluanitha5410
    @ammuluanitha5410 Рік тому +9

    Happy married life ❤️ ur my fav small screen couple.. I love the song and I enjoyed ur marriage video ❤️... praise the Lord

  • @rubybai06sabavath70
    @rubybai06sabavath70 Рік тому +5

    We heart fully wish this bond continues with lots of blessings of the almighty our lord and give lots if new blessings and his love ......praise the lord for the beautiful moment in your life........congratulations and happy married life.......💓💓🤗🤗

  • @munagajayasrijayasri2940
    @munagajayasrijayasri2940 Рік тому +3

    E song chala estam apudu happy ga undandi bro and sis praise the Lord ✝️🥰🥰🥰

  • @sahithya0824
    @sahithya0824 Рік тому +13

    No words 🥺🤍 How adorable you both are ! Congratulations 🤍😍

  • @thotlasrishylamyadav6805
    @thotlasrishylamyadav6805 Рік тому +25

    కంగ్రాట్యులేషన్స్ యాదమ్మ రాజు గారు

  • @omprakashgm
    @omprakashgm Рік тому +43

    Best Wishes to both of you...Happy Married Life!!!

  • @ku-sumaa
    @ku-sumaa Рік тому +2

    Nenu Frist time church lo marriage chudadam chala baga jarigundi mundu eppudu chudalani intrest kuda raledu bt Raju and Stella kada anduke chusa chala nachindi Naku🤩 congrats both of you guys🥳

  • @LawrenceDaires
    @LawrenceDaires Рік тому +79

    Congratulations ..God bless you abundantly. MADE FOR EACH OTHER 💜

  • @AnuAngellina_
    @AnuAngellina_ Рік тому +6

    Congratulations both of yuh 🎉 very beautiful video all I can say is when I was watching your video tears rolled down from my eyes 🥰

  • @rajashekar13142
    @rajashekar13142 Рік тому +2

    Dhevunikey mahima kallugunu gaka Amen congratulations vadhunamma and annaya❤️🌍🙏🏻🙏🏻

  • @cherukupallymanisha2065
    @cherukupallymanisha2065 Рік тому +4

    Beautiful love couple ki beautiful song.... super.... congratulations both of you stay happy and stay healthy ❤️❤️

  • @Rithika3331
    @Rithika3331 Рік тому +3

    Congratulations 🎉...very beautiful wedding with all celebrities... looking gorgeous in wedding gown... Raju and Stella super jodi.. Made for each other..

  • @sharanyad828
    @sharanyad828 Рік тому +4

    Price the lord sister and brother congratulations both of you made for each other 🤗❤️

  • @babyprashanthi6130
    @babyprashanthi6130 Рік тому +9

    praise the lord congratulations both of u 🥰

  • @BabuBabu-dq5ge
    @BabuBabu-dq5ge Рік тому

    It's very true tear when your saw his face really God gives you ever green life both of you pray for me also

  • @Geetha_allinone
    @Geetha_allinone Рік тому +1

    Video so cute malli malli chudali anispistundi . Happy married Life both of you

  • @divakrupareddy1434
    @divakrupareddy1434 Рік тому +8

    happy married life both of you ❤️ such a lovely song by enosh anna❣️

  • @livelife8220
    @livelife8220 Рік тому +5

    Praise the lord🙏..Congratulations both of u..♥️♥️♥️♥️

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 Рік тому +2

    హ్యాపీ మరేజ్ లైఫ్ stella గారు 😀, మీరు యాదమ్మ రాజు ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను💖💖💖

  • @sudheerkandikatla2748
    @sudheerkandikatla2748 Рік тому +2

    Congratulations both 👏 💑
    Mee faces lo happiness chusthe chala happy anipinchindhi 🥳 stay blessed 🙌

  • @vsgamer3660
    @vsgamer3660 Рік тому +5

    The song ❤️ congratulations both of you praise the lord

  • @rajutalari2296
    @rajutalari2296 Рік тому +4

    Congratulations..... both of you...god bless to your family life.... praise the lord...all...🙏

  • @user-qy2zz9pi4b
    @user-qy2zz9pi4b Рік тому

    మనస్ఫూర్తిగా చెప్తున్నా కంగ్రాట్స్ జీసస్ మిమ్మల్ని చాలా చల్లగా చూస్తాడు యాదమ్మ రాజుకి మంచి పొజిషన్లోకి వెళ్తాడు ఒక మంచి నటుడిగా ఉన్నతమైన పొజిషన్లో కనిపిస్తాడు ఇంగ్లీషులో కంగ్రాట్స్ ra...

  • @gpadmaguduru8759
    @gpadmaguduru8759 Рік тому +1

    This video. Touch to my heart .I am Hindus my. Husband is christan

  • @yashikamahesh2358
    @yashikamahesh2358 Рік тому +8

    Congratulations Anna and Vadhina.....have a great time with eachother...lots of love 💖💯🙌

  • @deviuddala7716
    @deviuddala7716 Рік тому +43

    Congratulations 🎉🎉🎉🎉🥳👏👏👏both of you... Happy to see you guys.

    • @middle_class_life.
      @middle_class_life. Рік тому

      Congratulations 💐💐💐💐💐💐💐☀️💐💐💐💐💐💐💐

  • @sushma_1319
    @sushma_1319 Рік тому

    I am also Cristian I am big fan your pair picchi istam meerante Naku. Naku istamaina celebrity ki oka Cristian song vastunte goosebumps vastunnay asalu.meeru eppudu ilane kalisi vundali akka bava...❤

  • @suribabupaketi8160
    @suribabupaketi8160 Рік тому

    Really u both blessed by God😇Seeing this video literally I've got tears...and i wished to get marry by god's grace with my loved ones... super and emotional 🥺

  • @sriharitha-thrivingsoul8138
    @sriharitha-thrivingsoul8138 Рік тому +7

    Aww.. beautiful wedding ❤️ hearty congratulations both of you ❤️💯

  • @toysforkidsandgames
    @toysforkidsandgames Рік тому +4

    Praise the lord ❤️💐 Happy married life both 💖🥳

  • @rajeshwarilakshetty494
    @rajeshwarilakshetty494 Рік тому +1

    Happy that u have done ur marriage in way of Christianity marriage even though you are getting married to a Hindu person
    Happy married life Jesus Christ bless you ✨✨

  • @SorraSrinu-xo7ku
    @SorraSrinu-xo7ku Рік тому

    You interducing our Christian songs to all the religions that's great Stella Raj may ur life will goo happy and joy

  • @vamshivenkatapuram8008
    @vamshivenkatapuram8008 Рік тому +5

    May Your Married life Filled With Full of Love And Joy Happiness ❤️❤️❤️

  • @harikola1659
    @harikola1659 Рік тому +3

    శతమానం భవతి. Both of you congratulations...

  • @AP7TNEWS
    @AP7TNEWS Рік тому +1

    దేవుని కి మహిమ కలుగును గాకా. Amen

  • @Godsgrace999
    @Godsgrace999 Рік тому +2

    God bless you both Christian marriages are made in heaven 🙏 thanks to lord

  • @chinnubaggali9878
    @chinnubaggali9878 Рік тому +7

    Congratulations cuties!!! U proved that not all promises are fake 🙏✌️rock the lyf together... Wishing you a Happy married life 💕

  • @Aadhvikfarmss
    @Aadhvikfarmss Рік тому +4

    Happy marriage life to both of you guy’s ,Looking like a made for each other’s

  • @ammuluraju4664
    @ammuluraju4664 Рік тому +1

    Chala bhaghunnaru edharu జీవితాతం సంతోషంగ ఉండాలి ఉంటారు 🤗🤗🤗 congratulations both of you...💐💐💐

  • @aadhyasree1565
    @aadhyasree1565 Рік тому +1

    💞Happy Married Life💞 annayya and vadhina🥰🥰💐💐
    Ma vadhina smile kuda same me smile lane untundi..😃

  • @commonerhealth4166
    @commonerhealth4166 Рік тому +6

    Happy Married life both of you.. Stay blessed forever.. 🤝

  • @harishalluarjun3
    @harishalluarjun3 Рік тому +4

    Congratulations akka.. ❤️🥰🥰
    so happy to see..
    May god bless you with abundant happiness and joy throughout your life..

  • @prathibhajames
    @prathibhajames Рік тому +1

    Pastor bale navvuthunnade..may God bless you stella

  • @pradeeps1766
    @pradeeps1766 Рік тому +1

    Praise the lord sister 💖 may God bless your pair entirely 💞 Glory to our mighty God ❣️
    Amen...!!

  • @sameeraj685
    @sameeraj685 Рік тому +3

    Congrats 🎉 both of you stay blessed Vth lot's happiness. My fav song . song was ultimate

  • @beauty1810
    @beauty1810 Рік тому +8

    Congratulations I wish both of u a very happy married life.May god fill your life with more beautiful moments and colorful memories

  • @sreenusolo8366
    @sreenusolo8366 Рік тому

    Ah ammai eyes lo me meedha vunna prema kanipisthandhi ,so appudu badha pettodhu happy vundandi happy married life 🧬🧬

  • @rlcreation8250
    @rlcreation8250 Рік тому +1

    Happy married life so both of you and Happy journey in life so beautiful so nice married

  • @dasulakshmiparvathi
    @dasulakshmiparvathi Рік тому +6

    Congratulations 😍 happy married life and God bless you both of you 🥳

  • @journeywidrsh7581
    @journeywidrsh7581 Рік тому +10

    Congrats such a beautiful wedding ceremony ❤❤❤

  • @yamuna6927
    @yamuna6927 Рік тому +2

    Perfect song perfect pair 😍💓
    Loved the song sooooooooooooo Muchhhhhh akkaa,💓😍

  • @rajtirthadutta1598
    @rajtirthadutta1598 10 місяців тому +1

    I am hindu but Hindu-Christian wedding is my Dream and want to marry Christian girl in Church.

  • @skbajimoon3508
    @skbajimoon3508 Рік тому +5

    Congratulations both of u ❤❤
    My favourite couple 🤗

  • @mudhiraj_pilla_1428
    @mudhiraj_pilla_1428 Рік тому +31

    Happy marriage life both of you ❤️
    Song is awesome ❣️
    Love you both ❤️💕

  • @Vampirefantasy
    @Vampirefantasy Рік тому +1

    Happy married annaya and vadhinamma😍😘Lifelong meeru ilane undaali❣️

  • @prasannamudhiraj1293
    @prasannamudhiraj1293 Рік тому

    abba em song raa babu ntha haiga undho vintunte... congrats stellaraj , wish u a very happy married life both of you god bless you....

  • @chandanachandu0768
    @chandanachandu0768 Рік тому +4

    Congratulations 🎉 sister god Grace is there for u always♾️

  • @SrinuSrinu-hm8dw
    @SrinuSrinu-hm8dw Рік тому +5

    Edhari sampradayam patincharu very nice happy marriage life

  • @vamshichittiofficial4280
    @vamshichittiofficial4280 Рік тому

    Happy married life akka annaya me married chusthunti naku edposthundhi happiness tho Jesus epudu meku thoduga untaru ✝️❤🙏🏻

  • @dayayanaka6425
    @dayayanaka6425 Рік тому +1

    Marriege roju entha happy ga unnaroo mi jeevithantham anthe happy ga undalani manaspurthi ga korukuntunnanu, yadhamarahu garu naa cmment miru chusthe thanks ani reply evvandu nenu chala happy ga feel avutganu

  • @rams475
    @rams475 Рік тому +6

    May your wedding be a great blessing in your life and may God be glorified!

  • @valavojuaishwarya1869
    @valavojuaishwarya1869 Рік тому +7

    Congratulations both of you🥰🥰🥰 sweetest couples❤

    • @StellaRaj777
      @StellaRaj777  Рік тому +2

      Thank you so much 😊

    • @premagifty4240
      @premagifty4240 Рік тому +2

      Thank You Jesus
      Glory to God

    • @premagifty4240
      @premagifty4240 Рік тому +1

      @@StellaRaj777 Thank You Jesus

    • @princyduba5638
      @princyduba5638 Рік тому

      I am.a big fan of urs ....ur both are really lucky to become one in the name of marriage to continue being in love forever ..my heart ful congragulations to both of u and stay blessed now and always....lots of love to u both tc

  • @daisy.1189
    @daisy.1189 Рік тому +2

    Wedding vows ki voice pettalsindhi akka
    Wishing you both a life time of happiness
    Happy married life 🎉❤️
    May God bless you both 😇💙

  • @akellaswapna3333
    @akellaswapna3333 Рік тому +1

    Parishudda vivahamu God bless you abundantly 💐💐

  • @bhaskareede4557
    @bhaskareede4557 Рік тому +5

    Congratulations Both of you ✨🎉

  • @shaheenshaheen6137
    @shaheenshaheen6137 Рік тому +4

    Congratulations 🎉👏 both of you.... 🤗🥰

  • @Queen-gg3xw
    @Queen-gg3xw Рік тому +1

    I am very happy that your wedding is Christian wedding happy married life both of you

  • @libertychome
    @libertychome 9 місяців тому +2

    5:18 was jus awesome✨️❤️

  • @allenjosephvlogs9764
    @allenjosephvlogs9764 Рік тому +6

    Congratulations 🎉 both of you 💞😗

  • @lifelove8189
    @lifelove8189 Рік тому +9

    Congratulations, happy married life both of you 💞💞

  • @sevithapalaparthi9031
    @sevithapalaparthi9031 Рік тому

    Aa happy moment lo nvu emotional iyyinav gaa adi matram awesome sister,,,I love u stella sister

  • @kalamnabalamoffical
    @kalamnabalamoffical Рік тому +1

    happy married life Raju bro 💞💞💞

  • @gbalamani2189
    @gbalamani2189 Рік тому +4

    Congratulations both of you, be happy ❤️❤️❤️❤️

  • @SreejaGamingYT
    @SreejaGamingYT Рік тому +5

    Congratulations Both Of You 🤩😍🥰 Stay Blessed Always 🤗

  • @pinkyjohan2015
    @pinkyjohan2015 Рік тому

    Yesuratnam pastor is from my childhood family pastor god bless you

  • @koteswarammaponukumati8872
    @koteswarammaponukumati8872 4 дні тому

    Akka meru cinema song pettakunda Jesus song pettunnaru god bless you with healthy child and happy family ❣️

  • @aminute4u922
    @aminute4u922 Рік тому +3

    Have a beautiful life ahead both of you 🥰

  • @mohdabdulmuneer1314
    @mohdabdulmuneer1314 Рік тому +6

    Congratulations 🎉👏🎉👏 both of you on your wedding and happy married life 💓💓💓💓

  • @prabhajetti714
    @prabhajetti714 Рік тому

    Wishing you VERY HAPPY married life
    Stella and Raju.... Very moment in your journey...,............. PRAISE GOD... Amen 🙏
    PRAISE THE LORD 🙏🙏🙏 Blessed day in your life.... congratulations 🎉🎉🎉

  • @itrustyouinlifetime3795
    @itrustyouinlifetime3795 Рік тому

    Prema ni pelli varaku teeskellatam chala kastam, devudu mee idharni yerparichadu manushyulu mimmalni veru cheyyaleru, life lo kalisi santosham ga jeevinchandi❤

  • @SudhaSudha-wh2wo
    @SudhaSudha-wh2wo Рік тому +3

    kristiyan pellilo thaali kattadam vuntundhaa ring thodugithe Pelli ayinattu kadha

    • @lavanyabankingaspirant7926
      @lavanyabankingaspirant7926 Рік тому +1

      Kaadu christian pelli kadu mana indian sampradayam thali kattadam christians andaru thali kattukuntaru thali veskuntaru evarni chudaledu medalo thali untundi

    • @lavanyabankingaspirant7926
      @lavanyabankingaspirant7926 Рік тому

      Ala Americans rings pettukuntaru adi america sampradayam indian sampradayame patistharu Christians kuda okate difference pujari pastor maratharu anthe. Intakumundu dressing kuda saree ye veskunevaru ee madya frock prefer chestunnaru anthe

    • @veronica.6929
      @veronica.6929 10 місяців тому +1

      ​​​@@lavanyabankingaspirant7926 Amma India is a secular country... India ki oka special religion, language, culture and traditions ledhu... Kani kontha mandhi senseless Christians talli katakapothey Ela adhi mana sampradayam kadha ani bhudhi lekkunda... Christian marriages talli ni Inka hindu sampradayalu ni include chestharu...

    • @veronica.6929
      @veronica.6929 10 місяців тому +1

      ​@@lavanyabankingaspirant7926 Rings anedhi worldwide prefer chestharu...oka American lo kadhu...manam preminchey vala kosam a gift ana iyyali ante ekkuva mandhi prefer cheseydhi ring...

  • @premakinthali2765
    @premakinthali2765 Рік тому +1

    Vivahamu anni visyamulalo ganamainadiganu panupu niska hlankamainadi ganu mi jeevitham lo encha badunu gaka amen

  • @shalomfredrick886
    @shalomfredrick886 Рік тому

    I Bless you in the mighty name of our Lord and savior Jesus Christ 🙌🏻

  • @helenprincess3144
    @helenprincess3144 Рік тому +2

    Praise the lord akka
    Happy married life akka &anna🥳🥳🤗🤗